ఎంత ఉందన్నది కాదు... ఎంత తృప్తిగా జీవిస్తున్నాము అనేది ముఖ్యం...!!! ఎంతోమంది భాగ్యవంతుల వంటిల్లు కంటే మీ వంటిల్లు ఎంతో లక్ష్మీ కళతో వెలిగిపోతోంది. మీ శ్రీవారు... ఇంకా మీతో ఉన్న అందరూ ప్రతిరోజూ తీయగా హాయిగాకడుపునిండా ఆరోగ్యంగా తింటారని అర్ధం అవుతోంది. నిజంగా వారందరూ ఎంత అదృష్టవంతులు!!💐💐💐
Sailaja గారాన్నట్లు చమత్కారం, హాస్యంతో ఉన్న నీ మాటలు మనసుకి haiga ఉన్నాయి...kitchen సౌలభ్యంగా, చక్కగా నీట్ గా ఉంది...తప్పక వృద్ధిలోకి వస్తారు. God bless you !!!
చాలా అల్లరి పిల్ల లాగా ఉన్నావు. ఎయిత్ క్లాస్ మాత్రమే చదివావు అంటే నేను నమ్మలేను. హాస్యం, చమత్కారం, మాటల్లో చాలా బాగుందమ్మా😊 అనర్గళంగా చెప్పేస్తున్నా వు తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. ఇలాంటి ప్రకృతి మధ్య ఇల్లు చూసి ప్రాణం లేచి వచ్చింది అపార్ట్మెంట్ జీవితం చూసి చూసి విసిగి పోయాము. Simplicity గొప్పది తల్లీ.
ఆహా ఆ సన్నజాజి పూలు చూడగానే.... నా చిన్నప్పుడు మా ఇంట్లో సన్నజాజి పందిరి గుర్తు వచ్చింది... మీ మాట తీరు చాలా బావుంది.. యే తెలుగు పండితురాలు.. కూడా మాట్లాడరెమో.. యే కవయిత్రి కూడా ఇంత చమత్కారంగా... ఉదహరించదేమో.. చాలా బాగా... వివరిస్తున్నావమ్మా... పొదుపు అదుపు తెలియాలంటే.. నీ వీడియోస్.. చూడాలి.. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అన్నారు పెద్దలు.. నీలాంటి వారిని.. చూసే.. చదువు తక్కువే.. జ్జ్ఞానం ఎక్కువ.. అనుభవజ్ఞు రాలివి.. దేవుడు చల్లగా చూడాలి
నాకు చాలా బాగా నచ్చింది మీ ఇల్లు, వంట గది, మీ గార్డెన్, సిటీ లో వున్నా ఇల్లు కన్నా మీ ఇల్లు, దాన్ని సర్దుకునే విధానం నాకు చాలా అంటే చాలా నచ్చింది... మీ సెన్స్ అఫ్ హుమర్ కూడా..... నైస్ హోమ్ టూర్ 💐
Me video chala funny ga, chala healthy ga, Mukku suit ga, vunnadhi VUNNATLU ga.... Manchi manchi tips madyalo estu,, money velu va, kastam velu va, old HABBITIES gold ani, Lost lo AROGYAME Maha Bagyamani message estu echi... Puchukovadam lo veluva ni che puthu andhari ni manchi ga ALOCHINCHUKONI happy vundamani final teach MUGINCHADAM.... So Happy Sister👍... 👌
Very very good good manner, good nice talking, very pure traditional methads and ur low budget idios imprese all modren andb rich people, present janaration lot of learn ur simple idios, and work, lost one thing i told u, u r very joel happy person, tq lot, God bless u ma
హాయ్ సుమా సిస్టర్ యి రోజే మీ వీడియోలు చుసాను చెల్లమ్మ మీ వీడియోలు చాలాబాగున్నాయితల్లి ఇలాగే మీరు మంచి మంచి వీడియోలు చేసి యూటూబ్లో నెంబర్ వన్ స్థానంలో .ఉండాలని మా కోరిక మీ ఆత్మీయా అన్నయ్య
Bagundhandi Mee explanation chakka video teesaru maa postion idhi gowrvanga chepparu manam ilagey undali appudu happy vuntam Mee video manchiga vundhi all the best
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా బాగా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మాది విరవాడ అక్క మీ ఊరి పక్కనే నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది . Telugu abbai Satish
Ammo MI matalu vintunte navochesindandandi em panchalesarandi babu super god bless you by the by na Peru suma imeen sumathi shortutlo suma anna Mata 😂😂😂bye 👋 friend
ఎంత ఉందన్నది కాదు...
