Undedhevaru Poyedhevaru || Telugu Christian Songs || CREATOR'S LIVE CHANNEL || Dhanunjay

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 94

  • @peterbaburao5796
    @peterbaburao5796 24 дня назад +16

    ఆత్మల భారము గలిగిన ఆత్మీయులే ఇలాంటి పాటలు రాయగలరు చాలా మంచి పాట రాశారు దేవునికి మహిమ

  • @yadaiahrajapuram3290
    @yadaiahrajapuram3290 25 дней назад +18

    హృదయాలను స్పందింపచేసి ప్రతి ఒక్కరు ఆలోచించేలా చేసే అర్ధవంతమైన పాట మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు అన్నయ్య 🙏.

  • @errollasrinivaserrollasrin4920
    @errollasrinivaserrollasrin4920 25 дней назад +15

    ఆహా..... ఆహా...... ఏమీ అద్భుతం, అమోఘమైన , దేవుని ఆత్మ జ్ఞానానికి మహిమ కలుగును గాక! ...... ఆమేన్ .... 👌👌👌👍👍👍👏👏👏❤❤❤

  • @ganeshgadi
    @ganeshgadi 25 дней назад +11

    చాలా బాగుంది అన్న. వాస్తవాలు కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఈ సమాజానికి మీ నుంచి ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలన్న.

  • @DurgaPrasad-yz8rq
    @DurgaPrasad-yz8rq 9 дней назад +3

    PRAISE THE LORD,ANNA, 🙏🙏 E,SONG,CHALA ADBUTHANGA,VUNDHI,ANNA,GOD BLESS YOU,ANNA, 🙏

  • @EuropeanMustangIrapuramMustang
    @EuropeanMustangIrapuramMustang 11 дней назад +3

    Praise the lord song Chala bagundhi🙏🙏🙏

  • @universalgodsministries5256
    @universalgodsministries5256 25 дней назад +6

    దేవునీ ఆత్మజ్ఞానమ్ తో ఆత్మలను రక్షించుటకు భావయుక్తగా గొప్పగా పాతరాసిన satyvedhasaagarannaku క్రీస్తునామమున వందనాలు

  • @v.muraliv.murali2768
    @v.muraliv.murali2768 24 дня назад +5

    ప్రైస్ ది లార్డ్ అన్న గారు మీ పతి పాట మా ఆత్మీయ జీవితనీ సరి చేస్తున్న కుంటున్నాం మీ పరిచర్యను దేవుడు దీవించును గాక

  • @BalaShowReddy-v6v
    @BalaShowReddy-v6v 24 дня назад +6

    Devuniki Mahima Kalugunugaaka. Amen ఈ ఒక్క పాట చాలు మనిషి మారడానికి. ఇంత గొప్ప ఆత్మీయ పాట అందించిన బ్రదర్ గారికి వందనాలు. 🙏👏

  • @JhasniDevara
    @JhasniDevara 7 дней назад +1

    Song chala chala bagundhi
    Lyrics enka adhbutham ga unnai
    Praise the lord 🙏🙏🙏🙏

  • @VRaja-dx6ih
    @VRaja-dx6ih 24 дня назад +5

    ఏమని వర్ణించాలి ఈ ఆత్మీయ గీతాన్ని మాటలు చాలవు అన్ని భావయుక్తములే దేవునికి మహిమ కలుగును గాక. 🙏🙏🙏అన్నయ్య 🤝god

  • @NAGABABU.
    @NAGABABU. 25 дней назад +4

    చాలా మంచి పాట రాసారు సాగర్ అన్న 🙏

  • @Nehemiahmusic-123
    @Nehemiahmusic-123 24 дня назад +8

    దేవునికే మహిమ కలుగును గాక
    చాలా అద్భుతమైన, అవసరమైన సాహిత్యం .
    చక్కటి సంగీత సహకారం కలిస్తే ఇంత మంచి పాటలు వస్తాయి .
    Thank you very much & congratulations all TEAM.
    Bro. Nehemiah
    Hosanna Fellowship,Doha Qatar

  • @devarakondavijayarao1188
    @devarakondavijayarao1188 3 дня назад

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. వందనాలు అన్న 🙏🙏🙏

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 25 дней назад +3

    Once again tq..anna....praise God...

