శుభోదయం మిత్రమా ❤ అనేవాళ్ళు అంటూనే ఉంటారు నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు సుమా..😊నువ్వు మనసులో కుళ్ళు దాచుకోకుండా మనవాళ్ళు అర్దం చేసుకుంటారు అని ఉన్నది ఉన్నట్టుగా నీ మనసులో మాటలు చెప్పావు...కొంతమంది అంతే అర్థం చేసుకోరు నిత్యం 24గంటలు మీరు కలిసి ఉంటారు కాబట్టి ఆవిడ గురించి నీకు తెలిసినంత పూర్తిగా మాకు తెలీదు కదా నువ్వు నెగెటివ్ కామెంట్స్ నీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుని వేళ్ళు అంతే... మీ అత్తయ్యతో మీ ఇల్లు పరిస్థితి గురించి కొత్త ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక గురించి మనసు విప్పి నువ్వు మాట్లాడితే ఆవిడ అర్దం చేసుకుంటుందిలే ...అర్థం చేసుకోక పోయినా బాధపడకు పెద్దవాళ్ళు అయ్యాక కొంచెం మారే మనస్తత్వం ఉండదు అయినా ప్రేమగా మసులుకుంటు ఆప్యాయంగా మాట్లాడి కలిసి మెలిసి ఉండీ మన దారిలోకి తెచ్చుకోవాలి..❤ నువ్వు నీ కుటుంబం కోసం మంచిగా ఆలోచించి నీ శాయశక్తులా కష్టపడుతున్నావు కాబట్టి త్వరలోనే నిన్ను అర్థం చేసుకుని నీ కుటుంబం తప్పక నీకు అండగా నిలబడుతుంది.❤ త్వరలోనే మీరు అనుకున్నట్టు మంచి ఇల్లు కూడా కట్టుకుంటారు ❤ నీ శివరాత్రి పనులన్నీ శ్రద్ధగా బాగా చేసావు మీ ఇంట లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది 💖👏👌👍 Stay blessed raa suma..🎉🎉❤
సుమా గారు, PVC pipe మాటిమాటికీ తీయకుండా స్పీడ్ బ్రేకర్ లాగా మట్టి కప్పండి.లేదా pvc pipe L- joints, u joints use chesi నేల కింద నుండీ pipe రన్ చేసి చూడండి
అంటే ఆల్రెడీ ఆ లైన్ లో water pipeline వేసామండి మేము కుళాయి దగ్గర వచ్చే వాటర్ ఆ లైన్ నుండే వస్తుంది. అందుకే ప్రస్తుతానికి అలా వాడుతున్నామండీ తర్వాత మళ్లీ కొన్ని మార్పులు చేర్పులు చేయాలి 👍👍👍👍 Tq somuch for understanding 🙏🙏
నమస్తే సుమ గారు మీ పనులన్నీ చకచకా అయిపోయినాయి. మీరు పనులను ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. మీరు మీ అత్తయ్య గారి టాపిక్ వచ్చిందండి నేనేం మాట్లాడకూడదు మా అత్తయ్య గారు లేరండి మా ఆయన గారు చిన్నప్పుడే చనిపోయారు. నా చుట్టుపక్కల ఉండే అత్తగారిని అందరిని చూశాను. ఒకే ఒక మాట చెప్తా పెద్దోళ్ళు ఊరికే అనలేదు అండి దూరపు కొండలు నునుపు అని అలాగే ఉంటారు. మనం మనం కష్టం ఊరికే పోదని ఏదో ఒక రోజు దానికి దగ్గ ఫలితం మనకు వస్తుంది కానీ కొంచెం ఎదురు చూడాలి మీకు అయితే తొందరగా రావాలని కోరుకుంటున్నాను ఆరోజు. నాకు మ్యారేజ్ 10 ఇయర్స్ అయింది అండి ఇప్పటివరకు నేను మా బాబు ఆరునెలల పిల్లవాడు అప్పటినుండి వస్తూ ఉన్నానండి తెలంగాణకి ఇక్కడ మేము సమ్మర్ లో ఫ్రూట్ జ్యూస్ వ్యాపారానికి వస్తాము. ఇప్పుడు మా పిల్లల పెద్ద అయ్యారు. ఒక మూడు నెలలు వాళ్లని మా అమ్మగారి ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తానండి అక్కడ స్కూలుకి వెళ్తారు వాళ్ళు మా చిన్నోడు నాతోనే ఉంటాడు కాబట్టి ని నాకేమీ పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు నా బాధ అంతా ఇంతా కాదండి మా పిల్లల ఫ్యూచర్ కోసం నాకు తప్పదని వాళ్ళ కోసం ఎంత కష్టపడితే వాళ్లంతా సుఖ పడాలి అని నా కోరిక మంచిగా పై చదువులు చదవడానికి డబ్బులు అవసరం కాదండి మా ఆయనకు జాలి చాలా ఎక్కువేనండి అన్నదమ్ముల ఆస్తులు రాయించుకున్న తిరిగి వాళ్లని ఏమీ అనరు అంత ఉదార హృదయులు అండి మా వారు. ఇల్లు పొలాలు ఉన్నాయండి మాకు కానీ మా వారు వద్దని చెప్పేసారు వాళ్ళకి వాళ్లే తీసుకున్నారు. ఇప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నామండి కాకపోతే ఒక ఇల్లు ఉండాలని కచ్చితంగా అందుకే నండి మేము కూడా చిన్న ఇల్లు కట్టుకోవాలని ఇంత కష్టపడుతున్న ఉదయాన్నే 4:30 కి వేస్తామని మళ్లీ పడుకునేటప్పుడు టైం 11:30 అవుతుంది మాకు ఒక ఫోర్ మంత్స్ ఇలానే కష్టపడతాం మేము కావలికి వెళ్ళినప్పుడు మా టైమింగ్ మారుతుంది ఈ పదేళ్లలో మాకు ఒక ఐదు లక్షలు అప్పు ఇచ్చారండి పెళ్లి చేశారని ఆ అప్పు కట్టేసాము ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాను ఇప్పుడు అందులో ఒక చక్కని చిన్నది ఇల్లు కట్టుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడైతే మేము రెంట్ హౌస్ లోనే ఉంటాము. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదండీ. ఆ వాషింగ్ మిషన్ ఎండకి అట్లనే ఎండ కుండా ఉండడానికి అక్కడ ఒక చిన్న పందిరిలా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకోటి మీరు బూజు దులిపే టప్పుడు పైన తల తల మెరిసిపోతున్న ఇత్తడి ఇ వస్తువుల మీద దుమ్ము పట్టేస్తాయి ఏవండీ అందుకని ఈసారి ఒక చీర ని వాటి మీద కప్పండి. మీరన్నట్టు ఇప్పుడు అమ్మలకు గాని నానమ్మలు గాని ఓపిక అసలు ఉండటం లేదండి ఎందుకంటే మేము చేసి చేసి అలసిపోయాము అని అంటున్నారు. మా అమ్మగారు అయితే ఆ మాటే అంటారండి మా వదిన మా పిల్లలు బాగాచూసుకుంటారు అందుకని నాకు కొంచెం దిగులు తగ్గింది. ఏదేమైనా మీరు ఒక మంచి మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక తమాషా ఉందండి యోగి యోగి రాసుకుంటే బూడిద రాలినట్లు మీరు ఇల్లు కట్టుకోవాలని నేను ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను సరదాగా అన్నాను😂😂😂సుమ గారు సిమెంట్ రోడ్డు మీద కన్నా మట్టి నేల మీద ముగ్గులు చాలా అందంగా ఉంటాయండి. మనల్ని ఎవరైనా ఏదైనా అంటే మన ఎదుగుదలకు కారణమే అవుతుంది 😊 నాకు మా వారికి అప్పు తెచ్చుకోకుండా ఇల్లు కట్టుకోవాలని కోరిక మాకు ఎంత టైం పడుతుంది. మీకోసం మా పిల్లల ఫోటో పెట్టాను చూడండి .
నమస్తే మేఘమాల గారు మీ స్టోరీ చేప్తా ఉంటే మా నాన్న వాళ్ళకి కూడా అదే జరిగిందండి మా నాన్నగారు వాళ్ళు కూడా నలుగురు అన్నదమ్ములు . మా నాన్నకి ఇవ్వకుండా మిగిలిన నలుగురు అన్నదమ్ములు ఇంటి స్థలం పంచుకున్నారు అందుకే మేము నానమ్మ వాళ్ళ ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయాం. ఇది మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ లో కూడా చెప్పాను నేను . మా అమ్మమ్మ నాన్నకి మేము ముగ్గురం అక్కాచెల్లెళ్ళం ఎన్నో కష్టాల పడి నాన్న ఎవరి మీద ఆధారపడకుండా మాకు ఓ దారి చేశారు. అవును మీరు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారండి చాలా బాగా కష్టపడుతున్నారు మీ కష్టానికి దగ్గర ప్రతిఫలం తో భవిష్యత్తులో మంచి ఇల్లు కట్టుకుంట్టారు పిల్లల ఫొటోస్ పంపించాను అన్నారు ఎందులో పంపించారు. లేటుగా రిప్లై పెడుతున్నానని ఏమీ అనుకోకండి నాకు కూడా కొంచెం ఖాళీ ఉండదండి పైగా మీరు కామెంట్ పెద్దదిగా పెడతారు కాబట్టి నాకు చదివి మీకు రిప్లై ఇవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది అందుకే మీకు లేటుగా పెడుతున్నాను.
God bless uou maa, many people were helping many lady tubers , like that some well of families can help people like you who are very honest and hard working and in need of
Hii Andi ❤️❤️❤️ పూజా విధానం అంటూ ఏముండదండి మాలో పూజలు చేసే వాళ్ళు చాలా తక్కువ ఏదో నాకు వచ్చినట్టుగా భగవంతుడికి అలంకరించుకొని ఏదో ఒక నైవేద్యం పెట్టుకొని దీపం పెట్టుకుంటాను.
Hi Suma I am from Bangalore. Your videos are very positive. You are good house wife and good mother and good daughter in law also. I love your videos because they are very natural and some thing to learn more about life. ❤❤❤❤
హాయ్ అండి ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను అర్థం చేసుకున్నందుకు మనస్పూర్తిగా మీకు ధన్యవాదములు 💐💐💐💐💐💐💐💐💐 ఆంధ్ర వచ్చినప్పుడు కాకినాడ ఎప్పుడైనా వస్తే పిఠాపురం రండి నేను మిమ్మల్ని మా ఇంటికి receive చేసుకుంటాను. Thank you somuch for your support 🙏🙏🙏🙏
Hi suma this is keerthi suma neku yavare help neku akaraledhu endhukuo chapana manchi panullu chaise valaki manchi matallu chaipe valaki bagavantudu help chais thadu nuvu chaise manchiki neku bagavanthudu help chaisthadu suma manushullu help chaisena 1 roju 2rojullu chaistharu suma ante malli mavalla nuvu sadhinchavu ani matallukuda antaru kani bagavanthudu mana jevetha kallam manatho untadu sivaya ne korekallu ani thirusthadu
అవునండి కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలే అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఏదేమైనా నేను కూడా చాలా నేర్చుకోవాలండి జీవితం పట్లఇంకా బాధ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తాను 👍👍👍🙏🙏🙏🙏
Hi akka, video bagundi miru em anukonu ante oka vishayam chepta akka adi mi atta gari gurinchi Sunday video lo chepparu kada akka tanu help cheste naku konchem support ga untundi ani adi cheppadam bagundi,tanu chese pani miku istam undadu ani chepparu kada akka videos chala mandi chustaru andari mindset okela undadu kada enni days miku tanu help cheyakunna mire kastapadutunnaru,pillalki konchem panulu cheppandi inti daggara unnapudu miru alredy cheptunaru inka pillalni help cheyyadam kosam adagandi mi atta gari gurinchi badha padadam maneyyandi akka inka ame support cheyyadu ani videos lo cheppakunte mimmalni tappu ga ardam chesukoru ,😊🙂