ఎంత తృప్తిగా జీవిస్తున్నాము అనేది ముఖ్యం...!!! ఎంతోమంది భాగ్యవంతుల వంటిల్లు కంటే మీ వంటిల్లు ఎంతో లక్ష్మీ కళతో వెలిగిపోతోంది.
మీ శ్రీవారు... ఇంకా మీతో ఉన్న అందరూ ప్రతిరోజూ
తీయగా హాయిగాకడుపునిండా
ఆరోగ్యంగా తింటారని
అర్ధం అవుతోంది.
నిజంగా వారందరూ ఎంత అదృష్టవంతులు!!💐💐💐
నాకు ఎం చెప్పాలో తెలియట్లలేదండి 🙏🙏🙏🙏🙏🙏🥲🥲🪴🪴🪴🪴
Nice vlog
మీ మాటలు వింటుంంటే, చాలా చమత్కారంగా మాట్లాడుతునారు అనిపించింది. చాలా జాగ్రత్తగా, పొందికగల మనిషి అనిపించింది
Tq andi 😃🌱
మంచి చమత్కారం, హాస్యంతో కూడిన నీ మాటలు మనసుకి చాల హాయిగ ఉందమ్మా తప్పకుండా వ్రృధ్థిలోక వస్తావు🎊
Tq andi 🙏🙏🙏🙏🙏🌺🌺🌹🌹🪴🪴
Village name
Village name chepandi
Vedeo chala bagundi
నమస్తే అండి మా ఊరు పిఠాపురం అండి 🪴🪴🌹🌹🌹
మీ కిచెన్ సర్దుకునే విధానం చాలా బాగుందండి చాలామందికి ఆదర్శంగా చెప్పారు❤
Tq 🦋🌺🍀🌹💚💙💜
ఉన్న దానితో తృప్తి పొందేవారు ఐశ్వర్యవంతులు మీ భర్త అదృష్టవంతుడు
🙏🙏🙏🙏🙏🌿🪴🌹🌹💐🍀🤝🤝
మంచి వాక్చాతుర్యం వుంది మీకు. ఇలానే వీడియోలు చేయండి.బాగుంది. ❤
మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా చేస్తనం డి.🙏💐🌺
ఇవాళే చూశా మీ ఛానెల్. Nice ga vundhi..❤
Tq🌱🌱
Mee too chala bagundhi mi voice cheppe vidhanam Vina sompuga vundhi
Yes nenu kuda ivale chusa
Super sis👌
Nenu sadalga mee video open chesanu but video full chusevaraku back vela leka poyanu meeru cheppe vidanam chala bagundhi..super sister ....
మొదటిసారి మీ వీడియో చూశాను. మీ మాట తీరు పనితీరు పద్ధతి అన్ని చాలా బాగా వున్నాయి. గాడ్ బ్లెస్స్ యు అమ్మ. మాది కూడా కాకీనాడ ❤😊
Tq 🙏 అమ్మ మీ sapoort ఇలానే వుండాలని కోరుకుంటున్నను.
తప్పకుండా 👍😊🤝
Hai akka nenu ippude mee video chusanu chala bagundi maku meelane gas pakkana sink undi memu meelane water tap pettukune vallam
అవునా........🪴🌺😀😀
Video ni endulo edit cesharu అండి
హై క్లాస్ వంట గది కంటె మీది చాల బాగుంది మా చినపుడు మా అమ్మ వాళ్ల ఇల్లు ఇలానే ఉండేది
నా చిన్నప్పుడు కూడా మా ఇల్లు ఇలానే ఉండేది.😀🪴🍀🌿🌺🐦🕊️🌱
Sailaja గారాన్నట్లు చమత్కారం, హాస్యంతో ఉన్న నీ మాటలు మనసుకి haiga ఉన్నాయి...kitchen సౌలభ్యంగా, చక్కగా నీట్ గా ఉంది...తప్పక వృద్ధిలోకి వస్తారు. God bless you !!!
