అయ్యా నమస్కారం మీ ప్రవచనాలు అంటే నాకు చాలా చాలా బాగా ఉంటాయి కానీ విగ్రహ లు మాట్లాడినా యి ,లలిత దేవి నాట్యం చేసింది. శివు డు కళ్ళు తెచ్చాడు.మీరు చాలగొప్పవారు మీ వంశం మొత్తం ఆధ్యాత్మికం అనే స రస్సులో మునిగివుంటారు, మీరు కూడా వీ టిని సమర్డించటం ఏమాతరము భావ్యం కాదు.జగద్గురువులు ఎంతోసాధన చేసి చేసి,భక్త రామదాసు ఎన్నోరకాలుగా బాధపడితే గానీ ఆయన దర్శనం కలగలే.కా నీ మీ అంతా ఆధ్యా త్మీకములో మీ అంతా కాకపోయినా ఏదో జపాలు తపా లు హోమాలు భగవంతుని అనుగ్రహము వలన నాచే చేయిస్తువుంటా రు. ఆ టైంలో ఒక అందమైన అనుభూతి ఒక్కోసారి కలుగు తూవుంటుంది.కానీ ఇమాట్లడటం ,నాట్యం చేయటం,కళ్ళు తెర వటం.అనుభూతి కలగవచ్చు.నిన్నో మొన్నో ఒకమిత్రుడు.అగ్నిలో దిగి పూజలు చేశారని విన్నా.అదీ ప్రయ త్ఞపూర్వకముగా చేయవచ్చు. ఒక్క విషయం అమ్మ వారి పాదాలు అమ్మ వారి విగ్రహానికి వుండాలి కానీ విడిగా ఎందుకు పెట్టారు అంటే ముందు గానే ప్లాన్ అన్న మాట,పోని రెండు తాళం వేయలేదు ఎంత సేపు చూసినా ఒకటే ఒకటి తర్వాత ఒకటిమార్చి తాళం వేయవచ్చు కదా ఇది ట్రాష్ క్షమించండి. ఇలాచేసి జనవిజ్ఞాన న కేంద్రం వాళ్ళు వచ్చి దేవుళ్ళని అవమాన పరుస్తారు కదా.సరే నాట్యం చేసింది లలిత చేసేవారి అదృష్టం వల్ల ఆ అనుభూతిని వారుబయటకి చెప్పవచ్చు నా అంటే వారు జనాలనుంచి ఏదో కావాలి వారు ఫలా నా,అనిచెప్పుకోవాలి అనా.నేను చేసిందితప్పే జపాలు చేసేవి చెప్పకూడదు.దయచేసి మీరు ఇటువంటి వాటిని సమృదించ కుండా ఉంటే మంచిది అని మా అభిప్రాయం.
శ్రీ మాత్రే నమః అమ్మవారు నాట్యం చేయడం, శివుడు కళ్ళు తెరవడం, అమ్మవారి పాదాలూ, రెండు తాళాలూ లాంటివి ఈ వీడియోలో మీకు ఎక్కడ వినిపించాయో తెలియదు కానీ , ఈ వీడియోకి అవి అసంగతం. (మీ మిత్రులైన సాధకులు ఎవరిపైనో ఉన్న అసహనాన్ని ఇక్కడ కక్కుతున్నట్లు ఉన్నారు), అది విడిచిపెడితే, ఈ వీడియోలో చెప్పిన "విగ్రహం మాట్లాడటం" అనే విషయం ఒక్కటే మీరు రాసినవాటిలో ఈ వీడియోకి సంగతం. అది ఇక్కడ చెప్పుకుందాం . నాధమునితో నమ్మాళ్వార్ గారి విగ్రహం మాట్లాడటం నిజంగా జరిగిన సంఘటనే, దానికి Epigraphic Evidance కూడా ఉంది. ఒకవేళ Science పైన అంత ఇష్టమూ అవగాహనా ఉంటే పరిశోధించాలి కానీ, మీ పూజా మందిరం లో మీకు సాధ్యం కానివన్నీ నాధమునిలాంటి అవతార పురుషుడుకి సాధ్యం కాదంటే ఎలా? మీదీ ఆయనదీ ఒకటే స్థాయి అని మీ భావనా? కలియుగాంతంలో ఇవ్వబడిన నాలాయుర దివ్య ప్రబంధం , మళ్ళీ 3000 ఏళ్ల తరువాత వెలుగులోకి ఎలా వచ్చింది, అని Common sense తో ఆలోచించినా, మీకు తెలియనిది ఏదో జరిగి ఉంటుందనే ఆలోచన స్ఫురిస్తుంది. అలాగే రామానుజులవారు జన్మించడానికి మందే భవిష్యదాచార్య విగ్రహం పుట్టింది అనడానికి కూడా Scientific Evidence ఉంది. మీరు సైన్సు ఏపాటి చదువుకున్నారో నాకు తెలియదు కానీ, అది నిరూపించడానికి జన విజ్ఞాన వేదికలు అవసరం లేదు. Carbon Dating అనే ప్రక్రియ మీకు తెలిసి ఉంటే, ఆ విగ్రహం గురించి వాకబు చేయండి. రామానుజుల వారు పుట్టుకకి ఎంతో ముందే ఆయన విగ్రహం ఎలా పుట్టిందో , అది ఎలా నిరూపితమైయ్యిందో ఆధారాలతో