Ok sister sister Tq for understanding 👍👍 నాకన్నా వయసులో చిన్నదానివే అయినా చాలా బాగా అర్థం చేసుకున్నావు. అందుకే అంటారు వయసు కన్నా మనసు గొప్పదని ❤️❤️❤️❤️❤️❤️❤️
అవునండి అందరికీ ఆస్తిక కన్న సొంత ఇల్లు ఉంటే అదే ఆస్తి మన జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా సొంత ఇల్లు ఉంటే ధైర్యంగా బతుకావచ్చు. మీరు కూడా సొంతిల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
హమ్మయ్య వాషింగ్ మిషన్ కి పైపేశావని అదొక ఆనందం రా 😋 ఇంతలోనే మళ్లీ జాయింట్ తీయాలనే బాబా 😔 సరే ఏదేమైనా కొన్ని రోజులు కష్టపడితే. అన్ని సదుపాయాలు ఉండే ఇల్లు నీకు దేవుడు ఇస్తాడు రా ❤❤
Akka nanu oka chinna mata adugutanu naku reply evande oka peddaaveda oka ammayeke ela chapende ne kutureke ente mundu muggu nudutuna sunduram enta podupuga pattukovadam narepenchu ane ande , kane naku a mattake naku ardamkalau nekamyna ardamyta chappu
మీ వీడియో స్ కోసం నేను ప్రతి గురు, ఆదివారాలు ఎదురు చూస్తుంటాను.అందులో నేను గ్రహించింది కష్ట పడే తత్వం,మీ మంచి , మనసు,అర్దం చేసుకునే భర్త, వెన్నంటి ఉండే మీ అభిమానులు, మాతో పాటు ఆ దేవుని ఆశీస్సులు మీ కుండ గా అత్త గారు కూడా మీకు హెల్ప్ చేస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా నీ చెల్లి చెప్పిన సందేశం.🎉🎉🎉🎉🎉
ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం ముగ్గు పెడతానండి. ఒకరిని మనం చూస్తే మనం వాళ్ళం అవుతాం కానీ మనం మన గురించి మనమే చెప్పగలం. 🤔 అంటే ఎందుకు చూడమన్నారు తెలుసుకోవచ్చా దాన్ని బట్టి కూడా ఆలోచిస్తాను. మీరు ఏం చెప్పినా నా మంచికే చెప్తారు కదా అందుకని అడుగుతున్నానండి 👍👍❤️❤️❤️❤️
ruclips.net/video/FFarr4hysqM/видео.htmlsi=uOCN-OE9YVJdXFTg సాయంత్రం నుండి రాత్రి వరకు చేసుకొనే పనులు evening routine part 3 🔗☝️
ని కష్టం ఉరికే పోదుసుమాకచ్చితంగా మంచిఇల్లుకట్టుకుంటారులే ❤❤
Tq somuch andi 🙏🙏🙏
శుభోదయం మిత్రమా ❤
అనేవాళ్ళు అంటూనే ఉంటారు నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు సుమా..😊నువ్వు మనసులో కుళ్ళు దాచుకోకుండా మనవాళ్ళు అర్దం చేసుకుంటారు అని ఉన్నది ఉన్నట్టుగా నీ మనసులో మాటలు చెప్పావు...కొంతమంది అంతే అర్థం చేసుకోరు నిత్యం 24గంటలు మీరు కలిసి ఉంటారు కాబట్టి ఆవిడ గురించి నీకు తెలిసినంత పూర్తిగా మాకు తెలీదు కదా నువ్వు నెగెటివ్ కామెంట్స్ నీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుని వేళ్ళు అంతే... మీ అత్తయ్యతో మీ ఇల్లు పరిస్థితి గురించి కొత్త ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక గురించి మనసు విప్పి నువ్వు మాట్లాడితే ఆవిడ అర్దం చేసుకుంటుందిలే ...అర్థం చేసుకోక పోయినా బాధపడకు పెద్దవాళ్ళు అయ్యాక కొంచెం మారే మనస్తత్వం ఉండదు
అయినా ప్రేమగా మసులుకుంటు ఆప్యాయంగా మాట్లాడి కలిసి మెలిసి ఉండీ మన దారిలోకి తెచ్చుకోవాలి..❤
నువ్వు నీ కుటుంబం కోసం మంచిగా ఆలోచించి నీ శాయశక్తులా కష్టపడుతున్నావు కాబట్టి త్వరలోనే నిన్ను అర్థం చేసుకుని నీ కుటుంబం తప్పక నీకు అండగా నిలబడుతుంది.❤
త్వరలోనే మీరు అనుకున్నట్టు మంచి ఇల్లు కూడా కట్టుకుంటారు ❤
నీ శివరాత్రి పనులన్నీ శ్రద్ధగా బాగా చేసావు మీ ఇంట లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది 💖👏👌👍
Stay blessed raa suma..🎉🎉❤
మీ అందరి ఆశీర్వాదంతో నాకు మంచి రోజులు రావాలని నేను కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
Tq somuch for understanding
And your support ❤️❤️❤️❤️❤️🤗
@@SumaVillagewife tq so much dear sister 😍❤️
Mana suma family members ki andariki manchi rojulu ravalani korukuntunna😊❤
Me matallo edho magic undhandi asalu vedio skit chese prasakthe ledu 👌👍
Tq......
Tq......
Tq........somuch sister ❤️❤️❤️🤗
సుమా గారు, PVC pipe మాటిమాటికీ తీయకుండా స్పీడ్ బ్రేకర్ లాగా మట్టి కప్పండి.లేదా pvc pipe L- joints, u joints use chesi నేల కింద నుండీ pipe రన్ చేసి చూడండి
అంటే ఆల్రెడీ ఆ లైన్ లో water pipeline వేసామండి మేము కుళాయి దగ్గర వచ్చే వాటర్ ఆ లైన్ నుండే వస్తుంది.
