చదువు అంటే డిగ్రీ లు కాదు సర్టిఫికెట్స్ కాదు .చదువు అంటే మన ఆలోచన మన సంస్కృతి ని ఫాలో అవ్వడం .మన సంప్రదాయం ని తప్పుగా కాకుండా కరెక్టుగా ఆలోచించి ఆచరణ లో పెట్టడం .ఉన్న దానిలో ఉన్నతం గా బతుకుతూ . ఎదుగుదల కు ప్రయత్నం చేయటం .ఇదే కదా అసలు జీవితం అంటే .🥰🥰🥰🥰🥰 మీ వీడియోస్ బాగా natural గా ఉంటాయి .మన లైఫ్ e oka స్ఫూర్తి .
Tq somuch andi 🙏🙏🙏 మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారండి మంచిగా ఉండి మంచిగా చెప్తున్నా కొంత మంది నెగటివ్ కామెంట్స్ తో నన్ను 🥹🥹 బాధపెట్టిన మళ్లీ మీలాంటి వారి కామెంట్స్ తో నాకు ధైర్యం వస్తుందండి🙏🙏🙏🙏🙏🙏🤗🤗
❤,,wow ,suma,,well done,all the best,u have bright future,,8 th class అయిundi ఇంత బాగా updated ఉన్నావ్ ,thinking lo,,healthy habits lo,,ne kitchen,ne ideas superb..🙌🏻👏🏻👌🏻👍..ఇలానే flow continue chey .🎉.all the best.
Hi I am ur New subscriber...after watching mana life style... doing good 👍... God bless you for ur hard work..l am from Bangalore kannada.. but I can understand Telugu ❤❤
Me alochanalaki oka hatsapp. Mee matalu vintunte meeru 7th chadivinsttu anipincharu p.h.d.chesaremo anipistundi. All the best for your neq youtube channel.
సిస్టర్.. ఇది మీ 1st వీడియో నా..!!?? నేను మీ వీడియోస్ కొన్ని చూసాను...!! మీరు మీ లోగిలి దాటకుండానే మంచి unique contents తో వీడియోస్ చేసి మమ్మల్ని మీ ఛానల్ వైపు చూసేలా ఆకర్షించుకొన్నారు...!! సీరియస్ గా చెపుతున్నా..!! ఎదో ఒక రోజు మన గవర్నమెంట్ మిమ్మల్ని మన సంస్కృతీ సంప్రదాయపు.. ప్రకృతీ పరిరక్షణపు... బ్రాండ్ అంబాసిడర్ గా... నియమించినా ఆశ్చర్యం లేదు..!! మీలో ఎంతో సృజనాత్మకత ఉంది...!!....మీరు మీ ఇంటి కంచెను దాటుకొని.... మీ పల్లెటూరి సరిహద్దుల అవతలికి చూడండి! అక్కడ మీలాంటి వారు ప్రపంచానికి చెప్పడానికి ఎంతో వేచి ఉంది...!! బావగారి సపోర్ట్ మీకేల్లవేళలా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నాను!💐💐🙏🙏
@@SumaVillagewife లేదు సిస్టర్....మీరు present చేసినవి 3 videos కావచ్చు...!!,..కానీ.... వాటిలోనే మీ సృజనాత్మాకత ఏమిటో తెలిసింది. నిజానికి మీరు పెట్టిన contents ఎంతో విశ్వజనీనమైనవి!! ఎంతో విలువైనవి (యూనివర్సల్ కంటెంట్స్ )...!!! ఎన్నో కోట్లు ఖర్చు చేసి తీసిన "రోబో -2" ని మీరు మీకున్న పెరటి పరిధిలో ఎంతో అందంగా present చేసేసారు... 😃😃 ఈ రోజున మనం ఉన్న ఈ ప్రపంచం globel warming తో సతమతమావుతోందంటే దానికి కారణం.... మీకున్న దృక్పధం ప్రపంచాన్నే శాశిస్తున్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు లేకపోవడమే...!! అందుకే మీరు మీ ఇంటి లోగిలి పరిధి లోనే విషయాన్ని present చేసినప్పటికీ.....ఆ content తక్కువ సమయం లోనే ఎక్కువ viewers ని ఆకట్టుకోగలిగింది .!! మీరు ఇలాగే మంచి మంచి thoughts తో videos చేయండి. "చాలా మంది లాగే నేనూ చేస్తున్నాను అంతేకదండీ " అన్నారు. కానీ మీకున్న చిన్న పరిధి లో ఆలోచిస్తే మీరు చెప్పినcontent ఎంతో గొప్పది. మీలో మంచి సృజనాత్మాకత ఉంది. అందుకే అందరిలా youtubers లా చీరల గురించి... వంటల గురించి సోది చెప్పకుండా ఇలాంటి మంచి విషయాల్నే మరిన్ని present చేయండి. త్వరలోనే మిమ్మల్ని మిలియన్ subscribers ఆదరించి... RUclips వారు గుర్తించి వారి మిలియన్ subscribers plate ఇవ్వగలరని అకాంక్షిస్తున్నాను 🙏🙏