సహా తెలుస్తుంది. దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలంటే , ప్రతి మహాత్ముడూ రామదాసుగారిలా చెరసాలలో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన కర్మానుభవం వల్ల అది జరిగింది కానీ, ఆయన గురువు కబీరు గారికి అదేమీ అవసరం లేకనే దైవ సాక్షాత్కారం లభించింది! నేను చెప్పేవన్నీ సామాన్యంగా వ్యాసమహర్షి రచించిన పురాణాల్లోవి కానీ, లేక ఆలయ చరిత్రలతో ముడి పడి అక్కడ స్థల పురాణాల్లో లిఖితం అయి ఉన్నవి కానీ. అంతే! లేదూ, వ్యాస మహర్షి రాసినవి కూడా తప్పే, "శర్మాస్ ఆధ్యాత్మికం" మాత్రమే వ్యాసులవారికన్నా సరీయినది అంటారా, అది మీ విజ్ఞత . నాకు తెనాలి రామకృష్ణ కవి గారు భువన విజయంలొ చెప్పిన వద్యం ఒకటి గుర్తుకొస్తుంది. తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వా రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా! విరసా! తుసా! భుసా!
నండూరి శ్రీనివాస్ గురువు గారు..... మీ నివాసం ఎక్కడ??? మిమ్మల్ని కలిసే అదృష్టం ఉందా మాకు.... మేము చెన్నై లో ఉంటాము. మిమ్మల్ని ఎప్పుడైనా ఒకసారి అయిన కలవాలి అని ఆశ గా ఉంది. 🙏
స్వామి,మీరు శ్రీ వైష్ణవుల గురించి చెప్తువుంటే,మనసు పొంగిపోతుంది.ఎందుకంటే,నేను శ్రీవైష్ణవులమే....ఎక్కడ పోయినాను ఆరోజులు? వెతికినా కనపడవు..మధ్య,మధ్యలో మీ లాంటి వాళ్ళు వచ్చి గుర్తుచేయ్యాలి..,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
చాలా కృతజ్ఞతలు గురువు గారు...తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు..ఈ కాలంలో మీ ప్రవచనాలు చాలా మందికి ఉపయుక్తంగా ఉన్నాయి..శ్రీ కామాక్షి శరణం మమ..ఇలాంటి విషయాలు ఇంకా చెప్పాలి అని కోరుకుంటున్నాను..
Great to be associated with Nanduri Srinivas (Adyatmika Sanatana Dharma ) Rishi Kumar ( RUclips channel admin, great work for the society using current day medium of communication with information & technology) Wish you both are secured & protected by SriRamachandraMurthy 🌞💯🌻
వైష్ణవ సంప్రదాయం, ఆ ఆచార్యుల చరిత్ర నిజంగా రోమాంచకమైనది 🙏🙏🙏ఒక్కో ఆళ్వార్ ఒక్కో భగవదంశావతారం అనడానికి ఇంతకన్నా ప్రమాణం ఏముంటుంది!! శ్రీ రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతాం..అభివర్ధతాం🙏🙏🙏🙏 శ్రీనివాస్ గారు నిజంగా మీకు శతకోటి వందనాలు... నాథముని గారి ఈ చరిత్ర చాలా పుస్తకాల్లో అసలు లేదు.... ఇంత అద్భుత చరిత్ర తెలిపిన మీకు.. 🙏🙏🙏🙏🙏
శ్రీనివాస్ గారు ధన్యవాదాలు... నాకు కృషుడన్నా, గోదా దేవి తల్లి అన్నా మహా ప్రీతి.. చిన్న నాటి నుండి నేను శ్రీ కృష్ణుడు నీ ఆరాధిస్తున్నాను... మా నాయనమ్మ మరియు మా తాతగారు నాకు ఇచ్చిన ఆస్తి ధనుర్మాస వ్రతం.. దీన్ని నేను కొన్నేళ్లుగా ఆచరిస్తున్నాను.. నా కృష్ణయ్య కోసం గోదమ్మ ఎంత ఎదురుచూస్తూ వ్రతాన్ని ఆచరించి చూపిన విదాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి ప్రవచనాల లో విని స్వయం గా ధర్శించినట్టు భావిస్తూ ఉండే దాన్ని... స్వామి సన్నిధి లో గోదమ్మ తో పాటు