నిను తాకినంతనే నా ప్రభువా నా తనువే మారెను నా దేవా ||2|| తీరేను నా కోరిక మారెను నా బ్రతుకిక ||2|| || నిను తాకినంతనే|| చీకటి బ్రతుకు నాది చీదరి తనువు నాది ||2|| ఎదురుగ నిను చూడలేక ఏమి చేయ గతి లేక || నిను తాకినంతనే|| వింటిని నీ దివ్యశక్తి కంటిని నీలో విముక్తి ||2|| లోకాశలన్ని విడచి లోకేశ నిన్నే మది తలచి || నిను తాకినంతనే|| మహిమను చూచి నేను మరుగైనేనుండలేను ||2|| మరువను నీ అనురాగం మదిలో నీవే నా ధ్యానం || నిను తాకినంతనే||
Ayyaaaaaa nanu bagu chesinandhuku vandhanalu na jeevitham lo mi chitha me jrugugaka amen amen 💖 na jeevitham mi kosamy yesayya miru Leni roju roje kadhu yesayya 🌹 Love you Jesus 🙏✝️🛐🙏
షలోమ్ బ్రదర్ మీరు చేసిన ప్రార్థన నాకెంతో ఓదార్పునిచ్చింది నా బంధువులు గాని తల్లిదండ్రులు గాని నాకు శ్రమలో తోడు లేరు ఈ ప్రార్థన వలన నాకు యేసయ్య ఉన్నాడని నమ్ముతున్నా నా సమస్యను దేవుడే పరిష్కరిస్తాడని యేసయ్య అడుగుతున్నాను సతీష్ అయ్యా గారికి నా నిండు వందనాలు నాకోసం ప్రేయర్ చేయండి నా భర్త మారి లాగున మా అత్తగారు పెట్టే శ్రమ నుంచి దేవుడు విడుదల ఇచ్చి లాగా మా కుటుంబం కోసం ప్రార్థించండి 🙏🙏
నిజం ఎందుకు ఇ బాధలు అప్పులు ఎదిగిన బిడ్డలు తాగుబోతు భర్త ఏమి చేయలేని నిస్సా ఆయురాలిని నిసహాయురాలిని అన్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎదిగిన బిడ్డ బ్యాక్ జాబ్ గురించి ఎదురు చూస్తున్నా నా కొడుకు గురించి ప్రార్థన చేయండి నా అప్పుల గురించి చాలా బాధలు ఆరోగ్య పరిస్థితి బాలేదు ప్రార్ధన చేయన్నా 🙏🙏🙏🙏
నిను తాకినంతనే నా ప్రభువా నా తనువు మారెను నా దేవా తీరెను నా కోరిక మారెను నా బ్రతికిక 1. చీకటి బ్రతుకు నాది చీదరి తనువు నాది ఎదురుగ నిను చూడలేక ||2|| ఏమిచేయ గతిలేక || నిను తాకినంతనే|| 2.వింటిని నీ దివ్య శక్తి కంటిని నీలో విముక్తి లోకాశలన్ని విడచి లోకేశ నిన్నే మది తలచి||నినుతాకినంతనే|| 3. మహిమను చూచి నేను మరుగైనేనుండలేను మరువను నీ అనురాగం||2|| మదిలో నీవే నా ధ్యానం||నిను తాకినంతనే||
Ayyagaru ee song ante naku chala istam , ee song vintunte na jeevitham kosame annattu undhi ❤️😭✝️🙌
నిను తాకినంతనే నా ప్రభువా
నా తనువే మారెను నా దేవా ||2||
తీరేను నా కోరిక మారెను నా బ్రతుకిక ||2|| || నిను తాకినంతనే||
చీకటి బ్రతుకు నాది చీదరి తనువు నాది ||2||
ఎదురుగ నిను చూడలేక ఏమి చేయ గతి లేక || నిను తాకినంతనే||
వింటిని నీ దివ్యశక్తి కంటిని నీలో విముక్తి ||2||
లోకాశలన్ని విడచి లోకేశ నిన్నే మది తలచి || నిను తాకినంతనే||
మహిమను చూచి నేను మరుగైనేనుండలేను ||2||
మరువను నీ అనురాగం మదిలో నీవే నా ధ్యానం || నిను తాకినంతనే||
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😅😮😮😅😮😮😮😮😮😮😮😮😮
థాంక్స్ అన్నయ్య చాలా బాగుంది సాంగమళ్లీ మళ్లీ మళ్లీ వింటున్నాను థాంక్యూ సో మచ్ అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక🙏🙏
Wonderful song ayyagaaru shalom
