Chalayya Nee Prema Napai || Ajith || Sudhakar Rella || David Varma || Grace Temple ||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • పల్లవి: యేసయ్యా యేసయ్యా చాలయ్య నీ ప్రేమనాపై
    యేసయ్యా యేసయ్యా చాలయ్య నీ కరుణ నాపై నన్ను ప్రేమించినావు చాలయ్య నీ ప్రేమ నాపై
    నన్ను కరుణించినావు చాలయ్య నీ కరుణ నాపై (2)
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
    1. అందరూ నన్ను ద్వేషించిన నీవు నన్ను ప్రేమించావు ఎవరూ నన్ను చూడకపోయిన నీవు నన్నే చూసావు
    నా భారమును మోసావు
    నా పాపములు క్షమియించావు ( హల్లెలూయ )
    2. పాపమునకు బానిసైన నన్ను నీవు విడిపించావు మరణమునకు (నరకమునకు) చేరువైన నన్ను నీవు రక్షించావు (2)
    నూతన జన్మచినావు
    నీ బిడ్డగా మార్చుకున్నావు ( హల్లెలూయా )
    CREDITS :
    LYRICS Tune And Vocals : Ajith
    Music : Sudhakar Rella
    Edit & Vfx : David Varma
    Contact Number : 8008953450
    #Latestnewchristiansong2024 #BroAjith #Gracetemple #kavali #chalayyaneepreanaapai #sudhakarrella #davidvarma #prabhakarrella

Комментарии • 47

  • @olivestudiossudhakarrella
    @olivestudiossudhakarrella Месяц назад +5

    Praise God 🙌
    Congratulations ajith for your first song God bless you 🙌🙌

  • @worldgospelministries369
    @worldgospelministries369 Месяц назад +5

    దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక.
    పాస్టర్ గారు పాట చాలా చక్కగా రాశారు,
    చాలా చక్కగా పాడారు.
    మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమమైయుడైన యేసయ్య ప్రేమను వివరిస్తూ మీ జీవితములో యేసయ్య ప్రేమ ఎలా చూపించాడని తెలియజేసిన విధానం అభినందనీయం
    యేసయ్య మిమ్మును తన పరిచర్యలో బహుగా వాడుకొను గాక
    మే గాడ్ బ్లెస్స్ యు పాస్టర్ గారు

  • @kirankumarvariganji
    @kirankumarvariganji Месяц назад +4

    చాలా బాగుంది అజిత్ ఇంకా మరెన్నో రావాలి అని కోరుకుంటూ ఉన్నాను ఒక పాట కాదు ఆల్బంతో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కిరణ్ all the best

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад +1

      Definitely Kiran👍🏻👍🏻👍🏻
      Pray for me 😊😊😊

  • @pindralajyothi5125
    @pindralajyothi5125 Месяц назад +5

    అజిత్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ దేవుడు నిన్ను ఇంకా బహుగా దేవునిలో ఇంకా వాడ బడాలని యేసు రాజు ఆశిస్తూ దేవునికి

  • @ChandralelaLela
    @ChandralelaLela 16 дней назад

    Bless you

  • @PeramNagaraju-yx8tp
    @PeramNagaraju-yx8tp Месяц назад +2

    పాస్టర్ అజిత్ గారు వందనాలు

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      వందనాలు 😊😊😊😊❤❤❤

  • @mohanthelordinstrument..8530
    @mohanthelordinstrument..8530 Месяц назад +2

    Devuni ki mahima kalugunu gaaka🙏amen🙇‍♂️🎉🥳

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      All Glory to God 🤗
      Thank you so much 😊😊😊 Mohan

  • @Yesudasu-bu5ne
    @Yesudasu-bu5ne Месяц назад +2

    PRAISE TO GOD
    GOD BLESS YOU
    ANNAYA😊

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      Thank you so much ❤❤❤😊😊😊
      Amen

  • @samuelpaul135
    @samuelpaul135 Месяц назад +2

    దేవునికి మహిమ కలుగును గాక

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      Amen ❤❤❤
      Thank you so much 😊❤❤❤❤

