ruclips.net/video/6dsCAtlPEH4/видео.html పిల్లల పెంపకంలో నేను తీసుకుంటున్న జాగ్రత్తలు 👍👍 పిల్లలు గొప్ప వాళ్ళు కావాలంటే ఒక తాత తన మనవడికి చెప్పిన జీవిత సత్యం 🙏🙏
నేను software employee. మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాను. చాలా మంచి విషయాలు చెప్తారు, అవగాహన కల్పిస్తారు, ఆలోచించేలా వుంటాయి, సంతోషకరమైన జీవనం ఎలా గడపాలో చెప్తారు. మీ వీడియో ఏది కూడా time waste అనిపించదు. Thank you for sharing positive vibes❤ Vasve
శుభోదయం మిత్రమా ❤ బద్ధకం గురించి బుద్ధుడు చెప్పిన కథ చాలా బాగుంది..👌👏🤝 నువ్వు ఇలాంటి మోటివేషన్ తో నీ లైఫ్ లో ముందుకు వెళ్తున్నావ్ కాబట్టే నీకు ఇంత సక్సెస్ వచ్చింది సుమా..👏❤️🫂 ఇక ఎండైనా వానైనా అన్నీ తట్టుకుంటూ కనీస సౌకర్యాలు లేకపోయినా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ నీ పనులు చేసుకునే విధానం మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ 👏👏 త్వరలోనే నీకు మంచి ఇల్లు రావాలి అని మేమంతా కోరుకుంటున్నాము..❤ వెజిటబుల్ బిర్యానీ చాలా బాగా చేసావు..😅 మెల్లగా మీరు వెజిటీరియన్స్ లా మారిపోవాలి..🤣 వీడియో కొంచెం పెద్దది అయినా నీ ముచ్చటైన మాటలు మమ్మల్ని మంచిగా ఆకట్టుకుంటాయి..😍🥰❤️🫂🌲🌴🌿🌳🍲🧑🍳🪻
Today first tim I watch ur video...Nice video.. preparing healthy food.. following healthy life style great ...compare to others u have alot of difficult works but ur doing it vry potentially and calmly that's good
Hai sister. Nice video. Anni unna happy Leni naaku unna Danilo Ela happy ga undalo cheparu. I like you sister. Unna situation ni naaku anukulamga marchukuntanu eka nundi
నమస్తే అండి 🙏వీలైనంతవరకూ నా వీడియోస్ లో తప్పకుండా ఏదో ఒక మంచి విషయం ఉండేలా షేర్ చేస్తానండి. ఇప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారనీ కోరుకుంటున్నాను 👍👍 ధన్యవాదములు 🙏🙏🙏🙏
Suma nee ku bread tho oka manchi recipe chepthanu. Chinna glass lo half milk, lo 2 eggs, koddiga sugar vesi baaga kalipi, andulo bread ni munchi penam paina fry cheyi suma baguntunndi. French toest antaru try chey 😊😊 Video 👌👌👌🙌🙌
హాయ్ సూపర్ సుమా. ..సుమా. ..సుమా....మంచి మోటివేషన్ వీడియో సుమా. ......విసుగు విరామం లేకుండా...అన్ని పనులు శుచిగా శుభ్రంగా. ....చేస్తూనే వున్నావు.....మంచి మోటివేషనల్ స్టోరీ చెప్పడమే కాదు నీవు ఆచరిస్తూ చెప్పావు సో అది గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. ..సూపర్ సుమ అని ఎందుకు అంటున్నా అర్థం అయింది కదా అందరికి అనుకుంటున్నాను. ...😊😊❤❤... ఇలాంటి మోటివేషనల్ వీడియోలు ఇంకా చేయాలని కోరుకుంటాము సుమా.... రాగి దోస....healthy ఆమ్లెట్.....భాగున్నయ్....ఓకే బ్రేడ్ కూడా అప్పుడప్పుడు తినొచ్చు అంట ఓన్లీ బ్రేడ్ కాకుండా fibre మిక్స్ కీరా క్యారెట్ ఉల్లి...అలా మిక్స్ చేసి తింటే ఓకే .....అంట. ...పిల్లలకి కూడా కొంచెం చేంజ్....నైస్ వ్లాగ్ సుమా. ....😊😊❤❤.....రియల్లీ నైస్.....
