స్తుతి పాడనా కీర్తించనా ఈ సాంగ్ రాజేష్ అయ్యగారు దేవుని ఆరాధిస్తూ పాడిన ఈ అద్భుతమైన సాంగ్ ప్రతి ఒక్కరూ ఆ దేవాతి దేవుని స్తుతిస్తూనే కీర్తిస్తూనే ఉండాలి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లును గాక 🙏🙏🙏
పల్లవి: స్తుతి పాడనా..కీర్తించనా... కొనియాడనా.... నీ నామమున్... "2" నా బలముతో... నా శక్తితో.. నా మనసుతో నా ఆత్మతో.. ఆరాధనా....ఆరాధనా... ఆరాధనా...ఆరాధనా....నాయేసుకే... "2" 1. బ్రతుకు బరువైన వేళ నా భారమంతా మోసితేవే.. నిదుర కరువైన వేళ నీశాంతి నాకు నొసగితివే.. ఏమని వర్ణింతు నీ ప్రేమ ఎటులని వర్ణింతు నీ త్యాగము హల్లెలూయ....హల్లెలూయ.... హల్లెలూయ..హల్లెలూయ..నాయేసుకే "2" 2. నాకై పోరాడినావే నాకాడి విరచి జయమిచ్చితివే నాకై రక్తము కార్చి నారక్షణవైతివే ఏమని వర్ణింతు నీ ప్రేమ ఎటులని వర్ణింతు నీ త్యాగము "2" నా యేసయ్య....నా యేసయ్య.... ఆరాధనా...ఆరాధనా.. నా యేసయ్య....నా యేసయ్య.... ఆరాధనా...ఆరాధనా... 3. యుద్దకాలము ముగిసే నాదోష రుణము తీర్చితివే .. నాయందు నీవుండి నాకాలమంతా దీవించితివే ఏమని వర్ణింతు నీ ప్రేమ ఎటులని వర్ణింతు నీ త్యాగము "2".. ఆరాధనా...ఆరాధనా... నా యేసయ్య........నా యేసయ్య.... ఆరాధనా...ఆరాధనా...
🎸 With God's ⛪🙏 Grace 👏 Wonderful ⛪🙏🎤✍️🎵🙌 Heart touching Worship song 👏 Glory to God Amen 🙏🙏🙏 for this Wonderful ⛪🙏🎤✍️🎵🙌Heart touching Worship song👏👏👏 Thankyou so much Rajesh Garu for this Wonderful ⛪🙏🎤✍️🎵🙌Heart touching Worship song 🎻
This majestic song is a true masterpiece, beautifully capturing the profound depth of Christ's unwavering passion and love. Its heartfelt and uplifting melody serves as a powerful testament to the transformative power of Christ's love. I'm deeply grateful for this inspiring song that lifts my spirit and reaffirms my faith and devotion. God Bless 🙏
❤❤❤❤❤ దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌🙌🙌🙌🙌✝️🛐
Shalom Anna wonderful Song 👏👏 Glory To God
Super song
Feeling blessed by listening to this song anna 🙏🏻
Bhahu adbhuthamaina song annaya devudike mahima 🙌🙌🙌🙌🙌❤❤
Glory to God 🙏🙏🙏
Devudiki mahima❤❤
Shalom ayyagaru nice song🙏🙏🙏
Excellent song Brother from MLg
Shaloom🙏
Glory to God
super anna
Shalomm❤
అద్భుతమైన పాట ... అనేకులను బలపరిచే ... ఆదరించే ... స్తుతి పాట .. Beautiful voice... దేవునికి మహిమ కలుగును గాక!
అద్భుతమైన పాట హృదయాలు కదిలించే ఈ పాట
Thank you👍🙏
Na. Life ki sambadichina song preyar. my family. Sir. Super voice god's gift ,
Excellent song gift to us anna shalom
దేవునికి మహిమ కరంగా పాట పాడారు
🙏🙏Shalom brothers
Pata Chala bagundi❤❤❤❤❤
Shalom 🙏❤
యేసన్న గారి వాయిస్ గుర్తుకు వస్తుంది
Sahalom
Wodurful song ayyagaru
Super
❤
Shalom sir Good song 🎉🎉🎉🎉🎉
ధన్యవాదములు డాక్టర్ రాజేష్ అన్న గారు అద్భుతమైన స్వరంతో దేవునిని కీర్తితించిన రీతి అద్భుతం అన్న గారు 🙏షాలోమ్ 🙏
Thank you👍🙏
Wonder ఫుల్ song
Shalom
Wonderful lyrics and tune
Excellent song 👌👌👌🎉
🙌🙌🙌🙌🙌🙌🙌❤❤❤❤❤❤
చాలా మంచి పాట... 🎼🎼
ఎక్సలెంట్ సాంగ్
Song super🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤
🙏🙏
Super song anna
Wonderful song❤️🙌🏻
Shalom Ayyagaru
Chaalaa baagaa paadaaru ayyagaru,chakkati araadhana song 👌🙏
Shalom ayyagaru super song
❤❤❤ దేవునికే మహిమ ❤❤❤
Excellent song❤❤❤
Brother shalom very nice song we love very much
Beautiful worship song .Never knew Rajesh was such a good singer.Thank you Shobha for the lovely song .❤
షాలోమ్, అయ్యగారు. చక్కని సాంగ్, అందించినందుకు నిండు కృతజ్ఞతలు. 🙏🙏🙏
స్తుతి పాడనా కీర్తించనా ఈ సాంగ్ రాజేష్ అయ్యగారు దేవుని ఆరాధిస్తూ పాడిన ఈ అద్భుతమైన సాంగ్ ప్రతి ఒక్కరూ ఆ దేవాతి దేవుని స్తుతిస్తూనే కీర్తిస్తూనే ఉండాలి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లును గాక 🙏🙏🙏
Thank you 👍🙏
Thank you 👍🙏
Shalom Anand action team wgl
Super song 🙏🙏🙏
పల్లవి: స్తుతి పాడనా..కీర్తించనా... కొనియాడనా.... నీ నామమున్... "2"
నా బలముతో... నా శక్తితో..
