రాలేదు మరణం! Legends Never Die King Johnson Victor Special Song Full HD
HTML-код
- Опубликовано: 20 окт 2024
- @thandrimanasu8146
• రాలేదు మరణం! Legends N...
Cell:9642542740
Raledu maranam , Sangeetha Simha King Johnson Victor Very Special Power Song ,Legends Never Die.
Most Inspirational clips and video songs in Thandri manasu youtube channel
Please Subscribe My Channel
And share,like comment
bellampally praveen garu
ar stephen son garu
jermia garu
lyrics & tune : m rajesh garu
music: prashanth penumaka
vocal: pramod kumar
editing: lekhan & m rajesh garu
hosanna ministries
i for god new songs ministries
best telugu christian songs
new telugu christian songs 2024
br.sathish kumar calvary temple songs 2024
pranam kamalakar best songs joshua saik
ky ratnam songs
boui best songs 2024
boui new most popular songs
indian best songs 2024
sathyaveda sagar songs best new 2024
asher andrue songs 2024
young holy team john wesly
ka paul
all christian best songs 2024
raj prakash paul songs 2024
most popular telugu christian songs 2024
very new trainding songs 2024
pd sunder rao
vijay prasad reddy
br.dr.sathish kumar
john wesly garu
william kuntum garu
prakash gantala garu
boui upendra garu
boui santhosh garu
boui prasanna babu garu
br. vamshi garu true wisdom
bellam pally praveen kumar
ar stephn son garu
RALEDU MARANAM రాలేదు మరణం !
రాలేదు మరణం ! LEGENDS NEVER DIE
THIS SONG DEDICATED TO SANGEETHA SIMHA KING JOHNSON VICTOR BOUI
TAHNDRI MANASU CHANNEL ONE OF THE BEST MOTIVATIONAL CHANNEL
BOUI
VERY MEANINGFUL WORDS AND SONGS , MESSAGES
VERY SHORT VIDEOS TO USE ALL HUMAN BEINGS
VERY MOST POWERFUL SONG IN BOUI
ONE OF THE BEST OF THE BEST SONG IN BOUI SONG.
@thandrimanasu8146 #thandrimanasu
meaning songs messages & words
please support me:9642542740
పల్లవి:- వచ్చిన ఈ మరణం మీ ఆత్మకు కాదే మీ శరీరానికే
వచ్చిన ఈ దుఃఖం మాకు స్వల్పకాలమే మీకు స్వర్గలోకమే (2)
అ.ప: రాలేదు రాలేదు మరణం మీ మాటకే
రాలేదు రాలేదు మరణం మీ పాటకే (2) ,
మీరు చూపిన బాటకే!
చరణం:- చిరునవ్వుతో పలకరిస్తూ-
చింతలన్ని పక్కనెడుతూ
రేయి పగలు కష్టపడుతూ-
రాతలెన్నో రాసుకుంటూ
మీ గళము నుండి మీ కళము నుండి కఠినాత్ములన్ మార్చుచూ...
కాదు లేదంటున్నా వారికి కనువిప్పు నిచ్చుచూ...(2)
సాత్వికమును చూపిస్తూ సంఘాన్ని సరిచేయుచూ
క్రీస్తు ప్రేమనే చాటిస్తూ- తండ్రి మనసునే ప్రకటిస్తూ
అందరితో కలిసి పోవుచూ- అందరినే విడచి వెళ్ళుతూ
ఓటమి లేక సాగుతూ- వీరుడవై జయమొందుతూ...
౹౹ రాలేదు౹౹
చరణం:- ప్రభు పనికై ప్రాణమిస్తూ-
చివరి వరకు పోరాడుచూ...
నీతి కొరకై పాటుపడుతూ-
నిందలెన్నో భరియించుచూ
మీ సర్వమంత మీ స్వరమునంత- వాక్యానికే ఇచ్చుచూ.