నమస్తే అండి మీ అభిమానాన్ని కృతజ్ఞాతలు 🌄🌄🪴🌿☘️🌺💐🦋🌹🌹🌹
మేడం విన సోంపైన మీ భాష 👏👏మీ ఉట్టి సూపర్
Tq 🪴🪴🌺🌺🌹🌹😃😃
నువ్వు కథలు రాయమ్మా. నీలో మంచి టాలెంట్ ఉంది. వంశీ గారి సినిమా లో డైలాగ్స్ లాగా నీ పంచులు ఉన్నాయి. 👏👏👏🙌🙌
దేవుడా...............😃🪴🌳🌺🌺🌺🍀🌱🌿
💐👌👌మీ వంట గది మొత్తం ఇల్లు చాలా శుభ్రంగా ఉంది అభినందనలు అమ్మాయి
నమస్తే Andi 🙏🙏🪴🪴🍀🍀🌱🌱
చాలా అల్లరి పిల్ల లాగా ఉన్నావు. ఎయిత్ క్లాస్ మాత్రమే చదివావు అంటే నేను నమ్మలేను. హాస్యం, చమత్కారం, మాటల్లో చాలా బాగుందమ్మా😊 అనర్గళంగా చెప్పేస్తున్నా వు తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు.
ఇలాంటి ప్రకృతి మధ్య ఇల్లు చూసి ప్రాణం లేచి వచ్చింది అపార్ట్మెంట్ జీవితం చూసి చూసి విసిగి పోయాము.
Simplicity గొప్పది తల్లీ.
ఇంత ఓపిగా కామెంట్ చేశారు మీ ఆశీర్వాదం నాకు తప్పకుండా ఉండ లమ్మ కృతజ్ఞతలు అమ్మ🙏🙏🪴🪴🌹🌹
Correct ga chepparu ❤❤
ఆహా ఆ సన్నజాజి పూలు చూడగానే.... నా చిన్నప్పుడు మా ఇంట్లో సన్నజాజి పందిరి గుర్తు వచ్చింది... మీ మాట తీరు చాలా బావుంది.. యే తెలుగు పండితురాలు.. కూడా మాట్లాడరెమో.. యే కవయిత్రి కూడా ఇంత చమత్కారంగా... ఉదహరించదేమో.. చాలా బాగా... వివరిస్తున్నావమ్మా... పొదుపు అదుపు తెలియాలంటే.. నీ వీడియోస్.. చూడాలి.. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అన్నారు పెద్దలు.. నీలాంటి వారిని.. చూసే.. చదువు తక్కువే.. జ్జ్ఞానం ఎక్కువ.. అనుభవజ్ఞు రాలివి.. దేవుడు చల్లగా చూడాలి
నమస్తే అండి మీ అభిమానాన్ని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అండి 🙏🙏🙏🙏🙏🌹🌹
నాకు చాలా బాగా నచ్చింది మీ ఇల్లు, వంట గది, మీ గార్డెన్, సిటీ లో వున్నా ఇల్లు కన్నా మీ ఇల్లు, దాన్ని సర్దుకునే విధానం నాకు చాలా అంటే చాలా నచ్చింది... మీ సెన్స్ అఫ్ హుమర్ కూడా..... నైస్ హోమ్ టూర్ 💐
Tq somuch madavigaru 🌹🌹☘️🌱🍀🪴🪴🪴❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💖💗
అక్క మీ ఇల్లు చాలా చక్కగా శుభ్రంగా ఉంది మీ వంటగది సూపర్ అక్క ❤️
Tq sister 🪴🪴🌹🌿🍀
Suma అన్న పేరు లోనే గల గలా ఉంటుంది. మాటల ప్రవాహం❤
అవునా........అండి 😃🦋🪴💐🌳🌺🍀🌱🌱🌿
చిన్ని ఇళ్ళు చిన్ని ఫ్యామిలీ చూడముచ్చటగా చూపించారు చాలా బాగుంది sis...be happy
శుభోదయం సోదరి🪴🪴🌹🍀🌿🦜🌱🌄🌄🌄
చాలా చక్కగా వివరిస్తున్నారు సుమ గారు, మీరు చక్కటి వాక్చతుర్యం ఉంది. ఇల్లు చాలా బాగుంది 👌👌🤝🏻👍
Tq somuch andi 🙏🙏🪴🌹❤️❤️
మొదటి సారి మీ విడియో చూసాను చాలా బాగ చెప్పావు చెల్లి god bless you and your family
Tq........somuch sister 🌿☘️🍀🪴🪴🌹🌹💗💞💖
చాలా చక్కగుంది మీ వంటింటి విహారం..👌😍
Tq🍬
Kitchen chala bagundi...annii chala baga sardukunnaru👌👌
Me video chala funny ga, chala healthy ga, Mukku suit ga, vunnadhi VUNNATLU ga.... Manchi manchi tips madyalo estu,, money velu va, kastam velu va, old HABBITIES gold ani, Lost lo AROGYAME Maha Bagyamani message estu echi... Puchukovadam lo veluva ni che puthu andhari ni manchi ga ALOCHINCHUKONI happy vundamani final teach MUGINCHADAM.... So Happy Sister👍... 👌
Naa video lo miku antha charitra kanpimchidaa Andi Tq Tq ........Tq ......so much andi.🪴🙏🌱🌺🍀🐦🌷🍫
Very very good good manner, good nice talking, very pure traditional methads and ur low budget idios imprese all modren andb rich people, present janaration lot of learn ur simple idios, and work, lost one thing i told u, u r very joel happy person, tq lot, God bless u ma
Tq tq tq tq.....so mach మీ Support నాకు ఇలానే ఉంటే మంచి మంచి videos చేయగలను.
