ధనమే మాయరా..! New Telugu Christian Song || Dhaname Mayara..|| Br.K.Sahasashali || BIBLE VOICE SSM

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 541

  • @subhashinibangaru
    @subhashinibangaru Год назад +165

    పల్లవి :-
    ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ..
    డబ్బు డబ్బు అంటూ దానికై పరుగులేసుకుంటూ...
    సిరి సంపదలంటూ బ్రతుకును కాలరాసుకుంటూ
    మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా
    పట్టుకుని వెళ్ళలేవురా -చిల్లి గవ్వ కూడా
    చితిలో నీతో రావుగా -అవి లక్ష కోట్లయినా
    ధనమే ఒక మాయరా -దానిలో పడకు సోదరా..
    సిరియే ఒక మత్తురా -దానికై ప్రయాస వద్దురా...
    "ధనము"
    చరణం :1
    ధనమంతా నీకు కావాలంటే -అన్ననే చంపమంటుంది
    ఆస్తి పెంచుకోవాలంటే -అక్రమంగా వెళ్ళమంటుంది "2"
    తరాలు తిన్నా తరగని ఆస్తులు -సంపాదించమంటుంది
    తరిగిపోని అస్తోకటున్నదని -మరిచిపోయేలా చేస్తుంది "2"
    మానప్రాణాలు తీయమంటుంది -అనుబంధాలను తెంచంమంటుంది
    నీచకార్యాలు చేయమంటుంది- వదిలెల్లాలని మరిపిస్తుంది
    "ధనము"
    చరణం :2
    ధనాన్ని దాచిన అననీయ -తెచ్చుకున్నాడు మరణాన్ని
    బహుమనాన్ని కోరిన బిలాము -పొందుకుంన్నాడు శాపాన్ని "2"
    బంగారాన్ని కోరిన గెహజీ -తెచ్చుకున్నాడు రోగాన్ని
    వెండిని ఆశించిన యూదా -తీసుకున్నాడు ప్రాణాన్ని "2"
    ఆరోగ్యలను కోల్పోయారు -ఆత్మీయంగా చనిపోయారు
    కీడులెన్నో కొని తెచ్చుకున్నారు -నరక యాతనలు పడుతున్నారు
    "ధనము "
    ధనమే ఒక మాయరా -దానికై ఆశపడకురా
    సిరియే ఒక మత్తురా -దాన్ని దేవుని పనికై వాడరా....!

  • @savarakumari7935
    @savarakumari7935 10 месяцев назад +7

    Chala baagundhi daddy.... song....

  • @ShivashankarAnu
    @ShivashankarAnu 10 месяцев назад +3

    Anna entha chakagaaundhi pata super song devudu ashishulu undunu gaak❤
    Amen🙇

    • @sahasashali9342
      @sahasashali9342  9 месяцев назад

      Thank you...ma kosam Me prayer lo gnapakam chesukondi...

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +7

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @rajeshch.rajesh2332
    @rajeshch.rajesh2332 Год назад +7

    Music super lyrics super vandanalu annayya

  • @yelishammaaddakula9137
    @yelishammaaddakula9137 11 месяцев назад +6

    Super song anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sasikala3172
    @sasikala3172 9 месяцев назад +4

    మీ పాటలు చాలా బాగున్నాయి ఆనాయ

  • @YeshapogurajuRaju
    @YeshapogurajuRaju 24 дня назад

    దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @patipraveenreddy2860
    @patipraveenreddy2860 Год назад +62

    నేటి కాలానికి డబ్బుకి పరిగెడుతున్న ఒక మనిషికి సరైన గుణపాఠం లాంటి పాటను చాలా అద్భుతంగా రాశారు పాటను చాలా అద్భుతంగా పాడారు... దేవుని దయలో పాడై పోతున్న సమాజానికి మీరు ఇంకెన్నో పాటలు రచించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము❤❤ గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య🙏🙏

