అత్తయ్య చేసిన పిండి వంటలు//ఇంట్లోకి పిల్లులు,🐱 ఎలుకలు 🐀🐁 రాకుండా ఉండడానికి ఏం చేసామంటే 🤔

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 327

  • @SumaVillagewife
    @SumaVillagewife  2 месяца назад +4

    ruclips.net/video/FYOtKCNYvcw/видео.htmlsi=0rLysZ5Npff-CWY5 బద్ధకాన్ని వదిలించుకోవడానికి ఒక సోమరి కి బుద్ధుడు చెప్పిన జీవిత సత్యం 👍👍😍🙏🙏

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 2 месяца назад +40

    శుభోదయం మిత్రమా ❤
    నీకు సౌకర్యవంతమైన ఇల్లు లేకపోయినా ఉన్న ఇంటిని చక్కగా సర్దుకుంటూ చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటూ చక్కగా చూసుకుంటున్నారు..👏👌
    మీ శ్రద్ధకి మీ పట్టుదలకి మీ కష్టానికి ఆ భగవంతుడు సహకారం అందరి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి త్వరలోనే మీరు మంచి ఇల్లు కట్టుకుంటారు..👍
    పిండి వంటలు చాలా బాగా చేశారు మీ అత్తయ్య..👏
    ఈ వానలో మీ వేడి వేడి పిండి వంటలు నోరు ఊరిస్తున్నాయి..😋👌
    కష్టాన్ని కూడా ఇష్టంగా సరదా మాటలు మధ్య మధ్యలో ఫన్నీ సినిమా డైలాగులు చెప్పు మమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధానం చాలా బాగుంటుంది😅😅
    మధ్యతరగతి వాళ్ళయినా సంపన్నులైన నిన్ను చూసి ఏ విషయాలైనా సరే తప్పకుండా నేర్చుకోవాల్సిందే 👏👏👏
    అంతలా చిన్న వయసులోనే జీవితాన్ని కాచి వడ పోసావు..👏👌❤️
    నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో
    సమాజానికి తప్పకుండా కావాలి 🥲👍
    మొత్తానికి వీడియో చాలా బాగుంది ఇలాంటి మరిన్ని మంచి మోటివేషన్ వీడియోలు నువ్వు చేస్తూ ఉండాలి..👍❤️

    • @NandiniNandini-lj2pd
      @NandiniNandini-lj2pd 2 месяца назад +1

      Hi akka reply please

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 2 месяца назад

      @@NandiniNandini-lj2pd హాయ్ నందిని..😃

    • @AvanithoAnubamdam
      @AvanithoAnubamdam 2 месяца назад +2

      ఏ విషయాన్ని అయినా మీరు భలే వర్ణిస్తారు పద్దక్క 😊👏👏👏🙏🙏🙏🙏

    • @AvanithoAnubamdam
      @AvanithoAnubamdam 2 месяца назад +1

      ఔను సుమ వీడియో చాలా బాగుంది 😊👏👏👏

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 2 месяца назад +1

      @@AvanithoAnubamdam అంత లేదు అవనీ..వర్ణించడంలో 1st సుమా& తర్వాత నువ్వు నేను లాస్ట్..🙄

  • @ShanmukhaGodavariammayi-o4f
    @ShanmukhaGodavariammayi-o4f 2 месяца назад +9

    అక్క నువ్వు తొందర లోనే మంచి ఇల్లు నిర్మించుకోవాలని కోరుకుంటున్నాను అక్క 🏘️ ఆ దేవుడు మీ ఓపికకు మెచ్చితొందరలోనే మీకు ఇంద్ర భవనం ఇస్తాడు అక్క సింగిల్ గ్యాస్ పొయ్యి కాస్ట్ ఎంత అక్క

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад +1

      Hii sister good morning 🌞🌄🌺🌺🌹🐓
      Stove cost 1000 👍👍
      Tq somuch sister 😍♥️♥️♥️

