Ne valla Marchipoinavi anni gurthoschai chellemma.ippudu bathukuthundhi oka jeevithama annatlundhi.Gunde baruvekkipoindhi.kallu chemmagilli poyayi.Thank you sister ❤❤❤❤❤
ప్రశాంతంగా ప్రకృతి మధ్య లో వున్న మీ ఊరు, అందమైన తాటాకుఇల్లులు, కష్టనికి, సుఖానికి కలిసి కట్టుగా ఉండే మంచి మనసు వున్న మీ ఊరి వాళ్ళు, ఎంత బాగుంది సుమ మీ ఊరు, నీ వీడియో కూడా ❤❤👌👌💐💐
True words. Kani present town ki pakkane vunde palleturullo prastutam ila kalisi melisi vundadam ledu ani antunnaru. Ilanti vatavaranam pattana pokadalaku suduranga vunna villages lo matrame sadhyamemo.😊
ప్రస్తుతానికి పల్లెటూర్లు కొన్ని మాత్రమే పల్లెటూర్లు ల ఉన్నాయండి అవి కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి లోకి వచ్చి పల్లెటూర్లు కూడా కనుమరుగవుతున్నాయి ఎక్కడ చూసినా బిల్డింగ్స్ ఎటు చూసినా కాంక్రీట్ జంగిల్ ముందు ముందు పల్లెటూర్లు కూడా పట్నాలగా ఉండొచ్చు 👍👍
hai suma abbbba ee video naku manasuku antha haine echindho naku ee video chala chala baga nachindi nenu kuda oka. Chinni gudisalo aa manchi galli manchi vatavaranam loo vundalani vundi suma amma valla ellu antey naku chala chala estam super super vodeo i like it tq tq suma
Naku ee palleturu chustuntey ma ammamma gari ille gurthostundi na childhood days lo aa vurilo illulu ilage vundevi penkula iilu ..... Alage vanta gadi poyyi chuttu peda tho aliki thataku tho pai kappu vesevaru ee vedio chustuntey na childhood days gurthochayi😢. Suma garu thanks a lot for this vedio
నమస్తే అండీ, 🙏 సూరి అంటే ఏం లేదులే తాటాకులలో ఇంటి లోపలికి ప్రవేశించే భాగాన్ని సూరి అంటారు వర్షం వస్తే వర్షం నీరు కూడా ఆ సూర్ నుంచి కిందకి జాలువారితో వస్తుంది చిన్నప్పుడు అసూరికింద చేతులు పెట్టి వర్షం నీటిలో ఆడుకునే వాళ్ళం . సూరి అంటే మీకు తెలియదు కాబట్టి నేను చెప్పిన మీకు అర్థం కాకపోవచ్చు. 👍👍🤣🤣🤣
Hii akka chalabandi ammavalla vuru And girijanulu ellu yetu pachaga prasantanga vunde vatavaranam nenu village ni miss avutunna city lo aite yevarinlo valu vuntaru ante ne child memories bagunnayi akka
హాయ్ సూపర్ సుమా. ......కవయిత్రివి అయ్యావ్ కదా నీవు కూడా....😊❤🎉....నైస్ పల్లె గురించి పొల్లు పోకుండా చక్కగా చెప్పావు... పల్లె ల చీకటి వెలుగు ల గురించి.... ప్రశాంతత నిచ్చే పల్లె... పాడిపంటలు తెచ్చే పల్లె .... మాట మంచితనం చూపే పల్లె... మా హృదయాల్లో తీయని భావాలు నీవల్లే సంప్రదాయాలకు ఆలవాలం పల్లె... సాగని పోకడకు కరవాలం పల్లె... సాగదీసిన పలుకుల ఆప్యాయత పల్లె.... అతి సుందరం ఉందా మరి ఏదైనా నీ మల్లే......!!!!!💐🌹💐😊 ప్రతి దానిలో మంచి చెడు...కష్టం..సుఖం...అలా ఉన్నట్టు...మనం మన ఆలోచనల మన మనసుల ను బట్టి మన జీవన విధానం...మన నడవడిక...మన ఆత్మ సంతృప్తి...ఉంటాయ్...పల్లె పట్నం అని కాకుండా......ఓకే భాగ చెప్పావ్ పల్లెల గురించి.....పల్లె గురించి వివరంగా...తియ్యగా ...చేదుగా. ...తెలుసుకున్నం. ..నీ వల్లే. ....😊😊....నైస్ వీడియో....
