భరియించలేనయ్యా నీ మౌనము సహియించలేనయ్యా ఈ భారము ఊహించలేనయ్యా ఈ దూరము మన్నించు యేసుప్రభూ నా పాపము 1. నీ ప్రేమ కాదని నే వెళ్లితి నీ తోడు లేకయే నే నలసితి అంతా మాయేకదా ఈ పాడు లోకము నమ్మకద్రోహమేగా ఈ లోక స్నేహము నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము ఆ విలువ తెలియకేగా ఈ గాయము ||భరియించలేనయ్యా|| 2. నిరాశ నిసృహలో నలిగిపోతిని నీ మాట కాదని దూరమైతిని నా బ్రతుకు భారమాయె బలపరచు నా ప్రభూ.. నా తనువు చిద్రమాయె కరుణించు క్రీస్తేసూ.. విడువని బంధమేగా ఆ కలువరి యాగము నను వీడి పోవనేగా ఈ మౌనగీతము ||భరియించలేనయ్యా||
ఇంత అద్భుతమైన పాట పాడిన ఆత్మీయతను పెంచిన మా ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏😭😭 నా యేసుకే మహిమ గణత ప్రభావములు చెల్లును గాక ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏
Amen praise the lord Jesus glory of God thank you Jesus bless me 😊and my family thank you Jesus bless me all members Jesus thank you Jesus a little prayer is changing the life amen 💕🙏 amen 💕🙏 amen 💕🙏🙏 amen 💕🙏 amen 💕🙏 amen 💕🙏 amen 💕🙏 amen 🙏🙏 amen amen amen amen amen
ప్రైస్ ది లార్డ్ మై జీసస్ ప్రైస్ ది లార్డ్ సతీష్ కుమార్ గారు Naaku 3 పిల్లలు నా భర్త కట్టు బానిసయ్ పోయాడు రోజు త్రాగుడు వాగుడే ma వారు మారాలని ప్రార్ధించండి 7 yers నుంచి ఎదురు చూస్తున్న అతనులో మార్పు కోసం ప్ల్జ్ ప్రార్థనలో పెట్టండి అన్నయ్య ప్ల్జ్
😘✝️😘✝️😘✝️😘✝️💖✝️💖✝️😘✝️😘✝️😘✝️😘✝️😭😭😭😭😭😭😭😭😭 prathi roju natho unnandhuku vandhanalu ayyagaru shalom 🙏 na jeevitham marchee nandhuku vandhanalu ayyagaru TQ so much ❤ ayyagaru love you 🙏✝️🛐🙏💥🌟⭐🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🌞
❤ love you Jesus ❤nanu shamishu yesayya nanu thisukonipo di ayya yesayya nanu vaduko sevalo 😭😭😭😭😭ayyaaaaaa vaduko sevalo yesayya 🌹🙏✝️🛐🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏
S yesayya 🌹 nenu vastannu aaaaaaaa 😭 AAAAAAAAAA nannu thisukonipo ndi ayya yesaappa with love you so much ❤ Yesaappa 🙏 video tim bedhras and sisters shalom good morning 🙏✝️🛐🙏💞 Jesus loves you ayyagaru 💞🙏
నాకు ఇద్దరు ఆడపిల్లలు అన్నయ్య నా భర్త త్రాగుడికి బానిస అయి. మమ్మల్ని వదిలి వాళ్ళ అమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయాడు ఈ ఆడపిల్లల్ని బాగా చదివించి కష్టపడి పెంచే ధైర్యాన్ని ఇవ్వి యేసయ్య కువైట్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను విస్సా తొందరగా వచ్చేలా ప్రేయర్ చేయండి annayya
సిస్టర్ గారు మీరు కువైట్ వెళ్ళకండి హైదరాబాద్ వచ్చి ఏదైనా జాబు చేసుకోండి కువైట్ వెళ్లకండి ఎందుకంటే వెళ్లిన తర్వాత బాధపడుతున్నారు అక్కడ మోసం చేస్తున్నారంట జాగ్రత్త సిస్టర్
భరియించలేనయ్యా నీ మౌనము సహియించలేనయ్యా ఈ భారము ఊహించలేనయ్యా ఈ దూరము మన్నించు యేసయ్యానా పాపము నీ ప్రేమ కాదని నే వెళ్ళితి నీ తోడు లేకయే నే నలసితి అంతా మాయేకదా ఈ పాడు లోకము నమ్మకద్రోహమేగా ఈ లోక స్నేహము నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము ఆ విలువ తెలియకేగా ఈ గాయము నిరాశ నిసృహలో నలిగిపోతిని నీ మాట కాదని దూరమైతిని నా బ్రతుకు భారమాయె బలపరచు యేసయ్యా నా తనువు చిద్రమాయె కరుణించు యేసయ్యా విడువని బంధమేగా ఆ కలువరి యాగము. నను వీడి పోవనేగా ఈ మౌనగీతము.