సుమ గారు మీరు ప్రకృతిలో,ప్రకృతితో కలిసి జీవిస్తున్నారు, అస్సలు ఫస్ట్ వీడియోలా లేనే లేదు, చాలా బాగుందండి,ఎంత పాజిటివ్ ఆలోచిస్తే మనం అంత ఆనందంగా ఉండగలుగుతాము
Chala bagundi ilaney continue cheyandi melo talent vundi chala baga matladutunnaru .success avutaru meru study ledu annaru kada .....study vunna vallu kuda mela matladaru k na .all the best
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా బాగా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మాది విరవాడ అక్క మీ ఊరి పక్కనే నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది . Telugu abbai Satish
Nuvvu Ila video lu chesi vruddhloki ravalani aseerwdistunnanu meeku vunnanthalo hayiga brathakatam chaala goppa vishayam awards thechukunnantha goppa danivi keep it up all the best 👍👏🤗🎉
I'm not expected ur education bcoz ur too matured thinking.. Simple cooking & organic farming videos Cheyyandi .. Naturality genuinity miss kakunda video length ekkuva lekunda cheyyandi .. Definitely u will stand in good position I like ur genuinity .. all the best 👍
😊miru chala adrustavanturallu andi miru chekati vatavaranam memu unde chennai city lo chetu kadu kada mokka kuda kanipidu.maku kavalante mede medaku petukovali ala petukovalante bayam ekkada slabe deba titundo ani
8th class chadukone village lo untu RUclips channel start cheyalaankunna alochana manchedhe chalq baga ilanay youtude channel lo sucess kavala ane manasu purthi ga abenadestunna🎉🎉
Tq somuch andi 🙏🙏 మీరు నా Introduction video చూశారు అంటే మీరు నన్ను ఎంత బాగా సపోర్ట్ నాకు అర్థం అయింది 😍 మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చదువు అంటే డిగ్రీ లు కాదు సర్టిఫికెట్స్ కాదు .చదువు అంటే మన ఆలోచన మన సంస్కృతి ని ఫాలో అవ్వడం .మన సంప్రదాయం ని తప్పుగా కాకుండా కరెక్టుగా ఆలోచించి ఆచరణ లో పెట్టడం .ఉన్న దానిలో ఉన్నతం గా బతుకుతూ . ఎదుగుదల కు ప్రయత్నం చేయటం .ఇదే కదా అసలు జీవితం అంటే .🥰🥰🥰🥰🥰 మీ వీడియోస్ బాగా natural గా ఉంటాయి .మన లైఫ్ e oka స్ఫూర్తి .
Tq somuch andi 🙏🙏🙏
మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారండి
మంచిగా ఉండి మంచిగా చెప్తున్నా కొంత మంది నెగటివ్ కామెంట్స్ తో నన్ను 🥹🥹
బాధపెట్టిన మళ్లీ మీలాంటి వారి కామెంట్స్ తో నాకు ధైర్యం వస్తుందండి🙏🙏🙏🙏🙏🙏🤗🤗
Excellent vedio and very good introduction keep it up Suma
Sister❤ All the best
Intha simple lifestyle lo kooda intha attractive videos chesthunna nee talent ki hats off God bless you 💐
Tq somuch andi ☺️🌿🍀🌹🪴🪴🦋
చాలా బాగా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు
వీడియో చాలా బాగుంది మీరు త్వరగానే
RUclips lo success సాధిస్తారు 👍
Tq....🌱🦋🌹🍀
ఉన్నతం గా ఎదగాలి ఆని కోరుకుంటే మన చుట్టూ ఉన్న నేచర్ మనకు అనుకూలంగా ఉంటుంది సుమ.All the best.