మీ స్పూర్తితో ప్రోత్సాహతో- ఎందరినో బలపరచుచూ.(2)
లోతైన వాక్యమిస్తూ - విస్తృతంగా వాడబడుతూ.
పాఠాన్ని పాట చేస్తూ యువతనే పురిగొల్పుతూ.
తండ్రి పనిని ముగించుచూ- మాకు మాదిరే ఉంచిపోతూ
దైవ పిలుపునే పొందుతూ ఇక సెలవని మాతో చెప్పుచూ.
౹౹ రాలేదు౹౹
చరణం:- మీ మరణంతో ఐఖ్యతోచ్చే
అందరిలో మార్పులొచ్చే
స్పందించే మనుసులొచ్చే
సఖ్యతే సోదరులకొచ్చే
మీ కష్టమంత మీ విలువనంత గుర్తించు వారైయిరే
మీ పనిని బట్టి ప్రతి కూడా ప్రేమించువారైయిరే (2) మరువలేనిది మీ సేవ మరపురానిది భారము
ఆగిపోలేదు మీ త్యాగము సాగిపోతోంది ప్రతి కాలము
సత్యానికైనా మీ పాటు రానివ్వలేదు ఎడబాటు
సాధించారని అనుకుంటూ సంతోషంతో సాగిపోతూ ౹రాలేదు౹
#hosannaministries
#iforgodvijayprasadreddy
#thandrisannidhiministries
#calvarytemplelive
#rajprakashpaullivetoday
#rajprakashpaulsong
#bouilivetv
#saitamabattlegrounds
#symphony
అందరికీ మాదిరి చూపి వెళ్ళిన సేవకులు 😥😥🙏🙏🙏🙏
Really wonderful song 🎉miss you annaya 😢
Vandhanalu annaya 🙏 ♥️ ❤️ I mess you annaya
Matal Lev Annayya super exalent wonder full song ❤❤🎉🎉
Super melody,excellent composed by prasanth.jay bheem
పాట చాలా బాగుంది అన్న same లిరిక్స్ యేసయ్య మీద ఉండుంటే మా ఆత్మీయ జీవితంలో రోజు పడుకునే వాళ్ళం... జాన్సన్ అన్న గొప్ప దైవజనులు
వండర్ ఫుల్ సాంగ్ ❤❤❤
అందరికీ మాదిరిగా నిలిసారు అన్నయ్య 🎉🎉🎉
Oka manishini inthagaa devunni chesi aaradhana chesthunnaru anna
మిస్ యూ డాడీ
Wonderful song 🥰🌹🌹🌹💞thammudu 🙏🙏
Super song annaya
Annaya very wonderful song vandanalu
Super dupar song
అన్నయ్య చనిపోలేదు...నిద్రించారు
Wonderful Song Annayya Nice Lyrics
చాలా అద్భుతంగా వుంది
Tq Annaya Johnson Annaya garini marala gurthuku thechinanduku beautiful lyrics 👌🙏Miss you Johnson Annaya 😢
అన్న రాజేశ్ అన్న వందనాలు మీరు రాసిన ఈ పాట మనసు పెట్టి వినగలిగితే ప్రతి కంట కన్నీరు వస్తుంది ఇంత చక్కటి పాట క్రైస్తవ్యానికి అందించినందుకు నిండు వందనాలు దేవుని పనిలో ఇంకా ఉన్నతంగా వాడబడాలని ప్రతిరోజు ఎల్లప్పుడూ ప్రార్థిస్తాం క్రీస్తు కోరుకున్నది కూడా మీలాంటి వారిని అన్న మీరు ఎలా అయితే దేవునికి మహిమ తెచ్చి పెట్టే పనులు చేయుచున్నారో మేము కూడా అలాంటి పనులే చేస్తూ దేవుని మహిమ పరచాస్తాం వందనాలు అన్నయ్య🎉🙏👍👌🤝✊😭🫂🫂
ఈ పాట ద్వారా నీతి మంతుడు అయినా యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం దేవుని కోసం బ్రతికిన jhonsan అన్నని జ్ఞాపకం చేసుకొక తప్పదు 🙏🙏🙏🙏మిస్స్ యూ అన్న ❤❤❤
Superb daiva sevakuni jeevatam madiri manakndariki....