  • @sriremani2188
    @sriremani2188 Месяц назад +1

    Super sister. Super mindset. Beautiful home. Unnadhantlo neat gaa

  • @The_berserker_armor
    @The_berserker_armor 2 месяца назад +40

    మళ్ళీ వచ్చిందండి మాటల మాంత్రికురాలు. పని రాక్షసి

    • @AnuManthena-gv8jh
      @AnuManthena-gv8jh 2 месяца назад +1

      😊😊

    • @deepakvicky846
      @deepakvicky846 2 месяца назад +1

      😀😀

    • @sureshd3249laksmi
      @sureshd3249laksmi 2 месяца назад +1

      matala mantrikuralu kadu tanaku telisina vishayalu cheppe maha gnani

    • @The_berserker_armor
      @The_berserker_armor 2 месяца назад +2

      @@sureshd3249laksmi nenu Naa way lo cheppanu anthe. Suma emi thappuga theesukodu. thanu ardam chesukuntadi

    • @radhasupriya1671
      @radhasupriya1671 2 месяца назад

      @@The_berserker_armor emi anukodu mana suma..

  • @kavyadevarasetty9062
    @kavyadevarasetty9062 2 месяца назад +8

    అమ్మ సుమా ఎక్కడ నేర్చుకున్నావ్ మీ మాటలు పెద్ద అనుభవం గల వాళ్ళ మాట్లాడుతున్న నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తాను తల్లి

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад +1

      నమస్తే అండి శుభోదయం 🌄🌺🌺🐓🌹

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 2 месяца назад +3

    మీరు చెప్పింది నిజమే సిస్టర్ వర్షాకాలంలో రేకుల నీరు కూడా చిమ్ముతుంది ఎండాకాలంలో వేడి గాకూడా ఉంటుంది ఎప్పటికైనా మీరు మంచి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад +1

      Hii sister good morning 🌞🌄🌺🌺🌹🐓🐓
      Okay sister Tq somuch 👍👍🫂♥️💖💝💖💖💝

  • @JJFashionsvlogs
    @JJFashionsvlogs 2 месяца назад +3

    మీరు త్వరలోనే మంచి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు అండ్ గాడ్ బ్లెస్స్ యు యువర్ ఫ్యామిలీ ఐ లైక్ యు సో మచ్ సుమ❤❤❤❤❤❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi good morning 🌄🌞🌹🌺🌺
      Tq somuch andi 🙏🙏🙏❤️♥️♥️

  • @rajitanandagiri9877
    @rajitanandagiri9877 2 месяца назад

    Tesla car gurinchi cheppavu ante nuv chala tallent suma ..... great information & great knowledge 👏👏👏👏👏👏👏👏👏

  • @himabindubobbili1101
    @himabindubobbili1101 2 месяца назад +3

    Heater to chala jagrattaga undali.heater on lo unnapudu water lo hand pettakudadhu.bukket meda ok chinna pulla lantidi petti Danik tagilincjali.bukket ki direct ga pedite kalipotundi. Bucket lo chey pettakunda Dani Pina moota lantidi like pad pettandi.pillalunnaru jagratta.

    • @sureshd3249laksmi
      @sureshd3249laksmi 2 месяца назад

      @@himabindubobbili1101 avunandi hetar tho chala jagarta vundali tq for information in my friend suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi ❤️ ❤️ ❤️ ❤️ 🤗
      జాగ్రత్తగానే ఉంటున్నాను అండి పిల్లలకైతే ఇవ్వట్లేదు
      నేనే పెట్టి ఇస్తున్నాను నాకు కూడా ఎలక్ట్రిక్ వస్తువులు వాడడం చాలా భయం అండి అందుకే హీటర్
      లేటుగానే కొన్నాను .
      మా మంచి కోసం ఆలోచించి మంచి ఐడియాస్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ అండి 🙏🙏🙏😍

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 2 месяца назад

    Mi attayya gari ruchikaramaina vantalu, miru cheppe manchi matalu rendu bagunnayi, akka mi attagaru pindi vantalu chala baga chestunaru, grills ki kuda sheets vesaka look bagundi akka 😇🎉❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii sister Tq somuch 😍♥️♥️♥️♥️👍👍

  • @NandiniNandini-lj2pd
    @NandiniNandini-lj2pd 2 месяца назад +1

    Akka me video su chuste chala happy ga untundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @MounikaNusetti
    @MounikaNusetti 2 месяца назад +1

