"మనిషికి దిష్టి దోషమా" || MANISHIKI DHISTI || SINGER DHANUNJAY || FULL VIDEO SONG || BIBLE COMPASS
HTML-код
- Опубликовано: 3 дек 2024
- #MANISHIKI DHISTI DHOSHAMA #DHANUNJAY TELUGU SINGER #telugu #songs #motivationsong #motivation #motivationalvideo #education #socialmessage #social
Song track
• "మనిషికి దిష్టి దోషమా"...
Album song01
• ధనవంతులలో దైవ భక్తులు ...
SONG LYRICS:
పల్లవి: మనిషికి దిష్టి దోషమా..! మనిషిది దృష్టి లోపమా..!
నరుల దృష్టి పడితే నాశనమా..! దృష్టిలోపమైతే నాశనమా..!
మిరప నిమ్మకాయలు గుమ్మడి టెంకాయలు..!
దిష్టి తీస్తాయా..! దృష్టి మలిచాయ..!
నీ కష్టాల కన్నీటికి..!! పాడైనది నీ చూపు చూసుకో..!!
నిన్ను చూసి ఏడ్చేవానికి..!! దుఃఖమే మిగులుతుంది తెలుసుకో..!!
కలంకుడైన మనిషి దృష్టికి భయపడక..!!
నిష్కలంకుడైన దైవదృష్టి కోరుకో..!!
"మనిషికి దిష్టి దోషమా!"
చరణం 1: పుట్టిన బిడ్డకు, పండే పంటకు దిష్టి..!
చదివే చదువుకు, సంపాదించే ధనముకు దిష్టి...!
నరదిష్ఠని నరఘోషని నరుల దృష్టి మళ్లింది....!
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఒంటికి ఇంటింటికి దిష్టిబొమ్మలే...!
నీ దరిద్రతకు నీ చెడు దృష్టే కారణం...!
నీ బలహీనతకు అసూయ దృష్టి కారణం...!
నీ కలహాలకు కపట దృష్టియే కారణం...!
నీ పతనానికి విషపు దృష్టియే కారణం...!
నీ కన్ను చెడితే నీ దేహమంత చీకటవుతుందని మరవకు...!!!
నీకు మేలు చేసి దయను చూపే దైవదృష్టుందని తెలుసుకో...!!!
"మనిషికి దిష్టి దోషమా!"
చరణం 2: అందం అలంకరణ పై పొగిడే రూపానిపై దృష్టి..!
ఎదిగే మనిషి పై పొందే పదవిపై దృష్టి..!
బాలురైన వృద్ధులైన నరుల దృష్టి నేరమైంది..!
ఇరుగుపైన పొరుగుపైన ఒంటిపై ప్రతి ఇంటిపై దృష్టియేనా..!
ఉప్పు స్తంభమైంది లోతు భార్య ఆశ చూపుతో...!!
దయ కోల్పోయెను హాగరు చిన్న చూపుతో...!!
దాసులైరి అన్నలు యోసేపుపై పగ చూపుతో...!!
ప్రాణాలు విడిచెను సౌలు విషపు చూపుతో...!!
కన్ను చెడిన వారి జీవితాలే చీకటవుతాయి...!!!
కీడు దృష్టి పడిన వారి జీవితాలే వెలిగిపోతాయి...!!!
"మనిషికి దిష్టి దోషమా!"
-----------------------------------
SONG CREDITS:
Lyrics , Tune : Prabhakara rao garu
Music : Prashanth Penumaka
Vocals By : - Dhanunjay garu Telugu Singer
Produced by : Anil & Jyothi
video editing: PBKR (Prabhakara Rao Garu)
Recording Studio : SAS (SREE ABHERI STUDIOS)
--------------------------------------------------
#jesuschrist #christianmusic #newchristiansongs #motivation #motivationalvideo #education #songs #song #jayashalisongs #jayashalitv #boui #kjv #teluguchristiansongs #socialmessage #motivationsong #shortvideo #singer #disti #shortvideo #bibleworld #god66tv #kanthikala #inspiration #inspirational #inspirationalquotes #inspirationalvideos #social #telugu
సూపర్ సాంగ్ అన్న mi పాట విన మాకు పాట బాగానేచింది
Wonderful song brother
పాట చాలా బాగుంది, సూపర్
సూపర్ పాట వందనాలు అన్న 🙏🙏🙏
Excellent song n lyrics 🙏
తండ్రియైన దేవుడు మీకు మంచి పాటను ఇచ్చాడు... సమాజానికి ఇప్పుడు ఇది అత్యవసరం....
