జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన 7 పాయింట్స్// life to be happy follow 7 points♥️👍

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2024

Комментарии • 218

  • @SumaVillagewife
    @SumaVillagewife  3 месяца назад +12

    ruclips.net/video/FYOtKCNYvcw/видео.html 👈బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలో సోమరికి బుద్ధుడు చెప్పిన కథ ద్వారా ఈ వీడియోలో షేర్ చేశాను☝️

  • @savithabura9306
    @savithabura9306 3 месяца назад +5

    హాయ్ సూపర్ మోటివేషనల్ స్పీకర్.... డైటిష న్...... హార్డ్ వర్కింగ్... సుమ గారికి శుభ మధ్యాహ్నం 😊❤🎉.......
    సూవర్ టేస్టీ మిల్క్ షేక్స్..... సూపర్ సెవెన్ సూత్రాలు.....భాగ చెప్పారు....100% true. ...words. ...నైస్ ....

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      నమస్తే కవిత గారు 🙏😍♥️♥️♥️♥️
      మీ నుంచి సందేశము మాకు వచ్చుట
      బహు అదృష్టముగా భావించెదను.
      ఇలా మీరు సమాధానము పంపుట
      పూర్వపు రోజులు మళ్లీ మాకు గుర్తుకు వచ్చేను .
      మీ సహకారము, మీ ప్రోత్సాహము 😍
      ఎల్లవేళలా మాకు ఇటులనే ఉండాలని
      మేము ఆశిస్తున్నాము ధన్యవాదములు 🙏🙏
      🤣🤣🤣🤣🤣👍👍👍

  • @Prakruthi_motivational_Vlogs
    @Prakruthi_motivational_Vlogs 3 месяца назад

    మీరు వీడియో మేకింగ్ అండ్ ఎడిటింగ్ చాలా బాగా చేస్తున్నారండి ఎయిత్ క్లాస్ వరకు చదివిన మీరు ఒక సాధారణ గృహిణిగా ఉంటూ మీ బాధ్యతలు అన్నిటిని చక్కగా నిర్వర్తిస్తూ చాలామందికి ఆదర్శంగా ఉంటూనే మీరు ఎంచుకున్న పనిని ఇంత సక్సెస్ ఫుల్ గా చేస్తున్న మీకు అభినందనలు అండి

  • @nirosharasi9417
    @nirosharasi9417 3 месяца назад +1

    Hi suma sis ni matalu naku baga use avuthundhi manasu prasanthamga vuntundhi❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii sister good morning 🌞🌄🌺🌺🌺🌺🐓
      Tq somuch 😍♥️♥️♥️♥️♥️

  • @RadhamohanGosukonda
    @RadhamohanGosukonda 3 месяца назад +3

    హై,సుమ ఎలా ఉన్నావు అమ్మ.వలాగ్ చాలా బాగుంది ఎప్పటిలాగే.స్వప్న కధ బాగుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      హాయ్ అండి ♥️💐
      నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా 🤗😍♥️♥️♥️♥️♥️

  • @JJFashionsvlogs
    @JJFashionsvlogs 3 месяца назад

    వీడియో చాలా బాగుంది సు మ

  • @luckyfilms2062
    @luckyfilms2062 3 месяца назад

    Neetho sneham positiveness penchutindi akka tq u❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Tq somuch sister 😍🫂♥️♥️♥️♥️♥️

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 3 месяца назад

    Superrr meeru chepina vishayalu chala baga cheparuu sumagaru

  • @kadavakolluramanjaneyulu1295
    @kadavakolluramanjaneyulu1295 3 месяца назад

    Super suma ahkkaa apudu happy ga undali

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi 3 месяца назад

    Hi Suma nice video. Chala bhaga cheparu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi ❤️❤️❤️❤️🤗
      Good night sweet dreams 🌇💭😴😴

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 3 месяца назад

    Suma video chudadam Okka suthram paatisthey chaalu👌👌👌👌👌👌👌andaru baagu padtharu.
    🙌🙌🙌🙌🙌

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri7779 3 месяца назад +2

    గుడ్డు మార్నింగ్ సుమ

  • @gleelawati5589
    @gleelawati5589 3 месяца назад

    Absolutely right Suma ❤

  • @Sunitha-e4h
    @Sunitha-e4h 3 месяца назад

    Me videos apudu super akka apudu adho oka manchi gurchi unthadi...

