ruclips.net/video/iwwYUEdqki8/видео.html 👈పాతకాలం పద్ధతిలో మా తులసమ్మను ఎంత అందంగా అలంకరించుకున్నో చూడాలనుకుంటే పైన లింక్ ని క్లిక్ చెయ్యండి ☝️🙏🙏🌺🌺🔯⚛️🪴🪴
నమస్తే సుమగారు. నేను విన్నాదేంటంటే పెద్దలు చెప్పింది గుమ్మానికి బయట ఉంది అలంకరణ చేయాలి ఫోన్ లో చాలా మంది చెప్పారు పండితులు. మనం పిల్లలి వెళ్లక్కివెల్లి రెడీచెయ్యము కదా, ముందునుంచే కదా రెడీ చేస్తాము. తులసమ్మ దగ్గర కూడా ముందు నుంచే కదా అలంకరణ చేస్తాము. అలానే బయట కి వచ్చి ముందు నుంచి అలంకరణ చేయాలి సుమ. నాకు తోచింది చెప్పాను అది నీ ఇష్టం ఓకే బాయ్
గడప laxmi ni inti lopalanunde పూజించాలి ..బయట నుండి కాదు ..laxmi ni ఆహ్వానిస్తూ ఇంటి లోపల నుండే పూజిస్తాం దీపం పెట్టేపుడు నమస్కరించెపుడు గుమ్మం బయట ఉండి చేస్తాం
హాయ్ అండి మనకి నచ్చినట్టుగా మర్చికోవాలె కానీ పాత ఇంటిని కూడా కొత్తగా మర్చిపోవచ్చు మొక్కలు పెంచుకుంటే 🪴🪴🪴👍👍 తక్కువ ఖర్చుతో మొక్కలు ఎలా పెంచుకోవచ్చో త్వరలో నేను ఒక వీడియో తప్పకుండా చేస్తాను మీకోసం 👍👍♥️🤗
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి పల్లెటూరి వాతావరణం చెట్లు ముగ్గులు అన్ని నాకు బాగా నచ్చాయి మీ వీడియోస్ కి పేరు పెట్టే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తారు నేను వీడియో చూతం లేట్ అవ్వచ్చు కానీ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వడం కంపల్సరిగా చూస్తాం మాది పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ
నమస్తే అండి చాలా చల్లని మాట చెప్పారు 🙏🙏 నేను యూట్యూబ్లో డబ్బు సంపాదించాలంటే ఎన్నో వీడియోస్ చేసి సంపాదించవచ్చు కానీ నాకు అలా ఇష్టం లేదు . మధ్య తరగతి వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవాలనేదే నా కోరిక లేనిపోని ఆడంబరాలకు పోయి జీవితమంతా కష్టాలు పాలు చేసుకుని జీవితంలో ఆనందం అనేది లేకుండా చేసుకునేవాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాను. అలాంటి వారిలో ఎంతో కొంత మార్పు రావాలని నేను నా ప్రతి వీడియోలోనూ నేను ఆచరిస్తూ నా స్థాయికి తగ్గట్టుగానే ఉంటూ మంచి విషయాలను షేర్ చేస్తూ ఉంటాను ఇది మీరు తెలుసుకున్నందుకు మీరు అర్థం చేసుకున్నందుకు మనస్పూర్తిగా మీకు ధన్యవాదాములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hii akka Happy birthday nani me pillalu chala manchollu birthday ni meeku nachinatlu chesina ardam chesukunnaru memu birthday eppudu chesukoledu akka madi middle class family
హాయ్ సిస్టర్ ❤️🤗 ఆ వీడియోకి పెట్టాల్సిన కామెంట్ అక్కడ పెట్టడం కుదరలేదని ఈ వీడియోకి పెట్టినందుకు థాంక్యూ సో మచ్ 🫂♥️♥️♥️♥️ పుట్టినరోజులు పెళ్లి రోజులు మంచిగా చేసుకోలేకపోతున్నామని అసలు బాధపడొద్దు ఆరోగ్యంగా ఉంటూ సంతోషంగా ఉంటున్నామని హ్యాపీగా ఫీల్ అవ్వాలి . ఓర్పుగా ఉంటే మంచి రోజులు ఎప్పటికైనా వస్తాయి . అప్పుడు చేసుకోలేమా హ్యాపీగా చేసుకుంటాము అప్పటివరకు డబ్బు విషయంలో పొదుపుగానే ఉండాలి .ఎంత పొదుపుగా ఉంటే మన జీవితంలో అంత హ్యాపీగా ఉంటాము 👍👍 ఓకే సిస్టర్ బాయ్ 😍🤗
