విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ మరువనిది నను మార్చినదీ యేసు నీ ప్రేమ (2) మార్పులేని ప్రేమా- మరచిపోలేని ప్రేమ (2) ప్రేమ యేసు ప్రేమా- ప్రేమ ఇంత ప్రేమా? (2) 1.అగ్ని గుండములోనా నన్ను విడువని ప్రేమ సింహపు బోనులోనా నన్ను మరువని ప్రేమ (2) నన్ను విడువని ప్రేమా నన్ను మరువని ప్రేమా (2) (ప్రేమ యేసు) 2.దిక్కులేక పడియున్న - నన్ను విడువని ప్రేమ బంధకములో నేనున్నా - నన్ను మరువని ప్రేమ(2) నా తలను పైకెత్తే ప్రేమ - నన్నాదరించెను ప్రేమా (2) "ప్రేమ" 3.ఎవరు నన్ను విడచినా - నన్ను విడువని ప్రేమ అందరు నన్ను మరచినా - నన్ను మరువని ప్రేమ (2) స్థితిగతులు మాచ్చెను ప్రేమ కృప ఐశ్వర్యమిచ్చెను ప్రేమ (2) (ప్రేమ యేసు)
There is no words to describe our Lord's love for us. That is unconditional, unwavering, everlasting, never-ending love. In any circumstance never abandon us. He loves us too much . When we didn't deserve, He sacrificed his life for us. That sacred love we can't get anywhere except from our Lord. Beautiful song lyrics, music and singing. God bless your ministry Abundantly. From Pretoria,South Africa.😶💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Super bro
ఎన్ని సార్లు విన్నా
మళ్ళీ వినాలని అనిపిస్తుంది
నిజం గా దేవుని ప్రేమ ఇంత గొప్పదా ❤❤❤❤thank you jesus
Dhavunika mahima కలుగును గాక
విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ
మరువనిది నను మార్చినదీ యేసు నీ ప్రేమ (2)
మార్పులేని ప్రేమా- మరచిపోలేని ప్రేమ (2)
ప్రేమ యేసు ప్రేమా- ప్రేమ ఇంత ప్రేమా? (2)
1.అగ్ని గుండములోనా నన్ను
విడువని ప్రేమ
సింహపు బోనులోనా నన్ను
మరువని ప్రేమ (2)
నన్ను విడువని ప్రేమా నన్ను
మరువని ప్రేమా (2) (ప్రేమ యేసు)
2.దిక్కులేక పడియున్న - నన్ను
విడువని ప్రేమ
బంధకములో నేనున్నా - నన్ను
మరువని ప్రేమ(2)
నా తలను పైకెత్తే ప్రేమ -
నన్నాదరించెను ప్రేమా (2) "ప్రేమ"
3.ఎవరు నన్ను విడచినా - నన్ను
విడువని ప్రేమ
అందరు నన్ను మరచినా - నన్ను
మరువని ప్రేమ (2)
స్థితిగతులు మాచ్చెను ప్రేమ
కృప ఐశ్వర్యమిచ్చెను ప్రేమ (2)
(ప్రేమ యేసు)
Praise the lord
Praise the LORD ... Bro.. 🙏🙏🙏🙏
❤
Yes brother super song ❤
Praise the lord 🙏 bro
ther
Super sar 🙏🏾🙏🏾🙏🏾 amen na manasulo e pata vente edho oka theliyani anadhm ilovyou jesus❤❤❤ ♥️♥️
Daniel anna me manasulonii thapana pata rupam lo vachindhii anukuntunna ❤good lyrics
Nice singing ... song super.. tinnu annayya..
