Andam Soundaryam New Full Song || Ch.Shiva || Shylaja || Prasanth || Son Of God Songs Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Andam Soundaryam New Full Song || Ch.Shiva || Shylaja || Prasanth || Son Of God Songs Telugu
    Bro.Shiva CBT Tiruvuru
    Phone : 9000284880
    Lyrics & Tunes : Ch.Shiva
    Music : Prasanth P
    Vocals : Shylaja nuthan
    Design & Visuals : Digital Gospel
    అందం సౌందర్యం సిరిసంపదలు
    ఆ దేవుడే ఇచ్చాడు నీకోసం
    నీకున్న అందం చూసి మురిసిపోతున్నావు నీవు
    నీ అవయవాలలో దేనిని చేయనేలేదు నీవు
    నీవు అందగాడవని అందగత్తెవని
    మురిసిపోకుమా మోసపోకుమా
    బలంచూసుకొని గర్వపడకుమా
    నీ శరీరం మీద ఆశ పెట్టుకోకుమా
    నీ శరీరాన్ని పురుగులు తినే ఒక రోజు ఉందనీ...2
    ఆ రోజు ఏదోకాదు నీ మరణ దినమని
    నీ అందచందాలు నీతో రావులే...2 ||నీకున్న అందం చూసి||
    నీకు అస్తి ఉందని సిరిసంపద ఉందని
    గర్వపడకుమా పైన చూడమాకుమా
    నీ తనవుపైన ఆశ పెట్టుకోకుమా
    నీ సంపదను అంత విడచి వెళ్ళాలిగా
    నీవు చచ్చినప్పుడే నీతో ఏమి పట్టుకొని పొలేవులే...2
    ప్రభువైన యేసుని నీవు చేరుమా
    నీ మనస్సు మార్చుకొని రక్షణ పొందుమా...2 ||నీకున్న అందం చూసి||
    నీవు విత్తె విత్తనం చచ్చి బ్రతుకుతుందిగా
    మొక్కయే వృక్షముగా కళ్ళ ముందుదిగా
    దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉందిగా
    మరణించగానే ఆత్మ బయటకే వచ్చుగా
    ఆత్మకు ఉన్న అందం అప్పుడే చూస్తావులే...2
    అంతరించని ఆత్మ అందం నీదేలే
    నీ ఆత్మకు మరణమే లేదులే..2 ||నీకున్న అందం చూసి||

Комментарии • 252

  • @NAGARJUNAKODAMALA
    @NAGARJUNAKODAMALA 2 месяца назад +29

    అందం సౌందర్యం సిరిసంపదలు
    ఆ దేవుడే ఇచ్చాడు నీ కోసం " 2"
    నీకున్న అందం చూసి మురిసిపోతున్నారు నీవు
    నీ అవయవాలలో దేనిని చేయలేదు నీవు..."2". "అందం"
    1. నీవు అందగాడవని అందగత్తెవని మురిసిపోకుమా మొసపోకుమా
    బలం చూసుకుని గర్వపడకుమా నీ శరీరం మీద ఆశ పెట్టుకోకుమా
    నీ శరీరాన్ని పురుగులు తినే ఒక్కరోజు ఉందని. "2"
    ఆరోజు ఏదో కాదు నీ మరణ దినమని
    నీ అందచందాలు నీతో రావులే... "2"
    " నీకున్న"
    2. నీకు ఆస్తి ఉందని సిరి సంపద ఉందని గర్వపడకుమా పైన చూడమాకుమా
    తనువు పైన ఆశ పెట్టుకోకుమా నీ సంపదను అంత విడిచి వెళ్ళాలిగా
    నీవు చచ్చినప్పుడే నీతో ఏమి పట్టుకొని పోలేవులే. "2"
    ప్రభువైన యేసుని నీవు చేరుమా
    నీ మనసు మార్చుకుని రక్షణ పొందుమా ..."2". "నీకున్న"
    3. నీవు విత్తే విత్తనం చర్చి బ్రతుకుతుంది మొక్కయే వృక్షముగా కళ్ళ ముందుదిగా
    దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉందిగా మరణించగానే ఆత్మ బయటకి వచ్చుగా
    ఆత్మకు ఉన్న అందం అప్పుడే చూస్తావులే. "2"
    అంతరించని ఆత్మ అందం నిదేలే
    నీ ఆత్మకు మరణమే లేదులే "2" " నీకున్న"