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад +1

      Okay sister Tq somuch 👍♥️💖💖💕

  • @Muralialigeti
    @Muralialigeti 3 месяца назад

    హాయ్ సుమ చాలా చక్కగా వివరించారు చాలా బాగుంది వీడియో

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      హాయ్ ఫ్రెండ్😍♥️♥️♥️♥️
      మంగళవారం మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను 👍👍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    • @Muralialigeti
      @Muralialigeti 3 месяца назад

      హాయ్ సుమ ఈరోజే మంగళవారం ఏంటో సర్ప్రైజింగ్ ఈరోజు ఇవ్వండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      @Muralialigeti just wait madam 🕐😍♥️♥️

  • @PaluriMounika-b9x
    @PaluriMounika-b9x 3 месяца назад

    Thanks akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Thanks to your sister ❤️💞💞💞💞

  • @jayasree1787
    @jayasree1787 3 месяца назад +2

    hai suma buddudu cheppina matalu manam santhosham gaa vundalantey 7 sutralu super super ok video bagundhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii sister good morning 🌞🌄🌺🌺🐓
      Tq somuch sister ❤️❤️❤️❤️🤗

  • @jvsravanti4085
    @jvsravanti4085 3 месяца назад

    Ne maatalu lagane,ne manasu lagane,nuvvu kuda entho kala ga unnav suma❤...and video kuda chala bagundi😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🐓
      Tq somuch andi 😍🤗🙏🙏❤️♥️♥️♥️♥️

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 3 месяца назад +1

    Hii akka naku estamina buddudu cheppina visayalu chala baga chepovu

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Okay sister Tq somuch 👍♥️💖💖

  • @supriyag3006
    @supriyag3006 3 месяца назад

    Mee videos lo yedho oka positiveness untadi akka ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii sister ❤️ ❤️ ❤️ 🤗
      Tq somuch ❤️❤️❤️❤️👍👍

  • @sumalathaduvvuru7785
    @sumalathaduvvuru7785 2 месяца назад

    Manchi pusthakam manchi snehithudu vantidi

  • @samatha909
    @samatha909 3 месяца назад

    Motivational speaker ma suma akka❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Haa....... haaa..........🤣🤣🤣🤣
      ❤️❤️❤️❤️❤️❤️❤️🤗👍👍

  • @ktheja-hd7lo
    @ktheja-hd7lo 3 месяца назад +1

    You are so inspiring suma garu with your valuable words and patience and hardwork 🙏

  • @utlasuseela3067
    @utlasuseela3067 3 месяца назад

    Good suma chala baga cheppav

  • @geraneelima6345
    @geraneelima6345 3 месяца назад

    Good morning Suma garu.
    Nice story.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🐓
      Tq somuch andi 🙏🙏

  • @swapnam6650
    @swapnam6650 3 месяца назад

    Super video aandi

  • @msubbaraju3509
    @msubbaraju3509 3 месяца назад

    సూపర్ 🎉🎉🎉

  • @rajyalakshmi7087
    @rajyalakshmi7087 3 месяца назад

    Very good video Suma….. you are a diamond thalli….. God bless you and your family….. and stay blessed forever!👍😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangeetaraju278
    @sangeetaraju278 3 месяца назад

    Super suma gaaru 👌👌👌👍👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄♥️♥️🤗

  • @shriharidra
    @shriharidra 3 месяца назад

    అవును సుమ నిజం 👌👏👏👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      నమస్తే అండి శుభోదయం 🙏🙏😍♥️♥️♥️🤗

    • @shriharidra
      @shriharidra 3 месяца назад

      @@SumaVillagewife శుభోదయం 💐

    • @shriharidra
      @shriharidra Месяц назад

      Hi suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  Месяц назад +1

      @@shriharidra Hi అండి ♥️♥️🤗

  • @komalakumari2322
    @komalakumari2322 3 месяца назад

    Suma chala bagundhi video ❤

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 3 месяца назад +2

    హాయ్ సిస్టర్ తెలియనివి చెప్పినందుకు చాలా థాంక్స్❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Okay sister Tq somuch 😍♥️♥️♥️♥️🤗