  • @chinnachinna5954
    @chinnachinna5954 25 дней назад +4

    Prise the lord Sagar ayyagaru
    Song Chala bagundhi Anna

  • @sappogupraveenBOUI
    @sappogupraveenBOUI 23 дня назад +15

    ఇదే చివరి దినమైతే- ఎటు వైపో నీ ప్రయాణం... అదే పాత బ్రతుకైతే - రక్షణ పొందిన వ్యర్థం.
    పల్లవి:-
    వుండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో... మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ||2|| జీవము దిగివచ్చింది- ప్రభు యేసుని రూపంలో అవకాశము మనకొచ్చింది- పరలోకము చేరుటకూ
    చరణం:-1
    ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా ||2|| చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు ||2||
    సిరికి దేవునికి... దాసులుగా ఉండలేమని
    చరణం:-2
    తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా ||2|| నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు ||2|| నీ తండ్రిని చూచుటకు... పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా... తప్పు దిద్దుకొని రావయ్యా...
    చరణం:-3
    క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా ||2|| నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో || 2 || సంచరించుటకూ... నువు సంతోషించుటకూ నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము...

  • @palisettisrinivasarao8110
    @palisettisrinivasarao8110 24 дня назад +3

    ఆత్మీయ సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు 💐💐💐🙏🙏🙏

  • @gonuguntlanaresh6852
    @gonuguntlanaresh6852 6 дней назад

    సూపర్ బాగానే రాసారు పాట, వీడియో ఎడిటింగ్ కూడా బాగుంది

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho 25 дней назад +4

    Fantastic editing akash ❤❤❤

  • @GSailu-iz9hu
    @GSailu-iz9hu 4 дня назад

    Prais the lord 🙏

  • @Sandhya-S46
    @Sandhya-S46 25 дней назад +4

    👌👌👌👌👌👌

  • @BBCCHINNI
    @BBCCHINNI 25 дней назад +3

    కృతజ్ఞతలు అన్నయ్య 🙏🏾

  • @SamuielBuditi
    @SamuielBuditi 25 дней назад +2

    ఇలాంటి ఆణిముత్యాలు అనేకమైనవి సమాజానికి అవసరము సార్

  • @sgummadi2964
    @sgummadi2964 6 дней назад +6

    ఇదే చివరి దినమైతే - ఎటు వైపో నీ ప్రయాణం...
    అదే పాత బ్రతుకైతే - రక్షణ పొందిన వ్యర్థం.
    ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో...
    మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ll ఉండే ll
    జీవము దిగివచ్చింది - ప్రభు యేసుని రూపంలో
    అవకాశము మనకొచ్చింది - పరలోకము చేరుటకూ II జీవము II II ఇదే II
    ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా
    ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా ll ఏది ll
    చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు
    సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు ll చేప ll
    సిరికి దేవునికి... దాసులుగా ఉండలేమని
    నాకు నేర్పించాలని... తాను కొదువ కలిగి జీవించాడు II సిరి II ll ఇదే ll
    తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా
    రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా ll తల్లిని ll
    నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు
    దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు ll నిన్ను ll
    నీ తండ్రిని చూచుటకు... పరలోకం చేరుటకు
    తప్పిపోయిన కుమారుడా... తప్పు దిద్దుకొని రావయ్యా... II నీ తండ్రి II ll ఇదే ll
    క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా
    ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా ll క్రీస్తు ll
    నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో
    రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో ll నీ దుఃఖ ll
    సంచరించుటకూ... నువు సంతోషించుటకూ
    నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము...II సంచరి II
    ll ఇదే ll

  • @dasarimrao1
    @dasarimrao1 24 дня назад +2

    It's excellent Song Brother... Thank You very much for the song. It is life changing song... Who are listen or watch this song their life would change.

  • @parisrani1235
    @parisrani1235 24 дня назад +2

    Actually this is so perfect solution blessed.voice music lyrics tune video everything is so good to touch heart.blessed.god bless the whole team abundantly 🫂🤍✝️🙏hope it reaches to many and every single human.