Super suma chinna age lo inni vishayalu telusukuni family ni baga chusukuntunnav good story cheppav nee videos nunchi andaru enno nervhukovachu nenu kuda
Hi suma sister starting music bagundi and chala baga cheppavu health gurunchi kuda andariki comments ki reply esthunnavu good mundhu rojullo ni life enka baguntundi🎉🎉
Hi suma garu..miru videos pettina ventane nenu chustani. Entha pani unna pani cheskuntu mi videos cheskuntanu...n miru cheppe healthy habits ani nenu paatisthanandi..n especially money saving kuda paatisthanu...n ma intlo kuda place chala takunva undedi hyd lo..n nenu kuda milage manchalu okadani kinda okati pettadaniki prepare authunnanu ..n thank u suma garu..good luck for u future...n every month miku payment ravalani korukuntunanu..
హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు నేను కూడా మీరు చెప్పిన ఈ కథ ఒకసారి విన్నాను చాలా motivation ga ఉంటుంది మా ఇల్లు కూడా చాలా చిన్నది రేకులు ఇల్లు మీకు అలాగే మాకు ఇల్లు కట్టే అదృష్టం ఎపుడు వస్తుందో ఆ దేవుడు దయతో అలాగే మన కృషి మనం సొంత ఇల్లు కట్టు కోవాలి అని మనసు పూర్తిగ కొరుకుంటునాను
Hai sister mee videos lo manchi information untundi and piece full ga kooda untayi, naku marriage ayyaka naa life ela undali expect chesano meedi almost alane undi. Funfact naku inka marriage avvaledu😂 but ayyaka matram almost antha healthy food undela care teeskutanu. Annatlu Naku baddhakam konchem thakkuve lendi😜 edaina work pending unte complete ayye varaku nidraponu😊Soo happy to see you sister ❤
హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా 😍♥️♥️♥️♥️♥️ మీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మీ పెళ్లయిన తర్వాత మీరు చాలా హ్యాపీగా life lead చేస్తారు. Your hubby is very lucky 😍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️
@@SumaVillagewife Ohhhhhh🤭🤗🤗🤭Tq sister, nenu bavunnanu, meeru ela unnaru? mee family (including kollu (hen's), mokkalu) antha bavunnara? With lots of love from your sister❤️ Keep rocking sisss😍
Hi suma .... Video chustunnanthasepu Edo teliyani uthsaham ...meeru andaru kalisi bhojanam cheyadam. Chaala bagundi... em tintunnamo kuda teliyakunda tv lu Phone lu chustu thine ee rojullo ..meeru andaru kalisi navvukuntu unte chala bagundi suma❤
నిజంగా చాలా మోటివేషన్ గా ఉంది వదిన వీడియో 🥰నేను నైట్ పడుకునపుడు ఉదయం లేచిన దగ్గర నుండి time to time ఏమేమి వర్క్స్ చేసుకోవాలో ప్లాన్ చేసుకుంటా కానీ ఉదయం లేచాక ఏదీ అలా చేయను కొన్ని పనులు మాత్రమే చేస్తాను 😔రోజు అలానే ఐపోతుంది వదిన
