Meeru illu subhram ga vunchukovatam naaku nachina vishayam intha baaga organised ga alochinchi chestavu danilone aanandanni vethukkuntaru meeru mee family members 🎉👏👍🤗
శుభోదయం సుమా ❤ వీడియో చాలా బాగుంది అమ్మాయ్..మీ అక్కా చెల్లెళ్ళు నీ మీ పనులని మీ ప్రేమలని చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టే వుంది ఎందుకంటే మేము కూడా ముగ్గురు అక్కచెల్లెళ్ళము మా పండగల్లో కూడా అమ్మకి తను ఒక్కద్దే చేసుకోలేదు అని అలాగే మేమంతా పనులు చేసేవాళ్ళము..😍 మనుషులు పోలిన మనుషులు వుంటారన్నది ఎంత నిజమో తెలీదు కానీ జీవితాల్ని పోలిన జీవితాలు మనసుల్ని పోలిన మనసులు చాలానే ఉంటాయి అన్నది కూడా నిజమే అనిపిస్తుంది నీ వీడియోస్ చూస్తుంటే అందుకేనేమో మనమంతా ఒక గూటికి చెందిన పక్షుల్లా నీ వీడియోస్ కి నీ మాటలకి ఎడిక్ట్ అయిపోయాము..💖 ఇంక నీ వీడియోస్ లో ఏం ఇష్టం అంటే ఏమీ చెప్పలేము నీ పనులు, నీ భావాలు, నీ అలవాట్లు అన్నీ కూడా ఈరోజుల్లో ఏ వయసు ఆడవాళ్ళు అయినా ఎంతో నేర్చుకునేలా చాలా ఆదర్శవంతంగా వుంటాయి ..😍 ఇక నీ వీడియోస్ లో అన్నింటికన్నా నీ మాటలు ప్రత్యేకం అవి ఎలా ఉంటాయి అంటే .....😅 అమ్మ చేతి గోరుముద్దల్లా కమ్మగా..❤️ నాన్న చెయ్యి పట్టుకుని చూసే అందమైన ప్రపంచంలా..❤️ ఇష్టమైన స్నేహితుని మధురమైన మాటల్లా..❤️ అమృతం చెవుల్లో పోసినట్టు మా మనసుల్ని ఆనందాల అంచుల వరకూ తీసుకెళ్తాయి..🥰🥳 ఇలాగే ముందు ముందు కూడా నీ చిలక పలుకులు😢 తో మా మనసుల్ని గిలిగింతలు పెడుతూ మంచి మంచి విషయాలు చెప్పాలి చెల్లీ..❤
గుడ్ మార్నింగ్ సుమ సిరి కనిపించలేదు వీడియోలు మీ వీడియోలో నాకు బాగా నచ్చింది ఉన్నంతలో సర్దుకుపోయే మీ మనస్తత్వం మీ అక్క చెల్లెలు బంధం బాగుంది ఒక ఆడపిల్లకి అయిన వాళ్ళ తోడు ఉండాల్సిందే అమ్మానాన్నని చూసి ఎంత దగ్గరలో ఉండడం కూడా ఒక అదృష్టం నాకంటూ అక్క కానీ చెల్లి కానీ ఏమైనా చెప్పడానికి షేర్ చేసుకోడానికి ఎవరూ లేరని ఫీల్ అవుతుంటాను 😞😞😞
Hii sister good morning 🌄🌄🤗🌺🌺🌺🌺 పిల్లల్ని ఆస్తమాను వీడియోస్ లో చూపించడం మన పిల్లలు మనకి ముందు కానీ అందరికీ కాదు కదా అందుకే ఎక్కువగా చూపించను. నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ లేరు ఏం చేస్తాం? ఉన్నవారితోనే హ్యాపీగా ఉండాలి. అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. 😔 నాకు మీరు ఒక మంచి ఐడియా ఇచ్చారు సిస్టర్ దానికీ మీకు 💗💞💕💝💖🧡💚💚💛💛💛💓💓💓💓😘😘😘😘😘😍😍😍 Thanks for your suggestion 👍 And sapport 🙏🙏🙏🙏
సుమా....ఇది నీకు శుభ సంక్రమణ సంక్రాంతి...💐👍. ఈసంవత్సరం ఆరంభానికి పెద్ద సంఖ్యలో viewers అందరూ నీ ఛానల్ ను ఆదరించడం చాలా సంతోషదాయకం....!!! మంచి దారిలో పయనిస్తూ... మంచిని పంచుతూ.... అందరినీ ఆకట్టుకోవడం మరీ ఆనందదాయకం...!!! ఈ రోజు నీ ఛానల్ platform గా... వ్యాపార ప్రకటనలు ప్రసారమవ్వడం నిజమైన ఘనమైన విజయం...!!! ఇది నువ్వు ఒంటరిగా నిర్మించుకొన్న అందమైన సామ్రాజ్యం. నీ మొదటి వీడియో నాకు ఇంకా బాగా గుర్తు. మొదటి వారంలో 10 మంది ప్రేక్షకులతోనే నడచి....మరికొద్ది రోజులకే మనతో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల మనసుల్ని... ఎన్నెన్నో అవార్డుల్ని కూడా గెలుచుకొన్న శంకరాభరణం సినిమా లాగ.... ఎంతో మంచి content తో 10 మంది viewers తో మొదలయ్యి....ఈరోజు ఎన్నో వేలమంది మనసుల్ని.... ఇంకా youtube యొక్క గుర్తింపునీ సాధించడం... ఇది మా తెలుగింటి ఆడపడుచు ఒంటరిగా గెలుచుకొన్న ఘనవిజయం. రాబోయే కాలంలో నీ ఛానెల్ మరింత creativity ని పెంచుకొంటూ .... మరిన్ని కొత్త పుంతలు తొక్కుతూ.... అందరికీ ఆనందాన్ని... విజ్ఞానాన్ని పంచుతూ....త్వరలోనే "RUclips platinum button" సాధించుకోవాలని.... రాబోయే సంక్రాంతి నీకు మరిన్ని విజయాల్ని ఇవ్వగలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.. 💐🙏🪔🎋🛖🇮🇳
నమస్తే అండి 🙏🙏🙏🙏💐💐 మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ నాకు ఉన్నంతకాలం ధైర్యంగా బుడిబుడి అడుగులు👣👣👣 వేస్తూ మంచి గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే ముందుకి వెళ్తున్నాను 👍👍👍 మీ ఆదరణ అభినయమానాలు నాపై ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
Akka miru em chadivaru,miru super akka intlo switch vesteno anni fecilities unna konta mandi intlo panule cheyaru,miru inta pani chestunaru e rojulli great akkk mi opikaki matallev akka❤❤❤❤
Meeru chala great... Anpisthundi nakaithe... Entha pani cheskuntu... Malla videos chesthu... And me commonsense and timesense chala bagundi... Wish u best of luck...
