లైవ్ లో కన్నీళ్లు పెట్టిన గౌతమీ | Jay Chandra & Gowthami Emotional Words | FOFAFUN FACTORY | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 30 дек 2024

Комментарии • 256

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao 28 дней назад +39

    చూడముచ్చటైనకుటుంబం...మీ వీడియోలు చాలా బాగుంటాయి.సనాతనాధర్మంగూర్చిచెప్పేవీడియోలు,సమాజానికిఎంతోఉపయోగకరంగాఉంటున్నాయి .👌👍🙏

  • @srajjarapu
    @srajjarapu Месяц назад +68

    మీ కుటుంబం చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా సరే మీ దారిలో మీరు పయనించండి. మీ వీడియోల ద్వారా ఒక్కరు మారినా చాలు మీకు అదే పెద్ద గొప్ప విషయం. మీకు చాలా కృతజ్ఞతలు. మీఅందరికి ఆశీస్సులు సుఖీభవ.

  • @lakshmidandamudi1315
    @lakshmidandamudi1315 Месяц назад +24

    అమ్మ మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఇంకా ముందుకు వెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @rajyalakshmidevisadhu4519
    @rajyalakshmidevisadhu4519 13 дней назад +5

    అమ్మా, అయ్యా మీరు చాలాచాల వరకు తెలుగు పదాలువాడి మీరు తెలుగును కాపాడే అభ్యాసం చేయవలసినది ఏవిధంగా మన సాంప్రదాయాన్ని కాపాడాలని శ్రమతీసుకుంటున్నారోఅదేవిధంగా ఈఅభ్యాసంకూడ మొదలుపెట్టవలసినది
    ధన్యవాదాలు

  • @sriramasarma9965
    @sriramasarma9965 Месяц назад +40

    సనాతన ధర్మం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీకు పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని అందాలని ఆకాంక్షిస్తూ.....

  • @Radheshyam0606
    @Radheshyam0606 Месяц назад +19

    వీడియోలన్నీ కచ్చితంగా చూస్తూ ఉంటాను ఈమధ్య ఎందుకో సరిగా రావట్లేదు మెసేజ్ లు ఇచ్చే విధానం చాలా బాగుంటుంది బెంగళూరులో కాలనీకి సంబంధించి ఓ గ్రూప్ ఉంటే దాంట్లో కూడా పోస్ట్ చేశారు అండి కన్నడ వాళ్ళు.. దేశభక్తి సందేశాన్ని.... చాలా హ్యాపీగా ఫీలయ్యాను

  • @v-tejhotel1976
    @v-tejhotel1976 Месяц назад +10

    పిల్లలని సక్రమంగా పెంచడమే అసలైన గోల్

  • @pattabhiramam8204
    @pattabhiramam8204 Месяц назад +140

    అమ్మా!
    మీలో సంస్కారము ఉంది.చదువుఉంది.రత్నాల్లాంటి సంతానం.పూర్వజన్మసుకృతం.అణకువగాఉండేమీమాటలూ సంఘానికి నాణ్యమైన..నీతి నిచ్చే మీసందేశాలు చూస్తూ ఉంటాను.మీఅదరికీ. మనఃపూర్వక ఆశీస్సులు తల్లీ నిండు నూరేళ్ళు పసుపు కుంకుమ లతోవంశాభివృధ్ధిగాఉండాలనిదైవాన్నికోరుతూ.....

  • @srinuranga4317
    @srinuranga4317 Месяц назад +10

    సూపర్ ఫ్యామిలీ అందరికీ ఆదర్శ ఫ్యామిలీ అందరికీ మంచి చెప్పాలన్న సంకల్పంతో మీరు సాగిస్తున్న ఈ ప్రయాణం ఆ పార్వతీ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు

  • @seshumanikunche9963
    @seshumanikunche9963 27 дней назад +5

    మీ వీడియోలు అంటే నాకు చాలా బాగా నచ్చుతుంది మీ అబ్బాయిలు కూడా చాలా బాగా చేస్తున్నారండి

  • @venuyadav-un3zt
    @venuyadav-un3zt Месяц назад +54

    మీ వీడియోస్ అన్ని బాగుంటాయి.... చూడాలనిపిస్తుంది ఏ వీడియో పెట్టిన❤❤❤

  • @Divine919
    @Divine919 21 час назад

    అన్న అక్క 🙏
    For తెలుగు public more to learn ( జీవితం )) active social reform award goes to అక్క❤️ ( man behind )))))💙

