Same maa illu kuda ilane unde 2 అరుగులు పెద్ద పెద్ద స్తంభాలు పెద్ద వాకిలి లోపలకి ఎంటర్ కాంగనే 2 గాడిపాడ్లు 2 మచ్చులు 4 మెట్లు ఎక్కితే మద్యరంగం మద్యరంగం లో 2 గూళ్ళు తలుపులతో సహా మద్యరంగం వాకిలి దాటంగనే 3 గదులు side కి ఉండేవి 3 గదులు opposite హాల్ లాంటిది 3 గదుల్లో ఒకటి పూజ గది రెండోది వంట గది మూడోది స్టోర్ purpose విడిచిన బట్టలు అవి ఇవి అందులో ఉంచేవాళ్ళం దాని తరువాత బయలుదొడ్డి వాకిలి ఉండేది బయలుదొడ్డి లో స్నానపుగది పొయ్యి పొంత కాగు, ఒక చెట్టు నీటి కోసం గూనలు బహిర్భూమి కి బయటకే వెళ్ళేవాళ్ళం బయటి వాళ్ళు మద్యరంగం హాలు దాకనే అక్కడే 📺 కుర్చీలు 3 గదులు opposite గ ఉండే హాలు లో ఇంట్లోని ఆడవాళ్ళు ఉండేవాళ్ళు అక్కడే ఇంటి పని టైలరింగ్ పని ప్రతి గదికి, హాలుకి గవాక్షం ఉండేది వానొస్తే మా నాన్న అరే పెద్దోడా గవాక్షం మూసి రా అంటే ఇంటి పక్క సందులోంచి మెట్ల లాంటి రాళ్లెక్కి గవాక్షం పై బండరాయి కప్పి ఉంచేవాడిని. మట్టిమిద్దె కనుక ఎండాకాలంలో చల్లగా డండేది వానాకాలంలో అరుగుల మీద పడుకునేది ఎండాకాలంలో ఆరుబయట మంచాలేసుకుని పడుకునేవాళ్ళం దోమతెర
Wow 👍 Wonderful 👍👏👏👏👌👌👌Look like my grandparents House🙏❤️What a cleanfloor👌Shelf,storage system,water sump,stone slab for storage is Amazing 👍TQ so much sir🙏I am from KERALA ❤️ I remembered my AVVA,THAATHA,😭❤️❤️💖
మేము కర్నూలు లో ఇలాంటి house లో చాలా రోజులు వున్నాం 9 ఏండ్లు అవుతుంది పడేసి అటుగా వెళ్ళినప్పుడు sweet memories గుర్తుచేసుకుంటూ వస్తుంటాము, ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు అలాంటి ఇంటినే చూశా 😍🙏
ఈ ఇల్లు కొని ఇక్కడే పల్లెజీవనం లోవుండాలనుంది,,,ఆ మనశ్శాంతి వేరు,,ఈ modern houses లో. వండే చోటే దరిద్రం గా toilet లు,, నిద్రపోయే గదుల్లో attached bathroom,,🤮🤦,,, హాల్లో కూడా toilets,,,ఏం దరిద్రమో,,,నడిచే పనే లేకపోతుంది,, అందుకే పొట్టలు బాణకడుపు లైనాయ్,, వీడియో ఇల్లు. భలే నచ్చింది. అందుకే లైక్ ఇచ్చా,,, బలపనూర్ లో మా అత్త వారిల్లు వుంది,నేను వెళ్లి నప్పుడు చాలా ఆనందంగా గడుపుతా,no. BP,,,,,only happy
Hi.brother mamu banaganapelli lo chala years unam..akadaunapudu nadhavaram vellavallam choudieswari gudi chala fames..rayalasima rathanalasima manasina manasula sima.. super video 👌👌
రాజు ఒక సెంటు సలాం తీసుకొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితులలో మనం ఉన్నా ము అప్పటిలో ఇంత పెద్ద ఇల్లు కట్టారంటే వారు ఎంత గొప్పవారు ఇంత పెద్ద ఇల్లు చూపించినందుకు థాంక్యూ
E avva kuda pooyaka government vallaku post office leda prabhutvaniki sambandhinchina karyalayanga vadukommani suggest cheyandi video tisina channel vallu
Ilanti inti House plans unte pettandi. Intiki gavaksham top lo open glass or air velladanikiki undevi vastu correct untavi alanti illu vediolu chupichand
@@durgadevi4423 Thank you. Iam from Kurnool district Bollavaram village. By seeing the house I remembered my grandfather's house in the village. We use to go during summer vacation. Good old memories.