👑👑👑👑👑 👑👑👑 annaya
అద్భుతమైన రచన , స్వరకల్పన.... God bless you Rajesh
అవును బ్రదర్ 🙏బాగా రాసారు
Super song brother chala baga rasharu🎉❤god bless you annayya 🙏
Super annayya song ❤❤🎉🎉🎉 జాన్సన్ అన్నయ్య గారికి మరణం రాలేదు,భూలోకం నుంచి పరాడైసు కి వెళ్ళారు శరీరం విడిసి వెళ్ళారు అంతే❤❤
Wonderful annayya... Johnson victor అన్నయ్య పరలోకం చేరుతారు
Super 🙏🙏👌👌👌annaya song
Wonderful song annaya god blessed you
సాంగ్ చాలా బాగుంది కానీ అన్నయ్య లేకపోవడమే చాలా భాదగా ఉంది 😢😢😢
Meaning full song annayya 👏👏👏
చాలా అద్భుతమైన పాట మరొకసారి అన్నను గుర్తు చేసినారు
👏👏
Anna e pata dwara malli yedipincharu 😢😢
సూపర్ సాంగ్ అన్నయ్య 👏👏🙏🙏
అన్న పాట చాలా బాగుంది దేవుని కృప తో ముందుకు సాగాలని కోరుచున్నాము వందనాలు అన్నయ్య
చాలా అద్భుతమైన పాట అన్నయ్య థాంక్స్ సో మచ్ అన్నయ్య
Exllent super బాగా ఆలోచించారు
చాలా బాగుంది తమ్ముడు..
చాలా చక్కగా రాసావు..
మరిన్ని మంచి పాటలు వ్రాయునట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను..
May God bless you Thammudu 🙌🏻
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Wonderful life song ❤
ఎప్పుడో 1994 సంవత్సరాలలో,మీ చిన్నతనం లో మిమ్ములను చూసాను.మీరు నాకు తెలుసు.police station లో కొన్ని పరిస్తితిలలో. కలుసు కున్నాము కింగ్ జాన్సన్ విక్టర్ గారు,మరల ఈ నాడు మీ విడియో చూసి,చింతించాడు, మీ సాహిత్యం చూసి చాలా ఆనందిస్తున్నాను ప్రియమైన నా కుమారుడా,జయ వీరుడా విక్టర్ దేవుని సన్నిధిలో నిత్యానంద లో మీరు ఉన్నందుకు, మిమ్ములను తన సన్నిధి లో చేర్చుకున్న ఆ దేవాది దేవునికి వందనాలు.