  • @sureshbbn.suresh4967
    @sureshbbn.suresh4967 Месяц назад +2

    Super ayagaru god bless you

  • @calvarygracetemple5389
    @calvarygracetemple5389 Месяц назад +3

    Praise tha lord అన్న....బాగుంది సాంగ్ లిరిక్స్ పేటండి అజిత్ అన్న...❤❤

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      Thank you so much ❤❤❤❤😊😊😊😊

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      పల్లవి: యేసయ్యా యేసయ్యా చాలయ్య నీ ప్రేమనాపై
      యేసయ్యా యేసయ్యా చాలయ్య నీ కరుణ నాపై నన్ను ప్రేమించినావు చాలయ్య నీ ప్రేమ నాపై
      నన్ను కరుణించినావు చాలయ్య నీ కరుణ నాపై (2)
      హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
      1. అందరూ నన్ను ద్వేషించిన నీవు నన్ను ప్రేమించావు ఎవరూ నన్ను చూడకపోయిన నీవు నన్నే చూసావు
      నా భారమును మోసావు
      నా పాపములు క్షమియించావు ( హల్లెలూయ )
      2. పాపమునకు బానిసైన నన్ను నీవు విడిపించావు మరణమునకు (నరకమునకు) చేరువైన నన్ను నీవు రక్షించావు (2)
      నూతన జన్మచినావు
      నీ బిడ్డగా మార్చుకున్నావు ( హల్లెలూయా )

    • @marepallikantharao1562
      @marepallikantharao1562 Месяц назад +1

      Praise the lord babu ....Adhbuthm ga u dhi ....d❤

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      @@marepallikantharao1562 Thank u so much brother ❤️❤️❤️💕💕❤️❤️🤗🤗🤗🤗😊😊😊
      All Glory to God 🤗

  • @premaswarupudisannidhi1541
    @premaswarupudisannidhi1541 Месяц назад +2

    దేవునికి మహిమ కరముగా ఉంది

  • @ravitejakukkala1548
    @ravitejakukkala1548 Месяц назад +2

    ఫిలిప్పీయులకు 4:7
    సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.

  • @venkateshgollamudi9087
    @venkateshgollamudi9087 Месяц назад +2

    GOD Bless you Brother

  • @calvaryramesh
    @calvaryramesh Месяц назад +2

    Super anna

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      Thank u so much 😊😊😊😊
      Only God's Grace 💞
      All Glory to God 🤗❤❤❤❤

  • @pindralajyothi5125
    @pindralajyothi5125 Месяц назад +3

    👍👍👍👍👌👌👌👌👌🙇🙇

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      Only God's Grace
      All Glory To God ❤❤❤

  • @ashokp94
    @ashokp94 Месяц назад +2

    🎉🎉🎉super

  • @dadalapremkumar9969
    @dadalapremkumar9969 Месяц назад +2

    God bless you

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      Amen 🙌🏻❤❤❤❤
      Thank you so much 😊

  • @venkateshgollamudi9087
    @venkateshgollamudi9087 Месяц назад +2

    Blessed song

  • @abhi.liveforchrist4518
    @abhi.liveforchrist4518 Месяц назад +1

    Glory To God🙌🏻
    Good Lyrics Ajith.
    God Bless Yu 💕👑

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      Thank you so much abhi ❤❤
      Amen 🙌🏻

  • @varshanthdancer7073
    @varshanthdancer7073 Месяц назад +3

    Amen.Amen ❤️🙏🙏🙏🧎‍♂️🫂👍👍👍👌💯🙌🙌

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      Thank you so much 😊😊😊😊❤❤❤❤❤❤

  • @miraclesongsforjesus6451
    @miraclesongsforjesus6451 Месяц назад +2

    ❤❤

    • @gracemedia7293
      @gracemedia7293  Месяц назад

      Thank you so much ❤❤❤❤😊😊😊😊😊

  • @forhappylife3630
    @forhappylife3630 Месяц назад +1

    Beautiful ❤️ Glory to Lord🙌