Hii sister shats గురించి కూడా తెలుసుకొని పెట్టాలి సిస్టర్ నాకు అవి కొంచెం తెలియట్లేదు 🤔 మీ కామెంట్ వచ్చాక నాకు చాలా హ్యాపీగా ఉంది సిస్టర్❤️❤️❤️ ఈ మధ్య మీ కామెంట్ రాక......నా కామెంట్ సెక్షన్ మొత్తం బోసిపోయినట్టుగా అయిపోయింది. మీ మంచి ఆలోచనను చెప్పినందుకు థాంక్యూ సిస్టర్ 🙏🙏🪴🪴
Congratulations suma garu❤ మూడు నెలలో మీరు సాధించిన విజయం మాలాంటి youtuberski ఎంతో ఎంకరేజింగ్ గా ఉందండి.. పైగా వచ్చిన మొత్తంలో కొంత వన్యప్రాణులకి పెట్టడం చాలా మంచి విషయం.. త్వరలోనే లక్షల subscriberni సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ❤❤🎉🎉
Hii సితారాగారు నేను మీకు ఇచ్చే ఎంకరేజ్ కాదండి మీరే నాకు ఎంకరేజ్ సపోర్ట్ అన్ని మీరేనండి. 🙏మీలాంటి వాళ్లు నన్ను సపోర్ట్ చేయగలిగారు కాబట్టే ఇంత తొందరగా సక్సెస్ అయ్యానండి. పడితే చూసి నవ్వే వాళ్ళు కొంతమంది ఉంటే పడిపోతే లేపవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు అది మీలాంటి మంచి వాళ్లే నండి ❤️❤️❤️❤️❤️❤️🙏🙏
మీ మాటలు వింటుంటే చాలా హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది .మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం అందు గురించే మీ వీడియోస్ చూస్తూ ఉంటాం
Ohh super andi happy for ur payment prakruthiki meeru entho kontha esthy meeku ravalsina love youtube nunchi vachhindi. Try and try anni samakooruthai me life lo kashty phali. ❤
Mood off lo unapudu ni video chusa suma, nuvu nammavu kani,chala refresh ayya, keep going, n ni RUclips start chesinapatuinundi, nuvu padda kastam tho oka video chey, insta lo kuda videos post chey
మీ తొలి సంపాదన తో మీ చుట్టూ ఉన్న మూగ జీవాలకు పార్టీ ఇవ్వడం ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇలాగే మరిన్ని పార్టీలు మీ పెరటిలో మీతోపాటు ప్రతిరోజూ తిరుగాడే మూగజీవాలు అందుకొంటూ ఉండాలని మనసారా కోరుకొంటున్నాను... 👍👍💐💐💐💐🎋🎋🎋🌈🌈
నమస్తే అండీ🙏 ఇలా మొదటి సంపాదనతోనే కాదండి జీతం వచ్చిన ప్రతిసారి ఇలానే చేద్దాం అనుకుంటున్నాను అండి 😊 ఎప్పుడూ మన బాధ్యతలు మన ఇష్టాలు, మన అవసరాలు మన కుటుంబం మన బాధ్యతలు అని కాకుండా మనతోపాటుగా మన చుట్టూ నివసించి ఉండే జీవుల్ని కూడా మంచిగా చూడాలని ఎప్పటినుంచో ఉంది ఇప్పుడు నాకంటూ ఒక సంపాదన వచ్చింది కాబట్టి ఇకనుంచి వాటిని కూడా చూసుకోవాలి అని అనుకుంటున్నానండి 🙏🙏🙏🌿☘️🐰🐮🐱🐵🐑🐃🐈🐕🦮🐕🦺🐘🐒save birds, save animals and save anvirlment 🌿☘️🌍🌎
Congratulations suma garu🎉🥳🥳 చాలా మంచి పని చేశారు.మంచివాళ్ళకి ఎప్పుడు మంచె జరుగుతుంది. ఇలాగే ఇంకా పైకి ಎಂದಾಗಲೀ అని ఆశిస్తున్నా. Keep rocking and keep growing. All the best
గాడ్ బ్లెస్స్ యు రా తల్లి నీ కష్టానికి ప్రతిఫలం అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వుల పంటలో డబ్బులు పోయినప్పుడు దేవుడు నీకు వేరే రూపం లో అన్న సాయం చేయాలనుకున్నాను దేవుడు కృపను బట్టి నువ్వు శాలరీ అందుకున్న విషయం చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఇలాగే గలగల మాట్లాడుతూ పదివేల నుండి 1,కోట్ల సబ్సిడీతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️🙌🙌🙌🙌
నమస్తే అమ్మ 🙏మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ మంచి మనసుతో మీరు నాను అర్థం చేసుకొని నాకు మంచి జరగాలి అని కోరుకుంటున్నా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి🙏🙏🙏🙏🙏🪴🪴🌹🌹
Congrats Bangaru talli. Very nice thing U r doing which is highly appreciable. Hope that you may touch the sky with flying colours in the near future. Your commentary is so sweet talli.