నేను ఆఫ్ చేయలేదండి చిన్నపిల్లలు కదా నలుగు పెట్టడం బీచ్లో ఆడడం ఇవన్నీ RUclips community guidelines కి విరుద్ధంగా ఉండడం వల్ల యూట్యూబే కామెంట్స్ ఆఫ్ చేసింది 👍
కామెంట్ బాక్స్ నేను ఆపలేదండి యూట్యూబ్ ఆఫ్ చేసింది. మా పిల్లలు చిన్న పిల్లలు కదా అండి వాళ్లకు నలుగు పెట్టడం బీచ్🏖️⛱️ లో ఆడడం ఇవన్నీ community guidelines కి విరుద్ధంగా ఉండడం వల్ల యూట్యూబే కామెంట్స్ ఆఫ్ చేసిందండి 👍 వీడియో ఎలా ఉందో చెప్పండి 🤗
ruclips.net/video/iwwYUEdqki8/видео.html 👈పాతకాలం పద్ధతిలో మా తులసమ్మను ఎంత అందంగా అలంకరించుకున్నో చూడాలనుకుంటే పైన లింక్ ని క్లిక్ చెయ్యండి ☝️🙏🙏🌺🌺🔯⚛️🪴🪴
Nyis vidiyo
Hi
👌
నమస్తే సుమగారు. నేను విన్నాదేంటంటే పెద్దలు చెప్పింది గుమ్మానికి బయట ఉంది అలంకరణ చేయాలి ఫోన్ లో చాలా మంది చెప్పారు పండితులు. మనం పిల్లలి వెళ్లక్కివెల్లి రెడీచెయ్యము కదా, ముందునుంచే కదా రెడీ చేస్తాము. తులసమ్మ దగ్గర కూడా ముందు నుంచే కదా అలంకరణ చేస్తాము. అలానే బయట కి వచ్చి ముందు నుంచి అలంకరణ చేయాలి సుమ. నాకు తోచింది చెప్పాను అది నీ ఇష్టం ఓకే బాయ్
Raamumuralithupati garu thulasammani mundhununchey alankarinchali kani gadapalakshmi ni Mathrum intilopaley vundi alankarinchali yendhuku antey gadapa intilopali bagam kabatti intlo vundey pujinchi namaskram chesukovali andi idhi ma nayanamma cheppindhi andi idhi kevalam ma nanamma cheppindhi kabattey meeku chepthunnanu anthey thappuga theesukokandi ok naa thank you
గడప laxmi ni inti lopalanunde పూజించాలి ..బయట నుండి కాదు ..laxmi ni ఆహ్వానిస్తూ ఇంటి లోపల నుండే పూజిస్తాం దీపం పెట్టేపుడు నమస్కరించెపుడు గుమ్మం బయట ఉండి చేస్తాం
Gadapa ki pasupu lo water ki badhulu ga meeriu perugu
vesi gadspaki pasupu rasthey psint laga vuntadhi try cheyyandi
చాలా చాలా బాగుంది. నీ అలవాట్లు అన్ని చాలా సూపర్.
హాయ్ సుమ బటర్ఫ్లై చాలా బాగున్నాయి ఆరోగ్యకరమైన ఆహారం ఆనందకరమైన జీవితం వెరీ గుడ్ సుమన్ నువ్వు సూపర్ ఎహే మళ్లీ మంచి వీడియో తో మళ్ళీ రావాలి నమస్తే
హాయ్ అండి థాంక్యూ సో మచ్ ♥️♥️♥️♥️♥️🤗
నమస్తే 🙏🙏🤣
Ur videos are very gud and gives me feel gud feeling mee videos gurinchi cheopina lalithagariki thanks
సూపర్ చాలా బాగుంది
Super🎉🎉🎉
అద్భుతం గా ఉంది ammaluu
థాంక్యూ సో మచ్ అండి 🙏🙏🤗
Super raa chelli nuv 🙏great😍
Super rongali.
Aaaa melikala muggulu ante naku pichi istam andi Kani naku raavu😍😩
హాయ్ సుమా
శుభోదయం
హ్యాపీ సండే
నైస్ వీడియో ఓంనమశివాయ
నమస్తే అండి ధన్యవాదములు 🙏🙏 💐
Suma muggulu super ga,unnai.