సేము మా ఈల్లు ఈల వుంది పాత తరం వాళ్ళలో 4ఎడ్ల్ల బడి పశువులు ఉండీ వున్నా సమయం 1999వొరకూ వుంది మా ఈల్లు వుంది కానీ మనుషులు వుడలి వుడ్చలి దెబ్బ తింటుంది గదె లు వుంది మా ఈళ్ళు గుర్తుకు వచ్చాయిమా నానమ్మ కూడా ముచ్చట పడి వూళ్ళో వుండి వుడెది 1997చనిపోయిందిబాగా సేద్యం వున్నా వల్ల ఈళ్ళు అవ్వ నీ మీ రూ అడిగ్థే చెపుతూ ఉంటుంది
అమ్మ చాలా ఓపికగా ఇల్లు శుభ్రంగా ఉంచారు👌🏻🙏😘
Incredible video.. keep preserving such great culture and tradition
Thank you
భలే ఉంది నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటి ఇల్లు
👍
చాలా బాగుంది బ్రదర్ ఎక్కడా బోర్ కొట్టలేదు ఇంకా చూస్తుంటే చూడాలనిపించింది
Thanks brother
అప్పుడు కాలము ఇప్పుడు వుండింటే బాగుండు మంచి ఆరోగ్యం ఆనందం
Same maa illu kuda ilane unde
2 అరుగులు పెద్ద పెద్ద స్తంభాలు
పెద్ద వాకిలి
లోపలకి ఎంటర్ కాంగనే 2 గాడిపాడ్లు 2 మచ్చులు
4 మెట్లు ఎక్కితే మద్యరంగం
మద్యరంగం లో 2 గూళ్ళు తలుపులతో సహా
మద్యరంగం వాకిలి దాటంగనే
3 గదులు side కి ఉండేవి
3 గదులు opposite హాల్ లాంటిది
3 గదుల్లో ఒకటి పూజ గది
రెండోది వంట గది
మూడోది స్టోర్ purpose విడిచిన బట్టలు అవి ఇవి అందులో ఉంచేవాళ్ళం
దాని తరువాత బయలుదొడ్డి వాకిలి ఉండేది
బయలుదొడ్డి లో స్నానపుగది
పొయ్యి పొంత కాగు, ఒక చెట్టు
నీటి కోసం గూనలు
బహిర్భూమి కి బయటకే వెళ్ళేవాళ్ళం
బయటి వాళ్ళు మద్యరంగం హాలు దాకనే అక్కడే 📺 కుర్చీలు
3 గదులు opposite గ ఉండే హాలు లో ఇంట్లోని ఆడవాళ్ళు ఉండేవాళ్ళు అక్కడే ఇంటి పని టైలరింగ్ పని ప్రతి గదికి, హాలుకి గవాక్షం ఉండేది వానొస్తే మా నాన్న అరే పెద్దోడా గవాక్షం మూసి రా అంటే ఇంటి పక్క సందులోంచి మెట్ల లాంటి రాళ్లెక్కి గవాక్షం పై బండరాయి కప్పి ఉంచేవాడిని.
మట్టిమిద్దె కనుక ఎండాకాలంలో చల్లగా డండేది వానాకాలంలో అరుగుల మీద పడుకునేది ఎండాకాలంలో ఆరుబయట మంచాలేసుకుని పడుకునేవాళ్ళం దోమతెర
Wow 👍 Wonderful 👍👏👏👏👌👌👌Look like my grandparents House🙏❤️What a cleanfloor👌Shelf,storage system,water sump,stone slab for storage is Amazing 👍TQ so much sir🙏I am from KERALA ❤️ I remembered my AVVA,THAATHA,😭❤️❤️💖
Good and nice
Beautiful House Amma 😘🙏
God blessed house.this house is looking like traditional temple.this type of house make my mind peaceful.thank you for sharing.
రాయలసీమ లో ఇలాంటి మట్టి ఇల్లు వందల ఏళ్ళ నాటి కట్టడాలు చాలా ఉన్నాయి ఇంకా మా ఊళ్ళో kuda vunnai
ఇటువంటి ఇంటినీ కర్ణాటకలో చూసాను ఆ ఇంటిలో one week ఉన్నాము చాలా బాగుంది సేమ్ టు సేమ్ హౌస్ ఇలాగే ఉంది 😍👌🏻
మేము కర్నూలు లో ఇలాంటి house లో చాలా రోజులు వున్నాం 9 ఏండ్లు అవుతుంది పడేసి అటుగా వెళ్ళినప్పుడు sweet memories గుర్తుచేసుకుంటూ వస్తుంటాము, ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు అలాంటి ఇంటినే చూశా 😍🙏
Good
ముందు కాలంలో వందయేళు ముందు కట్టిన ఇళ్లు ఇలాగే రాతితోనే ఉండేవి. ఇళు చాలా బావుంది. మంచి వీడియో తీశారు.