నమస్తే సవితగారు 🙏♥️♥️ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ దర్శన భాగ్యం కలిగింది తిరిగి మళ్ళీ వచ్చినందుకు ఆనందంగా మీకు ధన్యవాదములు 🙏🙏🙏 ఏదైనా వర్ణించాడంలో లోతుగా ఆలోచించి తెలియచేయడంలో మీకంటే నేను ఎక్కువ ఏమీ కాదులేండి మీ బట్టే నేను కూడా నేర్చుకుంటున్నాను 🤣🤣🤣 మీ కవిత్వం బహు బాగున్నది 👌👌👌 👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Hii andi ♥️♥️♥️ మేము ఉన్నది గవర్నమెంట్ స్థలంలో అండి అంటే ఆర్ ఎం బి అన్నమాట సొంత స్థలంలో కట్టుకోలేదండి డబ్బులు లేక ఖాళీగా ఉంది స్థలం అదే నేను పెరట్లో అని చూపిస్తూ ఉంటాను కదండి అందులో కట్టుకోవాలి👍👍
Hi. Sumagaru మా అమ్మ గారిలు కూడా పల్లెటూరే ఈ వీడియో చూస్తే నాకు నా చిన్నతనం గుర్తోచింది వ మీరు చెప్పినవన్నీ నేను గడిపిన రోజులు గుర్తుకొస్తున్నాయి ఉన్నంతలో సంతోషంగా ఉంటే స్వర్గం కదండీ సుమా మంచి వీడియోలు చూపీంచారు.
Nenu nammedi ade suma, idi adi ani kadu ikkada akkada ani kadu ela unna ekkada unna manam manathopatu chuttu unnavallani badhapedttakunda navvuthu gadipesi, nature ki and mana chuttu unde vere pranulaki hani cheyyakunda time vachinappudu bhoomi nundi vellipovali anthe ide jeevitham ante.
నమస్తే అండీ 🙏 అది పిల్లల పెంపకం గురించి చెప్పాను కాబట్టి ఆ స్టోరీ చెప్పాల్సి వచ్చింది కానీ ప్రతి వీడియోలోను చెప్పాలంటే విని ఇంట్రెస్ట్ అందరికీ ఉండదు కదండీ 👍👍♥️♥️
ఎలా ఉండేవారికి అది అలానే అనిపిస్తుంది అలానే కనిపిస్తుంది. అది మనం ఎదుటివారిని చూసే వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది మీ స్వభావం మంచిగా ఉంటే ఎదుటివారి స్వభావం కూడా మీకు మంచిగా కనిపిస్తుంది. ఇది మీకు తప్పుగా అనిపించింది అంటే అది మీ స్వభావం 🙏🙏🙏🙏🙏🙏🙏
Nice video akka. Na comment ne pin cheyyara..nenu kuda channel start chesanu akka
Ok sister ❤️❤️❤️
All the best 👍👍💐💐💐
@@SumaVillagewife thank you akka
Ne valla Marchipoinavi anni gurthoschai chellemma.ippudu bathukuthundhi oka jeevithama annatlundhi.Gunde baruvekkipoindhi.kallu chemmagilli poyayi.Thank you sister ❤❤❤❤❤
Hii sister good morning 🌞🌄🌺🌺🌹🌹🌹🐓🐓❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Tq somuch andi 🙏🙏🙏❤️
ప్రశాంతంగా ప్రకృతి మధ్య లో వున్న మీ ఊరు, అందమైన తాటాకుఇల్లులు, కష్టనికి, సుఖానికి కలిసి కట్టుగా ఉండే మంచి మనసు వున్న మీ ఊరి వాళ్ళు, ఎంత బాగుంది సుమ మీ ఊరు, నీ వీడియో కూడా ❤❤👌👌💐💐
True words. Kani present town ki pakkane vunde palleturullo prastutam ila kalisi melisi vundadam ledu ani antunnaru.
