అందమైన ముఖాభావం స్వచ్ఛమైన తెలుగుదనం. ముచ్చటైన మాట అన్నీ కలిసిన ఈ ఆంధ్ర తెలంగాణ అండమాన్ బామ్మ సూపర్ 👍👍👍👍👍 wish you all the best god bless you be happy forever
అమ్మాయి..ఆలోచన తీరు..మాతృభాషపై గౌరవం...మాట్లాడే తీరు...అద్భుతమైన దూరదృష్టి... భవిష్యత్ బాగుండాలని కోరుకునే తపన నిజంగా అభినందనీయం..నువ్వు బాగా ఎదగాలని కోరుకుంటున్నా తల్లి... May God bless you
ఈ అమ్మాయి అండమాన్ ను గూర్చి తనకు తెలిసినంత వరకూ చాలా చక్కగా చెప్పింది. అతిగా లేనివి అన్నీ కల్పన చేసి ఒక్క మాట కూడా చెప్పలేదు. మా పెద్ద కోడలు చిన్నప్పుడ ఎలిమెంటరీ స్కూల్ వరకు అండమాన్ లో చదువు కున్నది. తరువాత అక్కడ నుండి మైసూరు కు వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. మా కోడలి నాన్నగారు అండమాన్ లో ఆంత్రోపాలజీ డిపార్ట్మెంట్ లో సైంటిస్ట్ గా పనిచేశారు. వారు పోయిన తరువాత మా వియ్యపురాలు గారు కూడా అదే డిపార్ట్మెంట్ లో పని చేశారు. వారు అక్కడ పనిచేసేపుడు మేము కుటుంబము అందరమూ వెళ్లి దాదాపు పది రోజులు ఉండి అన్ని ప్రదేశాలను బాగా చూసి వచ్చాము. నిజముగా అండమాన్ చాలా అందమైన ప్రదేశము ప్యాకేజ్ లో వెళ్తే అక్కడి వారు బాగా చూపిస్తారు. ఈ అమ్మాయి మీ ఇంటర్వ్యూలో చెప్పినది పది పర్సెంట్ మాత్రమే చెప్పినది. కానీ వెళ్తే మాత్రమ్ మీరు నమ్మలేరు. మన ఇండియా కు సంబంధించిన ఇంత గొప్ప ప్రపంచము ఉన్నదా అని ఆశ్చర్యపోతారు. ఇది మాత్రము సత్యము. నేషనల్ జియోగ్రఫి చానెల్ TV లో మాత్రమే చూసుంటారు కానీ మీరు అక్కడ లైవ్ చూస్తారు. అండమాన్ గూర్చి చెప్పాలంటే ఇలా టైపు చేస్తే చాలదు. నేను చెప్పినది కూడా మీకు 10% మాత్రమే.
తల్లి నిరుపమ అండమాన్ అంటే అమెరికా కాదమ్మా విశాఖపట్నం నుండి చాలామంది వెళ్తుంటారు నేను కూడా అక్కడ బతికిన వాడిని దానికంటే పరమ నాటుగా మాట్లాడుతాను తెలుగు కూడా చదివిస్తాను తెలుగు రాసి వాళ్ళు ఉన్నారు. చదివే వాళ్ళు ఉన్నారు మా టోటల్ మా ఫ్యామిలీ అంట అండమాన్ పోర్ట్ ప్లేయర్లో ఉంటాము అందువల్ల దీని గురించి పెద్ద విడ్డూరంగా మీరు అవసరం లేదు మీరు కూడా వస్తానంటే రండి పోర్ట్ ప్లేయర్. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అక్కడ తెలుగు స్కూలు కూడా ఉన్నది. కూడా ఉంది. శంకర్ భవాని అని మా బావగారు హెడ్మాస్టర్ గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే అండమాన్ అనేది మన దేశమే అది కేంద్ర పాలిత రాష్ట్రం ఓకేనా అక్కడ ఎన్టీఆర్ గారు చంద్రబాబునాయుడు గారు పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీలు కూడా ఉన్నాయి. ఒకే