    Hi suma garu me video chuste chala happy ga untundhi ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi ❤️❤️❤️❤️❤️🤗
      ఎలా ఉన్నారు బాగున్నారా 😍
      మీ ఫ్యామిలీ అంతా కూడా బాగున్నారా ❤️❤️👍👍

  • @utlasuseela3067
    @utlasuseela3067 2 месяца назад +1

    Suma inni vishayali ela telustai niku chala baga matladatav good suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Technology మొత్తం మన చేతుల్లోనే ఉన్నప్పుడు తెలియకుండా ఎలా ఉంటుందండి తెలియకపోతే తెలుసుకుంటాను😜🤣🤣🤣👍👍❤️❤️❤️

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 2 месяца назад

    Snacks baguna e 😋elage adagali miru sheet enkonchamu height vunte bagundu challa gali rakunda vuntadi suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Okay Andi Tq somuch 🙏😍♥️♥️♥️👍👍

  • @chinniaudiolibraryallin164
    @chinniaudiolibraryallin164 2 месяца назад

    Suma mee attayya pindi vantalu baga chesaru meeru intlone pindivantalu chesi ammochuga, mee varu kuda anta kastapade paniki vellakunda undochu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      నమస్తే అండి 🙏🙏
      మీరు చెప్పింది బావుంది 👍👍👌👌👌
      ఆలోచిస్తామండి 👍👍😍❤️❤️❤️

  • @pradeepraoponaganti.1929
    @pradeepraoponaganti.1929 2 месяца назад

    Hi suma garu.meru velainanta twaralo manchi house kattukovalani manaspurthiga korukuntunnanu. God bless u andi.

  • @supriyag3006
    @supriyag3006 2 месяца назад

    Video inkasepu undunte bagundu anipinchindhi akka❤

  • @nageswarithiruvayipati9040
    @nageswarithiruvayipati9040 2 месяца назад +1

    Veg nonveg pickle s anni rakala kara podulu pampisthanu evarikyna kavali ante cheppandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Okay Andi 👍👍👍♥️♥️♥️

  • @madhumugul9680
    @madhumugul9680 2 месяца назад +1

    అవును ఇప్పుడు అంతా కేమికల్స్ పంటలు, చిన్న పెరడు ఉండి 4 మొక్కలు పెంచి, ఆ కూరగాయలు వండుకున్న వాళ్ళు అందరు అదృష్టవంతులు సుమ, ఇల్లు కడతావు, మీ అత్తగారు చేసిన గులాబీపువ్వులు, 👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад +1

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏❤️♥️♥️

  • @anithapodalakuru9588
    @anithapodalakuru9588 2 месяца назад

    Agriculture gurinchi super ga cheparu na feeling same Andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🌹🐓
      Tq somuch andi 🙏🙏❤️❤️

  • @APPARAO-yp4lo
    @APPARAO-yp4lo 2 месяца назад

    Suma.kichenvideo.me.vixeos.chala..Chalayan.bavundi

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 2 месяца назад +1

    హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు సుమా మెస్ కూడా ఎలుకలు కొరకు తాయి సిటీ కాదు పల్లెటూరు లో కూడా రసాయనిక ఎరువులు విత్తనాలతో గడ్డి విత్తనాలు వాడుతున్నారు ఇలాంటి విషయాలు మీలాంటి వారు తెలిపినందుకు tq so much friend tq for information love your videos tq for reply

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii friend good morning 🌞🌄🌹🌺🌺🐓
      Tq somuch friend 😍👍👍, ♥️💖💝💚💝

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 2 месяца назад

    Hii akka chala bagundi video mee illuni chinna chinna merugu diddukutunnavu alage traralone manci illukovalani korukuntunnanu maa ammavaladi rekulu illu kani mee illu better ga huntundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii sister good morning 🌞🌄🌺🐓🌹🌹
      Tq somuch sister ❤️💞💙💕💞

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 2 месяца назад +1

    హాయ్ అక్క మాది కూడా రేకుల ఇళ్ళులే రేకుల కి అలా అల్లించడం వల్ల రేకూలు పగిలి పోతాయి అనుకుంటా అక్క కానీ అందం గా ఉంది. నీ చేతులకి గాజులు అలా వేసుకుంటే చాలా బాగుంది అక్క 👌❤❤మరిచిపోయాను heaterతో జాగ్రత్త అక్క