Song lyrics ❤️music ❤️👌🏻👌🏻. Devuni prema andhari midha undaali.. Amen
Devuniki mahima ghanatha prabavamu kalgunu gaka AMEN
May God bless you all the team members abundantly for ur's wonderful heart touching song.wishing all the best to all of you.👍
👌... దేవునికే మహిమ కలుగును గాక.. ఆమెన్ 🙏
God never leaves in any situations heart touching song god bless you ur team members 🙏 amen
Very wender full song Anna vandhanalu 🙏👌💐 God bless you
Tun bagundi brothar 😊
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ సాంగ్ చాలా బాగుంది ఇంకా మీరు అనేకమైన సాంగ్స్ మరెన్నో రాయాలని మనసారా కోరుకుంటున్నాను బ్రదర్
God bless you 🙌🙌🙌 brother
Praise the lord
Wonderful song 🙌✨
Praise the lord god bless you 🙏🙏🙏🙏 nannu vidu vani prema yesu prema ❤❤❤love u god ❤❤❤
Good Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐
Brother lyrics so nice and music all so very very nice god bless your all team
Great persons come to world by the greattest god 🙏
పరిశుద్ధుని ప్రేమ వలన మన అందరికీ జీవము సంతోషం ఉన్నది ఆ పరమ తండ్రి ప్రేమే సర్వ సృష్టి మానవ వాలిని ప్రేమిస్తుంది కాపాడుచున్నది ఆయన ప్రేమే శాశ్వతం ఆమెన్
ఎన్ని సార్లు విన్న వినాలి అనిపించే ఆత్మీయ గీతం... దేవునికి మహిమ. ❤️
brother nice song super ga padav inka ennenno manchi patalu nv padalani na prabhuvuni manasu purthiga pradhistan Amen Brother Prise the lord 🤝
❤Thank you Jesus I love Jesus
ప్రైస్ థి లార్డ్ బ్రదర్ 🙏
Dear Bros, Indeed the song is excellent and meaningful
God bless you….Thank you very much friends for this song….
G#minor ..... Scale...
Violin🎻 slow strings
Flute...
Sitarveena....
Mozes anna ... Super music🎶 composition 🎉❤tinnu bro love this song love you jesus
Lyrics and tune pastor Daniel
Tank you Jesus 🙏
Nice song anna
దేవునీ నామము నాకు మహిమ కలుగును గాకా దేవుని కృపా మీ యాడల హెచ్చుగా ఉన్నదీ దేవునికి మహిమ
Exllent song, Praise the lord sir
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
ఇప్పటి వరకూ అనేక సార్లు ఈ పాట విన్నాను....God bless you brother Daniel anna
Amazing brother nice song ❤❤
Devuniki mahina
యేసు ప్రేమ అమూల్యం. Amazing Singing Tunnu. Nice Team work. Glory to God ❤
చాలా సింపుల్ గారు పాడారు బ్రదర్ lyrics & మ్యూజిక్ super బ్రదర్ ❤❤❤
Nice composing Moses bro..
Tinnu bro 😍😍
Nice song brother 🙏❤️👍
Wonderful song brother chala baga padaru original track upload cheyyandi brother plz
Upload చేసాము once check చెయ్యండి బ్రదర్
Wonder full song
రచన స్వరకల్పన మరియు గానం చాలా అద్భుతంగా వుంది
సంగీతం చక్కగా కుదిరింది
Congratulations 🎉🎉
😊😊n😊
Bro super padav Bro elanty inka enno patalu padali Bro nv
Praise the lord, 🙏🙏🙏
❤❤❤❤
హృదయామును కదిలించిన ఆత్మీయమైన గీతం దేవుని కే మహిమ కలుగునుగాక 🙌🏻 praise the Lord anna
🎉🎉🎉🎉
Praise the Lord annaya ❤️🙏
❤prisalod good song ❤ ప్లీజ్ గివ్స్ సాంగ్ ట్రాక్ ❤❤❤
🙏🙏
ఇంస్టాగ్రామ్ లొ ఒకరి స్టోరీ చూసి ఈ పాట వినడానికి వచ్చా 🫂🥰🥰
చాలా చాలా బాగుంది ఈ పాట
GOD BLESS YOU BROTHER 🙌❤️🫂🥰
Praise god
ఈ పాట ఇప్పటికి చాలా సార్లు చూసాను .I really happy to here this song. ...God bless you brother. .❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Glory to be God
Excellent song
One of the best christian song
Beautiful song brother
Melodious voice Tinnu Bro ❤
Amazing music Danny moses Brother 😍
Great work
Nice song🎉
Praise the lord 🙏 Amen 🙏🙏 sthothram thandri 🙏 AMEN 🙏✝️❤️🛐 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤️🛐✝️❤️🙏
Beautiful singing and lyrics glory to God God bless you all team 🙏🙌😍😍
Devunike mahima kalugunu gaka amen
Song మధ్యలో వచ్చే adds youtube వాడు వేస్తాడు బ్రదర్ 😊
మనకు సంబంధం ఉండదు..