Ilanti vatavaranam pattana pokadalaku suduranga vunna villages lo matrame sadhyamemo.😊
Suma mi ooru mi illu chala bagunnai
ప్రస్తుతానికి పల్లెటూర్లు కొన్ని మాత్రమే పల్లెటూర్లు ల ఉన్నాయండి అవి కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి లోకి వచ్చి పల్లెటూర్లు కూడా కనుమరుగవుతున్నాయి ఎక్కడ చూసినా బిల్డింగ్స్ ఎటు చూసినా కాంక్రీట్ జంగిల్ ముందు ముందు పల్లెటూర్లు కూడా పట్నాలగా ఉండొచ్చు 👍👍
హాయ్ సుమ గారు శుభోదయం 🌼⛅🌤️🌦️🌧️🐓🐓🐓🦜🦜🦜
పల్లెటూరి ప్రకృతి చాలా బాగా చూపించారు ఆ లైఫ్ బావుంటుండండి
Hiii andi ❤️❤️❤️❤️❤️
So beautiful so nice i enjoyed this video beautiful village
Tq somuch andi 🙏
Manasuki chala prashanthamga vundi suma garu e video chusaka. Tq so much.
మీకు నచ్చితే నాకు హ్యాపీ అండి👍👍🙏🙏
@@SumaVillagewife waiting for u r nxt video andi
hai suma abbbba ee video naku manasuku antha haine echindho naku ee video chala chala baga nachindi nenu kuda oka. Chinni gudisalo aa manchi galli manchi vatavaranam loo vundalani vundi suma amma valla ellu antey naku chala chala estam super super vodeo i like it tq tq suma
హాయ్ అండి ❤️❤️
వీడియో మీకు నచ్చిందంటే
నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి😃😃♥️♥️
Naku ee palleturu chustuntey ma ammamma gari ille gurthostundi na childhood days lo aa vurilo illulu ilage vundevi penkula iilu ..... Alage vanta gadi poyyi chuttu peda tho aliki thataku tho pai kappu vesevaru ee vedio chustuntey na childhood days gurthochayi😢. Suma garu thanks a lot for this vedio
నమస్తే అండి 🙏
ఎలా ఉన్నారు? బాగున్నారా?
చాలా రోజుల తర్వాత కనిపించారు 🙏🙏
@@SumaVillagewife fine andi
Mee prathi vedio chustaanu tappakunda ✨🥰
Meeru yela unnaru suma garu
@@Gopichand146-m5n happy andi 👍
Tq 🙏
అమ్మా వాళ్ళ వూరు చిగులింత
ఇళ్లు చాలా బాగున్నాయి సుమా ❤ లాస్ట్ కి కవిత చెప్పినావు కదా 👌✍️
Hii Andi good morning 🌞🌄🦜🕊️🐓🐓🛖🛖🛖
Tq somuch andi 🙏🙏❤️❤️❤️
ఊరు పేరు చిగిలింత👍 🤣🤣
Super video
Tq somuch andi 🙏
Kavithwam super
Super suma palleturu anna ,tatiyaku illu anna chala istam
Ok andi Tq somuch 🛖🛖🙏🙏
mana villeg chala bagundi sister
మన విలేజా.............🤔ఎవరమ్మా చిట్టి చిలకమ్మా🤣🤣
@@SumaVillagewife nenu miku sistar avutha nu
last week vellanu akka mana village
మీ ఇల్లు ఎక్కడ సిస్టర్ 🛖
@@SumaVillagewife kannuri Ramana valla shap pakkana sistar
Mee videos choosthu unte manasuki yedho theliyani Happiness Suma ❤lots of lots of love from Hassan Karnataka
నమస్తే సుప్రియ గారు 🙏
ఎలా ఉన్నారు అండి బాగున్నారా ❤️❤️❤️❤️❤️
Palle turi life style chala bhaguntundhi .Naku chala estam me uru chala bhaguntundhi.😊😊
Tq somuch andi ♥️♥️
Sure ela vuntundho chupisthara? Maadhi karnataka, 1st time vintunna ee word. Love from Hyderabad
నమస్తే అండీ, 🙏
సూరి అంటే ఏం లేదులే తాటాకులలో ఇంటి లోపలికి ప్రవేశించే భాగాన్ని సూరి అంటారు
వర్షం వస్తే వర్షం నీరు కూడా ఆ సూర్ నుంచి కిందకి జాలువారితో వస్తుంది చిన్నప్పుడు అసూరికింద
చేతులు పెట్టి వర్షం నీటిలో ఆడుకునే వాళ్ళం .