Tq so much Andi 🌹🌹🌺🪴
అబ్బ! ఎంత మంచి సర్దుకు పోయే మనసు నీది సుమ. చాలా బాగుంది నీ వీడియో. ❤
Tq so much Andi 🪴🪴🌹🌹
A very good start.All the best
Wow 8th chadhuvukuni intha baga matladutunnaru chala bagundhi elage manchi videos cheyyalani మనసపూర్తిగా korukuntunna all the best andi 🎉🎉🎉💐💐💐💐💐💐
మీ సపోర్ట్ నాకు ఉంటే తప్పకుండా మంచి వీడియోస్ చేస్తానం డి.😄🪴🪴🌿🌿🍀🍀🦋🦋🐝🐝
Very good true chalamanchi veshayam chepparu
Tq andi 🪴🪴
Excellent introduction Suma dear..very well done...keep on rocking 👍👍👍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Tq.....somuch andi 🪴🪴🪴❤️❤️❤️❤️💗💗💖💖💖
Mee voice very nice,bavundi.😊
❤,,wow ,suma,,well done,all the best,u have bright future,,8 th class అయిundi ఇంత బాగా updated ఉన్నావ్ ,thinking lo,,healthy habits lo,,ne kitchen,ne ideas superb..🙌🏻👏🏻👌🏻👍..ఇలానే flow continue chey .🎉.all the best.
Tq.....tq....tq......so mach😅🌿🌿
nice video mee matalu chaala bagunnayee gontuku kooda bagundi
Tq🌱
So nice chaalaa bagundhi all the best
Tq 🪴🪴🍀🌿
Hi ma bagunnara vlogs bagunnayi 👍👍👍 god bless you and your family
Tq.......somuch andi 🙏🌹🪴🪴🪴
All the best andi 😊. You talk very positive. Liked and subscribed. Love from UK.
Nenu asalu nammalekapothunu Tq so much andi.🙏🌿🪴🌹💐💐🌱🍀
Hi I am ur New subscriber...after watching mana life style... doing good 👍... God bless you for ur hard work..l am from Bangalore kannada.. but I can understand Telugu ❤❤
Manasu prasntam gaa vundi❤
God bless you suma❤
Tq somuch Andi 🙏🙏🙏🙏
Me alochanalaki oka hatsapp. Mee matalu vintunte meeru 7th chadivinsttu anipincharu p.h.d.chesaremo anipistundi. All the best for your neq youtube channel.
Hii Andi good morning 🌞🌄🌞🌺🌺🌺🐓🐓
Thanks for waching my videos 😍
And your support 🙏🙏🙏🙏💐💐
Hai andi nice video chala Baga matladthunnaru
Tq andi 🙏🤝🪴
Super ra suma all the best god bless you thalli. 👍👍👍👍👍♥️♥️♥️♥️♥️
Ta so mach andi.
Very nice voice ,and all' the best
Tq 🪴🪴💐💐🌹❤️
సిస్టర్..
ఇది మీ 1st వీడియో నా..!!??
నేను మీ వీడియోస్ కొన్ని చూసాను...!! మీరు మీ లోగిలి దాటకుండానే మంచి
unique contents తో వీడియోస్ చేసి మమ్మల్ని
మీ ఛానల్ వైపు చూసేలా ఆకర్షించుకొన్నారు...!!
సీరియస్ గా చెపుతున్నా..!! ఎదో ఒక రోజు మన గవర్నమెంట్ మిమ్మల్ని మన సంస్కృతీ సంప్రదాయపు..
ప్రకృతీ పరిరక్షణపు...
బ్రాండ్ అంబాసిడర్ గా... నియమించినా ఆశ్చర్యం లేదు..!!
మీలో ఎంతో సృజనాత్మకత ఉంది...!!....మీరు మీ ఇంటి కంచెను దాటుకొని....
మీ పల్లెటూరి సరిహద్దుల అవతలికి చూడండి!