సిస్టర్ నువ్వు పుట్టి పెరిగింది గిరిజన ప్రాంతంలో కానీ సిటీలో ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ తెలిసి సిస్టర్ నీకు నాకు అనిపిస్తుంది మేము ఉన్నామేమో గిరిజన ప్రాంతంలో అని ఆహార కష్టాలను ఓర్చుకునే విషయంలోనే కాదు విషయంలోనే కాదు అన్నిటి లోని నీకు నువ్వే సాటి సిస్టర్
హాయ్ సిస్టర్ శుభోదయం 🌄🌞🌺🌺🌺🌹🐓 గిరిజన ప్రాంతంలో పుట్టిన వాళ్ళు సిటీలో పుట్టిన వాళ్ళని ఏం ఉండదు సిస్టర్. మన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు కూడా గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగిన వారే ఆమె దేశానికి రాష్ట్రపతి అయ్యారు 👍👍 పట్టుదల సంకల్పం ఉంటే ఎవరైనా గొప్ప వాళ్ళు కావచ్చు 🙏🙏🙏🙏🙏🙏🙏
Hi suma akka.. nadrustilo miru chala rich yendukante kalthileni healthy food manchi vatharanam lo chala happy ga untav. Ni food habits work habits chala istam naku im completed MSC b.ed but life py family py ni antha avagahana ledu yedythe yenti ani baytafood thintam.. ninnu chusi chala motivate ayya.. nenu ippudu pregnant akka bless me for my baby.. im from Telangana state akka
Hi sister ❤️❤️❤️❤️❤️ pregnancy టైంలో బయట ఫుడ్ అంత మంచిది కాదు ఈ విషయం మీకు తెలిసిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను 👍👍 నార్మల్ డెలివరీ అయి పుట్టే బేబీ ఇద్దరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ♥️♥️♥️♥️♥️♥️♥️🫄🤱🧑🍼
ruclips.net/video/6dsCAtlPEH4/видео.html పిల్లల పెంపకంలో నేను తీసుకుంటున్న జాగ్రత్తలు 👍👍
పిల్లలు గొప్ప వాళ్ళు కావాలంటే ఒక తాత
తన మనవడికి చెప్పిన జీవిత సత్యం 🙏🙏
నేను software employee. మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాను. చాలా మంచి విషయాలు చెప్తారు, అవగాహన కల్పిస్తారు, ఆలోచించేలా వుంటాయి, సంతోషకరమైన జీవనం ఎలా గడపాలో చెప్తారు. మీ వీడియో ఏది కూడా time waste అనిపించదు. Thank you for sharing positive vibes❤
Vasve
Hii Andi good morning 🌞🌄🌺🌺🐓💐💐🌹🌹
Sorry for late reply 😜😍
And thank you so much andi 🙏🙏🙏❤️❤️😊
శుభోదయం మిత్రమా ❤
బద్ధకం గురించి బుద్ధుడు చెప్పిన కథ చాలా బాగుంది..👌👏🤝
నువ్వు ఇలాంటి మోటివేషన్ తో నీ లైఫ్ లో ముందుకు వెళ్తున్నావ్ కాబట్టే నీకు ఇంత సక్సెస్ వచ్చింది సుమా..👏❤️🫂
ఇక ఎండైనా వానైనా అన్నీ తట్టుకుంటూ కనీస సౌకర్యాలు లేకపోయినా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ నీ పనులు చేసుకునే విధానం మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ 👏👏
త్వరలోనే నీకు మంచి ఇల్లు రావాలి అని మేమంతా కోరుకుంటున్నాము..❤
వెజిటబుల్ బిర్యానీ చాలా బాగా చేసావు..😅 మెల్లగా మీరు వెజిటీరియన్స్ లా మారిపోవాలి..🤣 వీడియో కొంచెం పెద్దది అయినా నీ ముచ్చటైన మాటలు మమ్మల్ని మంచిగా ఆకట్టుకుంటాయి..😍🥰❤️🫂🌲🌴🌿🌳🍲🧑🍳🪻
Hello aunt mrnge intha pedda msg pettaru superb👩😂😂😂
@@sadhana1121 మరి మన సుమా చెప్పింది కదా బద్ధకంగా ఉండకూడదు అని మరి ఇంత మంచి విషయాలు విని ఎలా ఉన్నాయో చెప్పాలి కదా..👍🤣
Tq somuch sister ❤️💞💞💝♥️♥️♥️
Chala bagundhi suma video. Mi life style. Miru thisukune food.