    • @RupadeviPantagani
      @RupadeviPantagani 20 дней назад +3

      ❤❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @junnurukumari6454
      @junnurukumari6454 10 дней назад +1

      ❤❤❤❤❤

    • @junnurukumari6454
      @junnurukumari6454 10 дней назад +1

      ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤

  • @subhashcheeli6373
    @subhashcheeli6373 9 месяцев назад +32

    పాట :- ఒక రూపం
    లిరిక్స్ & ట్యూన్ :- ఒక హార్ట్
    మ్యూజిక్ :- ప్రతి అవయవానికి రక్త ప్రసరణ
    గానం :- జీవము పోసారు ఒక రూపానికి
    ఈ పాట వింటుంటే ఇలానే ఉంది. ఈ పాటకి సంబందించిన ప్రతి ఒక్కరి కృషి "యేసుక్రీస్తు" కు మాత్రమే మహిమ చెందాలి. Glory to God 🙇‍♂️🙏

  • @pravallikaapgirl
    @pravallikaapgirl 9 месяцев назад +13

    సూపర్ meaning బ్రతుకుకి ఒక అర్ధం ఇచ్చే పాట 🙏🏻

  • @BankaRaju-gc3ch
    @BankaRaju-gc3ch 6 месяцев назад +3

    Akka chalabaga padavu

  • @subhashcheeli6373
    @subhashcheeli6373 9 месяцев назад +33

    శైలజా అక్క చాలా బాగా పాడవు! మ్యూజిక్ చాలా బాగుంది ప్రశాంత్ అన్న ఇంకా లిరిక్స్ కి వస్తే ఇంకా చెప్పనవసరం లేదు "దేవుడు" కి మీరు ఇలా వాడబడుతున్నారు ఈ పాట విన్నవారు అందరు దేవుడు ని తెలుసుకోవాలని ప్రార్ధన చేస్తున్న 🙇‍♂️

  • @joyhitrl1996
    @joyhitrl1996 7 месяцев назад +3

    Shiv brother mikosam 100 ❤️

  • @godministriesashok7410
    @godministriesashok7410 7 месяцев назад +1

    వందనాలు సిస్టర్ సూపర్ సాంగ్

  • @Soyamkoti
    @Soyamkoti 4 месяца назад +6

    💐💐🙏🙏ప్రపంచ మానవాళి కొరకు అద్భుతమైన సాంగ్ మీ ద్వారా తెలియజేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాం 💐💐🙏🙏.

  • @sandys8821
    @sandys8821 8 месяцев назад +3

    Super song

  • @daivaswaroop
    @daivaswaroop Месяц назад

    Meaning full song Glory to God

  • @joyhitrl1996
    @joyhitrl1996 7 месяцев назад +2

    Sister shylaja tq so ❤❤❤❤❤

  • @RaniRani-s8d4w
    @RaniRani-s8d4w 7 месяцев назад +1

    Super shyilza akka

  • @naagveniswarupa2948
    @naagveniswarupa2948 25 дней назад +1

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍Akka

  • @prasad418
    @prasad418 6 месяцев назад +1

    చాలా బాగా పాడావ్ అక్క

  • @RaniArjala
    @RaniArjala Месяц назад

    Super 👍👍🎉🎉

  • @rajithanagelli6919
    @rajithanagelli6919 9 месяцев назад +4

    Praise the Lord sister 🙏 song chala baga padaru manchi swaram manchi sangeetham manchi lyrics 👌👌👌 all glory to jeesus alone by dis song🙌

  • @rojagodsgift5476
    @rojagodsgift5476 9 месяцев назад +5

    Excellent lyrics, singing, 🎵🎉❤❤❤ all glory to Jesus alone

  • @SANDHYAPOGUPUSHPALATHA
    @SANDHYAPOGUPUSHPALATHA Месяц назад

    Song lyrics chala bagundi,anaya video settings kuda chala bagundi gaanam superb

  • @nixcBabbaniChandraiah
    @nixcBabbaniChandraiah 7 месяцев назад +3

    👌👌👌👌👌👌👌👌

  • @rajsekhar3541
    @rajsekhar3541 7 месяцев назад +2

  • @veneetharamoji4764
    @veneetharamoji4764 9 месяцев назад +3

    Super akka song🥰

  • @savaraojjiyo
    @savaraojjiyo 2 месяца назад

    సూపర్ songs medam garu god bless you ❤

  • @hanuhanu93-f5l
    @hanuhanu93-f5l 2 месяца назад

    Super akka god bless you

  • @KarunaYadla
    @KarunaYadla 5 месяцев назад +1

    Super sister super meaning song may God bless you ❤ society ki manchi message icharu very good 😊

