Ninne Nammina | నిన్నే.! నమ్మినా | CalvaryTempleNewSong

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 2 тыс.

  • @rameshchintha5343
    @rameshchintha5343 5 месяцев назад +15

    అయ్యా మీకు నిండు వందనాలు. ఎంతో మంచి మనసు తో రాసావు అయ్యా ఈ పాట. ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా చాలా సాంగ్స్ రాయాలని ఆ దేవుడు నీ వేడుకుంటున్న 🙏🙏🙏🙏

  • @jampanamahesh1540
    @jampanamahesh1540 6 месяцев назад +44

    ఆత్మీయ తండ్రి గారి ద్వారా దేవుడు పాడించిన మరొక అద్భుతమైన పాట ఇలాంటి పాటలు దైవజనుల చేత ఆ దేవుడు మరెన్నో మాకు అందించాలని కోరుకుంటూ ఈ పాట ఎంతోమందికి దీవెన కరముగా మారాలని ఆశిస్తూ మరొకసారి దేవునికే మహిమ కలుగును గాక❤

  • @shanthiponopu
    @shanthiponopu 6 месяцев назад +14

    షాలోమ్ అన్నయ్య మా హృదయమునకు తగిన పాటలు పాడినందుకు దేవుడు నిన్ను బహుగా దీవించును గాక మాకు దీవెన కరంగా ఉన్నది

  • @JoshephTelugu.m
    @JoshephTelugu.m 6 месяцев назад +20

    దేవునికీ స్తోత్రము.షలోమ్ సతీష్ అన్న నేను 30/07/2017లో చూద్ధాం అని మేము హైదరాబాద్ లో ఉన్న Calvary templeకీ వచ్చాము అయితే నా దేవుడు యేసయ్యా నన్ను మార్చాడు త్రాగుడు.పాపం.ఇంకా ఎన్నో చేడు వ్వసానాలతో ఉన్న నన్ను మార్చాడు ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తూన్నాను దేవుడు గోప్పావాడు ఆయన నామానికే మాహీమకలుగును గాక 🙏

  • @mariyarishimariyarishi4895
    @mariyarishimariyarishi4895 6 месяцев назад +8

    నిన్నే నమ్మిన నీ సన్నిధి చేరిన
    నను కాదనకు నా రక్షక
    నిన్నే చేరిన నీ సన్నిధి కోరిన
    నను త్రోసేయ్యకు నా యేసయ్య (2)
    (1).ఆరిపోతున్న మసీబారిపోతున్న
    నా జీవితాన్ని వెలిగించుమయ్య 2
    పడిపోతున్నా పాడైపోతున్నా
    నా బ్రతుకును బాగుచేయమయ్య (2)నిన్నే
    (2) సోలిపోతున్న సోమ్మాసిల్లిపోతున్నా (2)
    క్రుంగిపోతున్న కుప్పకూలిపోతున్న
    నా బ్రతుకును బాగుచేయమయ్య (2)నిన్నే

  • @vishnuvindhu
    @vishnuvindhu 6 месяцев назад +20

    షలోమ్అయాగారు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది ఈ పాట ఎంతో ధైర్యం నిస్తుంది ఇంత గొప్ప దైవజని మాకు ఇచ్చినందుకు దేవా నీకు వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @newjesussongs
    @newjesussongs 6 месяцев назад +15

    Thank you Calvary Temple
    Lyrics : నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా... ॥పల్లవి॥ నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా నన్ను కాదనకు నా రక్షకా నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా నన్ను త్రోసేయకు నా యేసయ్య చరణం
    1. ఆరిపోతున్నా - మసిబారిపోతున్నా జీవితాన్ని - (నా) వెలిగించుమయ్యా పడిపోతున్నా - పాడైపోతున్నా నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥ చరణం
    2. సోలిపోతున్నా - సొమ్మసిల్లిపోతున్నా నా హృదయాన్ని - ఓదార్చుమయ్యా కృంగిపోతున్నా - కుప్పకూలిపోతున్నా నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥

  • @rajeshofficial1257
    @rajeshofficial1257 6 месяцев назад +169

    అదుతమైన పాట అయ్యగారు ... అనేకుల హృదయాలను ఖచ్చితంగా కదిలిస్తుంది, ఓదారుస్తుంది,ఆదరిస్తుంది ... Thank you ayyagaru ❤

    • @GAMER_HSA_ASH
      @GAMER_HSA_ASH 6 месяцев назад +7

      Supper❤❤❤

    • @srinivasmuppuri3260
      @srinivasmuppuri3260 6 месяцев назад +3

      Sholam 👌👌👌

    • @ramrameshwar1237
      @ramrameshwar1237 6 месяцев назад

      Super song God bless you

    • @amalrajxavier
      @amalrajxavier 6 месяцев назад +3

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
      ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..??

    • @Just_do_it5475
      @Just_do_it5475 6 месяцев назад +1

      ​@@amalrajxavierఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. 🙏🏻🙏🏻🙏🏻

  • @samuelpaul135
    @samuelpaul135 6 месяцев назад +10

    యోహాను6:38 తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును త్రోసివేయను.