  • @SanjeevVuskamalla
    @SanjeevVuskamalla 2 дня назад +1

    సూపర్ ఫ్యామిలీ సనాతన దర్మం గురించి చాలా బాగా చెప్పుతున్నారు

  • @premsagarmuravanijulious6567
    @premsagarmuravanijulious6567 Месяц назад +29

    మీరు మంచి వీడియోస్ చేస్తారు సమాజానికి ఉపయోగపడే లా ఉంటాయి,మీ ఇద్దరికి all the best

  • @sevavijaya8241
    @sevavijaya8241 29 дней назад +4

    మీ జీవిత భాగస్వామి తో మీరు హ్యాపీ గా ఉండాలి మేడమ్
    పిల్లలను చూస్తుంటే ముచ్చటేస్తుంది
    ఎప్పుడూ ఆరోగ్యంగా,ఆనందంగా వుండాలి నా ప్రేయర్.

  • @tammamarupa8489
    @tammamarupa8489 19 дней назад

    ఈ ఇంటర్వ్యూ లో మీ మాటలు విన్నాక మీపై మరింత గౌరవం పెరిగింది జెసి గారు , గౌతమి గారు 👏👏👍❤మీరెప్పుడూ ఇదే మనస్తత్వం తో ఉండండి 👍 అంతా మంచే జరుగుతుంది అండి,👍మీ వీడియో లు అన్నీ చాలా బాగుంటాయి అండి 👌👌 సందేశాత్మక మైనవి మరియు హాస్యభరిత మైనవి అన్నీ చాలా బాగుంటాయి అండి,👌👌 మీరు అన్నట్లు అందరినీ ఆనందపెట్టలేము అండి.మీరన్న ఆ తొంబై ఎనిమిది శాతం చాలా ఎక్కువ అండి 🙏 మీ ఉన్నతిని కోరుకునే మీ అభిమాని అండి🙏🙏 జై వాసవి అండి 🙏

  • @mahenderkumarsara357
    @mahenderkumarsara357 Месяц назад +10

    సమాజం లో మార్పు కోరడం
    చాలా మంచి ఆలోచన
    మీరు పెద్ద పెద్ద సెట్టింగ్ లలో
    కాకుండా
    సహజంగా ఇంటి ఆవరణలో
    చెయ్యడం
    చాలా గొప్ప విషయం

  • @bhimaraot
    @bhimaraot Месяц назад +22

    Dear couple !
    I felt emotional by seeing & hearing you.
    Very happy. God bless you all.

  • @harikrishna9445
    @harikrishna9445 9 дней назад +1

    మీ వీడియోలు సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుంది... అలాగే కంటిన్యూ చెయ్యండి..
    ఆల్ ద బెస్ట్...

  • @vijayalakshmivinayak7307
    @vijayalakshmivinayak7307 28 дней назад +3

    Excellent videos meevi J C Annaya and Gauthami vadina ❤️❤️❤️, mee videos lo goppa ga natural ga and present generation ki heart avva kunda, nice ga ardham ayyela vuntayi, simple ga easy receiving ga vuntayi, please continue, very respectly 🙏❤ stay blessed always, I wish the whole family, thank your 🙌🤗🙏😃👍

  • @sricreations336
    @sricreations336 Месяц назад +2

    మీరు చేసే వీడియోలు చాలా నాచురల్ గా ఉంటాయి మంచి మెసేజ్ ఉంటాయి సిస్

  • @sujathanampally959
    @sujathanampally959 Месяц назад +13

    Gowthami garu first time me interview I am very happy Me videos chala baguntaey Alagey Cheyandhi All the best andi

  • @varalaxmi1544
    @varalaxmi1544 Месяц назад +2

    గౌతమి గారు మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అండి ❤

  • @deadshotgamingyt6709
    @deadshotgamingyt6709 Месяц назад +9

    మీరు చేసే వీడియోలు లో నేటి సమాజంలో పిల్లలు ఎలా ఉండాలి, బంధాలు ఎలా నిలుపుకోవాలి అనేవి తెలిపే ప్రయత్నం చేయటం హర్షించ తగిన విషయం.