  • @rajeswarivaddepati
    @rajeswarivaddepati 3 месяца назад

    Nice video suma

  • @RameshRamesh-jh7oy
    @RameshRamesh-jh7oy 3 месяца назад

    Thank for this motivation

  • @lalithacooking515
    @lalithacooking515 3 месяца назад

    సూపర్ 👍🏻👍🏻

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Tq somuch sister ❤️❤️❤️❤️🤗

  • @yasodhakethanapalli5436
    @yasodhakethanapalli5436 3 месяца назад +3

    హాయ్ సుమ నీ వీడియోస్ ప్రతిదీ విడవకుండా చూస్తాను నేను ఇదే ఫస్ట్ టైం నీకు కామెంట్ చేయడం సో నువ్వు చెప్పేవన్నీ కూడా నాకు కూడా సో అలాంటి ఆలోచనలే ఉంటాయి నిన్ను చూస్తుంటే మా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తాయి నాకు సో ఇప్పుడు బిజీ లైఫ్ లో ఉండిపోయాను అయితే నువ్వు చెప్పిన ఏడు సలహాలు కూడా కనీసంలో కనీసం పావలా కూడా ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కరు పాటించగలరు కానీ ఎవ్వరూ కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని అస్సలు పట్టించుకోకుండా లైఫ్ని బిజీగా స్ట్రగుల్ గా చేసుకుని మరీ జీవిస్తున్నారు అందరూ కూడా ఈ చిన్న చిన్న టిప్స్ కూడా పాటిస్తే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఎంతో అదృష్ట అదృష్టవంతుకంగా ఉంటుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      హాయ్ అండి, 😍♥️♥️♥️♥️
      వీడియోలో ఉన్న సారాంశాన్ని చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. నిజమేనండి మీరన్నట్టుగా పావలా ఖర్చు లేకుండా ఎన్నో విషయాలు మనం తెలుసుకుని
      జీవితాన్ని సాఫీగా సాగించవచ్చు .
      కానీ జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని
      ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలామంది సమస్యలు ఇరుక్కుంటున్నారు. కుటుంబం మధ్య కలహాలు వచ్చి విడిపోతున్నారు. మనసు ప్రశాంతంగా ఉంచుకొని అన్ని మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది.
      యద్భావం తద్భవతి 🙏🙏🙏🙏🙏🤗

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 3 месяца назад

    Super 👌👌

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us 3 месяца назад

    Chala baga chaparu suma

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 3 месяца назад +1

    Hai Suma Good morning 🌅yela unnaru pakka vallatho polchukokudadu adi maku kuda nachhadandi manchi video Chesaru 👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад +1

      హలో రాధిక గారు ♥️♥️♥️♥️
      నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు😍
      Tq somuch andi 👍👍🙏🤗♥️

  • @baithishirisha5261
    @baithishirisha5261 3 месяца назад +3

    ,హయ్ సుమ మన కుటుంబంతో కలిసి ఉండాలి అని నాకు చాలా ఇష్టం ఆ అద్రుష్టం లేదు నాకు వీడియో సుపర్ సుమగారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🐓
      Okay Andi Tq somuch 👍♥️♥️♥️

  • @Chanduproperties3446
    @Chanduproperties3446 3 месяца назад

    గుడ్ మార్నింగ్ సుమ గారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄♥️♥️🤗

  • @tiktiksathi1992
    @tiktiksathi1992 3 месяца назад

    Akka video challa ante challa bagundi

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 3 месяца назад

    Hi అక్క విడియో చాలా బాగుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii sister good morning 🌞🌄😍
      Tq somuch ♥️♥️♥️♥️

    • @sudhakargopisetty3338
      @sudhakargopisetty3338 3 месяца назад

      @@SumaVillagewife good morning akka

  • @KManjula-i8x
    @KManjula-i8x 3 месяца назад

    Hi akka nice video 👍 story bhagundhi akka ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Okay sister Tq somuch ♥️♥️♥️

  • @padmajamajeti2684
    @padmajamajeti2684 3 месяца назад

    Good morning suma garu❤ chala chakkaga chepparu ,mi vioce naku bale nachuthundi andi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi Tq somuch 🙏🙏❤️♥️💖