Thanks❤
Super ammamma gaaru enthaina mana Rayalasema illu lu chudadaniki chala baguntayi❤❤
Beautiful.
It's reminding my childhood
Grandparents home
🙏
Nice brother share to ur friends
Same .It reminded my grandparents home
Wow super grandma, house is clean ga undi,,,,,,thank you sir maku Chupenchi nandhuku
Thank you❤
మంచి వీడియో అన్న ఇల్లు బావుంది
Thanks❤
Really marvellous
My god 😳how's biggest old house... Very nice and very useful compartment in house... I Like so much
Yes
super ga undi naaku chala istam elanti ellu thanks
Welcome🎉
Beautiful Video ,Village Address ?
😌😌
Avva ellu chala neat ga, ginnalu kuda chala neat ga pettukunnaru. Superb andi. Chala baga undi
Yes beautiful house
Nice collection andi, super 👌 we have to take care of these houses like museums for future generations 👌👌👌
Good idea👍
Anna house price entha entha sfts
So nice house sem to sem my grandfather house 👌👌👌
Good👍
ఈ ఇల్లు కొని ఇక్కడే పల్లెజీవనం లోవుండాలనుంది,,,ఆ మనశ్శాంతి వేరు,,ఈ modern houses లో. వండే చోటే దరిద్రం గా toilet లు,, నిద్రపోయే గదుల్లో attached bathroom,,🤮🤦,,, హాల్లో కూడా toilets,,,ఏం దరిద్రమో,,,నడిచే పనే లేకపోతుంది,, అందుకే పొట్టలు బాణకడుపు లైనాయ్,,
వీడియో ఇల్లు. భలే నచ్చింది. అందుకే లైక్ ఇచ్చా,,,
బలపనూర్ లో మా అత్త వారిల్లు వుంది,నేను వెళ్లి నప్పుడు చాలా ఆనందంగా గడుపుతా,no. BP,,,,,only happy
U are right
They have such huge separate construction for storage of grains. Can you imagine how wealthy they were 😊.
Yes
Chala goppa video anna
Keep moving 🎉
Thank you brother
Hi.brother mamu banaganapelli lo chala years unam..akadaunapudu nadhavaram vellavallam choudieswari gudi chala fames..rayalasima rathanalasima manasina manasula sima.. super video 👌👌
Good
Amazing...no words....
Thank you❤
మాది kuda బనగానపల్లె దగ్గర యాగంటి.... మా ఊళ్ళో ఇలాంటి పాత ఇల్లు సగానికి పైగా ఉన్నాయి
Nice
Super ❤️
See how strong the construction , new modern house cannot stand IN front of this ..
Yes exactly
Wow ilanti illu inkavunnaya
Yaa
Super
Thank you
Beautiful. Would like to see more such places.
👍
రాజు ఒక సెంటు సలాం తీసుకొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితులలో మనం ఉన్నా ము అప్పటిలో ఇంత పెద్ద ఇల్లు కట్టారంటే వారు ఎంత గొప్పవారు ఇంత పెద్ద ఇల్లు చూపించినందుకు థాంక్యూ
🙏
My nandyal 🙏🙏👌👌👌
👍
Reminded my grandparents home
correct lens use chese cameraman ni pettukondi, house total ga konchem mid and long shots lo clear ga telustadi
Great construction ipudaite laksha kotlu peti project lu katina munigipotunai
Yes
Ilanti intlo okka roju vunte chalu janma danyam avuthundi. Yippatiki intini samanlanu bhadram ga vunchadam great. Peddavida okkare vuntunnaru ante chala great,
Yes brother
@@Rcvl333 👍
ఏ ఊరు ఎక్కడ
Aa Amma entho neat ga unchukonaru... Padakatillu leda
Excellent vedio .Please show more old houses in different localities in India .
Thank you
👌👌👏👏👍
Paata gnapakalu Anto bagunnai Raju garu
Yes brother beautiful memories
Idhemi illu maa oorlo 1921 pandhulu mepe boyavaadu katti vundaru 4 anthsthula meda .