Meedi yevvuru Suma garu .yemi anukoka pothey cheppandi.mee illu super.yentha pedda illu Ani kadu .unnantha lo santhosham ga unnama lema annadhi mukhyam.god bless your family and you ❤😊🎉
Hi సుమ garu. Mee videos నాకు chala బాగా estam. Mimmalni chusi nenu chala nerchukuntunnanu. Me matalu chala baguntai. Me husband really great. Oka diamond lanti wife dorikindi. Me work, humble ness, me dedication great. Nenu bangalore lo untanu. Me inspiration to RUclips restart chesanu. Meru twaralo oka house kattukovalani manaspurti ga korukuntunnanu.
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺 thanks for understanding and sapport 🙏🙏 మీ ఛానల్ కూడా మంచిగా సక్సెస్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😍❤️❤️❤️❤️❤️ All the best 👍👍👍💐💐💐💐
హాయ్ అక్క నాకు కూడా మా అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాలి అంటే సంతోషం మళ్లి ఇంటికి తిరిగి వచ్చాక అన్ని శుభ్రం చేయాలి అంటే భయం. నీ విడియో మాత్రం సూపర్ అక్క❤❤❤❤❤
నమస్తే సుమ నాకు అక్క మరియు కవల సిస్టర్స్ ఉన్నారు. మా సిస్టర్స్ నన్ను పిసినారి అంటారు😊. ప్రతి రూపాయి నేను చాలా జాగ్రత్తగా అవసరమైన ఖర్చులకు మాత్రమే ఉపయోగిస్తారు అనవసరమైన ఖర్చులు పెట్టను. నేను పనికిరాని వస్తువు పనికి వస్తుంది అంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచి పెడతాను. నాకు పూల మొక్కల పెంపకం చాలా ఇష్టం. నాకు మీ వీడియోస్ లో మీరు పొదుపు చేయడం చాలా నచ్చుతుంది. చదువు సంస్కారం నేర్పిస్తుంది. తెలివితేటలు బ్రతకడం నేర్పిస్తుంది. దానికి ఉదాహరణ సుమ గారు. మీ ఇంటి వాతావరణం నాకు చాలా బాగా నచ్చుతుంది. నాకు మ మీ తోటలో ఉండే ఇల్లు నాకు ఇవ్వండి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు పనిమీద మాత్రమే వెళతారు. నేనైతే ఎప్పటికీ అక్కడే ఉంటాను. నాకు ముగ్గురు అబ్బాయిలు నాకు సిరి చాలా ఇష్టం. ముగ్గులు బాగా వెయ్యడం నేర్చుకుంటుంది. నా జీవితంలో రెండే రెండు నన్ను బాధ పెడుతూనే ఉంటాయి ఒకటి మా నాన్నగారు లేకపోవడం రెండు నాకు ఒక ఆడపిల్ల లేకపోవడం. ఒక పాపని తెచ్చుకుందాం అంటే మా అత్తగారు వాళ్లు ఒప్పుకోవడం లేదు.కష్టానికి తగిన ఫలితం దొరుకుతుంది కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. నేను మీ ఎదుగుదలను పేపర్లో చదవాలి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సుమ గారు💐🏞️👍 మీ మాటలు మీ పనులు సముద్రంలో ఉండే కెరటాల ఉంటాయి. అంచనాలకు అందనవి సుమ ఆలోచనలు. ఆచరణలో పెట్టాలి సుమ ఆలోచనలు. సుమ మాట్లాడుతుంది. కోయిల పాడుతుంది. మాటల మైదానంలో మమ్మలని ఆటలు ఆడిపి స్తున్నారు. అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి.🙏
Wow super sister 👌👌👌👌 బంగారంతో రాసిన స్వర్ణ అక్షరాల ఏం రాస్తవి ఏం రా రాస్తివి ఉదయాన్నే వికసించిన పువ్వులు పరిమళించినట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి మెడలోని వైజయంతి మాలల మేఘమాల అని పేరు పెట్టుకుని అక్షరాలతో పదాలను అందంగా మాలకట్టినట్టుగా ఉంది మీరు పెట్టిన కామెంట్ 👌👌👌👌👌 మీ అలవాట్ల గురించి చెప్పినప్పుడు మీ మనస్తత్వం కూడా నా లాంటిదే అని నాకు అనిపించింది👍👍👍👍 మిమ్మల్ని బాధ పెట్టే విషయం గురించి చెప్పారు లేనివారి గురించి బాధపడే కంటే ఉన్నవారినే ప్రేమ గా చూసుకోవడం తప్ప వేరే మార్గం లేదు ఉన్నా అది మీ ఇంట్లో వాళ్లకు నచ్చదు అని చెప్పారు కదా.,.....😔 ఇక మా తోటలో ఉండే ఇల్లు మీకు నచ్చింది అని అన్నారు కదా మా ఊరి నుండి వచ్చి మేము అక్కడ వ్యవసాయం చేయాలంటే మాకు కష్టంగా ఉంటుంది మీరు వచ్చేసి మీరు చక్కగా కూరగాయలు పండించి మేము వచ్చినప్పుడప్పుడు కొన్ని కూరగాయలు ఇస్తూ ఉండండి చాలు 🤣🤣🤣🤣 నాపై మీ అభిమానానికి ధన్యవాదములు ❤️❤️❤️❤️💜💜💜💜💙💙💙💙🤎🤎🧡🧡💛♥️💓💓💓💝💝💚💚💛💛💛❤️❤️❤️💗💗💞💞💓😘💖💖💝💝💕💕💕💕💕💞💞💞💞 Love you so somuch sister 🤗💐
హలో సుమ గారు,మీలాగే మేమూ ముగ్గురం అక్క చెల్లెళ్ళం,చిన్నతనం నుండి చాలా కష్టపడ్డాం,మీలాగే మేము కష్ట సుఖాలు పంచుకుంటూ,కలిసి మెలిసి ఉంటాము,మా పెద్దక్క మాకు అమ్మ తరువాత అమ్మ లాంటిది,మీ వీడియోల్లో మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టు ఉంది,వీడియో బాగుందండి
