మీ శ్రమ పలితం ఇలాంటి అద్భుతమైన పాటలు ఎంతో మంది మనసులను కదిలిస్తూ ఉన్నాయి అన్నగారు ఇలాంటి మరెన్నో పాటలు మీరు రాయాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడూ మీతో ఉన్నాడు.
పల్లవి:- మా ఆత్మలకూ తండ్రి అయిన దేవ కుశలమా తండ్రి మీరు కుశలమా "2" "మా ఆత్మలకూ" మీ మేలు తలంచనీ లోకం కోసం "2" నిను ఓదార్చాలేని లోకం కోసం చూపే నీ ప్రేమ వెల కట్టలేనిది తండ్రీ నువు చూపే మమత వర్ణించలేనిది తండ్రీ.... "మా ఆత్మలకూ" చరణం:-1 మేమూ అడగకముందె ప్రకృతిలో అన్ని ఇచ్చావులే మేమూ అడగకముందె నీ కుమారుని సిలువకు అప్పగించావు "2" ఇంకా తృప్తి చెందని మానవ జీవితాలు ఇంకా తమ అవసరతలు తీర్చమని ప్రార్థనలు అయినా ని ప్రేమ వెనుదీయలేదు తండ్రీ.... "మా ఆత్మలకూ" చరణం:-2 తండ్రీ నీ చిత్తమును ఎరిగినవారు లేరులే తండ్రీ నీ మనస్సున బాధను తీర్చినవారే లేరులే "2" నీ ప్రియ కుమారుడు మా కొరకు బలియైనట్లు మా సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి మేము తండ్రీ నీ చిత్తమును నెరవేరుస్తాము తండ్రీ..... "మా ఆత్మలకూ"
దేవుడు - అనే ఈ పదం ప్రపంచ ప్రజలకు అవసరాలుగా తీర్చేదిగా భావించారు. తండ్రి - అనే పదం తన పిల్లల మీద బాధ్యత, తన పిల్లల కొరకు ఆయన పడిన కష్టం, ఆయన చూపించిన మమతానురాగాలు, తన కుమారున్ని మన కొరకు బలి ఇవ్వడం .అన్నిటికంటే ముఖ్యంగా మనమందరం మార్పు చెందాలని ఆయన పడే బాధ ,వేదన, వర్ణించలేని ఈ లక్షణాలను పాట రూపంలో రూపొందించి, ప్రజల మనస్సుకు అర్థమయ్యే రీతిలో సంగీతాన్ని అందించి, చక్కని గాత్రంతో పాడించి ప్రజల మద్దుకు తీసుకుని వచ్చిన సంతోష్ అన్నయ్యకు, శ్యామ్ అన్నయ్యకు, ధర్మశాలి అన్నయ్యకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను
✝️🕊దేవునికి మహిమ కలుగును గాక! 🙏🏻వందనములు అన్నయ్య 🙏🏻పాట చాలా బాగుంది 👌🏻👌🏻👌🏻👍🏻💯...మన కన్న తండ్రి ని ఎలా ఉన్నారు అని అడిగే పాట ఇది❤నిజంగా మీరు వ్రాస్తున్న పాటలు చాలా అర్థవంతంగా ఉన్నాయి అన్నయ్య...✝️🕊దేవుడు మిమ్మును దీవించును గాక!ఆమెన్🙏🏻మీరు దేవుని కోసం మరిన్ని పాటలు వ్రాయాలని మేము కోరుకుంటున్నాము...🙏🏻💐🥰
పల్లవే నన్ను కదిలించింది చామందిని కదిలిస్తుంది అన్న తండ్రి ఎలా వున్నాడో మన పట్ల అయన భాదను చాలా అద్భుతంగా పాటలో అడిగారు, పాటలో తెలియచేసారు. నిజంగా జాన్సన్ అన్న భాద్యతాను మీరు తీసుకుంటున్నారు అనిపిస్తుంది ఈ పాటతో. తండ్రి నీ గూర్చి మీరు ఇంకా ఎన్నో పాటలు రాయాలని కోరుతున్నాను అన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