Download చేసుకోండి song ని అప్పుడు adds రావు 😊
An excellent💯👍👏 song annagaru God bless
Really so happy 😊
Super song
God bless you and congratulations to all the team...Another melodious composition by brother Moses Danny...
Wonderful lyrics..and soothing voice...
God bless you dear brother blessed voice glory to God
Wonderful song....
Good lyrics
Glory to God
Amen 🙏🙏
Amen
Amen
❤Nice song....all glory to Jesus amen amen ❤
❤👏🙏
🙏 బ్రదర్ చాలా చక్కగా ఉంది వింటుంటే ఆలా దేవుని కోసం ఇక్క ఏమేనా చేయాలి అని పించగేలా ఉంది దేవుడు నిన్ను ఇక్క బలంగా వాడుకోవాలని కోరుకుంటున్న ❤
Super song annaya ❤❤❤heartotching ga undhi
God bless you పాస్టర్ Daniel garu🎉🎉🎉🎉🎉🎉
యేసయ్య ప్రేమ వర్ణనలో, అనుభవాలతో రూపుదిద్దుకున్న ఓ అద్భుతమైన ప్రేమగీత మాలిక ❤️
Super super brother 🙌🙌💐
ప్రైస్ ది లార్డ్
ఎవరు మరచిన మరువని ప్రేమ
ఎవరు విడిచిన విడువని ప్రేమ
యేసయ్య ప్రేమ
ఆ ప్రేమకు
సాటి లేనే లేదు
పోటీ ఎవరు రానే రాలేరు
❤❤❤❤❤❤❤
Amazing glory to God bless you
Beautiful❤✨ super song devuniki mahima 🙏🙏🙏
Super ga padaru annayya song god bless you ..😇
Super exlent song..God bless you..
Glory to Glory
Nic song bro god bless you all
Please the lord 🙏
Praise the lord God bless you brother
It's superb song brother
Well written explaining God's love
🎉🎉🎉
Amazing Glorey 👏
Yes....Thank You My Lord Jesus.....Amen
God bless you more brothers
Yesu prema nijamainadi
wonderful song
Glory to God
Nice song brother
Praise the Lord God bless you nanna
Praise the lord Anna
Glory to God ❤
Glory to god, bless you anna
There is no words to describe our Lord's love for us. That is unconditional, unwavering, everlasting, never-ending love. In any circumstance never abandon us. He loves us too much . When we didn't deserve, He sacrificed his life for us. That sacred love we can't get anywhere except from our Lord. Beautiful song lyrics, music and singing. God bless your ministry Abundantly. From Pretoria,South Africa.😶💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Thanks for your prayer Support
Pray for our ministry 🙏🙏
Brother
Glory to God
Praise God
Exlent song God bless you
Very nice song and Vocals, lyrics, composing everything sone great 👌🏻 keep going
Wonderful
Amazing Song! The message of GOD'S love is beautifully conveyed.
Super fantastic melody song 🎉🎉🎉🎉🎉
Nice song praise the lord ✝️
Praise the lord bro super singing bro and music God bless you all
God bless you all 🎉
God bless u... Anna 🙌🏻
Praise the lord Glorey to God 🎉🎉🎉