,,,,HAMPlkAcHAPlkA and a couple weeks 🎉😢😢😢😢😢
Best of lyrics and write. Wonderfully
అయ్యగారు థాంక్యూ యువర్ ఈ పాటకి నా జీవితానికి ముడిపడి ఉన్నది
Ayyaaaaaa nanu bagu chesinandhuku vandhanalu na jeevitham lo mi chitha me jrugugaka amen amen 💖 na jeevitham mi kosamy yesayya miru Leni roju roje kadhu yesayya 🌹 Love you Jesus 🙏✝️🛐🙏
I love ❤️ Jesus bless you All shalom Anna 😊😊❤ lord bless 🙏
Sahlom Anna 🙏🙏
Wonderful song epaata vinte manasu chala prashanthagavundhi
Thankyou annagaru elanti song padinandhuku
Yes Lord
Ruchi chuchi telusukunnanu
Nee prema
Shalom Brother⛪🙏🙏🙏💐
🙏🙏🙏🙏🙏🙏🙏
Ayyagaru elanti patalu padalani memu ashistunamu hrudayam chalishundhi ayagaru shalom
❤ Love you Jesus ❤🙏✝️🛐🙏 Super song ayyagaru shalom dhevunike mavima kalugu gaka amen 🙏✝️🛐🙏
Yesayya nannu vaduko sevalo ayya shalom 🙏
❤❤❤❤❤❤❤❤❤❤🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇💞💞💞💞💞 Jesus loves you ayyagaru shalom 🙏🙏💞 💞💞💞💞💞💞💞 💞🙏✝️🛐🙏
✝️✝️✝️🤝👌👌👌
Me pradhana vete asalu yessyya tho ne unnathu undhi ❤❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏
Please prise the God my family members shalom shalom shalom 🙏🙏🙏🙏🙏🏡🏘️🏠🙂😊😭🥺
Song supper ga vudhei shalom😊😊
Thank you Lord praise the lord brathers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please priyar chedham 🙏
Shalom brother menu jivistunathe devudu ni dvara teliyachesadu na samasayaki javabhu itachadu andhariki jivithalo adbhuthani jariginchandi amen ❤❤❤
Shalom
Wonderful song lyrics annaya garu thank you so much ❤❤❤❤❤❤❤❤❤❤
షలోమ్ బ్రదర్ మీరు చేసిన ప్రార్థన నాకెంతో ఓదార్పునిచ్చింది నా బంధువులు గాని తల్లిదండ్రులు గాని నాకు శ్రమలో తోడు లేరు ఈ ప్రార్థన వలన నాకు యేసయ్య ఉన్నాడని నమ్ముతున్నా నా సమస్యను దేవుడే పరిష్కరిస్తాడని యేసయ్య అడుగుతున్నాను సతీష్ అయ్యా గారికి నా నిండు వందనాలు నాకోసం ప్రేయర్ చేయండి నా భర్త మారి లాగున మా అత్తగారు పెట్టే శ్రమ నుంచి దేవుడు విడుదల ఇచ్చి లాగా మా కుటుంబం కోసం ప్రార్థించండి 🙏🙏
మా కోసం ప్రార్థన చేసినందుకు థాంక్యూ దేవుడు మాకు సమాధానం ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Amen దేవుడు ఆయనని నమ్మిన వారిని విడచిపెట్టేవాడు కాదు అండి దేవునికే మహిమ 🙌
@@suhasprinceworshipchanel5659 Tq
Super song annaya
Yes😢😢😢
God's presence amen
Shalom Annaya
Praise the lord Anna Nice Song
Praise The Lord Annaiah. 😢😢😢 Heart touching song Annaiah. Yesayya ke mahima kalugunu gaaka amen. God bless you Annaiah. ❤❤❤
Hallelujah praise the lord Amen ❤
షాలొము అన్నయ్య 🙏🙏🙏🙏
Shalom brothers
Shalom 🎉❤
Shalom anna
Shalom annaya super song brother 🙏
Thank you so much Brother good song 🙏
Praise the lord...🙏🙏🙏...
