Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 89

  • @ఉమస్వామి
    @ఉమస్వామి 15 дней назад +3

    తల్లి తండ్రి మీకు శతకోటి శతసహస్ర కోటి అభినందన వందనములు అయ్యా అమ్మా.శతాధిక సంవత్సరములు మీరు చిరంజీవులు గా వర్ధిల్ల మీ ఇస్ఠ దైవము అను గ్రహము పొందు గాక అని త్రికరణశుద్ధిగా ప్రార్ధిస్తున్నాను.
    మీ సహనం ఓర్పు నేర్పు పట్టుదల సాహసం ధైర్యం దయ ప్రేమ కరుణ చూపే ఆదరణ సమాజం సేవా తత్పరత
    అకుంఠిత దీక్షా దక్షత గల మీకు జన్మలు ఇచ్చిన తల్లి తండ్రి లు ధన్యం.చరితార్థం. సార్ధకం ఇంక నాకు భాష ఊసు అంతకు మించిన పదాలు తెలియవు.
    వారికి శిరసువంచి అభినందన వందనములు.తమ కిరువురకు సదా క్రుతజ్జతా ఆశ్శీశ్శులు.
    నేను చేసిన నా పుణ్య ఫలాలు ఏమైనా వుండి వుంటె మీకు ధార పోస్తున్నాను తండ్రి డాక్టర్ కళ్యాణ్ జీ వైద్యో నారాయణో హరిః అన్న సార్ధక నామం కు సాక్షి మీరు .వాస్తవం నేస్తం. అమ్మా బంగారు తల్లి
    నీలాంటి బిడ్డలు కోటికి
    ఒకరే నాన్నా .చిన్న వయసులు పెద్ద మనసులు మీరిరువురు
    అందమయిన జీవితం
    ఆ ఆలోచనా సంకల్పం
    రూపం రాల్చి వేల దీపాలు శాంతి కాంతి
    ప్రకాశం వికాసం కు మరొకమారు అభినందన ఆశ్శీశ్శులు
    అయ్యా అమ్మా శుభంభవతు సర్వదా సర్వులు శుభాకాంక్షలు శుభాశ్శీశ్శులు పొంది సుఖశాంతి సంతోషాల సంబరాల ఆరుగాలం సాగ కన్నవారి ప్రేమ కరుణ దానం సేవాభావంతో ప్రేమతో వెలుగొంద అనుభంద అనురాగాలు పెంపొంది శతాధిక వత్సరాలు దినదినం వర్దమానంగా అని కోరుకుంటూ మీ ఆత్మీయ‌‌‌ ఆశీశ్శులు మిత్రులారా శుభోదయం శుభోజయం స్వాగతం సుస్వాగతం సుందరం సుమధురం జయం దిగ్విజయం శుభమస్తు శ్రీఘ్రమస్తు సిధ్ధిరస్తు శ్రీరస్తు
    దైవ క్రుపతో ఇలా అస్తవ్యస్త జీవన జీవితాలు సంఖ్య తగ్గు ముఖం పట్టి నూతన నవనీత నవ్య భవ్య సవ్య సుమనో బీస్ట వ్యవస్త రూపు తాల్చాలి అని కోరుకుంటూ మీ ఆత్మీయ‌‌‌ శుభాకాంక్షలు శుభాశ్శీశ్శులు మిత్రమా శుభమస్తు శీఘ్రమస్తు సిద్ధిరస్తు శ్రీరస్తు

  • @sonaamarapinni6947
    @sonaamarapinni6947 Месяц назад +16

    సార్ నమస్కారమండీ ఇటువంటి స్టోరీస్ వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది సార్

  • @vbtvofficial
    @vbtvofficial Месяц назад +20

    ఆ అమ్మాయి డబ్బులు తెచ్చినప్పుడు ప్రాపర్టీ కొన్నపుడు తన పేరు మీద పెట్టినపుడు రెండేళ్లు అతను అడిగాడా అన్నది అడగలేదు డాక్టర్ గారు. But sad story.

    • @bhukyapadma6203
      @bhukyapadma6203 24 дня назад +1

      Yes

    • @Sreesha1230
      @Sreesha1230 10 дней назад

      Why didn't he ask her that from where you're getting money to maintain our family in those two years

  • @komminenirosaiah418
    @komminenirosaiah418 29 дней назад +6

    అందరూ భలేగా నటిస్తున్నారు.