నేను కూడా ఉన్నట్టు భావించి ధనుర్మాస వ్రతం చేసేదాన్ని.. ఆ క్రమంలో కొన్ని పాశురాలు పాడుతూ ఉంటే తెలియకుండానే నా కళ్ళు వెంట కన్నీరు కారి పోయేవి.. అవి ఆనంద భాష్పాలు.. స్వామిని తలుచు కోగానే వచ్చేసే ఆనంద భాష్పాలు.. కానీ చాలా మంది వైష్ణవులు ఈ కార్యక్రమాలు వదిలేసి మామూలుగా ఏదో పూజ దీపం నైవేద్యం అందరికీ భారీగా పంచి పెట్టాము అనే గొప్పలు తప్ప అమ్మ గురించి స్వామి గురించి తెలియదు... అంత ఎందుకు మా కుటుంబం లోనే గొదా దేవి అంటే తెలియదు... రామానుజుల వారి గురించి తెలియదు.. మనం చెప్పిన వినే ఓపిక ఉండదు... చాలా భాద పడేదాన్ని.. తరువాతి తరాలు ఇలా తెలుసు కోకుండ ఉన్డిపోతారేమో అని... కానీ మీ లాంటి పెద్దలు ఇలాంటి వీడియోల ద్వారా అవన్నీ నేటి తరానికి చెప్పే ప్రయత్నం చేయటం నిజం గా ప్రశంస నీయం.. ఆల్వారు ల గురించి తెలుసు కోవాలి అని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను... వారు గురించి పూర్తి వివరాలు చెబుతూ వీడియో లు చేస్తున్న మీకు ధన్యవాదాలు.. ఆ కృష్ణయ్య కృపాకటాక్ష వీక్షణలు మీ మీద ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ ఆనంద భాష్పాలు తో ఒక సోదరి.....
గురువుగారు మీ పాదపద్మములకు నమస్కారములు గురువుగారు నేను ఒకసారి శ్రీకాళహస్తి కి వెళ్లాను అక్కడ గుడి లోపల చిన్న చిన్న విగ్రహాలు దండిగా ఉన్నాయి ఒక వందకు పైగా ఒకసారి ఆ విగ్రహాల అన్నింటి గురించి ఒకసారి వీడియో చేస్తే బాగుంటుంది గురువుగారు
జై శ్రీమన్నారాయణ.. మనవాళ మాముని, పిళ్ళై లోకాచర్య స్వామి అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆచార్యుల చరిత్రలు ప్రస్తుత సమాజానికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.. దయచేసి వీటిని కూడా గురువు గారి ద్వారా వ్యాప్తి చెందితే బాగుంటుందని నా అభ్యర్ధన.. జై శ్రీమన్నారాయణ
గురువు గారు నమస్కారం🙏🙏 ఎప్పటి నుంచో ఆడుతున్న ఒక సమస్య కి పరిష్కారం చెప్పండి. అనుకోకుండా మా మావయ్య తో పాటు రెండు ప్రెగ్నెంట్ తో ఉన్న ఆవులు బావిలో పడి మృతి చెందాయి, మా మావయ్య గాయాలతో బయట పడ్డాడు. వాళ్ల కొడుకు పరిష్కారం కోసం వెతుకుతున్నాడు. ప్లీజ్ దయచేసి చెప్పండి.
@@NandurisChannelAdminTeam sir chandi homam mantralalo koni important mantras guru garu chepthanu ani Annaru vatikosam chepara please ....... Nenu meeku mail kuda chesenu sir please
నమస్కారం గురువు గారు నా పేరు శివరామరాజు నేను 8 వ తరగతి చదువుతున్నాను. మీ video లు చూస్తూ ఉంటాను నాకు రామాయణం అంటే చాలా ఇష్టం కాని ఒకొక్కరు ఒకొక్కల చెపుతున్నారు మీరు research చేసి చెపుతున్నారు అందుకే మీ ద్వారా రామాయణం వినాలని ఉంది కావున నా పై దయ ఉంచి రామాయణం గురించి video చే య్యగలరు🙏
Jai Srimannaryana swami, Can you please upload videos on sri rangam temple as you have been saying from many times.. We have been waiting with 1000 eyes and ears... To watch that series of videos related to ranganatha on this Dhanurmasam... Thank you.