చాలా బాగుంది వీడియో సుమ, బద్ధకం పెద్ద జబ్బు, ఆ జబ్బు ఎంత తగ్గితే అంత బాగుటుంది ఇల్లు, వొళ్ళు కూడా, కధ బాగుంది 🎉🎉
నమస్తే అండి 🙏
సింపుల్ గా చాలా బాగా చెప్పారు 👌👌👌🙏🙏🙏🙏
సూపర్ సిస్టర్ బుద్దుడు చెప్పిన కధ చాలా బాగుంది👌👌🙏🙏
Tq somuch sister ❤️💞💞
Chala motivating video amma
Tq somuch andi 🙏🙏❤️
Today first tim I watch ur video...Nice video.. preparing healthy food.. following healthy life style great ...compare to others u have alot of difficult works but ur doing it vry potentially and calmly that's good
Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🐓🌹🌹
Tq somuch andi 🙏🙏🙏🙏❤️
సుమా గారు వీడియో బాగుంది. ఈ మధ్య మీరు వీడియో s lo బాగానే కనిపిస్తున్నారు సూపర్❤
Hii Andi good morning 🌞🌄🌺💐💐🌹🌹🐓
మెల్లిగా అలవాటు చేసుకుంటున్నాను
@@SumaVillagewife good morning andi avuna nenu kuda alage alavtu చేసుకుంటున్న అండి 😊😊👍
Excellent video
Tq somuch andi 🙏🙏
Thanku suma. Aaa story nanu kuda vinnanu. Naku ardam kaladhu. Kani nuvu chaputhuthe chala Baga ardem indhi. Thanku
అవునా సిస్టర్ 😜😂
Tq somuch 🫂♥️💖💝💖💝💚
hai suma baddakam gurunchi buddudu cheppina jeevitha satyalu super suma antha kasta padathavu suma varsham loo kuda jalubu chesi fever vastundi varsham loo akkuva thiraga vaddu nice video
Hii Andi Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏
Hi suma story chala motivationga undhi chala baga cheparu.👌👌
Hii Andi Tq somuch 🫂♥️♥️♥️♥️
Hai sister. Nice video. Anni unna happy Leni naaku unna Danilo Ela happy ga undalo cheparu. I like you sister. Unna situation ni naaku anukulamga marchukuntanu eka nundi
Hii sister good morning 🌞🌄🌺🌺🐓🌹🌹
All the best sister 👍👍♥️❤️♥️♥️
Hai Suma nenu chustanu kani comment pettanu eeroju video chala motivation ga vundhi.Good in formation. Thank you so much.
నమస్తే అండి
🙏వీలైనంతవరకూ నా వీడియోస్ లో తప్పకుండా
ఏదో ఒక మంచి విషయం ఉండేలా షేర్ చేస్తానండి. ఇప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారనీ కోరుకుంటున్నాను 👍👍
ధన్యవాదములు 🙏🙏🙏🙏
చాలా చాలా బాగుంది సిస్టర్ వీడియో ఇలాంటి వీడియోలు మీరు డైలీ పెడుతూ ఉండండి❤❤❤
Okay Andi Tq somuch 🙏🙏🙏
Hai Suma garu Chala Baga Chepparandi baddhalam gurinchi hats off to you👏👏
Tq somuch andi 🙏🙏🙏❤️
Hi Suma Bidhudi story chala inspire ga undhi tq
Hii Andi good morning 🌞🌄🐓🌺🌺
Thank you so much andi 🙏😍
Video chala bagundhi
థాంక్యూ సో మచ్ అండీ ♥️
నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి సుమ. నీలానే నేను కూడా. కానీ ఇంకా నేర్చుకోవాలి 👍💯
నాకంటే మీరు తక్కువ అని అసలు అనుకోవద్దండి.
మీలో కూడా మీకు తెలియని ఏదోక మంచి కోణం ఉంటుంది. దాన్ని డెవలప్ చేసుకుంటే మీరు కూడా గ్రేట్
@@SumaVillagewife Thankyou Suma 👍
Hai sister budhudu cheppina kadha chala baga cheppavu suma nee kosam ma sisters ki cheppanu nee videos chupinchanu vallu kuda ne videos chusthunnaru nomulu vlog antey naku chala istam love you sister ❤👌👫😍
Hii sister ❤️❤️❤️❤️
మీకు and మీ సిస్టర్స్ కి కూడా 😍
Love you so much ❤️❤️❤️❤️❤️❤️
Thanks for watching my videos 🙏🙏🙏
And your support 🫂❤️🙏
Super me videos unnadantlo happy ga jivinchadam.
