Suma..a kind hearted woman😊...depression లో ఉన్న వాళ్లు ఏ counseling కో attend అయ్యే బదులు నీ videos చూస్తే చాలు సుమా..పనీ అయిపోతుoదీ ,మనీ మిగులుతుంది ....emantav
Hai suma ఎంత కష్ట పడ్డ రాత్రి వేళల్లో చందమామ నీ చూస్తూ వెన్నెల లో నిద్ర పోవడం చాలా చాలా బాగుంటుంది సుమా నీకు adhi దక్కింది happy చాలా బావుంది యే sonds లేకుండా Hai గా చందమామ నీ చూస్తూ అలాగే ఆకాశ ము లో కి చూస్తూ ఎంత అదృష్టం vundali suma సిటీ life ఏమీ లేదు వెస్ట్ suma
Naku miru minillu mi paddati chala ante chala Baga nachindi akka e rojullo kuda kattela poi mida vanta chese vallu kuda unnara anipistindi,memu okkosari gas mida vandukodanike vollu vangatledu,miru inta pani chestunnaru really great akka,mi amma valladi e uru akka
శుభోదయం మిత్రమా ❤ అమ్మ వాళ్ళింటి దగ్గర ప్రకృతి చాలా అందంగా ఉంది..😍 అమ్మమ్మ చేతి వంట అంటేనే అద్భుతంగా ఉంటుంది..👌 గొడ్డు కూర అంటేనే 1st టైం వింటున్నాను..👍 గొడ్డుకుర అని వినగానే ఉప్పు కారం వేస్తే గడ్డితో పచ్చడి చేసినా బాగుంటుంది అనే సామెత గుర్తొచ్చింది..🤣 కానీ పల్లెటూర్లలో ఇలా చాలా రకాల ఆకుకూరలు,రకరకాల కాయలతో వంటలు చేస్తారు అని మా అత్తగారు చెప్పేవారు అలా కొన్ని నా పెళ్లయిన కొత్తలో ఆవిడ చేసారు అలా నాకు తెలిసినవి ఏంటంటే నేల మునక్కాయలు అని చిన్న ఉసిరికాయల్లా ఉంటాయి వాటితో పచ్చడి చేస్తారు,చేదు పొట్లకాయలు అని ఇంకొక చిన్న దొండకాయల్లా ఉంటాయి లోపల గింజలు తీసి ఉప్పుకారం పెట్టీ ఎండబెట్టి వడియాల్లా వేపుకు తింటారు ,ఇంకా లేత మారేడుకాయలు ఉప్పుకారం వేసిన నీళ్ళలో వూరబెట్టి తినేవారు పాతికేళ్ల కిందట తిన్నా సహజమైన రుచి గుర్తుండిపోయింది అంత బాగుంటాయి మరి ఇవన్నీ ఇంకా ధోరుకుతున్నాయో లేదో తెలీదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి..👍 నువ్వు బంగారం లాంటి దానివి సుమా...❤అందుకే అటు పుట్టింటిని ఇటు అత్తింటీని చక్కగా చూసుకుంటున్నావు నీ పుట్టింటి పనుల వీడియోతో నీ చిలక పలుకులతో పాటు ఏ వయసు వారైనా నేర్చుకునేలా మంచి మోటివేషన్ ఇచ్చే మాటలతో చూడముచ్చటగా ఉన్నాయి..👏👍👌❤️ చిన్నప్పుడు సుఖపడితే పెద్దయ్యాక కష్టపడతారు చిన్నప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సుఖపడతారు అనే సామెత నిన్ను చూశాక నాకు అర్థమైనదేమిటంటే చిన్నప్పుడు కష్టపడితే ఆ కష్టం అలవాటు అయ్యి ఎంత పెద్ద కష్టం వచ్చినా తట్టుకుని ఎలా నిలబడాలి అని తెలిసి మసులుకుంటాము..❤చిన్నప్పుడు సుఖపడితే పెద్దయ్యాక చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు కదా మరి..👍 ఫైనల్ గా నీకు నచ్చిన పుట్టింటింతో,ప్రకృతితో,పెద్దలతో చక్కగా ప్రశాంతంగా కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు నెట్ సౌకర్యం లేకపోయినా మాకు కూడా మంచి వీడియోస్ చేసి అందిస్తున్నావు థాంక్యూ &లవ్ యూ సో మచ్ సుమా...❤