అందుకే ప్రస్తుతానికి అలా వాడుతున్నామండీ తర్వాత మళ్లీ కొన్ని మార్పులు చేర్పులు చేయాలి 👍👍👍👍
Tq somuch for understanding 🙏🙏
ముగ్గులు చాలా బాగా పెడుతున్నారు సుమ గారు
Tq somuch andi ❤️❤️🤗
Twaraga nuvu oka manchi illu katukovali Akka 😊 memu kuda korukuntan ni lanti manchi manasu vuna valaki dhevudu manchey chesthadu akka kani konchem time thisukuntadu anthey ❤eww Akka 16k subscribers 🎉🎉🎉🎉🎉
Hii Raji ❤️❤️❤️❤️❤️❤️
Instagram లో ఒకసారి msg పెట్టు.
@@SumaVillagewife 👍
Mee voice so sweet ga vuntadhi
Meeru. Positive. Attitude unnavvaru so. You. Can get sucesses please continue wish you all the best
అర్థం చేసుకున్నందుకు మనస్పూర్తిగా మీకు
🙏🙏🙏🙏🙏🙏
Hai akka super like you same maa akka lage chestunnaru
Hii sister good morning 🌞🌄🌺🌿☘️🛖🐓🐓
మీ అక్కగార్ని అడిగానని చెప్పండి 👍👍❤️🩷💖💖♥️♥️💚💚
Good suma, manchi video chala kastapadutunnav
Thanks for understanding Andi 🙏🙏🙏
నమస్తే సుమ గారు మీ పనులన్నీ చకచకా అయిపోయినాయి. మీరు పనులను ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. మీరు మీ అత్తయ్య గారి టాపిక్ వచ్చిందండి నేనేం మాట్లాడకూడదు మా అత్తయ్య గారు లేరండి మా ఆయన గారు చిన్నప్పుడే చనిపోయారు. నా చుట్టుపక్కల ఉండే అత్తగారిని అందరిని చూశాను. ఒకే ఒక మాట చెప్తా పెద్దోళ్ళు ఊరికే అనలేదు అండి దూరపు కొండలు నునుపు అని అలాగే ఉంటారు. మనం మనం కష్టం ఊరికే పోదని ఏదో ఒక రోజు దానికి దగ్గ ఫలితం మనకు వస్తుంది కానీ కొంచెం ఎదురు చూడాలి మీకు అయితే తొందరగా రావాలని కోరుకుంటున్నాను ఆరోజు. నాకు మ్యారేజ్ 10 ఇయర్స్ అయింది అండి ఇప్పటివరకు నేను మా బాబు ఆరునెలల పిల్లవాడు అప్పటినుండి వస్తూ ఉన్నానండి తెలంగాణకి ఇక్కడ మేము సమ్మర్ లో ఫ్రూట్ జ్యూస్ వ్యాపారానికి వస్తాము. ఇప్పుడు మా పిల్లల పెద్ద అయ్యారు. ఒక మూడు నెలలు వాళ్లని మా అమ్మగారి ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తానండి అక్కడ స్కూలుకి వెళ్తారు వాళ్ళు మా చిన్నోడు నాతోనే ఉంటాడు కాబట్టి ని నాకేమీ పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు నా బాధ అంతా ఇంతా కాదండి మా పిల్లల ఫ్యూచర్ కోసం నాకు తప్పదని వాళ్ళ కోసం ఎంత కష్టపడితే వాళ్లంతా సుఖ పడాలి అని నా కోరిక మంచిగా పై చదువులు చదవడానికి డబ్బులు అవసరం కాదండి మా ఆయనకు జాలి చాలా ఎక్కువేనండి అన్నదమ్ముల ఆస్తులు రాయించుకున్న తిరిగి వాళ్లని ఏమీ అనరు అంత ఉదార హృదయులు అండి మా వారు. ఇల్లు పొలాలు ఉన్నాయండి మాకు కానీ మా వారు వద్దని చెప్పేసారు వాళ్ళకి వాళ్లే తీసుకున్నారు. ఇప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నామండి కాకపోతే ఒక ఇల్లు ఉండాలని కచ్చితంగా అందుకే నండి మేము కూడా చిన్న ఇల్లు కట్టుకోవాలని ఇంత కష్టపడుతున్న ఉదయాన్నే 4:30 కి వేస్తామని మళ్లీ పడుకునేటప్పుడు టైం 11:30 అవుతుంది మాకు ఒక ఫోర్ మంత్స్ ఇలానే కష్టపడతాం మేము కావలికి వెళ్ళినప్పుడు మా టైమింగ్ మారుతుంది ఈ పదేళ్లలో మాకు ఒక ఐదు లక్షలు అప్పు ఇచ్చారండి పెళ్లి చేశారని ఆ అప్పు కట్టేసాము ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాను ఇప్పుడు అందులో ఒక చక్కని చిన్నది ఇల్లు కట్టుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడైతే మేము రెంట్ హౌస్ లోనే ఉంటాము. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదండీ. ఆ వాషింగ్ మిషన్ ఎండకి అట్లనే ఎండ కుండా ఉండడానికి అక్కడ ఒక చిన్న పందిరిలా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకోటి మీరు బూజు దులిపే టప్పుడు పైన తల తల మెరిసిపోతున్న ఇత్తడి ఇ వస్తువుల మీద దుమ్ము పట్టేస్తాయి ఏవండీ అందుకని ఈసారి ఒక చీర ని వాటి మీద కప్పండి. మీరన్నట్టు ఇప్పుడు అమ్మలకు గాని నానమ్మలు గాని ఓపిక అసలు ఉండటం లేదండి ఎందుకంటే మేము చేసి చేసి అలసిపోయాము అని అంటున్నారు. మా అమ్మగారు అయితే ఆ మాటే అంటారండి మా వదిన మా పిల్లలు బాగాచూసుకుంటారు అందుకని నాకు కొంచెం దిగులు తగ్గింది. ఏదేమైనా మీరు ఒక మంచి మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక తమాషా ఉందండి యోగి యోగి రాసుకుంటే బూడిద రాలినట్లు మీరు ఇల్లు కట్టుకోవాలని నేను ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను సరదాగా అన్నాను😂😂😂సుమ గారు సిమెంట్ రోడ్డు మీద కన్నా మట్టి నేల మీద ముగ్గులు చాలా అందంగా ఉంటాయండి. మనల్ని ఎవరైనా ఏదైనా అంటే మన ఎదుగుదలకు కారణమే అవుతుంది 😊 నాకు మా వారికి అప్పు తెచ్చుకోకుండా ఇల్లు కట్టుకోవాలని కోరిక మాకు ఎంత టైం పడుతుంది. మీకోసం మా పిల్లల ఫోటో పెట్టాను చూడండి .