Tq somuch andi 🙏🙏
Chaala chakkaga cheppav..baddhakam gurinchi
Suma garu ❤❤❤
Tq somuch andi 🙏🙏🙏
Good motivation Suma❤
Hii Andi 🙏
Tq somuch andi 🙏🙏🙏
Mimmalini chustunte nannu nenu chusukunnatlundi suma garu, yenta unna adi viniyoginchukone vidhaname goppadi. Mee video chala inspiration ga undi.
Hii Andi Tq somuch 🙏🙏🙏❤️
Awesome your story 👍
Tq so much Andi 🙏🙏🙏🙏❤️
Hi suma,okenandi Ani chepe vidhanam chaala Bagaundhi super 👌meeku thapakunda manchi rojulu asthundhi suma👍❤️💐
Thank you so much andi 🙏🙏🙏🙏
Suma nee ku bread tho oka manchi recipe chepthanu.
Chinna glass lo half milk, lo 2 eggs, koddiga sugar vesi baaga kalipi, andulo bread ni munchi penam paina fry cheyi suma baguntunndi.
French toest antaru try chey 😊😊
Video 👌👌👌🙌🙌
Hii Andi 🙏 ❤️♥️♥️ మీరు చెప్పినట్టుగా బ్రెడ్ తో తప్పకుండ ట్రై చేస్తాను అండి 👍👍
Thank you so much for share 😊❤️❤️❤️❤️
For good recipe 💪💪👍👍❤️
హాయ్ సూపర్ సుమా. ..సుమా. ..సుమా....మంచి మోటివేషన్ వీడియో సుమా. ......విసుగు విరామం లేకుండా...అన్ని పనులు శుచిగా శుభ్రంగా. ....చేస్తూనే వున్నావు.....మంచి మోటివేషనల్ స్టోరీ చెప్పడమే కాదు నీవు ఆచరిస్తూ చెప్పావు సో అది గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. ..సూపర్ సుమ అని ఎందుకు అంటున్నా అర్థం అయింది కదా అందరికి అనుకుంటున్నాను. ...😊😊❤❤...
ఇలాంటి మోటివేషనల్ వీడియోలు ఇంకా చేయాలని కోరుకుంటాము సుమా....
రాగి దోస....healthy ఆమ్లెట్.....భాగున్నయ్....ఓకే బ్రేడ్ కూడా అప్పుడప్పుడు తినొచ్చు అంట ఓన్లీ బ్రేడ్ కాకుండా fibre మిక్స్ కీరా క్యారెట్ ఉల్లి...అలా మిక్స్ చేసి తింటే ఓకే .....అంట. ...పిల్లలకి కూడా కొంచెం చేంజ్....నైస్ వ్లాగ్ సుమా. ....😊😊❤❤.....రియల్లీ నైస్.....
Good morning Savita Garu 🙏😍
Tq somuch andi 🙏🙏❤️♥️💖💝💖💖💝💖💝💖💖💕💝💞💖💝💖💝💖💖
Hi suna. Meru great. Me pillalaki manchi alavatlu chesaru❤️
Tq somuch andi 🙏🙏
Super suma chinna age lo inni vishayalu telusukuni family ni baga chusukuntunnav good story cheppav nee videos nunchi andaru enno nervhukovachu nenu kuda
Hii Andi Tq somuch andi 🙏🙏🙏🙏🙏
Super video 🎉🎉🎉🎉🎉🎉🎉
Tq somuch andi 🙏🙏
Hi suma sister starting music bagundi and chala baga cheppavu health gurunchi kuda andariki comments ki reply esthunnavu good mundhu rojullo ni life enka baguntundi🎉🎉
Hii Andi Tq somuch 🙏🙏🙏❤️♥️💖💖💝💖💝
Hi,suma mee matalu chala motivational ga unnayi ma.God blessyour family🎉🎉
Hii Andi Tq somuch 🙏🙏
Hai suma garu Bidhudi story chala baga cheppavu👌👌
Tq somuch andi 🙏
God bless you suma
Tq somuch andi 🙏🙏
నీ వీడియోలు చాలా బాగుంటాయి సుమ Good 👍
థాంక్యూ సో మచ్ అండీ 💐💐💐♥️
Hi akka video chala bhagundhi ani manchi vishayalu cheparu akka tqqqqqqqq akka ❤❤❤❤❤
Hi sister thank you so much ♥️♥️♥️♥️
Suma garu nice video andi ,🌹🌹
Tq somuch andi ❤️♥️💖
సుమ గారు చాలా బాగా చెప్పారు
థాంక్యూ సో మచ్ అండి ♥️💐💐🙏