నమస్తే అండి 🙏🙏🙏 నా మీద నమ్మకంతో నా మీద అభిమానంతో మీరు చూపించే ప్రేమకి మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మూడుసార్లు నాకు డబ్బులు పంపించారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి 🥹🙏🙏
Hii akka ammavallu illu chalabagundi chuttu mokkalu manchi atmosphear naku chala estam ala vunte goddukura ma side vere peru vundi kani aa kura tinnanu chala Baguntundi konprantam lone aa kura dorukutundi
హాయ్ సుమ గారు, పల్లెటూరిలో ఒక ఇల్లు, ఇంటి చుట్టూతా పచ్చని రకరకాల మొక్కలు,ఎక్కడ చూసినా పచ్చదనం,వాతావరణం పెద్దపెద్ద శబ్దాలు గందరగోళాలు లేకుండా నిశ్శబ్దంగా ఉంటూ,వాటిమధ్యలో ఇంటిల్లిపాదీ కష్టపడుతూ ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ,కష్టమనుకోకుండా ఇష్టంగా బ్రతికేస్తుంటే ఆ తృప్తి ఆనందం,పట్టణాల్లో,మహానగరాల్లో ఉంటుందాండి,అమ్మమ్మ గారు చేసిన ఆకుకూర పేరు ఫస్ట్ టైం వింటున్నా,మా అమ్మ నాన్న గారు కూడా మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు,ఇప్పుడు నాన్న గారు లేకున్నా,అమ్మని భారంగా కాకుండా బాధ్యతగా చిన్నపిల్లలా చూసుకుంటున్నాము,సుమ గారు చిన్నతనం నుండి ఇలాంటి జీవితం గడిపేము కాబట్టే మనకి జీవితానికి ఇన్ని అనుభవాలు, భవిష్యత్ జీవితానికి సరిపడే పాఠాలు నేర్చుకుంటున్నాము కదండి,ప్రకృతి అందాలు తోడుగా ఎంజాయ్ చేయండి
Akka ni videos ani chala bagutay akka nenu mood baledu anapudu ne video peti chusta chala baga motivate avutanu naku kuda ne laga oka channel peti videos cheyali anipistundi
Hai suma how are you i like ur videos.nenu oka women mee video chustu chaala inspire ayyanu..nijam cheppana ninna night antha meere kalalo unnaru antha ekkuvaga మిమ్మల్ని మీ వీడియో ని ❤❤❤లైక్ చేస్తున్నాను....god bless you and your family....
Suma..a kind hearted woman😊...depression లో ఉన్న వాళ్లు ఏ counseling కో attend అయ్యే బదులు నీ videos చూస్తే చాలు సుమా..పనీ అయిపోతుoదీ ,మనీ మిగులుతుంది ....emantav
❤
Hi సుమ, రాబోయే రోజులు మీకు చాలా చాలా బాగుంటాయి 👌👍, ఎంత కష్టం పడితే అంత హ్యాపీ లైఫ్ ఇస్తాడు దేవుడు 👍
👌స్వర్గం లో ఉన్నట్టు ఉంది మీ వీడియో చూస్తుంటే ❤
Hai suma ఎంత కష్ట పడ్డ రాత్రి వేళల్లో చందమామ నీ చూస్తూ వెన్నెల లో నిద్ర పోవడం చాలా చాలా బాగుంటుంది సుమా నీకు adhi దక్కింది happy చాలా బావుంది యే sonds లేకుండా Hai గా చందమామ నీ చూస్తూ అలాగే ఆకాశ ము లో కి చూస్తూ ఎంత అదృష్టం vundali suma సిటీ life ఏమీ లేదు వెస్ట్ suma
Naku miru minillu mi paddati chala ante chala Baga nachindi akka e rojullo kuda kattela poi mida vanta chese vallu kuda unnara anipistindi,memu okkosari gas mida vandukodanike vollu vangatledu,miru inta pani chestunnaru really great akka,mi amma valladi e uru akka
కొండ కోనల్లో కోకిలమ్మ సుమ మీ వీడియో చాలా బాగుంది.