Wt a wonderful song bro
అన్నయ్య ఈ పాట చాలా చాలా అద్భుతం గుండెను పిండేసే అంతగా ప్రతి ఒక్కరు జాన్సన్ అన్నయ్య లాగా దేవుని పనిలో ఉండాలని నా ప్రార్ధన థాంక్యూ థాంక్యూ బ్రదర్
Super song annaayya 🙏🏾🙏🏾🙏🏾
Song lo lyrics True words Annayya..❤ thanks 🙏🙏 vandanalu Annayya
అన్నా వందనాలు చాలా చక్కగా ఈపాట రాసారు మిరు చాలా గ్రేట్ అన్న. దేవుడు నీకిచ్చిన జ్ఞానంతో నువ్వు దేవునికి మహిమ తెచ్చే విధంగా వాడుకున్నవ్ అందునుబట్టి సంతోషిస్తుండ మివలన ఎన్నో ఆత్మలు నశించిపోికుండ కాపాడుతున్నారు అని ఆశిస్తూ మిరు ఇంకా దేవుని పనిలో ఇలానే ముందుకు వెళ్లాలని ఆశిస్తూ. దేవుని కృప నికు ఎల్లపుడూ తోడుండలని కోరుకుంటున్నాను God bless you Anna 🙏🙏🎉 and thank you Anna
😮😮😮😮😮
అన్నయ్య పాట చాలా బాగా రాశారు అలాగే అన్నయ్యకు సంబంధించిన జ్ఞాపకాలు వీడియో ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు 🎉👌👍🙏
సూపర్
వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య 🙏జాన్సన్ అన్నయ్య గారిని మరలా జ్ఞాపకం చేసారు. దేవుని కోసం ఉన్నతంగా అన్నయ్య వలె బ్రతికి జీవితం ముగించాలి అనే తలంపు ఈ సాంగ్ ద్వారా తెలియచేసారు. ❤️
I Love ❤ Johnson Annayya ❤
Wonderful song annaya 😊
Wonderful song Annayya god bless you
ఈ యొక్క పాట వింటుంటేనే కళ్ళలో నీలు వస్తున్నాయి, ఎలా పాడరాన్న 🙏
వందనములు🙏అన్నయ్య...పాట చాలా బాగుంది👌🏻👍🏻💯చాలా బాగా వ్రాసారు...జాన్సన్ విక్టర్ అన్నయ్య ను మళ్లీ మాకు ఈ పాట ద్వారా జ్ఞాపకము చేశారు😭...మీరు✝️🕊 దేవుని పనిలో వాడబడుతూ,మరిన్ని పాటలు🎤🎵🎶🎼 వ్రాయాలని...మీకు మంచి కంఠ స్వరాన్ని🗣️ ఇచ్చిన దేవాది దేవునికి ✝️ కృతజ్ఞతలు🙏🏻...✝️దేవుడు మిమ్మును మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించును గాక! 🙏ఆమెన్🙏❤✝️దేవునికి మహిమ కలుగును గాక🙏ఆమెన్💟
Super song....best tribute to Johnson anna...well done 👍
Amen lord praise the lord 🌿💐🌹🕎🙏
Wounder full song video created super brother god bless you all team members
Good job very good song ❤❤
Anna super Lyrics Anna Discription lo Song pettandi
Heart touching song. Glory to God
Very wonderful song
Vandanaalu annyya
Ma andariki madira chupinchi vellipoyavu...paradaisuku....amen...God bless you
Annayya nijamga..ninnu maravalekapothunnanu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
రాజేష్ అన్న గారు మీరూ బాగా రాసారు కానీ మీరు మన పాపముల కొరకు ప్రాణం పెట్టి మన దేవుడు కోరకు దేవునీ సువార్త కోరకు దేవుడు చేసిన కార్యాలు కోరకు మీరు పాటలు రాయండీ దేవుని కోసం మాత్రమే రాయండి, దేవుడు తరువాత ఎవరైన దేవుడు కోసమే పాట రాసిన ,పాట పాడిన , వాక్యం చెపిన
నీతి మంతున్ని జ్ఞాపకం చేసుకోవడం కొరకు మాత్రమే అన్నయ్య ఈ పాట ఇది మనందరికీ మాదిరి కరంగ ఉండాలని కోరుకుందాం
Sare anna