అయ్యా నమస్కారం మీ ప్రవచనాలు అంటే నాకు చాలా చాలా బాగా ఉంటాయి కానీ విగ్రహ లు మాట్లాడినా యి ,లలిత దేవి నాట్యం చేసింది. శివు డు కళ్ళు తెచ్చాడు.మీరు చాలగొప్పవారు మీ వంశం మొత్తం ఆధ్యాత్మికం అనే స రస్సులో మునిగివుంటారు, మీరు కూడా వీ టిని సమర్డించటం ఏమాతరము భావ్యం కాదు.జగద్గురువులు ఎంతోసాధన చేసి చేసి,భక్త రామదాసు ఎన్నోరకాలుగా బాధపడితే గానీ ఆయన దర్శనం కలగలే.కా నీ మీ అంతా ఆధ్యా త్మీకములో మీ అంతా కాకపోయినా ఏదో జపాలు తపా లు హోమాలు భగవంతుని అనుగ్రహము వలన నాచే చేయిస్తువుంటా రు. ఆ టైంలో ఒక అందమైన అనుభూతి ఒక్కోసారి కలుగు తూవుంటుంది.కానీ ఇమాట్లడటం ,నాట్యం చేయటం,కళ్ళు తెర వటం.అనుభూతి కలగవచ్చు.నిన్నో మొన్నో ఒకమిత్రుడు.అగ్నిలో దిగి పూజలు చేశారని విన్నా.అదీ ప్రయ త్ఞపూర్వకముగా చేయవచ్చు. ఒక్క విషయం అమ్మ వారి పాదాలు అమ్మ వారి విగ్రహానికి వుండాలి కానీ విడిగా ఎందుకు పెట్టారు అంటే ముందు గానే ప్లాన్ అన్న మాట,పోని రెండు తాళం వేయలేదు ఎంత సేపు చూసినా ఒకటే ఒకటి తర్వాత ఒకటిమార్చి తాళం వేయవచ్చు కదా ఇది ట్రాష్ క్షమించండి. ఇలాచేసి జనవిజ్ఞాన న కేంద్రం వాళ్ళు వచ్చి దేవుళ్ళని అవమాన పరుస్తారు కదా.సరే నాట్యం చేసింది లలిత చేసేవారి అదృష్టం వల్ల ఆ అనుభూతిని వారుబయటకి చెప్పవచ్చు నా అంటే వారు జనాలనుంచి ఏదో కావాలి వారు ఫలా నా,అనిచెప్పుకోవాలి అనా.నేను చేసిందితప్పే జపాలు చేసేవి చెప్పకూడదు.దయచేసి మీరు ఇటువంటి వాటిని సమృదించ కుండా ఉంటే మంచిది అని మా అభిప్రాయం.
శ్రీ మాత్రే నమః
అమ్మవారు నాట్యం చేయడం, శివుడు కళ్ళు తెరవడం, అమ్మవారి పాదాలూ, రెండు తాళాలూ లాంటివి ఈ వీడియోలో మీకు ఎక్కడ వినిపించాయో తెలియదు కానీ , ఈ వీడియోకి అవి అసంగతం. (మీ మిత్రులైన సాధకులు ఎవరిపైనో ఉన్న అసహనాన్ని ఇక్కడ కక్కుతున్నట్లు ఉన్నారు), అది విడిచిపెడితే, ఈ వీడియోలో చెప్పిన "విగ్రహం మాట్లాడటం" అనే విషయం ఒక్కటే మీరు రాసినవాటిలో ఈ వీడియోకి సంగతం. అది ఇక్కడ చెప్పుకుందాం .
నాధమునితో నమ్మాళ్వార్ గారి విగ్రహం మాట్లాడటం నిజంగా జరిగిన సంఘటనే, దానికి Epigraphic Evidance కూడా ఉంది. ఒకవేళ Science పైన అంత ఇష్టమూ అవగాహనా ఉంటే పరిశోధించాలి కానీ, మీ పూజా మందిరం లో మీకు సాధ్యం కానివన్నీ నాధమునిలాంటి అవతార పురుషుడుకి సాధ్యం కాదంటే ఎలా? మీదీ ఆయనదీ ఒకటే స్థాయి అని మీ భావనా? కలియుగాంతంలో ఇవ్వబడిన నాలాయుర దివ్య ప్రబంధం , మళ్ళీ 3000 ఏళ్ల తరువాత వెలుగులోకి ఎలా వచ్చింది, అని Common sense తో ఆలోచించినా, మీకు తెలియనిది ఏదో జరిగి ఉంటుందనే ఆలోచన స్ఫురిస్తుంది.