అక్కడ మీలాంటి వారు ప్రపంచానికి చెప్పడానికి ఎంతో వేచి ఉంది...!! బావగారి సపోర్ట్ మీకేల్లవేళలా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నాను!💐💐🙏🙏
వామ్మో వామ్మో ఏంటడి మీరు నేను చేసింది 3 videos కీ మీరు నన్ను ఇంతలా సత్కరిస్తున్నరు .నాకంటే గొప్పగా చేసే వాళ్ళు చాల మందే వున్నారు🙏🙏🙏🙏🙏🙏🙏
@@SumaVillagewife
లేదు సిస్టర్....మీరు present చేసినవి 3 videos కావచ్చు...!!,..కానీ....
వాటిలోనే మీ సృజనాత్మాకత ఏమిటో తెలిసింది. నిజానికి మీరు పెట్టిన contents ఎంతో విశ్వజనీనమైనవి!!
ఎంతో విలువైనవి
(యూనివర్సల్ కంటెంట్స్ )...!!!
ఎన్నో కోట్లు ఖర్చు చేసి తీసిన
"రోబో -2" ని మీరు మీకున్న పెరటి పరిధిలో ఎంతో అందంగా present చేసేసారు... 😃😃
ఈ రోజున మనం ఉన్న ఈ ప్రపంచం globel warming తో
సతమతమావుతోందంటే దానికి కారణం....
మీకున్న దృక్పధం ప్రపంచాన్నే శాశిస్తున్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు లేకపోవడమే...!!
అందుకే మీరు మీ ఇంటి లోగిలి పరిధి లోనే విషయాన్ని present చేసినప్పటికీ.....ఆ content తక్కువ సమయం లోనే ఎక్కువ viewers ని ఆకట్టుకోగలిగింది .!!
మీరు ఇలాగే మంచి మంచి thoughts తో videos చేయండి.
"చాలా మంది లాగే నేనూ చేస్తున్నాను
అంతేకదండీ " అన్నారు.
కానీ మీకున్న చిన్న పరిధి లో ఆలోచిస్తే మీరు చెప్పినcontent ఎంతో గొప్పది.
మీలో మంచి సృజనాత్మాకత ఉంది. అందుకే అందరిలా youtubers లా చీరల గురించి... వంటల గురించి
సోది చెప్పకుండా ఇలాంటి మంచి విషయాల్నే మరిన్ని present చేయండి. త్వరలోనే మిమ్మల్ని మిలియన్ subscribers
ఆదరించి... RUclips వారు గుర్తించి
వారి మిలియన్ subscribers plate ఇవ్వగలరని అకాంక్షిస్తున్నాను 🙏🙏
Same feeling అండి మీ మాటల్లో మేజిక్ ఉంది అన్ని వీడియోస్ ఈ రోజు చూసాను all the beat 💐
ఇప్పుడే చూసాను మీ మొదటి వీడియో.మీ దైర్యమ్ మెచ్చుకున్టున్నా, god bless you!
Hii Andi good morning 🌄🌞🌞🌺
Thanks for waching my videos
And your support 🙏🙏🙏🙏🙏
All the best akka mi nunchi chala nerchukovali nenu thank you soo much
Bagundhamma. Chanel mundhuku dhairyamga saginchu. All the best. God is with u
నమస్తే అండి 🙏🙏
మీ సపోర్ట్ కి మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏
All the best sumagaru
Tq
Tq andi.
బాగుంది సుమ అన్ని విషయాలు చాలా బాగా చెప్పావు
Tq Andi 🌺🌺🍀🍀🌷🌿🦋
మీ వాయిస్ చాలా బాగుంది సిస్టర్
Tq sister 🍀🌺🌱
All the best Suma. Just go ahead😊😊❤❤👌👌👍
Tq....somuch andi 🌺🪴🪴🐦🦜🦋🦋🍀🕊️🛖
సుమ గారు మీరు ప్రకృతిలో,ప్రకృతితో కలిసి జీవిస్తున్నారు, అస్సలు ఫస్ట్ వీడియోలా లేనే లేదు, చాలా బాగుందండి,ఎంత పాజిటివ్ ఆలోచిస్తే మనం అంత ఆనందంగా ఉండగలుగుతాము
Hii sister ❤️
మీరు నా ప్రతి వీడియోని ఫాలో అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి థాంక్యూ .....,థాంక్యూ థాంక్యూ సో మచ్ సిస్టర్ 💞💞💞💞💞💞💞💞💞💞💞
All the best move on
Good Morning talli. Nijamga mee introduction vlog simply superb chitti talli. Unnatha Sikharalu cherukovalani mansa korukontu .....