సూపర్ లాయరుగారు మీ సుమన్ టివి వారు అందరూ అక్కడ కి వేళ్లీ ఆ వివస్రవిసర్జన లో మీ ఛానెల్ వారు విరివిగా పాల్గొని ఆ విడియో ఈ మి ఛానల్ లోనే విపరీతంగా చూపిండి విధంగా చూపించి వివరాలు చెప్పండి చాల వీవ్స్ లైకులు మీకు ఛానల్ కు వస్తాయి మి ఈ ఛానల్ పైకీ పాకిపోద్ది మీరు బతకటానికి జీతాలు పేరుగుతాయేమొ అని తెలుగు ప్రజలు అనుకొంటున్నారు
ఇంటర్వ్యూలో గెస్టునుంచి కొత్త విషయాలు తెలుసుకోవడానికి బదులు... ఆ అమ్మాయి మాట్లాడుతుంటే... మాట మాటకూ అడ్డుపడుతూ... ఏంటి ఈ అతివాగుడు..! ఆ అమ్మాయిని మాట్లాడనిస్టే... ఈ వీడియో చూసేవాళ్లకు అక్కడి కొత్త విషయాలు తెలుస్తాయి కదా...!
Really chala baga matldindi ammayi naku ilanti verity interviews ante ishtam I like languages I can speak 6 languages andaru languages learn cheyali hindi sanskrit English annaru Andaman special language yem Leda adi adagsledu tribal people ye language lo matladutaro
క్షమించండి మేడం అండమాన్ లో పుట్టాను అండమాన్ లో పెరిగాను ఇక్కడ స్కూల్ విషయానికొస్తే కేవలం హిందీ ఇంగ్లీష్ ఏ కాకుండా తెలుగు తమిళ్ బంగ్లా మరియు ఉర్దూ కూడా ఉంది
Naku ardham kavadam ledhu ma husband valla 4 tharala nudi akkadey vunaru entha over action ga matladaru nrml ga matladatharu nenu 2 years nudi akkadey vuna emeni andhuku video chesthunadu
అందమైన ముఖాభావం స్వచ్ఛమైన తెలుగుదనం. ముచ్చటైన మాట అన్నీ కలిసిన ఈ ఆంధ్ర తెలంగాణ అండమాన్ బామ్మ సూపర్ 👍👍👍👍👍 wish you all the best god bless you be happy forever
అమ్మాయి..ఆలోచన తీరు..మాతృభాషపై గౌరవం...మాట్లాడే తీరు...అద్భుతమైన దూరదృష్టి... భవిష్యత్ బాగుండాలని కోరుకునే తపన నిజంగా అభినందనీయం..నువ్వు బాగా ఎదగాలని కోరుకుంటున్నా తల్లి... May God bless you
3:14 3:20
3:29
🎉
@Suma0209 thank you Madam
మంచి పద్ధతి గల అమ్మాయి బుజ్జి మాట తీరు ఆమె పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది
ఆ అమ్మాయి తెలుగు బాగా మాట్లాడారు.మాతృభాష పై మమకారం ఉండడం చాలా సంతోషo
🎉
అండమాన్ లో పుట్టిన అమ్మాయి చాలా అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నారు మీ ఇంటర్వ్యూ జోహార్లు
హాయ్ అమ్మ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావ్ తల్లి మీ అమ్మా నాన్న కి నిండుగా కృతజ్ఞతలు నిన్ను పెంచిన విధానం చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు తల్లి
Mahesh
చాలా మంచి ఇంటర్వ్యూ,చాలా చక్కగా ఉంది, చాలా బాగా తెలుగు మాట్లాడారు.
మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి
స్వచ్ఛమైన తెలుగుదనం GOD BLESS YOU MA
ఈ అమ్మాయి అండమాన్ ను గూర్చి తనకు తెలిసినంత వరకూ చాలా చక్కగా చెప్పింది. అతిగా లేనివి అన్నీ కల్పన చేసి ఒక్క మాట కూడా చెప్పలేదు.