  • @leelamohan1976
    @leelamohan1976 2 месяца назад +11

    He has a great heart and great person to be able to speak with so much suffering in mind.She believed him who showed so much love and told the truth.She realizes her mistake and seeks forgiveness and asks for a new life.He who spread love with a good heart will not spread love now.A very difficult problem.Seeing so much love from him, she feels very sad that she will miss it.

  • @balajinandam7313
    @balajinandam7313 Месяц назад +3

    సూపర్ సార్ మీ మాటలు

  • @AbdulAziz-hs8vx
    @AbdulAziz-hs8vx Месяц назад +2

    Sir and madam me vala jiveetalu bagu padutnai thanks sir

  • @anilthippa8816
    @anilthippa8816 Месяц назад +3

    సూపర్ సార్

  • @sonaamarapinni6947
    @sonaamarapinni6947 Месяц назад +5

    సార్ ఇలాంటి ఆడవాళ్ల వల్ల బయట ఉన్న పిల్లలు హాస్పిటల్ లో ఉన్న పిల్లలు జాబులు కి వెళ్ళిన పిల్లల గురించి చాలా భయంగా ఉంటుంది సార్ వాళ్ళు అక్కడ ఏమి వృత్తి చేస్తున్నారో తెలియడం లేదు బయట సంబంధాలు చేసుకోవాలన్న మగ పిల్లలు తల్లిదండ్రులకు చాలా భయమేస్తుంది మగవాడే దేనికైనా బానిస అవుతున్నాడు కన్నడ వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచించాలి ఆడది ఎన్ని విధాలుగా అన్న తిప్ప కలుగుతుంది మొగుడిని పక్కన పెట్టుకుని అయినా సరే తప్పు చేయగలదు అదే మంచి మనసు ఉన్నదైతే అన్న బావగారు నైనా చక్కగా అన్నలాగా చూస్తోంది ఒక్కసారి ఆడదాన్ని మీరు జాలి పడటం కాదు సార్ మగవాడికి లాగే ఆడవారి ఆడవాళ్ళకి కూడా కొన్ని రూల్స్ పెట్టాలి సార్ గవర్నమెంట్ ఇన్ ఇస్తుంది కదా పొట్టకూటి కోసం ఆ జాబ్ సార్ చేస్తారు చిన్న వయసు నుంచే ఈ జాబ్ చేయొచ్చని ఆలోచన ఉన్నవాళ్లు గిన్నెలు తోముకో వచ్చు వాహనాలు ఇది సులువుగా అయిపోతుంది వాళ్లకి ఏదైనా డబ్బు దర్జాగా చూస్తున్నారు ఆడవాళ్ళ నమ్మడానికి భయం వేస్తుంది

  • @MadhavanA-xn1uw
    @MadhavanA-xn1uw 15 дней назад +1

    Hotel pettukuni iddaru okey daggara happy ga vundavachhu

  • @fathimabegum5785
    @fathimabegum5785 2 месяца назад +11

    Ayyoo sir ma varu kuda m work cheyaru mari nenu ala cheyaledu nenu sarees ammukinttuna ekkada vegetable market avthe akkada velli sarees ammuthanu😢

  • @bandimurali7231
    @bandimurali7231 Месяц назад +1

    Different intrest episode

  • @MabubashaMabubasha-j9b
    @MabubashaMabubasha-j9b Месяц назад +3

    ఇలాంటి వాళ్ళని క్షమించండి మేడం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు కూడా క్షమించ

  • @alprasad424
    @alprasad424 2 месяца назад +9

    She tried to save the family, kastam valana ame ala chesaru, ayana goppavaru peddamanasu chesukogaligite amenu puneetha nu cheyata galigite, oka goppa samscaramaina person avutaru, society lo chala kathalu vunnay telisinivi konne, he is great, please excuse her

    • @vikramreddy5744
      @vikramreddy5744 2 месяца назад

      Neeku same situation vastey ila matladutava.. So he knows well wat to do

  • @madhavigadige2843
    @madhavigadige2843 22 часа назад +1

    అవును ఆడవాళ్లు ఇలాగే వున్నారు మా ఇంట్లో పనిమనిషి కి ఐదు ఆరు మంది తో వెళ్తుంది అందులో మా ఆయన ఒకరు 11 ఏళ్ళు గా జరుగుతుంది అయిన నేను తెలుసుకోలేని మూర్కురాలిని దీని వల్ల నేను నా పిల్లలు నాశనం అయ్యాము

  • @govindaraobalivada2457
    @govindaraobalivada2457 2 месяца назад +6

    Easy earning కి అలవాటు పడింది.