Tq somuch Andi 🙏♥️🤗⚛️🔯
Nice video. ఇంటి ముంగిట జుట్టు విరబోసుకుని కూర్చోవటం, జాడలు వేసుకోవటం, చేయకూడదు సుమ గారు. తులసి కోట రోకలి అలంకారం చాలా బాగుంది
Okay Andi Tq somuch 🙏🙏♥️
Hi suma❤super ❤Annam muddaluga chesi tinakudadu ok na ❤❤
Amma chinta chetti intlo untechikkulu vastai anta.memu chala problems face chesamu.take care.
Very nice video, thank u
Hii Andi good morning 🌞🌄
Tq somuch Andi 🙏🙏♥️🤗
Super sister
Hisis❤🎉❤🎉❤🎉
నమస్తే సుమా ❤ సండే బిజీగా ఉన్నా సరే మివిడియో చూస్తూ పనులు చేస్తూ ఉంటాను 😂
Hii Andi Tq somuch ♥️🤗
హాయ్ సుమ గారు గుడ్ మార్నింగ్
హాయ్ అండి 💐
Na mata vini gadapani alakankarinchinanduku 🙏
Muggulu adhurs paapa ❤
Hii Andi good morning 🌞🌄
Tq somuch 🙏🙏
Hiiii akka good morning have a nice day video chudakundabe like evhestha 😊❤ love you akka
Love you too sister ❤️❤️❤️🤗
నైస్❤ సుమ
Hai suma నీవూ ఈ డ్రెస్ లో తెలుగు తనము ఉట్టి పడుతుంది నైస్ video
Hello Jay Shri Garu 😍❤️🤗
Tq somuch Andi 🙏
Nice vedio suma❤u r leading very systematic and peaceful life❤
Hi Andi ♥️♥️♥️🤗
Tq somuch 🙏
Hi Suma yela vunnaru ,mee videos Anni nenu adds skip cheyakunda chustanu,nice video
Hii Andi good morning 🌞🌄
Nenu chala happy unnanu miru Ela unnaru ♥️♥️♥️🤗
Hai suma garu
Hi,suma Nice video🎉🎉
Hii Andi good morning 🌞🌄
Tq somuch Andi 🙏♥️🤗
Nice video suma good
Tq somuch Andi 🙏🙏
హాయ్ అక్క వీడియో బాగుంది మొక్కలు బాగున్నాయి
Hii sister ♥️♥️🤗
Tq somuch 🫂😍
Super 🙏🙏🌼🌼🌼🌼
Hi sis nice video 😊😊
Hii Andi Tq somuch ♥️🤗
తలుపు కి, దారభందానికి రంగు వేస్తే ఇల్లు ఇంకా కళ కళ లాడదమ్మా అది ఒక్కటే వెలవెల పోతుందిరా సుమా వీడియోస్ అన్నీ విలువైనవే 💖🌱
అవునండి నేను కూడా అదే అనుకుంటున్నాను
పండగ దగ్గర చేస్తే వేద్దామని వేయలేదు అండి 👍👍👍 థాంక్యూ సో మచ్ అండి 🙏🙏
Nice video
హాయ్ సుమా మీ వీడియో చూస్తే మాకు కుడా ఇంటి ని చకగచుసుకుంటునం మాకు ఉన్న బద్ధకం పోతుంది
@@RamuPothula-q1r Tq somuch Andi 🙏♥️🤗
Chala bagundi vadhina video👌👌👌👌
థాంక్యూ మరదల్ ♥️🤗
Good morning suma 🎉😊
Hii Andi good morning 🌄🌄
Good afternoon friend ❤❤
Hii friend very good morning 🌄🌄🌺🌺⚛️🔯
hi suma mokalni penchadam naku chala eshtam kani madhi patha ellu kabatti pechadam ledhu mi veryiti vantallu chala bagutayi suma😊
హాయ్ అండి మనకి నచ్చినట్టుగా మర్చికోవాలె
కానీ పాత ఇంటిని కూడా కొత్తగా మర్చిపోవచ్చు మొక్కలు పెంచుకుంటే 🪴🪴🪴👍👍
తక్కువ ఖర్చుతో మొక్కలు ఎలా పెంచుకోవచ్చో త్వరలో నేను ఒక వీడియో తప్పకుండా చేస్తాను మీకోసం 👍👍♥️🤗