  • @kingbabumangalagiri5526
    @kingbabumangalagiri5526 9 месяцев назад +6

    చాలా బాగుంది అన్నయ్య 👌🏼👌🏼👌🏼👍💐🙏💯

  • @MaskuriPraveen
    @MaskuriPraveen 8 месяцев назад +2

    👌👌👌👌Akka

  • @AnandaAdam-ho6uu
    @AnandaAdam-ho6uu 9 месяцев назад +3

    Praise the Lord 🙏 god bless you sister

  • @NagamaniPikki-ck7zk
    @NagamaniPikki-ck7zk 5 месяцев назад +1

    Nice song 🙏

  • @kalithkarsaroja
    @kalithkarsaroja 8 месяцев назад +2

    Super sis song

  • @beharakrishnakumari8611
    @beharakrishnakumari8611 3 месяца назад

    Praise the lord brother God bless you very good meaning full song

  • @Saipreeti999
    @Saipreeti999 2 месяца назад

    Song 👌 and sister voice super.

  • @GadiSatya-q4e
    @GadiSatya-q4e 9 месяцев назад +3

    Super sis song❤❤

  • @singerrajucocgonegandla
    @singerrajucocgonegandla 5 месяцев назад +2

    Vandana lakkha bhagaban

  • @MCharan-nl9ht
    @MCharan-nl9ht 6 месяцев назад

    Super akka ❤❤❤

  • @rangas7404
    @rangas7404 3 месяца назад

    Super song akka

  • @jyothijyothi2476
    @jyothijyothi2476 6 месяцев назад +1

    👌👌👌akka chala baga padaru

  • @a.aathmakumar2686
    @a.aathmakumar2686 9 месяцев назад +4

    God bless you akka🎉🎉🎉

  • @DurgamMahesh-ok8kt
    @DurgamMahesh-ok8kt 9 месяцев назад +3

    ప్రశాంత్,అన్నయ్య ,సంగీతం,చాలా బాగుంది,పాట రిలిక్స్ చాలా బాగున్నాయి, సిస్టర్,సింగింగ్, సూపర్.....👍😊🙌🙏పాట చాలా బాగుంది వీడియో ఎడిటింగ్ చేస్తే ఇంకా పాటకు తగ్గట్టు ,ఇంకా చాలా బాగుండేది.....అన్నయ్య,.....

    • @SonOfGodSongsTelugu
      @SonOfGodSongsTelugu  9 месяцев назад +1

      దేవునికే మహిమ కలుగు గాక 🙏🙏

  • @satvikasatvika8902
    @satvikasatvika8902 2 месяца назад

    నైస్ సాంగ్

  • @ruben1372
    @ruben1372 5 месяцев назад +2

    చాలా బాగా పాడారు అక్క🎉🎉

  • @KNirmala-ov3rf
    @KNirmala-ov3rf 4 месяца назад +1

    You are singing is super

  • @muramallakumari9552
    @muramallakumari9552 9 месяцев назад +1

    Nejam akka devudu echadu malli matti lo ney kalisepovali kanni adhuku makeup lu lipsticks devudu kosam teylusukovalli adharu e song lo chala aradham undhii akka superrr Bagga padhavu devudu echadu neku seram akka 🙏🏻🙏🏻🙏🏻