Ayyagaru na Peru ramya nennu Qatar lo unannu ayyagaru na kosma na ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 2 ఇయర్ కంప్లీట్ చేసుకొని సురక్షితముగా ఇంటి కి వెళ్లాలని ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు
brother ee song chala bagundi,eppudu papam chesthu,lokanni ashisthu devuniki duramavuthune unde nalanti vallaku ,devuni dhuram,devuni mounamu bariyinchalenivi
యెహోవా మీ ఆత్మ మా మధ్యలో సంచరించినందుకు కృతజ్ఞతలు స్తుతులు తప్ప మీకేమి చెల్లింతును..... వట్టివాడిని... లోకం వైపు ఉన్న నన్ను కాపాడితివి....
భరియించలేనయ్యా నీ మౌనము
సహియించలేనయ్యా ఈ భారము
ఊహించలేనయ్యా ఈ దూరము
మన్నించు యేసుప్రభూ నా పాపము
1. నీ ప్రేమ కాదని నే వెళ్లితి నీ తోడు లేకయే నే నలసితి
అంతా మాయేకదా ఈ పాడు లోకము
నమ్మకద్రోహమేగా ఈ లోక స్నేహము
నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము
ఆ విలువ తెలియకేగా ఈ గాయము ||భరియించలేనయ్యా||
2. నిరాశ నిసృహలో నలిగిపోతిని
నీ మాట కాదని దూరమైతిని
నా బ్రతుకు భారమాయె బలపరచు నా ప్రభూ..
నా తనువు చిద్రమాయె కరుణించు క్రీస్తేసూ..
విడువని బంధమేగా ఆ కలువరి యాగము
నను వీడి పోవనేగా ఈ మౌనగీతము ||భరియించలేనయ్యా||
ఈ పాట నా జీవిత కథ ఆధారంగా ఉన్నది ఉన్నట్లు అనిపిస్తుంది అయ్యా గారు నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
లలిత ఒక గర్భ బలము దయచేయమని దేవుని కోరుకుంటున్నాను అందరూ ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను 🙏🙏
అన్నయ్య నికు ఎంత కష్టం వచ్చిందో అన్న ని గుండెల్లో అ బాధ నా కోసామే కదా మ కోసమే కధ దేవ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Praise the Lord shalom anna
హృదయాన్ని కదిలించే పాట పాడిన అందుకు వందనాలు
అంతా మాయే కదా...ఈ పాడు లోకము
నమ్మక ద్రోహమేగా... ఈ లోక స్నేహము...
నా బ్రతుకు భారమాయే... బలపరచు యేసయ్యా.
నా తనువు చిద్రమాయే... కరుణించు యేసయ్యా
❤ మనసుని కదిలించే మాటలు...