  • @surendrag2575
    @surendrag2575 6 месяцев назад +11

    30 సార్లు ఇప్పటికీ విన్న ఇంక వినాలి అనిపిస్తుంది హార్ట్ టచింగ్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gubbaprabhakar8785
      @gubbaprabhakar8785 5 месяцев назад

      Please share to this song to more people group s

  • @ganeshservantofgod3613
    @ganeshservantofgod3613 6 месяцев назад +5

    🙏Shalom అయ్యగారు ఈ సాంగ్ వింటుంటే నా హృదయం ఎంతో ప్రశాంతంగా ఉంది అయ్యగారు అనేకమారులు దేవున్ని బాధపరిచానయ్యగారు ఈ పాట విన్నాక అస్సలు దేవున్ని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చెయ్యకూడదు అని తీర్మానం తీసుకున్నాను అయ్యగారు 🙏🙏🙏.

  • @MidhunChakri
    @MidhunChakri 6 месяцев назад +9

    నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా
    నన్ను కాదనకు నా రక్షకా
    నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా
    నన్ను త్రోసేయకు నా యేసయ్య
    ఆరిపోతున్నా - మసిబారిపోతున్నా
    జీవితాన్ని - (నా) వెలిగించుమయ్యా
    పడిపోతున్నా - పాడైపోతున్నా
    నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥
    నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా
    నన్ను కాదనకు నా రక్షకా
    నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా
    నన్ను త్రోసేయకు నా యేసయ్య
    సోలిపోతున్నా - సొమ్మసిల్లిపోతున్నా
    నా హృదయాన్ని - ఓదార్చుమయ్యా
    కృంగిపోతున్నా - కుప్పకూలిపోతున్నా
    నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥
    నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా
    నన్ను కాదనకు నా రక్షకా
    నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా
    నన్ను త్రోసేయకు నా యేసయ్యా

  • @chinnagandalam3960
    @chinnagandalam3960 6 месяцев назад +8

    సూపర్ సాంగ్ అన్నయ్య ఇలాంటివి ఎన్నెన్నో రాయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ... 🛐👏👏

  • @faithinjesuschristgodsmess5588
    @faithinjesuschristgodsmess5588 6 месяцев назад +39

    🎸 With God's ⛪🙏 Grace Wonderful ⛪🙏 ✍️🎤🎵🙌 Heart touching 😭😩😭 song ⛪🙏Glory to God Amen 🙌🙌🙌 for this Wonderful ⛪🙏✍️🎤🎵🙌 Heart touching😭😭😭😭😭😭😭song 👏👏👏👏👏👏👏🎻

  • @prabhasprabha1406
    @prabhasprabha1406 6 месяцев назад +7

    నిన్నే నమ్మిన - నిన్నే చేరినా
    ~~~~~~~~~~~~~~~
    పల్లవి:- నిన్నే నమ్మిన - నీ సన్నిధి చేరిన
    నన్ను కాదనకు - నా యేసయ్య
    నిన్నే చేరిన - నీ సన్నిధి కోరిన
    నన్ను త్రోసేయకు - నా యేసయ్య
    "నిన్నేనమ్మిన"
    చరణం :- ఆరిపోతున్న - మసిబారి పోతున్న
    నా జీవితాన్ని - వెలిగించుమయ్య
    పడిపోతున్న - పాడై పోతున్న
    బ్రతుకును - బాగు చేయుమయా
    " నిన్నే నమ్మిన"
    చరణం:-సోలిపోతున్న-సొమ్మసిల్లిపోతున్న
    మనస్సును - ఓదార్చుమయ్య
    కృంగిపోతున్న-కుప్ప కూలిపోతున్న
    నాహృదయాన్ని-బలపరచుమయ్య
    " నిన్నే నమ్మిన"

  • @charithacharitha8231
    @charithacharitha8231 6 месяцев назад +10

    నిన్నే నమ్మిన - నీ సన్నీది చేరినా
    నన్ను కాదనకు - నా రక్షకా
    నిన్నే చేరినా నీ - సన్నీది కోరినా
    నన్ను త్రోసేయకు - నా యేసయ్య 2
    ఆరిపోతునా - మసిబారిపోతునా
    నా జీవితాని - వెలిగించుమాయ 2
    పడిపోతునా - పాడైపోతునా
    నా బ్రతుకును - బాగుచేయుమయ్య 2
    ||నిన్నే నమ్మిన ||
    సోలిపితున్నా -సొమ్మసిలిపోతునా
    నా హృదయాని- ఓదార్చుమయ్య 2
    కృంగిపోతున్నా - కుప్పకూలిపోతునా
    నా బ్రతుకును - బాగుచేయుమయ్య 2
    నిన్నే నమ్మినా - నీ సన్నీది చేరినా
    నన్ను కాదనకు- నా రక్షకా
    నిన్నే చేరినా నీ - సన్నీది కోరినా
    నన్ను త్రోసయ్యకు - నా యేసయ్యా