నమస్తే మేఘమాల గారు
మీ స్టోరీ చేప్తా ఉంటే మా నాన్న వాళ్ళకి కూడా అదే జరిగిందండి మా నాన్నగారు వాళ్ళు కూడా నలుగురు అన్నదమ్ములు . మా నాన్నకి ఇవ్వకుండా మిగిలిన నలుగురు అన్నదమ్ములు ఇంటి స్థలం పంచుకున్నారు అందుకే మేము నానమ్మ వాళ్ళ ఊరు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయాం. ఇది మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ లో కూడా చెప్పాను నేను . మా అమ్మమ్మ నాన్నకి మేము ముగ్గురం అక్కాచెల్లెళ్ళం ఎన్నో కష్టాల పడి నాన్న ఎవరి మీద ఆధారపడకుండా మాకు ఓ దారి చేశారు. అవును మీరు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారండి చాలా బాగా కష్టపడుతున్నారు మీ కష్టానికి దగ్గర ప్రతిఫలం తో భవిష్యత్తులో మంచి ఇల్లు కట్టుకుంట్టారు
పిల్లల ఫొటోస్ పంపించాను అన్నారు ఎందులో పంపించారు.
లేటుగా రిప్లై పెడుతున్నానని ఏమీ అనుకోకండి నాకు కూడా కొంచెం ఖాళీ ఉండదండి పైగా మీరు కామెంట్ పెద్దదిగా పెడతారు కాబట్టి నాకు చదివి మీకు రిప్లై ఇవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది అందుకే మీకు లేటుగా పెడుతున్నాను.
hai suma neevu eppudu antha kastabadity antha sukham vastadi lee dont worry koncham opikaga vundu anne roujulu manchiga vuntaye take care
Ok andi 👍👍
Thanks for understanding ❤️❤️❤️❤️❤️🤗
Hi suma meeru manchi illu kattukovalani manaspurthiga korunktunnau DHARANl
Hii daranigaru good morning 🌞🌄🌺🌺🌺🐓
Tq somuch for understanding 🙏🙏🙏❤️❤️❤️
SUMA GARU MEERU COLOTH THO WASHING MISSION COVER KUTTANDI
Ok andi Tq somuch ❤️❤️❤️🤗
God bless uou maa, many people were helping many lady tubers , like that some well of families can help people like you who are very honest and hard working and in need of
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏
Sumagaru Mee videos super ga untundi and mi voice kooda.. meeru Pooja bale chestaru kani 1 time Pooja vidanm chupinchandi love from Karnataka...❤❤❤❤❤
Hii Andi ❤️❤️❤️
పూజా విధానం అంటూ ఏముండదండి
మాలో పూజలు చేసే వాళ్ళు చాలా తక్కువ ఏదో నాకు వచ్చినట్టుగా భగవంతుడికి అలంకరించుకొని ఏదో ఒక నైవేద్యం పెట్టుకొని దీపం పెట్టుకుంటాను.
Super suma ne vedios chala bagunayi meru tappakudda kotta ellu katukovali God bless you❤❤
Tq somuch andi 🙏🙏🙏🙏🙏
Nenu kuda cleaning chesukunna chelli😊duppatlu nnenunkuda vedi neellalo nanabetti uthukunnanu😊😊e roju tho complete aindhi 😊
Nu kuda chala Baga chestav cleaning 🧹👌👌👍👍🌹
Hii sister ❤️❤️❤️🤗
Tq somuch 😍👍👍👍
Naku aithe nu daily gurth vastunnav ra..ne maatalu,nu gurth vastuntav😍😍
Konni panulu ne nundi nerchukunna😍
Tq ra 😍👍🌹❤️
Enka enka chla nerchukuntam teliyani vishyalu😊😊😊
Thvaralo nu manchi house kattukovali Ani devunni korukuntam🙏💐💐💐
మీ సపోర్ట్ నాకు ఇలానే ఉంటే ఖచ్చితంగా మంచి ఇల్లు కట్టుకుంటాను 👍👍❤️❤️❤️❤️❤️ Tq ❤️❤️❤️
@@SumaVillagewife 😃👍👍👍😍😍💐🌹
Super vlog suma me dreams naraveraleni koruthu god bless you ❤❤
Tq somuch andi 🙏🙏🙏💜💙💖❤️
Super suma
Me videos nenu one month nunchi chusthunna akka chala bhagunnayi 😊
Tq somuch sister ❤️❤️❤️❤️
😂❤
Good morning suma garu 🌄🌹♥️
Nice vlog👌🏽
Good evening Andi ❤️❤️
Good morning sister God bless you 👌👌👌
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓
ఒక అందమైన శుభోదయన్ని నేను ఆస్వాదించగలుగుతున్నాను. మీ మంచి కామెంట్లతో🙏🙏💐💐💐♥️♥️♥️♥️
Suma neeku RUclips family antha support gaane vuntadi..enduku feel avutaav ..ninnu kudaa chala mandi inspiration gaa teesukuntunnru..daaniki chinna pedda tedaa ledu..neelo teliyani entho talent vundi ..atu farming, its family balance chestu life ni lead chestunnav 🎉🎉🎉
Tq somuch for understanding Andi 🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Hi suma garu how are you.కళ్లాపు జల్లెటపుడు ఒక చేతితో చల్లా కుడదు రెండు చేతులతో చల్లాలి సుమ గారూ😊 i am big fan of you 🥰
Ok sister Thanks for saggetion 👍👍 ❤️❤️🤗
Good morning Suma 🌅
Hii Radhika garu ❤️❤️❤️❤️
Good evening 😍🌹🌹
Hi Suma I am from Bangalore. Your videos are very positive. You are good house wife and good mother and good daughter in law also. I love your videos because they are very natural and some thing to learn more about life. ❤❤❤❤
హాయ్ అండి ఎలా ఉన్నారు? బాగున్నారా? నన్ను అర్థం చేసుకున్నందుకు మనస్పూర్తిగా మీకు ధన్యవాదములు 💐💐💐💐💐💐💐💐💐
ఆంధ్ర వచ్చినప్పుడు కాకినాడ ఎప్పుడైనా వస్తే పిఠాపురం రండి నేను మిమ్మల్ని మా ఇంటికి receive చేసుకుంటాను.