  • @nageswaraop9823
    @nageswaraop9823 3 месяца назад

    Excellent 👍

  • @thavarajbhanupriya2809
    @thavarajbhanupriya2809 3 месяца назад

    Super suma video 🥰👌

  • @madhavid1987
    @madhavid1987 3 месяца назад

    Nice

  • @komallaprasad8336
    @komallaprasad8336 3 месяца назад +1

    హాయ్ సుమ గుడ్ మార్నింగ్❤🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🐓❤️❤️❤️🌹

  • @swathisiddana6391
    @swathisiddana6391 3 месяца назад

    Super akka

  • @AnilJonnalagadda_34
    @AnilJonnalagadda_34 3 месяца назад

    Hi suma.meeru katte insurance gurinchi oka vedio chey ma

  • @Kalyanimalla-f9j
    @Kalyanimalla-f9j 3 месяца назад

    Nice video 😊

  • @krishnasuseela5133
    @krishnasuseela5133 3 месяца назад +1

    👍👌👏

  • @Telugurangolimuggulu
    @Telugurangolimuggulu 3 месяца назад

    good

  • @kuraganlaradhika3448
    @kuraganlaradhika3448 3 месяца назад

    Tq_sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii sister good morning 🌄🌞❤️❤️❤️🤗

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 3 месяца назад

    Hi suma garu super video

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🐓
      Tq somuch andi 🙏😍❤️♥️

  • @SarithaK-jn9tx
    @SarithaK-jn9tx 3 месяца назад

    Nice suma😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🐓
      Tq somuch andi ❤️♥️♥️👍

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri7779 3 месяца назад

    2like❤❤🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hi sister good morning 🌞🌄🌺🌺🐓
      Tq somuch sister ❤️❤️❤️❤️❤️💞💞💞

  • @satyapithapuramammayi
    @satyapithapuramammayi 3 месяца назад +1

    సిస్టర్ మీరు అత్త మామ ని బాగా చూసుకొవలి అని చెబుతారు నేను ఒకప్పుడు 15 years అదే చేసేసాని కాని నాకు నా భర్త కి గొడవలు పెట్టేవారు నన్ను ఏది చేయనిచేవారు కాదు చివరికి 40 లక్షలు అప్పు ఉమ్మడి కుటంబం లో ఇచ్చారు నా భర్త చేసేసాడు అన్నారు నేను అమ్మ వాళ్ళు ఇచ్చిన 50 సెంట్లు పొలం అమ్మేసి అప్పు నా భర్త కోసం అమ్మేసాను ఇప్పుడు చెప్పండి పెద్దవాళ్ళని గౌరవించాలా నాకోసం అమ్మ అక్క ఎంత బాధపడుతున్నారో

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      నమస్తే అండి 🙏🙏
      మీ ఆవేదన నాకు అర్థమైంది 👍👍
      కానీ మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారు❤️
      చెడ్డగా వాళ్ళు ఉండే వాళ్ళు ఉన్నారు . 😡
      మనం బాధపడుతూ 😔
      ఇంకొకరిని బాధ పెట్టకూడదు . 👎
      కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. 🕐
      విధిరాత నుండి ఎవరు తప్పించుకోలేరు ☠️
      ప్రతి ఒక్కరూ కర్మఫలం తప్పకుండా అనుభవిస్తారు. 👍👍

    • @satyapithapuramammayi
      @satyapithapuramammayi 3 месяца назад

      K sister

  • @rojamani6564
    @rojamani6564 3 месяца назад +9

    హాయ్ సుమ జ్యూస్ చేసినప్పుడు మిక్సీలో వేసేటప్పుడు వేయకూడదు హనీ మిక్సీ వేయడం పూర్తయిన తర్వాత లాస్ట్ లో హనీ కలపాలి అమ్మ అప్పుడు హనీ లో పోషక విలువలు పోవు😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      నమస్తే అండి 🙏🙏🤗
      అవునండి 👍👍
      ఆరోజు అలా వేశాను కానీ
      నార్మల్ గా అయితే జ్యూస్ చేసిన తర్వాతే వేస్తానండి 👍❤️❤️❤️