హాయ్ సుమ ఆదివారం వీడియో లేటుగా చూశాను కామెంట్ పెట్టడానికి కుదరలేదు మంగళవారం వీడియో ఇప్పుడే చూశాను కామెంట్ పెట్టడం రావడం లేదు సుమ చాలా బాగుంది
Good morning suma sis
హాయ్ సిస్టర్ ❤️🤗
Hi..sumagaru..video..chala..bagundhi..good.moring❤❤❤😂😂🎉🎉🎉
Hii Andi ❤️❤️❤️🤗
Meru sarees kotukondi chala baga untaru
Akka meeru ardam chesukuntanu ante oka suggestion akka deepam okati pettakudadu akka 2,3 pettukovachu
నేనేం అనుకోను సిస్టర్
అంటే ఒకే ఒత్తు పెట్టకూడదు కానీ మూడు వత్తులు కలిపి ఒక ఒత్తుగా పెట్టుకోవచ్చు సిస్టర్ 🪔🪔🪔
Hi Suma video chla bhagundhi suma.❤❤
Hii Andi good morning 🌞🌄
Tq somuch Andi 🙏♥️♥️♥️🤗
మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి పల్లెటూరి వాతావరణం చెట్లు ముగ్గులు అన్ని నాకు బాగా నచ్చాయి మీ వీడియోస్ కి పేరు పెట్టే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తారు నేను వీడియో చూతం లేట్ అవ్వచ్చు కానీ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వడం కంపల్సరిగా చూస్తాం మాది పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ
నమస్తే అండి చాలా చల్లని మాట చెప్పారు 🙏🙏
నేను యూట్యూబ్లో డబ్బు సంపాదించాలంటే ఎన్నో వీడియోస్ చేసి సంపాదించవచ్చు కానీ నాకు అలా ఇష్టం లేదు .
మధ్య తరగతి వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవాలనేదే నా కోరిక
లేనిపోని ఆడంబరాలకు పోయి
జీవితమంతా కష్టాలు పాలు చేసుకుని
జీవితంలో ఆనందం అనేది లేకుండా చేసుకునేవాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాను. అలాంటి వారిలో ఎంతో కొంత మార్పు రావాలని నేను నా ప్రతి వీడియోలోనూ నేను ఆచరిస్తూ
నా స్థాయికి తగ్గట్టుగానే ఉంటూ మంచి విషయాలను షేర్ చేస్తూ ఉంటాను ఇది మీరు తెలుసుకున్నందుకు మీరు అర్థం చేసుకున్నందుకు మనస్పూర్తిగా మీకు ధన్యవాదాములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi suma sister good morning 🌞🐓ni panulanni oka lian prakaram chesukuntunnavu good video love you sister ❤👨👩👦👦🏠😍
Love you too dear ❤️❤️❤️🤗
Suma nenu e roje chintha mokkanu pedatanu
Okay Andi 👍👍♥️🤗
🎉😊
Tq 🙏
Biyyam pindi to kadapa mida muggu veyochhu suma
Okay Andi Tq somuch ♥️🤗⚛️🔯
Hi Good morning suma
@@MounikaNusetti Hii Andi good morning 🌞🌄⚛️🔯🌺🌺🌺💐
Tiga gulabi chettu pettandi mee dheggara mastu jaga vundhi tiga parekodhi enta baguntadho mastu puvvulu avutayi asalu chustune vuntalanipistadhi
Okay Andi 👍👍
ఇంకోసారి వెళ్ళినప్పుడు తప్పకుండా తెచ్చుకుంటాను 🪴🪴👍
Suprrrr❤nuvu suma👑👍🙌🙌🙌🙌🙌😘
Tq somuch Andi 🙏🙏♥️🤗
Hai suma goodmorning
Hii Andi good morning 🌞🌄