చాలా మంచి పని చేశారు సుమ గారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌మనకు ఉన్నంతలో కోతులకు కుక్కలకు పక్షులకు అన్నం పెట్టడం చాలా మంచిది 10/09/2023🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌻🌻శుభ శుభోదయం అండి నువ్వు ల పంట లో నష్టం రావడం కొంచం భాధగా ఉంది 🌺🌺🌻🌻🌻🌻🌻🌺🌺🌺
నమస్తే సుమ ఆదివారం వచ్చిందంటే మీరు చెప్పే మాటలు చేసే పనులు నా కు చాలా హాయిగా ఉంటుంది.మనము ధనవంతులం కాకపోయినా మనకు ఉన్నంత లోనే చాలా ఆనందంగా ఉంటాము.మీరు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రకృతిని కోరుకొంటున్నాను. మనం చేసే పనివలన అందరు ఆనందంగా ఉండాలి. నువ్వుల పంటలో నష్టం వచ్చినాందుకు బాధగా ఉంది.మనకు కష్టం చూట్టంలాటిది.మనము భయపడకూడదు ఈసారి అదను చూసి పంటలు వేయండి.మన పకృతి నేస్తంలాకి హాయ్. నేను మిషన్ కడుతాను.మనం సంపాదించిన డబ్బులు కుంటుంబానికి ఉపయోగపడడం చాలా ఆనందంగా ఉంటుంది.
మీఛానల్ ఇంతలా పాపులర్ అవడానికి కారణం మీరు చేసే వీడియో లో వీడేమో లు కోసం ప్రతేకం గా కాకా ఎలా ఉందొ అలానే చేస్తున్నారు అది మాకు చాలా నచ్చుతుంది ఇంకో విషయం సుమ గారు మీ వీడియో లు వన్ వీక్ నుండి మాత్రమే చూస్తున్నాను మీరు నాలాగే అనిపించారు అంటే నావి కూడా మీలాగే అన్ని వున్నవాటితో సర్దుకుని పొదుపు గా ఉండాలని లేని వాటికి తాపత్రయం ఉండరాదనీ ఆలోచిస్తాను మీ ఆలోచనలు నా ఆలోచనలు బాగా పొంతన కుదిరాయి 😄😄😄
Congratulations suma..🎉👏 ఈ వీడియో కూడా చాలా బాగుంది👌 ఫుల్ వీడియోస్ పెట్టకపోయినా మధ్య మధ్యలో షార్ట్స్ పెట్టు నీకు ఇంకొంచెం income వస్తుంది కదా😊
Hii sister shats గురించి కూడా తెలుసుకొని పెట్టాలి సిస్టర్ నాకు అవి కొంచెం తెలియట్లేదు 🤔 మీ కామెంట్ వచ్చాక నాకు చాలా హ్యాపీగా ఉంది సిస్టర్❤️❤️❤️ ఈ మధ్య మీ కామెంట్ రాక......నా కామెంట్ సెక్షన్ మొత్తం బోసిపోయినట్టుగా అయిపోయింది. మీ మంచి ఆలోచనను చెప్పినందుకు థాంక్యూ సిస్టర్ 🙏🙏🪴🪴
Congratulations suma garu❤ మూడు నెలలో మీరు సాధించిన విజయం మాలాంటి youtuberski ఎంతో ఎంకరేజింగ్ గా ఉందండి.. పైగా వచ్చిన మొత్తంలో కొంత వన్యప్రాణులకి పెట్టడం చాలా మంచి విషయం.. త్వరలోనే లక్షల subscriberni సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ❤❤🎉🎉
Hii సితారాగారు నేను మీకు ఇచ్చే ఎంకరేజ్ కాదండి మీరే నాకు ఎంకరేజ్ సపోర్ట్ అన్ని మీరేనండి. 🙏మీలాంటి వాళ్లు నన్ను సపోర్ట్ చేయగలిగారు కాబట్టే ఇంత తొందరగా సక్సెస్ అయ్యానండి. పడితే చూసి నవ్వే వాళ్ళు కొంతమంది ఉంటే పడిపోతే లేపవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు అది మీలాంటి మంచి వాళ్లే నండి ❤️❤️❤️❤️❤️❤️🙏🙏
చాలా సంతోషంగా ఉంది .ఒక పల్లెటూరి అమ్మాయి తన స్వయంకృషితో ఇంత యెదిగి సంపాదనలోకి వచ్చింది అంటే చాలా గర్వపడాల్సిన విషయం.