నీకు ఒక ట్రైన్ జర్నీ గురించి చెప్పాలి సుమ మేము విజయనగరం టు ఒంగోలు వీక్లీ ట్రైన్ సంక్రాంతి స్పెషల్ ట్రైన్ లో వస్తున్నాం రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే దాకా నేచర్ సూపర్ గా ఉంది పచ్చని పొలాలు, చేపల చెరువులు,కొబ్బరి చెట్లు అరటిచెట్లు, పూల మొక్కలు, ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ నేచర్ సూపర్ గా ఉంది బెస్ట్ జర్నీ కిటికీ పక్కన కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ భలే ఉంది అబ్బా 🥳🥳🥳🥳 నీతో ఈ విషయం షేర్ చేసుకున్నాను అని ఏమీ అనుకోవద్దు సుమా నాకు అనిపించింది చెప్పాను 💖💖💖
Video bagundi akka, illu eppudu neat ga untene manaku kuda prasantam ga untundi, miru panulu chesukune vidhanam bagundi,miru korukune vidham ga 25 k subscribers twaralo reach avvali ani korukuntunna,mi subscribers lo mimmalni support chese vallalo nenu okadanni,all the best suma akka 😊🎉🎉❤️
Mee illu, mee hard work neatness anninaavunnayamma. Content tevatem chaala kastem. Nee pani nuvvu chesuku velladame. Pillalni Baga chadivinchuko. Adi mukyam. Jagrattamma best wishes. N vijayalakshmi
నీ వీడియో లో నాకు నచ్చేది నీ మాటలు వదిన అలా వింటూ ఉండాలనిపిస్తుంది.. చిన్న వదిన హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నారు మేము ఉండేది హైదరాబాద్ వదిన అందుకే అడిగాను
Hii Andi ❤️❤️❤️ అందరూ అన్నీ చేయలేరండి నేను ముగ్గులు బాగా వేగలిగితే మీరు ఆర్ట్ డిజైన్స్ బాగా వేయగలను అని అంటున్నారు కదా మీ ఆర్ట్ నాకు నేర్పించండి నా ముగ్గులు మీకు నేర్పిస్తాను🤣🤣
వీడియో లాస్ట్ లో ఒక మంచి విషయంగానే ఒక మోటివేషన్ వర్డ్ గానీ ఉంటే బాగుంటది కానీ నువ్వు చెప్పేవన్నీ మంచి విషయాలు లాస్ట్ లో ఒక టాగ్లైన్ ఉంటే బాగుంటది ఇది నా చిన్న రిక్వెస్ట్ అనుకోసుమ 😘😘😘😘
Hii kirthi garu ❤️❤️❤️❤️🤗 కన్నప్రేమైనా తోడబుట్టిన ప్రేమైన మన దగ్గర డబ్బు ఉంటేనే మనం ఎదుటివారికి కనిపిస్తాం లేదా మనపై ఇష్టం లేదా ప్రేమ అయినా ఉండాలి. ఇష్టం లేని వారి దగ్గర కష్టంగా ఉంటే కంటే ఇష్టమైన వాళ్ళ దగ్గరే కష్టమైనా ఇష్టంగా ఉండవచ్చు. మీరేమీ బాధపడకండి మీ కంటూ ఒక మంచి రోజు కచ్చితంగా వస్తుంది 👍👍👍👍❤️❤️❤️❤️❤️
❤❤అక్క hyderabad ki velali ani ladhu kani thapadhu akka, all the best more vedio s, come out నువు ఎపుడు నువు అందరిలో Manchi పేరు thechukovali ani, manaspoorthi ka కోరుకున్నాటున 👍🤝🙏🏻✊🙌🫂👩🎓
మీరు ఉన్నంతలో ఆనందంగా ఉంటారు ఆకాశానికి నిచ్చెన వేయకుండా. మీలో నాకు నచ్చే విషయం ఇది..
Tq somuch andi 🙏🙏
చివరిలో ఇళ్ళు చాలా నీటిగా కనబడింది . అద్దం లాగా
మెరిసిపోతుంది.చాలా బాగుంది వీడియో సుమ గారు 👌👌😊🎊
Tq somuch andi 😍🤗💐💐💐
పొందికగా ముచ్చటగా అందంగా సర్దుకున్న మీ ఇల్లు చాలా ఇష్టం సుమ 👌👌
Tq somuch andi 🙏🤗❤️❤️❤️❤️
మీ తీయనైన మాటలు ముచ్చటైన మీ సంసారం కాస్త కఠినంగా ఉన్నా మీరు చెప్పే మంచి విషయాలు మాకు చాలా ఇష్టం అక్క❤❤❤❤❤
Ok sister Tq somuch ❤️❤️❤️🤗
Meeru illu subhram ga vunchukovatam naaku nachina vishayam intha baaga organised ga alochinchi chestavu danilone aanandanni vethukkuntaru meeru mee family members 🎉👏👍🤗
Hii Andi good morning 🌞🌄❤️❤️❤️❤️❤️
And thanks for understanding 😊🤗💛💝💓🧡💗💞💕♥️🧡♥️💛♥️💜♥️💙♥️
శుభోదయం సుమా ❤
వీడియో చాలా బాగుంది అమ్మాయ్..మీ అక్కా చెల్లెళ్ళు నీ మీ పనులని మీ ప్రేమలని చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టే వుంది ఎందుకంటే మేము కూడా ముగ్గురు అక్కచెల్లెళ్ళము మా పండగల్లో కూడా అమ్మకి తను ఒక్కద్దే చేసుకోలేదు అని అలాగే మేమంతా పనులు చేసేవాళ్ళము..😍
మనుషులు పోలిన మనుషులు వుంటారన్నది ఎంత నిజమో తెలీదు కానీ జీవితాల్ని పోలిన జీవితాలు మనసుల్ని పోలిన మనసులు చాలానే ఉంటాయి అన్నది కూడా నిజమే అనిపిస్తుంది నీ వీడియోస్ చూస్తుంటే అందుకేనేమో మనమంతా ఒక గూటికి చెందిన పక్షుల్లా నీ వీడియోస్ కి నీ మాటలకి ఎడిక్ట్ అయిపోయాము..💖
ఇంక నీ వీడియోస్ లో ఏం ఇష్టం అంటే ఏమీ చెప్పలేము నీ పనులు, నీ భావాలు, నీ అలవాట్లు అన్నీ కూడా ఈరోజుల్లో ఏ వయసు ఆడవాళ్ళు అయినా ఎంతో నేర్చుకునేలా చాలా ఆదర్శవంతంగా వుంటాయి ..😍
ఇక నీ వీడియోస్ లో అన్నింటికన్నా నీ మాటలు ప్రత్యేకం అవి ఎలా ఉంటాయి అంటే .....😅
అమ్మ చేతి గోరుముద్దల్లా కమ్మగా..❤️
నాన్న చెయ్యి పట్టుకుని చూసే అందమైన ప్రపంచంలా..❤️
ఇష్టమైన స్నేహితుని మధురమైన మాటల్లా..❤️
అమృతం చెవుల్లో పోసినట్టు మా మనసుల్ని ఆనందాల అంచుల వరకూ తీసుకెళ్తాయి..🥰🥳