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii sister good morning 🌞🌄🌺🌺🐓🌹
      Okay sister Tq somuch 👍👍 🫂❤️❤️❤️❤️

  • @keerthipamula8886
    @keerthipamula8886 Месяц назад

    Akka sunflower oil use cheyandi palm oil vaddu health ki bad

    • @SumaVillagewife
      @SumaVillagewife  Месяц назад

      Okay sister Tq somuch 👍👍♥️♥️♥️♥️🤗

  • @vijayasaripella583
    @vijayasaripella583 2 месяца назад +1

    Super suma god bless u

  • @pvr7in1channel
    @pvr7in1channel 2 месяца назад +3

    Grillki kuda mesh vesukondi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi ❤️❤️🤗
      గ్రిల్స్ కి మెస్ వేస్తే డస్ట్ పట్టేసి గాలి ఫ్రెష్ గా రాదని వెయ్యలేదండి 👍👍

  • @aswithm4928
    @aswithm4928 2 месяца назад +1

    suma garu house netga unadi👌👌👌👌

  • @vaishnavireddy9533
    @vaishnavireddy9533 2 месяца назад

    Karapusa mejar ments cheppandi

  • @starsandshadows582
    @starsandshadows582 2 месяца назад

    Twaraga 1 lakh subscribers ravali meeku ani korukuntuna.. all the best❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад +1

      Thank you so much for support, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Andi

  • @ssk9371
    @ssk9371 2 месяца назад

    Hi
    Chedalu pattakunda em cheyyalo cheppandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      చెదను గురించి నాకు సరిగా ఐడియా లేదండి 🤔

  • @JammuBrother
    @JammuBrother 2 месяца назад

    వీడియో చాలా బాగుంది సుమ ఇలా చిన్నచిన్న మార్పులతో ఇంకా పెద్ద మార్పు రావాలని కోరుకుంటున్నా 💖💖💖

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      హాయ్ సిస్టర్ 🤗❤️❤️❤️❤️
      మీరు ఈ మధ్య కనిపించలేదని మీ మీద బెంగ పెట్టుకున్నాను😜 ఏమైపోయారు ఇన్నాళ్లు 🤔😍
      ఎలా ఉన్నారు బాగున్నారా 🥰🤩😊😍

    • @JammuBrother
      @JammuBrother 2 месяца назад

      @@SumaVillagewife Hooo😂😂😂

    • @JammuBrother
      @JammuBrother 2 месяца назад

      @@SumaVillagewife కొంచెం బిజీ sister 💖💖💖

    • @JammuBrother
      @JammuBrother 2 месяца назад

      నీ వీడియోస్ మిస్ అవ్వట్లేదులే సిస్టర్

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      @@JammuBrother okay sister 😍👍👍💕💕💕

  • @frndzofswarnagunjari1782
    @frndzofswarnagunjari1782 2 месяца назад

    Heater is dangerous Suma when children are there, bd very xareful

  • @komalakumari2322
    @komalakumari2322 2 месяца назад

    చాల బాగుంది సుమా వీడియో దన్యవాదలు

  • @SomaAnjali
    @SomaAnjali 2 месяца назад

    Akka meeru ala budget plain vesukuntaro okka video cheyyandi akka maku help avuthundi please🙏 akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Next video లో బడ్జెట్ కోసమే చెప్పాను సిస్టర్
      అంటే next Thursday వీడియోలో 👍👍

  • @seethamahalakshmi5180
    @seethamahalakshmi5180 2 месяца назад +1

    Super Suma nuvvu 👌

  • @suhasinikrishna9082
    @suhasinikrishna9082 2 месяца назад

    I'm so happy sister.meeru sheets set cheskunnaru😊

  • @కృష్ణకుమారిసానికొము

    Rate lu thaggisthe ela dhurviniyogam avuthayi ? Evaru dhurviniyogam chestaro konchem explain cheyyandi