అలాగే రామానుజులవారు జన్మించడానికి మందే భవిష్యదాచార్య విగ్రహం పుట్టింది అనడానికి కూడా Scientific Evidence ఉంది. మీరు సైన్సు ఏపాటి చదువుకున్నారో నాకు తెలియదు కానీ, అది నిరూపించడానికి జన విజ్ఞాన వేదికలు అవసరం లేదు. Carbon Dating అనే ప్రక్రియ మీకు తెలిసి ఉంటే, ఆ విగ్రహం గురించి వాకబు చేయండి. రామానుజుల వారు పుట్టుకకి ఎంతో ముందే ఆయన విగ్రహం ఎలా పుట్టిందో , అది ఎలా నిరూపితమైయ్యిందో ఆధారాలతో సహా తెలుస్తుంది.
దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలంటే , ప్రతి మహాత్ముడూ రామదాసుగారిలా చెరసాలలో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన కర్మానుభవం వల్ల అది జరిగింది కానీ, ఆయన గురువు కబీరు గారికి అదేమీ అవసరం లేకనే దైవ సాక్షాత్కారం లభించింది!
నేను చెప్పేవన్నీ సామాన్యంగా వ్యాసమహర్షి రచించిన పురాణాల్లోవి కానీ, లేక ఆలయ చరిత్రలతో ముడి పడి అక్కడ స్థల పురాణాల్లో లిఖితం అయి ఉన్నవి కానీ. అంతే! లేదూ, వ్యాస మహర్షి రాసినవి కూడా తప్పే, "శర్మాస్ ఆధ్యాత్మికం" మాత్రమే వ్యాసులవారికన్నా సరీయినది అంటారా, అది మీ విజ్ఞత . నాకు తెనాలి రామకృష్ణ కవి గారు భువన విజయంలొ చెప్పిన వద్యం ఒకటి గుర్తుకొస్తుంది.
తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్
పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వా
రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా! విరసా! తుసా! భుసా!
మా అబ్బాయి తరువాత ఎపిసోడ్ యెప్పుడు వస్తుంది అని చాలా ఆతృతగా ఉన్నాడు.దాన్యవాదాలు గురువుగారు🙏
లక్ష్మీనాధ సమారంబామ్ నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతామ్
వందే గురుపరంపరామ్ 🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
నండూరి శ్రీనివాస్ గురువు గారు.....
మీ నివాసం ఎక్కడ??? మిమ్మల్ని కలిసే అదృష్టం ఉందా మాకు....
మేము చెన్నై లో ఉంటాము. మిమ్మల్ని ఎప్పుడైనా ఒకసారి అయిన కలవాలి అని ఆశ గా ఉంది. 🙏
స్వామి,మీరు శ్రీ వైష్ణవుల గురించి చెప్తువుంటే,మనసు పొంగిపోతుంది.ఎందుకంటే,నేను శ్రీవైష్ణవులమే....ఎక్కడ పోయినాను ఆరోజులు? వెతికినా కనపడవు..మధ్య,మధ్యలో మీ లాంటి వాళ్ళు వచ్చి గుర్తుచేయ్యాలి..,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
చాలా కృతజ్ఞతలు గురువు గారు...తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు..ఈ కాలంలో మీ ప్రవచనాలు చాలా మందికి ఉపయుక్తంగా ఉన్నాయి..శ్రీ కామాక్షి శరణం మమ..ఇలాంటి విషయాలు ఇంకా చెప్పాలి అని కోరుకుంటున్నాను..
అద్భుతమైన వాక్యాలు మీ రూపంలో మాకు తెలుస్తున్నాయి. గురువు గారికి నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏽🙏🏽🙏🏽
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
గురువు గారు 🙏🙏
ఈ రోజు వీడియో అద్భుతం.
మా పూర్వజన్మ సుకృతం వినగలగటం🙏
ధన్యవాదములు గురువు గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
అయ్యా మా ఇంటి గురువు మీరు 🙏
Master e k gaaru
Also please say about importance of Lakshmi Pooja in this month plzzzz guruvu garu
Swami saranam.. Lakshmi Pooja ey month lo chesina subapradam Swami .. e nela lo chesta 50 percent vachey nelalo chestey 100 percent ani em vundadu
Iam also waiting for that video 🙏🌺
Great to be associated with Nanduri Srinivas (Adyatmika Sanatana Dharma )
Rishi Kumar ( RUclips channel admin, great work for the society using current day medium of communication with information & technology)
Wish you both are secured & protected by SriRamachandraMurthy 🌞💯🌻
తెలుగు వారి హిందూ సమాజం అంతా మీకు ఋణపడి ఉంటుంది గురువుగారు.