Chala bagundhi suma video. Mi life style. Miru thisukone food
Tq somuch andi 🙏🙏❤️
థాంక్స్ అండి సుమ గారు
Hii Andi good morning 🌞🌄🌺🌺🐓
హాయ్ సుమ వీడియో చాలా బాగుంది😊😊❤❤
హాయ్ అండి థాంక్యూ సో మచ్ ♥️♥️♥️♥️
Katha bagundi 👌
Tq somuch andi 🙏😍
Superb
Hii Andi good morning 🌞🌄🌺🌺🌹🌹💐🐓
Hi dear suma badakam gurimchi Manchi vishuam chpev volgo supar 😊😊😊❤❤❤❤🎉🎉🎉🎉
Hii Andi good morning 🌞🌄🌺🌺🐓
thank you somuch andi 🙏🙏❤️
Super video suma garu
Tq somuch andi 🙏😍
Hai Suma garu.budduni story chala Baga chepparu
Tq somuch andi 🙏🙏
Great suma garu🎉🎉
Tq somuch andi 🙏🙏❤️
Super suma gaaru 👌👌👌
థాంక్యూ సో మచ్ అండి ♥️
నిజంగా సుమ నీకు చాలా నాలెడ్జ్ ఉంది 👌👍👏👏👏
Hii Andi good morning 🌞🌄🌺🌺💐🌱
Tq somuch andi 😜🤣🙏🙏🙏❤️❤️
@@SumaVillagewife Welcome సుమ 👌👍
Super suma chalabaha cheppav❤❤
Thank you so much Andi♥️
Hi suma garu..miru videos pettina ventane nenu chustani. Entha pani unna pani cheskuntu mi videos cheskuntanu...n miru cheppe healthy habits ani nenu paatisthanandi..n especially money saving kuda paatisthanu...n ma intlo kuda place chala takunva undedi hyd lo..n nenu kuda milage manchalu okadani kinda okati pettadaniki prepare authunnanu ..n thank u suma garu..good luck for u future...n every month miku payment ravalani korukuntunanu..
Hii Andi ❤️❤️❤️❤️❤️
Thanks for understanding 😍
And your support 🫂♥️💖💝💚💛 🧡 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ 💕💕💕💕💕💕💕💕♥️💖💛🧡❤️💚💚💚💚💝💝♥️💕
Thank u suma Ventana reply ichinanduku ❤
హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు నేను కూడా మీరు చెప్పిన ఈ కథ ఒకసారి విన్నాను చాలా motivation ga ఉంటుంది మా ఇల్లు కూడా చాలా చిన్నది రేకులు ఇల్లు మీకు అలాగే మాకు ఇల్లు కట్టే అదృష్టం ఎపుడు వస్తుందో ఆ దేవుడు దయతో అలాగే మన కృషి మనం సొంత ఇల్లు కట్టు కోవాలి అని మనసు పూర్తిగ కొరుకుంటునాను
Hi friend❤️❤️❤️❤️
Thank you so much 😍♥️♥️♥️💝❤️💚🧡💛♥️
Asalu meeru super madam
Tq somuch Andi 🙏
Hai sister mee videos lo manchi information untundi and piece full ga kooda untayi, naku marriage ayyaka naa life ela undali expect chesano meedi almost alane undi. Funfact naku inka marriage avvaledu😂 but ayyaka matram almost antha healthy food undela care teeskutanu. Annatlu Naku baddhakam konchem thakkuve lendi😜 edaina work pending unte complete ayye varaku nidraponu😊Soo happy to see you sister ❤
హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా 😍♥️♥️♥️♥️♥️
మీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి.
మీ పెళ్లయిన తర్వాత మీరు చాలా హ్యాపీగా
life lead చేస్తారు. Your hubby is very lucky 😍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️
@@SumaVillagewife
Ohhhhhh🤭🤗🤗🤭Tq sister, nenu bavunnanu, meeru ela unnaru? mee family (including kollu (hen's), mokkalu) antha bavunnara?