పల్లవే నన్ను కదిలించింది చామందిని కదిలిస్తుంది అన్న తండ్రి ఎలా వున్నాడో మన పట్ల అయన భాదను చాలా అద్భుతంగా పాటలో అడిగారు, పాటలో తెలియచేసారు. నిజంగా జాన్సన్ అన్న భాద్యతాను మీరు తీసుకుంటున్నారు అనిపిస్తుంది ఈ పాటతో. తండ్రి నీ గూర్చి మీరు ఇంకా ఎన్నో పాటలు రాయాలని కోరుతున్నాను అన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿@@santhoshkumare7243
సూపర్ సాంగ్స్ అన్నయ్య చాలా వందనాలు..... అలాగే ఇంకా భవిష్యత్తులో ఇంకా మరెన్నో మంచి మంచి పాటలు అద్భుతం గా రావాలని దేవాది దేవునికి కోరుకుంటున్నాను.....❤...😯
తోటి సహోదరులు, బంధువులు, స్నేహితులు నా అనుకున్న వారు ఎలా ఉన్నారో అని ఆలోచించే ఈ మానవ సమాజము దేవుడు ఎలా ఉన్నాడో ఎన్నడు అడుగలేదు. అటువంటి అంధులైన భక్తులకు మేలుకొలుపు ఈ పాట... Superrr annaya❤❤❤❤❤
వందనాలు అన్నయ్య బాధపడుతున్న దేవుని మనసు తెలుసుకొని ఆ తండ్రి బాధను తగ్గించే పిల్లలుగా ఉండాలని మంచి పాట మాకు అందిచిన మీకు నా హృదయపూర్వక అభినందనలు అన్నయ్య 🎉
అన్నయ్యా వందనాలు 🙏 ఈ పాట చాలా చాలా అద్భుతంగా ఉంది, దిగజారిందీ ఈ లోకం అనే పాట కూడా చాలా అర్ధవంతంగా అద్భుతంగా ఉంది, అదేవిధంగా మీరు వ్రాసిన చరిత్ర పుస్తకం చాలా లోతైన అర్థాలతో అందరిని ఆలోచింపచేస్తుంది చాలా బాగుంది 📖📖 మీ కష్టం ఒక్కమాటలో చెప్పాలంటే !!?? ఒక పాట రచయితగాను , ఒక పాట స్వరకల్పన, ఒక బైబిల్ చరిత్ర కారునిగాను , మరొక వైపు తండ్రియైన దేవుడిని బైబిల్ ను ఆకాశమంత ఎత్తులో సమాజానికి చూపించడం.మీరు దేవునిలో అనుభవిస్తున్న కష్టాలు.దేవుణ్ని సంతోషపరచే మీ విధానం అభినందనీయం . అద్బుతం అన్నయ్యా🙏
అందరికీ వందనాలు ఈ పాట చాలా అద్భుతంగా వుంది.మీరు చూసి కామెంట్ పెట్టండి. అందరికీ షేర్ చేయండి.
మీ శ్రమ పలితం ఇలాంటి అద్భుతమైన పాటలు ఎంతో మంది మనసులను కదిలిస్తూ ఉన్నాయి అన్నగారు ఇలాంటి మరెన్నో పాటలు మీరు రాయాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడూ మీతో ఉన్నాడు.
Ok annaya tappakunda🙏🥰
ఆయనను మన ప్రవర్తనను బట్టి వేదనకు గురిచేస్తూ ఉన్నాము. ఆలోచించుదాము. మన ప్రవర్తన మార్చుకొని దేవుని సంతోషపరచుదాము.