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 3 месяца назад

    Sumagaru bagachaparu😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🐓
      Tq somuch andi 🙏🙏❤️❤️🤗😍

  • @JJFashionsvlogs
    @JJFashionsvlogs 3 месяца назад +5

    వీడియో చాలా బాగుంది సుమా ఇంట్లో అందరి హెల్త్ గురించి ఆలోచించి అన్ని రకాల హెల్తి రెసిపీస్ చేస్తున్నావ్ కదా మరి నువ్వు కూడా హెల్తీ ఆహారాన్ని తీసుకుంటున్నావా లేదా అంత సన్నగా ఉన్నావు ఏంటి సుమా ఇంట్లో ఇంట్లో అందరికన్నా ఎక్కువ ఎనర్జీ కావలసినవి ఆడవాళ్ళకే కదా మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీ బాగుంటుంది బాగా తిను

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      హాయ్ అండి 😍♥️♥️♥️♥️
      ఇంట్లో వాళ్లకు పెట్టి నేను కూడా తింటాను అండి
      మరి ఎందుకనో నేను సన్నగానే ఉంటాను. బహుశా నాకు బాబు పుట్టినప్పుడు ఆపరేషన్ అయింది
      అప్పటినుండే నేను ఎలా సన్నగా అయిపోయాను.
      అంతేకానీ తినక కాదండి తిన్నా కూడా సన్నగానే ఉంటున్నాను 🤣🤣🤣🤣

    • @umchand3308
      @umchand3308 3 месяца назад

      Pani kuda thakkuveymi ledu kadandi.😊.pani kuda adrustam.​@@SumaVillagewife

  • @Nani.pasupuleti
    @Nani.pasupuleti 3 месяца назад

    Suma books emina chaduvu tava morals chakkaga cheptavu

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      నమస్తే అండి 🙏♥️
      బుక్స్ ఒకప్పుడు చదివే దాన్ని అండి
      ఇప్పుడు చదవట్లేదు కానీ మంచి మంచి స్టోరీస్ ని
      పని చేసుకుంటూ వింటాను👍👍❤️❤️❤️

  • @NanduNandakumar-mn3mx
    @NanduNandakumar-mn3mx 3 месяца назад +1

    Hi suma sister❤❤❤🎉🎉🎉👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii sister good morning 🌞🌄😍❤️❤️❤️❤️❤️

  • @naturalme456
    @naturalme456 3 месяца назад

    Nice 👌👌👌👌👌👌👌👌👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా 😍❤️❤️❤️❤️

    • @naturalme456
      @naturalme456 3 месяца назад

      @@SumaVillagewife memu baunnam andi... Meeru yela unnaru... Mee Amma nanna yela unnaru...? Meeru cheppe prati maata chela baguntayi Mee vedioes kosam memu yeduru chustuntam 👍 ...from Gujarat

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      హాయ్ అండి మేమంతా చాలా బాగున్నాం అండి.
      గుజరాత్ అంటే మీరు తెలుగు వాళ్లేనా .....అండి 🤔
      సర్లేండి ఏదైతేనేమి వీడియోస్ ఇష్టంగా చూస్తున్నారు 😍
      మీ అందరి సపోర్ట్ వల్లే ఇలా మంచి వీడియోస్ చేస్తున్నాను. నన్ను ఇంత మంచిగా ఆదరించే మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @Laxmi_jonnala
    @Laxmi_jonnala 3 месяца назад

    👌👌👍

  • @KavyaMahendraVlogs
    @KavyaMahendraVlogs 3 месяца назад

    Good morning Suma 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад +1

      Hello Kavya Garu 😍❤️♥️💖🤗
      Good morning Andi 🌞🌄🌺🌺🐓
      Thanks for watching 😍👍👍

  • @SarithaK-jn9tx
    @SarithaK-jn9tx 3 месяца назад +1

    Grinder yekkada tiskunnav name enti cost enta please reply

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi ❤️❤️🤗
      Grinder 7000 కి కొనండి.
      కొని 10 years అవుతుందండి 👍👍

