Story of Jeevan Mukta | జీవన్ముక్తుడు! అద్భుత సత్యం | MPlanetLeaf

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 160

  • @opadristajagannadh9596
    @opadristajagannadh9596 10 месяцев назад +27

    Dear Maheedhar Garu, Your video is amazing, wonderful and worth watching. I felt inexplicable peace when I watched your beautifully narrated video.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +6

      Wow 🙏 Was missing your inspiring and motivating comments all these days Jagannadh garu 🙏

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 10 месяцев назад +4

      👍👌😊

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 10 месяцев назад +31

    జీవన్ముక్తుడు కథ శ్లోకాలతో మంచి కథతో అందించిన మీకు ధన్యవాదాలు అంత్య కాలంలో కలియుగంలో భగవాన్ నామ స్మరణ మరుజన్మకు మంచి మెట్టు అరుణాచలేశ్వరుడు ఆ జగన్మాత మీకు మరిన్ని వీడియోలు కథలు చేయడానికి శక్తిని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అరుణాచల శివ

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +5

      ధన్యోస్మి పూర్ణచంద్ర రావు గారు 🚩 ఓం అరుణాచలేశ్వరాయ 🙏
      ruclips.net/video/PRr5MjGOg_g/видео.html

  • @nagalakshmisangeesapu7050
    @nagalakshmisangeesapu7050 9 месяцев назад +13

    1కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.🙏.
    2జన్మదుఃఖం జరాదుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
    3మాతానాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోధరః అర్ధంనాస్తి గృహంనాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
    4ఆశయా వర్జ్యతే జంతుః కర్మణా బహు చింతయా ఆయుః క్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.🙏జీవన్ముక్తి🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад +3

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @seshubabupullakamdam4993
    @seshubabupullakamdam4993 Месяц назад +3

    జీవిత సత్యాలు తెలిపారు ధన్యవాదాలు ❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Месяц назад

      🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే 🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 10 месяцев назад +10

    నమో భగవతే వాసుదేవాయ 🙏 అద్భుతమైన కథను శ్లోకాలతో వివరించిన మీకు ధన్యవాదములు 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +3

      ప్రోత్సాహానికి ధన్యవాదాలు కమల గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 10 месяцев назад +12

    చాలా మంచి కథ తెలియచేశారు😊 చక్కగా వివరించారు మీరు చెప్పిన శ్లోకాలు అద్భుతం గా ఉన్నాయి 😊 ధన్యవాదములు 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +3

      ప్రోత్సాహానికి మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 8 месяцев назад +3

    Om srj gurubhyo namaha🙏🙏🙏

  • @kajuluriramakrishnaclassic754
    @kajuluriramakrishnaclassic754 4 месяца назад +2

    అద్భుతం గా ఉంది కధ

  • @tulasidevi9874
    @tulasidevi9874 6 месяцев назад +2

    మహానుభావ ధన్యవాదాలు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  6 месяцев назад +1

      ప్రోత్సాహానికి ధన్యవాదాలు తులసీ దేవి గారు 🙏

  • @sameerakarri5817
    @sameerakarri5817 10 месяцев назад +8

    nijanga manchi katha chepparu

  • @chimataaruna8546
    @chimataaruna8546 10 месяцев назад +11

    శివాయ విష్ణురూపాయ నమః విష్ణు రూపాయ శివాయ నమః 🙏🙏🙏🙏 ఓం క్లీం శివాయ నమః

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +2

      🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
      శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
      యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః
      యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి 🙏

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 10 месяцев назад +5

    మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర,భందవా శివ భక్తాష్చ స్వదేషో భువనత్రయం,ఎంతో అదృష్టం ఉండాలి మిమ్మల్ని చేరుకోవాలంటే,ఈశ్వరుడు మా లాంటి వారికి కొంచెమైనా జ్ఞానం ఇవ్వాలి మీ అంత కాకున్నా ,లోకంలో మీ కథలు వినే వారు కచ్చితంగా జ్ఞానవంతులు❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +3

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

    • @renukaranimannava7757
      @renukaranimannava7757 9 месяцев назад +2

      నా పూర్వ పుణ్యం మీ video చూడ గాలగడం. ఓమ్ నమః శివాయ

  • @balarajukavali8209
    @balarajukavali8209 10 месяцев назад +8

    Super Anna.... Super video elanti marine video s cheyi brother... Omnamahshivaya

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      తప్పకుండా సోదరా 🚩 ఓం నమః శివాయ 🙏

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 9 месяцев назад +4

    గురువు గారికి నమస్కారములు 🙏 తెలిసిన కథే కానీ అద్భుతమైన మీ కంఠంలో సంఘటనలను శీర్షికకు అనుగుణంగా చెప్పడం చాలా చాలా బాగుంది. ఇంకా ఎన్నో వీడియోలు చేయండి.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      తప్పకుండా శ్రీలక్ష్మి గారు 🙏 Already చేసినవి ఈ link లో ఉన్నాయి చూడండి..
      www.youtube.com/@mplanetleaf/videos

  • @raghavendrahosur1165
    @raghavendrahosur1165 10 месяцев назад +8

    Sir, Super. Thank You.

