హలో సుమ గారు, మా ఇంట్లో కూడా సందడి బాగుంది,మా వాళ్ళందరికీ మీ వీడియో చూపించి, మీ గురించి చెప్పేను,వీడియో చాలా నచ్చింది,మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీ చానెల్ ని ఆదరిస్తూ,ప్రోత్యహిస్తున్న మిత్ర బృందానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🔥🎉అండి
హాయ్ సూపర్ సుమా. ....భోగి శుభాకాంక్షలు. .మీకు మీ కుటుంబాానికి....advanced సంక్రాంతి శుభాకాంక్షలు. ..... చాలా ఓపికతో చేస్తున్నారు పనులు అన్ని మీ ఇంట్లో అందరు సుమా. ...😊😊😊...నీలాంటి కూతురు ఉండడం మీ పేరెంట్స్ అదృష్టం.....అని నేను అంటున్నాను....... ఓర్పుకు... నేర్పుకు...మారుపేరు సుమా. .... మంచికి మానవత్వానికి సంప్రదాయానికి...చక్కటి ఉదాహారణ సుమ....!!! ఈ సంవత్సరం అయినా మీకు పంట దిగుబడి ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సుమా. .. సంక్రాంతి లక్ష్మి మనపై మకర సూర్యుడి కిరణాలై సంతోషాలు జ్ఞానం తో కలిపి ప్రసరించాలి ......!!! దుఃఖాల ఆలోచనలు భోగి మంటల్లో కలవాలి ఆనంద సౌభగ్యలు గుమ్మానికి తోరణాలవ్వాలి....!! సిరి మహాలక్ష్మి రాకతో మన పరివారాలకు దీవెననవ్వాలి శాంతి సౌభాగ్యంతొ మన జీవితాలు వర్ధిల్లాలి...!!!💐🌹💐... భోగి శుభాకాంక్షలు. ...💐🌹💐😊😊🎉..... సుమా. ...... happy bhogi.........
హాయ్ సుమ గారు... హ్యాపీ భోగి... మీ వీడియో చాలా బాగుంది అండి.. మీ వీడియోని నేను ఫస్ట్ టైం చూస్తున్న.... చూసిన వెంటనే subscribe చేయాలనిపించింది..... మీ ఆటో ప్రయాణం ,, అలాగే మీ ఇంట్లో సంక్రాంతి పండుగ సందర్భంగా చేసిన సందడి చాలా బాగుంది..నాకు మీ ఛానల్ ని విజయవాడ నుంచి నరేంద్ర గారు పంపించారు..❤❤
Happy bogi, happy sankranti, happy kanuma suma garu.... amma chala andamga unnaru.... amma a amma... amma eppudu andam gana untundi pillalaki.... amma ki nanna gari ki sankranti subakanshalu😊
@@SumaVillagewife mana bhavalani bhavodhegalani panchukovadaniki manchi platform,manchi friendsni kalipe chotu edi nice family members, thanks for all 🤗
ఇప్పుడు దౌర్భాగ్యం అదేనండి అన్ని పాటించే వాళ్ళకి అన్నీ వస్తున్నాయి పైగా మా అమ్మమ్మకి కూడా షుగర్ వచ్చిందండి పైగా టెన్షన్స్ ఒత్తిడి ఎక్కువ ఉన్న షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయేటండి మా అమ్మకి కొంచెం టెన్షన్ ఎక్కువేనండి చిన్నది ఏం జరిగినా ఊరికే టెన్షన్ పెట్టేసుకుంటుంది ఇంకొకటి ఏంటంటే మేము మా అమ్మకి ముగ్గురు ఆడపిల్లలు కదా అండి మా గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ తన ఆరోగ్యం పాడు చేసుకుంటుంది 👍👍
బాగుంది అమ్మ విడియో మీ కు మీ కుటుంబసభ్యులు లకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇస్మాయిల్ గుంటూరు
హలో సుమ గారు, మా ఇంట్లో కూడా సందడి బాగుంది,మా వాళ్ళందరికీ మీ వీడియో చూపించి, మీ గురించి చెప్పేను,వీడియో చాలా నచ్చింది,మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీ చానెల్ ని ఆదరిస్తూ,ప్రోత్యహిస్తున్న మిత్ర బృందానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🔥🎉అండి
చి"సుమ మీకు,మీఆనందమైనకుటుంబానికి భోగి,సంక్రాంతి,కనుమ పండుగ శుభాకాంక్షలు.