  • @Walkwithgod6311
    @Walkwithgod6311 10 месяцев назад +3

    ధనము కలిగి ఉండద్దు మంచి పాటని మా ముందకి వందనాలు అన్నయ్యా

  • @TRUTHTHEFIRE_CHANNEL
    @TRUTHTHEFIRE_CHANNEL Год назад +11

    నేటి క్రైస్తవ సమాజానికి బుద్ధి చెప్పే విధంగా చక్కగా పాటను రాసి వీడియో క్లిప్స్ తో ఇంత చక్కగా కష్టపడి వాస్తవాన్ని సమాజానికి చూపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏...
    ధనాన్ని నమ్ముకోవడం ధనం మీద ఎక్కువ మోజు పెంచుకోవడం ఎంత భయంకరమో ఈ పాట విన్న తర్వాత అయినా మార్పు రాకపోతే మరణించిన తర్వాత ఆ దేవుడు కూడా కాపాడలేడు.....

  • @lakshmimalika9986
    @lakshmimalika9986 Год назад +4

    వడ్రపుల్ సాంగ్ 👌🇮🇳

  • @nenuindian3228
    @nenuindian3228 Год назад +4

    చాలా అద్భుతంగా పాడిండు ఈ పాట చాలా కనువిప్పు అద్భుతంగా ఉంది నా ప్రియ సహోదరుడా గాడ్ బ్లెస్ యు నా ప్రియ సహోదరుడా ✝️❤️🙌🤴,,, 👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @Kirankumar-e1l
    @Kirankumar-e1l Год назад +10

    ధనము అనేది మనిషిని ఎంతలా నాశనం చేస్తుంది అనేది చరిత్రలో కొన్ని సంఘటనల ద్వారా తెలియజేసి క్రైస్తవ్యాన్ని మేలుకొలిపే ప్రయత్నం చేసిన సాహసశాలి అన్నయ్యకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు....🙏🙏🙏

  • @RajeswariKantem-xi5id
    @RajeswariKantem-xi5id Год назад +5

    Wonderful song

  • @pguravaiah711
    @pguravaiah711 4 месяца назад +3

    సమాజానికి అవసరమైన పాట సూపర్ సెన్సేషనల్ సాంగ్స్

  • @DavidBoui-wq7ok
    @DavidBoui-wq7ok 9 месяцев назад +4

    అన్నయ్య చాలా బాగుంది సాంగ్ అన్నయ్య మీరు ఇంకా ఎన్నో పాటలు రాయాలని హ దేవుని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను

  • @Jesus03082
    @Jesus03082 9 месяцев назад +3

    👌👏👏👏👏👏🙌🙏

  • @SandySandy-gv6wz
    @SandySandy-gv6wz Год назад +3

    అవును ఈ లోకం లో డబ్బే సర్వ జగిత్తికి మూలం అంటూ పరుగేడుతున్న సమాజం.దేవుని లో నువ్వుంటే అదే వస్తుంది.తెలుసుకోలేని మనుసులు...

  • @lakshmiraju85
    @lakshmiraju85 Год назад +3

    గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య🙏🙏🙏

  • @dhevunisainikulu1220
    @dhevunisainikulu1220 Год назад +5

    Song super బ్రదర్ 💐

  • @kevinrahul7857
    @kevinrahul7857 11 месяцев назад +4

    అన్న క్రీస్తు పేరిట వందనాలు అన్నా పాట చాలా బాగుంది కర్నూలు జిల్లా కొండాపురం గ్రామం

  • @samuelmylapalli
    @samuelmylapalli Год назад +4

    Super Sir yes🙏🙏🙏

  • @perumallanaganna9097
    @perumallanaganna9097 Месяц назад +1

    సూపర్ బాస్

  • @starinternationalcourier6818
    @starinternationalcourier6818 Год назад +14

    దేవుని కృప 🙏🙏
    మీ తపన .......
    మీ ఆలోచన......
    మీ కష్టం........
    మంచి పాటను మా అందరికీ అందించారు
    వందనలు అన్నగారు
    🙏🙏