మా పెద్ద కోడలు చిన్నప్పుడ ఎలిమెంటరీ స్కూల్ వరకు అండమాన్ లో చదువు కున్నది. తరువాత అక్కడ నుండి మైసూరు కు వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. మా కోడలి నాన్నగారు అండమాన్ లో ఆంత్రోపాలజీ డిపార్ట్మెంట్ లో సైంటిస్ట్ గా పనిచేశారు. వారు పోయిన తరువాత మా వియ్యపురాలు గారు కూడా అదే డిపార్ట్మెంట్ లో పని చేశారు. వారు అక్కడ పనిచేసేపుడు మేము కుటుంబము అందరమూ వెళ్లి దాదాపు పది రోజులు ఉండి అన్ని ప్రదేశాలను బాగా చూసి వచ్చాము. నిజముగా అండమాన్ చాలా అందమైన ప్రదేశము ప్యాకేజ్ లో వెళ్తే అక్కడి వారు బాగా చూపిస్తారు. ఈ అమ్మాయి మీ ఇంటర్వ్యూలో చెప్పినది పది పర్సెంట్ మాత్రమే చెప్పినది. కానీ వెళ్తే మాత్రమ్ మీరు నమ్మలేరు. మన ఇండియా కు సంబంధించిన ఇంత గొప్ప ప్రపంచము ఉన్నదా అని ఆశ్చర్యపోతారు. ఇది మాత్రము సత్యము. నేషనల్ జియోగ్రఫి చానెల్ TV లో మాత్రమే చూసుంటారు కానీ మీరు అక్కడ లైవ్ చూస్తారు. అండమాన్ గూర్చి చెప్పాలంటే ఇలా టైపు చేస్తే చాలదు. నేను చెప్పినది కూడా మీకు 10% మాత్రమే.
సంతోషం తల్లీ నిన్ను సూస్తుంటే గర్వాంగా ఉంది.
యాంకర్ గారు మీరు తప్పకుండా వెళ్లాలి అక్కడ అండమాన్ నికోబార్ దీవులు షూటింగ్ చేస్తే చూడాలని ఉంది
మంచి ఇంటర్వూ,తెలుగు మనకన్నా
బాగా మాట్లాడటం వచ్చింది. 🎉 🎉 🎉
చిరంజీవి sir గారి వేట మూవీ one of the my ఫేవరేట్ మూవీ,
చిరంజీవి గారి సినిమా వేట అండమాన్ దీవుల్లో తీశారు
Nirupama Mam...my wife is also from Andamans ( Rangat ).. By born.. TQ for doing interview with a girl from Andaman... 🙏🙏🙏
That talking telugu very good nirupama garu thanks
యాంకర్ మాంచి యాంగజిటీ గా ఫీల్ అవుతుంది తను కూడా అలాగే ఉండాలని కాబోలు
Telugu chala baga matladunnaru nice good 💯👍🏼💐
,chala manchi place ,baguntadi andaman
Mam manchi interview cheysaru chala baga telugu nacerilalga matalu adidaru nenu full ga e video chusanu tq so much sis akkada vishayalu cheyparu ❤❤❤
Are once seeing Andaman with her interview Very valuable information explained very clearly in good languages in telugu.thanks best' vedio.