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 💙 🙏 🙌 ❤ 👏🏼 Amen
❤I love you Jesus ❤song chala chala bagundhi anna
Praise the lord brother Garu
Nice song brother Garu
Shalom 🙏🙏🙏🙏 good 👍 song annya
Nice song Annaya 🙏🙏🙏 shalom
వదనాలు అనాయ్మ
Adbuthamaina song, hallelujah hallelujah hallelujah Aamen
Vvandhanalu
Ayyagaru prise the lord 🙏 pataku jeevan posaru
Prabuvu pearata shalom to all ayyagaru Vandanamullu 🙏🙏🙏
నిజం ఎందుకు ఇ బాధలు అప్పులు ఎదిగిన బిడ్డలు తాగుబోతు భర్త ఏమి చేయలేని నిస్సా ఆయురాలిని నిసహాయురాలిని అన్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎదిగిన బిడ్డ బ్యాక్ జాబ్ గురించి ఎదురు చూస్తున్నా నా కొడుకు గురించి ప్రార్థన చేయండి నా అప్పుల గురించి చాలా బాధలు ఆరోగ్య పరిస్థితి బాలేదు ప్రార్ధన చేయన్నా 🙏🙏🙏🙏
Ayyaaaaaa nanu bagu chesinandhuku vandhanalu najeevitham lo mi chirha me jrugugaka
Wonderful song ❤️😍
Anna ya prise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤👏👏👏👏👏👏👏👏👏👏
Shaloom ayyagaru
Song chala bagundi manchi ardam tho koodi undi
Amen ❤❤ yesus you are my strength please pray for my result gurinchi bro pass avalani
Exlent song brother 🙏🙏👏👏👏👏 LK don 👍
Love you jesus please i want your need 😢😢i pray you my lord Jesus 🙏 help me god amen 🙌🙏
Praise the lord brother 🙏
Shalom ayyagaru
Praise,the,lord,Anna, 🙏🌹🙏🌹🙏🌹🙏❤❤❤
నిను తాకినంతనే నా ప్రభువా నా తనువు మారెను నా దేవా
తీరెను నా కోరిక మారెను నా బ్రతికిక
1. చీకటి బ్రతుకు నాది చీదరి తనువు నాది
ఎదురుగ నిను చూడలేక ||2||
ఏమిచేయ గతిలేక || నిను తాకినంతనే||
2.వింటిని నీ దివ్య శక్తి కంటిని నీలో విముక్తి
లోకాశలన్ని విడచి
లోకేశ నిన్నే మది తలచి||నినుతాకినంతనే||
3. మహిమను చూచి నేను మరుగైనేనుండలేను
మరువను నీ అనురాగం||2||
మదిలో నీవే నా ధ్యానం||నిను తాకినంతనే||
Tq🎉
Shalom brothers super song
Super song brother 🙏🙏 God bless you 🙌 brother 🙏
Ayyagaru Shalom 🙏 thank you super gad bless you ayyagaru 🙏
Anna ya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wonderful song Praise the lord Amen
Yes 🖐️ me
Praise the lord anna 🙏🙏🙏
Shalom annaya nakoseme chestunatu vundhi prair
Love u jesus
Beautiful song brother 🎉🎉
Amen 🙏
Roju song topatu prardana kalisdatamu naku chala nachhindi rogu e song prayer chesukuntanu thanks ayya garu
𝓢𝓱𝓪𝓵𝓸𝓶 𝓫𝓻𝓸𝓽𝓱𝓮𝓻 𝓪𝓷𝓭 𝓼𝓲𝓼𝓽𝓮𝓻 🙏
Anna ya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤
Ganesh
Shalom brother 🙏
Shalom ❤❤❤
Shalom anna 🙏 ♥️ ❤️ super song 🎵 ♥️ 👌
Shalom to all
Amen"""""🥰💗ఆమెన్
What a song and voice? God is great. Shalom to Satish sir. Thanks for Sunil garu
Shalom brother song chala bagundi
Praise the lord Brother 🙏🙏🙏🙏
Super annayya shalom amen
Sholom song super 😊😊
Chala bagapadaru na korake pardana Cheshire devunike ma hima kalugunugaka amen
Prise the lord sir
Ayyagaru shalom 🙏 super song
PRAISE THE LORD HALLELUJAH.SHALOME BROTHER SUERB SONG DEVA YESAIAH APADAMASTAKAMU NEEKE ANKITHAMU AMEN.THANK U BROTHER AYYA GARU.
షాలోమ్ బ్రదర్ 🙏🙏🙏🙏
Devunike mahima ganatha prabhavamu chellunu gaka
Super song God bless you ayyagaru thank you
Praise tha lord 🙏🙏🙏
Super bro🎉🎉🎉🎉
❤ Amen 🙏💞🛐💒🙌☦️
Wonderful song. Glory to jesus
chalachala thankyou. annya ea song la unaadhi maa family pristhi plesepleseplese prayer chyendi 😭😭😭😭😭 apulu samasya nudi vidipichumu daddy amen
Good song❤
Aleleraihamen,🙏🙏🙏🛐🛐🛐
I think calvary temple warangal had the best and better editing skills rather than hyderabad calvary temple... God bless more and more
Praise the Lord brother please preyer me my son 10th class exams lo manchi marks tho pass avali thandri manchi parasent Ravalli prabuvva thandri
SHALOOM ANNAYYAAAA