  • @poornima-xh7cn
    @poornima-xh7cn 26 дней назад +1

    మీ వీడియో లు బాగుంది సార్ నేను మీ లాగే కోరుకుంటాను చిన్న ఇల్లు ఇంటి ముందు చిన్న తోట ఇష్టం

  • @venkatesharawelli2489
    @venkatesharawelli2489 28 дней назад +2

    మీ వీడియో స్ చా లా బాగుంటాయి🙏

  • @BLSJyoti
    @BLSJyoti Месяц назад +7

    Very Good Life partner,Very Good family,every family ki meeru chala important family,I Like you Gowthami sister

  • @haribattu5538
    @haribattu5538 13 дней назад +1

    Nice vidios samaajam lo manchi marpu vastadi sir

  • @kandagatlabharathkumar7380
    @kandagatlabharathkumar7380 Месяц назад +13

    సమాజానికి ఉపయోగపడే మంచి సందేశం ఇచ్చే వీడియోస్ చేస్తారు మీరు.stay blessed and have happy life.

    • @kristamsudhakar9518
      @kristamsudhakar9518 Месяц назад

      కొన్ని విడియోస్ నేచరల్గా,కొన్ని కమర్షియల్ బాగుంటాయి.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 4 дня назад

    Well explained by both 🎉🎉🎉🎉🎉

  • @jayalakshmirapalli8170
    @jayalakshmirapalli8170 Месяц назад +19

    E generation kachinthanga me message chala avasaram. 🙏

  • @deepuv
    @deepuv Месяц назад +2

    Mee videos chala baguntayi andi, chala meaningful ga vuntayi, keep it up goswami garu👍

  • @jayareddy5973
    @jayareddy5973 2 месяца назад +13

    Nice couple jessi garu mee vidios chala enaformative ga untai thankyou so much

  • @abhiram8893
    @abhiram8893 Месяц назад +55

    నాకు కూడా అదే ఆశ ఎక్కడైనా చిన్న ల్యాండ్ కట్టుకుని సొంతంగా అన్ని పూల మొక్కలు అన్ని వెజిటేబుల్స్ అన్ని అదే ప్రపంచంగా అదే లోకంగా ఉండాలని నా ఆశ మీ ఆశ తీరాలని నా ఆశ తీరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @shaikssrajiya770
    @shaikssrajiya770 18 дней назад

    మీ వీడియోస్ బాగా వుంటాయి నాకు చాలా బాగా నచ్చాయి చాలా సింపుల్ గా క్లారిటీ గ ఎక్సప్లెయిన్ చేసి చెబుతుంటారు tnq so much 🎉🎉🎉❤❤❤❤

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 День назад

    ఆదర్శ దంపతులకు అభినందనలు

  • @raocheruku7811
    @raocheruku7811 14 дней назад

    చాల బాగుంటాయి మీ వీడియోస్
    మీ పాత్రలలో జీవిస్తారు

  • @kgjnmurthy
    @kgjnmurthy Месяц назад +3

    Your videos - message oriented, morals, values, Sanatana dharma are awesome. Please keep doing them irrespective of comments from the viewers. My god bless you both and the children.

  • @Chalapathi.marella
    @Chalapathi.marella 5 дней назад

    Very good amma 👍

  • @SeshakumariBhogaraju
    @SeshakumariBhogaraju 2 месяца назад +24

    Mee family ni chusthe chala happy feel Avvuthamu Gowthamigaru

  • @sujanaruthu238
    @sujanaruthu238 24 дня назад +1

    Supar family good me smile naku eastam sister exelant 💐🌹👍

  • @VinodaP-ny1xh
    @VinodaP-ny1xh 2 месяца назад +8

    Super sir and Madam nijam meru chese videos chalabagunnayi sir manchi msg estunnaru

  • @goginenibrahmeswararao8191
    @goginenibrahmeswararao8191 2 месяца назад +260

    నాకు ఒక్క కొడుకు జాబ్ కోసం ఫారెన్ వెళ్ళాడు అక్కడ చనిపోయాడు వెళ్లిన నెల రోజులకే,నేను చాల నష్టపోయాను,నాకు విరక్తి వచ్చింది,తెలుగులో ఒక చక్కని మాట ఉంది నువ్వు పడిపోయిన చోట తిరిగి నిలబడి ఈ జీవితం మీద తిరగబడి ఎదురిస్తే అదే విజయం,కల్లా కపటం లేని వాళ్ళకి ఈ పరీక్షలు,హిందీలో ఒక సామెత ఉంది జిందగీ హై బెవాఫా అంటే నీ జీవితం కాలం అనే దాని ప్రేమలో పడి మన్ని దెబ్బ కొడతంది,మనం రేపు అయిన మంచి జరుగుతుంది అనే ఆశతో జీవించడమే ..శుభదీపావళి