అవును bhredha మీరు నిజమే చెప్పారు.......👍👍💯
Yes brother
Tq u🙏
దిష్టి గూర్చి అన్నయ్య పాట సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌 మేడురు క్రీస్తు సంఘం
Tq u nanna 🙏
దిష్టి గురించి ఈ లాంటి పాట ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ వినలేదు సూపర్ డూపర్ పాట అన్నయ్య, Godbles you అన్నాయ god is great
Tq u very much
Nijanga devuni krupa 🙏
Super singer Anna ❤
God bless you
Tq u brother 🙏
THANK U ANNA FOR THIS GOOD SONG
Tq u brother 🙏
వందనాలు అన్నయ్య
మీరు రాసిన పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి అన్న మీరు ఆలోచించే విధానం చాలా బాగుంది అన్నయ్య ఎవరి చూపు వారి నాశనం అని చాలా బాగా తెలియజేసారు సూపర్ 👌అన్నయ్య 🙏
నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటవుతుందని మరువకు నీకు మేలు చేసే దయానుపంచే దైవ దృష్టి ఉందని తెలుసుకో చాలా బాగా రాసారు అన్నయ్య 🙏🙏🙏
Tq u ma
Inka goppa patalu rayutaku
Pray for me 🙏
Glory to God 🙏🙏
Yes brother
Devuni krupa 🙏
Wonderful song Annaya
Tq u brother 🤝
Gods grace 🤲
Nice song
Tq u 🙏
సమాజానికి అవసరమైన పాట
Tq u brother 🙏
Nice song brother
Tq u brother 🙏🤝
Wonderful Song Anna garu Super💐🙏🤝👌
Tq u brother 🙏
Song super Annaya Garu
Tq u brother
Devuni krupa 🙏
Thanks Anna 🙏
Tq u nanna
One of the best song in Christianity i never seen this type of songs
I hope this is the one of the best song list ❤❤❤
Yes brother
May be
Devuni krupa
Tq u very much 🙏
Super concept based Song
Tq u brother 🤝🙏
చాలా బాగుంది అన్నయ్య చాలా అంటే చాలా సూపర్ అన్నయ్య థాంక్యూ
Tq u nanna 🙏
Wonderful song annayya thank you so much annayya
Tq u nanna
God's grace 🙏
Praise the lord anna excellent song Anna ❤❤
Tq u brother
Devuni krupa 🙏
Wonderful song Annayya🙏🙏
Tq u so much 🙏
Excellent song👍🏻👍🏻🙏🏻🙏🏻🎉🎉
Excellent song annaya vandanlu 🙏🙏🙏
Tq u my brother 🙏
Woww anna superb song anna song of the year
Tq u so much brother 🙏
Super song 👌👌🙏🙏🙏
Tq u brother 🙏
Thank you అన్నయ్య ❤❤❤❤
For your valuable information song
Tq u nanna 🙏
Wonderful song❤❤❤
Tq u🙏
Super song .🎉🎉good message for every one
Tq u brother 🙏
Super song bro tq lord
Tq u 🙏🤝
Excellent song
Tq u🙏
సూపర్ అన్నయ్య సాంగ్...🤝🤝🤝🙏🙏🙏🎹🎷🎸
Tq u nanna 🙏
Good song Anna..... Meaning ful song anna 🙏🙏🙏🙏🙏🙏
Tq u very much 🤝
Devuni krupa 🤲
Wonderful song dear brother
Tq u brother 🙏
Wonderful song annaya👌🏻👍🏻glory to god🙏🏻✝️
Tq u nanna 🤝🙏
Gods grace 🤲
Wondrefull song 👌👍🌹💞🙏
Eye Opening Song Annaya...❤
Yes
Devuni krupa 🤲
Tq u 🙏
Song chala chala bagundhi 👍👏👏👏🙏👌
Tq u so much 🙏
Praise the lord ❤
Super sir song
Tq u so much andi 🙏
పాట చాలా బాగుంది 🙏🏻🙏🏻
Tq u ma 🙏
మంచి పాట. God Bless you nanna.