Neat n clean n healthy life style 👌👌👍👍💐💐
Tq🙂
Nenu evvaley me vedios chusanu ...first oka vedio anukokunda chusa....apakunda morning nunchi chala vedios chusanu me matalu chathuryam chala bavundhi andi
Tq somuch andi 🪴🪴🙏🙏
God bless you sister.your kitchen is very neat and your way of talking also
Tq........andi 🪴🌹💐💐🌿
First time watching your video. Neatly organised one.
Tq so much 🌿🌿🍀🍀🪴🪴🌹🌹
Mi house rekula ellu anni feel kakandi.meeru anni unna valla kanna challa healthy ga neat ga maintain chesthunaru Andi great.
నేను అసాలు ఫీల్ అవనం డి. దేనికైనా టైమ్ రావలికాధండి 🤝🤝🌹🌹🪴🪴
Chinnappudu ma amma meelage chala chinna intilo anni sardi pettukonedi tq andi na childhood gurtu chesaru
మన అమ్మల్లు అమ్మమ్మలు చేసినవవి మనం కూడా చేయాలి కాదా.......🤱🌱🌿🍀🪴😄🦜🌹
All the best akka.. became fan for your voice , your life, your simplicity, your originality, your house , everything ❤
Tq......Tq.....Tq.......so. Much 😀🌹🌹🪴🪴
@@SumaVillagewife6986p😊
చాలా బాగుంది suma sister. మీ వీడియో చాలా బాగుంది మీరు కూడా నాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు
అవునా......sister Tq ❤️❤️🌿🍀🍀☘️🌹🌹🌹💞
వీడియో ఇంకా వుంటే బాగుండేది అనిపించింది ❤❤
😃😃😃🪴🌿🌿🍀🍀🌱🌱
మీరు సూపర్ అండి అసలు నేను ఎప్పటి నుండో వీడియోస్ చేద్దాం చేద్దాం అని చెయ్యలేదు. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది.
చేయాలి అనుకున్నప్పుడు చేసేయండి అసలు లేట్ చెయ్యవద్దు.🤝🤝🪴🪴😄🌿🌿🌈🌺🌹🐝
Thank you sister
Very neat kitchen ,so neatly u have arranged .👌👌💐💐
Tq...🌱🕊️🌿🍀🌺
Me voice malli malli vinalanipistondi chala chakkaga chepparu alage me illu🏡chala baga sardukunnaru naku nachindi🤗
Tq somuch andi 🙏🙏🙏
Chinna illu iena entha bags pettukunnavu. Respect! ❤
Tq 🌿🌱😃
సాయిరాం 🙏🙏 మా మీ హాస్యం చామత్కారం కవి ని తలపిస్తున్నాయి 💐
కృతజ్ఞతలు అండి🙏🙏🙏🌺🌺🪴🪴
Super 👌👌 kitchen tour 😊
Tq 🤝😃🍀
Simply super suma , unna antalo neat n clean ga sardukunnav n happy ga kitchen tour chesi chupinchev
Tq so mach madam.
Very natural kitchen.kept cleanly.keep it up.