శుభోదయం మిత్రమా ❤
అమ్మ వాళ్ళింటి దగ్గర ప్రకృతి చాలా అందంగా ఉంది..😍
అమ్మమ్మ చేతి వంట అంటేనే అద్భుతంగా ఉంటుంది..👌
గొడ్డు కూర అంటేనే 1st టైం వింటున్నాను..👍 గొడ్డుకుర అని వినగానే ఉప్పు కారం వేస్తే గడ్డితో పచ్చడి చేసినా బాగుంటుంది అనే సామెత గుర్తొచ్చింది..🤣
కానీ పల్లెటూర్లలో ఇలా చాలా రకాల ఆకుకూరలు,రకరకాల కాయలతో వంటలు చేస్తారు అని మా అత్తగారు చెప్పేవారు అలా కొన్ని నా పెళ్లయిన కొత్తలో ఆవిడ చేసారు అలా నాకు తెలిసినవి ఏంటంటే నేల మునక్కాయలు అని చిన్న ఉసిరికాయల్లా ఉంటాయి వాటితో పచ్చడి చేస్తారు,చేదు పొట్లకాయలు అని ఇంకొక చిన్న దొండకాయల్లా ఉంటాయి లోపల గింజలు తీసి ఉప్పుకారం పెట్టీ ఎండబెట్టి వడియాల్లా వేపుకు తింటారు ,ఇంకా లేత మారేడుకాయలు ఉప్పుకారం వేసిన నీళ్ళలో వూరబెట్టి తినేవారు పాతికేళ్ల కిందట తిన్నా సహజమైన రుచి గుర్తుండిపోయింది అంత బాగుంటాయి మరి ఇవన్నీ ఇంకా ధోరుకుతున్నాయో లేదో తెలీదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి..👍
నువ్వు బంగారం లాంటి దానివి సుమా...❤అందుకే అటు పుట్టింటిని ఇటు అత్తింటీని చక్కగా చూసుకుంటున్నావు నీ పుట్టింటి పనుల వీడియోతో నీ చిలక పలుకులతో పాటు ఏ వయసు వారైనా నేర్చుకునేలా మంచి మోటివేషన్ ఇచ్చే మాటలతో చూడముచ్చటగా ఉన్నాయి..👏👍👌❤️
చిన్నప్పుడు సుఖపడితే పెద్దయ్యాక కష్టపడతారు
చిన్నప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సుఖపడతారు అనే సామెత నిన్ను చూశాక నాకు అర్థమైనదేమిటంటే చిన్నప్పుడు కష్టపడితే ఆ కష్టం అలవాటు అయ్యి ఎంత పెద్ద కష్టం వచ్చినా తట్టుకుని ఎలా నిలబడాలి అని తెలిసి మసులుకుంటాము..❤చిన్నప్పుడు సుఖపడితే పెద్దయ్యాక చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు కదా మరి..👍
ఫైనల్ గా నీకు నచ్చిన పుట్టింటింతో,ప్రకృతితో,పెద్దలతో చక్కగా ప్రశాంతంగా కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు నెట్ సౌకర్యం లేకపోయినా మాకు కూడా మంచి వీడియోస్ చేసి అందిస్తున్నావు థాంక్యూ &లవ్ యూ సో మచ్ సుమా...❤
Adbhutam gaa chepparu amma
😅😅
Memu video chhusedi kontha suma gari matala kosamm ayite kontha me comment kosam pankajam garu u both are wonderful✨😍
@@Hemanshtherockstar thankyou so much rock star..❤️
@@PakkintiPankajam 😍😍
Me life style chala bhaguntundhi suma amma valla house super
నీ లైఫ్ బాగున్నది సుమ మీ అమ్మ ఇంటి దగ్గర అన్ని అనుకూలంగా చాలా బాగుంది చూషు ఉంటే మనుషుకి ప్రశాంతంగా వుంది
Chinnadanivaina jeevitha Satyam cheppavu Suma 👌
సుమ మీ అమ్మగారింటికి వచ్చి కొన్ని రోజులు ఉండలనిపిస్తుంది.ఆ వాతావరణం చూస్తుంటే❤
You are great daughter and responsible daughter in law ❤❤
❤❤challa beautiful view andi naaku okasaari mee ammavalla intiki vellalani anipinchindhi sister ❤❤❤❤❤❤❤❤❤
పని పట్ల శ్రద్ధ niku thappa evariki లేదని anipisthundi 👌
చాలా బాగుంది అమ్మ, మీ కుటీరము ,నీ మాటలు కూడా బాగున్నాయి
Tq somuch andi 🙏🙏🙏🙏
Mi prathi video super ga untundi suma garu
Chala baga cheppav suma Amma valla house chala bagundi
Goppadanivi Suma neeku manchi bhartha dorikaadu chaala santhosham antha manche jaragalani assistunnanu 👏👍🎉🤗
Tq somuch andi 🙏🙏🙏🙏
mokkalatho chala chala bagundi ellu chala
Nature Lo prasantamga padukone adursttam andariki ledu Suma you're lucky i ❤ nature
Suma very nice video chala bagachebuthavu ఏవిషయమైన సూపర్ నాలడ్జి you చన్ ప్రొసీడ్ ఇలానే వీడియో స్ chesthuvundu👌👌❤️❤️😊😊🥰🥰👍👍👌👌
Nijam cheppalante aa pullale manaki kanti samayalu rakunda manche chestai,budida chetlaki,poga domalu rakunda chestundi.ols is gold.
