ప్రార్థన నేర్పుమయ పరమతండ్రి | జుత్తుక ఆశీర్వాదం గారు | Telugu Gospel Singer Aseervadam | Golden Song

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 25

  • @rameshzadda3634
    @rameshzadda3634 7 дней назад

    మీరు తండ్రి సన్నిధిలో వున్నట్టు కోట్లాది దుతలతో కూడా స్తోత్రము పలుకుతున్నట్టు మాకు వినపడుతున్నది మీ స్వరం

  • @ravisekhar2618
    @ravisekhar2618 9 месяцев назад +3

    Babai super sining

  • @MaheshSeelam-ff3gi
    @MaheshSeelam-ff3gi 2 месяца назад +14

    మంచి స్వరం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక

  • @jobbandela7998
    @jobbandela7998 2 месяца назад +8

    ఈ శ్రుతి లో పాడటం ఆశీర్వాదం బ్రదర్ కే సాధ్యం❤

  • @rajannameriga3920
    @rajannameriga3920 23 дня назад +1

    Super song nanna God bless you soooooo much I miss you nanna

  • @PDR1947
    @PDR1947 Месяц назад +4

    దేవుని పనిని passion, పట్టుదలతో బ్రతికున్నప్పుడు చేస్తే... ఇదిగో ఈయన లాగా... మరణాంతరం కూడా దేవుని సేవ జరుగుతూనే ఉంటుంది... ఆశీర్వాదం గారు మీ పట్టుదల నాకు ఆదర్శం అయ్యింది. మీకు కృతజ్ఞతలు అండి 🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @syamalarao5537
    @syamalarao5537 27 дней назад

    Thanks to lord

  • @nanianvesh4417
    @nanianvesh4417 2 месяца назад +3

    Juthuka aashirvaadam brother song vinnanta sepu nijam ga paralokam choosinta santhosham ga anipinchindi 👍💐💐🙏🏿🥰

  • @nanianvesh4417
    @nanianvesh4417 2 месяца назад +2

    Juthuka aashirvaadam brother singing is very nice 👍💐💐

  • @balakrishnatatipudi4475
    @balakrishnatatipudi4475 14 дней назад +1

    Amen

  • @rudrapatisekharbabu7152
    @rudrapatisekharbabu7152 Месяц назад +1

    అన్నా I mis you దేవునికి మహిమ కలుగును గాక!❤❤❤

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 Месяц назад +2

    గెత్సమెను తోటలో ఈ లోకం కళ్యాణార్థం కొరకు సలిపిన ప్రార్థన చేసిన ప్రభువా.....
    వెలుగును వస్త్రము వలె కప్పుకున్న పరమ తండ్రి....
    మీకు శతకోటి వందనాలు.....
    ఆశీర్వాదం అన్న గారికి మంచి స్వరం ఇచ్చిన దేవునికి స్తోత్రం.
    అన్న!మీరు మా నుండి దూరమైన గాని మీరు పాడిన ఎన్నో పాటలు ఈ రోజు ఇంకా మిగిలేయున్నాయి....
    మన పౌరస్థితి పరలోకమందున్నది.
    Wonderful song
    GLORY TO JESUS 💖✝️🛐

  • @nanianvesh4417
    @nanianvesh4417 2 месяца назад +2

    Tone is very nice 👍 song style is exlent & background music 🎵🎶 is superb 💐💐

  • @rambaburambabu1929
    @rambaburambabu1929 2 месяца назад +3

    God bless you

  • @prasadganti9111
    @prasadganti9111 Месяц назад +1

    Praise the lord amen 🙏

  • @bro.solmanrajtekmal6897
    @bro.solmanrajtekmal6897 2 месяца назад +3

    How good you are singing Anna by indicating thaal such wonderful taleted Anna. We miss you christian community

  • @pethuruchebatina7997
    @pethuruchebatina7997 Месяц назад +1

    చాలా బాగుంది బాగాపాడారు

  • @MarymiryamKore
    @MarymiryamKore Месяц назад +1

    Glory to jesus❤❤❤

  • @elijahpanithi9136
    @elijahpanithi9136 2 месяца назад +3

    really we miss you Anna

  • @borugaddansthaniel8728
    @borugaddansthaniel8728 Месяц назад +1

    Exlent voice so riste in peace Anna

  • @Sweety2016-r6j
    @Sweety2016-r6j 2 месяца назад +5

    Anna I miss u anna

  • @karunasrimanikonda8255
    @karunasrimanikonda8255 Месяц назад

    Miss you annya

  • @businessplanstelugu-jc4oi
    @businessplanstelugu-jc4oi Месяц назад +1

    Ashirvadam garu , unnata kalam i mean e 54 years lo 100 years lo chese anta seva - just e off of the period lo prabhu ayanato chepincharu.

  • @rushikeshnani4094
    @rushikeshnani4094 2 месяца назад +2

    4:39