చాలా బాగుందండి నా చిన్నప్ప టి రోజులు గుర్తుకు వచ్చాయి పొంత ,ఆలికాగు అరుగులు మాఇంట్లో ను ఉండేవి వేడి నీళ్లు ఎపుడు అందుబాటులో ఉంటాయి పొంతూ ఆలికాగు వల్ల. చాలాబాగుందండి
WOW SWETHA GARU NENU MEE NEW SUSCRIBER ANDI,, MEE HOUSE CHAALA BAGUNDI, MEE SAREE KATTUKUNEY VIDHANAM KUDA CHAALA BAGUNDHI, NINDUGA UNNARANDI MAHALAXMI LAAGA..
మీరు చేసిన వీడియో చాలా బాగుంది. మాది కర్నూల్ దగ్గర పల్లెటూరు. మా అమ్మమ్మ, మరియు నానమ్మ గారి 100 సంవత్సరాల ముందు కట్టిన ఇండ్లు గుర్తుకు వచ్చాయి. మీరు చూపిన ఇల్లు లాగే ఉన్నాయి ( same plan). Approximately 2000 square feet lo kattina old houses. Thank you for sharing🌹🌹🌹
నమస్తే అక్క, మీ ఇల్లు చాలా చాలా బాగుంది. ఒక్కప్పుడు మా ఇల్లు కూడా ఇలాగే ఉండేది. మా అమ్మ ఇప్పుడు లేదు. 2015 లో చనిపోయారు. ఈ రోజు మీరు గుర్తుచేసారు. మా అమ్మా కూడా మీలాగే హ్యాపీగా అందరితో ప్రతిచిన్నవిషయం షేర్ చేసేవారు. Thank you so much for this video. Your home is really really beautiful.
మీ ఇల్లు చూస్తుంటే నాకు మా పెద్దమ్మగారి ఇల్లు గుర్తుకు వచ్చింది అక్క పెద్ద పెద్ద అరుగులు పెద్ద పెద్ద గదులు ఉంటాయి నేను మా అక్క అక్కడే 5 సంవత్సరాలు చదువుకున్నాము ఇప్పుడు ఆ ఇల్లు పాడుపడిపోయింది మీ ఇల్లు చూసాక నాకు అన్ని గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేసింది మీ ఇల్లు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ను థాంక్యూ
Thanks for showing this house i remembered by childhood, those where very good days there used be so many cousins and we used to play, joint family will remove loneliness and bring happiness.
Naaku old houses chaalA ishtam andi aa houses lo smell vasthundi adi nostalgic andi meeru choopisthu matledey tappudu mee innocense bhakey vundi andi pakka village valla laga kalmasham lekunda ❤❤ meeru chaala kashtapadi ee vlog chesaru hatsoff andi❤❤
Super vetapalemlo ma ammammagarillu gnapakamocchindi. Venakati kattadale adbhutam. Me vedineellu kache system bagundi. Aa technic ni ramzanappudu haleem tayariki vadutunnarippudu. Ma telanganalo almaralanu tanabbi antaru chinna gutini deegudantaru tq oka 100 samvatsarala memories share chesinanduku
Hi andi . Idi ma ammamma gari uru. Na chinnapati nundi chustunna a house bayata nundi epudu lopalaki velalledu but chudali chala peddaga undi ani anukune danni. Meeru chupinchesaru. Na childhood memories anni gurthichay thank you ❤ andi.
ఇలాంటి లాక్స్ నేను కర్ణాటకలో మేము ఉన్నప్పుడు మా ఓనర్ వాళ్ళ ఫోర్షన్ కి చూశాను వాళ్లు గ్రౌండ్లో ఉంటారు మూడు సైడ్ల బాల్కనీలు ఆ మూడు సైడ్ల ఉన్న డోర్లకి ఇలాంటి లాక్స్ మూడు డోర్లకి ఉన్నాయి. నీ వీడియో చూస్తుంటే అదే గుర్తుకొచ్చింది. ఈ తరంలో కూడా వీలు ఇలా పెట్టుకోవడం ఏంటి అని ఆశ్చర్యం అనిపించింది అక్కడ డోర్లు చూశాక. కానీ ఎంతైనా సేఫ్టీ కదండీ వాళ్ల చాలా బాగా సెట్ చేసుకున్నారు అలా.