నా మనసుతో నా ఆత్మతో..
ఆరాధనా....ఆరాధనా...
ఆరాధనా...ఆరాధనా....నాయేసుకే... "2"
1. బ్రతుకు బరువైన వేళ నా భారమంతా మోసితేవే..
నిదుర కరువైన వేళ నీశాంతి నాకు నొసగితివే..
ఏమని వర్ణింతు నీ ప్రేమ ఎటులని వర్ణింతు నీ త్యాగము
హల్లెలూయ....హల్లెలూయ....
హల్లెలూయ..హల్లెలూయ..నాయేసుకే "2"
2. నాకై పోరాడినావే నాకాడి విరచి జయమిచ్చితివే
నాకై రక్తము కార్చి నారక్షణవైతివే
ఏమని వర్ణింతు నీ ప్రేమ ఎటులని వర్ణింతు నీ త్యాగము "2"
నా యేసయ్య....నా యేసయ్య.... ఆరాధనా...ఆరాధనా..
నా యేసయ్య....నా యేసయ్య.... ఆరాధనా...ఆరాధనా...
3. యుద్దకాలము ముగిసే నాదోష రుణము తీర్చితివే ..
నాయందు నీవుండి నాకాలమంతా దీవించితివే
ఏమని వర్ణింతు నీ ప్రేమ ఎటులని వర్ణింతు నీ త్యాగము "2"..
ఆరాధనా...ఆరాధనా...
నా యేసయ్య........నా యేసయ్య....
ఆరాధనా...ఆరాధనా...
👏👏👏
Thank you 👍🙏
Shalom annaya super song annaya
6:01 ❤🎉🎉🎉🎉🎉
Shalom 🙏
Dear Calvary members ... please encourage him also as like our satish Anna family songs .
👌
Super 😊 is so beautiful song tru
Super song,,🙏🙏🙏🙏👌👌👌👌👌
Shalom anna
Amazing vocals and lyrics..
Such aa beautiful song sir🎉🎉
Wow superrr song. Chala melody ga padaru sir.God bless u.
❤❤❤
Super song 👌👌🎉
Very nice song ❤🙏 glory to God 🙇🙇
🎸 With God's ⛪🙏 Grace 👏 Wonderful ⛪🙏🎤✍️🎵🙌 Heart touching Worship song 👏 Glory to God Amen 🙏🙏🙏 for this Wonderful ⛪🙏🎤✍️🎵🙌Heart touching Worship song👏👏👏 Thankyou so much Rajesh Garu for this Wonderful ⛪🙏🎤✍️🎵🙌Heart touching Worship song 🎻
Thank you👍🙏
Adbuthamaina song andi
Ayyagaru adhbutham ga unadhi 🙏🙏
Exlent
Shalom brother
Glory to God nice song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🎉🎉Shalom. Excellent
Beutiful song AYYAGARU ❤
Mi Voice Goosebumps 👌💥💥
Excellent song
పాట వింటుంటే తేనె తిన్నంత మధురముగా ఉంది 😊
❤🙌🏻🙌🏻🙌🏻
అన్నయ్యగారు 🙏🙏 పాట..... సుప్పర్ అన్నయ్యగారు Beautiful voice
Wonderful song sir and voice 👌
మహిమ ఘనత ఎస్సయకే చెల్లును గాక 🙏🙏🙏
అద్భుతమైన పాట థాంకు యూ బ్రదర్ ఇంకా అనేకమైన పాటలు పడాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Thank you 👍🙏
Thank you 👍🙏
Supar song ayya dr sir
Shalom annagaru good song
Nice song 😊
Beautiful voice brother God bless you
షాలోమ్ బ్రదర్.
Very nice good song
Great lirics sir
Splendid song sir 💐💝
Super anna god bless you super super super inka inka vilanipisthundhi
చాలా బాగుంది అన్న ప్రైజ్ ది లార్డ్
Praise the lord 🙏
Great voice Rajesh...👏💐
Thank you👍🙏
Shalom ayya garu wonderful Full song ayya garu God bless you ayya garu ❤❤❤
Super song ayyagaru very nice voice ayyagaru waiting next song ayyagaru🎉😊
This majestic song is a true masterpiece, beautifully capturing the profound depth of Christ's unwavering passion and love. Its heartfelt and uplifting melody serves as a powerful testament to the transformative power of Christ's love. I'm deeply grateful for this inspiring song that lifts my spirit and reaffirms my faith and devotion. God Bless 🙏
Thank you for your support 👍🙏.God Bless 🙌 🙏
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Super song
Chala bagundi sir 👌, devunike mahima kalugunu gaka🙏
Super song ayyagaru 😊 congratulations ayyagaru for new song
అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు 💫సూపర్ గా పాడారు అయ్యగారు మన ప్రభువైన యేసయ్యకే మహిమ కలుగునుగాక ✝️🙏✝️
@ganeshservantofgod3613 Thank you Brother 😊👍🙏
This song soo nice wounder full 🎉it amazing
Nice song bro
❤❤ ❤❤❤❤
Shalom Annaya 🙏 fantastic song. Beautiful meaning 🙇🙇🙏❤
Good 👍👍👍🎉🎉
Hearty congratulations dear Rajesh my bro
Thanks a lot