Shalom ayyagaru chala baga padaru na jeevithaniki daggaraga vundi
ఇంత అద్భుతమైన పాట పాడిన ఆత్మీయతను పెంచిన మా ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏😭😭 నా యేసుకే మహిమ గణత ప్రభావములు చెల్లును గాక ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏
Amen🙏
9:17 😅
Juuul ll ll l.l
Ok o ne
L
L
O
🙏🙏🙏🙏🙏
ఈ పాట వినే ప్రతి సారీ కంట నీరు కారడం మానడం లేదు
Monna.jargina.election.jagannaki.chechina.mosamki.curectga.undana.praise.the.loard.annaya
అవును నిజమే దేవా యెసయ్య నా దారి ఎడారి దేవా యెసయ్య చుడు 😭😭😭👋
నా భర్త త్రాగుడు కు బానిసగా మారాడు నాకు ఇద్దరు ఆడ పిల్లలు నా భర్త త్రాగుడు బంజేసి ని మందిరానికి నడిచేలా ప్రార్థన చేయండి అయ్యగారు 😭😭😭😭😭🙏🙏🙏🙏😭
Ayyagaru hrudayapurvakamga vandanalu ayyagaru devunike mahima meru padina song chala athmiyanga vundhe adi na gurinche padinattuga vundhechala thanks ayyagaru devunike mahima kalugunugaka ameen ❤❤❤❤❤😭😭😭😭😭😭😭😭🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🤚🏻🙌🏻🙌🏻🤚🏻✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊ď😊😊
సాంగ్స్ చాలా బాగుంది అయ్యగారు ❤❤🎉🎉🤝🤝🙏🙏
Happy birthday brother god bless you ilove spechu
Exlent 💯 song brother amen dhevunike Mahima kalugunu gaka shalom
Shalom 🙏🙏🙏🙏🙏🙏🙏 Annaya Garu
Thank you Jesus all praise and glory to you our father in heaven
Amen praise the lord Jesus glory of God thank you Jesus bless me 😊and my family thank you Jesus bless me all members Jesus thank you Jesus a little prayer is changing the life amen 💕🙏 amen 💕🙏 amen 💕🙏🙏 amen 💕🙏 amen 💕🙏 amen 💕🙏 amen 💕🙏 amen 🙏🙏 amen amen amen amen amen
Yesayyaaa yesayyaaa yesayyaaa yesayyaaa yesayyaaa
నాకొరకు ప్రార్థన చేయండి సతీష్ అన్నయ్య
స్ధలం కోనీ ఇల్లు కట్టు కోవాలి నా దేవా నాకు సహాయం చేయండి నా ప్రభువా నా తండ్రి నాకు నీడను ఇవ్వండి 🙏🙏🙏😭
Super song Annaya Garu
షాలోమ్ అన్నగారు ఇలాంటి అద్భుతమైన సాంగ్ మా జీవితాలను మారుస్తున్న అందుకు అన్నయ్య
E pata vinna pratheesari kannillu vastai annaiah chala adbuthanga padaru annaiah 🙏🙏🙏🙏🙏
Praise the lord anna
😭😭🙏🏻🙏🏻🙏🏻💐💐👑👑shalom ప్రైస్ ది లార్డ్
Jesus make set free from all problems, tnq jesus amen🙏
ఈ పాట పాడుతుంటే నా గుండెల్లో ఉన్న భారమంతా దూరమైపోతుంది అన్నయ
vbvvbbbb BB vhnbhvcb
God Bless You Lotlly BROTHER💐💐💐💐💐💐💐
ప్రైస్ ది లార్డ్ మై జీసస్ ప్రైస్ ది లార్డ్ సతీష్ కుమార్ గారు Naaku 3 పిల్లలు నా భర్త కట్టు బానిసయ్ పోయాడు రోజు త్రాగుడు వాగుడే ma వారు మారాలని ప్రార్ధించండి 7 yers నుంచి ఎదురు చూస్తున్న అతనులో మార్పు కోసం ప్ల్జ్ ప్రార్థనలో పెట్టండి అన్నయ్య ప్ల్జ్
Please pray for me and my family
Praise the lord ayyagaru
షాలోమ్ బ్రదర్ 🙏🏻🙏🏻💐💐