Congratulations ❤
అంత మీ దయవల్లే నండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ మంచి మనసుతో నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంనందుకు మీకు ధన్యవాదాలు అండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪴🪴
మా అందరి ఇంకా ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ వుంటాయి.
🙏🙏
మంచి పనిచేశారు.మూగజీవులకు ఆహారం అందించి అదే మనకు ఏదో ఒక రూపంలో మంచి తప్పకుండా చేస్తుంది .
Tq somuch andi ❤️❤️❤️🙏🙏
మీరు ఉన్నంత సంతోషంగా ఏ కోటిశ్వరుడు కూడా ఉండడేమో love you sister ❤
Tq somuch sister 🥰❤️❤️❤️❤️
Congratulations Suma గారు. ప్రకృతి తో మమేకమైన మీ వీడియోస్ సో nice
Tq somuch andi 🪴❤️💜💜🪴
Abba sister entha baga mature ga matladuthunnaru sister' memmalni chuste chadivutho pani ledu anipistundi mee mata theeru chala baagundi sister
Tq somuch andi ❤️❤️🥰😊
సూపర్ మీరు మీ మంచి మనసుకి మంచే జరుగుతుంది.
Tq somuch andi 🙏🙏🙏
చాలా మంచి పని చేశారు సుమా, ఏ u tuber చేయని పని చేశావు ఇలానే దిన,దిన అభివృద్ధి చెందాలి ఆ భగవంతుడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూండలి
మీ విలువైన కామెంట్ కి మీ అభిమానాన్ని ❤️❤️❤️❤️❤️ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అండి 🙏🙏🙏🙏🙏
Hi suma garu okka sari kanabadandi please
త్వరలో ట్రై చేస్తానండి 🥰😍❤️❤️❤️
మీ వీడియో చేస్తే చాలా హ్యాపీ గా ఉంటుంది మేడం మీకు ఉన్న దాంట్లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు
Hii Andi 💐🤗
Tq somuch 💐💐🤗
Mi మంచిమనసుకు అంతా మంచి జరగాలని korukutunnanu సుమ.
Tq somuch andi 🪴🙏❤️💚
మంచి పనులు చేస్తున్నారు. మంచి మనసుకు భగవంతుడి మరియు ప్రకృతి ఆశీర్వాదం తప్పకుండా వుంటుంది
Tq somuch andi 🙏🙏
Congratulations suma mimmalni suma ane pilusthanu. Nakante chinnavaru kabatti. Meeru matladuthunte saajamga vuntundi.
శుభోదయం అండి🙏🙏😍🤗
నన్ను సుమ అని పిలిస్తేనే నాకు ఇష్టమండి
సుమ గారు సుమ గారు అంటే నాకు ఏంటో గా ఉంటుంది🤣🤣🤣🤣
Suma garu me matalu vinte motivation vastundi
Tq somuch andi 🪴🪴
మీరుచెప్పిన విధానం చాలా బాగుంది
Oka saree konna oka jewellery konna raani santhosham ei thoti pranulaku aaharam pedthe vachhe santhosam chala ekkuva...
Really mi thoughts chala bagunnayi.