Tq 🕊️🕊️🍀🍀🌿🌿🌹🌹
Excellent ga undi andi.... Chala muddu ga undi mee kitchen
Tq 🪴🌿🌱🍀🏵️🌻🌼🌺🦜
హాయ్ సుమా సిస్టర్ యి రోజే మీ వీడియోలు చుసాను చెల్లమ్మ మీ వీడియోలు చాలాబాగున్నాయితల్లి ఇలాగే మీరు మంచి మంచి వీడియోలు చేసి యూటూబ్లో నెంబర్ వన్ స్థానంలో .ఉండాలని మా కోరిక మీ ఆత్మీయా అన్నయ్య
నాకు అన్నయ్యలు లేరు ఉన్న ఇంత గొప్పగా నా మంచిని కోరుకునే వాడు కాదేమో నీకు మనస్పూర్తగా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🪴
Chala bhgha kitchen ghurinchi cheparu so nice
Tq....🌱🍀
Oh gud kitchen andaru meelage think cheyali gud msg
Tq......🪴🪴🌻🌻🍀🍀🌱🌿🌹🌹
Prathi ammaiki meroka inspiration unnadantlo ela happy ga undali ani me vedios chusthe arthamiuthundi
Me husband really a very lucky person
Tq.........somuch andi 🪴🪴🌹🍀🌿💐💐🦋🦋🐦🐦🌧️🌧️
Yenta organised kitchen ,chala bagundandi mee vantainti puranam ,👏👏
Tq 😀😀🌹🌹🦋🦋🌿🌿
Good narration andi keep going!!! All the very best❤
Tq
Supar and simple kichan
Tq 🪴🪴🌿🌿🌹🌹
సూపర్ అక్క చాల బాగా మాట్లాడుతున్నారు 👌👌👌
Tq 🦜🦜🪴🪴🍀🍀🌿🌿🌱🌱🌹🌹🦋🦋
Nee maatalu chala chala bagunnai talli neelo anantha sreeram lanti o kavi vunnadu vintunantha sepu navvostondi sagam aarogyam kuda vachindamma ilage marinni veediolu chesi andariki anandanni aarugyanni panchu God bless you suma
Tq somuch Amm 🙏🙏💐🦋🦋🌼🌼🍀🌿🌿🌹🌱🪴
Matti paathralu vim tho kadgadu andii.. matti chemicals ni absorb cheskuntadi.. enka danger effect osthundii..
Best happy video in my life. You are simple and superb. Amazing.
Tq somuch andi 🪴🪴❤️❤️❤️🌿🌱🦜🕊️
Chala baga chebutunaru akka👌👌👌.....
Tq......🌻🌻🌿🍀🪴🪴
Akka. Supar. Akka. Yemuna. Lakuna. Kallithi Leni. Food. Tintunatu. Adi. Happy
Superrrrrrrr👌👌👌👌👌 chala bagundi video nice first time choose the nun
Tq............. Somuch 🌿🍀🌹🌹🪴🪴🌱🐦🐣🐝🦋🦜🦜🐝🐝
ఒకటికి రెండుసార్లు చూశాను చాల బాగుంది వీడియో
Tq somuch 🌿🦋🐝🪴🪴🌹🌹🍀🐦
Very useful information
Bagundhandi Mee explanation chakka video teesaru maa postion idhi gowrvanga chepparu manam ilagey undali appudu happy vuntam Mee video manchiga vundhi all the best
Tq so much andi 🪴🌿🌹
Simply superb ma your commentry, kitchen everything,
Tq.....🪴🪴🌹🌹🍀🌱🌿
All the best sister meeru chepe vidanam manasaku chala ahladam ga undi ur videos ani bagunayi
Tq somuch andi ❤️❤️❤️
Super aunty meru challa baga matladuthunaru jokes baga vesthunaru😂😂
Tq 🌻🌹🌼🦋🌺🌺🌱
Vammo voice super 👌
Tq 🕊️🪴
Mee vantagadhi chalaa chalaa baagaa sardukunnaru cheppina vidaanam chaalaa bagundhi.
మీ comment కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది 🌱😃🙏🤝🪴
Super suma video God bless you amma
Tq so much Andi 🙏🍀🍀🪴🪴🦋🦋🌹
మొదటి సారి మీవీడియే చూస్తున్న కొంచెం వెటకారం ఎక్కువే 👌👌
అవునా.....😃😃😃💞
Godhavari mahima
Avunu. Kada......😃😃🌺🌺🐝🐝🦋🦋🪴🪴🌹
Very nice sister good luck u are journey
Tq somuch sister 🪴🪴🌿🌱🍀🦋😄
Chala baga matladutunnaru..mee voice bagundi..watching from Jakarta..