అయ్యో అన్న మనం దేవుని కంటే ఎవర్ని ప్రేమించున పరలోకం ఉండదు అది నాకు తెలుసు అన్న ఐతే బైబిల్ లో సహోదరుల ను వాక్యంబుతో పాలించే వారిని రెట్టింపు సన్మానానికి ఘనులు గా ఏంచండి అని చెప్పింది కదా మీరు ఒకరి పట్ల ఒకరు గొప్పవారుగా ఏంచండి అని కూడా చెప్పినది నీతి మంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం కూడా మంచిదే అన్నది .అన్న అపార్థం చేసుకోకండి వాక్య పరిధి దాటి అన్నను ఎక్కువ చేయలేదు ఆ ఉద్దేశ్యం కూడా లేదు అర్థం చేసుకోండి మీరు చెప్పినట్లు కూడా దేవుని కొరకు కూడా రాస్తా అన్న ఇంతకు ముందు నేను రాసిన పాటలు చూడండి ఎలా ఉన్నాయో చేద్దాం అన్న మీరు చేపినట్లు కూడా చేద్దాం కానీ ఈ పాట విషయం లో వాక్య పరిధిని దాటి నేను చేయలేదు అలా చేయుటకు నా మనసు కూడా ఒప్పుకొద్దు మీరు అడిగారు కనుక నా ఉద్దేశ్యం ఇది అని వివరణ ఇచ్చాను Tq అన్న నాకు వాక్య క్రమాన్ని తప్పిపోకుండా ఉండటానికి మరల నాకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు tq అన్న❤
@@thandrimanasu8146Johnson victor ki పరలోకం garuntee
Brother మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు...మీరు రాసిన పాట వుంటే పంపండి వింటాను
Wonderful Wonderful song and video editing 👏👏👏👏👏👏🙏🙏🙏
CBT NANDIGAMA
Wonderful Song Tq Brother 🙏🙏🤝🤝💐💐
🤝
Wonderful creation God bless you brother
Thank you
ఎన్నో అద్భుతమైన పదాలను జాన్సన్ విక్టర్ తమ బ్రతుకులో దేవుని కోసం చేసిన ప్రతి పనిని పాటల రూపంలో చూపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను
అటువంటి గొప్ప దైవజనుని విలువ తెలుసుకోవడం నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం.మంచిది
వందనాలు అన్నయ్య
Super anna song
We miss you annayya 😢😢😢 సూపర్ సాంగ్ thank you 😊😊😊
Ma andariki inspiration song annaya super
ప్రభువు పని కోసం కష్టపడితే కచ్చితంగా ప్రభువు ఎప్పుడైనా దానికి కార్యం చేస్తాడు అన్న సేవకుడు కి సహకరించాలి తప్ప అభిమానిగా ఉండకూడదు దేవుని మాత్రమే అభిమానిగా ఉండాలి
ముందు Johnson victor అన్నయ్య గురించి కరెక్ట్ గా తెలుసుకుని మాట్లాడు
ఆ తరంలో యేసుక్రీస్తును చూడలేదు చదువుకున్నాం బైబిల్లో దేవుడు గురించి ఈ తరంలో బైబిల్ ప్రకారంగా బ్రతికి ఎంత మంచిగా ఉంటారా ఇలా ఉంటారని ఇంత ప్రేమగా యేసుక్రీస్తు ప్రేమగా ఉంటారని కళ్ళతో ఈ తరంలో చూసే భాగ్యం దేవుడు దేని వైపు పాటలు రూపంగా ఒకరిని కాదన్నయ్య చాలామందిని తిట్టావు నా హృదయపూర్వక 📖❤️🙏 బి ఓ యు సంఘం న
హృదయపూర్వక 👑🌹👏😭 అందరికీ
very very super song Thammudu 😊❤
సూపర్ సాంగ్
Super
Lyrics wondfull Annn
I miss youAnna😢😢😢
సూపర్
Good brother🙏
Wonderful song brother i miss you daddy 😢
So annaya chalamacjivaqu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅
I love you Annyya garu
వందనాలు అన్నయ్య
I miss u daddy ilove you so much daddy
Motivational Song
We miss u brother
Miss. U anna
Super bro🎉
Superrr 👌👌👌👌
Super bro
పరలోకం పంపించేశారు .,...ఈ పాటలో
Vandanalu annayya
Shorts Create Cheyandi brother
Ameen 🙏
Happy Christmas ❤❤
Superb song
Anna 😢😭😭😭😭😭😭😭😭😭
Miss you …బ్రదర్
God bless yous all