  • @jesus_gospel
    @jesus_gospel 24 дня назад +1

    Super song video editing super bagundhi

  • @macharlavenkatesh6617
    @macharlavenkatesh6617 25 дней назад +2

    Super editing annaya praise the lord annay God bless you 🎉🎉😢😢😢

  • @macharlavenkatesh6617
    @macharlavenkatesh6617 25 дней назад +2

    Chala Thanks annaya🙏🙏🎉❤❤🎉

  • @RamanakumariRamana-f9q
    @RamanakumariRamana-f9q 24 дня назад +2

    వందనాలు బ్రదర్ 💐💐🙏🙏🙏

  • @IforcristIforcrist
    @IforcristIforcrist 25 дней назад +5

    మంచి అర్ధవంతంగా వుంది sir దేవుడు మిమ్మల్ని దీవించి అనేకమంది ని రక్షణ లోనికి నడిపించునుగాక.. ఆమేన్ 🙏🙏🙏

  • @VemulaManga-r8m
    @VemulaManga-r8m 7 дней назад

    1:06 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @biblescriptongoogleearth595
    @biblescriptongoogleearth595 25 дней назад +2

    Devuniki stotram...

  • @sivaramakrishnad6722
    @sivaramakrishnad6722 25 дней назад +2

    Vandanalu Annayya 🙏

  • @sudheerkammidi6113
    @sudheerkammidi6113 24 дня назад +2

    Praise God ❤

  • @GRajendraprasadRajendra123
    @GRajendraprasadRajendra123 25 дней назад +4

    మనుష్యులు రుదయలు మార్చగలిగే పాట thank you brother దేవుడు ఇచ్చిన మంచి తలంత్

  • @danduprince2017
    @danduprince2017 25 дней назад +2

    Wondwfull❤

  • @rajeshbobby1080
    @rajeshbobby1080 23 дня назад +7

    ఇదే చివరి దినమైతే - ఎటు వైపో నీ ప్రయాణం…
    అదే పాత బ్రతుకైతే - రక్షణ పొందిన వ్యర్థం.
    పల్లవి:-
    ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో…
    మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ll2ll
    జీవము దిగివచ్చింది - ప్రభు యేసుని రూపంలో
    అవకాశము మనకొచ్చింది - పరలోకము చేరుటకూ
    చరణం:-1
    ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా
    ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా ll2ll
    చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు
    సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు ll2ll
    సిరికి దేవునికి… దాసులుగా ఉండలేమని
    నాకు నేర్పించాలని… తాను కొదువ కలిగి జీవించాడు
    ll ఇదే ll
    చరణం:-2
    తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా
    రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా ll2ll
    నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు
    దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు ll2ll
    నీ తండ్రిని చూచుటకు… పరలోకం చేరుటకు
    తప్పిపోయిన కుమారుడా… తప్పు దిద్దుకొని రావయ్యా…
    ll ఇదే ll
    చరణం:-3
    క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా
    ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా ll 2 ll
    నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో
    రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో ll 2 ll
    సంచరించుటకూ… నువు సంతోషించుటకూ
    నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము…
    ll ఇదే ll

  • @pulisathyavathi3349
    @pulisathyavathi3349 24 дня назад +1

    Very nice meaningful song Glory to God vandanalu annaya 🙏💐🎉

  • @G0piJoseph
    @G0piJoseph 9 дней назад

    🙏🙏🙏

  • @karunakarganduri
    @karunakarganduri 25 дней назад +2

    Vandanal ananya

  • @shankar5644
    @shankar5644 24 дня назад +1

    వందనాలు annayya 🙏🙏🙏
    నైస్ సాంగ్ 👌👌👌

  • @dasuandradasuandra
    @dasuandradasuandra 15 дней назад

    ప్రైస్ the lord అన్నా. Good lyrics. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @srinivasarao1520
    @srinivasarao1520 13 дней назад

    🎉🎉🎉🎉❤❤❤

  • @HdhHshs-g3s
    @HdhHshs-g3s 25 дней назад +1

    🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 24 дня назад +1

    Super super songs May God bless you

  • @WGS-CHANNEL
    @WGS-CHANNEL 24 дня назад +1

    Nice song

  • @RathnaKumari-nj8ox
    @RathnaKumari-nj8ox 21 день назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐🎉🎉🎉

  • @nsrinunsrinu5721
    @nsrinunsrinu5721 24 дня назад +1

    ❤❤❤❤❤❤❤❤❤
    Vadanalu Anaya 🙏

  • @Ch_935
    @Ch_935 10 дней назад

    Super nice 💯

  • @MuvvalaChittibabu-v7w
    @MuvvalaChittibabu-v7w 19 дней назад

    Sagara saradyamlo edi oka animuthyam kaada.... super.