  • @lydiadaughterofgod8134
    @lydiadaughterofgod8134 Год назад +4

    Super songg 🎉aNnayya chala meaning full gaa undii annayya 😍 chala baga rasaruu annayy.... Vandhanalu aNnayya... 🙏🙏🙌🏻🙌🏻

    • @sahasashali9342
      @sahasashali9342  Год назад

      😊😊అంతా దేవుని దయ🙏🙏🙏

  • @spawan3715
    @spawan3715 Год назад +5

    Super 👌 Anna
    Vandanalu 🙏 Anna 😇

  • @kingmarennagkl8610
    @kingmarennagkl8610 Год назад +8

    ప్రపంచమంతా ఆలోచించి బ్రతుకులను మార్చే పాటగా దేవుని వైపు బ్రతకాలని పాటని అందించారు థాంక్యూ సో మచ్ అన్నయ్య god bless you

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i Год назад +7

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @Esvkm
    @Esvkm 7 месяцев назад +3

    Anna❤️🙏👏very very nice song🛐🛐✝️Amen

  • @AmulyaSandy_359
    @AmulyaSandy_359 Год назад +4

    Lyrics chala bagunnayi annayya dabbunu ekkuva preminche variki saraina gunapatam chebuthundhi ee pataa

  • @krishnanagati3581
    @krishnanagati3581 Год назад +5

    100/Baga padechara annayya garu 🙏

  • @anandpal4191
    @anandpal4191 Год назад +8

    చాలా అద్భుతమైన పాట నేటి సమాజానికి అవసరమైన పాట ధనాన్ని ప్రేమిస్తున్న వారందరికీ పాట ఒక గుణపాఠం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అన్నయ్య మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని సమాజాన్ని దేవుని వైపు మళ్లించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @GBugganna
    @GBugganna Месяц назад

    🙏❤️❤️📖👌🌹👑 దేవుని ప్రకారం ఈ తరంలో బ్రతికారాన్ని దేవుని మాటలు చెప్పారని మార్చారు మంచిది యేసుక్రీస్తు వైపు తిప్పారు మన ప్రభువైన యేసుక్రీస్తు నందు మ ముత త య బి ఒయు హృదయపూర్వకంగా వందనాలు సంఘం కి అం దరికివందనములు అందరికి

  • @KilloSiva-fe2np
    @KilloSiva-fe2np 11 месяцев назад

    Vandanalu.annayya.super🎉❤🎉

  • @jadavshilpakitchen
    @jadavshilpakitchen 5 месяцев назад +1

    Neti taraniki manchi sandesham echaru super song 😢

  • @cherryedupula2952
    @cherryedupula2952 7 месяцев назад +2

    Super song Annaya and chala meaningfull song Annaya

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 Год назад +11

    ధనమే ఒక మాయ సిరి ఒక మత్తు వీటిని ఆశించి అనేకమంది పాడై పోయారు. నేటికీ సమాజంలో అనేకమంది ఈ పాపపు సిరిని ఆశించి పాడై పోతున్నారు ఈ పాట ద్వారా అనేకమందికి కనువిప్పు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతంగా రచించారు అన్నయ్య గారు..

  • @ManirajuPerumallapelli
    @ManirajuPerumallapelli Год назад +4

    Super song annaya chala bagundi god bless you

  • @obulesukk22
    @obulesukk22 Год назад +7

    ధనము గురించి చాలా చక్కగా వుంది అన్నయ్య

  • @GullaPriyankalaxmi
    @GullaPriyankalaxmi 4 месяца назад

    Vandanalu Anna chala manchi song🎉🎉🎉

  • @ManibabuPutchakayala
    @ManibabuPutchakayala 4 месяца назад

    Super song ananya jbrc nelaturu

  • @salvationkeys4516
    @salvationkeys4516 Год назад +5

    CBT tirupati 🌹🙏🙇

  • @EATERFF
    @EATERFF 8 месяцев назад +2

    Dabu dabu very danger

  • @perumallapallychandana6460
    @perumallapallychandana6460 Год назад +4

    Chala baga rasaru annaya song mining bagundi god bless you annaya❤

  • @mallappamark
    @mallappamark 5 месяцев назад +1

    Very good and teachingfull song Sir

  • @istharbale16
    @istharbale16 Год назад +5

    Exlent song vandnaalu❤

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV Год назад +4

    ❤❤❤❤ చక్కని pata👍
    గాడ్ బ్లెస్స్ యూ all

  • @GOD312
    @GOD312 Год назад +8

    చాల బాగా రాశారు అన్నయ్య wondarfull song అన్నయ్య డబ్బు అన్నింటిని మరిపిస్తుంది good song❤❤❤❤❤🌹🌹🌹🌹