  • @samuelmiddepogu2443
    @samuelmiddepogu2443 9 месяцев назад +1

    Boui students..super song

  • @annapupavani6506
    @annapupavani6506 8 месяцев назад +1

    Super akka 🥰🥰

  • @madroluprathap6378
    @madroluprathap6378 6 месяцев назад +2

    అక్క సూపర్ పాడావు.. god blese u అక్క

  • @Sudha_Manu
    @Sudha_Manu 9 месяцев назад +4

    Praise the lord❤

  • @stephanyarraballi8803
    @stephanyarraballi8803 2 месяца назад

    చాలా బాగా పాడారు అక్క... మీ వాయిస్ కూడా చాలా చాలా బాగుంది... 🤝👏👏 💐💐🙏🙏

  • @rajeshspiritualstorage7249
    @rajeshspiritualstorage7249 9 месяцев назад +4

    Nice song nice singing sister

  • @RameshGollapalli-si5hx
    @RameshGollapalli-si5hx 9 месяцев назад +3

    Super god bless you sister❤❤❤❤

  • @PriyankaJessie
    @PriyankaJessie 9 месяцев назад +2

    We'll done 👍 it's 100 true facts about Beauty & money & property it's waste useless temperarory.... Permanent spiritual life most important so bcareful diz Life....nice singing Sissy 😊 Amen Glory to God 🙏

  • @ArunaNagaram
    @ArunaNagaram 9 месяцев назад +2

    Glory to God akka, chala baaga paadaru akka, team ni Inka devudu manchiga thana sevalo vaadukovaani prarthistunnanu akka.

  • @GODANR564
    @GODANR564 9 месяцев назад +7

    Song is suprb lyrics also దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @awinashawi333
    @awinashawi333 6 месяцев назад +2

    nice❤

  • @JyotsnaKomara
    @JyotsnaKomara 6 месяцев назад +2

    Awesome ❤❤❤

  • @manuguruchristchurch7108
    @manuguruchristchurch7108 4 месяца назад +1

    Super song ❤️

  • @lawrenceragava1596
    @lawrenceragava1596 3 месяца назад

    Super Akka

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 9 месяцев назад +1

    Super song tammudu may God bless you ch siva

    • @SonOfGodSongsTelugu
      @SonOfGodSongsTelugu  9 месяцев назад

      వందనాలు ఆనంద్ అన్నయ్య బాగున్నారా 🙏🙏 Thank you Anna

  • @yohanunagabathula9176
    @yohanunagabathula9176 9 месяцев назад +3

    ❤❤❤❤ VOICE SUPER

  • @Lekhansanyo
    @Lekhansanyo 8 месяцев назад +2

    ❤❤❤

  • @AnithaBiruduganti
    @AnithaBiruduganti 9 месяцев назад +5

    Nice song

  • @ManieTadi
    @ManieTadi 4 месяца назад +1

    Vandanalu Akka Super Song❤

  • @SamuelMallugari-w3m
    @SamuelMallugari-w3m 9 месяцев назад +6

    Excellent song

  • @jonnalagaddasuresh9666
    @jonnalagaddasuresh9666 9 месяцев назад +2

    Good song akka

  • @sivaram38m
    @sivaram38m 9 месяцев назад +5

    Praise the LORD

  • @jesuslovesme862
    @jesuslovesme862 5 месяцев назад +1

    Wonderful song❤❤😮

  • @satyavanipottodi8743
    @satyavanipottodi8743 9 месяцев назад +1

    Super singer chelli

  • @edurumounika-yp4pc
    @edurumounika-yp4pc 9 месяцев назад +2

    Vandanalu annaya chala goppa sandeshanni paata rupamlo saamajaniki teliyajesaru
    Thank you for this song 🙏

  • @Kingyelishaboui6947
    @Kingyelishaboui6947 9 месяцев назад +3

    Very very nice song 👌👌🙏🙏👏👏

  • @a.aathmakumar2686
    @a.aathmakumar2686 9 месяцев назад +2

    Super song🎉🎉akka

  • @darlalatha3607
    @darlalatha3607 9 месяцев назад +4

    Super brother excellent 🎶song...