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 3 месяца назад

    Hii friend Ela vunnaru nenu ninna oka story you tube lo chusanu rumaa devi tana name 8th class chaduvukundi tanu entlo ardika stiti bagaleka tiolring chestu kutumba poshana chesukunnaru tanu rajasthani style lo kuttina oka dress 🥻 online pedite aa dresses mana rastapati murmu garu chusi tanani oka sari pilipinchi avidanu satkarincharu ameku nari sakti avard ehharu avida 45 Vela mandiki oopadi ehharu anduko friend meku incepre story cheppali anipistundi anduke cheppanu ok tq nice buddas story nice vlog tq so much

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hi friend 😍❤️❤️❤️
      మీరు చెప్పిన
      Inspiration story
      చాలా ఆదర్శవంతంగా ఉంది 👍👍👍
      ఇలాంటి వాళ్ల నుండి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు కదా ఫ్రెండ్ 🙏🙏🙏🙏👍👍👍❤️❤️
      Thank you so much for the story 👍🤗

  • @Kailasamkumari
    @Kailasamkumari 3 месяца назад

    Love u akka❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Love you too sister 😘♥️♥️♥️♥️😍🤗

  • @talkingpearelvarsha
    @talkingpearelvarsha 3 месяца назад

    Anta manchi hair midi chakaga jada veasukondi baguntundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Okay Andi Tq 👍♥️♥️♥️♥️

  • @JammuBrother
    @JammuBrother 3 месяца назад

    హాయ్ సుమ గుడ్ మార్నింగ్💐💐💐 సిరి నాని ఎలా ఉన్నారు సుమ 💖💖💖 వీడియో చాలా బాగుంది👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      హాయ్ అండి ♥️♥️♥️♥️
      నపిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు
      మీరు ఎలా ఉన్నారు😍❤️🤗

  • @ManjuBh-l3f
    @ManjuBh-l3f 3 месяца назад

    Good morning sis❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii sister good morning 🌞🌄🌺🌺🐓🌹❤️❤️

  • @NaralaPooja
    @NaralaPooja 3 месяца назад

    Hi akka mi video s miru petagane vachevi eppudu nenu you tube lo tiping chesi chusthuna 3 video s akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii sister Tq somuch ❤️❤️❤️❤️❤️🤗 ఒకసారి
      Un Subscribe చేసి మళ్ళీ subscribe చేయండి సిస్టర్ వీడియో పెట్టిన వెంటనే 👍👍 notifications వస్తాయి
      📱🎞️🎥🎧

    • @NaralaPooja
      @NaralaPooja 3 месяца назад

      @@SumaVillagewife okk akka miru cheppe padhathulu ani same mavi kuda ala ne untay mi caste and madhi same

  • @LakshmiReddy-br2hh
    @LakshmiReddy-br2hh 3 месяца назад +1

    Hi.suma❤❤👌🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄♥️♥️♥️

  • @luckyfilms2062
    @luckyfilms2062 3 месяца назад

    Oka chinna drammu konukko akka appudu chupe pettai ok na❤ u akka nee panulante nakistam nerchukuntunna kuda

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Okay sister Tq somuch 👍♥️💖💝

  • @veniy7744
    @veniy7744 3 месяца назад

    Nice video sis..madi kakinada

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🐓
      అయితే మాకు దగ్గరలోనే ఉన్నారన్నమాట 👍👍❤️❤️❤️❤️🤗

    • @veniy7744
      @veniy7744 3 месяца назад

      Avunu sis...kaluddam manam

  • @SuddanaSrinu
    @SuddanaSrinu 3 месяца назад

    Hisuma gdmrng

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi very good morning 🌞🌄🌺🌺🌺🐓💐💐🤗

  • @moulivarmaisukapalli1995
    @moulivarmaisukapalli1995 3 месяца назад +1

    Miru family tho time gadapamantunnaru suma. miru anukunnattu andhru ala undaru family tho sardaga unte vallu manalni valla istam vachintlu vadukoni chivariki manaki bagonappudu vallu evaru pattinchukoru nenu anubavistunna health bagoka poina evaru ardham chesukoru alanti varini ela family tho undali

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 3 месяца назад +1

      Same situation 😒

    • @santhakumari2231
      @santhakumari2231 3 месяца назад

      Table top vundi kada, Grinder enduku, ledu mix veyyachhu kada Grider kadagadam kastam kada