శుభోదయం బాబాయ్ గారు 🙏🙏🪴🪴🪴🌺🍀☘️🌿💐💐💐💐💐💐
All the best akka super your videos❤❤
Thank you so much 🙂🪴🌿🌿🍀☘️💞💞💞💞❤️🌹🌹🌹🌹🌹
Me vides annichusanu andi challa bagunnai andi 😊
Tq somuch andi ❤️❤️❤️
Aka nee first video eppude chusanu appatiki eppatiki neelo chala change vachindi u r great akka❤
Tq somuch sister 😍♥️♥️♥️♥️
Very good suma....nice introduction ❤chala bavundi.... genuine ga vundi....God bless you🎉🎉🎉🎉🎉
Tq so much 🙏🌱
e roje first time chusanu chala impress ayyanu all the best
Tq......sister 🌹🌹🪴🪴💐💞💞❤️
Chala bagundi ilaney continue cheyandi melo talent vundi chala baga matladutunnaru .success avutaru meru study ledu annaru kada .....study vunna vallu kuda mela matladaru k na .all the best
Tq somuch andi 🙏🙏🪴
Impressive videos.. keep it up👍👍👍
Hii anna Goodmorning 🌄🪴🪴🌿☘️💐and Tq somuch 🦋🦋
Spr andi
Tq....andi 😄💐🍀🍀🌱🌱🦋🦋🪴
Motivational speaker
🤣🤣🤣
Chalabaga mataladutunavu suma all the best👍
Tq.......somuch sister ❤️❤️🪴🌹
All the best suma garu nenu vedio chudakinda subscribe chesanu andi
Tq somuch ❤️❤️🌹🪴🪴🦋🦋💐💐🌿🍀
Super 👌💐🙏
Tq... .....🌿🌱🍀🌺
Eighth class. Chadivina. Manchi. Jnanam chaala. Vundi. Ammai. Tv chanallo. Suma. Lagaa. Esumaki. Manchi. Maatakaarithanam. Vundi. Thankyou
Tq somuch andi 🙏🙏🙏
Suma Tappakunda goppa RUclips channel avuthundi God bless you
Tq........somuch andi 🐝🐦🪴🌿🌺🌺🌱🦜🦜🐣💐💐🦋🍀🌹❤️❤️
Me matalu chala bagunai andi
Hi suma garu good video all the best
Tq so much🍀☘🌿🌹🌹🌹
Chala bagundi
Tq 🌺🌺🪴🪴
All the very best akka...your videos are very impressive and helpful.. keep it up..❤❤
Tq somuch sister ❤️❤️
Me matallu chala chala bagunayi sister😊
Tq somuch andi 🪴🪴🌹🌹
Baga matladu thunnru I like u ❤
🙂
All the best sister God bless you
Tq somuch sister.......🌹🌹🪴🪴🌿🍀💞💝
Nenu e rojey me vedio chusanu ....adhubutham ga vunnai videos
Tq. Somuch andi 🪴🪴
Miru super andi....1st videone super ga chesaru
Tq.........🦋🌹🌱🍀🌼🌼
Akka meru a tech channel ni chusi నేర్చుకున్నారు....anni months pattindhi akka meku RUclips videos gurinche oka idea రావడానికి
Chala bagundi amma epudu happy ga vuntaru meeru
మీ దయవల్ల😄🙏
Natural ga undi Suma me prathi video elage natural ga undaali
Nice suma garu
Tq andi 🪴
I wish you all the best. Mee channel 3 puvvulu 6 kayaluga abhivruddi chendalani manaspoorthiga korukuntunnanu.