  • @PalliboyiniSobhanbabu
    @PalliboyiniSobhanbabu 6 месяцев назад

    Meaningful song Annayyagaru godbless you

  • @vignaswamidas4814
    @vignaswamidas4814 9 месяцев назад +5

    Wonderful song👌 super singing sister god bless you

  • @KokkiripatiSujatha
    @KokkiripatiSujatha Месяц назад

    😊

  • @kanaparthiasadharan1540
    @kanaparthiasadharan1540 9 месяцев назад +2

    Excellent song bai chalaa bagundhii sister excellent gaa padaruu 👌🙏🙏

  • @j.srinivasarao3309
    @j.srinivasarao3309 9 месяцев назад +3

    Annaya super song

  • @SanjanaSanjana-f3s
    @SanjanaSanjana-f3s 9 месяцев назад +4

    Wonderful song❤❤ nice lyric praise the Lord to all 🙏🙏

  • @PothulaMary
    @PothulaMary 9 месяцев назад +3

    🙏Good Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐

  • @madhuvenky-ng8uc
    @madhuvenky-ng8uc 9 месяцев назад +5

    Superb 🎉🎉

  • @addankiupendra
    @addankiupendra 9 месяцев назад +2

    Song Superb ga paadaaru akka….

  • @DurgamMahesh-ok8kt
    @DurgamMahesh-ok8kt 9 месяцев назад +2

    Song chala bagundhi 👍👏👏🙏

  • @bunnykathi5376
    @bunnykathi5376 9 месяцев назад +2

    Thank You
    Nice Song
    From Bunny Kathi
    Besthavaripeta
    Prakasam District AP

  • @VZCOFFICIAL
    @VZCOFFICIAL 9 месяцев назад +2

    Super song 👌👌👌👌

  • @joyhitrl1996
    @joyhitrl1996 7 месяцев назад

    Devuni patallu manakosamu illage yapudu padattu unndandi 🎼🎶
    Me vaise challa baunndi manna devunikosam vaddanndi
    Vandanalu sister shylaja garu 🙏

    • @joyhitrl1996
      @joyhitrl1996 7 месяцев назад

      Shiva brother mikosam 100❤️❤️❤️❤️❤️🙏

    • @joyhitrl1996
      @joyhitrl1996 7 месяцев назад

      Illage devinni patalu rasttu pratti aathMalanu bhala parchamndi vanndhanallu brother 🙏

    • @SonOfGodSongsTelugu
      @SonOfGodSongsTelugu  7 месяцев назад

      Glory to God... share the song brother 🙏 Thank you

  • @thebiblesroar4988
    @thebiblesroar4988 9 месяцев назад +1

    Song చాలా బాగుంది అన్నయ్య,song track kuda upload cheyandi ఆన్నయ్య

  • @gguna9510
    @gguna9510 9 месяцев назад +2

    Challa bagundhi anna 🙏 Praise the lord anna 🙏 ryilcs petandi

  • @prakashprashil
    @prakashprashil 9 месяцев назад +3

    Super song anna god bless you

  • @MeshakBOUI
    @MeshakBOUI 9 месяцев назад +3

    Akka super song

  • @narayanarao8709
    @narayanarao8709 9 месяцев назад +5

    Glory to God excellent song

  • @subhashcheeli6373
    @subhashcheeli6373 9 месяцев назад +1

    సింగింగ్ యాక్షన్ చాలా బాగుంది శైలజా అక్క 🤗

  • @maheshbujji4124
    @maheshbujji4124 9 месяцев назад +2

    Song chala bhagundhi👏👏👏👌👌👌

  • @IssakJalluri
    @IssakJalluri 3 месяца назад +1

    ❤❤❤❤🎉🎉🎉

  • @bhanukolli9162
    @bhanukolli9162 5 месяцев назад +2

    👌👌🙏🙏

  • @ASHOK-SUNDARASHALI
    @ASHOK-SUNDARASHALI 9 месяцев назад +3

    Meaningful lyrics and excellent lyrics 🙏🙏 and also nice composition👌👌

  • @SiromaniCh
    @SiromaniCh 9 месяцев назад +5

    Please upload track

  • @BedampudiSanny
    @BedampudiSanny 9 месяцев назад +3

    సూపర్ పాట

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 9 месяцев назад +4

    👌🙏🤝🤝😊👏👏👏👏👏

  • @samuelmylapalli
    @samuelmylapalli 9 месяцев назад +3

    Super Sir❤❤❤

  • @Tejaswani-to4je
    @Tejaswani-to4je 9 месяцев назад +3

    Super annaya

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 2 месяца назад

    🙏🙏🙏✝️✝️✝️

  • @paltasingirajamma3843
    @paltasingirajamma3843 9 месяцев назад +2

    సూపర్ సాంగ్ థాంక్స్ చాలా చాలా అర్ధవంతమైన పాట