With lots of love from your sister❤️
Keep rocking sisss😍
Hii akka meeru cheppina budduni katha chalabagundi
Tq sister ❤️❤️❤️
Good 👍🏻
Hii sister good morning 🌞🌄♥️♥️♥️💙
Very good morning sister 🌞
Nice video akka 🍫
Tq sister ❤️❤️❤️❤️
Super suma Manchin GA cheppavu
Tq somuch andi 🙏🙏🙏
Bagundi
Tq somuch andi 🙏🙏
Hi suma .... Video chustunnanthasepu Edo teliyani uthsaham ...meeru andaru kalisi bhojanam cheyadam. Chaala bagundi... em tintunnamo kuda teliyakunda tv lu Phone lu chustu thine ee rojullo ..meeru andaru kalisi navvukuntu unte chala bagundi suma❤
Hii Andi Tq somuch andi 🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
chala baga chepav akka👌👌👌👌👌👌👌👌
థాంక్యూ సో మచ్ సిస్టర్, ♥️💝
Ninnu chusi chala nerchukovali akka nenu, ee video nakosame la undi
Super video
Hii Andi good morning 🌞🌄🌺🌺🌹🐓
Tq somuch andi 🙏😍
నిజంగా చాలా మోటివేషన్ గా ఉంది వదిన వీడియో 🥰నేను నైట్ పడుకునపుడు ఉదయం లేచిన దగ్గర నుండి time to time ఏమేమి వర్క్స్ చేసుకోవాలో ప్లాన్ చేసుకుంటా కానీ ఉదయం లేచాక ఏదీ అలా చేయను కొన్ని పనులు మాత్రమే చేస్తాను 😔రోజు అలానే ఐపోతుంది వదిన
హాయ్ మరదల్ ఎలా ఉన్నారు ❤️❤️❤️
జీవితంలో మనం ఏం సాధించాలన్నా కచ్చితంగా బద్ధకం అనేది వదులుకోవాలి అప్పుడే ముందుకు వెళ్లగలం👍👍
Super suma akka 😘❤️🤩
Tq sister ❤️❤️❤️
Nice video andi.
నమస్తే అండీ 🙏 ఎలా ఉన్నారు బాగున్నారా 😍❤️
@@SumaVillagewife fine andi.okavela happy ga lekapoyina me videos chuste mind relief avutundi.
@@pradeepraoponaganti.1929 👍🙏🙏🙏
హాయ్ సుమక్క వీడియోలో కథ చాలా బాగుంది good morning
Hii sister good morning 🌞🌄🌺🌺🌺🐓
Tq somuch sister 😍♥️♥️♥️
సిస్టర్ నువ్వు పుట్టి పెరిగింది గిరిజన ప్రాంతంలో కానీ సిటీలో ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ తెలిసి సిస్టర్ నీకు నాకు అనిపిస్తుంది మేము ఉన్నామేమో గిరిజన ప్రాంతంలో అని ఆహార కష్టాలను ఓర్చుకునే విషయంలోనే కాదు విషయంలోనే కాదు అన్నిటి లోని నీకు నువ్వే సాటి సిస్టర్
హాయ్ సిస్టర్ శుభోదయం 🌄🌞🌺🌺🌺🌹🐓
గిరిజన ప్రాంతంలో పుట్టిన వాళ్ళు సిటీలో పుట్టిన వాళ్ళని
ఏం ఉండదు సిస్టర్. మన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు కూడా గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగిన వారే
ఆమె దేశానికి రాష్ట్రపతి అయ్యారు 👍👍
పట్టుదల సంకల్పం ఉంటే ఎవరైనా గొప్ప వాళ్ళు కావచ్చు 🙏🙏🙏🙏🙏🙏🙏
Hai suma... చాలా బాగ చెప్పారు...
Thank you so much Andi 🙏🙏
Tq suma ...