నీ తెలుగు బాగుంది బంగారు😊😊😊
తల్లి నిరుపమ అండమాన్ అంటే అమెరికా కాదమ్మా విశాఖపట్నం నుండి చాలామంది వెళ్తుంటారు నేను కూడా అక్కడ బతికిన వాడిని దానికంటే పరమ నాటుగా మాట్లాడుతాను తెలుగు కూడా చదివిస్తాను తెలుగు రాసి వాళ్ళు ఉన్నారు. చదివే వాళ్ళు ఉన్నారు మా టోటల్ మా ఫ్యామిలీ అంట అండమాన్ పోర్ట్ ప్లేయర్లో ఉంటాము అందువల్ల దీని గురించి పెద్ద విడ్డూరంగా మీరు అవసరం లేదు మీరు కూడా వస్తానంటే రండి పోర్ట్ ప్లేయర్. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అక్కడ తెలుగు స్కూలు కూడా ఉన్నది. కూడా ఉంది. శంకర్ భవాని అని మా బావగారు హెడ్మాస్టర్ గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే అండమాన్ అనేది మన దేశమే అది కేంద్ర పాలిత రాష్ట్రం ఓకేనా అక్కడ ఎన్టీఆర్ గారు చంద్రబాబునాయుడు గారు పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీలు కూడా ఉన్నాయి. ఒకే
హైదరాబాద్ కంటే Vizag baguntaadi
Super 👌 👍 nice video telugu super episode Nirupama madam 👌 ❤
మాతృభాష పట్ల మమకారం సంతోషం అమ్మా god bless you
మాతృభాష లో చక్కగా మాట్లాడడం పొగడదగింది శుభాశీస్సులు
ప్రజలకి పనికి వసే ఇంటర్వ్యూ సేస్తే బాగుంటది దీనికంటే ముఖ్యమైనవి చాలా వున్నాయి
అండమాన్ అమ్మాయి ఐనా తెలుగు దేశపు మూలాలు ఉన్నవి కాన తెలుగు తేట తేటగా మాట్లాడుతూ ఉంటే విన సొంపుగా ఉంది
S
Battalu vundavante ekkuva views chusthaaru ani thumbnail pettaaru andi super that is India media great 👍
నిరుపమ అంత అతిగా ప్రవృతించక్కరలేదు కోచెం తగ్గించు కొంటే మంచిది
God bless you talli bangaram
VERY GOOD
Superb interview maa. 🎉
చిరంజీవి గారీ మూవీ పేరు 'వేెట"
God bless you joshna doubter
Telugu chala Baga matladutunnaru.....nice❤
Nice interview great
Very happy thallee! God bless your career.
Feeling v.good
అండమాన్.యువతి. సంస్కారానికి..తెలుగు.రాష్టం.తరుపున..నమస్కారములు..🎉
Good taking this is good interview chala baga adamanu gurichi cheparu ❤
Super ❤
Nenu kuda andaman lo vunnu, maybander
God bless you talli
Date commence before 2 months.
We.also join to ANDAMAN TRIP
Very good vedio.best interview madam.we all
అనుపమ గారు మీరు అండమాన్ వెళ్లి అక్కడి సిటిజన్ ను ఎంటర్వు చ్చేయండి.
అసలు ఆ అమ్మాయి తో ఇంటర్వ్యూ దేనికి
To explain about Andaman. Where A human or common man/or VVIP any one can not go to some special areas of it.
Aa ammayi matladutunte chala bagundi, anchor matladutune chiraku dobbutundi
How’s Lakshadweep is near to A & N Islands I can’t understand
💝💖🎉🎊💖👍
You are great thalli
Verygoodmedam
సూపర్ లాయరుగారు మీ సుమన్ టివి వారు అందరూ అక్కడ కి వేళ్లీ ఆ వివస్రవిసర్జన లో మీ ఛానెల్ వారు విరివిగా పాల్గొని ఆ విడియో ఈ మి ఛానల్ లోనే విపరీతంగా చూపిండి విధంగా చూపించి వివరాలు చెప్పండి చాల వీవ్స్ లైకులు మీకు ఛానల్ కు వస్తాయి మి ఈ ఛానల్ పైకీ పాకిపోద్ది మీరు బతకటానికి జీతాలు పేరుగుతాయేమొ అని తెలుగు ప్రజలు అనుకొంటున్నారు
నిరూపమా తాజ్ కంటే గొప్పదా లెమన్ ట్రీ అబ్బా అంటున్నారు😂
Btq😊
ఇంటర్వ్యూలో గెస్టునుంచి కొత్త విషయాలు తెలుసుకోవడానికి బదులు... ఆ అమ్మాయి మాట్లాడుతుంటే... మాట మాటకూ అడ్డుపడుతూ... ఏంటి ఈ అతివాగుడు..! ఆ అమ్మాయిని మాట్లాడనిస్టే... ఈ వీడియో చూసేవాళ్లకు అక్కడి కొత్త విషయాలు తెలుస్తాయి కదా...!