సూరి అంటే మీకు తెలియదు కాబట్టి నేను చెప్పిన మీకు అర్థం కాకపోవచ్చు. 👍👍🤣🤣🤣
Hart Full happy akka
Tq somuch sister ♥️♥️♥️
Nice vedio suma❤
Tq somuch andi ❤️♥️
మా చిన్నప్పుడు కూడా అలానే ఉండేది సుమ కానీ కాస్త పెంకుటిల్లు మా ఊరు మిగతా అంతా సేమ్ టు సేమ్ మా తాత కూడా చుట్టలు సూర్లోనే దాచుకునేవాడు😊
అయితే మీ తాత కూడా సూపర్👌👌👌🤣🤣🤣👍👍♥️♥️♥️♥️
Hi suma garu chala chala bagavundhi video super ❤
Tq ........... Tq...... .......tq somuch Andi ❤️♥️💖💝💕💞💖💙💕
Hi Suma garu video chustunnathasepu prasanthanga undi 👌
Tq somuch andi ❤️❤️❤️❤️❤️
Very nice
Tq andi 🙏
Hii akka chalabandi ammavalla vuru And girijanulu ellu yetu pachaga prasantanga vunde vatavaranam nenu village ni miss avutunna city lo aite yevarinlo valu vuntaru ante ne child memories bagunnayi akka
Hii sister ❤️❤️❤️
Tq somuch 👍👍
Good information
Tq somuch andi 🙏
Kavitvam super ❤
Tq somuch andi ❤️❤️
Super
Tq Andi ❤️♥️♥️
Nice andi👌🙂
Tq somuch andi 🙏
Hi suma garu super video
Tq somuch andi ❤️♥️♥️
Ide asalyna life andi.prakruti ki hani cheyakunda undadam.
Tq and🛖i 👍👍
Suprrr❤ talli🙌🙌🙌🙌🙌😱😋🤝🤝
Tq somuch andi 🙏
Hi suma Akkka super video
Tq sister ♥️♥️
Nice video suma sister..terameda cinema nenu chusanu ricebag nenukuda vadanu....
Wow super 👌👌👌
Super suma sister ❤✨😍
Tq sister ❤️♥️💖💙💝
హాయ్ సూపర్ సుమా. ......కవయిత్రివి అయ్యావ్ కదా నీవు కూడా....😊❤🎉....నైస్ పల్లె గురించి పొల్లు పోకుండా చక్కగా చెప్పావు... పల్లె ల చీకటి వెలుగు ల గురించి....
ప్రశాంతత నిచ్చే పల్లె...
పాడిపంటలు తెచ్చే పల్లె ....
మాట మంచితనం చూపే పల్లె...
మా హృదయాల్లో తీయని భావాలు నీవల్లే
సంప్రదాయాలకు ఆలవాలం పల్లె...
సాగని పోకడకు కరవాలం పల్లె...
సాగదీసిన పలుకుల ఆప్యాయత పల్లె....
అతి సుందరం ఉందా మరి ఏదైనా నీ మల్లే......!!!!!💐🌹💐😊
ప్రతి దానిలో మంచి చెడు...కష్టం..సుఖం...అలా ఉన్నట్టు...మనం మన ఆలోచనల మన మనసుల ను బట్టి మన జీవన విధానం...మన నడవడిక...మన ఆత్మ సంతృప్తి...ఉంటాయ్...పల్లె పట్నం అని కాకుండా......ఓకే భాగ చెప్పావ్ పల్లెల గురించి.....పల్లె గురించి వివరంగా...తియ్యగా ...చేదుగా. ...తెలుసుకున్నం. ..నీ వల్లే. ....😊😊....నైస్ వీడియో....