Praise the LORD
Ruthu.🙏🙏🙏😭😢😭😭🙏🙏💯
Praise the lord Amen 🙏🏻🙏🏻
Praise the lord ayya Garu
Nice song. Amen ❤🙏🙏🙏
Praise the Lord brother and sister🙏🙏🙏🙏👏👏
Keertana 116:1-2 Keertan 63 ❤ Yesaappa 🙏✝️🤲✝️😘✝️🙏 good morning ayyagaru shalom 🙏 video tim bedhras good morning ✝️🙏
My journey... yur church,,,.. Tappu chesinaa vochchesi ophphukomannayu daddy ophkuntnanu my life all' miru skeminchndi daddy 🏳️🇫🇮
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏
మాపాప దానేశ్వరీకి తలలో ఆపరేషన్ జరిగి ఎనిమిది సంవత్సరాలు తలలో ఆపరేషన్ జరిగి చోట చీము పట్టింది చాలా భయ్యంగా ఉంది తగ్గేటట్లు ప్రార్ధించండి
😘✝️😘✝️😘✝️😘✝️💖✝️💖✝️😘✝️😘✝️😘✝️😘✝️😭😭😭😭😭😭😭😭😭 prathi roju natho unnandhuku vandhanalu ayyagaru shalom 🙏 na jeevitham marchee nandhuku vandhanalu ayyagaru TQ so much ❤ ayyagaru love you 🙏✝️🛐🙏💥🌟⭐🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🌞
this massge for me only 👏👏
shalom
Yesayya
Chaaaaaala bagundai brother song praise the lord
Super Annaya Garu shalom
Praise the lord 🙏🙏🙏🙏 Anaya
Shalom Brother 💒💒🙏🙏🙏
Shalom annaya and Calvary members 🙏🙏
🎸 With God's ⛪🙏 Grace 👏 Glory to God Amen 🙌🙌🙌 for this Wonderful Worship at Calvary ⛪🙏 Temple 🎻
❤ love you Jesus ❤nanu shamishu yesayya nanu thisukonipo di ayya yesayya nanu vaduko sevalo 😭😭😭😭😭ayyaaaaaa vaduko sevalo yesayya 🌹🙏✝️🛐🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏🙇😭🙏
S yesayya 🌹 nenu vastannu aaaaaaaa 😭 AAAAAAAAAA nannu thisukonipo ndi ayya yesaappa with love you so much ❤ Yesaappa 🙏 video tim bedhras and sisters shalom good morning 🙏✝️🛐🙏💞 Jesus loves you ayyagaru 💞🙏
🙏✝️🛐🙏😭😭😭😭😭😭😭😭🙏🙇🙏🙇🙏🙇🙏🙇😭😭😭😭😭😭😭😭😭😭sari yesayya sari Nanu shamishu peellij ayya shalom 🙏🙏💞 Jesus loves you ayyagaru 💞
చాలా బాగుంది సార్
Vandhanalu ayyagaru 🙏
Excellent song brother 🙏🙏 నిజంగా హృదయాన్ని తాకింది👌👌👌👌👏👏👏👏🛐👍👍
నాకు ఇద్దరు ఆడపిల్లలు అన్నయ్య నా భర్త త్రాగుడికి బానిస అయి. మమ్మల్ని వదిలి వాళ్ళ అమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయాడు ఈ ఆడపిల్లల్ని బాగా చదివించి కష్టపడి పెంచే ధైర్యాన్ని ఇవ్వి యేసయ్య కువైట్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను విస్సా తొందరగా వచ్చేలా ప్రేయర్ చేయండి annayya
Nen kuda chesanu me kosam ☺️
సిస్టర్ గారు మీరు కువైట్ వెళ్ళకండి హైదరాబాద్ వచ్చి ఏదైనా జాబు చేసుకోండి కువైట్ వెళ్లకండి ఎందుకంటే వెళ్లిన తర్వాత బాధపడుతున్నారు అక్కడ మోసం చేస్తున్నారంట జాగ్రత్త సిస్టర్
Thanks andi nakosam aalochinchi chepparu
Visa vacchindi andi
@@DeviHemalatha-do8kxKuwait west
God naa pranam
vandhanalu vandhanalu vandhanalu vandhanalu vandhanalu vandhanalu vandhanalu vandhanalu yessaiah