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад +1

      నమస్తే అండి❤️❤️❤️🤗
      మీ బాధ నాకు అర్థమైంది 👍👍👍👍
      కానీ మంచిగా ఉంటే అంతా మంచే జరుగుతుంది.
      దేనికైనా టైం రావాలి . ఆ టైము వచ్చేవరకు నొప్పి వస్తున్న ఆ నొప్పిని భరించడం తప్పదు 😔

  • @sowbhagyayy4873
    @sowbhagyayy4873 3 месяца назад

    Suma fruits fruits laga tintene manchidi appudappudu aite juice ok paravaledu ok suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад +1

      హాయ్ అండి ♥️♥️♥️❤️🤗
      పిల్లలు అరటిపళ్ళు డైరెక్ట్ గా తినడానికి ఇష్టపడరండి అందుకే అరటిపళ్ళు మాత్రమే అలా జ్యూస్ చేస్తాను.
      మిగతా పళ్ళు మాత్రం డైరెక్ట్ గానే తింటారు 👍👍

  • @veeraprabha2355
    @veeraprabha2355 3 месяца назад

    చక్కగా చెప్పావు తల్లి 👌👌👏👏🙏

  • @veeranjaneyuluthoka1023
    @veeranjaneyuluthoka1023 3 месяца назад

    Palu danimmaginjalu kalipi tagakudadu suma
    Danimma c vitamin dantlo milk kalapa kudadu ani oka dactor garu chepparu

  • @mokshagnapullamalla9009
    @mokshagnapullamalla9009 3 месяца назад

    Good morning suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi very good morning 🌞🌄🌺🌺🌺🐓

  • @sumalatha8518
    @sumalatha8518 3 месяца назад

    Hi Suma

  • @myself_priya00
    @myself_priya00 3 месяца назад

    Hi sister

  • @veeralakshmi17
    @veeralakshmi17 3 месяца назад

    Good morning friend ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hi friend good night sweet dreams 😍♥️♥️♥️♥️💭😴😴

  • @gonagalabhanuja-oi8jl
    @gonagalabhanuja-oi8jl 3 месяца назад

    Good morning ra

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🙏🙏 🌞🌄🌺🌺🐓

  • @subbuvarikuti6622
    @subbuvarikuti6622 3 месяца назад

    Hii Suma me kode patta pellalu Yanni unnaya

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      నమస్తే అండి 🙏🙏
      మొత్తం 10 పిల్లలు చేస్తే ఇప్పుడు
      6 పిల్లలు మాత్రమే మిగిలాయి👍🐣🐤🐤🐥🐥🐔

  • @Venkatasatyanarayanaredd-s
    @Venkatasatyanarayanaredd-s Месяц назад

    సుమ స్టిచ్చింగ్ వీడియో అప్డేట్ చేయండి

  • @Gopichand146-m5n
    @Gopichand146-m5n 3 месяца назад

    Hi suma garu yela vunnaru mee deggara varshalu ravatledha maa vuru vure kottukupothundi (konni illulu) maa vuri peru Penuganchiprolu andi 😭

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🤗
      ఆ వీడియో తీసేటప్పుడు వర్షాలు లేవండి కానీ ఇప్పుడు మాకు కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నయి 🌧️🌧️🌧️
      కానీ ఇవాళ వర్షం కొంచెం తగ్గింది 🌥️🌥️

  • @MsB-xo8ex
    @MsB-xo8ex 3 месяца назад

    Good morning 🌄🌄🌄🌅🌅😊 akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii sister very good morning 🌄🌞♥️♥️♥️♥️🤗🌹

    • @MsB-xo8ex
      @MsB-xo8ex 3 месяца назад

      Nu video petina one minit ki past coment nadhe akka mali good morning 🌅🌅🌅🌅🌅 akka 😊

  • @SubrahmanyamAdimulam
    @SubrahmanyamAdimulam 3 месяца назад

    Meeru cheppina 6 sutralu nenu Bane unntanu suma ji 1tappa kopam ventane vachestadhi 😢😢

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад +1

      శాంతంగా ఉండడం అలవాటు చేసుకోంటే
      కోపం తగ్గిపోతుంది ♥️♥️♥️
      కష్టంగా ఉన్న ట్రై చేయండి 👍👍👍

  • @NareshGattu-vj6bf
    @NareshGattu-vj6bf 3 месяца назад +1

    Hi suma aka

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii sister good morning 🌞🌄🌹🌹🤗🐓♥️♥️♥️♥️♥️♥️♥️🤗

  • @pradeepraoponaganti.1929
    @pradeepraoponaganti.1929 3 месяца назад

    Hi suma garu.