  • @VSCREATIVEIDEAS
    @VSCREATIVEIDEAS 2 месяца назад +1

    అవును సిస్టర్ రేకులు ఇంటిలో వర్షాకాలంలో వర్షం,వేసవి కాలంలో వేడి మామూలుగా ఉండవు, చిన్న ఇంట్లో పిల్లలతో చాలా కష్టం, వస్తువులు పెడదామంటే చోటు ఉండదు, ఇల్లు క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది,మా ఇల్లు కూడా చాలా చిన్నది, ఇల్లు చిన్నగా ఉంటే అనవసరమైన వస్తువులు కొనకుండా ఉంటాం 😂😂😂😅

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii sister ❤️❤️❤️🤗
      అవును సిస్టర్ ఇల్లు చాలా ఇరుకుగా ఉండడం వల్లే నేను కూడా ఏమీ కొనట్లేదు ఉన్న వాటినే వాడుకుంటున్నాను 👍👍♥️♥️♥️

    • @VSCREATIVEIDEAS
      @VSCREATIVEIDEAS 2 месяца назад

      @@SumaVillagewife ❤️🥰

  • @chennojupadmavathi7389
    @chennojupadmavathi7389 2 месяца назад +1

    మీ మాటలు మనసుకు హాయిగా ఉంటాయి సుమ చాలాసార్లు చూస్తాను వీడియో మళ్లీ మళ్లీ రిపీట్ చేసుకుని మరి

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🌹🐓
      మీరు నన్ను అలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఇలా మంచి వీడియోస్ చేయగలుగుతున్నాను థాంక్యూ సో మచ్ అండి 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @luckyfilms2062
    @luckyfilms2062 2 месяца назад

    Maa bavagaru chala lucky akkoi nv super meeru manchi ellu kattukuntaru bavagaru anna ani feel avvaku akka 😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      హాయ్ సిస్టర్ ❤️❤️❤️
      నేను అక్కనైనప్పుడు బావగారు బావగారు కాకపోతే బంగారం అవుతారా .......😜🤣🤣🤣🤣

    • @luckyfilms2062
      @luckyfilms2062 2 месяца назад

      Tq akka reply estunnav prathidaniki chala happy ga vundi

  • @Srilatha1912Kanagurthi
    @Srilatha1912Kanagurthi 2 месяца назад

    Hi sumakka.. na mood em baledu sumakka vlog chudali anukunna manasulo mi video vachindi❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад +1

      Hii sister ❤️❤️❤️❤️
      ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండడం కష్టమే సిస్టర్ 🥰
      మూడ్ బాలేనప్పుడు నా వీడియో చూడాలనుకోనే
      మీ ప్రేమకి Tq somuch sister 😍♥️♥️♥️

  • @ktheja-hd7lo
    @ktheja-hd7lo 2 месяца назад

    Door sheets ki nuts untayi awi better y can remove as well..

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      అవునండి తెలియక అలా ఫిక్స్ చేసేసాము 🤣😜👍👍

  • @Hemanshtherockstar
    @Hemanshtherockstar 2 месяца назад

    Video chala chala bavundi suma akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Tq.....Tq.....Tq somuch sister ❤️💞💞💞💞

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 2 месяца назад

    Waiting for 20k subscribers vadhina advanced congratulations vadhina💐💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii maradal good morning 🌞🌄🌹🌺🌺🐓
      Tq somuch 🫂♥️💖💖💝💚💝💖💝💖

  • @supriyag3006
    @supriyag3006 2 месяца назад

    Life lo okkasari ayna ninnu kalavali Suma sister 😊❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Wow........ 😍 Same to you Andi ♥️♥️♥️♥️♥️♥️

  • @radhasupriya1671
    @radhasupriya1671 2 месяца назад

    Hai suma house ni neeku vunnanthalo budget chusukuntu..rennovate chestune vunnav ❤😊ok nice video ..mari naaku gulaabilu ante istam i mean mee Athayya chesina sweet 😋 mari naaku pampistava 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Supriya Garu good morning 🌞🌄🌺🌺🌹🐓
      Okay Andi tappakunda papistanu 👍👍🤣😜😂😂
      Tq somuch andi 🙏🙏🙏❤️❤️♥️♥️♥️♥️