🌹🪴🍀🌱🌿Tq ☺️
Simply superb sis
Tq sister ❤️❤️💞💞🌺🌹🌹🌿🍀
👌👌👌❤
Tq somuch andi 🙏🙏
మీ వీడియోస్ చాలా బాగున్నాయి అక్క ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా బాగా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మాది విరవాడ అక్క మీ ఊరి పక్కనే నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది . Telugu abbai Satish
అవునా తమ్ముడు 😍👍👍🤗
అయితే మీ ఛానల్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
వీలైతే ఒకసారి ఇంటికి రావడానికి ట్రై చేయండి 👍
Super andi
Very pleasant video..... All the best suma ..... me illu bale undi
Tq 🌱🍀🌿💐🪴🌹🌺
మా allthe బెస్ట్ good
Tq.....🌷🌷🌺💐
Amma Suma nuvu edu oka ruju tapakunda onk peda staye ke veltavamma,all the best talli
Thank you somuch andi 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🍀🍀💐💐💐💐🪴🪴🪴
All the best suma God bless you 😊
Tq........andi 🙏🙏🌿🍀💐🌹
Nuvvu Ila video lu chesi vruddhloki ravalani aseerwdistunnanu meeku vunnanthalo hayiga brathakatam chaala goppa vishayam awards thechukunnantha goppa danivi keep it up all the best 👍👏🤗🎉
Tq so much Andi 🌹🌹🌼🌼🍀🦋🪴🪴🦜
All the best sumagaru
Chalabaga mataldaru 💐💐
Tq 🌿🍀😃
Good akka nadi sem think
😃🪴🌹🍀🌿💝❤️
Chala baga matladuthuru. All the best sister.
Tq....
All the hest, new subscriber 👍
Tq so much 🪴🪴🍀🍀🌿🌱🌹
Mee voice chala bagundi akka
Nice video all the best
Tq sister 💞💞🌹🌹🪴🪴
All the best,keep it up
Tq.....💐🌿☘️☘️🌱🪴🪴
Hi suma sistar good morning very nice video super very good start.all tha best talli good family god bless you chellamma❤❤
Very good morning Annyya Tq so much 🪴🪴🌿🌿🍀🌺🌹🦋🦋🌿🍀
Hi Suma sistar annayyaku reply yichiñanduku thanku you chéllamma
All the best🎉
Tq so much andi 🌹🌱🤝💐
All the best Suma
Heart touching ga vundi
Tq.....andi 🍀☘️☘️❤️❤️
all d best😍😊☺
Tq 😀🪴🌿🌱🍀
Good start
All the best
Tq 😃😃🌹
All,the,best,suma,🎉
Tq somuch andi ❤️
I'm not expected ur education bcoz ur too matured thinking..
Simple cooking & organic farming videos
Cheyyandi ..
Naturality genuinity miss kakunda video length ekkuva lekunda cheyyandi ..
Definitely u will stand in good position
I like ur genuinity .. all the best 👍
నమస్తే andi 🙏 మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ మంచి అభిప్రాయాన్ని వెల్లడించారు.మీకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు అండి 🙏🙏🙏🪴
Good luck sister
Tq ❤️
Very good 🎉All the best 👍
Tq so much🌿🌷🍀🌹🌹
All the best in the first video so good
Tq 😀
😊miru chala adrustavanturallu andi miru chekati vatavaranam memu unde chennai city lo chetu kadu kada mokka kuda kanipidu.maku kavalante mede medaku petukovali ala petukovalante bayam ekkada slabe deba titundo ani
Avuna........Andi ,🪴🪴🪴🪴
Nice
Tq 🪴🪴🦋🦋
8th class chadukone village lo untu RUclips channel start cheyalaankunna alochana manchedhe chalq baga ilanay youtude channel lo sucess kavala ane manasu purthi ga abenadestunna🎉🎉
Tq somuch Andi 🙏🙏
E video me first introduced video na sis.
అవునండీ 🤣🤣🤣
So beautiful 👌👌all the best ma
Thank you so much
Subscribe chesanu...like chesanu...share chesthanu...all the best suma.....voice....super.... explanation extraordinary ❤❤❤
Tq so much andi 🤝🕊️🦚😃
Meru first video tho ne thelisina nestham ani pincharu all the best suma
Tq Andi 🌹🌹🪴🪴🌹🌹🦋🦋🐝🐝
All the best andi 🎉🎉🎉🎉 God bless you 😂😂
Tq so much andi 🤝😄🐦
A village andi meedi
Pitapuram andi
Chala bagundhi me alochana vedanam alane me matateru kooda manchi manxhi vedios pettandi inka elane😊
Ok Andi Tq 🌼🌼🍀🍀🌿🌺🌺
❤
Same to same meku laga nenu kuda all the best akka
Avuna......Tq 🤝🌺
All the best suma💐
Tq somuch andi 🙏🙏
మీరు నా
Introduction video చూశారు అంటే మీరు నన్ను ఎంత బాగా సపోర్ట్ నాకు అర్థం అయింది 😍
మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