Your village and ur contact
❤❤❤❤❤❤
మా ప్రాంతం..😍
😍
Super video
Thank you
same maa illu kuda ilage undhi ippatikikuda,maadhi kurnool dist,ma intlokuda gadipallu,dhnyam nilva,poyyi,almara ,stambalu,same ilane unnay
👍
Nice. Which place is this ?
Nandavaram
Nice video presented bro tq and keep doing 👍
Thank you brother
❤😍😍😍
Our AP slang love it
👍
E avva kuda pooyaka government vallaku post office leda prabhutvaniki sambandhinchina karyalayanga vadukommani suggest cheyandi video tisina channel vallu
అప్పటి కట్టుబడిలో ఉన్న దృఢత్వం ఇప్పటివాటిలో ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి... Thanku🤝
Yes
Hi, రాజు
Hi brother
Peaceful narration ! Nice video
Thank you
Nandavaram is famous for sri chowdeshwari temple, which is that temple we see in your video.
Thanks bro
@@Rcvl333 dhosakayala pallill pathakalapu indlu vunnayi ayya
Ok
👌👌👌👌👌
🌹
👌👌👌👍👍🏘️👌🙏🙏
Ilanti inti House plans unte pettandi. Intiki gavaksham top lo open glass or air velladanikiki undevi vastu correct untavi alanti illu vediolu chupichand
Nice video
Thank you
Avva ku padabi vandanam.
Grama village life.
🙏🙏
Thank you
Great
Super anna suuuuperrroooo
Thank you brother
I am from Kurnool uyyalawada
Nanu cinapati nundi etuvanti elu custu andulo adukunto pareganu
Nice brother
Can anyone send me the location details.. ❓pls
Nandavaram , nandyala dt
Good video keep it up
Thank you
Amma garu🙏🙏🙏🙏
Nice
Thank you
Kadapa kurnool lo old houses ilane vuntayi
Yes
Chala bagundi ma Amma valla illu laga undi
Great memories for u
prati room ki overall view pedite baguntundi
Maadi kurnool
Good
Ma avva vooru anna 😢
Great 👍
Naku chala istam elati house
👍✨💗
wow 👌 👏 😍 👍
👍
Village name
Nandavaram
Sir if you can keep english subtitles all over world viewers will benifit
Thank you
👌👌
Thank you
Hi hello nice
Thank you 💞
బామ్మకీ ఫేమిలీ ఎవరూ లేరా
Unaru
Which district and name of the village sir?
He said kurnool zilla, nadyala
@@durgadevi4423 Thank you. Iam from Kurnool district Bollavaram village. By seeing the house I remembered my grandfather's house in the village. We use to go during summer vacation. Good old memories.
Nice
ఆంగ్ల పదాలు తగ్గించు
Ma home kudu alantide
Ok
house మొతం క్లిన్ చెయ్యాలంటే వాడు పని అవుట్
😃
జై శ్రీరామ్ 🙏🏻🙏🏻 జై హింద్ 🙏🏻🙏🏻
🙏
Amma akeli kyu rehti hai?
Zindagi azeeb hai
Amma ka dhyan kon rakhta hai
Raju sir meru
Yes brother
Ee house ni eppatiki ina konali
Great
💕💕💕💕💕🙏
❤️
సేము మా ఈల్లు ఈల వుంది పాత తరం వాళ్ళలో 4ఎడ్ల్ల బడి పశువులు ఉండీ వున్నా సమయం 1999వొరకూ వుంది మా ఈల్లు వుంది కానీ మనుషులు వుడలి వుడ్చలి దెబ్బ తింటుంది గదె లు వుంది మా ఈళ్ళు గుర్తుకు వచ్చాయిమా నానమ్మ కూడా ముచ్చట పడి వూళ్ళో వుండి వుడెది 1997చనిపోయిందిబాగా సేద్యం వున్నా వల్ల ఈళ్ళు అవ్వ నీ మీ రూ అడిగ్థే చెపుతూ ఉంటుంది
💕
వనపర్తి నియోజకవర్గంనుండి చినంబావి మడలము
Ok 👌
Thotlu kadandi,ghti padu antaru
Ok
Peddamma interview Cheste bagundedi
పూర్తిగా చూడండి
A baamma chal luky kada. Entho jivithaanni chusaaru avida. Alanti vaari anubavaalu manaku enrho avasaram.
👍💗
Adi gadipadu
Hi chandrakala garu adi Nandavaram