శ్రీమతే రామానుజాయ నమః 🙏🙏
Thank you so much for uploading these kind of videos related to Srivaishnava poorvacharya sampradayam.
మన పూర్వికులు సనాతన దర్మనీ నిలపెట్టడం కోసం ప్రాణ త్యాగాలు చేసారు... కానీ మనం మత మార్పులు చేసి మన ధర్మాన్ని మర్చిపోతున్నాము...చాలా బాధ గా ఉంది...
Jai srirama jai guru deva datta🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤
🙏🏽🙏🏽🙏🏽
శ్రీ శివాయ గురవే నమః
🙏🏽🙏🏽🙏🏽
వైష్ణవ సంప్రదాయం, ఆ ఆచార్యుల చరిత్ర నిజంగా రోమాంచకమైనది 🙏🙏🙏ఒక్కో ఆళ్వార్ ఒక్కో భగవదంశావతారం అనడానికి ఇంతకన్నా ప్రమాణం ఏముంటుంది!! శ్రీ రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతాం..అభివర్ధతాం🙏🙏🙏🙏 శ్రీనివాస్ గారు నిజంగా మీకు శతకోటి వందనాలు... నాథముని గారి ఈ చరిత్ర చాలా పుస్తకాల్లో అసలు లేదు.... ఇంత అద్భుత చరిత్ర తెలిపిన మీకు.. 🙏🙏🙏🙏🙏
Sri Ramanujar swami 1000 year commomeration chinna jeeyar swamy gaari aasissu la tho 2-2-2022 lo jaruputunnaru, SriRamapur shamshabad Telangana
శ్రీనివాస్ గారు
ధన్యవాదాలు...
నాకు కృషుడన్నా, గోదా దేవి తల్లి అన్నా మహా ప్రీతి.. చిన్న నాటి నుండి నేను శ్రీ కృష్ణుడు నీ ఆరాధిస్తున్నాను... మా నాయనమ్మ మరియు మా తాతగారు నాకు ఇచ్చిన ఆస్తి ధనుర్మాస వ్రతం.. దీన్ని నేను కొన్నేళ్లుగా ఆచరిస్తున్నాను.. నా కృష్ణయ్య కోసం గోదమ్మ ఎంత ఎదురుచూస్తూ వ్రతాన్ని ఆచరించి చూపిన విదాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి ప్రవచనాల లో విని స్వయం గా ధర్శించినట్టు భావిస్తూ ఉండే దాన్ని... స్వామి సన్నిధి లో గోదమ్మ తో పాటు నేను కూడా ఉన్నట్టు భావించి ధనుర్మాస వ్రతం చేసేదాన్ని.. ఆ క్రమంలో కొన్ని పాశురాలు పాడుతూ ఉంటే తెలియకుండానే నా కళ్ళు వెంట కన్నీరు కారి పోయేవి.. అవి ఆనంద భాష్పాలు.. స్వామిని తలుచు కోగానే వచ్చేసే ఆనంద భాష్పాలు.. కానీ చాలా మంది వైష్ణవులు ఈ కార్యక్రమాలు వదిలేసి మామూలుగా ఏదో పూజ దీపం నైవేద్యం అందరికీ భారీగా పంచి పెట్టాము అనే గొప్పలు తప్ప అమ్మ గురించి స్వామి గురించి తెలియదు... అంత ఎందుకు మా కుటుంబం లోనే గొదా దేవి అంటే తెలియదు... రామానుజుల వారి గురించి తెలియదు.. మనం చెప్పిన వినే ఓపిక ఉండదు... చాలా భాద పడేదాన్ని.. తరువాతి తరాలు ఇలా తెలుసు కోకుండ ఉన్డిపోతారేమో అని... కానీ మీ లాంటి పెద్దలు ఇలాంటి వీడియోల ద్వారా అవన్నీ నేటి తరానికి చెప్పే ప్రయత్నం చేయటం నిజం గా ప్రశంస నీయం.. ఆల్వారు ల గురించి తెలుసు కోవాలి అని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను... వారు గురించి పూర్తి వివరాలు చెబుతూ వీడియో లు చేస్తున్న మీకు ధన్యవాదాలు.. ఆ కృష్ణయ్య కృపాకటాక్ష వీక్షణలు మీ మీద ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ
ఆనంద భాష్పాలు తో
ఒక సోదరి.....
