నా ప్రాణమా నా జీవమా నా దైవమా నా కేడెమా.. అ.ప: ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను ఎటుల నిన్ను నేను వర్ణింపగలను ||నా ప్రాణమా|| 1. ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు విలువ లేని నా బ్రతుకునకు విలువనే నిచ్చావు ||2|| నేనెలా మరతును దేవా నీమేలులు నిత్యము స్తుతియించి ఘనపరతును ||2|| ||ఏమిచ్చి నీరుణం|| 2. దిక్కులేని నా బ్రతుకునకు దిక్కు నీవు అయినావు ||2|| తోడులేని నా బ్రతుకునకు తోడుగనే నిలిచావు ||2|| నేనెలా మరతును ప్రభువా నీ కార్యమున్ ||2|| నా ప్రభువుకు నా బ్రతుకు అర్పింతును ||2|| ||ఏమిచ్చి నీ రుణం||
నా ప్రాణమా నా జీవమా నా దైవమా నా కేడెమా..
అ.ప: ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను ఎటుల నిన్ను నేను వర్ణింపగలను
||నా ప్రాణమా||
1. ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు
విలువ లేని నా బ్రతుకునకు విలువనే నిచ్చావు ||2||
నేనెలా మరతును దేవా నీమేలులు నిత్యము స్తుతియించి ఘనపరతును ||2||
||ఏమిచ్చి నీరుణం||
2. దిక్కులేని నా బ్రతుకునకు దిక్కు నీవు అయినావు ||2||
తోడులేని నా బ్రతుకునకు తోడుగనే నిలిచావు ||2||
నేనెలా మరతును ప్రభువా నీ కార్యమున్ ||2||
నా ప్రభువుకు నా బ్రతుకు అర్పింతును ||2||
||ఏమిచ్చి నీ రుణం||
🙏🙏🙏🤝🤝👏👏👏👏👏👏👏👏
ఆయన చనిపోయిన తరువాత అయన వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి ఇలాగైనా వినగలుతున్నాము 🙏🙏🙏
Þýýtttþyttyþtttttttþttttttþttttttttttttttttttttþttttttyťytyytttttttyyyyyyyýýýýytttyyyyytyytttþttyttýtttþttþtttþttttttþttttttttttutyyyþþþttttþtþttttttþttttttttttttþtttttttttttttttttttttttttttttttttttttttttttþttttttttttttttttttttttttþþttttytttyttttþtttþttttþþtþþþþtttþþtþþþþ
Amen❤❤❤
Niec song brother meru lekuna me songs daily ventunanu I miss you brother
Very very very prayer fully song
Thanks brother devakumar.chennai
Praise the LORD papa excellent performance sing along with violen. GOD BLESS YOU.
Sangeetha m thelisinavariki Aaya gari swaram ,viluva thelusthundi .
Juses loves you .
❤😭♥️ the great singer
ఆమెన్ ❤❤❤❤
Brother meru lekuna me songs ventuunanu meru devune dagara unavane namu chunanu nice songs
Thanks lord yenni సారులు విన్న వినాలనిపిస్తుంది
Wonderful song praise God
Praise the lord ..
God bless you family
God bless family .
Brother gari patale vintanu .
Excellent songs super songs price slot
Nenentho dhkhisthunnanu .
Nice song please lyrics pettandi
Thank you lyrics pettandi
Niec song devudke mahemakalugunu gaka
Y.mariyamma Kuwait
❤
❤😢
En🙏
Na birthday roju varu chani poinaru .
🙏👍🙏🏾🤝
Brother track please
Liriks pettandi please
పసుపు
చింతపండు
ఆవాలు
ఎండిమిర్చి
మెంతులు
జీలకర్ర
జీలకర్ర పొడి
ధనియాల పొడి
వింగువ
కందిపప్పు
పెసరపప్పు
ఎన్టీఆర్ సాంబార్ పొడి
మెంతి ఆకు
వెల్లుల్లి పెద్దవి
ఉప్పు
సాల్ట్
బెల్లం
డాల్డా
లాలికలు
లవంగాలు
చెక్క
జాజిపువ్వు
జాపత్రి
పలావాకు
సాజీర
టేస్టింగ్ సాల్ట్
పలావ్ పౌడర్
జీడిపప్పు
నువ్వు పప్పు
గసగసాలు
రెడ్ కలర్
టీ పొడి
పంచదార
మటన్ మసాలా
తండూరి చికెన్ మసాలా
సన్ఫ్లవర్ ఆయిల్
కరాచీ నూక
వేరుశనగ గుళ్ళు
పచ్చిశనగపప్పు
టీ గ్లాసులు కట్ట
టిఫిన్ ప్లేట్స్
త్రీ మ్యాంగో కారం
పెరుగు
బెల్ 3 బ్యాగులు