ఇంత చక్కని పని చేస్తున్నారు, అన్న మాట లేకపోతే , చాలా బాగుంటుంది. మన teachers ఎవరైనా ఇలా మాట్లాడారా? లేదు కదా. ఎవరైనా చక్కగా, నెమ్మది గా, మాట్లాడే పెద్ద వాళ్ళని చూసి వాళ్ల లాగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. ఇంటి తో బాటు మన తెలుగు భాష ని కాపాడిన వారు అవుతారు మీరు
మీ ప్రయత్నం బాగుంది కానీ...కానీ దొంగలకు అడ్రెస్ తో సహా దారి చూపుతుంది మీ వీడియో...పర్సనల్ విషయాలు...మన నివసించే ఇల్లు...మన పిల్లల విషయాలు సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాలో చూపించక పోవడమే మంచిది...be ware and careful andi...మీ మంచి కోరి మాత్రమే చెబుతున్న.
Udipi lo ma thatha ammamma valla illu and relatives illu ilage untai.. varadalu vachinapudu paina intiki lopala nunche velevaru... Aru bayata padava kuda undedi
ఇలాంటి పథకాలంనాటి విషయాలు తెలుసుకుంటుంటే ఆ...ఆనందం వేరు❤❤❤❤
ఎంత బాగుందో ఇల్లు,,మనసు ఆనందంతో నిండిపోయింది 🎉🎉🎉🎉
Mi house Naku real ga chudalaniundi
Naku ilanti houses antay chala ishtam😊
చాలా బాగుందండి నా చిన్నప్ప
టి రోజులు గుర్తుకు వచ్చాయి పొంత ,ఆలికాగు అరుగులు మాఇంట్లో ను ఉండేవి వేడి నీళ్లు ఎపుడు అందుబాటులో ఉంటాయి పొంతూ ఆలికాగు వల్ల. చాలాబాగుందండి
WOW SWETHA GARU NENU MEE NEW SUSCRIBER ANDI,, MEE HOUSE CHAALA BAGUNDI, MEE SAREE KATTUKUNEY VIDHANAM KUDA CHAALA BAGUNDHI, NINDUGA UNNARANDI MAHALAXMI LAAGA..
మీరు చేసిన వీడియో చాలా బాగుంది. మాది కర్నూల్ దగ్గర పల్లెటూరు. మా అమ్మమ్మ, మరియు నానమ్మ గారి 100 సంవత్సరాల ముందు కట్టిన ఇండ్లు గుర్తుకు వచ్చాయి. మీరు చూపిన ఇల్లు లాగే ఉన్నాయి ( same plan). Approximately 2000 square feet lo kattina old houses. Thank you for sharing🌹🌹🌹
Challa bavundi.
నమస్తే అక్క, మీ ఇల్లు చాలా చాలా బాగుంది. ఒక్కప్పుడు మా ఇల్లు కూడా ఇలాగే ఉండేది. మా అమ్మ ఇప్పుడు లేదు. 2015 లో చనిపోయారు. ఈ రోజు మీరు గుర్తుచేసారు. మా అమ్మా కూడా మీలాగే హ్యాపీగా అందరితో ప్రతిచిన్నవిషయం షేర్ చేసేవారు. Thank you so much for this video. Your home is really really beautiful.
మీ ఇల్లు చూస్తుంటే నాకు మా పెద్దమ్మగారి ఇల్లు గుర్తుకు వచ్చింది అక్క పెద్ద పెద్ద అరుగులు పెద్ద పెద్ద గదులు ఉంటాయి నేను మా అక్క అక్కడే 5 సంవత్సరాలు చదువుకున్నాము ఇప్పుడు ఆ ఇల్లు పాడుపడిపోయింది మీ ఇల్లు చూసాక నాకు అన్ని గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేసింది మీ ఇల్లు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ను థాంక్యూ
మీ ఇల్లు చాలా బాగుంది అండి, నాకు మీలాంటి ఇల్లంటే చాలా చాలా ఇష్టం అండి, వీడియో చూస్తుంటే మనస్సు ఎంతో ఆనందంతో నిండిపోయింది అండి 😊
🙏🙏Tq
Simply superb
చిన్న అల్మారా అంటున్నారు వాటిని మా సైడు తనాబి అంటాం
Thanks for showing this house i remembered by childhood, those where very good days there used be so many cousins and we used to play, joint family will remove loneliness and bring happiness.