  • @mandasanthosh2677
    @mandasanthosh2677 4 дня назад

    Ammo Bayam vesthundhi edhi vintunte

  • @bouicreations
    @bouicreations Год назад +9

    దేవున్నే మరిచిపోయేలా చేస్తుంది అంటే సూపర్ గా ఉండెధీ SONG

  • @ఉసికెలాmaheshMahesh

    అన్నయ్య వందనాలు నేటి సమాజానికి ఇలాంటి పాటలు అవసరం మీరు ఇంకెన్నో ఇలాంటి పాటలు చేయాలని మామనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నయ్య వందనాలు థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏

  • @umasankarn1250
    @umasankarn1250 Год назад +4

    యేసయ్యా వుండగా మనకి ఇంకా యేది కావాలి

  • @Mohanbanoth123
    @Mohanbanoth123 2 месяца назад

    అన్న వందనాలు ఎప్పుడు ఉన్న ఈ సమాజానికి సరియైన పాట దేవుడు మీ ద్వారా రహించాడు దేవునికే సొత్రం

  • @SilpaMukiri
    @SilpaMukiri Месяц назад

    Really Heart Touching Song

  • @Sunitha-Johnson
    @Sunitha-Johnson Год назад +4

    Meaning full song,praise to God,keepit up

  • @nagarjunanagarjuna3138
    @nagarjunanagarjuna3138 Год назад +114

    వీడియోలో అంబానీ మిగతా ధనవంతులు ఫోటోలో పెట్టారు గానీ నా ఉద్దేశంలో దేవుని పేరు చెప్పుకుని ధనవంతులుగా వున్న ప్రతి సేవకుడు ఫోటో పెట్టవలసిన ఎందుకంటే వారు తెలియక సంపాదిస్తున్నారు మన సేవకులు తెలిసి డబ్బు డబ్బు అని సేవను కూడా వ్యాపారం చేశారు తప్పుగా చెప్తే Sorry brother

  • @Reena_CBT_chennai_56
    @Reena_CBT_chennai_56 4 месяца назад +1

    Wonderful Song 👌👌🙏

  • @kingnagendra3116
    @kingnagendra3116 Год назад +8

    వందనాలు అన్న గారు 💐🙏
    అద్భుతమైన గీతం నేటి సమాజంలో ధనం కొరకు పరుగెడుతున్న మనుషులకు కనువిప్పు కలిగించే పాటను అందించినందుకు అభినందనలు🤝

  • @p.eranna452
    @p.eranna452 Год назад +1

    Vandanalu annaya epatanu bhaga rasharu God bless you my annaya thank you so much annaya.👍👍👌👌🙏🙏

    • @sahasashali9342
      @sahasashali9342  Год назад

      Thank you😊 antha devudinchhina gnanam..🙏🙏

  • @baluharijana2959
    @baluharijana2959 8 месяцев назад

    👌👌🔥🔥🔥

  • @sureshtumati2916
    @sureshtumati2916 Год назад +1

    Chala chakkaga rasaru annaya vandanalu annaya money gurinchi andariki ardamayye ritilo patanu padincharu

  • @SUNNYBOUI
    @SUNNYBOUI Год назад +8

    చాలా అర్థవంతమైన ప్రతీ మనిషిని ఆలోచింపచేసే అద్భుతమైన పాట👌👌👏👏
    Wonderful Anna.. Thank You 🤝🤝🙏🙏