Tq somuch andi 💐💐
Hi Suma garu good morning nature video 👌andi
Hii andi goodmorning and Tq somuch andi ❤️❤️❤️🌹🌹🌹🪴🪴🪴
Hi suma beautiful location beautiful thought's you are awesome 👌 👏 👍 😍 😊
Tq somuch andi 🙏❤️❤️❤️❤️🪴🪴🌹🌹
Sumasister congratulations ❤❤🎉🎉 godblessyou mydearsister
Tq my sweet sister 🥰😍💜💚❤️🤎🧡💚💛💙
మందార పూలు చాలా బాగున్నాయి సిస్టర్
Tq 💐❤️
మీ మాటలు వింటుంటే చాలా హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది .మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం అందు గురించే మీ వీడియోస్ చూస్తూ ఉంటాం
Tq somuch andi 🌹🌹🪴🪴🥰
Super Andi meeru
Tq somuch andi 💐
Suma 👌👌👌👌🙏
Tq somuch andi ❤️❤️❤️😍
Congratulations sumagharu🎉🎉
Tq somuch andi 😍🤗
All the best Suma garu
Tq somuch andi 🌹🥰❤️
Chaduvukunnollu kanna meeru chala intelligent 👌👌
Tq 🙏🙏🙏🙏
congratulations mee nunchi chala manchi vishayalu nerchukovachhu Thank you 💐💐
నా నుంచి నేర్చుకునే అంత గొప్పదాన్ని ఏమీ కాదండి కాకపోతే కొంచెం మంచిగా చేయాలని ఉంటుందండి వీడియోస్🙏🙏💕💕💕❤️❤️🥰🥰
Ohh super andi happy for ur payment prakruthiki meeru entho kontha esthy meeku ravalsina love youtube nunchi vachhindi. Try and try anni samakooruthai me life lo kashty phali. ❤
Tq somuch andi ❤️❤️😍
Hi gud mornig suma garu
Hii good morning 🌄 video pettanu chudamdi 🥰
Congratulations keep it up waiting for your next video
Ok andi Tq somuch 🪴😍🥰😊🤎💚💛❤️💜💜💜❤️❤️💚💚🌹🌹
సుమ గారు, మీతోటి యూ ట్యూబర్ గా, ఒక స్నేహితురాలిగా,చాలా సంతోషంగా అనిపించిందండి,అందుకోండి నా హృదయపూర్వక అభినందనలు 👌👏👏🎉💐💐
Tq my lovely 😍 friend ❤️❤️❤️❤️❤️🥰💕🤗
Mood off lo unapudu ni video chusa suma, nuvu nammavu kani,chala refresh ayya, keep going, n ni RUclips start chesinapatuinundi, nuvu padda kastam tho oka video chey, insta lo kuda videos post chey
Hii andi ❤️ ఎల ఉన్నారు 💐
Tq somuch అండి ❤️❤️❤️
Gd morning Suma congratulations
Tq. Somuch andi ❤️❤️goodmorning 🌄🌄🌹🌹❤️❤️
Hearty congratulations n wishing u many more🎉🎉
మీ తొలి సంపాదన తో
మీ చుట్టూ ఉన్న మూగ జీవాలకు పార్టీ ఇవ్వడం ఎంతో చూడముచ్చటగా ఉంది.
ఇలాగే మరిన్ని పార్టీలు
మీ పెరటిలో మీతోపాటు ప్రతిరోజూ తిరుగాడే మూగజీవాలు అందుకొంటూ ఉండాలని మనసారా కోరుకొంటున్నాను... 👍👍💐💐💐💐🎋🎋🎋🌈🌈
నమస్తే అండీ🙏 ఇలా మొదటి సంపాదనతోనే కాదండి జీతం వచ్చిన ప్రతిసారి ఇలానే చేద్దాం అనుకుంటున్నాను అండి 😊 ఎప్పుడూ మన బాధ్యతలు మన ఇష్టాలు, మన అవసరాలు మన కుటుంబం మన బాధ్యతలు అని కాకుండా మనతోపాటుగా మన చుట్టూ నివసించి ఉండే జీవుల్ని కూడా మంచిగా చూడాలని ఎప్పటినుంచో ఉంది ఇప్పుడు నాకంటూ ఒక సంపాదన వచ్చింది కాబట్టి ఇకనుంచి వాటిని కూడా చూసుకోవాలి అని అనుకుంటున్నానండి 🙏🙏🙏🌿☘️🐰🐮🐱🐵🐑🐃🐈🐕🦮🐕🦺🐘🐒save birds, save animals and save anvirlment 🌿☘️🌍🌎
Hi andi me videos anni chustunnanu. chala bagundadi .best of luck
Tq somuch andi ❤️❤️❤️🪴🪴💐💐🌹
Naku mirante chala aabimanam Andi sumagaru
మీ అభిమానంతోనే కదండీ ఇంత తొందరగా సక్సెస్ అయ్యాను🙏🙏🙏🙏🌹🌹💚❤️💛❤️💜❤️
Akkoooo maa mummy ki koda mooga jeevulanna, mokkalanna pranam. Thana healthy habits ye naku ochayi. Any how love to see you ❤❤❤❤❤like ours❤❤❤❤❤
Hii raa sister 😍 Tq somuch for you,and your mom 🙏🙏🥰❤️❤️❤️❤️❤️❤️❤️
Meeru maatladey prathi maata madhuramaina vo kavitha akka... me narration chala vinasampugaa vuntundhi... unique videos..
