Mandinchu Prabhuva|Telugu Christian Song|Lyrics & Tune:Bro.Gunaveer Paul|Prashant Rp

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Lyrics & Tune:Bro.Gunaveer Paul
    Music:Prashant RP
    Recorded at : AD Studio Eluru
    Mix & Mastered by :Bro.Ranjith garu
    పల్లవి: మండించు ప్రభువా నీ ఆత్మ నాలో -ప్రకాశించెద నీ ప్రతిబింబమై
    రగిలించు ప్రభువా ఉజ్జీవము - వెలిగించెద అనేకులను ॥2॥
    అను పల్లవి:
    అభిషేకించయా నన్ను మండించయా-నాపై ప్రోక్షించయా నీ ఆత్మను ॥2॥
    1)
    అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన
    మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా ॥2॥
    పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా
    మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా ||అభిషేకించయా||
    2)
    అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా
    దాగివున్న సర్పములన్‌ కాల్చివేయుము నీ అగ్నిలో ॥2॥
    ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో
    శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ ||అభిషేకించయా||
    3)
    ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా
    మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా ॥2॥
    మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా
    నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా ||అభిషేకించయా||
    Experience the best of Telugu Christian music with this soul-stirring song. Let the powerful lyrics and uplifting melody uplift your spirit and draw you closer to faith. Watch now and feel the spiritual connection. #Teluguchristian.

Комментарии • 50

  • @Prasad-b5t
    @Prasad-b5t 3 дня назад

    "నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా" మూడవచరణం చివరి లైన్......లిరిక్స్ పాటవిన్న ప్రతి హృదయాన్ని తాకుతాయి బ్రదర్. Nice song.....🙏

  • @user-bn1vx9eb7l
    @user-bn1vx9eb7l 25 дней назад +3

    పెంతుకోస్తుపండుగ దీనమందు అపొస్తులు 2,4 ప్రకారం మండించు ప్రభువా amen 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @varunkorra5711
    @varunkorra5711 25 дней назад +2

    అంత్య దినమందు మండించు ఆత్మీయ గీతం
    దేవునికి స్తుతి కలుగును గాక 🙏🙏🙏

  • @Sathish7298
    @Sathish7298 25 дней назад +2

    ఇది దేవునిలొ నిజమైన అగ్ని మంట ప్రభావం వందనాలు బ్రదర్ దేవునికి స్తోత్రం🙏🙇‍♂️

  • @Mahimakiritam
    @Mahimakiritam  26 дней назад +14

    పల్లవి: మండించు ప్రభువా నీ ఆత్మ నాలో -ప్రకాశించెద నీ ప్రతిబింబమై
    రగిలించు ప్రభువా ఉజ్జీవము - వెలిగించెద అనేకులను ॥2॥

    అను పల్లవి:
    అభిషేకించయా నన్ను మండించయా-నాపై ప్రోక్షించయా నీ ఆత్మను ॥2॥
    1)
    అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన
    మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా ॥2॥
    పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా
    మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా ||అభిషేకించయా||
    2)
    అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా
    దాగివున్న సర్పములన్‌ కాల్చివేయుము నీ అగ్నిలో ॥2॥
    ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో
    శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ ||అభిషేకించయా||
    3)
    ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా
    మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా ॥2॥
    మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా
    నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా ||అభిషేకించయా||

  • @jhansilavanya7882
    @jhansilavanya7882 11 дней назад +2

    అద్భుతమైన పాట చాలా బావుంది ఈ పాటను అందరికి అందించుటకు ప్రయాస పడిన ప్రతి ఒక్కరినీ దివించండి ప్రభువా

  • @kumaridasari782
    @kumaridasari782 27 дней назад +5

    Atmalo ujjivanni nimpe song very very nice song

  • @bujjirani2866
    @bujjirani2866 27 дней назад +5

    Nice song nice voice sir

  • @Divyathethala50628
    @Divyathethala50628 27 дней назад +5

    Glory to God 🙏🏻🙌🏻

  • @prasanthroy6106
    @prasanthroy6106 25 дней назад +2

    చాలా బాగుంది బ్రదర్ మీ వాయిస్ ఆమె న్ ❤️,🙏🙏🙏

  • @kumaridasari782
    @kumaridasari782 22 дня назад +1

    Entho vujjivani ichhe song thank you and praise the lord 🙏 annaya

  • @user-je4of4vc8r
    @user-je4of4vc8r 26 дней назад +6

    దేవాది దేవునికి స్తోత్రములు 🙏🙏👍👍 ఈ పాట చాలా బాగుంది రాసిన వారు చాలా బాగా రాశారు మిమ్మల్ని ఆ ఏసుప్రభు దీవించును గాక