❤❤❤❤❤❤❤❤❤❤Good girl beautiful very good speeking in telugu talking. Nice person
Super love 💕 you
Very nice girl
Civilservices ki try cheyyandi..Meelo aa qualities unnaayi..🎉
I'm from Andaman port Blair
Andaman chala beautiful place neanu vala April lo chala baguntundhi melo yavariki chance dorikina valipondhi happy ga
Sorry ma'am ఇప్పుడు కూడా తెలుగు మీడియం ఉంది,,, govt se sec school haddo telugu medium అనే పేరు తో ఉంది.
ఈ ఎంకర్ టైం గ్యాప్ ఇవ్వకుండా ఓవర్ యాక్షన్ చూడలేక సచ్చిపోతున్నాం😂
Really chala baga matldindi ammayi naku ilanti verity interviews ante ishtam I like languages I can speak 6 languages andaru languages learn cheyali hindi sanskrit English annaru Andaman special language yem Leda adi adagsledu tribal people ye language lo matladutaro
Super
Amma, NIRUPAMA Madam Garu My 💓 Blessings TO YOU. Madam Thamaru AP POOR People & Unknown People Cheyuchunna HELP Ku HAT'S OFF TO YOU. Madam Keep It Up.
Good
She is my hostel woman
క్షమించండి మేడం అండమాన్ లో పుట్టాను అండమాన్ లో పెరిగాను ఇక్కడ స్కూల్ విషయానికొస్తే కేవలం హిందీ ఇంగ్లీష్ ఏ కాకుండా తెలుగు తమిళ్ బంగ్లా మరియు ఉర్దూ కూడా ఉంది
Enduku andi anta kangaru kangaru ga matladutunaru(anchor)question adagi gape isthe best, appudu pakkana vallu matlade manchi ga ardam avutundi.....
VEATAA , It's Chiranjeevi movie 1988
S
paradise biryani b lega vuntadhi
Andaman here
Telugu chaala baaga matladaru madam
Nenu chusa andaman
Andaman deevulu lo mathru bhasha emiti?
Telugu basha
నిరుపమ నువ్వు చిన్న పిల్లవు కాదు ముసలిదానివి ఎక్కువగా ఫీల్ అవ్వకు వయసుకుతగ్గట్టు ఉండు ఆ అమ్మాయి ఏఎంత నీట్ గా ఉంది
Shivudu Shivudu Shivudu Movi Chiranjeevi
Valle better vallani chedagottakandi...Ikkada dress vesukune vallu yemaina sarigga vesukuntunnara antha exposing ne kada...Yenduku anchor garu antha surprise ikkada vallu sagham sagham vesukune kada tirugutunnaru...jyosna please don't shift hyd akkade bagundi ikkadaki vaste mimmalni chedagodataaru
చిరంజీవి గారి సినిమా వేట షూటింగ్ అక్కడ జరిగింది
Anupamagari andamaanlo rate thakubemo podaamu anukunaaruladandi
Nenu Andaman ammayini Mari meru ekkada undevaru
❤🎉
What's the purpose of this interview??
Full moon
First change your thumbnail
ఇంకేం జేయ్యలేదా ఓ షట్
Veta moeve
యాంకర్ గారు ఆమెను మాట్లాడనివ్వండి
I know her
Any of Her social IDs
Hyderabad kanna Chennai better gold & dimonds
Naku ardham kavadam ledhu ma husband valla 4 tharala nudi akkadey vunaru entha over action ga matladaru nrml ga matladatharu nenu 2 years nudi akkadey vuna emeni andhuku video chesthunadu
Hyderabadi Biriyani is not as good as it was 20 years ago. Paradise Biriyani is tastes worst.
వేట movie
Please Suman TV director please this anchor ko dismiss karo please
Vellu sollu content ekkada dorukuthundho or velle create chestharemo kani Suman TV vallake dorukuthaee