    • @sahasashali9342
      @sahasashali9342  Год назад +1

      😊😊అంతా దేవుని దయ
      Thank you🙏🙏🙏

  • @k.thirumal148
    @k.thirumal148 Год назад +8

    Meaningful lyrics Annaiah... super 🎉

  • @kavithareddy1949
    @kavithareddy1949 Год назад +11

    Very nice lyrics and good message to the society 🙏🙏

  • @shivaobbinela
    @shivaobbinela 7 дней назад

    సూపర్ సాంగ్స్

  • @HARIJANAVIJAY
    @HARIJANAVIJAY Год назад +2

    10:47
    ¥£B l *51l (52
    Description
    ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ{2} సిరిసంపదలంటూ బ్రతుకునుకాలరాసుకుంటూ.. మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా..!!!
    పట్టుకుని వెళ్ళలేవురా చిల్లిగవ్వ కూడా.... చితిలో నీతో రావుగా అవి లక్షకోట్లయిన {2}
    ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా..... సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా....{2}
    ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ.. డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ..
    ధనమంత నీకు కావాలంటే అన్ననే చంపమంటుంది ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది {2} తరాలుతిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది తరిగిపోని ఆస్తోకటున్నదని మరిచిపోయేలా చేస్తుంది {2}
    మానప్రాణాలు తీయమంటుంది అనుబంధాలను తెంచమంటుంది నీచ కార్యాలు చేయమంటుంది వదిలెల్లాలని మరిపిస్తుంది.
    ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా.... సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా....{2}
    ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ.. డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ..
    X
    ధనాన్ని దాచిన అననీయ తెచ్చుకున్నాడు మరణాన్ని బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని {2} బంగారాన్ని కోరిన గెహజి తెచ్చుకున్నాడు రోగాన్ని వెండిని
    ఆశించిన యుదా తీసుకున్నాడు ప్రాణాన్ని {2}
    ఆరోగ్యాలను కోల్పోయారు ఆత్మీయంగా చనిపోయారు కీడులెన్నో కొని తెచ్చుకున్నారు నరక యాతనలు పడుతున్నారు.
    ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా.... సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా....{2}
    ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ{2} సిరిసంపదలంటూ బ్రతుకును కాలరాసుకుంటూ మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా!!! పట్టుకుని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా..... చితిలో నీతో రావుగా అవి లక్ష కోట్లయినా{2}
    ధనమే ఒక మాయరా దానికై ఆశపడకురా ... సిరియే ఒక మత్తురా దాన్ని దేవుని పనికై వాడరా...
    ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా.... సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా......!!!!!
    Lyrics Tunes & Produced by :- Br.K.Sahasashali garu

  • @paschimodalbehera6161
    @paschimodalbehera6161 Год назад +2

    ❤Excellent music very nice song prise the Lord God bless you 🙏

  • @sampogudevadas131
    @sampogudevadas131 Год назад +1

    సూపర్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక

  • @SoSoni-tq5eu
    @SoSoni-tq5eu 11 месяцев назад +8

    Anna Vandhanlu
    CBT Gillesugur camp ..... wonderful song..👏👍👌

  • @prasannarani5484
    @prasannarani5484 Год назад +7

    Very good message in this song...In present situations...prise to god 🙏

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd Год назад +1

    Anna vandhanalu pata chala chakkaga padaru Inka devunni stutinchi pata dwara maku vinipinchalani asha

  • @premkumaranna9349
    @premkumaranna9349 Год назад +6

    May this small effort of yours in this spiritual journey change everyone's mind

  • @athmeeyasandesalu1399
    @athmeeyasandesalu1399 4 месяца назад +1

    Life change minig very good సాంగ్

  • @christchurchmanthriki1137
    @christchurchmanthriki1137 Год назад +9

    Wow 😲😲
    What a wonderful song Annayya
    Very very meaningful song Annayya
    Super super super super super super
    ఇలాంటి పాటలు మీరు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య
    పాటకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు 🙏🙏🙏

