MARKATAME FULL VIDEO SONG | HISTORICAL SONG | KJV TRIBUTE SONG | DR.E.SANTHOSH KUMAR GARU |

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 148

  • @indhurajkumar-kx6rg
    @indhurajkumar-kx6rg 11 месяцев назад +62

    పల్లవి:
    మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయిందా?
    ఏకకణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి
    డార్విన్ దొక సిద్ధాంతమా అది మనిషికి వేదాంతమా
    చెదబట్టిన చరిత్ర పుటలు చెప్పే చోద్యం ఈ కథ!
    మనుష్యుడు చెప్పిన కల్పిత కథలే పుస్తకాలుగా మారే కదా
    బైబిల్ సవాలుకు నిలిచే దమ్ము దానికి కలదా!
    మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయిందా?
    ఏకకణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి
    1. కల్లారా చూసినోడే కేసులో సాక్షవుతాడు
    ముందు వెనుక తెలియనోడు చరిత్ర ఎలా వ్రాస్తాడు
    పునాది రాయి వేసినప్పుడు పుడమి శూన్యంలో ఒదిగినప్పుడు
    జగతి జననం ఆరంభం అద్వితీయుడే ఆధారం!
    డార్విన్దొక సిద్ధాంతం హెరిడోటస్ రాద్ధాంతం
    శాస్త్రమా నువ్వెంత! నీ చరిత్ర నిజమెంత! (రెండు సార్లు)
    మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయిందా?
    ఏకకణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి
    2. బ్రతికి ఉన్న జీవికి వేళయేండ్లు చూపించి
    విఫలమైన కార్బన్ డేటింగ్ విశ్వ జననం చెప్పగలరా
    భూమి నుండి జీవి పుట్టే నీటి నుండి పక్షి పుట్టే
    జంతుజాతి జలచరములు దేనికవే జన్మించే
    విలువే లేని సిద్ధాంతం వినువారికి అది విషతుల్యం
    ఆది నుండి ఉన్నవాడు అంతయు కలిగించినవాడు
    వాస్తవాన్ని రాశాడు వ్యాజ్యెమాడు అన్నాడు
    మర్కటమే మార్పుచెంది మనిషి రూపమయ్యిందా
    ఏకకణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి
    3. మనిషి జన్మ రహస్యం ఆ దేవుడే ఆరంభం!
    జగతి ముందు నీ జన్మం నువ్వు దేవుని ప్రతిరూపం!
    ఈ పరిణామ సిద్ధాంతం పనికిమాలిన రాద్ధాంతం
    కోతి మనిషిగా మారేనన్న రుజువులన్నీ అబద్ధం చరిత్రకారులారా, మీ గతమును చెప్పగలరా?
    శాస్త్రమా, నువ్వెంత! నీ చరిత్ర నిజమెంత? (రెండుసార్లు)
    మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయిందా?
    ఏక కణము బహుకణము నిమ్న జీవి ప్రౌడ జీవి

  • @SathwikaMokati
    @SathwikaMokati 9 месяцев назад +3

    మీ రచినా విధానం అద్భుతం

  • @danduproluthirupathirao6114
    @danduproluthirupathirao6114 10 месяцев назад +6

    మీ రచన మీరు కట్టిన ట్యూన్ సంగీతం అలాగే వీడియో ఎడిటింగ్ ఒక power pack song anna super super super

  • @nirmalachilka
    @nirmalachilka Год назад +15

    సకల శాస్త్రాలను తలదంనేది బై బిల్ దేవుడున్నాడు జాగ్రత్త

  • @gonegandlamareshmaresh4964
    @gonegandlamareshmaresh4964 11 месяцев назад +14

    సైన్స్ ను నమ్మే...సైన్స్ ప్రేమికులకు వెన్నులో వణుకు పుట్టించే బాణం..... ఈ పాట...అన్నయ్య చాలా బాగుంది...🙏🙏🙏🏹🏹🏹🏹🎯🎯🎯🎯

  • @KDavid-p6u
    @KDavid-p6u 11 месяцев назад +11

    కోతి నుండి మనిషి పుట్టాడని నమ్ముతున్న వారందరికీ కనువిప్పు కలిగించే పాట
    సూపర్ అన్న Thank you 🙏