🎉🎉❤❤
పల్లవి:-
మా ఆత్మలకూ తండ్రి అయిన దేవ
కుశలమా తండ్రి మీరు కుశలమా "2"
"మా ఆత్మలకూ"
మీ మేలు తలంచనీ లోకం కోసం "2"
నిను ఓదార్చాలేని లోకం కోసం
చూపే నీ ప్రేమ వెల కట్టలేనిది తండ్రీ
నువు చూపే మమత వర్ణించలేనిది తండ్రీ.... "మా ఆత్మలకూ"
చరణం:-1
మేమూ అడగకముందె ప్రకృతిలో అన్ని ఇచ్చావులే
మేమూ అడగకముందె నీ కుమారుని సిలువకు అప్పగించావు "2"
ఇంకా తృప్తి చెందని
మానవ జీవితాలు
ఇంకా తమ అవసరతలు
తీర్చమని ప్రార్థనలు
అయినా ని ప్రేమ వెనుదీయలేదు తండ్రీ.... "మా ఆత్మలకూ"
చరణం:-2
తండ్రీ నీ చిత్తమును
ఎరిగినవారు లేరులే
తండ్రీ నీ మనస్సున బాధను తీర్చినవారే లేరులే "2"
నీ ప్రియ కుమారుడు
మా కొరకు బలియైనట్లు
మా సహోదరుల కొరకు
ప్రాణం పెట్టాలి మేము
తండ్రీ నీ చిత్తమును
నెరవేరుస్తాము తండ్రీ.....
"మా ఆత్మలకూ"
Song super santhosh anna
Super🎉🎉
🎉🎉🎉🎉🎉
Super song santhosh anna garu
Super song santhosh daddy 🙏🏻🙏🏻🙏🏻😇
అన్నయ్య వందనాలు ఈ పాట విన్నవారు ఆ దేవుని కూడా బాధ ఉందా తండ్రి మీరు ఎలా ఉన్నారు మీరు కుశలమేనా అని అడగాలని ఆలోచింప చేస్తుంది
దేవుడు - అనే ఈ పదం ప్రపంచ ప్రజలకు అవసరాలుగా తీర్చేదిగా భావించారు. తండ్రి - అనే పదం తన పిల్లల మీద బాధ్యత, తన పిల్లల కొరకు ఆయన పడిన కష్టం, ఆయన చూపించిన మమతానురాగాలు, తన కుమారున్ని మన కొరకు బలి ఇవ్వడం .అన్నిటికంటే ముఖ్యంగా మనమందరం మార్పు చెందాలని ఆయన పడే బాధ ,వేదన, వర్ణించలేని ఈ లక్షణాలను పాట రూపంలో రూపొందించి, ప్రజల మనస్సుకు అర్థమయ్యే రీతిలో సంగీతాన్ని అందించి, చక్కని గాత్రంతో పాడించి ప్రజల మద్దుకు తీసుకుని వచ్చిన సంతోష్ అన్నయ్యకు, శ్యామ్ అన్నయ్యకు, ధర్మశాలి అన్నయ్యకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను
మరొక మెట్టు యెక్కి మీరు తండ్రిని కుశలమడిగారు.. 🙏
అన్నయ్య నిజంగా మీకు నా పాదాభి వందనాలు johnson అన్నయ్య మీ రూపంలో బ్రతికే ఉన్నారు నేను ప్రతి రోజు ఈ పాట వింటాను
దేవునిని ఎలా ఉన్నావు అని అడిగే పాట నిజంగా చాలా అద్భుతంగా ఉంది. దేవుడు నన్ను ఎలా ఉన్నారు అని ఇప్పటికైనా అడిగారు నా పిల్లలు అని చాలా సంతోషిస్తాడు
Yes bro
నిజంగా ఈ పాట విని దేవుడు చాలా సంతోషించాడు daddy 🤗🤗🤗
✝️🕊దేవునికి మహిమ కలుగును గాక! 🙏🏻వందనములు అన్నయ్య 🙏🏻పాట చాలా బాగుంది 👌🏻👌🏻👌🏻👍🏻💯...మన కన్న తండ్రి ని ఎలా ఉన్నారు అని అడిగే పాట ఇది❤నిజంగా మీరు వ్రాస్తున్న పాటలు చాలా అర్థవంతంగా ఉన్నాయి అన్నయ్య...✝️🕊దేవుడు మిమ్మును దీవించును గాక!ఆమెన్🙏🏻మీరు దేవుని కోసం మరిన్ని పాటలు వ్రాయాలని మేము కోరుకుంటున్నాము...🙏🏻💐🥰
చాలా అంటే చాలా బాగుంది అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏లవ్ this song annaya👌💕💕♥️♥️
ఈ పాట లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక .....🙏🙏🙏
Super lyrics ❤