Thank you so much for sharing this video suma ❤❤❤❤❤❤❤
హాయ్ అండి ❤️
మీకోసమే స్పెషల్ గా చేశాను
మీరు ఒకసారి అడిగారు కదా👍👍♥️♥️🤗
@SumaVillagewifఅవునండీ థాంక్యూ సో మచ్ అండీ మీరు మాత్రం మాకు చాలా స్పెషల్ ఐ లైక్ యు సో మచ్
Hi suma good morning
హాయ్ అండి శుభోదయం ♥️♥️🤗🤗⚛️🔯🌺🌺🌺
👌👌👌
Tq ♥️🤗
Rendu othulu kalipi okothu chesi dipam petoochu
మూడు వత్తులు కదండి పెడతారు 🪔🪔🤔
Hi goodmorning suma ❤❤
Hii Andi good morning 🌞🌄⚛️🔯🌺🌺🌹💐🪴
Chintha chettu peddagaa perigipothumdu kada sister pedda chettu avuthumdi adi
Chinta chettu intlo veyyakudadu chintalu yekkuva
Nice 👌
Tq somuch Andi 🙏🙏♥️🤗
👍
❤❤❤
Tq somuch Andi 🙏♥️
First like
Tq somuch 🙏🤗
హాయ్ సుమా
Hii Andi good morning 🌄🌄🌹🌹💐💐
సీత కొక చిలుక బాగా ఉన్నాయి
శుభోదయం అండి🌄🌺🌺🌞⚛️🔯🪴🪴
Rollani vadalsi vachinapudu em chestaru
Hi suma im navya antha chala bagundi but ni dree antha thadisipoiendi 😅😅
Okay sister no problem 😂😂
Eevuru
Happy birthday nani🎉🎉🎂🍰😊 god bless you nani. Akka video ki comments off undi akka
Comments RUclips of చేసింది రా
నేను చేయలేదు 😄
కిడ్స్ కంటెంట్ కదా అందుకనే ఆఫ్ చేసి ఉండొచ్చు😇 సరే కానీ వీడియో ఎలా ఉందిరా పర్వాలేదా🤔
Bagundi akka ma akka pillalaku kuda chupinchina akka useful video akka ☺
Suma garu beach daggara ki pilla ni tisukelavoddu.........Water lo chala mandi pranalu vadhulukunaru......
అందుకే దూరంగా వెళ్లనిచేవల్లంకాదండి
ఒడ్డునే ఆడుకోమనేవాళ్ళం .
నాకు భయమేనండి జాగ్రత్తగానే ఉంటాము 👍🏖️⛱️
Pitapuram daggara meedhi e vooru andi maadhi ptp
కొత్త కంద్రాడ అండి 👍
Hi Suma
Hii Andi good morning 🌞🌄⚛️🔯🌺🌺🌺
Meedhi yevuru correctga chepandiiii
Hi Suma...nenu me videos chusthu vunta ...madi anakapalli ...meku thelusa..theluso ledo next video lo chepandi.....
Anakapalli yapudena vachara.....
అనకాపల్లి వైజాగా అండి 🤔
@SumaVillagewife vizag kadu andi ... vizag ki anakapalli 1 hour journey ...andi
Hii Madi kuda anakapalli eaa
Hii akka Happy birthday nani me pillalu chala manchollu birthday ni meeku nachinatlu chesina ardam chesukunnaru memu birthday eppudu chesukoledu akka madi middle class family
హాయ్ సిస్టర్ ❤️🤗
ఆ వీడియోకి పెట్టాల్సిన కామెంట్ అక్కడ పెట్టడం కుదరలేదని ఈ వీడియోకి పెట్టినందుకు
థాంక్యూ సో మచ్ 🫂♥️♥️♥️♥️
పుట్టినరోజులు పెళ్లి రోజులు మంచిగా చేసుకోలేకపోతున్నామని అసలు బాధపడొద్దు
ఆరోగ్యంగా ఉంటూ సంతోషంగా ఉంటున్నామని హ్యాపీగా ఫీల్ అవ్వాలి .
ఓర్పుగా ఉంటే మంచి రోజులు ఎప్పటికైనా వస్తాయి .