Ok Tq andi 🙏
Chala chala baga matladuthu manchi maatalu cheparu. Neetga bagundhi mi kitchen. 👌👌👌
Tq so much Andi 🌱🌿🍀🌹🌹
Mee vantillu chaala baagundhi. Clean and neet ga undhi
Tq .....andi ❤️
Presentation Chala bagundi😍👏
Tq so much andi 🌹🪴
Bagundi 😃వంట గది పురాణం
Tq.
Chala neat ga vunnai me videos..
Tq.....andi 🍀☘️🌿🪴🪴🪴💗💖
Soooo nice and super kitchen 👍
Tq 🤝🪴
Chala neat ga sardukunnarandi me kitchen nu 👌 intakumundu ma kitchen lo kuda sink pakkana water tank undedi
Avuna sister 😄🪴🪴🪴☘️🌱🍀❤️❤️❤️❤️❤️💖💖💗💗💗🦋🦋
Nee kichen chala bagundamma nuvu pettukunna teeru shubramu adbutham😊💐
🙏🙏🙏🍀🌿🦜🐦🪴🦋🦋🌹🌹
Super sister you are God bless you
Tq so much 🌹🌹🪴🪴
Very very nice talle God bless you ❤❤❤❤❤❤❤❤❤
Tq 💜💙💚💛🧡🤎❤️
Chala chakkaga hasyam ga matlduthunnaru 😂😅😅👌👌😍😍👍
Baga podupu chestunnav👍👍
Nenu kuda chala neat ga unchukunta kitchen 👍😍
Tq somuch andi 🤝😄🌿
Suma garu,bale matladuthunnarurandi meeru, video chuthu bale navukunnanu,nenu,chala bagundi. Nice.
Tq somuch Andi🦋🦋🌹🌹🌺🌺🌺
Evariki comment pettanu eppudu...kaani mi vantillu chuste manchi feel vachindhi
Keep it up
Tq...Tq....Tq so much Andi 😀🌺🌺🪴🪴🌹🌹🌱🌿🍀
మీరు చాలా బాగా మటల్లు అని కూడా బాగ ఉన్నాయి మరియు తైలివి కూడా అంతే బాగుంది
😊
Hii Andi good morning 🌄🌄🤗🌺🌺🌺🌞
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా బాగా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మాది విరవాడ అక్క మీ ఊరి పక్కనే నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది . Telugu abbai Satish
chala bagundhi nana ❤
Tq 🌿🍀🍀😃
Chala Baga matladutunaru meru Inka kitchen chala Baga neat ga vundi
Tq 🌿🪴🤝🌻🍀🌱
చాలా.చక్కగా.సర్థుకున్నారు.బాగుంది
Tq Andi 🌹🌹🪴🪴🌿🌿🍀🌱
Tq Andi 🌹🌹🪴🪴🌿🌿🍀🌱
Nice kitchen neetga undi healthy ga undi
Tq so mch 🍀🪴😄🌹🌹
Sister miru chala great andi❤
Tq sister 🌿🌱🍀🪴🪴🦜
Manasu manchidaithey aaa entlo vuntey emavuddandi. Mee video super. And your voice so clean.
Tq 🌺🌺🪴🪴
బాగుంది వీడియో👌sis
Tq...🪴🪴🍀🍀🌿🌿
Chala baga chepparu mee kitchen super👌
❤️❤️
Manaki vunna danithone thrupthi ga bathike daniki kanna happy life inkedhi vundadhu chela chela bavundi mi kitchen tour 👌👌
Tq somuch andi ❤️
Ammo MI matalu vintunte navochesindandandi em panchalesarandi babu super god bless you by the by na Peru suma imeen sumathi shortutlo suma anna Mata 😂😂😂bye 👋 friend
Tq.......friend ❤️❤️❤️❤️💞💞💞🦋🌹🌹
Spr suma gaaru i like the way of you talking
Tq........somuch andi 🪴🪴🪴🦋🦋🌿🌿☘️🌱🌱
Chala bavundi andi me kitchen nice explanation
Tq Andi 🪴🪴🌱🌱🌿
Excellent job
Tq somuch andi ❤️
Very nice
Home tour please
Tq🦋
Super suma garu chala bagunadhi mee vantillu me matalu chala bagunadhi👌👌
Tq somuch andi 🪴🪴🦜🌱🍀🦋🦋🌹🌹
Chala baga nachindi mam me video super,clan,perfect
Tq....andi 🌹🪴❤️