నమస్తే అండి ,🙏
నా ప్రతి వీడియో చూసి చాలా మంచిగా అర్థం చేసుకుని కామెంట్స్ పెడుతున్నారు ధన్యవాదములు🙏🙏🙏
ఈ వీడియో లో నీ మాటలు బాగున్నాయి 💖💖💖
Chala bagundhi suma video ❤️💐
Chala baagundi me vlogs suma
chala Baga cheparu akka life gurenchi
Vlog chala baagundi 👌👌
Tq somuch andi 🙏🙏
Nice video chala Bagundandi 👍🏡🌴🌿
Chala bagavundhi Amma valla house chala bagundi nanna garu nanni ❤❤
Super thalli ni panulu ni matalu. 👌🤗🤗🙂 ellu matram costly resarats kanna ahladakaramga vundi.
హాయ్ సుమ గారు వీడియో సూపర్ 👌👌👌
Nice vlog sister and akkada nature chusthu unte maa ammamma valla illu guruthu vachindhi ❤️❤️❤️❤️👌👌👌👌👌
Me balyam gurinchi cheppinapudu nakantlo nellu vachai best life untundu meku
super suma chala bagundi
Great thought process❤
నమస్తే అండి 🙏🙏🙏
నా మీద నమ్మకంతో
నా మీద అభిమానంతో మీరు
చూపించే ప్రేమకి
మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మూడుసార్లు నాకు డబ్బులు పంపించారు మీ రుణం
ఎలా తీర్చుకోవాలి 🥹🙏🙏
@@SumaVillagewife mee kastalu teeri meeru mee family santhosham ga vundali.Ade nenu korukunedi
మేము బాగుంటే చూడాలనే మీ గొప్ప మనసుకి
మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏
మీ అమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది 👌
Meeru yeppudu super Suma gaaru ❤️
మాది కూడా ఏజెన్సీ ఏరియా సుమ. నాకు గొడ్డు కూర తెలుసు
Mamu aithay ma putteintlo oka pani kuda chaimu Meru great
pani chala bagundi suma
Excellent
Chala bagundi andi video 😊
Akukuraa super vuntundi suma pachadi memu tintamu super taste
Née voice vedio clarity Manaus swachata chala baguntai
Hi Suma garu Good morning 🌅 me Amma valla illu mokkalu chala bagunnayandi me inti Pani vanta Pani 👌
Nice vedio❤
Hii akka ammavallu illu chalabagundi chuttu mokkalu manchi atmosphear naku chala estam ala vunte goddukura ma side vere peru vundi kani aa kura tinnanu chala Baguntundi konprantam lone aa kura dorukutundi
హాయ్ సుమ గారు, పల్లెటూరిలో ఒక ఇల్లు, ఇంటి చుట్టూతా పచ్చని రకరకాల మొక్కలు,ఎక్కడ చూసినా పచ్చదనం,వాతావరణం పెద్దపెద్ద శబ్దాలు గందరగోళాలు లేకుండా నిశ్శబ్దంగా ఉంటూ,వాటిమధ్యలో ఇంటిల్లిపాదీ కష్టపడుతూ ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ,కష్టమనుకోకుండా ఇష్టంగా బ్రతికేస్తుంటే ఆ తృప్తి ఆనందం,పట్టణాల్లో,మహానగరాల్లో ఉంటుందాండి,అమ్మమ్మ గారు చేసిన ఆకుకూర పేరు ఫస్ట్ టైం వింటున్నా,మా అమ్మ నాన్న గారు కూడా మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు,ఇప్పుడు నాన్న గారు లేకున్నా,అమ్మని భారంగా కాకుండా బాధ్యతగా చిన్నపిల్లలా చూసుకుంటున్నాము,సుమ గారు చిన్నతనం నుండి ఇలాంటి జీవితం గడిపేము కాబట్టే మనకి జీవితానికి ఇన్ని అనుభవాలు, భవిష్యత్ జీవితానికి సరిపడే పాఠాలు నేర్చుకుంటున్నాము కదండి,ప్రకృతి అందాలు తోడుగా ఎంజాయ్ చేయండి
Suma nuvvu ala cheaputunte
