అందం సౌందర్యం సిరిసంపదలు ఆ దేవుడే ఇచ్చాడు నీకోసం నీకున్న అందం చూసి మురిసిపోతున్నావు నీవు నీ అవయవాలలో దేనిని చేయనేలేదు నీవు నీవు అందగాడవని అందగత్తెవని మురిసిపోకుమా మోసపోకుమా బలంచూసుకొని గర్వపడకుమా నీ శరీరం మీద ఆశ పెట్టుకోకుమా నీ శరీరాన్ని పురుగులు తినే ఒక రోజు ఉందనీ...2 ఆ రోజు ఏదోకాదు నీ మరణ దినమని నీ అందచందాలు నీతో రావులే...2 ||నీకున్న అందం చూసి|| నీకు అస్తి ఉందని సిరిసంపద ఉందని గర్వపడకుమా పైన చూడమాకుమా నీ తనవుపైన ఆశ పెట్టుకోకుమా నీ సంపదను అంత విడచి వెళ్ళాలిగా నీవు చచ్చినప్పుడే నీతో ఏమి పట్టుకొని పొలేవులే...2 ప్రభువైన యేసుని నీవు చేరుమా నీ మనస్సు మార్చుకొని రక్షణ పొందుమా...2 ||నీకున్న అందం చూసి|| నీవు విత్తె విత్తనం చచ్చి బ్రతుకుతుందిగా మొక్కయే వృక్షముగా కళ్ళ ముందుదిగా దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉందిగా మరణించగానే ఆత్మ బయటకే వచ్చుగా ఆత్మకు ఉన్న అందం అప్పుడే చూస్తావులే...2 అంతరించని ఆత్మ అందం నీదేలే నీ ఆత్మకు మరణమే లేదులే..2 ||నీకున్న అందం చూసి
బ్రతుకు పరమార్థం తెలియక అందంకొరకు ప్రాకులాడే ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఈ పాట ద్వారా అయినా తమ బ్రతుకు విలువను తెలుసుకోవాలని క్రీస్తు పేరిట కోరుచున్నాను.. 🙏🙏
అందం సౌందర్యం సిరిసంపదలు
ఆ దేవుడే ఇచ్చాడు నీకోసం
నీకున్న అందం చూసి మురిసిపోతున్నావు నీవు
నీ అవయవాలలో దేనిని చేయనేలేదు నీవు
నీవు అందగాడవని అందగత్తెవని
మురిసిపోకుమా మోసపోకుమా
బలంచూసుకొని గర్వపడకుమా
నీ శరీరం మీద ఆశ పెట్టుకోకుమా
నీ శరీరాన్ని పురుగులు తినే ఒక రోజు ఉందనీ...2
ఆ రోజు ఏదోకాదు నీ మరణ దినమని
నీ అందచందాలు నీతో రావులే...2 ||నీకున్న అందం చూసి||
నీకు అస్తి ఉందని సిరిసంపద ఉందని
గర్వపడకుమా పైన చూడమాకుమా
నీ తనవుపైన ఆశ పెట్టుకోకుమా
నీ సంపదను అంత విడచి వెళ్ళాలిగా
నీవు చచ్చినప్పుడే నీతో ఏమి పట్టుకొని పొలేవులే...2
ప్రభువైన యేసుని నీవు చేరుమా
నీ మనస్సు మార్చుకొని రక్షణ పొందుమా...2 ||నీకున్న అందం చూసి||
నీవు విత్తె విత్తనం చచ్చి బ్రతుకుతుందిగా
మొక్కయే వృక్షముగా కళ్ళ ముందుదిగా
దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉందిగా
మరణించగానే ఆత్మ బయటకే వచ్చుగా
ఆత్మకు ఉన్న అందం అప్పుడే చూస్తావులే...2
అంతరించని ఆత్మ అందం నీదేలే
నీ ఆత్మకు మరణమే లేదులే..2 ||నీకున్న అందం చూసి
Super song super singing 👍 super music 👍 editing 👍👏👏👏👏
🙏🏻📖👌🏻💐 భూమ్మీద ఏది కోరుకోకూడదు కానీ పరలోకం కోరుకోవాలి అదే దేవునికి ఇష్టం పాట అందరికి హృదయపూర్వకంగా వందనాలు కష్టపడి
Thank you 🙏
మంచి పాటను అందించిన అన్నయ్య లాకి క్రీస్తు పేరిట నా వందనాలు
బ్రతుకు పరమార్థం తెలియక అందంకొరకు ప్రాకులాడే ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఈ పాట ద్వారా అయినా తమ బ్రతుకు విలువను తెలుసుకోవాలని క్రీస్తు పేరిట కోరుచున్నాను.. 🙏🙏
Glory to God... share the song 🙏
అన్నయ్య వందనాలు సాంగ్ చాలా బాగుంది
Super song bro anni sarlu vinna malli malli vinalani pistundi manchi meaning full song ❤❤❤
Glory to God... share the song
❤ అన్నయ్య వందనాలు
Nice song God bless you 🙏🙏
అన్నయ్యా వందనాలు అన్నయ్యా సూప్పర్ song Anna .....chala baggaa rasarru
Glory to God... share the song
అన్న వందనాలు song చాలా బాగుంది 🙏🙏🙏
Glory to God... share the song
చాలా బాగా పాడారు అక్క🎉
Nice song bother
Nice song br
God bless brother 👌
Thank you brother 🙏
Super lyrics song 👏👏👌🙏🙏
Song super anna
Super video song anna 👌👌👌👌
Glory to God... share the song
Super song🙏
Song pettandi annaya
Miku vandhanalu manchi pata
Thank you
Thank you sister supper song
Super song annaya garu
Thank you
👌👌👌👌👌annayya
Nice song god bless you