Thank you somuch for your support 🙏🙏🙏🙏
Suma garu medi manchi manasu manchi illu katukutavu👍
Tq somuch ❤️❤️❤️❤️🤗
Sitamahalakshmi garu 🙏🙏🙏🙏🙏
Manaspurthiga korukutinnanu illu kattukovalani alaage miru happy undali 8:11
Hii Andi Tq for understanding 🙏❤️❤️❤️
Video chala bagundhi
Tq somuch andi 🤗❤️
Roju mottham meeru cheppedhi vintuuu...dhantlo manchi matlni manassulo ala underline chesukune aachrinche vidham ga chesthaanu.
Meeru enthasepu matladina vinataniki entha baguntundhoo....❤❤❤
Tq somuch andi ♥️♥️♥️♥️♥️♥️
Hi Suma keep it up sister 😊
Hii sister Tq somuch ❤️❤️
Good morning akka nise vlog 👌
Tq somuch sister ❤️❤️❤️🤗
Hello Suma garu yelaga unnaru. Mee London fan andi. I was busy from few weeks so couldn't see your videos. always magical videos.
హాయ్ లండన్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు? బాగున్నారా?
చాలా రోజుల తర్వాత కనిపించారు అంతా ఓకేనా 🤗❤️ ❤️❤️❤️❤️
@@SumaVillagewife memu bagaunnamu. Meeru mee family yelaga unnaru. Samba yelaga unnadi, ade andi mee cutie cow.
Bagundi video
Good morning Andi TQ somuch 🌄🌞🌺🌺🐓❤️💐🤗
Hi suma this is keerthi suma neku yavare help neku akaraledhu endhukuo chapana manchi panullu chaise valaki manchi matallu chaipe valaki bagavantudu help chais thadu nuvu chaise manchiki neku bagavanthudu help chaisthadu suma manushullu help chaisena 1 roju 2rojullu chaistharu suma ante malli mavalla nuvu sadhinchavu ani matallukuda antaru kani bagavanthudu mana jevetha kallam manatho untadu sivaya ne korekallu ani thirusthadu
హాయ్ కీర్తి గారు ఎలా ఉన్నారు బాగున్నారా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
నన్ను అర్థం చేసుకునే గొప్ప ఫ్యామిలీని నాకు పరిచయం చేస్తుంది యూట్యూబ్.
అమ్మ సుమ గుడ్ మార్నింగ్ ఇది ఎప్పుడు వీడియోలు
నమస్తే అండి శుభోదయం 🙏🙏🌄🌞🌺🌺🛖🐓
Good morning Suma,koncham vopikapattu Ani machy garuguthundi,kalamy anitiki samadanm cheputhundi adi kuda thondaralo
Ok andi Thanks for understanding Andi 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Suma =24/7👏👏
Tq somuch andi 🤗❤️
Hi suma garu. Meru twaraga manchi house kattukovali ani korukuntunnanu.
Hii Andi Ela unnaru bagunnaraa 😍🤗
Thanks for blessing Andi 🙏🙏🙏
Hai suma garu good morning ❤
Don't worry suma garu We are all ways with you 😊
Hii Andi ❤️❤️❤️❤️❤️❤️
Hi suma.nice vlog.tappakunda meeru house kattukuntaru..aa sivayaa tappakunda mee korikanu neraverestadu..om namah sivayah.
Tq somuch for your blessings Andi 🙏🙏🙏🙏
మీ అందరి ఆశీర్వాదం నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను 🙏❤️❤️❤️❤️❤️
Hi suma garu nice Andi Naku Telugu radhu Andi state Maharashtra Andi ma village karaspalli 🥰 mi video super super 👌
Ok andi ❤️❤️❤️❤️❤️
Miru eppudaina Andra vastey Kakinada randi.
Nenu mimmalni receive chesukuntanu .
Ok naa Andi 👍👍♥️♥️♥️♥️
Ok suma garu
శుభోదయం తల్లీ.
నమస్తే అండి 🙏🙏🙏🙏
Nice vedio opikapattali ante time vastundi niku
Tq somuch andi 🙏🙏❤️❤️
మీ అత్తగారు నీకు తొందరగా కలిసి రావాలని కోరుకుంటున్నాను సుమ
అంతా మీ దయ అండి 🙏🙏
మంచి మార్పు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను 👍👍👍❤️❤️❤️❤️❤️❤️
Hi ra suma nuu anukunte
House kattukovadam kastam
Amekadu pillalani bagaa
Chadivenchu. ❤❤🎉🎉
Ok andi Tq somuch for your suggestion 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Suma 🙏👌👌👌👌👌
Tq somuch andi 🤗❤️❤️
God bless you ra, your dreams comes true
Thanks for understanding Andi 🙏🙏🙏
Hi Suma video super
Tq somuch andi 🤗❤️❤️❤️❤️
Hi Suma. Meeru manchi illu kattukovalani.. Alaage manchi RUclipsr ga peru thechukovalani manaspurthiga korukuntunnanu.
ANITA
హాయ్ అనిత గారు ❤️❤️❤️❤️
Tq somuch అండి 🙏🙏🙏🙏
Grils ki plastic sheets ammutharu avi kattandi jallu lopalipki raadu
Hi Andi good morning 🌄🌺🌺🌹🐓🐓
Thursday video లో ఆ పని మీదే ఉన్నామండీ 😍👍👍
@@SumaVillagewife 🙂 good morning akka
Nice video ra suma
Tq somuch andi 🤗❤️💐
Advance Happy women's day akka, vedio nice 😊
Same to you sister 💐💐💐💐🌹🌹🌹❤️❤️❤️
Women's day special గా రేపు వీడియో వస్తుంది చూడు sister 👍👍❤️❤️❤️❤️
@@SumaVillagewife ok sister 😍
అత్త, కోడలు annaka ఈ మాత్రం common...