హాయ్ సుమ గారూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అండీ
హాయ్ సూపర్ సుమా. ....భోగి శుభాకాంక్షలు. .మీకు మీ కుటుంబాానికి....advanced సంక్రాంతి శుభాకాంక్షలు. ..... చాలా ఓపికతో చేస్తున్నారు పనులు అన్ని మీ ఇంట్లో అందరు సుమా. ...😊😊😊...నీలాంటి కూతురు ఉండడం మీ పేరెంట్స్ అదృష్టం.....అని నేను అంటున్నాను.......
ఓర్పుకు... నేర్పుకు...మారుపేరు సుమా. ....
మంచికి మానవత్వానికి సంప్రదాయానికి...చక్కటి ఉదాహారణ సుమ....!!!
ఈ సంవత్సరం అయినా మీకు పంట దిగుబడి ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సుమా. ..
సంక్రాంతి లక్ష్మి మనపై
మకర సూర్యుడి కిరణాలై సంతోషాలు జ్ఞానం తో కలిపి
ప్రసరించాలి ......!!!
దుఃఖాల ఆలోచనలు
భోగి మంటల్లో కలవాలి
ఆనంద సౌభగ్యలు
గుమ్మానికి తోరణాలవ్వాలి....!!
సిరి మహాలక్ష్మి రాకతో
మన పరివారాలకు దీవెననవ్వాలి
శాంతి సౌభాగ్యంతొ మన జీవితాలు వర్ధిల్లాలి...!!!💐🌹💐...
భోగి శుభాకాంక్షలు. ...💐🌹💐😊😊🎉..... సుమా. ......
happy bhogi.........
Happy sankranti Akka ❤️ ni hair bagundhi akka ela ayithey video mundhuku vachav enni rojuluki😊
🤣🤣🤣
హాయ్ సుమ గారు... హ్యాపీ భోగి... మీ వీడియో చాలా బాగుంది అండి.. మీ వీడియోని నేను ఫస్ట్ టైం చూస్తున్న.... చూసిన వెంటనే subscribe చేయాలనిపించింది..... మీ ఆటో ప్రయాణం ,, అలాగే మీ ఇంట్లో సంక్రాంతి పండుగ సందర్భంగా చేసిన సందడి చాలా బాగుంది..నాకు మీ ఛానల్ ని విజయవాడ నుంచి నరేంద్ర గారు పంపించారు..❤❤
నమస్తే అండి 🙏🙏🙏
Tq somuch ❤❤❤❤❤
And sorry for late reply 😔
Miku Mee kutumba sabhyulaku Sankranti subhaakankshalu
Happy bhogi nice vlog
Hi suma ela unnau😊😊 happy bhogi and Pongal ❤❤ video చాలా బాగుంది పెయింట్స్ సూపర్ 😊
అదేమి లెక్క సుమ 2 కిలోల బెల్లం 200/- కిలో బెల్లం 50/- ఐతే!
By toung mistake sister,,,4 kg,s anukumta
నాలుగు కిలోలు అండీ మిస్టేక్ లో రెండు కిలోలు అన్నారు ఎందుకంటే కవర్లో నాలుగు బెల్లం ముద్దలు ఉన్నాయి 😊
1/2kg Bellam 50 andi
అవునండీ 👍👍 😜🤣🤣🤣
Paints matram super suma garu సంక్రాంతి శుభాకాంక్షలు 💐
Happy bhogi 💐
Happy bogi, happy sankranti, happy kanuma suma garu.... amma chala andamga unnaru.... amma a amma... amma eppudu andam gana untundi pillalaki.... amma ki nanna gari ki sankranti subakanshalu😊
Hi ra suma happy Bhogi
hard working family ❤❤
హాయ్ సుమగారు,మీ పండుగ ప్రిపరేషన్ సూపర్.మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కనుమ పండుగల శుభాకాంక్షలు
Bhoghi, Sankrathi shubhakankshalu, bakka pilla gatti pilla
Primer vesi paint vesthe doors baaga untai and long lasting untai and wood paadavadhu
HAPPY BHOGI & SANKRANTI & KANUMA TO U & FAMILY MEMBERS ALL...
Very nice 👍
Happy bhogi and Sankranthi vadhina💐💐
Hi suma garu nenu kuda sunnam muggulu vesedhani amma valla intilo, happy bhogi😊 🎉
హాయ్ సుమ మీకుటుంబానికి బోగి శుభాకాంక్ష లు
శుభోదయం. సుమా
సంక్రాంతి శుభాకాంక్షలు
హాయ్ అక్క ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అక్క ముగ్గు చాలా బాగుంది ❤❤
Suma akka final gaa ee video lo ni face chusesaamu akka 😍😍
Hi suma ,,,bhogi ,sankranthi ,Kanuma subhakankshalu
Happy bhogi nd Pongal suma garu.