Naku yesdupu vastundi ra
Neeku manchi rojulu vastaye ra God bless you ra
Chala ahladhanga vundhi suma
Good afternoon friend ❤❤
Good morning suma garu. Mee amma valla illu challa bagundhi plants challa bagunaie
Hi andi good morning suma garu goddu kura first time vintunnanu andi
Akka ni videos ani chala bagutay akka nenu mood baledu anapudu ne video peti chusta chala baga motivate avutanu naku kuda ne laga oka channel peti videos cheyali anipistundi
Suma always super and open heart ma❤️🙏👍
🙏 SUMA 👌👌👌👌 BUTIFUL HOUSE SUMA
pineapple bavundi,kinda mokkalu , pina padulu multicrop veyochu andi cheppalante meevi motivational videos , inka best out of waste vastuvulani kuda kudirithe cheyandi.
Hii Andi good morning 🌞🌄🌺🌺🐓🐓
❤️❤️❤️❤️❤️
Hi akka video chala bagudi
Podune gala gala godavari la ma tada vu suma🎉👌
Hi akka ela vunaru weather bale vundhi akka naku kuda vacheyali ani vundhi 😁
Hii raa raji ❤️❤️❤️❤️❤️
సూపర్ గా చేప్యవ్ సుమ అక్క
Super vlog akka
Mee voice vedio clarity Mandi swachata chalabaguntai ma
Hi suma ma amma kuda unadi 100 years enka chakaga chanila snanam che thadi
మీ అమ్మగారు వాళ్ళ ఇంటిదగ్గర వీడియోస్ రోజుకొక వీడియో పెట్టొచ్చు కదా
👌 suma
Suprrrrr❤ talli❤🤝🤝🤝🤝🤝🙌🙌🙌
Goduukura aku meens. Meva madara pink flowers pustiyi
Suma 👌👌👌
Liked very much subscribe chesa
Illu ekkada ra amma meedi
నమస్తే అండి 🙏🙏🙏
మాది పిఠాపురం అండి 👍
Hai suma how are you i like ur videos.nenu oka women mee video chustu chaala inspire ayyanu..nijam cheppana ninna night antha meere kalalo unnaru antha ekkuvaga మిమ్మల్ని మీ వీడియో ని ❤❤❤లైక్ చేస్తున్నాను....god bless you and your family....
Good morning,
Happy Sunday Akka 😊😊😊
Sister jeede kayaki kosatspudu meru ante handke rasaru
Nuvu super suma
Hai Suma nice vlog ra
Hii andi 🙏🙏
హాయ్ అక్క గుడ్ మార్నింగ్
Hi suma garu nice video
Good morning Suma garu
First view first comment❤❤❤hi friend 🎉🎉🎉happy climate
Suma hi bagaru thali ❤ jia sreram
శుభోదయం సుమా
Sister mi polam ni miss avuthunam sister
super
super,sister
What A life suma
Tension less life
Tq somuch andi 🙏🙏🙏
suma ni video kosame waiting
😍
ముంజికాయ బండి గురించి చెప్పు సుమ
సూపర్ విలేజ్ సుమ సిస్టర్ నైస్ వీడియో 😊😊 అమ్మ వాళ్ళ ఊరు పేరు ఏంటి సుమ సిస్టర్
Chicken thandi
Pax hi jeedipappu enta a di cost
Ma varu ma ammani apudu thiduthundu naku manchi bartha dhorakale
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
👌👌👌👌👌👌👌👌👌
Hi Suma
👍👍👍👌👌👌❤❤❤
Hi suma good morning
Exactaga cheppavu
హాయ్ సుమ
Amma vallla villege name cheppandi memu kuda Tribes
Amma మతిమారుకు Amma జీడి Pappu మరిచి navu akka నోరు వూరుతుంది 😢😂
Good morning suma second comment
Hi sister