Thandri meeru kushalamaaa....super lyric sir thandrini elaa unnaaru ani adigithe aayana aanandhaaniki haddhule undavu.....pongipoyuntaadu annaa mana paralokapu thandri......innaallaku naa pillalu nannu elaa unnaav ani aduguthunnaaru ani.....❤❤❤❤❤❤
దేవునికి మహిమ కలుగునుగాక. Super song Brother
అన్నయ్య వందనాలు 🙏🙏 ఈ పాట కూడా చాలా బాగుంది అన్నయ్య super Boui వాళ్లు మాత్రమే దేవుని మనసు ఎరిగిన వారు
పల్లవే నన్ను కదిలించింది
చామందిని కదిలిస్తుంది అన్న
తండ్రి ఎలా వున్నాడో మన పట్ల అయన భాదను చాలా అద్భుతంగా పాటలో అడిగారు, పాటలో తెలియచేసారు. నిజంగా జాన్సన్ అన్న భాద్యతాను మీరు తీసుకుంటున్నారు అనిపిస్తుంది ఈ పాటతో. తండ్రి నీ గూర్చి మీరు ఇంకా ఎన్నో పాటలు రాయాలని కోరుతున్నాను అన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
వందనాలు అన్నయ్య
ఇంత గొప్ప పాటను మాకు ఇచ్చిన మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్న
మర్ఖటమే song నుండి మీరు నాకు హీరో అన్నా i love you annayya 😘😘😘🥰🥰🥰🥰
Thank you dear
పల్లవే నన్ను కదిలించింది
చామందిని కదిలిస్తుంది అన్న
తండ్రి ఎలా వున్నాడో మన పట్ల అయన భాదను చాలా అద్భుతంగా పాటలో అడిగారు, పాటలో తెలియచేసారు. నిజంగా జాన్సన్ అన్న భాద్యతాను మీరు తీసుకుంటున్నారు అనిపిస్తుంది ఈ పాటతో. తండ్రి నీ గూర్చి మీరు ఇంకా ఎన్నో పాటలు రాయాలని కోరుతున్నాను అన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿@@santhoshkumare7243
Super super annaya song
Very good GOD song.🎉🎉🎉
❤❤ super annay garu👏👏👏🙏🙏
సూపర్ సాంగ్స్ అన్నయ్య చాలా వందనాలు..... అలాగే ఇంకా భవిష్యత్తులో ఇంకా మరెన్నో మంచి మంచి పాటలు అద్భుతం గా రావాలని దేవాది దేవునికి కోరుకుంటున్నాను.....❤...😯
దేవుని మనస్సును దేవుని చిత్తాన్ని గురించి అన్నయ్య బాగా రాశారు👌🙏🙏
తోటి సహోదరులు, బంధువులు, స్నేహితులు నా అనుకున్న వారు ఎలా ఉన్నారో అని ఆలోచించే ఈ మానవ సమాజము దేవుడు ఎలా ఉన్నాడో ఎన్నడు అడుగలేదు. అటువంటి అంధులైన భక్తులకు మేలుకొలుపు ఈ పాట... Superrr annaya❤❤❤❤❤
Super song thanks God 🎉🎉🎉❤❤❤❤
వందనాలు అన్నయ్య బాధపడుతున్న దేవుని మనసు తెలుసుకొని ఆ తండ్రి బాధను తగ్గించే పిల్లలుగా ఉండాలని మంచి పాట మాకు అందిచిన మీకు నా హృదయపూర్వక అభినందనలు అన్నయ్య 🎉
పాట చాలా బాగుంది అన్నయ super lyrics
వందనాలు అన్నయ్య సాంగ్ చాలా బాగుంది అన్నయ్య... 🙏
Wonderful song annayya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Wow.... Wonderful lyrics with wonderful music Tq annayya such a excellent song given to us
చాలా సంతోషంగా అనిపిస్తూంది అన్నయ్య పాట వింటున్నప్పుడు
వందనాలు అన్నయ్య చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య సాంగ్
వందనాలు అన్నయ్య గారు, from గజపతినగరం విజియానగరం dist.