  • @SavaraPrakash-z5t
    @SavaraPrakash-z5t 9 дней назад

    సూపర్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక

  • @payidiraj
    @payidiraj 11 месяцев назад +17

    ఈ పాటతో ధర్మశాలిగారు గొప్పగొప్ప సంగీత దర్శకుల్లో ఒకరిగా చేరారు, అత్యంత అద్భుతంగా ఈ పాటను రూపించారు, విన్టున్న ప్రతిసారి దేహం పులకరించిపోతుంది, hats off to santhoshgaru and dharmashaligaru

  • @rajavelivela9984
    @rajavelivela9984 11 дней назад

    Wonderful song ❤❤❤❤❤❤

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 8 месяцев назад +3

    ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 8 месяцев назад +1

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @Universalstar691
    @Universalstar691 11 месяцев назад +15

    మర్కటమే
    పల్లవి :- మర్కటమే మార్పుచెంది మనిషిరూపమయ్యిందా ఏకకణము బహుకణము చిన్న జీవి ప్రౌడ జీవి
    డార్విన్ ఒక సిద్ధంతమ మనిషికి అవి వేదంతమ చెద పట్టిన చరత్ర పుటలు చెప్పే జోద్యం నీ కదా మనుషులు చెప్పిన కల్పిత కథలే పుస్తకాలుగా మారెకదా బైబులు సవాలుకు నిలిచే దమ్ము దానికి కలదా.... ''మర్కటమే"
    చరణం :- కల్లారా చూసినోడే కేసులో సాక్షవుతాడు ముందు వెనుక తెలియనోడు చరిత్రేల రాస్తాడు
    పునాది రాయి వేసినప్పుడు పుడమి శూన్యంలో ఒదిగినపుడు జగతి జననం ఆరంభం అధ్వితీయుడే ఆధారం
    డార్విన్ ఒక సిద్ధంతం హెరుడోటస్ శాంధ్రాంతం
    శాస్త్రమా నీవెంత నీ చరిత్ర నిజమెంత.....(2) " మర్కటమే"
    చరణం 2 :- బ్రతికి ఉన్న జీవికి వేల యేండ్లు చూపించి విఫలమైన కార్బండేటింగ్ విశ్వజననం చెప్పగలదా భూమి నుండి జీవి పుట్టే నీటినుండి పక్షి పుట్టే జంతుజాతి జలచరములు దేనికదే జన్మించే
    విలువేలేని సిద్ధాంతం వినువారికది విషతుల్యం ఆదినుండి ఉన్నవాడు అంతయు కలిగించినవాడు వాస్తవాణ్ణే రాసాడు వ్యాజ్యమాడు అన్నాడు...,........... " మర్కటమే"
    చరణం 3:- మనిషిజన్మ రహస్యం ఆదేవుడే ఆరంభం జగతిముందు నిజన్మం నువు దేవుని ప్రతిరూపం
    నీ పరిణామ సిద్ధాంతం పనికిమాలిన రాగ్ధంతం కోతి మనిషిగా మారెనన్న రుజువులన్నీ అబద్ధం చరిత్ర కారులారా నీ గతమును చెప్పగలరా
    శాస్త్రమా నువ్వెంత నీ చరిత్ర నిజమెంత..........(2)
    "మర్కటమే "

  • @SeruThirupalu
    @SeruThirupalu 24 дня назад +1

    Wow nice nice nice good song lyrics

  • @umamaheshwarrao4064
    @umamaheshwarrao4064 11 месяцев назад +5

    అన్నయ్య డాడీ అనట్టు ఈ సంత్సరమే పాటలు బాగుంటాయి తరువాత ఉండవేమో అన్నారు
    కానీ ఇంకా ముందు కూడా బాగుంటాయి అన్నయ్య
    ఎందుకంటే మాకు ఇంకో జాన్సన్ అన్నయ్య దోరికెడు ❤
    We loves u annayya thank u 🎉🎉

  • @godservent2121
    @godservent2121 Год назад +34

    శాస్త్రవేత్తలను గుడ్డలు ఊడదీసి నిలబెడుతుంది ఈ బైబిల్, goosebumps annayya really 👌👌👌👌👌