  • @ganeshpukkalla
    @ganeshpukkalla Месяц назад +2

    Super sar

  • @joshichinta2227
    @joshichinta2227 Месяц назад +5

    Sir I have a friend while working in Indian army from Kerala, he loved one girl , later on , she told him that she has an affair with one married person having kids , she even aborted his foetus. My friend suffered alot but can't leave her n suffering. One fine day , somehow,they both got married n both are happy . She never met her past again. In this episode, I feel that girl should be given a chance to live with his husband willingness only (he should consider her , I feel)

    • @reddyvvr2481
      @reddyvvr2481 20 дней назад

      Yes :: This is the great
      way of acceptance::
      One should have big heart & acceptance.
      Useless fellow had love & sex and property all along 2 years. Suddenly he got job , he don't want her.
      Useless fellow

  • @shekarpedda2403
    @shekarpedda2403 Месяц назад +3

    Thanaki epudu dabbu medha ashaledu. Thali thandri leka ala perigindi .....epude.... Kotha life. Brathakali. Anukuntunadi.....

  • @MadhavanA-xn1uw
    @MadhavanA-xn1uw 15 дней назад +1

    Eanto sir😢😢😢

  • @srinivasaprabhakarrao4373
    @srinivasaprabhakarrao4373 2 месяца назад +6

    really typical episode

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 Месяц назад +3

    గంటకు 3,000/- గరిష్టం... 20,000/- ఎవరు ఇవ్వరు....😮

  • @ratnaengineeringdhananjaya9652
    @ratnaengineeringdhananjaya9652 29 дней назад +2

    property lu konnappudu inta money ela vochindi neeku ani adagali kadha aavida salary enta ani adagali kadha adem lekunda intlo kurchuni tintu vundi ippudu cheppagane manasu chachipoindi ani sodi matladutunnadu

  • @MadhavanA-xn1uw
    @MadhavanA-xn1uw 15 дней назад +1

    Sir month ki 20k ki hour ki 20k anedhi aaa ammayi ki ekkuva anipinchindhi kaanni dani kantey value iendhi character,life,values,ethics, tradition ki values ivani ilanti vallani em anali?????

  • @kumarik649
    @kumarik649 2 месяца назад +7

    వంటలు చేయవచ్చు, shops lo panicheyavacchu

  • @ramk7184
    @ramk7184 Месяц назад +2

    Hey same voice another episodes lo..antha fake la kodtundi...

  • @ratnaengineeringdhananjaya9652
    @ratnaengineeringdhananjaya9652 29 дней назад +1

    vudyogam lekapoadam chinna chukka amma talli aadu edoti cheyyali kadha ippudu yadhava sodi cheptunnadu

  • @seshireddyvatti4449
    @seshireddyvatti4449 Месяц назад +4

    Full nyt ke 10k kada, 1 hour ki 20k naa... Sript chudamani cheppaledan ramakrishna 😂😂😂

  • @medhayalangi3121
    @medhayalangi3121 7 дней назад +1

    Atadu cheputunnaru kada nuvvu vaddu ani...

  • @VahidaShaik-b2c
    @VahidaShaik-b2c Месяц назад +1

    Inni rojulu money akkada nunchi vachhindi ani anumanam raleda

  • @jagadishkavala7995
    @jagadishkavala7995 2 месяца назад +6

    Illu ela gadushundi 1/2yers taruvata
    Aame chebite telisinnda barya em chestundokuda teliyskunda unnava

  • @ratnaengineeringdhananjaya9652
    @ratnaengineeringdhananjaya9652 29 дней назад +1

    property koni vaadiperutho petttinappudu aadu adagali kadha ela vostundi inta income neeku ani adi kuda meeru adagali

  • @tatiparuvuSrinivasarao
    @tatiparuvuSrinivasarao 2 месяца назад +6

    ఏంటి గంటకి 20 వేలా
    డైరెక్టర్ గారు స్క్రిప్ట్ చూడలేదా

  • @lighthous617
    @lighthous617 2 месяца назад +4

    Sir,,,, Dr. Kalyan chakravarthy gaaru inka em pikadaniki "andamaina jeevitham" program chestharandi..... Solve avvani vishayalu solve cheyadame kada manchi jeevitham,,, abbai ila chesiunte sardi cheppevalla??? Ammayi kabatti neeku asahanga unda,,??? Neech kameen kutthe... Nuvvu Ee doctor sir mari... Chethana ayina sahayam cheyandi, mundugane meere nuvvu ___ ani fix avvoddu,, avunu le nuvvu oka magadive kada