అప్పుడు చేసుకోలేమా హ్యాపీగా చేసుకుంటాము అప్పటివరకు డబ్బు విషయంలో పొదుపుగానే ఉండాలి .ఎంత పొదుపుగా ఉంటే మన జీవితంలో అంత హ్యాపీగా ఉంటాము 👍👍
ఓకే సిస్టర్ బాయ్ 😍🤗
Hi akka ela unnaruuu
హాయ్ సిస్టర్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా 😍♥️♥️🤗
Hii
Hii Andi 🙏🙏
Hi akka me ellu eroju naku enka baga nachindi. metlu meda design bagundi🫂👌 total money entha nursary lo
Hii sister ♥️♥️🤗
మొక్కలకి మొత్తం 500 అయింది 👍
Hi sister good morning. 🌅❤ poli padyami subakakshalu
Hi nenu aithe chirravuri garini follow avutanu gummam bayata nundi alankarana cheyali
Okay Andi Tq somuch 🙏🔯🔯💐
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤సుమ విలేజ్ వైఫ్ ఏంటండీ?? వైఫ్ నేమ్ తీసెయ్యండి. విలేజ్ భార్య అన్నట్టు ఉంది.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఇప్పుడు అది అవదామ్మ 🤣🤣🤣
Hi suma akka nenu mee vedio kosam vait chestuntanu kaani comment pettaadam first time mee mavayya gaari photo kanipinchatledhu aa place lo
Hi siste❤️r🤗
mamayya gari photo damage అయింది అందుకని తీసేసాను మళ్ళీ కొత్తదిపెట్టాలి 👍👍😍
కడియం లో కొన్నావా
కాదండి లోకల్ లోనే కొన్నాను 🪴🪴
Suma garu mee latest video lo comments turn off chesaru
Hii Andi good morning 🌄🌞
Comments నేను of చేయలేదండి
యూట్యూబ్ ఆఫ్ చేసింది ఎందుకంటే మా బాబుకి షర్ట్ లేకుండా చూపించాను కదండీ అందుకు😂😂
E music B like Bindu channel lo undedi
Okay Andi 👍👍
I am also Bindu Garu fan 🤗
She is very inspiring women 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Akka kollu kavali annavu
Hii Thammudu good morning 🌞🌄
Address చెప్తే బుధవారం వస్తాం తమ్ముడు 👍👍
Miru konna rose plant name cheppandi....
Batani rose 🌹 Andi 👍
831 వ లైక్ సుమా, స్టాటింగ్ లో పాట వినిపించింది కదా గుళ్ళో నుండి. కాపీరైట్ రాకుండా ఉంటే బాగుండు 😍
హాయ్ అండి 🙏 ❤️🤗
ప్రస్తుతానికి అలాంటిదే దేమీలేదండి
భవిష్యత్తులో కూడా ఉండకూడదు అని కోరుకుంటున్నాను 😂🤣🤣
732👍లైక్ సిస్టర్ 👌👌👌👌🎉🎉🎉🎉🥰🥰🙏🤗🤗🫶💐💐😍😍
Hii Andi good morning 🌞🌄
Tq somuch 🙏🙏♥️♥️🤗
Nursery address chepandiiii
మాది పిఠాపురం అండి
నర్సరీ అడ్రస్ వచ్చేసి చిత్రాడ దాటకండి .
పిఠాపురం నుంచి కాకినాడ వెళ్లే హైవే రోడ్ లో
Left side లో ఉంటుందండి నర్సరీ 🪴🪴🪴👍
ఎందుకండీ ఇప్పుడు పెట్టిన వీడియో కామెంట్ ఆఫ్ చేశారు
నేను ఆఫ్ చేయలేదండి
చిన్నపిల్లలు కదా నలుగు పెట్టడం బీచ్లో ఆడడం ఇవన్నీ RUclips community guidelines కి విరుద్ధంగా ఉండడం వల్ల యూట్యూబే కామెంట్స్ ఆఫ్ చేసింది 👍
Dress material kuttadadiniki entha thesukuntaru
Carriage pettalante inka hadavidi suma
అవునండి బాబు 😇😇
అలాంటి వాళ్ళకి ఇంకా కష్టం 😔
మేడం గారు మీ కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోయింది చూసుకోండి
కామెంట్ బాక్స్ నేను ఆపలేదండి యూట్యూబ్ ఆఫ్ చేసింది. మా పిల్లలు చిన్న పిల్లలు కదా అండి వాళ్లకు నలుగు పెట్టడం బీచ్🏖️⛱️ లో ఆడడం ఇవన్నీ community guidelines కి విరుద్ధంగా ఉండడం వల్ల యూట్యూబే కామెంట్స్ ఆఫ్ చేసిందండి 👍
వీడియో ఎలా ఉందో చెప్పండి 🤗
Mee mamayya leru kada mee attayya mettalu petukunnaru enduku
Hi akka, naaku me what's app number evvandakka,u cheyyadam kosam kotta mobile 📱 konnanakka plz reply
❤❤❤❤❤
Nice video
Tq somuch Andi 🙏♥️🤗