Tq........Tq.......Tq......somuch my dear sweet sister 🥰❤️💛🤎💙🧡💚❤️❤️
Chalabavundi
Tq somuch andi 🙏🤗
Congratulatins akka
Very well done suma..... innocent souls ki bananas petti vati ki ah roju akali teercharu.....❤❤❤❤❤❤❤❤❤❤
Tq somuch andi 🙏🙏🙏🙏🪴🪴
Good luck sister.....i know u r very tallented girl....
Tq somuch andi 🪴🪴💐💐🌿🌱🌹🌹🌺
All the best suma garu
Tq so much andi 🌿🌱🪴💐💐❤️🌹
Me manchithanam naku baga nachindi andi nenu kuda memmalni chuse nerchukunttunna
Wow super andi love u somuch 🪴🎉🎊🎊💥💥🧡❤️💜💛💚❤️❤️
Kukkalaku , kothulaku food pettadam , plastic vadakanni nishedinchadam naku chala baaga nachindhi akka , na manasuthatvaniki chala daggaraga , untunnayi videos so happy akka 😊😊😊
Tq somuch tammudu 😀🪴🪴🪴💐💐💐💐
All the best suma garu. 😍😍matala putta me friest vedio me kitchen tour highlet suoer
Tq somomuch andi 🌹🥰💛❤️💚❤️💛❤️
Congratulations suma garu🎉🥳🥳
చాలా మంచి పని చేశారు.మంచివాళ్ళకి ఎప్పుడు మంచె జరుగుతుంది.
ఇలాగే ఇంకా పైకి ಎಂದಾಗಲೀ అని ఆశిస్తున్నా.
Keep rocking and keep growing.
All the best
Hii andi goodmorning and Tq somuch 🌄❤️💚😍🥰💛💚❤️🪴🪴🌹🌹🌹💖💝💓💞💕💕
గాడ్ బ్లెస్స్ యు రా తల్లి నీ కష్టానికి ప్రతిఫలం అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వుల పంటలో డబ్బులు పోయినప్పుడు దేవుడు నీకు వేరే రూపం లో అన్న సాయం చేయాలనుకున్నాను దేవుడు కృపను బట్టి నువ్వు శాలరీ అందుకున్న విషయం చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఇలాగే గలగల మాట్లాడుతూ పదివేల నుండి 1,కోట్ల సబ్సిడీతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️🙌🙌🙌🙌
నమస్తే అమ్మ 🙏మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ మంచి మనసుతో మీరు నాను అర్థం చేసుకొని నాకు మంచి జరగాలి అని కోరుకుంటున్నా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి🙏🙏🙏🙏🙏🪴🪴🌹🌹
😊😊😊🙌🙌🙌🙌❤️❤️
Congratulations Suma 👋 మీరు ఇంకా మంచి మంచి videos పెట్టాలని మీ channel ఇంకా popular కావాలని కోరుకుంటున్నాను . All the best 👍
Tq somuch andi 🙏 🙏 🙏 🤗
Miku payment vaste Naku vachinantha happy ga vundhi Andi sumagaru congratulations Andi❤️😍
Tq somach rama garu 😍🥰❤️❤️❤️❤️❤️💚💜💛❤️
Chala manchi pani chesaru 🙏
Tq andi 🙏🙏🥰😊
Good suma👌👍
Tq somuch sister ❤️
Congrats Bangaru talli. Very nice thing U r doing which is highly appreciable. Hope that you may touch the sky with flying colours in the near future. Your commentary is so sweet talli.