Palle jivitame baguntundi
Tq somuch andi 🙏🤗💐💐💐
Hai suma i love you ra.morning ñi video chala baaguntundi.❤
సంక్రాంతి శుభాకాంక్షలు సుమగారు, చదివే అందరికీ 🎉🎉🎉🎉🎉
Sooooooper video suma.....from HYD...
భోగి శుభకాంక్షలు సుమ గారు💐
శుభోదయం మిత్రమా ❤
ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు, నీ సబ్స్క్రయిబర్స్ కి అందరికీ భోగి,సంక్రాంతి,కనుమ పండుగల శుభాకాంక్షలు..🔥🌾🐮
Hiiii akka happy bhogi..
భోగి శుభాకాంక్షలు సుమ గారు
Nice video
❤suparrrsuma❤❤❤❤
Happy pongal akka❤🎉
Hi akka Happy pongal
Happy pongal suma❤❤
Happy bhogi suma😊
మీ వీడియోస్ లో మాకు నచ్చేదే మీ వాయిస్ అండి, music వేసి మమ్మల్నీ ఇబ్బంది పెడుతున్నారు
Happy pongal akka
Kg bellam 50/- ithe 2kglu ithe 100/- ne kada vadhina avthundi
మీ వదిన లెక్కల్లో కొంచం వీకు 😜 🤣🤣🤣
Akka kobari oil ela cheyali cheppandi plz akka
ruclips.net/video/SjtU0CHo-iw/видео.htmlsi=sEprL5nH5mwpdGCA ఈ వీడియో చూడు sister 👍👍👍🌿🌿🌺🌺🌺🫙
Happy pongal suma
Hi suma garu happy pongalandi meeku mee ammadhi yee vuru andi
Mi hair bagundi sis hair growth tips chepara
Hello nenu oka house wife anduke na bhavalu kuda same na Peru Naga Durga me matalaku fanni kuda,enka reply Leda anukune lope echaru thanks 🙏😊
కొంచెం బిజీగా ఉన్ననండి అందుకే
riply ఇవ్వలేకపోయాను sorry Andi 😔
@@SumaVillagewife mana bhavalani bhavodhegalani panchukovadaniki manchi platform,manchi friendsni kalipe chotu edi nice family members, thanks for all 🤗
Video length penchandi akka
Hi sumakka🎉😊
హాయ్ suma
❤
Happy boghi suma
Amma valla oori peru cheppandi
music yekkuvindi,suma koddiga tagginchandi.
❤❤❤
Hi akka how r u
Me vuruperu enti akka
Hii sister 💐💐💐
Hii sister ❤️❤️❤️❤️
Hii😘😘😘
Super
Hi ra suma
A wuru akka midi
❤🎉
Miru 4kg thisukunaru sis 2kg annaru
Meeru amma okela unnaru
Kg belamu 50rs itey 100
Meeru girijanulaa Suma 🤔 cheppu 😊 maata dateyyaku 🙏
మేము b.c Andi
Kg 50 rupess iethe 2kgs belam 100 rupess ga akka nuvvu 200 anni cheppav yenti
అవును కదా 😜🤣🤣🤣
Hi Akka
Meeru anni natural gane tintaru kada sugar ela vachindandi
ఇప్పుడు దౌర్భాగ్యం అదేనండి అన్ని పాటించే వాళ్ళకి అన్నీ వస్తున్నాయి పైగా మా అమ్మమ్మకి కూడా షుగర్ వచ్చిందండి
పైగా టెన్షన్స్ ఒత్తిడి ఎక్కువ ఉన్న షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయేటండి మా అమ్మకి కొంచెం టెన్షన్ ఎక్కువేనండి చిన్నది ఏం జరిగినా ఊరికే టెన్షన్ పెట్టేసుకుంటుంది
ఇంకొకటి ఏంటంటే మేము మా అమ్మకి ముగ్గురు ఆడపిల్లలు కదా అండి మా గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ తన ఆరోగ్యం పాడు చేసుకుంటుంది 👍👍
Mi amma valla vuru a vuru suma garu
Eleswaram andi 🤗
Ma pakka vurenandi
Meru yankar Suma laga matladatharu
ఎదో మీ అభిమానం 🤣🤣🤣
4kg lu bellam so 200/-
😜🤣🤣🤣👍👍👍
Meeru editing denilo chestharu
Inshot వాడుతానండి 👍
Show yourself properly 😊 want to see you 🤔 reveal yourself 🙏
Happy bogi akka
Hii sister ❤️❤️❤️
Hi సుమా kg బెల్లం 50 రు 2 kg 100 కథ సుమా మీరు కన్ఫిజ్ ఐనట్టున్నరు
😜🤣🤣🤣