Naaku old houses chaalA ishtam andi aa houses lo smell vasthundi adi nostalgic andi meeru choopisthu matledey tappudu mee innocense bhakey vundi andi pakka village valla laga kalmasham lekunda ❤❤ meeru chaala kashtapadi ee vlog chesaru hatsoff andi❤❤
Akka super miru explain bagachesaru elanti pathakaalam things chudatam chala bavundhi mi video super akka
Wow chalabagundi peddaillu meepoorvikulu bale santhoshanga gadipevallemo 👌👌👌❤️❤️❤️
మా సైడ్ వీటిని అరుగులు అంటారు
Memu kuda alane antamu
Memu kuda arugulu ane antamu
Super vetapalemlo ma ammammagarillu gnapakamocchindi. Venakati kattadale adbhutam. Me vedineellu kache system bagundi. Aa technic ni ramzanappudu haleem tayariki vadutunnarippudu. Ma telanganalo almaralanu tanabbi antaru chinna gutini deegudantaru tq oka 100 samvatsarala memories share chesinanduku
Hi andi . Idi ma ammamma gari uru. Na chinnapati nundi chustunna a house bayata nundi epudu lopalaki velalledu but chudali chala peddaga undi ani anukune danni. Meeru chupinchesaru. Na childhood memories anni gurthichay thank you ❤ andi.
చాలా బాగుంది మీ ఇల్లు అక్క నీను ఎప్పుడూ చూడలేదు
Chala bagundhi andi.. nijam ga chinna naati gyapakalu gurthuku vachayi.. chala thanks for this video.
Chala bagundi.naku maa village lo maa illu gurtu vachindi.chala thanks.madi kuda intha kanna pedda illu.
ఇలాంటి లాక్స్ నేను కర్ణాటకలో మేము ఉన్నప్పుడు మా ఓనర్ వాళ్ళ ఫోర్షన్ కి చూశాను వాళ్లు గ్రౌండ్లో ఉంటారు మూడు సైడ్ల బాల్కనీలు ఆ మూడు సైడ్ల ఉన్న డోర్లకి ఇలాంటి లాక్స్ మూడు డోర్లకి ఉన్నాయి. నీ వీడియో చూస్తుంటే అదే గుర్తుకొచ్చింది. ఈ తరంలో కూడా వీలు ఇలా పెట్టుకోవడం ఏంటి అని ఆశ్చర్యం అనిపించింది అక్కడ డోర్లు చూశాక. కానీ ఎంతైనా సేఫ్టీ కదండీ వాళ్ల చాలా బాగా సెట్ చేసుకున్నారు అలా.
Anna maata
@@ravikanth662so many times 😂😂😂😂😂😂
Chala bagundandi mee athya valla house
Unthe unthe untu oka prapunchaanni choopinchaaru, thanks and u people are lucky
చాలా బాగుంది మీ ఇల్లు
So nice. 👌
ఇలాంటి లాక్ మా ఇంటికి కూడా ఉంది
Super, Maa thathagari house chusinattu vundhi andi tqu
Very nice and beautiful ❤️
Beautyful ❤ old is gold
Wow super home 🏡
Chala bagundi andi mee home❤
Very nice madam... maaammamma vaalla illu gurtu vachindi.
Neat ga organize chesukoledu kaani manchigaa anni vasthuvulaki viluvichi daachukunnaru. Antique value chaala vuntundi
Nijanga Edo miss Aina feeling chala bagundi
Illu chala bagundhi...but clean ga unchukunte inka bagundedhi
Correct chepparu
Lucky andi meeru…chaaala bagundhi illu…😊
Chaalaaa bagundi ellu 👌👌👌👌
Chala bagundi mi home tour❤❤❤❤❤
House super ga undhi Akka
Hi andi
Nenu Hyderabad lo untanu, naku villages gurinchi saregga teliyadu, me ellu chala nachindi , chala anandanga undi😊
Akka.... me traditional house super....meru me padhatulu super akka.....
House chala bhagundhi. But vadani vasthuvulu hone nundi thisi chudandi. Meeku chala bhaguntadhi.