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 2 месяца назад

    Sumagaru meku good 🏠 good husband👌👌👌

  • @jagabattulajyothi9030
    @jagabattulajyothi9030 2 месяца назад

    You are always super.
    Never before
    Ever after

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🐓
      Tq somuch andi 🙏🙏🙏🙏❤️

  • @AvanithoAnubamdam
    @AvanithoAnubamdam 2 месяца назад

    ఔను సుమ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పావు 😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад +1

      Hii friend 😍♥️💖💝💖💖💕💝💚💝

    • @AvanithoAnubamdam
      @AvanithoAnubamdam 2 месяца назад

      @@SumaVillagewife hai సుమ

  • @chandananagendra5840
    @chandananagendra5840 2 месяца назад

    Super suma garu😊

  • @januvlogs1751
    @januvlogs1751 2 месяца назад +1

    Akka full cover chayali sindi akka gates ki anduku ala vasaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii sister good morning 🌞🌄🌺🌹
      మొత్తం వేస్తే క్లోజ్ చేసేసినట్టుగా ఉంటుందని మొత్తం వేయలేదు సిస్టర్ 👍👍

  • @Kdurgabhavani-g9s
    @Kdurgabhavani-g9s 2 месяца назад

    Good morning suma ahkkaa me house super pendi vantalu challaa bagunayee bava garetho baga chepesthunav chakralu super elage Meru happy ga undali manchi house kattali ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii sister good morning 🌞🌄🌺🐓🌹
      Tq somuch sister 😍♥️♥️♥️♥️♥️👍

  • @himabindu7040
    @himabindu7040 2 месяца назад +1

    Nice vedio suma❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌹🐓
      Tq somuch andi 🙏🙏🙏

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 2 месяца назад

    ఏ ఊరు బంగారం బాగుంది ఊరు ఇల్లు అంటారా మరి అలాగే ఉంటాయి మన పరిస్థితి మన ఇల్లు బంగారం

  • @siriproperties3446
    @siriproperties3446 2 месяца назад

    సుమ గారు మీ వీడియోస్ కోసం చూస్తూ ఉంటాం

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Thanks for watching my videos 📸 Andi 😍🙏🙏🙏🙏🙏🙏❤️❤️

  • @EMADABATTINAVENKATARAO-ib1iy
    @EMADABATTINAVENKATARAO-ib1iy 2 месяца назад

    Nice video suma garu

  • @PaluriMounika-b9x
    @PaluriMounika-b9x 2 месяца назад

    Chala bavumdi akka video

  • @MvvKrishnabhavani
    @MvvKrishnabhavani 2 месяца назад

    Hi ra❤
    Nuvvu yeall tappakunda kattukuntavu God bless you 🎉🎉

  • @sailajay6030
    @sailajay6030 2 месяца назад

    Well done Suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi good morning 🌞🌄🐀💐💐🌺🌺🐓
      ఎలా ఉన్నారు బాగున్నారా అండి 😍❤️❤️
      Tq somuch andi 🙏🙏🙏🙏

  • @suseelahosur9294
    @suseelahosur9294 2 месяца назад

    Nice. 👌👍

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 2 месяца назад

    Hii sister nice vlog👌👌👌👌👌👌

  • @Dhomantidepthi
    @Dhomantidepthi 2 месяца назад +1

    Stove cost entha akka

  • @BhavyaNaidu2020
    @BhavyaNaidu2020 2 месяца назад

    Hi chuma.....grills ki painting veyu.....baguntai

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🌹🐓
      Grills ki Already paint 🎨🖌️ vesaMandi 👍👍

  • @narendranaidu3170
    @narendranaidu3170 2 месяца назад

    Hi sister how ryou vatter heteer ni chala jagrathaga vadandi okna. ❤you sister bey

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii sister good morning 🌞🌄🌹🌺🌺
      Okay sister Tq somuch 🫂❤️❤️❤️

  • @RamuPodila-xp4tp
    @RamuPodila-xp4tp 2 месяца назад

    Suma are you stady only 8th iam vandaring yours taking well adyuketed I think it's pover of name SUMA😂 you have creative and good husbend and athamma blessings to you