  • @SailajaPendyala-h1f
    @SailajaPendyala-h1f 2 месяца назад +7

    Miru matram videos ni apavaddu miku manchi bowshat vundi Goutami chelli all the best ❤❤❤🎉🎉🎉

  • @santakumarireddy
    @santakumarireddy 18 дней назад

    Very nice videos from your family God bless you all 🙏🙏🙏

  • @panilakameswari8082
    @panilakameswari8082 13 дней назад

    Sir and Madam
    మీరు చేసే వీడియోస్ నీ నేను చూస్తూ ఉంటాను మీ లాగే పిల్లల్ని పెంచాలని అనుకుంటున్నాను

  • @bodapatisatyavathibodapati6497
    @bodapatisatyavathibodapati6497 14 дней назад

    Gowthimi garu mee videos chala istam meeru vesukunna cotton sarees chala baga nachindhi ekkada teesukuntaru very nice jessi garu bavunnara

  • @panilakameswari8082
    @panilakameswari8082 13 дней назад

    మీ వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ ఈ

  • @dhanalakshmichinnam3144
    @dhanalakshmichinnam3144 2 дня назад

    Nice ❤❤ super

  • @kasettyvishalakshi7866
    @kasettyvishalakshi7866 6 дней назад

    Mee janta chala bagundi mee short chala baguntai

  • @NewJjj-v9z
    @NewJjj-v9z Месяц назад +3

    Samajam Thelusukovalani Kosam Annaru Great Sir

  • @KakarlaRaja-xf5rj
    @KakarlaRaja-xf5rj 29 дней назад +1

    ❤🎉me Youtub Super కామిడీ super family అన్ని కుటుంబ సభ్యులకు meru ఆదర్శంగా

  • @SartajShaik-zy9vo
    @SartajShaik-zy9vo 26 дней назад

    Gowtami garu wish you all the best and all success andi

  • @anuradhayabaluri6909
    @anuradhayabaluri6909 2 месяца назад +7

    Beautiful family mam ❤
    God bless u nd ur family 🎉🎉

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 Месяц назад +6

    Good family cute couples all the best i like your videos👌🤝💐💐

  • @syedabduljabbar386
    @syedabduljabbar386 49 минут назад

    Happy new year Jessie and gautami mom

  • @shiv245
    @shiv245 Месяц назад +1

    Very Very Good.

  • @annapurnavishnubhatla2335
    @annapurnavishnubhatla2335 2 дня назад

    సుఖీభవ సుమంగళీభవ శుభం

  • @anithapotlapati786
    @anithapotlapati786 Месяц назад

    Jason and a great family good and great family. Thank you so much inspire

  • @paturumadhusudhanarao8682
    @paturumadhusudhanarao8682 14 дней назад

    సమాజానికి మంచి చెప్పాలనే మీ తపన,ముళ్ల బాటలో కూడా మీరు సాగిస్తున్న జీవన పోరాటం కొంత బాధ కలిగించినా, మీకు ఉన్నత స్థితి కలగాలని, జీవితం సంతోషంగా గడవాలని దేవుని ప్రార్ధిస్తాను.

  • @prasadsiyyadri3785
    @prasadsiyyadri3785 12 дней назад

    Beutiful family 🎉🎉

  • @abhilashGPTpharmatech
    @abhilashGPTpharmatech Месяц назад

    Mee videos chaala heartwarming laga anipistay

  • @arunasri9135
    @arunasri9135 2 месяца назад +4

    చాలా బాగుంది

  • @BunnySunnyavinash
    @BunnySunnyavinash Месяц назад +4

    Mi family chala baguntundi👌

  • @manasamahesh8709
    @manasamahesh8709 Месяц назад

    U will get great success and money in ur life ... stay blessed happy .

  • @suma-16
    @suma-16 Месяц назад

    Mee videos konni chusaanu....sir
    Chala baguntaayee.....
    Meeru .....mee children chala baga videos chestaaru 🎉🎉🎉🎉

  • @etutlf4176
    @etutlf4176 28 дней назад

    Great couple and family!

  • @sbtsundari276
    @sbtsundari276 Месяц назад +3

    Meebabulu. Meefamly. Very good machi. Ga. Nerputhunnaru life .lo. Ala. Kundali. Anea. Morls. Chunaru Chala. Baguntai andi nenu. Time. Unta. Avi Chuustanu. Ma babul ki farwad cheastanu andi. Ela. Countunu. Cheayandi. Best of luck. Andi

  • @sumalatha4073
    @sumalatha4073 3 дня назад

    All the best ma

  • @umalala163
    @umalala163 2 месяца назад +4

    Naku mee saree style chala istam...