నమస్తే సవితగారు 🙏♥️♥️
చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ దర్శన భాగ్యం కలిగింది
తిరిగి మళ్ళీ వచ్చినందుకు ఆనందంగా మీకు ధన్యవాదములు 🙏🙏🙏
ఏదైనా వర్ణించాడంలో
లోతుగా ఆలోచించి తెలియచేయడంలో మీకంటే నేను ఎక్కువ ఏమీ కాదులేండి మీ బట్టే నేను కూడా నేర్చుకుంటున్నాను 🤣🤣🤣
మీ కవిత్వం బహు బాగున్నది 👌👌👌 👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Hi suma garu village life so beautiful 🎉
Tq somuch andi 🙏
Nice,👌👌👌👌👍🌿
Tq somuch andi 🙏
Hi suma manasuku entha prashantamga undho e video chustey maatalu levu suma 👌👌👌👌❤🏡
Tq somuch andi 🙏🙏♥️
Hi Suma akka mi china Chelli gurimchi clarity evvu
ruclips.net/video/sy6ngWzYd2g/видео.html ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చాను సిస్టర్ చూడండి 😍👍👍
Igu
hai suma garu🎉
హాయ్ అండి 🙏
Hisuma❤👌👌
Hi Andi ♥️♥️
Nijame palle turu bagundi 👌 ni matalu vintu vuruni chustu anjoy chesa suma
Tq somuch andi 👍👍
Mee vaataku entha place vachindi n andulo meeru entha place lo illu kattukunnaru
I mean Mee attayya valla illu
Hii andi ♥️♥️♥️
మేము ఉన్నది గవర్నమెంట్ స్థలంలో అండి
అంటే ఆర్ ఎం బి అన్నమాట
సొంత స్థలంలో కట్టుకోలేదండి
డబ్బులు లేక ఖాళీగా ఉంది స్థలం
అదే నేను పెరట్లో అని చూపిస్తూ ఉంటాను కదండి అందులో కట్టుకోవాలి👍👍
Paamulu vastaya illa daggariki
Hi suma❤❤❤
హాయ్ అండి ♥️♥️♥️
Suma garu😊
Hi Andi ♥️♥️♥️
Hi Andi ♥️♥️♥️
Subhodayam akkaya Garu
Good evening sister ❤️❤️❤️❤️
Hi. Sumagaru
మా అమ్మ గారిలు కూడా పల్లెటూరే
ఈ వీడియో చూస్తే నాకు నా చిన్నతనం గుర్తోచింది
వ
మీరు చెప్పినవన్నీ నేను గడిపిన రోజులు గుర్తుకొస్తున్నాయి
ఉన్నంతలో సంతోషంగా ఉంటే
స్వర్గం కదండీ సుమా
మంచి వీడియోలు చూపీంచారు.
Hii andi ♥️♥️
Tq somuch 🙏
Pallello em pani chestunnaru ani chustaru health untadi.pattanaallo em cheera,em konnaru ani chustaru arogyam paadu cheskuntaru
Good afternoon friend ❤❤
Good evening friends ♥️♥️♥️
తాటాకు ఇంట్లో తాటాకుల మద్యలో పెట్టే చిన్న place ni సూరి అంటారు
అవునండి 👍👍
ఇంటి లోపలికి ప్రవేశించే చోటు నీ కూడా సూరి అంటారు 🤣
అవును సిస్టర్ @@SumaVillagewife
super,suma
Tq Andi ❤️♥️
Ma ammakuda memu kuda prathidi surlo bopesevallam
Eppudu velvetion antaru suruni
అవునా అండి 🤔
Ok andi Tq somuch 👍👍👍
supper suma this is Keerthi ❤❤❤❤
హాయ్ కీర్తి గారు ♥️♥️♥️
సూరు అంటే నాకు తెలుసు సుమ
Ok Andi ❤️❤️
Palle prapancham eppatiki taraganidi❤
అవునండి 👍👍👍🙏🙏
Inka elanti pallethuru anthey namaalekha pothunam suma garu
Tq andi 👍👍♥️
Elantivi patha cinema lo kanipinchevi. Ippudu kuda elage jeevanam sagisthunnarante great. Manchi vedio ichavu.