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 5 месяцев назад +6

    షలోమ్ అయ్యగారు 👏
    🌲🌸 ----- కన్నీటితో పాట విన్నాను చాలా బాగా దేవుడు మీతో ఈ పాట రాయించారు అన్న 🛐 ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మనసులో ధైర్యం నింపే పాట శ్రమల వల్ల చల్లబడి పోతున్న ఎంతో మంది విశ్వాసులకు ఈ పాట బలమైన విశ్వాసాన్ని చేకూరుస్తుంది ఇంత చక్కని పాటను మాకు బహుమానముగా ఇచ్చారు మీకు నా అభినందనలు క్రైస్తవ సంగీతంలో సరికొత్త సంచలనాలు మీ నుంచి వెలువడుతూనే ఉన్నాయ్ ఇలాంటి గొప్ప బావపూరితమైన సాహిత్య సంగీత స్వరం గీతాలు క్రైస్తవ జన సమాజానికి అందిస్తునే ఉండాలని ఆశిస్తున్నాను " ఆనాడు దావీదు కీర్తనలు---ఈనాడు సతీష్ కుమార్ కీర్తనలు" ----🌸🌲
    🗼✝️🏵️*** పాట ***🏵️✝️🗼
    --------------------------------
    పల్లవి:--
    నిన్నే నమ్మినా నీ సన్నిధి చేరినా
    నన్ను కాదనకు నా రక్షకా
    నిన్నే చేరినా నీ సన్నిధి కోరినా
    నన్ను త్రోసేయకు నా యేసయ్య--2
    చరణం 🔹 1
    ------------------
    ఆరిపోతున్న మసిబారిపోతున్నా
    జీవితాన్ని ( నా ) వెలిగించుమయ్యా--2
    పడిపోతున్న పాడైపోతున్నా
    నా బ్రతుకును బాగుచేయుమయ్యా--2
    🌡️ నిన్నే నమ్మినా🌡️
    చరణం 🔸 2
    ------------------
    సోలిపోతున్నా సొమ్మసిల్లిపోతున్నా
    నా హృదయాన్ని ఓదార్చుమయ్యా--2
    కృంగిపోతున్నా కుప్పకూలిపోతున్నా
    నా బ్రతుకును బాగుచేయుమయ్యా--2
    🌡️ నిన్నే నమ్మినా 🌡️
    ✝️♈✴️---👍---✴️♈✝️🏃🏃🏃

  • @KarunaBandaru-e6j
    @KarunaBandaru-e6j 4 месяца назад +13

    ఈక్షణం బ్రతికి ఉండి ఈ పాట వింటున్నాము అంటే దానికి కారణం నాదేవతి దేవుని మహా కృపా.... అన్నయ్య
    మీరు అధించిన్న వాక్యం విని నా హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాను 2017 థాంక్ యు అన్నయ్య. స్వచ్ఛమైన వాక్యాన్ని అందిస్తున్న మీకు షాలోమ్ అన్నయ్య.
    ఇంకా ఇలాంటి అద్భుతమైన సాంగ్స్ మీరు అధించాలని, పాడి వినిపించాలని, 40 సంఘగాలు మీరు కట్టాలని ఆదేవుని వేడుకుంటున్నాము అన్నయ్య.

  • @muralibhupathi007
    @muralibhupathi007 6 месяцев назад +12

    నిన్నే నమ్మినా-నీ సన్నిధి చేరినా
    నన్ను కాదనకు -నా రక్షకా
    నిన్నే చేరినా-నీ సన్నిధి కోరినా
    నన్ను త్రోసేయకు -నా యేసయ్య "2"
    ఆరిపోతున్న - మసిబారిపోతున్నా
    నా జీవితాన్ని -వెలుగించుమయ్యా "2"
    పడిపోతున్న పాడైపోతుంది
    నా బ్రతుకును - బాగుచేయుమయ్యా.... ఆ ఆ"2"
    "నిన్నే నమ్మినా"
    సోలిపోతున్నా -సమ్మసిల్లిపోతున్న
    నా హృదయాన్ని- ఓదార్చుమయ్యా "2"
    కృంగిపోతున్నా-కుప్పకూలిపోతున్నా
    నాబ్రతుకును-బాగుచేయమయ్య"2"
    "నిన్నే నమ్మినా"

  • @panchalingalanarsimulu5173
    @panchalingalanarsimulu5173 6 месяцев назад +5

    అద్భుతమైన పాట విన్న కొద్ది వినాలనిపిస్తుంది ఇలాంటి మరెన్నో అద్భుతమైన పాటలు మాకు అందించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @vidyasmile5175
    @vidyasmile5175 6 месяцев назад +5

    🙏 షాలోమ్ అన్నయ్యా...ఇంత అద్భుతమైన ప్రార్థనను పాటగా మలచిన మీకు నా వందనాలు🙏...హృదయ లోతుల్లోనుండి చేసే ప్రార్థన...ఒక రాగంగా మార్చి మళ్లీ మళ్లీ వింటూ ప్రార్ధించేలా...వింటున్న ప్రతి హృదయాన్ని దేవునికి దగ్గర చేసే ఈ మధురమైన ప్రార్థన పూర్వకమైన పాటను మీ అద్భుతమైన స్వరం తో సమకూర్చిన మిమల్ని బట్టి దేవుని స్తుతిస్తు సమస్త మహిమ గనత ప్రభవములు యుగయుగములు మన ప్రభువైన రాజుల రాజైన మన తండ్రి అయిన యేసు ప్రభువు కే చెల్లును గాక🙏✝️♾️♥️😇

  • @SwathiSwathi-xl7yz
    @SwathiSwathi-xl7yz 6 месяцев назад +5

    అన్నయ్యగారు మీరు పాడిన ఈ పాట మా హృదయాలను కదిలించే చేస్తుంది కన్నీరు పెట్టిస్తుంది ఇంత అద్భుతమైన పాట పాడిన మీకు వేలాది వందనాలు అన్నయ్య గారు

  • @kodavatisrujana1794
    @kodavatisrujana1794 6 месяцев назад +4

    ఈ పాట అద్భుతంగా ఉంది.నా హృదయానికి నచ్చిన సాంగ్ అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. థాంక్యూ బ్రదర్ 🙏🙏🙏🙏