  • @GRACEPARIMAILA
    @GRACEPARIMAILA 2 месяца назад +71

    Chaduvukoledu annadi mail Ella chesindi. Anni drama

  • @supriyaverla4340
    @supriyaverla4340 2 месяца назад +6

    P,mm
    Ohm
    Ml
    Z 15:51
    Z 15:11

  • @vamsikrishna6835
    @vamsikrishna6835 29 дней назад +1

    Two years nedi athanu yal

  • @HammenuddinHussainy
    @HammenuddinHussainy 2 месяца назад +2

    Emi sampadana leni vadu baga chusukovadam ante elaga

  • @ratnaengineeringdhananjaya9652
    @ratnaengineeringdhananjaya9652 29 дней назад +1

    ammai em chaduvukoledu kadha property kone anta money ela vochindi ani adagali kadha

  • @madantallam787
    @madantallam787 Месяц назад +2

    Miru a hotel lo ina panichesthey roju 1500 estharu 2 membars ki

  • @krishnaaleti842
    @krishnaaleti842 Месяц назад +8

    ఎవడు ఇవ్వదు 1 hour 20000 ఇవ్వరు

  • @abrahamputturabraham6199
    @abrahamputturabraham6199 Месяц назад +3

    Hello praparty. Husbandmeedakuuda rasindi kada appudu plats konadaniki Mony ekkadadi ani vadu enduku adagalledu vadiki anni telusu

  • @konavenkateswararao7916
    @konavenkateswararao7916 28 дней назад

    ఆడవారిలొబాద్యతకలబార్యగాచెప్రా
    భర్తగాఆద్రించాలిసరిచెస్తే.కర్టువారండి

  • @SHAIKBasha-m6g
    @SHAIKBasha-m6g 2 месяца назад +3

    అది మాత్రం ఏమీ చెసీది పాపం మొగుడు కి పని లేక తిన్నాడ నీ కి తిOడి ఎవరైనా ఆలా చేస్తారు వాడికి ఇపుడు వస్తా ఈని రోజులు ఎలా బ్రతికెరు ఇపుడు వాడు మగాడు 😡😡😡😡😡😡😡😡😭

  • @gollapudihari
    @gollapudihari Месяц назад +1

    Anthaaa fake gallu.....including these people

  • @ashokkumarpittampalli2218
    @ashokkumarpittampalli2218 2 месяца назад +3

    Please don’t unite them. Whenever we advise, please think that we are also in that position. How can one accept prostitute as his wife

  • @janniCharan-q9z
    @janniCharan-q9z 22 дня назад

    M

  • @ravindernathdubba9147
    @ravindernathdubba9147 Месяц назад +1

    These episodes r all FAKE FAKE FAKE FAKE FAKE FAKE FAKE FAKE,

  • @pankajaneel7852
    @pankajaneel7852 Месяц назад +1

    Job ledu ani enduku cheppaledu. Tappu shekardi kuda

    • @JessithaValeru
      @JessithaValeru Месяц назад

      Vyabicharam kanna tappu em kaadhu 😒

  • @ilyasahmed8559
    @ilyasahmed8559 2 месяца назад +2

    Ghanta ku 20k iche phulkalu evaru leru le script lo 5k sarkunte namme wallam

  • @SadanandgoudKadira
    @SadanandgoudKadira Месяц назад +2

    Mi bonda evanni kalpitale

  • @padmabheemavaram1928
    @padmabheemavaram1928 26 дней назад

    2 years antha dabbu ekkadhidhi ani adagaledhu athanu appudem paakadu meeru kooda adagaledhu aa visayam

  • @chvasu3687
    @chvasu3687 2 месяца назад +5

    Edhi fake 1 hour ki 20000 la avaru namaru fake episode

    • @ganeshdesi4136
      @ganeshdesi4136 Месяц назад

      Hyderabad is high priced prostitution center. so girls come from all over INdia. may be she got 20k sometime and quotes the same. it is a demand supply issue

  • @niranjanraogillala5402
    @niranjanraogillala5402 24 дня назад

    Gup Gup vasuko