అవునండి కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు
కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలే అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఏదేమైనా నేను కూడా చాలా నేర్చుకోవాలండి జీవితం పట్లఇంకా బాధ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తాను 👍👍👍🙏🙏🙏🙏
👌👌👌👌👌👌👌👌
🙏🙏🙏
9:23 jai filmy moji😂
మేము కూడా funmoji film moji ఫ్యా ఫ్యానమ్మ🤣🤣🤣🤣🤣🐵🐵🐵
@@SumaVillagewife Iam also fan of filmy moji
Hi akka, video bagundi miru em anukonu ante oka vishayam chepta akka adi mi atta gari gurinchi Sunday video lo chepparu kada akka tanu help cheste naku konchem support ga untundi ani adi cheppadam bagundi,tanu chese pani miku istam undadu ani chepparu kada akka videos chala mandi chustaru andari mindset okela undadu kada enni days miku tanu help cheyakunna mire kastapadutunnaru,pillalki konchem panulu cheppandi inti daggara unnapudu miru alredy cheptunaru inka pillalni help cheyyadam kosam adagandi mi atta gari gurinchi badha padadam maneyyandi akka inka ame support cheyyadu ani videos lo cheppakunte mimmalni tappu ga ardam chesukoru ,😊🙂
Ok sister sister Tq for understanding 👍👍
నాకన్నా వయసులో చిన్నదానివే అయినా చాలా బాగా అర్థం చేసుకున్నావు. అందుకే అంటారు వయసు కన్నా మనసు గొప్పదని ❤️❤️❤️❤️❤️❤️❤️
Nenu mimmalni oka own sister la anukutunna akka anduke cheppa 😊
Tq somuch sister ❤️❤️❤️❤️❤️
Hi,Suma why can't you keep all brozevessels in big rice bags,because u won't use daily.
Hii Andi good morning 🌞🌄🌺🌺🐓🐓
మీరేం చెప్పారో నాకు ఒకసారి అర్థం కాలేదండి 🤔
🤣🤣🤣
Good morning akka❤
Hii sister good evening ❤️❤️❤️
Oka time antu vuntundhi suma neeku manchirojulu vasthaie. Aa devudi dayavalla kothha illu kuda kattukkuntavu 💐
Tq somuch Radha garu ❤️❤️❤️❤️🙏🙏🙏
👌👌
Mee videos chala bhaguntai
Hi akka good morning Nice vlog 👌
Hii sister good evening ❤️❤️❤️🤗
Hi suma ma pelli ayye 18 years avutundi ippatiki iddaramu kastapadutunna maku sonta illu ledu meru chaala betur
అవునండి అందరికీ ఆస్తిక కన్న సొంత ఇల్లు ఉంటే అదే ఆస్తి
మన జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా సొంత ఇల్లు ఉంటే ధైర్యంగా బతుకావచ్చు. మీరు కూడా సొంతిల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@SumaVillagewife tq suma
Ni mata ni pani superb thalli.😀
Tq somuch andi 🙏🙏🙏🙏
హమ్మయ్య వాషింగ్ మిషన్ కి పైపేశావని అదొక ఆనందం రా 😋 ఇంతలోనే మళ్లీ జాయింట్ తీయాలనే బాబా 😔 సరే ఏదేమైనా కొన్ని రోజులు కష్టపడితే. అన్ని సదుపాయాలు ఉండే ఇల్లు నీకు దేవుడు ఇస్తాడు రా ❤❤
Hii aunty ❤️❤️❤️
మీ ఆశీర్వాదం కచ్చితంగా నెరవేరుతుందని నా నమ్మకం
Tq somuch aunty 🙏🙏🙏🙏🙏
Hi suma garu don't varry ❤
Thanks for understanding Andi ❤️❤️❤️❤️🤗
Hi sumagaru bavunnara andi andaru meeru yemi anukonu ante kitchen lo chettanu thiragesi pettakudadhu andi yemi anukokandi ok
Ok andi Tq somuch 👍👍❤️❤️❤️
కానీ అది అలా సెట్ అయిందని ఇంక అలానే పెట్టేసానండి 😊
Suma nee videos anni chestu untanu neevu maaintlo oka ammaive ayyavu neevu kanna prathi kala Nijam kavalani korukunae oka amma
Hii Andi good morning 🌄🌺🌺🐓
Thanks for waching my videos
and understanding and your sapport 🙏🙏🙏🙏🙏
Hi suma nice video
Tq somuch andi 🤗😍
Hi suma sister supar madi jaggampeta medi a uru
Madi Pitapuram Andi 👍👍
You are veeeeeeery slim n beautiful n good looking ❤ with jet black veeeeeeery thick n long hairs ....... Video on hair care please .......
Ok andi Tq somuch ❤️❤️❤️
Hello Suma, Really proud of your home, family management and Mental strength! nitho personalga matladalante endulo possible? 😊 Instagramlo unnava?
Hii Andi good morning 🌄🌞🌞🐓🐓❤️❤️
Instagram లో suma--with -nature ఆని టైప్ చేయండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను 👍👍👍
Message chesanu 😊
Message raaledandi👎
Hi sis this is Lakshmi and ne kottha inti Kala thondaralone neraveralani manahspurthiga korukuntunna and ne video superrr ❤ u sis
Daily battalu kuda washing machine lo vesi RUclips paina akkuva consantration cheyandhi suma
Ok sister Tq somuch,👍👍❤️❤️❤️
సామాజంలోఎవరుఅర్థంచేసుకుంన్నచేసుకోపోయినత్వరలోనెదేవుడుఅర్థంచేసుకుంటాడులెసుమ❤
Tq somuch andi 🤗🙏🙏🙏🙏
Akka nanu oka chinna mata adugutanu naku reply evande oka peddaaveda oka ammayeke ela chapende ne kutureke ente mundu muggu nudutuna sunduram enta podupuga pattukovadam narepenchu ane ande , kane naku a mattake naku ardamkalau nekamyna ardamyta chappu
నాకు సరిగా అర్థం కాలేదు సిస్టర్ తెలుగులో టైప్ చేయండి 👍👍😍
Hi suma garu. Good morning
Hii Andi good evening ❤️❤️❤️🤗
సుమ అక్క మీరన్నా మీ వీడియో స్ అన్నా నాకు చాలా ఇష్టం.కానీ చాలా రోజుల నుండి నాకు ఓ డౌట్ ఉంది .