  • @ChiranjeeviC-k8o
    @ChiranjeeviC-k8o 2 месяца назад +4

    Golden words sir .

  • @jeevanamanaswinikrosure8626
    @jeevanamanaswinikrosure8626 Месяц назад

    Me videos chala message gaa untaae moral. 👏👏

  • @MANYAMLAKSHMIKANTHAM
    @MANYAMLAKSHMIKANTHAM Месяц назад +1

    Nice

  • @ShivakumarArelli
    @ShivakumarArelli Месяц назад +2

    Meru em badha paddadu ammagaru me video s super andi chala bagauntai me kodukulu meru me husband super amma garu

  • @nagamani6612
    @nagamani6612 Месяц назад +2

    Mee msgs బాగుంటాయి

  • @swamygoud9163
    @swamygoud9163 Месяц назад

    Very motivational video's i like you both of you sir

  • @yushakiran5567
    @yushakiran5567 Месяц назад

    Both are excellent 🎉

  • @mahaboobbasha6550
    @mahaboobbasha6550 12 дней назад

    Akka super meeru

  • @vadapallyjanaki6839
    @vadapallyjanaki6839 Месяц назад

    Good video ❤❤❤ Excellent messages 🎉🎉

  • @hemamalinip6055
    @hemamalinip6055 Месяц назад

    Good pair for good messages❤❤❤❤

  • @ArunaThappeta
    @ArunaThappeta 2 месяца назад +5

    Aruna Meru ate Naku chala estamu chala ❤❤

  • @DoggaEswari
    @DoggaEswari 26 дней назад

    I love you amma❤❤❤

  • @geethanataraj1581
    @geethanataraj1581 Месяц назад

    I like your videos make more such in future ❤

  • @puttusideas449
    @puttusideas449 Месяц назад +3

    All the best andi

  • @gurumurthyvemula577
    @gurumurthyvemula577 Месяц назад

    Excellent sir

  • @greystrokes2639
    @greystrokes2639 Месяц назад

    Nice interview❤❤

  • @bilobiloBagiyaKikaregi
    @bilobiloBagiyaKikaregi 9 дней назад

    You are write

  • @ThalikkalSarala
    @ThalikkalSarala 2 месяца назад +6

    Nice Jodi ❤❤❤❤❤❤❤❤❤

  • @arunakumari3750
    @arunakumari3750 2 месяца назад +21

    మీ వీడియోస్ చూస్తామండి చాలా బాగుంటాయి మీ విజయవాడ ఎక్కడండి మాది విజయవాడ నుండి నీ యూట్యూబ్ చాలా చాలా చాలా బాగుంటది అండి

  • @ramanaak8579
    @ramanaak8579 2 месяца назад +10

    Wonderful couple God made them 🙌
    My blessings to the Wonderful couple

  • @umasuresh5320
    @umasuresh5320 Месяц назад

    Chala manchi msg iccharu public ki

  • @chinthanurikarthik
    @chinthanurikarthik 2 месяца назад +3

    Nice interview ❤I like this couple vedio

  • @SanjanaSanjusweety-rx2oy
    @SanjanaSanjusweety-rx2oy Месяц назад

    అమ్మా చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏

  • @bvrrao8876
    @bvrrao8876 Месяц назад

    God bless you both madam/sir🙏

  • @dasarineeraja9188
    @dasarineeraja9188 2 месяца назад +1

    Mee vedio's chala baguntayi.Namaste.God bless you to both and ur children.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 25 дней назад +1

    చూడముచ్చటైనకుటుంబం...మీ వీడియోలు చాలా బాగుంటాయి.సనాతనాధర్మంగూర్చిచెప్పేవీడియోలు,సమాజానికిఎంతోఉపయోగకరంగాఉంటున్నాయి .👌👍🙏

  • @narenthetraveler
    @narenthetraveler Месяц назад

    You people make Nice family reals .

  • @Vikram-md8qv
    @Vikram-md8qv Месяц назад

    Akka simplysity very nice

  • @kolavaralakshmi325
    @kolavaralakshmi325 Месяц назад

    Gowthami garu me videos super andi neti pillalaku avasarm andi mana sampradhayalu chepthunnaru nice videos andi

  • @vijayalaxmi908
    @vijayalaxmi908 2 месяца назад +2

    Altimate ur videos superrrrrrr bro🎉🎉🎉🎉🎉🎉🎉