ఇలాగే ముందు ముందు కూడా నీ చిలక పలుకులు😢 తో మా మనసుల్ని గిలిగింతలు పెడుతూ మంచి మంచి విషయాలు చెప్పాలి చెల్లీ..❤
Wow super sister❤️❤️❤️❤️
నా గురించి నా వాళ్ళకే తెలియనంతగా
నా గురించి నీకు తెలిసింది 🤗
Tq somuch for your support 🙏
@@SumaVillagewife ❤️❤️❤️❤️🥰😘💖
గుడ్ మార్నింగ్ సుమ సిరి కనిపించలేదు వీడియోలు మీ వీడియోలో నాకు బాగా నచ్చింది ఉన్నంతలో సర్దుకుపోయే మీ మనస్తత్వం మీ అక్క చెల్లెలు బంధం బాగుంది ఒక ఆడపిల్లకి అయిన వాళ్ళ తోడు ఉండాల్సిందే అమ్మానాన్నని చూసి ఎంత దగ్గరలో ఉండడం కూడా ఒక అదృష్టం నాకంటూ అక్క కానీ చెల్లి కానీ ఏమైనా చెప్పడానికి షేర్ చేసుకోడానికి ఎవరూ లేరని ఫీల్ అవుతుంటాను 😞😞😞
Hii sister good morning 🌄🌄🤗🌺🌺🌺🌺
పిల్లల్ని ఆస్తమాను వీడియోస్ లో చూపించడం మన పిల్లలు మనకి ముందు కానీ అందరికీ కాదు కదా అందుకే ఎక్కువగా చూపించను. నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ లేరు ఏం చేస్తాం?
ఉన్నవారితోనే హ్యాపీగా ఉండాలి.
అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. 😔
నాకు మీరు ఒక మంచి ఐడియా ఇచ్చారు సిస్టర్
దానికీ మీకు 💗💞💕💝💖🧡💚💚💛💛💛💓💓💓💓😘😘😘😘😘😍😍😍
Thanks for your suggestion 👍
And sapport 🙏🙏🙏🙏
Good morning sister 💖💖💖
Hii sister ❤️❤️❤️❤️
ఏంటి కనబడట్లేదు బిజీగా ఉన్నారా 🤔
Yes sister
Ok 👍👍❤️❤️
నీ వీడియోలు చూస్తుంటే మా పిల్లలు చిన్నప్పుడు నేను అలాగే చేసుకునేదాన్ని నా పాత జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను రా 👍❤️
Ok aunty Tqsomuch 😍❤️❤️❤️💛💛💖💝
Me videos Naku nachedi me illu chala andamga neat ga unchutharu
Tq somuch for your opinion ❤️❤️❤️❤️❤️
Main highlight nee maatalu suma.
Entha baaga maatladuthavo.
Suma ani perunna vallu andaru ilage matleduthara enti🤔🤔😊..
Inka nee hardworks ki kuda Naa hatts off thalli
🙌🙌🙌🙌🙌
నమస్తే అండి 🙏🙏🙏🙏
Tq somuch 😀 😍😍💐💐💐💐💐
సుమా....ఇది నీకు శుభ సంక్రమణ సంక్రాంతి...💐👍. ఈసంవత్సరం ఆరంభానికి పెద్ద సంఖ్యలో viewers అందరూ నీ ఛానల్ ను ఆదరించడం చాలా సంతోషదాయకం....!!! మంచి దారిలో పయనిస్తూ... మంచిని పంచుతూ.... అందరినీ ఆకట్టుకోవడం మరీ ఆనందదాయకం...!!! ఈ రోజు నీ ఛానల్ platform గా... వ్యాపార ప్రకటనలు ప్రసారమవ్వడం నిజమైన ఘనమైన విజయం...!!! ఇది నువ్వు ఒంటరిగా నిర్మించుకొన్న అందమైన సామ్రాజ్యం. నీ మొదటి వీడియో నాకు ఇంకా బాగా గుర్తు. మొదటి వారంలో 10 మంది ప్రేక్షకులతోనే నడచి....మరికొద్ది రోజులకే మనతో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల మనసుల్ని... ఎన్నెన్నో అవార్డుల్ని కూడా గెలుచుకొన్న శంకరాభరణం సినిమా లాగ.... ఎంతో మంచి content తో 10 మంది viewers తో మొదలయ్యి....ఈరోజు ఎన్నో వేలమంది మనసుల్ని.... ఇంకా youtube యొక్క గుర్తింపునీ సాధించడం... ఇది మా తెలుగింటి ఆడపడుచు ఒంటరిగా గెలుచుకొన్న ఘనవిజయం. రాబోయే కాలంలో నీ ఛానెల్ మరింత creativity ని పెంచుకొంటూ .... మరిన్ని కొత్త పుంతలు తొక్కుతూ.... అందరికీ ఆనందాన్ని... విజ్ఞానాన్ని పంచుతూ....త్వరలోనే "RUclips platinum button" సాధించుకోవాలని.... రాబోయే సంక్రాంతి నీకు మరిన్ని విజయాల్ని ఇవ్వగలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.. 💐🙏🪔🎋🛖🇮🇳
నమస్తే అండి 🙏🙏🙏🙏💐💐
మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ నాకు ఉన్నంతకాలం ధైర్యంగా బుడిబుడి అడుగులు👣👣👣
వేస్తూ మంచి గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే ముందుకి వెళ్తున్నాను 👍👍👍
మీ ఆదరణ అభినయమానాలు నాపై ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
చాలా చాలా బాగుంది సుమ vlog ... మేము మీ లాగే 4 అక్క చెల్లిలము మీలాగే పనులు చేసుకుంటాము... నీ vlogs అన్నీ చాలా బాగుంటాయి ❤❤❤
Hii friend ❤️❤️🤗
TQ somuch 💐💐💐
Akka miru em chadivaru,miru super akka intlo switch vesteno anni fecilities unna konta mandi intlo panule cheyaru,miru inta pani chestunaru e rojulli great akkk mi opikaki matallev akka❤❤❤❤
Hii sister good morning 🌄🌞🌺🌺🐓🐓
Thanks for waching my videos 😍👍👍
And your support ❤️❤️❤️❤️❤️🤗
Meeru chala great... Anpisthundi nakaithe... Entha pani cheskuntu... Malla videos chesthu... And me commonsense and timesense chala bagundi... Wish u best of luck...