Tq u sister 🙏
Wonderful
Thank you brother 🤝
Wonderful song
Very good lyric
Good music and singing
Nice song 👌god bless you🙌
Tq u so much brother 🙏
ఎక్సలెంట్ సాంగ్ అన్నయ్య సాంగ్ చాలా చాలా బాగుంది సందేశాత్మకమైన మెసేజ్ ని ఈ సాంగ్ ద్వారా ఈ సమాజానికి తెలియజేశారు ఈ సాంగ్ రాసిన ప్రభాకర్ అన్నయ్య కి దేవుడు మరింత జ్ఞానాన్ని ఇచ్చి మునుముందు సమాజానికి అవసరమైన మంచి పాటలను ఆయన కలం ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య
Tq u very much
God's grace
Thappakunda 🙏
Elante Patalu Sama Janaki Chala avasaram elanti Patalu
Yes
Tq u brother 🙏
వందనాలు అన్నయ్య గారు చాలా బాగుంది పాట
Tq u brother 🙏
👏👏👏👌👌Wonderful Song Annayya 💐🙏👏👌👏God blessed you
Tq u very much 🙏
Yes Devuni krupa 🤲
Super super super annaya
సాహిత్యం బాగుంది, స్వరకల్పన కూడా, music composing కూడా బాగుంది
అద్భుతం, ఆశ్చర్యం, అమోగం
సమాజానికి ఈ పాట అవసరం.
Tq u brother
God's grace 🙏
Super song
Tq u anna 🙏
Wow supar సూపర్ సూపర్ సూపర్ సాంగ్ అన్నయ్య
Tq u brother 🙏
Praise the lord
Brother's
Amazing song
Tq u very much brother 🙏🤝
Good 👍 massage sir
Wonderful song thankyou for Boui 🙏👌🎶
సూపర్ సాంగ్ అన్నయ్య 👌👌👌
Tq u brother 🙏
Wonderful derful Song 🎉
Tq u nanna
పాట super చాలా బాగుంది ఈ పాట వినతర్వాత మూఢ నమ్మకలు పోగొట్టుకోవాలి మంచి పాట అందించిన్నందుకు వందనాలు అన్నయ్య
Yes
Tq u brother 🙏
Super song bro garu 💐
చాల మంచి పత్ సమాజాన్ని ఆలోచింప చేస్తుంది అన్నయ్య ధన్యవాదాలు
Tq u brother 🙏
Gods grace 🤲
వండర్ఫుల్ మీనింగ్ సాంగ్. దేవునికి మహిమ కలుగునుగాక ! Bouilo వున్నా వాళ్ళు గొప్ప జ్ఞానవంతులు 🙏👍👌
Tq u brother
Devuni krupa 🙏
అజ్జానులు
Wow 😳 what A song ఎవరికి రాణి కొత్త ఆలోచన...🎉
Yes ma tq 🙏
మంచి అర్ధవంతమైన మాటలు
పాటగా వినిపించారు థాంక్స్ అన్నయ్య.
క్రీస్తును నమ్మిన వారుకూడా దిష్టిని నమ్ముతున్నారు అలాంటి వారికి ఈ పాట గుణపాఠం అవుతుంది అని నమ్ముతున్నాను. ఇంత మంచి పాటను మీ ద్వారా మాకు అందించిన దేవునికి మహిమ కలుగునుగాక 🙏🙏🙏.