అన్నగారు వందనాలు ఫ్రమ్ గజపతినగరం
సంతోష్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu annayya garu 🙏🏻💐💐
Excellent song👌👌👌✌✌😀😀🙏🙏
దేవుని ప్రేమ సూపర్
Wonderful GOD song Annayya , GOD bless you Annayya
👌👌👌🙏🙏🙏
వందనాలు సూపర్ సాంగ్ 🎉🎉
God bless you Anna Yesu raktham ksaminchedhi
Vandhanalu dady,🙏🙏🙏
Song super ga rasaru dady👌👌👌👌👌👌🙏🙏
అద్భుతమైన పాట అన్నయ్య చాలా బాగుంది 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Super song annayya
Tq annayya ee song kosam wait chestunnanu tq u so much
Super god is great
EXLENT SONG ANNA 🙏👏🥳
Exalant meaning full and Heart Thoching Song brother🎉🎉🎉🙏
పాట చాలా బాగుంది అన్నయ్య
Vandhanalu annaya 🎉
Vandhanalu anna, super melody, thandri goppathanam kosam adbhuthamaina pata
❤love Song అన్నయ్యా
Vandanalu anna
Chala adbhuthamga vundi annaya 🙏
వందనములు అన్నయ్య
Song super Anna
Pls post track
Super chalaaa bagundi
Super Song annya
👌👌👌👌👌💐
2024 my best song👌😄🌹🙏
అన్నయ్య వందనాలు ❤
Super song Anna May God bless you all best wishes for you
🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది అన్నయ్య 🙏
wonderful song annayya
🎉🎉🎉💐💐👌👌👌
🌺🌹Very super song Annaya 💐🌺
అన్నయ్యా వందనాలు 🙏
ఈ పాట చాలా చాలా అద్భుతంగా ఉంది,
దిగజారిందీ ఈ లోకం అనే పాట కూడా చాలా అర్ధవంతంగా అద్భుతంగా ఉంది, అదేవిధంగా మీరు వ్రాసిన చరిత్ర పుస్తకం చాలా లోతైన అర్థాలతో అందరిని ఆలోచింపచేస్తుంది చాలా బాగుంది 📖📖
మీ కష్టం ఒక్కమాటలో చెప్పాలంటే !!??
ఒక పాట రచయితగాను , ఒక పాట స్వరకల్పన,
ఒక బైబిల్ చరిత్ర కారునిగాను , మరొక వైపు తండ్రియైన దేవుడిని బైబిల్ ను ఆకాశమంత ఎత్తులో సమాజానికి చూపించడం.మీరు దేవునిలో అనుభవిస్తున్న కష్టాలు.దేవుణ్ని సంతోషపరచే మీ విధానం అభినందనీయం . అద్బుతం అన్నయ్యా🙏
God bless you thammudu 👍
🙏🙏🙏🙏💐💐💐💐❤❤
Chala baaga undhi annayya song 👏🏻👏🏻👏🏻
Chala bagundhi Annaya
Chala bagundi annayya 🙏
super song annayya god bless you 🙏🙏🙏🫀🫀🫀🧠🧠
❤❤❤ vandanalu anna
Wonderful lyrics and song thanks annaya give us
చాలా బాగుంది song.
Super song annaya garu 👌👌
🎉🎉🎉🎉🎉🎉
Super Annayya nice song
🙏🙏🙏
వందనాలు అన్నయ్య...
Chalaaaaaa baga rasaru annayya song
Very nice song
👏👏👏👏👏 God bless you all
❤❤❤❤❤ super anna
🙏🏻💐wonderful song anna 🙏🎉
Exlent song❤
Super అన్నయ్య
Super song annnayya
👌
Supper anna
🙏🙏🙏🙏
❤❤❤❤❤❤
Excellent song uncle.....❤🎉
👌👌👌👌
Wonder full song
Plz upload the track nd lyrics annayya