Thanks for understanding 🙏🙏🙏🙏
Mi matalu Inka me family and me sisters bonding chala Baga nachindhi❤❤❤
Tq somuch andi 🙏🤗❤️❤️❤️
Mee videos lo Naku nachhedhi Mee voice, and positive thinking and enni baadhyathalu aiena chakkaga nirvarthistaaru Annna swabhaavam
నమస్తే అండి🙏🙏😍😍😍
నన్ను అంత మంచిగా అర్థం చేసుకున్నారు అంటే మీరు కూడా మంచి స్వభావం కలిగిన వారేనండి🙏🙏🙏🙏
Meedi yevvuru Suma garu .yemi anukoka pothey cheppandi.mee illu super.yentha pedda illu Ani kadu .unnantha lo santhosham ga unnama lema annadhi mukhyam.god bless your family and you ❤😊🎉
Hii Andi ❤️❤️❤️🤗
మాది పిఠాపురం
Thanks for waching 😍💐
Hi సుమ garu. Mee videos నాకు chala బాగా estam. Mimmalni chusi nenu chala nerchukuntunnanu. Me matalu chala baguntai. Me husband really great. Oka diamond lanti wife dorikindi. Me work, humble ness, me dedication great. Nenu bangalore lo untanu. Me inspiration to RUclips restart chesanu. Meru twaralo oka house kattukovalani manaspurti ga korukuntunnanu.
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺
thanks for understanding and sapport 🙏🙏
మీ ఛానల్ కూడా మంచిగా సక్సెస్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😍❤️❤️❤️❤️❤️
All the best 👍👍👍💐💐💐💐
Mee videos naku nachedi vunnadi vunnatluga matladutharu anduke mee video s miss kakunda chustuntanu
Tq somuch andi 🙏 🙏 🤗😍❤️
Nice videos andi చాలా బాగున్నాయ్ మనసుకి హాయిగా ఉంది మీ వీడియోస్ and మీ naturality 👌👌👌మాది మీ పక్కనే andi కాకినాడ.... ☺️☺️
Ok Andi 👍 Tq somuch ❤️❤️❤️❤️🤗
Videos lo mi matalu nachutai akka chala baguntai matalu prasantam ga untai
Tq somuch sister ❤️❤️❤️🤗
Mee maata theeru chala baguntundi sumagaru❤
Tq somuch andi 😍❤️❤️
Mi videos chala bagunayai andi happy undandi epudu
Hii andi goodmorning 🌄🌞🐓🐓🌹🌺🌺
Tq somuch andi 🙏🙏🙏
House chala neat ga vuchadam
Tq 😍❤️
హాయ్ అక్క నాకు కూడా మా అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాలి అంటే సంతోషం మళ్లి ఇంటికి తిరిగి వచ్చాక అన్ని శుభ్రం చేయాలి అంటే భయం. నీ విడియో మాత్రం సూపర్ అక్క❤❤❤❤❤
Same sis
@@NAMMAALASUPRIA అవును కదా sister
మరి నాకు తప్పదు సిస్టర్ 😔
నమస్తే సుమ నాకు అక్క మరియు కవల సిస్టర్స్ ఉన్నారు. మా సిస్టర్స్ నన్ను పిసినారి అంటారు😊. ప్రతి రూపాయి నేను చాలా జాగ్రత్తగా అవసరమైన ఖర్చులకు మాత్రమే ఉపయోగిస్తారు అనవసరమైన ఖర్చులు పెట్టను. నేను పనికిరాని వస్తువు పనికి వస్తుంది అంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచి పెడతాను. నాకు పూల మొక్కల పెంపకం చాలా ఇష్టం. నాకు మీ వీడియోస్ లో మీరు పొదుపు చేయడం చాలా నచ్చుతుంది. చదువు సంస్కారం నేర్పిస్తుంది. తెలివితేటలు బ్రతకడం నేర్పిస్తుంది. దానికి ఉదాహరణ సుమ గారు. మీ ఇంటి వాతావరణం నాకు చాలా బాగా నచ్చుతుంది. నాకు మ మీ తోటలో ఉండే ఇల్లు నాకు ఇవ్వండి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు పనిమీద మాత్రమే వెళతారు. నేనైతే ఎప్పటికీ అక్కడే ఉంటాను. నాకు ముగ్గురు అబ్బాయిలు నాకు సిరి చాలా ఇష్టం. ముగ్గులు బాగా వెయ్యడం నేర్చుకుంటుంది. నా జీవితంలో రెండే రెండు నన్ను బాధ పెడుతూనే ఉంటాయి ఒకటి మా నాన్నగారు లేకపోవడం రెండు నాకు ఒక ఆడపిల్ల లేకపోవడం. ఒక పాపని తెచ్చుకుందాం అంటే మా అత్తగారు వాళ్లు ఒప్పుకోవడం లేదు.కష్టానికి తగిన ఫలితం దొరుకుతుంది కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. నేను మీ ఎదుగుదలను పేపర్లో చదవాలి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సుమ గారు💐🏞️👍 మీ మాటలు మీ పనులు సముద్రంలో ఉండే కెరటాల ఉంటాయి. అంచనాలకు అందనవి సుమ ఆలోచనలు. ఆచరణలో పెట్టాలి సుమ ఆలోచనలు. సుమ మాట్లాడుతుంది. కోయిల పాడుతుంది. మాటల మైదానంలో మమ్మలని ఆటలు ఆడిపి స్తున్నారు. అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి.🙏