  • @vasanthsykam3240
    @vasanthsykam3240 24 дня назад +1

    wow nice nice nice songs

  • @snehamanda9609
    @snehamanda9609 11 месяцев назад +8

    Awesome song with amazing music.....super song annayaa ఈ పాటతో మీ మీద గౌరవం మరింత పెరిగింది అన్నయ్య ❤

  • @POWERFULLGODSAYS
    @POWERFULLGODSAYS 2 месяца назад

    Great song.....✝️✝️✝️✝️🏹🏹🏹🏹🙏🙏🙏🙏🏹🏹🏹

  • @Kimudugansh
    @Kimudugansh 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏 annaya

  • @BBCCHINNI
    @BBCCHINNI Год назад +9

    చరిత్ర కు మేల్కొపు గా కళ్ళు తెరిపిస్తున్నారు కృతజ్ఞతులు అన్నయ్య 🙏

  • @srinuatragaddasrinu6062
    @srinuatragaddasrinu6062 20 дней назад

    వందానాలు అన్నయ్య దువ్వ ❤❤❤

  • @rajavelivela9984
    @rajavelivela9984 4 месяца назад

    Really wonderful song ❤❤❤❤

  • @nithyajeevan-o1y
    @nithyajeevan-o1y 2 месяца назад

    Wawawa that a song❤❤❤❤

  • @nulkaninagaraju
    @nulkaninagaraju 3 месяца назад

    👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @christiansongs3506
    @christiansongs3506 7 месяцев назад

    ❤❤❤❤

  • @mrahulmeenuga561
    @mrahulmeenuga561 Год назад +6

    చరిత్ర సృష్టిస్తుంది ఈ పాట అన్నయ్య really super 🎉🎉🎉

  • @chnagaraju6430
    @chnagaraju6430 4 месяца назад

    S👌👌👌👌👌Rrrr

  • @SubharaoSubharao-tb4hb
    @SubharaoSubharao-tb4hb 8 месяцев назад +1

    Keerthana. Chala Baga padaru
    Thanks for singing🥳💯💯💯💯🔥🔥🔥🔥🔥💯❤️‍🔥❤️‍🔥

  • @saradhipardhu716
    @saradhipardhu716 11 месяцев назад +1

    హాట్సాఫ్

  • @vinayshaligosala
    @vinayshaligosala 7 месяцев назад +1

    Wonderful song...

  • @praveenprince8408
    @praveenprince8408 9 месяцев назад

    Wonderful Song Annayya..@

  • @HarshaVardhan-ky1ts
    @HarshaVardhan-ky1ts 10 месяцев назад +3

    Annayya ఈ పాట TRACK కావాలి ప్లీజ్ Annayya🙏🙏🙏✝️☦️🛐

  • @VanthaljessiVjessi
    @VanthaljessiVjessi 8 месяцев назад

    క్సలెంట్ సాంగ్

  • @SureshKumar-sr5tb
    @SureshKumar-sr5tb 11 месяцев назад +1

    Beautiful song 🎵

  • @danduproluthirupathirao6114
    @danduproluthirupathirao6114 10 месяцев назад

    super gaa vundhi 2024 lo top song idhe ani chebhuthanu naa mattuku

  • @paulpaulbabu4404
    @paulpaulbabu4404 7 месяцев назад

    Chala bagundi since kantey mundey devudu Anni rayinchi peditey Edo cheppalani prayatnalu Anni vyardam devudey satyam

  • @channuchannu647
    @channuchannu647 Год назад +4

    ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಮನುಷ್ಯರೆಲ್ಲರ ಮನೋ ನೇತ್ರವನ್ನು 😊 ತೆರಿಸುವಂತದ್ದು ಆಗಿದೆ,god annayya

  • @naveenkatumalla5486
    @naveenkatumalla5486 19 дней назад

    Musical Director King Johnson victor Annayya garu song kadate alaa vuntado ee song alaa vundi Santosh Annayya garu.

  • @nagarajujattu1837
    @nagarajujattu1837 11 месяцев назад +1

    BOUI lo unde Andarilo unnaru rachaechalu unnarani arthamauthundi. Annaiah super super ...............