చెప్పు సిస్టర్ 🤔
మీ వీడియో స్ కోసం నేను ప్రతి గురు, ఆదివారాలు ఎదురు చూస్తుంటాను.అందులో నేను గ్రహించింది కష్ట పడే తత్వం,మీ మంచి , మనసు,అర్దం చేసుకునే భర్త, వెన్నంటి ఉండే మీ అభిమానులు, మాతో పాటు ఆ దేవుని ఆశీస్సులు మీ కుండ గా అత్త గారు కూడా మీకు హెల్ప్ చేస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా నీ చెల్లి చెప్పిన సందేశం.🎉🎉🎉🎉🎉
మరొక్కసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.
మీ లాంటి మహిళలు భారత దేశానికే ఆదర్శం.ఇలాంటి బాధ్యతా యుతమైన ఇల్లాలు నేటి తరం గృహిణి లకు ఆదర్శం.
ఏంటి సిస్టర్ నా మీద ఇంత అభిమానం ఉంది 🤣🤣🤣🙏🙏🙏🙏🙏🙏🙏
Super suma❤🙏
Hii Andi good evening ❤️❤️❤️🤗
అవును మీది ఏ ఊరు అండి మీకు ఇష్టమైతే నే చెప్పండి 👍👍
Chennai ma near avadii but iam Telugu ma❤️🙏👍 thank you ma
Naaku chetanina sayam chestaanu
Tondaralone kattukuntaavu. Nenu aaserwadistunnanu N vijayalakshmi
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏
మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించారు మీరన్నట్టుగానే ఆ భగవంతుని దయవల్ల మేము త్వరలో మంచి ఇల్లు కట్టుకోవాలి 🙏🙏
Hii akka 6.30 nunchi waiting akka mi video kosam Ela unnaru akka
Hii sister good evening ❤️❤️❤️❤️
నేను చాలా బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు 👌👌👌👌👍👍❤️❤️
వీడియో చూసాను కాని రీఫ్లే పేట్టలేదు స్వారీ కాళీ లేదు మాకు మల్లి మొగ్గ లసీజన్ ఆదివారం వీడియో పేట్టలేదు మీవిడియో పెట్టండి
Hii Andi ❤️❤️❤️
నేను కూడా కొంచెం బిజీగా ఉన్నానండి అందుకే వీడియో పెట్టలేకపోయాను కానీ Thursday video వస్తుంది.
తప్పకుండా చూడండి 👍👍
Hai suma
Suma naku helth baga ledu aduke me videos chuda leka poya suma edi ma vari phone meru variki chellila me videos kosam aduru chustaru
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓
Thanks for waching my videos 😍 ♥️♥️♥️♥️♥️
Maa vuru Guntur
బాగుందమ్మా suma
Tq friend ❤️❤️❤️
Annaya brother lera suma garu
లేరండి మేము ముగ్గురం అక్క చెల్లెలం 👍👍❤️❤️❤️
Me husband ki kuda lera
Hi suma I'm adilakshmi
హాయ్ ఆదిలక్ష్మి గారు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Hai suma unty
Hii 💐💐
Hii sister ❤
Hii sister good evening ❤️❤️❤️❤️🤗
హాయ్ సుమ గారు మీ యూట్యూబ్ వీడియోలు నేను చూస్తాను చాలా బాగుంటాయి మీకు డబ్బు లు నెల నెలా ఎంత వస్తాయి మాకు చెప్పండి
ఆ డీటెయిల్స్ చెప్పకూడదండి 👍👍👍
Sravana megham ane channel ni chudandi suma.
Soma varam poddunna inti bayata oka chinna muggu ayina veyandi malli.
ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం ముగ్గు పెడతానండి.
ఒకరిని మనం చూస్తే మనం వాళ్ళం అవుతాం కానీ మనం మన గురించి మనమే చెప్పగలం. 🤔
అంటే ఎందుకు చూడమన్నారు తెలుసుకోవచ్చా దాన్ని బట్టి కూడా ఆలోచిస్తాను. మీరు ఏం చెప్పినా నా మంచికే చెప్తారు కదా అందుకని అడుగుతున్నానండి 👍👍❤️❤️❤️❤️
@@SumaVillagewife meelage aavida kuda nature ni istapadutundi. Vuriki manusulaku duramga vuri chivara farm house lo vuntaru. Mokkalanu jeevalanu penchutundi.
@@SumaVillagewife meelage aavida kuda nature ni istapadutundi. Vuriki manusulaku duramga vuri chivara farm house lo vuntaru. Mokkalanu jeevalanu penchutundi.
అంటే మీరు కూడా ఎంత మంచి వీడియోస్ చేస్తున్నారండి మీ మనస్తత్వం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు
మీలాంటి మంచి స్నేహాలు దొరకడం నా అదృష్టం ❤️❤️❤️
Suma meru shink lo antlu enduku thomaru,west water povadaniki Leda leka pothy meku estam leda
అది హ్యాండ్ వాష్ కి చిన్న చిన్న పనులకు మాత్రమే వాడుతానండి గిన్నెలు సింక్లతో మీ అంత ప్లేస్ లేదు కదా కిచెన్లో.
Meeru kuda friend
Ok friend,👍👍
Health jagrattammaN vijayalakshmi
Naaku mee muggulu Nathan andi
Hii sister good morning 🌄🌞🌺🌺🐓❤️❤️
Akka me washing Machine antha amount ayindhi akka please reply
Hii sister ❤️❤️❤️🤗
మా వాషింగ్ మిషన్ cost 10,000 sister 💰💰💵
Hi akka how r u
Hii sister Iam so happy 😊❤️❤️🤗