మేఘమాల గారు చాలా అంటే చాలా బాగా వర్ణించి చెప్పారు సుమ గురించి..🫡👏👏
Wow super sister 👌👌👌👌
బంగారంతో రాసిన స్వర్ణ అక్షరాల ఏం రాస్తవి ఏం రా రాస్తివి
ఉదయాన్నే వికసించిన పువ్వులు పరిమళించినట్టు
శ్రీ వెంకటేశ్వర స్వామి మెడలోని వైజయంతి మాలల
మేఘమాల అని పేరు పెట్టుకుని
అక్షరాలతో పదాలను అందంగా మాలకట్టినట్టుగా ఉంది
మీరు పెట్టిన కామెంట్ 👌👌👌👌👌
మీ అలవాట్ల గురించి చెప్పినప్పుడు మీ మనస్తత్వం కూడా నా లాంటిదే అని నాకు అనిపించింది👍👍👍👍
మిమ్మల్ని బాధ పెట్టే విషయం గురించి చెప్పారు లేనివారి గురించి బాధపడే కంటే ఉన్నవారినే ప్రేమ గా చూసుకోవడం తప్ప వేరే మార్గం లేదు ఉన్నా అది మీ ఇంట్లో వాళ్లకు నచ్చదు అని చెప్పారు కదా.,.....😔
ఇక మా తోటలో ఉండే ఇల్లు మీకు నచ్చింది అని అన్నారు కదా మా ఊరి నుండి వచ్చి మేము అక్కడ
వ్యవసాయం చేయాలంటే మాకు కష్టంగా ఉంటుంది
మీరు వచ్చేసి మీరు చక్కగా కూరగాయలు పండించి మేము వచ్చినప్పుడప్పుడు కొన్ని కూరగాయలు ఇస్తూ ఉండండి చాలు 🤣🤣🤣🤣
నాపై మీ అభిమానానికి ధన్యవాదములు ❤️❤️❤️❤️💜💜💜💜💙💙💙💙🤎🤎🧡🧡💛♥️💓💓💓💝💝💚💚💛💛💛❤️❤️❤️💗💗💞💞💓😘💖💖💝💝💕💕💕💕💕💞💞💞💞
Love you so somuch sister 🤗💐
Hai Suma nee kastapadi Pani chese teeru, illu neat ga unchukone paddathulu and nee manasthathvam ❤❤❤❤good ra thalli
Me vedio lo me maatalu ante chala istam suma garu
Ok Andi 👍 Tq somuch ❤️❤️❤️🤗
హాయ్ సుమ మందారం పూలు చాలా పూసాయి 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ఆ మందార మొక్క చిన్న చెల్లి హైదరాబాద్ నుండి తెచ్చి వేసిందండి 🌺🌺🌺🌺🌺🌺
మీ మాటలు మీ పనులు super suma garu👌🏻🥰💐
Tq somuch andi 🤗🧡💙💖❤️💖❤️💙💖
Hi Suma
Comedy ga matladatharu
Me,matalu vente
Entha alsata Aina marchipoe hai ga navvukuntunnam
Thank you so much 😂
Hii Andi ❤️❤️❤️❤️
Tq somuch andi 🤣🤣
Gd mng akka ....me neatness naku chala nachuthundi......🎉
Ok raa Tq somuch ❤️❤️❤️❤️🤗
Amma nemaatalu,nee panulu chala swacham ga natural ga vuntai
Tq somuch andi 🙏🤗❤️
You are just wonderful
Suma
Ye pani ayina manspoorti ga chestavu
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺
Tq ❤️🧡❤️💙
హలో సుమ గారు,మీలాగే మేమూ ముగ్గురం అక్క చెల్లెళ్ళం,చిన్నతనం నుండి చాలా కష్టపడ్డాం,మీలాగే మేము కష్ట సుఖాలు పంచుకుంటూ,కలిసి మెలిసి ఉంటాము,మా పెద్దక్క మాకు అమ్మ తరువాత అమ్మ లాంటిది,మీ వీడియోల్లో మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టు ఉంది,వీడియో బాగుందండి
@@madhavi-u7s గారు,నా ఫోన్ సెట్టింగ్స్ లో, తెలుగు కీ ప్యాడ్ ని ఎనెబుల్ చేసుకున్నానండి
నాకు సరిగా అర్థం కాలేదండి 🤔
@@SumaVillagewife గారు,మీలాగే మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం కూడా బాగా కలిసి మెలిసి ఉంటామండి,మా పెద్దక్కని మేము అమ్మలా భావిస్తాము
అయితే మనందరం ఒకే గూటి పక్షులం అన్నమాట
నన్ను కూడా చెల్లి వాళ్ళు అమ్మలాగే భావిస్తారండి 🤗❤️❤️❤️❤️❤️❤️
I like your Simplycity😊
Tq somuch andi 🤗😍❤️❤️❤️
Chetha manta petti kaltchadam valla environment chala pollute auvuthundhi dani badulu dani pina kastha matti vesthe compost auvuthundhi.