  • @konidelakgb
    @konidelakgb 6 месяцев назад +13

    నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా...
    ॥పల్లవి॥
    నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా
    నన్ను కాదనకు నా రక్షకా
    నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా
    నన్ను త్రోసేయకు నా యేసయ్య
    చరణం || 1. ఆరిపోతున్నా - మసిబారిపోతున్నా
    జీవితాన్ని - (నా) వెలిగించుమయ్యా
    పడిపోతున్నా - పాడైపోతున్నా
    నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥
    చరణం || 2. సోలిపోతున్నా - సొమ్మసిల్లిపోతున్నా
    నా హృదయాన్ని - ఓదార్చుమయ్యా
    కృంగిపోతున్నా - కుప్పకూలిపోతున్నా
    నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥

  • @khaledalhajri3923
    @khaledalhajri3923 6 месяцев назад +4

    షాలోమ్ అయ్యగారు 🙏🙏🙏 యేహూవాను ఆశ్రయిoచు వారికి ఏ మేలు కొదువవైయా యుoడదు 🙏🙏💐💐💐💐

  • @rajitha-c7f
    @rajitha-c7f 6 месяцев назад +8

    ఈ రోజు ఒక పాస్టర్ గారు ద్వారా మీ వాక్యం గురించి ముంబై లో ఒక మంచి సాక్ష్యం విన్నాను

  • @praveenpamballa2706
    @praveenpamballa2706 5 месяцев назад +6

    ఆత్మీయ తండ్రిని బట్టి, తాను రాసే అద్భుతమైన పాటలను బట్టి, దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక... ❤❤❤❤

  • @luckylion-tx9jm
    @luckylion-tx9jm 6 месяцев назад +5

    దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
    పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @venkatasubbarao1044
    @venkatasubbarao1044 5 месяцев назад +30

    Lyrics : నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా...
    ॥పల్లవి॥
    నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా
    నన్ను కాదనకు నా రక్షకా
    నిన్నే చేరినా - నీ సన్నిధి కోరినా
    నన్ను త్రోసేయకు నా యేసయ్య "2"
    చరణం || 1.
    ఆరిపోతున్నా - మసిబారిపోతున్నా
    జీవితాన్ని - (నా) వెలిగించుమయ్యా "2"
    పడిపోతున్నా - పాడైపోతున్నా
    నా బ్రతుకును - బాగుచేయుమయ్యా "2"
    ॥నిన్నే
    చరణం || 2.
    సోలిపోతున్నా - సొమ్మసిల్లిపోతున్నా
    నా హృదయాన్ని - ఓదార్చుమయ్యా "2"
    కృంగిపోతున్నా - కుప్పకూలిపోతున్నా
    నా బ్రతుకును - బాగుచేయుమయ్యా. "2"
    ॥నిన్నే॥

    • @PonnathotaLalitha-mw8or
      @PonnathotaLalitha-mw8or 5 месяцев назад +1

    • @RajasekharVanga-su6ql
      @RajasekharVanga-su6ql 5 месяцев назад +1

      😢

    • @arunakomkomomu9933
      @arunakomkomomu9933 5 месяцев назад

      అన్న య్య పాట్టచలచలబగుదిఇటుటేనాకుయేపువచీదిచలబగుదిషాల్ మ్ ❤❤❤❤❤

  • @sudhakarmatha8915
    @sudhakarmatha8915 6 месяцев назад +5

    తండ్రి మీకు వందనాలు..అయ్యగారి నోట ఇంత అద్భుతమైన పదాలతో పాడించిన పాట బట్టీ మీకు వందనాలు..సమస్త మహిమ ఘనత మీకే తండ్రి

  • @PrabudasPrabu-wn7gz
    @PrabudasPrabu-wn7gz 6 месяцев назад +3

    Shalom annayya 🙏 చాలా చెప్పాలి అని కామెంట్ box ఓపెన్ చేసాను కానీ మాటలు ఏమి కూర్చాలో తెలియక మౌనముగా ఉండిపోయాను అన్నయ్య.... మీ పాట నేను నాకోసం విన్నట్టుగా అనిపించింది చాలా ఓదార్పు ఇచ్చింది చాలా ధన్యవాదాలు అన్నయ్య.... నా పేరు కవిత ప్రభు అన్నయ్య ఖమ్మం నుండి🙏🙇🏻‍♀️

  • @VijayKumar-gw8cb
    @VijayKumar-gw8cb 6 месяцев назад +7

    షాలోమ్ అన్నయ్య.. మా జీవితాలను దిద్దుకునే ఆత్మీయగీతం.. అన్నయ్య దేవుని ప్రేరేపణ తో వ్రాసిన ఈ పాట మా హృదయాలకు హత్తుకునే విధంగా చాలా బాగుంది.. థాంక్యూ అన్నయ్య

  • @Giri44144
    @Giri44144 6 месяцев назад +3

    షాలోమ్ 🙏 అయ్యగారు
    హృదయాన్ని హత్తుకునే మరొక్క ప్రార్థన తో కూడిన పాటను/కీర్తనను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు... షాలోమ్

  • @RameshMachitti-h6v
    @RameshMachitti-h6v 5 месяцев назад +3

    Prabhu yessayya tandri...my family condition is very bad position please save my family health 👋👋👋👋👋