  • @christi._1995
    @christi._1995 27 дней назад +2

    Glory to God 🙏🙌

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 24 дня назад +2

    Wonderful song praise God 🙏

  • @elishakommara8777
    @elishakommara8777 27 дней назад +3

    Wonderful song lyrics brother God bless you brother

  • @user-xc5rx3nb6r
    @user-xc5rx3nb6r 22 дня назад +1

    "May God's name be glorified."Amen 🙏

  • @elishakommara8777
    @elishakommara8777 27 дней назад +2

    Glory to God 🎉🎉🎉🎉

  • @bro.crreddy
    @bro.crreddy 26 дней назад +3

    Good song & Good lyrics

  • @prajwalanalluri5131
    @prajwalanalluri5131 27 дней назад +3

    Wonderful lyrics with wonderful singing glory to God brother

  • @LathaRaj4
    @LathaRaj4 27 дней назад +4

    Mandinchu Prabhuva.🙏... atleast like a candle......
    Glory to God for Nice song

  • @vvrketlvvrketl9938
    @vvrketlvvrketl9938 27 дней назад +2

    Praise the lord 🙌

  • @durgaprasad-kk6ns
    @durgaprasad-kk6ns 12 дней назад +1

    Praise God 🙌..

  • @venkatswaram5463
    @venkatswaram5463 18 дней назад +1

    పాట చాలా బాగుంది ప్రతి పాట కూడా ట్రాక్లు విడిచిపెడతారు అని ఆశ పడుతున్నాము మీ ట్రాకర్ కొరకు అనేకులు ఎదురుచూస్తూ ఉన్నారు దయచేసి ట్రాక్లు పెట్టగలరు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @tejaappikatla4279
    @tejaappikatla4279 24 дня назад +1

    Amen✨✝🙌💞🙏

  • @mchandrasekhar2153
    @mchandrasekhar2153 22 дня назад +1

    Excellent songs sir
    God bless you sir

  • @ballavaraprasad2118
    @ballavaraprasad2118 9 дней назад

    ఆమెన్

  • @samdav2472
    @samdav2472 26 дней назад +2

    Praise the lord brother song wonderfull meaning and tune very nice keep it up but Pallavi timing missed music composer should check timing

  • @PrasadRao1979
    @PrasadRao1979 24 дня назад +1

    🙏🙏🙏

  • @lazarusvarang-et1tr
    @lazarusvarang-et1tr 23 дня назад +1

    ❤❤❤❤❤👍

  • @somucreations1411
    @somucreations1411 26 дней назад +1

    Track పెట్టండి Pastor garu చాలా బాగుంది పాట

  • @ambatiprasanth4292
    @ambatiprasanth4292 18 дней назад

    Praise the lord

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 24 дня назад

    Amen halleluya 🙏🏼🙏🏼🙏🏼✋✋✋

  • @kesavarao1865
    @kesavarao1865 19 дней назад

    వందనాలు సర్

  • @rameshanuchuri1492
    @rameshanuchuri1492 22 дня назад

    👍

  • @kotababuyehovanissi7379
    @kotababuyehovanissi7379 26 дней назад +2

    Song lyrics pampadi

    • @Mahimakiritam
      @Mahimakiritam  26 дней назад

      పల్లవి: మండించు ప్రభువా నీ ఆత్మ నాలో -ప్రకాశించెద నీ ప్రతిబింబమై
      రగిలించు ప్రభువా ఉజ్జీవము - వెలిగించెద అనేకులను ॥2॥

      అను పల్లవి:
      అభిషేకించయా నన్ను మండించయా-నాపై ప్రోక్షించయా నీ ఆత్మను ॥2॥
      1)
      అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన
      మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా ॥2॥
      పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా
      మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా ||అభిషేకించయా||
      2)
      అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా
      దాగివున్న సర్పములన్‌ కాల్చివేయుము నీ అగ్నిలో ॥2॥
      ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో
      శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ ||అభిషేకించయా||
      3)
      ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా
      మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా ॥2॥
      మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా
      నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా ||అభిషేకించయా||

  • @chandrikathurangi
    @chandrikathurangi 27 дней назад +3

    Glory to God 🙏🏼🙌🏼

  • @dmrjesussongs762
    @dmrjesussongs762 22 дня назад

    🙏🙏🙏

  • @talipalamusamuel4522
    @talipalamusamuel4522 22 дня назад

    🙏🏻🙏🏻