  • @Satya-g5w
    @Satya-g5w 3 месяца назад

    Hi. Akka budhudu cheppina visayalu chala baga cheppavu oka manchi snehetulu manchi book lantidi ani cheppavu kada nenu maa school wall meda nenu chadivanu akka mari nuvvu naku manchi snehithuralivey❤ manchi visayalu chebuthunnavu ga. Akka reletives baga vuntey chala baga vuntundi kani negetive ga vundi. Manalani badha petti ardham chesukonivallatho duram ga vundi prasantam ayna jevithanni lead chestey. Bagunundi kada nuvvu em antavu akka 🤔 akka kopam lo kondharu matalu. Antaru matalu paddavariki chala badha vuntundi akka Maa babu di wednesday birth day. Akka nanna garu next time me entiki vachinappudu. Honey teppinchava 🍯

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад +1

      Hi sister అడ్వాన్స్ గా బాబుకి happy birthday🎊🎊🎊🎉🎉🎉🎉🎉🎂🎂🎈🎈🎈🎈🎈🎁🎁
      మీకు నేను మంచి స్నేహితురాలుగా భావిస్తున్నందుకు థాంక్యూ సో మచ్ సిస్టర్😍❤️❤️❤️❤️
      తేనే ఇప్పుడు దొరకడం కష్టం సిస్టర్
      సమ్మర్లో అయితేనే ఉంటుంది.👍👍

    • @Satya-g5w
      @Satya-g5w 3 месяца назад

      Thank you akka ❤

  • @Komala9666
    @Komala9666 2 месяца назад

    meeru juice lo milk,boost evvvani vesi cheyadam valla over kalaries వస్తయి దానివల్ల శరీరం లో (fat)కొవ్వు పెరుగుతుండి దాని వల్ల ఓవర్ వెయిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ,కబట్టీ పండ్లు నీ జ్యూస్ లాగ కాకండా వాటిని అలగే తినడానికి ప్రయత్నం చెయ్యండి చాల ఆరోగ్యంగా vuntaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 месяца назад

      నమస్తే అండి 🙏❤️❤️
      మా పిల్లలు ఐస్ క్రీములు ,చాక్లెట్లు, డ్రింకులు
      తాగడం, తినడం చాలా తక్కువ అండి.
      ఈ జ్యూస్ కూడా వారంలో అన్ని రోజులు ఇవ్వనండి.
      వారంలో రెండు మూడు సార్లు మాత్రమే ఇస్తాను.
      పైగా మంచి పోషకాలు ఉన్న ఆహారం తినడం కూడా చాలా తక్కువ ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి.
      కాబట్టి పిల్లలకు పెట్టే ఫుడ్డు ఏదైనా
      మాకు బాలన్స్ అయిపోతుంది అండి 👍👍🤣🤣

    • @Komala9666
      @Komala9666 2 месяца назад

      @@SumaVillagewife 😀😀😀😀ok enjoy the food

  • @KsathazSathaz-tv8uf
    @KsathazSathaz-tv8uf 3 месяца назад

    Nuvvu matladutunte Inka vinalanipistundi suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Tq somuch andi 🙏🙏❤️❤️🤗👍👍

  • @prakashg2212
    @prakashg2212 3 месяца назад

    Snack plant okkati estara mi home ki vachinapudu aduguthanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Okay Andi 👍👍👍👍🤗♥️♥️♥️♥️

  • @VijayaSattenapalli-i3v
    @VijayaSattenapalli-i3v 3 месяца назад

    Hi suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌹🌹💞💞💞

  • @Middle-class8
    @Middle-class8 3 месяца назад

    Hi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 месяца назад

      Hii Andi good morning 🌞🌄🌺🌺🐓🌹🌹