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi Tq somuch 🙏🙏❤️❤️🤗

  • @sangeetaraju278
    @sangeetaraju278 2 месяца назад

    Super suma gaaru Meeru 👌👌👍👍

  • @Deepujaanu-vr9jv
    @Deepujaanu-vr9jv 2 месяца назад

    Namaste Suma akka ❤💖 miru intiki chese panulanu chustunte ma Amma gurthukosrundhi ma Amma kuda inthe ma patha illu unnappudu elage dhaniki eppudu edhokati chestune unttadhi ... Akka ni matalaku nenu fan aipothunna 😍🤗 miru thvaralone manchi ellu kattukovalani korukunttunna 😊💕 .... Akka miku illu kattukovalanukunte dhaniki mi dhagara dabbulu motham unnake illu kattukondi akka .. konni dabbulu unnai kadha ani illu start cheyakandi appu aithe asalu cheyakandi akka ... Late Aina mi dhagara dabbulu unnappude kattukondi ... Memu illu kattukuni a problem face chestunnam😢 andhuke chepthunna ... Thvaralone illu kattukovalani manaspurthiga korukunttunna akka ...❤😊 And miru cheppe prati matalu motivate ga unttai akka💯 mimmalni eppudaina kalavalani undhi akka ❤❤

  • @BharathiDovada-tp3tw
    @BharathiDovada-tp3tw 2 месяца назад

    Meku swing mechine 2 unnya

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      అవునండి ఒకటి నార్మల్ మిషన్ ఇంకొకటేమో జిగ్ జాగ్ మిషన్ 👍👍👍

  • @Mani-ip3kc
    @Mani-ip3kc 2 месяца назад

    Super video suma❤❤

  • @gollapudigollapudi1262
    @gollapudigollapudi1262 2 месяца назад

    Nice video suma

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu 2 месяца назад

    మంచి మాటలు చెప్పావు సుమ

  • @taruntej2286
    @taruntej2286 2 месяца назад

    Hi sister neevu manchi illu kattukovaalani korukumtunnanu ne video chustey ne maatalu vinte manasu haaiga umtundi nuvvu cheppandi 💯correct love you sister ❤🏡👫🌹

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii sister good morning 🌄🌞🌹🌹🌹🌺🌺🐓
      Tq somuch sister 😍♥️💖💖💕💝💚💛💛♥️💚

  • @saruna9300
    @saruna9300 2 месяца назад

    Very nice sister

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 2 месяца назад +1

    Video 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙌🙌

  • @9elitesgaming339
    @9elitesgaming339 2 месяца назад

    సుమ మీ చాలా బాగుంది. మాది రేకుల ఇల్లు కాబట్టి ఇంటి గురించి అసలు బాధపడకు. నీ వీడియోలు చాలా బాగుంటాయి ఉంటాను.

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌹🐓🌺🌺
      Tq somuch andi 🙏🙏🙏🙏

  • @srigeetuvlogs188
    @srigeetuvlogs188 2 месяца назад

    Hi suma ela unnaru, video chala bagundi ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Pramila Garu ❤️♥️💖💝💖💖💕 🤗
      Ela unnaru bagunnara 😍♥️💖💖💝
      కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు call చేయడం కుదరట్లేదండి 😔

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 2 месяца назад

    Hi suma garu super

  • @Pujitha-kz5is
    @Pujitha-kz5is 2 месяца назад

    Super suma akka 😘❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Tq sister ❤️❤️❤️
      Good morning 🌄🌄🌺🌺🐓

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 2 месяца назад

    Mi videos baguai sumagaru

  • @RadhamohanGosukonda
    @RadhamohanGosukonda 2 месяца назад

    Super suma🎉🎉

  • @BhargavRevu
    @BhargavRevu 2 месяца назад

    Grills ki kuda mes vesukondi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      గ్రిల్స్ కి దుమ్ము ఎక్కువగా పడుతుంది కదా క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుందని వేయలేదండి పైగా గాలి కూడా ఆ ఫ్రెష్ గా రాదు కదా అందుకని వెయ్యలేదు 👍👍👍😍♥️