  • @samuelraj7792
    @samuelraj7792 9 месяцев назад

    It's not just a song,but it's a wonderful message to the world anna🎉🎉🎉

  • @KallorBabu
    @KallorBabu 8 месяцев назад

    Devudu goppavadu ❤❤❤

  • @kirankokkiligadda2698
    @kirankokkiligadda2698 11 месяцев назад

    Nice song annayya

  • @ushigallaamruth7477
    @ushigallaamruth7477 9 месяцев назад

    Super super song Anna.thnku..

  • @koyyaramesh1435
    @koyyaramesh1435 11 месяцев назад +1

    అన్యయ మీరు maa King annya 😘😘 I love you daddy 😘💞

  • @Gouthyam
    @Gouthyam 11 месяцев назад

    Sangetha simha ❤🎉🎉🎉

  • @venusagar7587
    @venusagar7587 11 месяцев назад

    super annya gudelu jaripovali sastravetalaki🙏

  • @bibleway7582
    @bibleway7582 Год назад +2

    Apavaadi kattina durgam aina Charitra punaadulu kadile
    Rachana chesi shaastraaniki buddhi cheppina annayyaku vandanaalu super song annayaa God bless you 🙏 🙏🙏

  • @balarajuboodidha1208
    @balarajuboodidha1208 11 месяцев назад +2

    పాట అద్బుతం అన్నయు

  • @BibleSolutionsOfTrue.
    @BibleSolutionsOfTrue. Год назад +6

    Excellent song annaiah చాలా బాగుంది వందనాలు

  • @PKumar-hd4nm
    @PKumar-hd4nm 11 месяцев назад +2

    No words 👏👏🙏🙏

  • @santhoshraju.bandari8691
    @santhoshraju.bandari8691 11 месяцев назад

    వండర్ఫుల్ lyrick వండర్ఫుల్ విజువల్స్ miningfull song annayya 🙏🌹❤👌👌🧠god bless you

  • @kavithabarupatla2748
    @kavithabarupatla2748 10 месяцев назад

    It was a amazing song 🎉🎉🎉🎉

  • @SPrasad-j6o
    @SPrasad-j6o 11 месяцев назад

    Wonderful song annayya ❤❤❤❤

  • @rajmm180j98
    @rajmm180j98 Год назад +2

    This song proof of God creation not created by animal

  • @yjbrcyaragera132
    @yjbrcyaragera132 Год назад +1

    Annayya wandrfullu song annayya supre super super super super super super super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @SanthiSanthoshBOUIOfficial
    @SanthiSanthoshBOUIOfficial Год назад +3

    Excellent song

  • @jayapaulpaul1475
    @jayapaulpaul1475 11 месяцев назад

    🙏🙏🙏👌👌👌👏👏👏

  • @suddaladevender1384
    @suddaladevender1384 Год назад +1

    💐💐💐🙏🙏🙏👑💯💊💉🤝 karimnagar

  • @SamuelMallugari-w3m
    @SamuelMallugari-w3m 11 месяцев назад

    Excellent song brother

  • @bouiyona981
    @bouiyona981 Год назад +1

    చాలా బాగుంది అన్నయ్య

  • @urstrulynothing1137
    @urstrulynothing1137 11 месяцев назад +1

    Awesome Music Anna Amazing Visuals Kranthi Anna Keep It up Anna🤍

  • @KManohar-z1y
    @KManohar-z1y 10 месяцев назад

    Anna super song anna I love you ❤❤❤

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV Год назад +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @universalgod4774
    @universalgod4774 Год назад +1

    Wonderful song అన్నయ్య

  • @sonofgodphilomonlaxman881
    @sonofgodphilomonlaxman881 11 месяцев назад

    Super Sir Sogs Good👍👍👍

  • @lekhanaadharshchannelgodsg7611
    @lekhanaadharshchannelgodsg7611 11 месяцев назад

    Exlent copose

  • @yuvarajusaidu5437
    @yuvarajusaidu5437 11 месяцев назад +1

    Excellent song Annayya 🙏

  • @gshanthi730
    @gshanthi730 Год назад +1

    Super annayya 🙏🎉

  • @gopalking1254
    @gopalking1254 11 месяцев назад

    అన్నయ్య చాలా చక్కగా రాశారు అన్నా సాంగ్,ఈ సాంగ్ scientists కి ఒక గొడ్డలిపెట్టు వంటిది.