  • @Ch.Nagadurga
    @Ch.Nagadurga 6 месяцев назад +3

    🙏🙏🙏🙌🙌🙌🙌 అయ్య గారికి వందనాలు నేను ఆరవ నేల ప్రెగ్నెంట్ టిఫా స్కానింగ్ నార్మల్ గా వచ్చి ఆరోగ్య కరమైన కుమారుడు పుట్టాలని ప్రేయర్ చేయండి🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @samualkamtekar6096
    @samualkamtekar6096 7 дней назад +2

    Heart touching song 😢 praise the Lord

  • @krishnachary-mo5yn
    @krishnachary-mo5yn 6 месяцев назад +18

    సోలో మాయ గారు మొదటిగా ఈ పాటని నేను నా కళ్ళల్లో కన్నీరు రాలిపోతున్నాయి జలజల ఆత్మలో బలము పొందుకున్న నా అయ్యగారు దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచి పెట్టలేదని ఈ పాటను గ్రహించి ఇంకా నేను బలం పొందుతున్నాను అయ్యగారు ధన్యవాదములు😢

    • @sateeshnagam6198
      @sateeshnagam6198 6 месяцев назад +2

      దయచేసి పదాలలో తప్పులు సరి చేయండి

    • @SunilKumar-oq3ke
      @SunilKumar-oq3ke 6 месяцев назад

      Wonderful and heart touching song shalom kaapari garu

  • @Calvarykrupanidhi
    @Calvarykrupanidhi 6 месяцев назад +4

    ఈ పాట అనేకమంది హృదయాలకు ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ఓదార్పునిస్తుంది, ఇంత చక్కటి పాటను మాకు అందించినందుకు... నిండు వందనాలు... దేవునికి ఇంకను దగ్గరగా చేసే విధంగా మీ స్వరము చేత మమ్మల్ని నడిపించు నందుకు మీకు వందనాలు అయ్యగారు... ఇంకా దేవుడు బహు బలముగా తన సేవలో మిమ్మల్ని వాడు కొనును గాక... ఆమెన్..!

  • @SwathiSwathi-xl7yz
    @SwathiSwathi-xl7yz 6 месяцев назад +3

    అద్భుతమైన పాట అన్నయ్య గారు అనేకుల హృదయాన్ని కదిలించే అలాగే నా హృదయాన్ని కూడా కదిలించే గారు

  • @bhavanirealestateshyderaba5253
    @bhavanirealestateshyderaba5253 6 месяцев назад +4

    Shalom💐 brother
    thank you for the wonderful heart touching song🎉❤

  • @sugunapaularitakula4533
    @sugunapaularitakula4533 5 месяцев назад +7

    దేవుడు మీకుఅందుబాటులో ఉన్నాడు వందనాలు దేవుడు మీకు అనుగ్రహించిన కృప గొప్పది ఎందరికో లేని ధన్యత దేవుడు మీకు అనుగ్రహించాడు అభినందనలు హ్యాట్సాఫ్ గాడ్ బ్లెస్ యు సార్

  • @tatabbaiuppula3116
    @tatabbaiuppula3116 6 месяцев назад +4

    అద్భుతమైన పాట

  • @Mary-hs4kj
    @Mary-hs4kj 5 месяцев назад +10

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది నేను ఎన్నోసార్లు వింటున్నాను నాకు బాధ కలిగినప్పుడు ఈ పాట పెట్టుకొని వింటాను

  • @SSChristianCreations
    @SSChristianCreations 6 месяцев назад +4

    Nice Song ♥️
    How many members like this song 👍🏻❤

  • @PavanRaj-k9v
    @PavanRaj-k9v 6 месяцев назад +3

    Great songs 🎉🎉🎉🎉🎉🎉 God is great 👍👍👍👍👍👍👍 Jesus

  • @SivaSiva-l4l
    @SivaSiva-l4l 6 месяцев назад +2

    యేసయ్య అయ్యగారి నోట నుంచి మంచి పాట అందించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా

  • @brother.nareshkumar8461
    @brother.nareshkumar8461 6 месяцев назад +6

    పాపం లో.. పడి ఉన్న.. వారికీ ఈ పాట చాలా.. అర్థం అవుతుంది.come to Him

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg 5 месяцев назад +2

    Shalom 🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️ Amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah wonderful song heart touching song praise the lord 🙏🙏

  • @GowthamJanipella
    @GowthamJanipella 6 месяцев назад +4

    Nice voice and super super super song sir love u song

  • @PalleSabitha-i5i
    @PalleSabitha-i5i 6 месяцев назад +22

    నిన్నే నమ్మినా...నీ సన్నిది చేరినా నను కధానకు నా రక్షకా......
    నిన్నే చేరిన నీ సన్నిది కోరినా నను త్రోసయ్యకు నా యేసయ్యా 2
    1..ఆరిపోతున్నా-మాసిభరిపోతున్నా....
    జీవితాన్ని వెలిగించుమయ్య....2
    పడిపోతున్నా
    --పైడపోతున్నా
    నా బ్రతుకును బాగుచేయుమాయా 2
    2సోలిపోతున్నా -సోమసిల్లిపోతున్నా
    నా హృదయాన్ని ఓదార్చుమాయా 2 క్రుంగిపోతున్నా -కుప్పకూలి పోతున్నా
    నా బ్రతుకును బాగుచేయుమాయా 2