Ok Andi 👍❤️
Hi Suma garu me video lo me neatness and me muggulu nachhayandi 👌
Ok Andi 👍 Yq somuch ❤️❤️❤️
Mee voice 😍 ante estam andi
Medalu middelu avasaramledu elanti ellu chalu antlu vuntundi Mee life style chala eshtam suma
Tq somuch andi 🙏🙏🙏🤗
హాయ్ సుమ గారు మీ వాయిస్ చాలా బాగు ఉంటుంది
Tq somuch andi 🤗😍❤️❤️❤️❤️
Mee matalu Baga nachurtay Suma garu
Tq somuch andi 🙏🙏🙏🤗
Mee maatalanu assalu marchipolenu akka
❤️❤️❤️
నీకు ఒక ట్రైన్ జర్నీ గురించి చెప్పాలి సుమ మేము విజయనగరం టు ఒంగోలు వీక్లీ ట్రైన్ సంక్రాంతి స్పెషల్ ట్రైన్ లో వస్తున్నాం రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే దాకా నేచర్ సూపర్ గా ఉంది పచ్చని పొలాలు, చేపల చెరువులు,కొబ్బరి చెట్లు అరటిచెట్లు, పూల మొక్కలు, ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ నేచర్ సూపర్ గా ఉంది బెస్ట్ జర్నీ కిటికీ పక్కన కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ భలే ఉంది అబ్బా 🥳🥳🥳🥳 నీతో ఈ విషయం షేర్ చేసుకున్నాను అని ఏమీ అనుకోవద్దు సుమా నాకు అనిపించింది చెప్పాను 💖💖💖
What a journey experiences sister❤️❤️❤️❤️❤️
నాకు కూడా ఇలాంటి జర్నీ అంటే చాలా ఇష్టం 😍😍
memu kuda mi video s kosam wait chestunam sister
Hi andi good morning 🌞🌄🤗💜💙♥️💛🧡
Thanks for weheting 👍👍💐💐💐❤️❤️❤️❤️❤️
Me videos chala baguntai akka❤
TQ somuch sister ❤️❤️❤️🤗
Video bagundi akka, illu eppudu neat ga untene manaku kuda prasantam ga untundi, miru panulu chesukune vidhanam bagundi,miru korukune vidham ga 25 k subscribers twaralo reach avvali ani korukuntunna,mi subscribers lo mimmalni support chese vallalo nenu okadanni,all the best suma akka 😊🎉🎉❤️
Hi sister ❤️❤️❤️❤️❤️
Tq your support 🙏🙏🤗
Suma gaaru me neatness nachindandii unnadantlo neat ga ala undalo chepthunaru 👌🥰
Ok Andi 👍
Tq somuch 🤗❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Mee illu, mee hard work neatness anninaavunnayamma. Content tevatem chaala kastem. Nee pani nuvvu chesuku velladame. Pillalni Baga chadivinchuko. Adi mukyam. Jagrattamma best wishes. N vijayalakshmi
Tq.......Tq......Tq. Somuch Vijayalakshmi garu 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Super dialogue movies ki meru dialogues rayandi rhyming super asalu
అవునా.......... అండి 🤣🤣🤣🤣
neevu mee chelli kalisi kanipinchintey bagundedhy suma
Nextime కనిపిస్తాములేండి 👍👍🧡💙💙💖❤️😍
Good morning akka,ne mattallu bhagutaee, work chala opekaga chystavu 😊😊
Hii sister Tq somuch 🙏 🙏 ❤️❤️❤️❤️❤️
నీ వీడియో లో నాకు నచ్చేది నీ మాటలు వదిన అలా వింటూ ఉండాలనిపిస్తుంది.. చిన్న వదిన హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నారు మేము ఉండేది హైదరాబాద్ వదిన అందుకే అడిగాను
@@SumaVillagewife avna ok vadhina thq🤝🤗
Bhongir maaku daggare akkaa.. your fan from "Gajwel"..❤
@@SumaVillagewife suma chupiru pattuko jock 😂😂😂😂bale matladathru miru
Tq 🤣🤣🤣
Good evening friend ❤❤
Hii friend 😍🤗❤️❤️❤️❤️
Best of luck Suma garu mi video super 👌 Suma garu
Hii Andi ❤️❤️❤️🤗
Tq somuch ❤️❤️❤️
Nice suma from SAANVI SRAVANI'S VLOGS
Hii Andi ❤️🥰
Sorry for late reply 😔
నమస్తే సుమగారు
మీ మాట తీరు నాకు చాలా నచ్చుతుంది మాది తూర్పు గోదావరి
Hii Andi మాది కూడా తూర్పుగోదావరి జిల్లా నే పిఠాపురం
Me voice chalabagutadi👌👌👌
Tq somuch andi 🤗😍
పనులు అన్నీ చక్కగా చేసుకుంటున్నారు...ముగ్గులు కూడా పెట్టడం వీడియో తీయండి...మీ ముగ్గులు బాగుంటాయి....
Ok 👍 Andi Tq somuch 😍🤗❤️❤️
Hi ra nee hardwork Naku Baga nachutundi
Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤗
Suma garu mee cheppe vidhanam chalaa bagundi
Nee videos ku adict ayye poyamu
Tq somuch andi 🙏🤗❤️
Tq dear❤️❤️❤️🧡🧡💙💙 😍🤗🤣🤣🤣🤣
4:28 4:28
Tq andi 🙏❤️
Hai akka how are u ni video's chala bhugutai
Hii sister I am so happy👍 ☺️😍❤️❤️❤️
Very nice videos I like ur hard work I also want to do work like u. I admire ur feelings and nature❤. God bless u beti
Tq somuch andi 🙏 🙏💐💐💐💐💐💐💐💐
Illu neat ga undhi suma
Tq somuch andi 🤗❤️❤️❤️❤️
Mi videos baguai sumagaru
Tq somuch andi 🤗😍❤️❤️❤️❤️
Me voice chala baguntudi
Tq somuch andi 🤗😍
Mem kuda mugguram sisters...sisters relation bhale untundi kada sumaa...naaku me muggulantey chala istam.bhaley vesthaavu..naaku vampula muggulu raavu...art designs bagaa vesthanu..
Hii Andi ❤️❤️❤️
అందరూ అన్నీ చేయలేరండి నేను ముగ్గులు బాగా వేగలిగితే మీరు ఆర్ట్ డిజైన్స్ బాగా వేయగలను అని అంటున్నారు కదా మీ ఆర్ట్ నాకు నేర్పించండి నా
ముగ్గులు మీకు నేర్పిస్తాను🤣🤣
@@SumaVillagewife sure suma....kaani nenu me muggulu nerchukunta me vedio lo chusi...meeru ela nerchukuntaaru..🤔
Art 🎨 🎨 డిజైన్స్ యూట్యూబ్ ఛానల్ అని మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అప్పుడు నేను కూడా నేర్చుకుంటాను😍🤣🤣🤣🤣👍👍
Naaku me antha talent...opika Ledu ra...meeru super...