    • @sahasashali9342
      @sahasashali9342  Год назад

      అంతా దేవుని దయ
      Thank you🙏🙏

  • @athmeeyasandesalu1399
    @athmeeyasandesalu1399 4 месяца назад +1

    God bless you all ways my dear brother giving you more days speaking with God

  • @ManibabuPutchakayala
    @ManibabuPutchakayala 4 месяца назад

    Vadanallu ananya jbrc nelaturu

  • @Shankar-d8k1o
    @Shankar-d8k1o 2 месяца назад

    Sir super super super super super

  • @rubenruben9789
    @rubenruben9789 9 месяцев назад +3

    🎉🎉🎉🎉🙏🙏🙏🙏👌👌👌👌

  • @MdhugramaleshChanti
    @MdhugramaleshChanti Год назад +2

    దేవునికే మహిమ పాట బట్టి 👌👌👌🎉

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Год назад +2

    God bless you sir

  • @g.narasimharaog.narasimhar8962
    @g.narasimharaog.narasimhar8962 Год назад +1

    🙏CBT Aswapuram✍️👌👍🙏

  • @meenigivijay215
    @meenigivijay215 Год назад +1

    Supar.song.anna

  • @nova.kompalli8658
    @nova.kompalli8658 Год назад +5

    Wonderful lyrics annaya

  • @livinggodministry6399
    @livinggodministry6399 19 дней назад

    God bless you brother

  • @KeerthanaMadda
    @KeerthanaMadda Год назад +1

    చాలా బాగా రాశారు అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇంకనూ అనేకమైన ఆత్మీయమైన పాటలు పాడాలి

  • @pundlikguptapundlik485
    @pundlikguptapundlik485 Год назад +2

    Wow nice song sir

  • @suryakarna
    @suryakarna Год назад +2

    మనషుల మనసును మార్చే మాట పాట super anna

  • @aeswar1533
    @aeswar1533 2 месяца назад

    Vandhanalu anna Chaalaa adhbuthamayina song anna , yilanti marenno kotha paatalu cheyyalani manaspurthigaa korukuntunna anna thank you anna.

  • @athmeeyasandesalu1399
    @athmeeyasandesalu1399 4 месяца назад

    Wonder fully soung

  • @rameshazmeera3986
    @rameshazmeera3986 Год назад +1

    Anna super songs vandanalu

  • @KathiSandhya
    @KathiSandhya 4 месяца назад

    Very good song

  • @rajurajappa7480
    @rajurajappa7480 Год назад +1

    Vandanalu Annayya Super Song

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Год назад +2

    Sensational wonderful song thank you so much brother's god bless you all team

  • @chabthularakesh5985
    @chabthularakesh5985 Год назад +1

    Anna super anna manchi అర్థం ఇచ్చే సాంగ్ అన్న god bless you anna song ku thagga music alane singer voice చేల బాగున్నాయి సమస్తం దేవునికి మహిమ కలుగును కాగా

  • @bnaveen9939
    @bnaveen9939 Год назад +3

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +2

    పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్,👍👍👍

  • @premkumaranna9349
    @premkumaranna9349 Год назад +2

    May this small effort of yours touch every soul

  • @Chsriharichsrihari7609-b5n
    @Chsriharichsrihari7609-b5n 5 месяцев назад

    Yes 100 💯

  • @ashoksundarashali579
    @ashoksundarashali579 Год назад +2

    ధన మైకం లో ఉండిపోయి కొందరు మోసం చేస్తున్నారు,ఇంకొందరు మోసంలో పడుతున్నారు. మరెందరో అక్రమాలకు కుడా భరితెగిస్తునారు
    అలాంటి వారందరికి హెచ్చరికగా అవుతున్న ఈ పాటను సమాజానికి అందించిన ఆత్మీయులు సహసశాలి అన్నయ్యకు, composser ప్రశాంత్ అన్నయ్య కు మరియు bible voice team members అందరికి నా వందనములు.

    • @sahasashali9342
      @sahasashali9342  Год назад +1

      మా అందరి తరుపున మీకు వందనములు🙏🙏🙏