I wish I knew the language but still can feel the spirit of God I am from South Africa
Praise the lord annaya
చాలా బాగుంది అయ్యగారు
Vandanalu amen 🙏🙏🙏🙏🙏
నేనూ మోసపోయాను తండ్రి
Praise the lord prayer for my family 🙏🙏🙏
భరియించలేనయ్యా నీ మౌనము
సహియించలేనయ్యా ఈ భారము
ఊహించలేనయ్యా ఈ దూరము
మన్నించు యేసయ్యానా పాపము
నీ ప్రేమ కాదని నే వెళ్ళితి నీ తోడు లేకయే నే నలసితి
అంతా మాయేకదా ఈ పాడు లోకము
నమ్మకద్రోహమేగా ఈ లోక స్నేహము
నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము
ఆ విలువ తెలియకేగా ఈ గాయము
నిరాశ నిసృహలో నలిగిపోతిని
నీ మాట కాదని దూరమైతిని
నా బ్రతుకు భారమాయె బలపరచు యేసయ్యా
నా తనువు చిద్రమాయె కరుణించు యేసయ్యా
విడువని బంధమేగా ఆ కలువరి యాగము.
నను వీడి పోవనేగా ఈ మౌనగీతము.
Tq
Prabhuva ne mounanni nenu barinchalenayya.ardhika ibbandi,appulu,anarogyalu aney valayam lo chikkukuni vunnanayya.vidudhala dayacheyandi nayana.😭😭
Shlom anna
Ayyagaru na Peru ramya nennu Qatar lo unannu ayyagaru na kosma na ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి అయ్యగారు 2 ఇయర్ కంప్లీట్ చేసుకొని సురక్షితముగా ఇంటి కి వెళ్లాలని ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు
Amen 🙏 nice song annaya garu
Praise the Lord annayya wonderful song
Wonderful song Praise the lord Amen
Amen
Praise The Lord Brother✝✝
Shalom 🎉🎉🎉🎉
Naa paapalanu kshaminchu yesayya nannu parishudda parachu yesayya amen
Amen Amen Amen
Shalom Ayyagaru 🙏🙏
🙏😭🙏😭🙏😭🙏🙇🙏🙇🙏 Good night ayyagaru shalom 🙏🙏✝️🛐🙏🙏💞 Jesus loves you ammagaru ❤ TQ annaya shalom 🙏 praise the lord for all tim 🎉
Praise the lord brother super singing
🙏🙏
Amen yesayya Amen yesayya Amen Amen Amen Amen love song 🎵😢😢😭👏👏👏
Mana Bharatha Desaniko Garvamga Nilabadatame Nakorika
Shalom Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐🙏Shalom 🙏💐p v ramana💐
Shalom brother very good song na jeevithaniki saripoye song brother
Amen. Maaku grabhapalam kavali Pradhan chayyadhi aayyagaru
Nannu inthaga marchina Naa yesayyake vandanamu
Superga undi annaya song
Yasaya nannu karunichumayaa appulu tirulaguna
Shalom annayya 🙏🙏🙏
Super song annaya meaning full song
Excellent song in my heart shaking and mind Black @featur
God bless.u. All .Satish .Annayya...iA.men. ..issaku
Wonderful song
Wonderful song lyrics annaya garu thank you so much ❤❤❤❤❤❤❤❤
Nice song annaya
Shalom brother💯💯💯👨👩👦👦
brother ee song chala bagundi,eppudu papam chesthu,lokanni ashisthu devuniki duramavuthune unde nalanti vallaku ,devuni dhuram,devuni mounamu bariyinchalenivi