  • @JANGALAHEMANTHKANAKADURGA
    @JANGALAHEMANTHKANAKADURGA 6 месяцев назад +4

    SHALOM ANNA
    SUPERB GA UNDI ANNA SONG ANNA MEERU A SONG PAADINA GANI CHAALA ADBHUTHANGA UNTAI ANNA ENKA ELANTI SONGS ANNO ANNO PAADALANI JESUS KI PRAYER CHESTHANU ANNA 🙏🙏🙏🙏🙏🙏

  • @Nagamani98669
    @Nagamani98669 5 месяцев назад +4

    🙏అన్న నా బిడ్డకు జాబు రావాలని ప్రార్థన చేయండి అన్న నా కొడుకు చదువు గురించి సహాయం చేసే మనస్సునీ ఇవ్వాలి అని ప్రధాన చేయండి అన్న 🙏🙏🙏🙏

  • @deevenavittlastadygurichip708
    @deevenavittlastadygurichip708 6 месяцев назад +3

    Ma athmiya thandri valana devvudu padinchina e adhubuthameina pata chala bagundhi ❤️😊

  • @metharidanya9029
    @metharidanya9029 2 месяца назад +8

    Ninne nammena Nee sannidhi cherina
    Nannu kadhanaku Na rakshaka
    Ninne cherina Nee sannidhi korina Nannu throseyaku Na yesayya (2)🙏
    Aripothunna masabaripothuna
    Jeevinni veluginchumayya (2)
    Padipothunna padaipothunna
    Na brathukunu bagucheyumayya (2)🙏
    Solipothunna somasili pothunna
    Na hradhayanni odharchumayya (2)🙏
    Krangipothunna kuppakuli pothunna
    Na brathukunu bagucheyumayya (2)🙏✝️🛐🙏🌹

  • @Devarakondagopidevarakonda-d5q
    @Devarakondagopidevarakonda-d5q 6 месяцев назад +2

    చలో దేవునికి మహిమ ఘనత కలుగును గాక మమ్మును ప్రేమించిన మా తండ్రికి పూర్వకంగా కృతజ్ఞతలు సతీష్ అన్నయ్యకు నిండు కృతజ్ఞతలు ఇంతగా మమ్మును బలపరుస్తున్నందుకు లోకంలో ఈ పాపంలో మేము కోరుకుపోకుండా ఎంతగానో ఆత్మీయంగా ప్రేమిస్తున్న మా తండ్రికి సతీష్ అన్నయ్య గారికి వాక్యముతో పాటలతో చించిపోతున్న ఆత్మల కొరకు ఎంతో భారవంతమైన దేశం అందిస్తూ మా కొరకు ప్రతిదినము వాక్యము అందిస్తున్నందుకు సతీష్ అన్నయ్య గారికి మా నిండు కృతజ్ఞతలు చలో మొన్న

  • @RamabuP-ll6fk
    @RamabuP-ll6fk 6 месяцев назад +2

    Super ayyagaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @RameshMachitti
    @RameshMachitti 6 месяцев назад +3

    Evening time piece ful song ♥️♥️♥️ save my family health 🙏🙏🙏

  • @Aadi-14486
    @Aadi-14486 5 месяцев назад +4

    వందనాలు అయ్యగారు సతీష్ కుమార్ అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి

  • @NagalaxmiKanjarla
    @NagalaxmiKanjarla 6 месяцев назад +3

    Wandar full sang ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RameshMachitti
    @RameshMachitti 6 месяцев назад +2

    My favourite song ♥️♥️♥️🌹🌹🌹 adhbhutam song 👌👌👌👌👌 kapadu thandri yassaya 🙌🙌🙌👏👏👏✝️✝️✝️

  • @kavithavenkat3814
    @kavithavenkat3814 21 час назад

    Shalom annaya 🙏🙏🌹🌹

  • @rajkumarkonda1581
    @rajkumarkonda1581 6 месяцев назад +4

    Shalom brother thankyou for New songs 🙏🙏🙏

  • @chandrakalaramavath4813
    @chandrakalaramavath4813 6 месяцев назад +3

    Amen🙌🙏🙏❤️❤️❤️

  • @SwathiSwathi-xl7yz
    @SwathiSwathi-xl7yz 6 месяцев назад +3

    సూపర్ సాంగ్ అన్నయ్య గారు❤❤❤

  • @AnilM-sr3sw
    @AnilM-sr3sw 6 месяцев назад +1

    షాలోము అయ్యగారు పాట మాకు బాగా నచ్చింది ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి పాడాలి దేవుడు మీములను ఆశీర్వాదించాలని కోరుకుంటూనాం షాలోము.

  • @VasanthaDumpati
    @VasanthaDumpati 6 месяцев назад +3

    Super song Anna garu❤❤❤❤

  • @RameshMachitti
    @RameshMachitti 6 месяцев назад +2

    My favourite song ♥️♥️♥️ mind blowing sleeping time piece ful sleep... my mother health condition bagoledu prayer chayandi sir please 🙏🙏🙏🙌🙌🙌✝️✝️✝️👏👏👏

  • @priyablessy9785
    @priyablessy9785 6 месяцев назад +3

    Wonderful song 😍 glory to God 🙏

  • @ammulu7001
    @ammulu7001 6 месяцев назад +2

    Glory to God 🤍🙌

  • @RameshMachitti
    @RameshMachitti 6 месяцев назад +2

    My favourite song ♥️♥️♥️🌹🌹🌹 kapadu thandri 🙏🙏🙏

  • @RajiniRajinik-n3c
    @RajiniRajinik-n3c 6 месяцев назад +2

    Praise the lord brother garu maa koraku payer chyide. Esong vuntutuya ha prabuthonunadie amen 🙌👏💐💐

  • @megapowerchannel4494
    @megapowerchannel4494 6 месяцев назад +3

    Glory to God.. పశ్చాతపంతో తిరిగి దేవుని వద్దకు వచ్చే అద్భుతమైన సాంగ్..