  • @Solmon933
    @Solmon933 25 дней назад +1

    ❤❤❤

  • @christvoice4506
    @christvoice4506 24 дня назад +1

    Thank you anna

  • @bouibiblemessagesinkannada2482
    @bouibiblemessagesinkannada2482 21 день назад

    6:46

  • @konalasubbarao9094
    @konalasubbarao9094 25 дней назад +1

    Spiritual, Meaningful..and destination. Expect more from you 🎉

  • @shenkeshiodelu3063
    @shenkeshiodelu3063 24 дня назад +1

    😢😢😢😢😢

  • @helenajones769
    @helenajones769 21 день назад

    Praise the Lord Halleluiah. Super song! Very eye opening. May God touch many perishing through this wonderful song.
    Thank you very much brother. May God continue to bless you, your family and ministry.

  • @madepogubabu4568
    @madepogubabu4568 18 дней назад

    Perfect song and lyrics superb

  • @ratnajeekilladi8394
    @ratnajeekilladi8394 21 день назад

    Song & meaning super...

  • @karuna7891
    @karuna7891 24 дня назад +1

    🙏🙏🙏👍👌🤲🧎‍♀️🧎‍♀️🧎‍♀️💐💐💐

  • @chpremsudha5490
    @chpremsudha5490 25 дней назад +2

    💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕👌👌👌👌👌

  • @Naveena-i7r
    @Naveena-i7r 18 дней назад

    Song chala bagundi bro

  • @SASHIREKHA-ob9uq
    @SASHIREKHA-ob9uq 21 день назад

    Chala bagundi anna

  • @veereshpeethala534
    @veereshpeethala534 22 дня назад

    Good song annaya garu

  • @ullammoshe9299
    @ullammoshe9299 25 дней назад

    👌👌👌

  • @stevenrajnizamabad8342
    @stevenrajnizamabad8342 16 дней назад

    సినిమా స్టైల్ లో ఉంది😂

  • @prakashbolleddula1596
    @prakashbolleddula1596 25 дней назад

    👌👌❤️❤️

  • @MdaviduMdavidu-z1z
    @MdaviduMdavidu-z1z День назад +1

    ఇదే చివరి దినమైతే - ఎటు వైపో నీ ప్రయాణం...
    అదే పాత బ్రతుకైతే - రక్షణ పొందిన వ్యర్థం.
    పల్లవి:-
    ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో...
    మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ll2ll
    జీవము దిగివచ్చింది - ప్రభు యేసుని రూపంలో
    అవకాశము మనకొచ్చింది - పరలోకము చేరుటకూ
    చరణం:-1
    ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా
    ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా ll2ll
    చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు
    సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు ll2ll
    సిరికి దేవునికి... దాసులుగా ఉండలేమని
    నాకు నేర్పించాలని... తాను కొదువ కలిగి జీవించాడు
    ll ఇదే ll
    చరణం:-2
    తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా
    రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా ll2ll
    నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు
    దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు ll2ll
    నీ తండ్రిని చూచుటకు... పరలోకం చేరుటకు
    తప్పిపోయిన కుమారుడా... తప్పు దిద్దుకొని రావయ్యా...
    ll ఇదే ll
    చరణం:-3
    క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా
    ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా ll 2 ll
    నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో
    రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో ll 2 ll
    సంచరించుటకూ... నువు సంతోషించుటకూ
    నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము...
    ll ఇదే ll

  • @srinivasarao1520
    @srinivasarao1520 13 дней назад

  • @gsatishbabu3057
    @gsatishbabu3057 21 день назад +1

    👌👌👌

  • @AdamYendluri
    @AdamYendluri 25 дней назад

    ❤❤❤❤❤

  • @gangarajukaturi9258
    @gangarajukaturi9258 25 дней назад +1

    ❤❤❤❤❤

  • @kmalakamala9225
    @kmalakamala9225 24 дня назад +1

    ❤❤❤❤

  • @prasaddakarapu-t9b
    @prasaddakarapu-t9b 18 дней назад

    ❤❤