Yes
Tq u nanna
Real ga Devuni krupa ne🙏
సూపర్ సాంగ్
Tq u🙏
చాలా బాగుంది అన్న పాట ❤❤❤
Tq u brother 🤝🙏
Good song 🙏👌
Vandanalu tammudu song seper
Tq u anna 🙏
Really very meaningful song 🎵
Tq u 🙏
ఇలాంటి మరెన్నో పాటలు క్రైస్తవ్యం ద్వారా వెలుగులోకి రావాలి బ్రదర్ సంతోషం చాలా చాలా బాగా వివరించారు మానవాళి దృష్టి కొరకై ప్రభువు పలికిన మాట అనగా వాక్యం మీద ఆధారపడి మీరు వ్రాసిన పాట అద్భుతం❤🎉🙏📖⛪🇮🇳🎻
Tq u so much brother
God's grace 🙏
✍️👌🙏👍🤝🎤
పాట చాలా బాగుంది అన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
Sooperrr lirics
Wonderful annayya 🙏🙏
Tq u nanna
Devuni krupa 🙏
Anna super song anna god bless you elanti songs chala wrayali anna
Thappakunda
Devuni krupa 🙏
Tq u
Excellent Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐
Tq u very much 🙏🤝
అద్భుతమైన సాంగ్ థాంక్యూ సో మచ్ అన్న
Tq u brother 🙏
సూపర్ సాంగ్
చాల చక్కటి పాట, ఇలాంటి పాటలు ఇంకా రావాలి. ఈ ప్రయత్నం చేసిన టీమ్ అందరికి వందనాలు.
Tq u very much 🙏
Music and sons super k,j,v,r annya ❤❤❤
నిజాని పాటగ రాయటం మంచి ఆలోఛన బదర్🎉
Tq u andi 🙏
Devuni krupa 🤲
Super
Thanks
దిష్టి గురించి ఎవరు రాయలేని మంచి అధ్బుతమైన వివరణ ఇచ్చారు చాలా thanks అన్న🤝🤝,ఇలాంటి మరెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాను🙏🙏💐💐💐
Tq u so much 🙏
Gods grace 🤲
Extraordinary and beautiful song, thanks brother
Tq u very much brother 🙏
వందనములు 🙏🏻 అన్నయ్య...పాట🎶🎤🎵 చాలా చాలా బాగుంది 😍👌🏻👍🏻 💯 మీరు🔥✝️🕊 దేవుని పనిలో వాడబడుతూ,మరిన్ని పాటలు🎤🎵🎶🎼 వ్రాయాలని కోరుకుంటున్నాను...✝️దేవుడు మిమ్మును మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించును గాక! 🙏ఆమెన్🙏❤✝️దేవునికి మహిమ కలుగును గాక🙏ఆమెన్💟
Tq u very much brother
Thappakunda
God's grace 🙏
Annaya pata chalabagundhi e pata samajaniki chala avasaram enka patalu rayalani koru thunna vandhanalu ❤❤❤❤
Yes
Tappakuda
Devuni krupa🤲
Vandhanalu 🙏 song super super super 👌🤝👏👏🙌🤝👌👌👌👌👌god bless you
Tq u brother 🙏🤝
What a wonderful song super meaning song never before ever after.🎉🎉🥳🎊
Wonderful song God bless you brother 🙏🙏🙏
Tq u very much brother 🙏
Song bagundi annaya
Tq u ma 🙏
🙏🙏🙏 అన్న
Tq u 🤝🙏
చాలా బాగుంది anna ఎాట❤❤❤❤❤❤👌👌👌👍👍👍👍🙏🙏
Tq u nanna 🙏
ఎక్సలెంట్ వండర్ఫుల్ మీనింగ్ సాంగ్ సార్ 🙏
Tq u brother
Devuni kupra 🙏
Exalent గా ఉంది
సూపర్
Super song annaya garu thank you so much 🙏🏻🙏🏻🙏🏻
Tq u nanna 🙏
God's grace 🤲
Lyrics chaalaa baagaa raasaaru annaya really song wonderful God's grace 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yes tq u brother 🤝
Devuni krupa🙏
మంచి పాట...
👏👏😍😍🥰
అద్భుతమైన పాట
Tq u brother 🙏