Hi friend me home tower Chalayan bagundi
Nice 👍
Ennirojuluki chusa manchi Seema video
Akka meeru matladuthunte maku ayasam vasthundhi😅 and house chala bagundhi ❤
Mee house chala bagundi
Nijamga okasari chudalinelanti houses....oka history untadi...anni telusukovalanipistundi..
ఇంత చక్కని పని చేస్తున్నారు, అన్న మాట లేకపోతే , చాలా బాగుంటుంది. మన teachers ఎవరైనా ఇలా మాట్లాడారా? లేదు కదా. ఎవరైనా చక్కగా, నెమ్మది గా, మాట్లాడే పెద్ద వాళ్ళని చూసి వాళ్ల లాగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. ఇంటి తో బాటు మన తెలుగు భాష ని కాపాడిన వారు అవుతారు మీరు
మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సేమ్ ఇలానే ఉంది అన్ని సేమ్ టూ సేమ్
mi ఇల్లు మా జ్ఞాపకాలు బాగు న్న ది 🎉🫠
చాలా బాగుదండి
👌
ఇల్లు చాలా బాగుంది అక్క
superr❤😊
Chaala bagundhandi mee home tour
👌👌👌👌👌👍👍👍👍👍
Meeru chala lucky😊
Chala bavundi annamata❤
😄
Ghanghalalu ma urlo elu same epudu padipoindi
Meru mentainance ❤
మీ ప్రయత్నం బాగుంది కానీ...కానీ దొంగలకు అడ్రెస్ తో సహా దారి చూపుతుంది మీ వీడియో...పర్సనల్ విషయాలు...మన నివసించే ఇల్లు...మన పిల్లల విషయాలు సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాలో చూపించక పోవడమే మంచిది...be ware and careful andi...మీ మంచి కోరి మాత్రమే చెబుతున్న.
Super ga undi
ఇల్లు చాలా బాగుంది
Bagundi akka house
naku chala happy ga undi e video chusaka very very beautiful house akka
Tq
Which village?
Maa ellu kuda same to same elagee undhi
చాల బాగుంది
👌🏻👌🏻👌🏻
Ma home kuda elane vuntundhi naku chala istam ma amamma pinni valla home chala reach ga untundhi but naku ela vuntane chala istam
Chala bagunthi
Bagundi
Mi house chala bagundi
Super house susmita youtube lone frist time frist comment neke pettanu ne channel manchi growth avvali enka 🥰
E house chusthu unte chinnapudu maa ammmama valla house gurthu vachindi
తలకాయ బాగా ఊపుతున్నారు మాట్లాడుతున్నప్పుడు same టీవీ యాంకర్ లా... సూపర్.... Nice video
Not bad,
Thanks akka
Me home chalabagundhi
అరుగులు అనికూడా అనేవాళ్లం
Super house🎉🎉
Challa baundi ❤
Chalabagudi house water glijar nachindi
🤩👌👌👌👌
Chalabagundi
Ginjalu store chesukune vatini pathara antaru maa side
Mee illu chaala baagundi amma, gadi maanu,.kaagudu neeru Anda bathroom,arugulu, maadi kooda ratalaseema talli ,
చాలా చాలా బాగుంది మీ ఇల్లు 👌👏👏👏
Anna maata
@@ravikanth662 anna మాట కాదు ఉన్న మాట 😃
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉entha bagundho😊
అమ్మ రాయల సీమలో యక్కడ అమ్మ మీరు
Akka antha pedda illu clean cheyali ante chala kastam akka ❤❤❤❤kaani illu super akka
Nice
ఎంతో ఓపికగా పాత కాలంనాటి ఇల్లు చూపించారు ఇప్పటివాళ్ళకి , ధాన్యం దాచుకునే ది. నీళ్ళు కాచేది ఎంత వండర్ గా ఉంది
Udipi lo ma thatha ammamma valla illu and relatives illu ilage untai.. varadalu vachinapudu paina intiki lopala nunche velevaru... Aru bayata padava kuda undedi
Antique piece la undi illu
Chaalaa baagundi illu aanandanga undi chusthunte kaani Ani maata Ani maata boringa undi
Wow super
Super,no words
Bagundi andi Mee illu
👌👌👌👌👌