  • @BojjaKalyani-j9e
    @BojjaKalyani-j9e 11 месяцев назад

    Chala bagundi annanya thanks 🙏

  • @David-nm6hx
    @David-nm6hx 11 месяцев назад

    Super ga vrasaaru annaiah meeku vandanalu

  • @msardis1668
    @msardis1668 Год назад +1

    Excellent santhosh annayya excellent lyrics 👌👌

  • @saradhipardhu716
    @saradhipardhu716 10 месяцев назад

    సంతోష్ Sir Vandalalu

  • @rajuramateertham2227
    @rajuramateertham2227 11 месяцев назад

    🎉🎉🎉🎉🎉 super 💯💯 song అన్నయ్య ‌🙏🙏🙏🙏

  • @prasadbabu6496
    @prasadbabu6496 Год назад

    Wonderfull lyricks super vandanalu brother

  • @mandadasu170
    @mandadasu170 10 месяцев назад

    Super song anna praise the lord

  • @aaripakaramadevi9915
    @aaripakaramadevi9915 Год назад +2

    వందనాలు అన్నయ్య గారు, సూపర్ సాంగ్.

  • @vasipillitatilu-cl8le
    @vasipillitatilu-cl8le Год назад

    Super song

  • @danuboui9613
    @danuboui9613 Год назад +1

    Super super super song anna 🎉🎉🎉🎉

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV Год назад +1

    🥰🥰🥰😘😍😍😍 ఆహా ఎంత అద్భుతమైన పాట..

  • @BandelaRaju-gy9uh
    @BandelaRaju-gy9uh 11 месяцев назад

    🎉🎉🎉🎉

  • @GODEVIDENCE5373
    @GODEVIDENCE5373 11 месяцев назад

    Super Super song annaya 👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🎹🎹🎹👌

  • @kingshyam3720
    @kingshyam3720 Год назад +1

    super song dady

  • @yjbrcyaragera132
    @yjbrcyaragera132 Год назад +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bouidivenking3692
    @bouidivenking3692 Год назад +1

    Super wonderful song annaya🎉🎉👌👌👌👏👏👏👍👍🙏🙏🙏

  • @ramudasari8632
    @ramudasari8632 Год назад +1

    Anna super song.

  • @narasimhalu1329
    @narasimhalu1329 Год назад

    Wonderful song annayya ilanti songs inka raavali ani korukuntunnam 🙏🙏

  • @thametkumararjun6471
    @thametkumararjun6471 Год назад

    Junior Sangeeta Singh annaya garu meeru ❤❤

  • @manutechchanel5372
    @manutechchanel5372 Год назад +1

    Wonderful song anna

  • @truegodgospelteamtruegodgo5865
    @truegodgospelteamtruegodgo5865 11 месяцев назад

    🙏🙏🙏🙏

  • @PothulaMary
    @PothulaMary 11 месяцев назад

    Wonderful Song Tq GodblessyoBrother 🙏🙌🤝👌💐

  • @saiduluvallamdasu5011
    @saiduluvallamdasu5011 Год назад

    Annayya 🙏🙏🙏song 👌👌👌👌.really sastravettalaku dadaputinche song.

  • @darasudhakar7445
    @darasudhakar7445 11 месяцев назад

    Marvelous song,Excellent lyrics and music.Glory to be God, thank you Annayya

  • @Kveeresh-sw6rv
    @Kveeresh-sw6rv 10 месяцев назад

    Vandana naya

  • @godsgravity6146
    @godsgravity6146 11 месяцев назад

    Exlent explanation 🎉

  • @sankatihanok8666
    @sankatihanok8666 Год назад

    Wonderful Annayya

  • @tsashok7286
    @tsashok7286 Год назад

    super

  • @BRaju-o1u
    @BRaju-o1u Год назад

    Super songs and the music Super

  • @YesaiahK-s8v
    @YesaiahK-s8v Год назад

    Wonderful songs is 2024 annaya garu thank you so very much annaya

  • @mohanlallatha9956
    @mohanlallatha9956 11 месяцев назад

    Wonderful song anna garu 100% correct