వీడియో లాస్ట్ లో ఒక మంచి విషయంగానే ఒక మోటివేషన్ వర్డ్ గానీ ఉంటే బాగుంటది కానీ నువ్వు చెప్పేవన్నీ మంచి విషయాలు లాస్ట్ లో ఒక టాగ్లైన్ ఉంటే బాగుంటది ఇది నా చిన్న రిక్వెస్ట్ అనుకోసుమ 😘😘😘😘
తప్పకుండా sister ❤️❤️❤️
Tq 😍
హాయ్ suma
ఏం చేస్తున్నారు సుమ
సిరి నాని ఎలా ఉన్నారు సుమ
మోటివేషన్ గురించి ఎందుకు చెప్పానంటే నా చిన్నప్పుడు నా పక్కన ఫ్రెండ్ ఎగ్జామ్ రాసి పూర్తయిన తర్వాత ది ఎండ్ అని
Mee maata vidhanam american dollers ammai channel voice laga untundi
అవునా అండి 🤣🤣🤣
Hii sis hru I like ur talking and ur Village life 😊
Tq somuch sister ❤️❤️❤️❤️
Sis mee face చూడాలని undi... Okasari mee face clear ga chupinchandi
కొంచెం టైం పడుతుంది అండి 😔
Muggulu petadam cheyama me muggulu baguntaye
Ok 👍 Andi Tq 😍
Chapati nee Maualuga baguntayi koncha speedup ataki mataki kocham gap ticuko
Hi suma... video bagundi. Naalage ocd neekukuudaa😂. Hair tips cheppu suma plz. Konchem tinu . Panicheyyaligaa
Hii Andi Tq somuch ❤️🤗
నా హెయిర్ సీక్రెట్ ఏం లేదండి నార్మల్గా ఇంట్లో వండుకునే ఫుడ్ ఏ తింటాను.
Hai akka mi muggulu chala baga unnayi muggulu sloga vesi chupinchandi
ok sister Tq❤️❤️❤️❤️
Hi suma garu nice video
Hii Andi Tq somuch ❤️❤️❤️❤️
Hi suma this is keerthi me Amma valla House challa bagundi suma suma nenu challa varuku nela alochisthanu suma andhuke naku ne videos nachutai naku 3 akkllu unaru suma kani nela alochana chaise vallu leru suma😢😢 kani nenu matram nela alochisthanu kani epudu manesanu alisepoyanu suma andharu undi yavaru leni dhani ipoyanu suma em anukoku endhuko chaplaine anipinchindi ne videos ani baguntai suma ❤❤
Hii kirthi garu ❤️❤️❤️❤️🤗
కన్నప్రేమైనా తోడబుట్టిన ప్రేమైన మన దగ్గర డబ్బు ఉంటేనే మనం ఎదుటివారికి కనిపిస్తాం
లేదా మనపై ఇష్టం లేదా
ప్రేమ అయినా ఉండాలి.
ఇష్టం లేని వారి దగ్గర కష్టంగా ఉంటే కంటే
ఇష్టమైన వాళ్ళ దగ్గరే కష్టమైనా ఇష్టంగా ఉండవచ్చు. మీరేమీ బాధపడకండి మీ కంటూ ఒక మంచి రోజు కచ్చితంగా వస్తుంది 👍👍👍👍❤️❤️❤️❤️❤️
Tq suma ❤❤
Akka anitikante Mi Matale Naku Baga Estammmm
Hii sister ❤️❤️❤️❤️
Tq 😍🤗
Memu kuda mugguram sisters
Ok sister 👍
Nenu thumbnail l pixellab lo chestanu Andi
Naa motivation nuvve akka
Wow super 👍👍👍❤️
Sister Tq 😍❤️❤️❤️❤️🥰
Unna dantllo Ela undalo ninu chusi tallsu kovali akka
❤❤అక్క hyderabad ki velali ani ladhu kani thapadhu akka, all the best more vedio s, come out నువు ఎపుడు నువు అందరిలో Manchi పేరు thechukovali ani, manaspoorthi ka కోరుకున్నాటున 👍🤝🙏🏻✊🙌🫂👩🎓
Hii sister ❤️❤️🤗
పక్షుlu ఎక్కడెక్కడికో విహరించి
సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరుకోవడం తప్పదు కదా .........మనము కూడా అంతే చెల్లి😍👍👍👍
Nice ma
మీ మాటలు ఆయాస్ఖంతంలాగా లగేస్తాయి 😂😂
అవునా sister 🤣🤣🤣❤️❤️
❤
Good morning suma video super❤❤❤❤
Good evening Andi Tq ❤️🧡💙💖❤️🤗
❤❤😊🎉
Hii Andi ❤️❤️🤗
Tq somuch 🎉🎉💐
Frist nene.....eduru chusthuna.....akkaooo
Hii sister thanks for waiting 🧡💙❤️💖🤎💜💙💚💛💓💖💝💕💕💕💕💕💞💞💞💞♥️♥️♥️💟💟💟💟💟💟💟💓💞💓💗💗💚💚💛💛🧡🧡
bagundi
Tq 🙏
Very hard work women ❤❤
Tq somuch andi 🙏🙏💐
Good video suma
Tq somuch andi 🙏💐💐💐💐😍
Me sound bar cost please
Me melikala muggulanni oka vedio cheyandi
Ok Andi 👍❤️🤗
శుభోదయం
శుభాఆధివారం
నమస్తే అండి శుభ సాయంత్రం 💐💐💐💐🌄
Best of luck your vedeos
TQ somuch andi 🙏🙏🙏🙏🤗
ఈ పదిరోజులూ మీ అత్తయ్య,మీ ఆడపాడుచు వున్నారు కదా ఇంట్లో ఇంటిచుట్టూ అంత చెత్త వుంటే వాళ్ళు వూడవరా సుమా
నమస్తే అండి 🙏🤗
మా వాళ్లు మంచివాళ్లే కానీ పని దగ్గర మాత్రం పని దొంగలు 🤣🤣🤣🤣🤣🤣
S😂😂😂
Akk cooking and money saving video cheyadi akka pls
Ok 👍 raa Try చేస్తాను ❤️❤️❤️❤️
Hi suma memu meelage 3sisters🥰
అవునా అండి సూపర్ అయితే 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️💜💜💜💙💙💙🤎🤎🤎💚💚♥️♥️🧡🧡💛💛💛💛💝💝
Me adapodchu valu unaru ga valu subram cheyleda ellu me atagaru unaruga ante meru ochina roju he valu veleru anaruga anduke don't miss understand Suma
Hii Andi ❤️❤️❤️❤️🤗
మన పని మనకు తప్పదు కదా అండి ఎంతమంది ఉన్నా 👍👍
శుభోదయం సుమ గారు
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
శుభ సాయంత్రం అండి 🙏🙏🙏💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹
Music sound bar ea compeni name please
Finger Andi cost 4,000🎶🎶🎶
Thank you so much 🥰