  • @Binnyminny-in2li
    @Binnyminny-in2li 2 месяца назад

    Super Andi meru

  • @sowbhagyayy4873
    @sowbhagyayy4873 2 месяца назад

    Suma sarees kattukovachu kada appudappudu makosam

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      ట్రై చేస్తా అండి 😜🤣🤣👍👍❤️❤️

  • @APPARAO-yp4lo
    @APPARAO-yp4lo 2 месяца назад

    Hi.suma.goodmorang

  • @saibaba1704
    @saibaba1704 2 месяца назад

    Mee side anni houses chuttu green cloth vuntunattu chusanu adenti denikosam ala cloth pedutunnaru nenu eppudu chudaledu anduke na doubt

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      హాయ్ అండి ❤️❤️❤️
      ఇంటి చుట్టూ గోడ కట్టుకోవాలంటే డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ ఖర్చుతోనే ఇంటి చుట్టూ గ్రీన్ క్లాత్ తో చుట్టేసుకుంటారు 👍👍👍🤣

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 2 месяца назад

    I WISH YOU ALL THE BEST SUMA.

  • @maalinshaik8363
    @maalinshaik8363 2 месяца назад

    Hi dear suma nice video ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Tq dear 💓💓💓❤️❤️🩷💛🧡💙💕💞💕💞💕

  • @KManjula-i8x
    @KManjula-i8x 2 месяца назад

    Hi akka good morning nice video ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii sister good morning 🌞🌄🌹🌹🌺🌺🐓
      Tq somuch sister 😍❤️♥️💖

  • @navyasree123
    @navyasree123 2 месяца назад

    Good morning akka..nice video ❤🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii sister very good morning 🌞🌄🌺🌺🐓🌹
      ♥️♥️♥️♥️♥️💕💕💞💞💞

  • @anessitijyothi5561
    @anessitijyothi5561 2 месяца назад

    Stove ke amta indi andi

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 2 месяца назад

    Hi Suma Sister Good morning 🌅Pindi vantalu 👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад +1

      Hii Andi good morning 🌞🌄🌺🌺🌹❤️
      Tq somuch andi 🙏🙏🙏

  • @ravilakshmichannel8874
    @ravilakshmichannel8874 2 месяца назад

    Nice 👍

  • @kolluchakravarti557
    @kolluchakravarti557 2 месяца назад +1

    Don't worry suma garu meeku nachinattuga manchi house🏠 Kattkune rojulu daggara lone unnai Tappakunda mee subscribers andarini gruha pravesaniki invite cheyyali ❤😍🤩🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🐓🌹
      Tq somuch for your blessings and your support and your love 🙏🙏🙏🙏
      భగవంతుడి దయవల్ల అప్పులు లేకుండా మేము ఇల్లు కట్టుకుంటే తప్పకుండా మీ అందరిని
      మా గృహప్రవేశానికి పిలుస్తానండి 😍👍👍👍♥️♥️♥️

  • @Janshi-z2v
    @Janshi-z2v 2 месяца назад +1

    Mi village name enti andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      పిఠాపురం అండి 👍👍

  • @abc-yo1uw
    @abc-yo1uw 2 месяца назад +1

    Am oil suma adhi name anti

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 2 месяца назад

    Mee attayya mee pillala bday ki pindi vantalu chestharo, cheyaro naku teliyadu. Aavida sagam meeku vunchi vellindi santosham. Kontha mandhi attalu, kodallatho pindi vantalu cheyinchi, kodaliki kodalu pillalaku, lekunda motham kuthurike dochi pedatharu. Nenu iddarini chusa ala.

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Okay Andi I am so lucky 😜🤣🤣👍👍👍❤️❤️

  • @KavyaPothulapalli-sss
    @KavyaPothulapalli-sss 2 месяца назад

    Video super mi entimunduna pink colour mandaram Laxmi mandaramena

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      అవునండి పింక్ కలర్ 🌺🌺🌺👍👍

  • @sowbhagyayy4873
    @sowbhagyayy4873 2 месяца назад

    Maside gede neyi thousand rupees one kilo vachhi suma madi kadapa

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      Okay Andi 👍👍👍
      Good morning 🌄🌺🌺🐓🌹❤️❤️❤️❤️