Hi Suma mee video chalabgundhi 👌🏻👌🏻
Tq somuch andi 🙏🙏❤️❤️
Mi videos chala baguai sumagaru
Tq somuch andi 🙏😍
Hi suma akka.. nadrustilo miru chala rich yendukante kalthileni healthy food manchi vatharanam lo chala happy ga untav. Ni food habits work habits chala istam naku im completed MSC b.ed but life py family py ni antha avagahana ledu yedythe yenti ani baytafood thintam.. ninnu chusi chala motivate ayya.. nenu ippudu pregnant akka bless me for my baby.. im from Telangana state akka
Hi sister ❤️❤️❤️❤️❤️
pregnancy టైంలో బయట ఫుడ్ అంత మంచిది కాదు
ఈ విషయం మీకు తెలిసిందని
నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను 👍👍
నార్మల్ డెలివరీ అయి పుట్టే బేబీ ఇద్దరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ♥️♥️♥️♥️♥️♥️♥️🫄🤱🧑🍼
🎉🎉so quite madam
Thank you so much and i♥️
Chala Baga cheppav suma
థాంక్యూ సో మచ్ అండీ ♥️
🎉🎉🎉
సుమగారు మీరు ఎలా ఉన్నారు
నేను బాగా ఉన్నాను.
చాలా మంచి విషయం చెప్పారు, పంచుకున్నారు
🎉🎉🎉🎉
నమస్తే అండి శుభోదయం🙏🙏🌄🌺🌺
నేను చాలా బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు💐💐
Nice vedio suma,very motivational ❤
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺🐓💐💐
Tq somuch andi ❤️♥️♥️👍♥️
Hi sumaa akka katha chala bagundhi 👌👌👌
Hii sister good morning 🌞🌄🌺🌺🐓💐💐
Thank you so much 👍❤️❤️
Me video's challa baguntae very inspiring ur motivation
Tq somuch andi 🙏🙏❤️
Superb Suma chala baaga cheppav
థాంక్యూ సో మచ్ అండి ♥️
Wow suma super maa❤🙏👍
హాయ్ అండి ♥️♥️♥️♥️
Suma akka na bhadhakham kosamea video thesaru😂😂😂
👍👍😍♥️♥️
Akka baga chepav baddakam gurinchi
Tq sister ❤️❤️❤️👍
Hii sister nice vlog 👌👌👌👌👌
హాయ్ సిస్టర్ థాంక్యూ సో మచ్ ♥️💝💐
Talli suprrrrr❤🎉👌👌👌👌👌🤝🤝🙌🙌🙌😘
Tq somuch andi 🙏🙏🙏
Chala bagundi ra suma nejamgane manam jetham lane Pani vallam 😂😂nuvu chape story challa bagundi Suma nenu chuse nenu challa nerchukovali chala varuku nenu nelage panullu chaisukuntanu kani nenu chuse nerchukovalisenav challa unai next video Naku chall upayoga paduthundi wait chaisthu untanu suma ne keerthi
Hii kirti Garu good morning 🌞🌄🌺🌺🌺🐓💐🌹🌹🌹🌹 Tq somuch andi 🙏😍♥️💖💝💚
Good morning 🌄🌄 suma
Good morning suma garu
హాయ్ అండి ♥️
❤❤
Tq somuch andi 🙏🙏❤️
సుమ నీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి.
థాంక్యూ సో మచ్ అండీ ♥️
Suma akka super
Tq somuch sister 😍♥️♥️♥️
బాగుందమ్మా సుమ వీడియో❤
థాంక్యూ సో మచ్ అండి ♥️♥️♥️🙏
హయ్ అక్క మీ మాటలు బాగుంటాయి
థాంక్యూ సిస్టర్ థాంక్యూ సో మచ్, ♥️♥️
Nice Suma ,chaala nerchukunnanu
Hii Andi good morning 🌞🌄🐓🌹🌹🌺🌺❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Me vedios chooste chala prashanthamga. .....releaf ga anipinstundandi
Tq somuch andi 🙏🙏
Hi suma garu super
Thank you so much andi♥️
Hii suma garu mi videos chala baguntai ♥️
Tq somuch andi 🙏🙏❤️
👌👌
Tq somuch andi 🙏
Super story.nenu kuda ninnane vinna vere story book lo.
Okay Andi Tq somuch 🙏😍♥️💖💖
Super Suma akka
Thank you so much sister ♥️♥️💝