Tq somuch andi 🛖🙏
Memu tribers me sis... Miru lambadi na sis...
B.C Andi గౌడ్స్ 👍👍
Hi Suma
Sis njm ga ma ammamavala vuru gurthukochadi akka 😢❤
Ok sister Tq ♥️♥️
👌👌👌
Tq Andi ❤️❤️
Ma akka valladi Raja vammangi akka
అవునా అయితే మాకు దగ్గరే 👍👍♥️♥️😃
❤❤❤❤
Hi Suma sister good morning
Hi sister good evening ♥️♥️♥️
Hi good evening
Hi Suma garu
Tq somuch prameela garu♥️♥️♥️
SUBODAYAM SUMA
Hi sister
Hii sister goodnight ♥️♥️
Suma Hi
Hii andi good evening ❤️❤️❤️
Hi suma
Hi Andi ❤️❤️
Suru lo memu alane pettukonevallam kodavallu kathulu karralu usalu inka cloths anni suru lo dopesevaru 😄
Super 🛖👌👌👌👌👌
Sur ante thatakula intiki gummam paina mundhu bhagam ante vasaara ki pain😅
మీరు సూపర్ 🛖🛖👌👌👌👌
మీ అమ్మ గారిది ఏ ఊరు అండి
ఛిగిలింత
Hi bagaram sure maku telugu tatagagare
మన గోదారోళ్ళకి తెలియకుండా ఉంటుందా ఏంటి 🤣🤣🤣👍👍♥️♥️♥️♥️♥️♥️
Nenu nammedi ade suma, idi adi ani kadu ikkada akkada ani kadu ela unna ekkada unna manam manathopatu chuttu unnavallani badhapedttakunda navvuthu gadipesi, nature ki and mana chuttu unde vere pranulaki hani cheyyakunda time vachinappudu bhoomi nundi vellipovali anthe ide jeevitham ante.
నమస్తే దీప్తి కిరణ్ గారు, 🙏♥️
ఏ విషయం పట్ల నైనా మీరు కూడా చాలా బాగా చెప్తారండి మీ అభిప్రాయం కూడా నాకు చాలా బాగా నచ్చింది 👍👍👍
@@SumaVillagewife thank you Suma..
Monna thatha manavadi story chepparu kada.every vedio lo pillalaki cheppe manchi stories cheppara ma pillalaki aa story chala nachindi.
నమస్తే అండీ 🙏
అది పిల్లల పెంపకం గురించి చెప్పాను కాబట్టి ఆ స్టోరీ చెప్పాల్సి వచ్చింది కానీ ప్రతి వీడియోలోను
చెప్పాలంటే విని ఇంట్రెస్ట్ అందరికీ ఉండదు కదండీ 👍👍♥️♥️
@@SumaVillagewife 3 vedios pedite 1vedio lo ina cheppandi
ఓకే అండి ట్రై చేస్తాను 👍👍
Sure ante alla chepalo తెలేయాధు kane sure ante telusu andhukate mamu undedee penktetlo kabatee😂❤
Wow super 🛖🛖👌👌👌
Mee father village name please
చిగిలింత 👍
Hii friend ma attarillu palleturu puttillu guntur city 🏙️🌆 friend
Ok friend i Tq ❤️❤️❤️❤️
Gudiselopali paikappunu suru antaru
👍👍👍👌👌👌
Ni over action nuvvu na tagginchu
ఎలా ఉండేవారికి అది అలానే అనిపిస్తుంది
అలానే కనిపిస్తుంది.
అది మనం ఎదుటివారిని చూసే వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది
మీ స్వభావం మంచిగా ఉంటే ఎదుటివారి స్వభావం కూడా మీకు మంచిగా కనిపిస్తుంది.
ఇది మీకు తప్పుగా అనిపించింది అంటే అది మీ స్వభావం 🙏🙏🙏🙏🙏🙏🙏
Hai suma
హాయ్ అండి ❤️❤️❤️❤️
Super
Tq somuch andi,❤️❤️
Super
Tq Andi 🙏
Hi suma
Tq somuch andi 🙏