గురువుగారు మీ పాదపద్మములకు నమస్కారములు గురువుగారు నేను ఒకసారి శ్రీకాళహస్తి కి వెళ్లాను అక్కడ గుడి లోపల చిన్న చిన్న విగ్రహాలు దండిగా ఉన్నాయి ఒక వందకు పైగా ఒకసారి ఆ విగ్రహాల అన్నింటి గురించి ఒకసారి వీడియో చేస్తే బాగుంటుంది గురువుగారు
గురువుగారికి పాదాభివందనాలు రేణుక ఎల్లమ్మ గురించి ఒక వీడియో చేయగలరు అని నా మనవి 🙏🙏🙏
గురువుగారు మీకు వేల వేల నమస్కారాలు.మీ వలన మాకు తెలియని చాలా చాలా విషయాలు వివరంగా తెలుసుకుంటూ వున్నాము.మీకు చాలా చాలా ధన్యవాదాలు
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
స్వామి పాదాభివందనాలు.
గురువు గారి పాదములకు నమస్కారములు ...........🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యో నమః💐
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ఓం శ్రీమాత్రే నమః శివాయ నమః ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః
గురువుగారికి పాదాభివందనాలు
జై శ్రీమన్నారాయణ.. మనవాళ మాముని, పిళ్ళై లోకాచర్య స్వామి అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆచార్యుల చరిత్రలు ప్రస్తుత సమాజానికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.. దయచేసి వీటిని కూడా గురువు గారి ద్వారా వ్యాప్తి చెందితే బాగుంటుందని నా అభ్యర్ధన.. జై శ్రీమన్నారాయణ
గురువు గారి పాదాలకు నమస్కారం
🙏🏽🙏🏽🙏🏽
శ్రీ గురుభ్యోన్నమః
🙏🏽🙏🏽🙏🏽
Sree Vishnu Rupaya Nama Sivaya 🙏
శ్రీ గురుభ్యో నమః🙏
Waiting for this video so egarly andi thank u so much 💐💐💐
🙏🏽🙏🏽🙏🏽
శ్రీ మాత్రే నమః
🙏🏽🙏🏽🙏🏽
ఇలాంటి గొప్ప విషయాలు మాకు తెలియడానికి ఆ భగవంతుడు మాకు ఇచ్చిన మహా గొప్ప వరము మీరు గురు గారు... మేము చాలా అదృష్టవంతులము... మీకు మా పాదాభివందనం
💐🚩జైశ్రీరాం జైహనుమన్🙏
గురువు గారికి నమస్కారం
ధనుర్మాస పూజా విధానము దయచేసి తెలుపగలరు
రెండు మూడు రోజుల్లో ఆ వీడియో upload చేస్తాము
- Rishi Kumar, Channel Admin
గురువు గారు నమస్కారం🙏🙏
ఎప్పటి నుంచో ఆడుతున్న ఒక సమస్య కి పరిష్కారం చెప్పండి.
అనుకోకుండా మా మావయ్య తో పాటు రెండు ప్రెగ్నెంట్ తో ఉన్న ఆవులు బావిలో పడి మృతి చెందాయి, మా మావయ్య గాయాలతో బయట పడ్డాడు. వాళ్ల కొడుకు పరిష్కారం కోసం వెతుకుతున్నాడు. ప్లీజ్ దయచేసి చెప్పండి.
🙏🙏🙏
@@NandurisChannelAdminTeam sir chandi homam mantralalo koni important mantras guru garu chepthanu ani Annaru vatikosam chepara please ....... Nenu meeku mail kuda chesenu sir please
@@NandurisChannelAdminTeam ధన్యవాదాలండీ నండూరి శ్రీనివాస్ గురువు గారికి మరియు ఋషి కుమార్ గారికి
🙏💝🌺💞 Sharanu Sharanarthi Gurudeva 🙏🥰
మహ ఆత్భుత మైన ఈ.దివ్య కధ ను తెలియచేశారు, మీకు ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు గురువు గారు
నమస్కారం గురువు గారు నా పేరు శివరామరాజు నేను 8 వ తరగతి చదువుతున్నాను. మీ video లు చూస్తూ ఉంటాను నాకు రామాయణం అంటే చాలా ఇష్టం కాని ఒకొక్కరు ఒకొక్కల చెపుతున్నారు మీరు research చేసి చెపుతున్నారు అందుకే మీ ద్వారా రామాయణం వినాలని ఉంది కావున నా పై దయ ఉంచి రామాయణం గురించి video చే య్యగలరు🙏
Jai Srimannaryana swami,
Can you please upload videos on sri rangam temple as you have been saying from many times.. We have been waiting with 1000 eyes and ears... To watch that series of videos related to ranganatha on this Dhanurmasam...