శుభోదయం. బాబాయ్ గారు మీ ఆశీర్వాదనికీ , మీ అభిమానానికి, మీ విలువైన కామెంట్ కి మీకు హృదయపూర్వక ధన్యాదములు అండి 🌄🙏🙏🙏🙏🪴🪴🪴🌹🌹🌹🌿☘️
మీరు నిజంగా గ్రేట్ సుమ గారు ఇంకా మాటల్లేవ్
Tq 🤣🤣😍
చాలా మంచి పని చేశారు సుమ గారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌మనకు ఉన్నంతలో కోతులకు కుక్కలకు పక్షులకు అన్నం పెట్టడం చాలా మంచిది 10/09/2023🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌻🌻శుభ శుభోదయం అండి నువ్వు ల పంట లో నష్టం రావడం కొంచం భాధగా ఉంది 🌺🌺🌻🌻🌻🌻🌻🌺🌺🌺
నమస్తే అండి 🙏🙏 అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు కదండీ 😌మీ సపోర్ట్ కి 🙏🙏🌹🌹🌹❤️❤️❤️❤️❤️
Nee manchithaname nee ku Srirama raksha 🌹
Tq somuch andi 🙏🙏🙏🙏🪴🪴
Meeru super suma garu God bless you 💖
Tq somuch andi ❤️❤️❤️🪴🪴
Super suma garu 👌
Tq 🌹🪴❤️🌿☘️
Congratulations suma garu meeru inka pedda sthayiki yedagalani manaspurthiga korukuntunna
Tq......Tq......Tq......somuch andi 🙏🙏🙏🙏😍😊🌹🌹❤️❤️
నమస్తే సుమ ఆదివారం వచ్చిందంటే మీరు చెప్పే మాటలు చేసే పనులు నా కు చాలా హాయిగా ఉంటుంది.మనము ధనవంతులం కాకపోయినా మనకు ఉన్నంత లోనే చాలా ఆనందంగా ఉంటాము.మీరు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రకృతిని కోరుకొంటున్నాను. మనం చేసే పనివలన అందరు ఆనందంగా ఉండాలి. నువ్వుల పంటలో నష్టం వచ్చినాందుకు బాధగా ఉంది.మనకు కష్టం చూట్టంలాటిది.మనము భయపడకూడదు ఈసారి అదను చూసి పంటలు వేయండి.మన పకృతి నేస్తంలాకి హాయ్. నేను మిషన్ కడుతాను.మనం సంపాదించిన డబ్బులు కుంటుంబానికి ఉపయోగపడడం చాలా ఆనందంగా ఉంటుంది.
మీరు చెప్పిన మాటలు చాలా చాలా గొప్పగా ఉన్నాయి. మీ ఆదరణ ఎలాప్పుడు నాకు ఇలానే వుండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🌹🌹🪴🪴
Just enjoy your life as you like,, perfect
Tq somuch andi 🥰🪴🪴
Congratulations Sumagaru meru super Adi keep it up
Tq somuch andi 🌹🎆💥🎇❤️❤️❤️❤️
Hi suma akka good morning nuvvu super akka matlaleve anthe🙏👏👏👌🥰😘🥳🥳🎉
Iove u sister Tq ❤️❤️❤️❤️❤️🪴🪴🪴🪴🌹🌹🌹🌹🥰🥰😍😍
Nice video
Super congratulations suma
Tq somuch andi 🌹🪴🪴🪴🥰🤎💙🧡
Mee padala allika chala bagundi,
Tq 🥰❤️❤️💚🤎❤️
Congratulations sister god bless you
Tq somuch andi 🪴💜💚🌹🌹💥🎊🎉🎉
Gd morng akka Congress chala, Santosham ga undi naku akka ga Putinanduku 🎉🌴🌱🙏🏻🙏🏻🐒🐔🐶🐮🐤🐦🐄🐕🐿☘️🌿🌱
అక్క గా పుట్టిన నేను నీకు ఏమీ చేయలేకపోతున్నాను కదా.......🥹🥹
😊❤
Matala magic sumagaru congrats 👏👏👏
Tq 🤣🤣🤣😍❤️❤️🌹
Hi suma garu waiting your vlog. Naku meru matlade vedanam amte chala baga nachutumdi. Congratulation ⚘🌷👌
హాయ్ అండి మీ సపోర్ట్ కి థాంక్యూ సో మచ్ అండి 🙏🙏🥰❤️❤️❤️😍😍🎉💥🎆🎇🎊
Congrats.suma
Tq andi 🤎💚💛❤️❤️💜
Congrats akka
Hi sis superbbbbb mee family pics pettandi
Hai...suma...congrats...palleturi andalatho patu...ne andamaina...manassu...ne muchtlu golipe matlu..naku yentho ..relief ni istunnayi...God bless u..u reach ur goal..