  • @divyamalli402
    @divyamalli402 6 месяцев назад +3

    Ma husband saudhi velladaniki pryanamlo vunnaru night flight ✈️ safe ga vellu nattlu atankalu anni tholagulaguna arogyam koraku prayer 🙏

  • @NSahasvlogs
    @NSahasvlogs 5 месяцев назад +6

    షాలోమ్ 🙏2010/9 నెలలో కలవరి టెంపుల్ కి వచ్చే ఫస్ట్ టైం అంతకుముందు అప్పుడప్పుడు చర్చికి వెళ్లే వాడిని కానీ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆగిన తర్వాత బాగా నిద్ర వచ్చేది కానీ కలవరి టెంపుల్ కి వచ్చినప్పుడు అసలు నిద్ర అంత గొప్ప వాక్యం కలవరి టెంపుల్ లో ఉంది అని తెలుసుకున్నాను అప్పటినుంచి ప్రతి వారం రాట మొదలు పెట్టాను దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు అప్పటినుంచి నేను కన్నీరు కార్చిన సమస్యను దేవుడికి చెప్పినప్పుడు ప్రతిసారి జవాబు అప్పటినుంచి ఇప్పటివరకు మరువలేదు మరవను కూడా ప్రాణం ఉన్నంతవరకు ఇంత గొప్ప దేవుని నాకు పరిచయం చేసిన సతీష్ అన్నకు నా నిండు వందనాలు❤❤❤

  • @ChennuriSudha
    @ChennuriSudha 5 месяцев назад +2

    ❤❤❤Very very wonderful song 💖💖💖

  • @Prakash-nm6gs
    @Prakash-nm6gs 5 месяцев назад +1

    మా ఆత్మీయ తండ్రిగారికి హృదయ పూర్వక మైన వందనాలు నా యేసయ్య స్తుతి మహిమలు కలుగును గాక ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭

  • @lakshmisarella5877
    @lakshmisarella5877 5 месяцев назад +4

    దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @ArunaNarra-qo4yi
    @ArunaNarra-qo4yi 6 месяцев назад +4

    Uncle na Bartha ravalani prayer cheaydi plz thanu nanu pillalni vadilesi velinadu poenadu naku mugu kumarthlu na parents bar ga aenanu na Bathani gadhichi than thapu aedi anni adari samkhamulo mataladalani prayer cheyadi satish Anna na pearu aruna Na Bartha sudhakar nakutumamu katabadalani prayer cheyadi Anna 5:49 plz requst prayer nenu ok office teli caller laga pani cheasunanu naku sallary padalani sponsor chayalani. Prayer cheyadi Anna akutumamu katabadalani prayer cheyadi na Bartha thanu thapu tealusukoni. Adri samkshamulo mataladalani prayer cheyadi Anna plz reqst prayer sathish na Bartha calvary temple ravali nakutumamu katabadalani prayer cheyadi plz na pearu aruna na Bartha sudhakar plz Sathish Kumar Anna plz reqest prayer 🙏🏾🙏🏾 🙏🏾🙏🏾🙏🏾

  • @vijayabhaskar9448
    @vijayabhaskar9448 6 месяцев назад +3

    షలోమ్ సారు అద్బుతమైన సాంగ్ అనేక హృదయాలను కదిలిస్తుంది

  • @VasanthaMaisani
    @VasanthaMaisani 5 месяцев назад +2

    అద్భుతమైన సాంగ్ అన్నయ్య 🙏🙏ఎన్ని సార్లు విన్నఇంకా ఇంకా వినాలంపించే సాంగ్... వందనాలు అన్నయ్య...!

  • @AndrewsSoldierofgod
    @AndrewsSoldierofgod 5 месяцев назад +2

    అయ్యగారు చాలా బాగుంది పాట నా హృదయం లో చాలా భాధ గా అనిపించింది ఇ పాట లో ఉన్న లిరిక్స్ దేవునితో పశ్చయ్యతాపం పడటం దేవుడు మిమ్మలను బహుగా దీవించాలని ఆశిశుతున్న అయ్యగారు మాది గుంతకల్లు కల్వరి టెంపుల్ సంగం అయ్యగారు..