Thank you.
Hi nanduri garu
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Om sri gurubhyo namaha 🕉️🙏🚩
Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ
Guruvu garu mee padhalaki Namaskaralu 🙏🙏🙏🙏🙏🙏
SARALA JAI SRIMANNARAYANA 🙏🙏🙏 VANDE GURU PARAM PARAAM 🙏🙏🙏
Adbhutamaina kadha. Thank you so much in putting so much efforts and digging out hidden gems from kala garbham and sharing. Narration is just amazing.
Thank you for your devotional stories in a beautiful vocabulary in telugu
గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు, నమస్కారంనమస్కారం నాధ మునికి శతకోటి వందనాలు 🕉️🚩🙏
గురువుగారు మీరు మా హ్రుదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏..
🕉️ Sri Gurubhyom namaha 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
GREAT FEEL TO HEAR
సార్ 🙏. శ్రీ చైతన్య మహాప్రభూ జీవితం గురించి చెప్పండి సార్ 🙏🙏🙏
🙏🙏ధన్యవాదాలు సర్
Thank you so much gurugaru
Please welcome to visit Visakhapatnam we are waiting for your arrival and speech
Sir wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir you aresaying about so many wonderful things and the greatest persons
Guruvu garu...please tell us about ayyappa swami charitra 🙏🏾🙏🏾
Thank you Nanduri Srinivas garu 🙏
🙏🏽🙏🏽🙏🏽
నమస్కారం సార్
🙏🏽🙏🏽🙏🏽
You tube lo one of the best chenal
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
ఓం శ్రీ గుుభ్యోన్నమః
Sree gurubhoynamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namskram guruvu garu, simhachallam charethra gureche chypataneke koncha sradha chupechande guruvu garu. Jay sri ram.
Naadha muni swami ki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sriram 🙏 srinivas garu,
మీ videos frequency పెంచితే బాగుంటుంది అండి.
ఒక్క వీడియో కోసం వారమంతా ఎదురు చూడాల్సి వస్తుంది అండి.
గమనించ ప్రార్దన 🙏🙏
Shatakoti vandanalu guruji 🙏
Sri Vishnu rupaiahaya nama shivaih 🙏Guruvu garu miru kundalini yoga sadhana gurinchi video cheyandi guruvu garu 👍
Entandi ila suspence lo vodilesaru.. hmmm sare le wait chesthanu. Thank you nanduuri garu..
Guruvu Gaariki paadhaabhi vandhanaalu 🙏
JAI SHREE RAM JAI SHREE KRISHNA 🕉️🕉️🙏🏻✊✊✊
గురువు గారి కి క్రుతగ్నతలు. మీరు మాకు దొరికిన. Adhrushtamu
తండ్రీ కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻 thank you so much
Guruvugaru 🙏🙏🙏
Emno teleyane vishayalu cheppe maku gyanodhayam kaligistunaru.
Elantevi enka cheppa pradhana 🙏
శ్రీనివాస్ గారూ, అల్వర్స్, నాయనర్స్ మారియో సిద్ధరస్108 మంది గురించి ఒక చక్కటి ఫుల్ వీడియో చేయాలని నా వినయ పూర్వక ప్రార్ధన
Guruji chaala baaga cheparu👏
Om namasivaya super sir 0m namo narayanaya
Guruvugaru mee padapadmamulaku sata koti vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gariki padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bavundandi dhanyavadalu
🙏Next video kosam waiting guruvu gaaru
Miru cheppe vidhanam adhbutham
🙏🇮🇳🙏💐Sir, Good examples, speech from you. 🙏💐
Jai srimannarayana 🙏 🙏🙏🙏
🙏🌹🌸🌼🕉️SHREEMATHE RAMANUJAYA SHARANAM PRAPADHYE
SHREEMATHE VARAVARAMUNAYE NAMO NAMAH
SHREE NATHAMUNI THIRUVADIGALE SHARANAM
JAY SHREEMAN NARAYANA🕉️🌼🌸🌹🙏
Guruvu gariki namaskaram... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Malli malli venalee anepestudee guru garu 🙏🙏.
Meku eni namaskaralu petina saripovu guruvu garu. Meru karan janamulu
Guruji Namaste
Namaskaram guruvu garu meeku dhanyawadhalu chaala kruthaghnathalu
చాలా చక్కగా వివరించారు
Gurugaru satyanarayana swami vrathm andaru chesukovaccha vratavidhanani cheppandi 🙏🙏
Swami miku dhanyavaadhalu