Hii andi goodmorning and Tq very much 🌄❤️😍💜🥰💚❤️💛❤️🤎❤️🌿☘️🐐🪴🪴🪴
Congrats suma modhati sampadana evarikina special ay kada your celebrations ki take a bow
Tq somuch andi 🙏🙏🙏🪴🪴
Heartly congrats suma sister keep it up god bless you &your family 🎉🎉❤❤
Tq somuch andi 🤗💐💐
Congratularions❤❤
Tq 🪴🪴💐
Sunday ante suma👌👌👌🥳🥳🥳🍰🍰🍰
నాకు సండే అంటే మీ వాల్యుబుల్ కామెంట్స్ 🎆🎉🎇🎉🎉🎊🎊🎊💥💥🌹🌹🌹
Congratulations Suma akka
Tq somuch andi ❤️❤️
Good morning suma garu😊
Hii andi 🌄🌹🪴
We always support u sister videos continue cheyandi
Ok sister Tq somuch 🙏🙏❤️❤️❤️💜💜❤️🤎❤️💛❤️💚❤️🧡😊🥰😍😂😀😀
U have good soul
Tq andi 🙏🙏🙏🌹🌹🪴🪴
👌👌👏👏 super rrrrrr ma me videos
Thank you so much andi 🪴🪴🌹🌹
Congratulations
Tq somuch andi 🪴🪴🥰❤️🧡💛
Congratulations suma garu
Tq andi 🌹❤️❤️🪴
Tq andi 🪴🪴🙏
Super sis 🙏🙏🙏🙏
Tq ❤️❤️
Congratulations Suma garu 🎉 for your Success 😊
Tq somuch andi ❤️❤️🥰
Suma garu mee voice super
Nd mee subscribers kosam nd mee fans kosam mee face chupinchandii😅😅
Hii andi goodmorning🌄 😍❤️🥰❤️🤎🤎💚🌹🌹కొంచెం టైం కావాలండి😂sorry 🥹
voww great work. very good. congratulations 😊. love greenery love village love nature
Tq.......Tq......Tq somuch andi 🙏🙏🙏🌹🌹🪴🪴
Congrats akka ur a gud person
Tq sister 🪴🪴❤️❤️
మీఛానల్ ఇంతలా పాపులర్ అవడానికి కారణం మీరు చేసే వీడియో లో వీడేమో లు కోసం ప్రతేకం గా కాకా ఎలా ఉందొ అలానే చేస్తున్నారు అది మాకు చాలా నచ్చుతుంది
ఇంకో విషయం సుమ గారు మీ వీడియో లు వన్ వీక్ నుండి మాత్రమే చూస్తున్నాను మీరు నాలాగే అనిపించారు
అంటే నావి కూడా మీలాగే అన్ని వున్నవాటితో సర్దుకుని పొదుపు గా ఉండాలని లేని వాటికి తాపత్రయం ఉండరాదనీ ఆలోచిస్తాను
మీ ఆలోచనలు నా ఆలోచనలు బాగా పొంతన కుదిరాయి 😄😄😄
Hii Andi good morning 🌞🌺🌺🌄🌞🌺
ఇంత మంచిగా నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి🙏🙏🙏🙏💐💐💐💐
congrats sumagaru
Tq somuch andi ❤️🥰💕💕💕💕💕
❤ super
Super congratulations 💐🥰 sister
Tq very much 😍❤️❤️❤️
Nice video akka
Tq sister ❤️❤️
Congratulations suma all tha best 💐😊
Tq somuch andi 🥰❤️🌹💜🤎💚😍
Congratulations Suma 💐💐
Tq somuch andi 🥰💛❤️💚❤️💛❤️🌹🌹
Congratultions andi
Thank you so much 🙂❤️❤️