  • @VanithamekalaVanitha
    @VanithamekalaVanitha 6 месяцев назад +2

    SHALOM annaya ❤❤❤❤❤🎉😢😢😢😢😢😢

  • @bittusujji6058
    @bittusujji6058 5 месяцев назад +3

    మీరు చెప్పే ప్రతి వాక్యం అయ్యగారు నా జీవితంలో జరిగేవి ఈ పాట కూడా ఒక భాగం ప్రతిసారి నాకు బాధ కలిగినప్పుడు పాట ఈ పాట చాలా👍🙏🙏🙏🙏😒😒😒😒

  • @Jessysuhana
    @Jessysuhana 6 месяцев назад +1

    Wonderful ❤ song

  • @NaveenJnaveen-u1m
    @NaveenJnaveen-u1m 6 месяцев назад +2

    Shalom Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SandeepkumarSp-z6o
    @SandeepkumarSp-z6o 6 месяцев назад +486

    ఎందుకు బ్రదర్ ఇంత బాగా పరిచర్య చేసే మీకు ఇన్ని దెబ్బలు?? యూట్యూబ్ లొ మీ మీద మొరగని ఛానెల్స్ లేవు అంటే నమ్ముతారా? Plz అవేమి పట్టించుకోకకండి సార్. అస్సలు రెస్పాండ్ కూడా కాకండి.. మీరు రెస్పాండ్ అయితే ఇంకా మొరుగుతూనే ఉంటారు 😢నిజామాబాదు లొ కల్వరి టెంపుల్ start చేసినందుకు చాలా థాంక్స్ ఇప్పుడు ఇక నిజామాబాదులో నామకార్ధ క్రైస్తవుడు కూడానేను క్రిస్టియన్ అని ప్రతి ఒక్కరు చెప్పుకునే దమ్ము వచ్చింది

    • @paladugulaprathyusha5910
      @paladugulaprathyusha5910 6 месяцев назад +27

      Anna asalu vinaru kuda

    • @SarkiDurgaPrasad
      @SarkiDurgaPrasad 6 месяцев назад +47

      పళ్ళు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు బ్రదర్.అయ్యనకు a తండ్రి అండ వుంది shalom..

    • @Sandhyaherbal1213
      @Sandhyaherbal1213 6 месяцев назад +18

      Correct ga cheppaaru

    • @chinnaperam9785
      @chinnaperam9785 6 месяцев назад +11

      Shalom Anna

    • @venkydasari6403
      @venkydasari6403 6 месяцев назад +22

      దేవుడు చూస్తాడు అన్నా కొన్ని రోజులు ఉండి వెళ్లిపోయే వాళ్ళం

  • @annapurnac5152
    @annapurnac5152 5 месяцев назад +2

    Praise the lord sir. Heart touching song sir devudu meeku ichhina gnanakosam devuniki vandhanalu✝️🙏🙏

  • @yprasadyprasad6004
    @yprasadyprasad6004 3 месяца назад +6

    ముందు అయ్యగారు వాక్యాలు వింటాను తరవాత మీ పాట వింటాను

  • @RameshMachitti-h6v
    @RameshMachitti-h6v 5 месяцев назад +1

    🙌🙌🙌🙏🙏🙏✝️✝️✝️👋👋👋 my family health problems save chayu Prabhu yessayya 🙏🙏🙏kapadu tandri 👋👋👋🙌🙌🙌

  • @GovindrajaRGovinda
    @GovindrajaRGovinda 6 месяцев назад +2

    Entha Veena malli.malli vinale anypinche pata thank you sir❤❤❤❤❤❤❤❤❤❤

  • @soumyapandu5492
    @soumyapandu5492 4 месяца назад +46

    నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా
    నన్ను కాదనకు - నా రక్షకా
    నిన్నే చేరినా - ని సన్నిధి కోరినా
    నన్ను త్రోసేయకు - నా యేసయ్యా||2||
    ఆరిపోతున్న - మసిబారిపోతున్న్నా
    నా జీవితాన్ని - వెలుగించుమయ్య ||2||
    పడిపోతున్న - పాడైపోతున్న
    నా బ్రతుకును - బాగుచేయ్యుమయ్య ||2||
    సోలిపోతున్నా - సోమసిల్లిపోతున్నా
    నా హృదయాన్ని - ఓడర్చుమయ్య ||2||
    కృంగిపోతున - కుప్పకూలిపోతున్నా
    నా బ్రతుకును - బాగుచేయ్యుమయ్య ||2||

  • @ksrinivasksrinivas1692
    @ksrinivasksrinivas1692 6 месяцев назад +3

    Shalom brother Nice...... voice ❤❤❤

  • @raghavaindra2617
    @raghavaindra2617 6 месяцев назад +3

    Amen❤

  • @Koripatieswarao
    @Koripatieswarao 6 месяцев назад +3

    Shalom anna super song anna

  • @RameshMachitti
    @RameshMachitti 6 месяцев назад +2

    Heart touching song ♥️♥️♥️ sleeping time piece ful mind...sir ma family health condition is very bed please prayer chayandi sir👏👏👏

  • @bandarelizabethkasturiveen3438
    @bandarelizabethkasturiveen3438 6 месяцев назад +1

    Shalom brother...
    Heart touching lyrics brother..
    🎉🎉🎉 Tq

  • @priyabedrey8428
    @priyabedrey8428 6 месяцев назад +3

    Super Song😊😊

  • @perupoguvenkatesh6107
    @perupoguvenkatesh6107 5 месяцев назад +4

    షాలోమ్ చాలా ఆత్మీయంగా వుంది థాంక్స్ బ్రదర్ సతీష్ అయ్యగారు

  • @jnkeditscreative.4215
    @jnkeditscreative.4215 6 месяцев назад +3

    Shalom Ayyagaru 🙏🙏🙏🙏
    Chala bagundi song hart Touching song inka mareno elati songs maku andhiyalani devuni ki Prayers chestunamu ayyagaru

  • @ashalatha7613
    @ashalatha7613 5 месяцев назад +3

    Babu దేవుడు మా కొరకు దయచేసి న గొప్ప భాగ్యం నీవు