  • @scbosenalajala8062
    @scbosenalajala8062 6 месяцев назад +2

    Guruvu garu ee knowledge anta sapmadinchi mariyu prajalaku andichutaku meru chesina krushi ki pranamamlu

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  6 месяцев назад +1

      🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @ChvenkatMurty
    @ChvenkatMurty 10 месяцев назад +4

    ఈలాంటి కదలు నేటి సమాజానికి చాలా అవసరం.❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @venkatasuryasubrahmanyajan5542
    @venkatasuryasubrahmanyajan5542 10 месяцев назад +4

    పూజ్య శ్రీగురుదేవుల పాదపద్మములకు
    నా హృదయపూర్వక సాష్టాంగనమస్కారములు
    ఓం శ్రీ గణేశాయ నమః
    అపార కరుణాసింధుమ్
    జ్ఞానదం శాంతరూపిణం
    శ్రీచంద్రశేఖర గురుం
    ప్రణమామి ముదాన్వహమ్
    జయ జయ శంకర
    హర హర శంకర
    హర హర శంకర
    జయ జయ శంకర
    జై శ్రీకృష్ణా జైజై శ్రీకృష్ణ జైజైజై శ్రీకృష్ణ
    అనంతార్య తనూజాతం
    సాయినాధ సమప్రభం
    భరద్వాజ మహంవందే
    సర్వశిష్య ఫలప్రదం
    ఓం సాయినాధ్ జై
    గురు భరద్వాజ్ జై
    జై సాయిమాస్టర్
    జై జై సాయిమాస్టర్

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +2

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 8 месяцев назад +2

    ఎంత చక్కని కథ,మీరు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది,పూజ్యులు గౌరవనీయులు,ఆచార్యులు,సంస్కృత భాష పాండిత్యులు,అయిన మీకు నేను పాదాభి వందనాలు చేస్తున్నాను,ఈ జీవన్ముక్తుడి కథ మీ నోటి ద్వారా వింటే ఆకలి దప్పిక అనేవి ఉండవు జన్మ ధన్యం అవుతుంది,ఈ కథ మీ ద్వార వింటూ ఉంటే మనస్సు తేజోవంతం అవుతుంది ❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 месяцев назад +2

      🚩 ఈశ్వరార్పణం 🙏 ఇంత గొప్ప comment తో నాలో నూతనోత్సాహాన్ని నింపినందుకు మీకు కృతజ్ఞతాభివందనాలు 🚩 శివగోవింద 🙏

  • @ravianupindi9546
    @ravianupindi9546 10 месяцев назад +4

    మంచి శ్లోకాలతో కూడిన జీవన్ముతుడు కథ చాలా బాగుంది. ధన్యవాదములు 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад +1

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @GopalaraoP-l3b
    @GopalaraoP-l3b 2 месяца назад +2

    బాగావుంది

  • @ramumudidana9859
    @ramumudidana9859 10 месяцев назад +7

    చాలా బాగుంది సార్ ఈ దీనికి కంటిన్యూస్ నెక్స్ట్ వీడియో పెట్టండి సార్

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +2

      తప్పకుండా రాము గారు 🙏

  • @JNagashayar
    @JNagashayar 10 месяцев назад +6

    THANKS NAMASTE 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +2

      🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
      శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
      యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః
      యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి 🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 10 месяцев назад +4

    Jai shree Ram 🙏🙏🙏 meeri cheppe vidhanam chala bagundi dhanyosmi🙏

  • @umaraviraj762
    @umaraviraj762 10 месяцев назад +8

    ఈ కథ గురించి చెప్పేంత జ్ఞానం నాకు లేదు గానీ...రాత్రిపూట ఆ పిల్లవాడు డప్పు వాయిస్తూ గస్తీ తిరుగుతూ చెబుతుంటే చిన్నప్పుడు మేం చేసిన భజన(గురుతత్వం)
    గుర్తుకువచ్చింది ..
    చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరిమ్రొక్కితె బ్రతుక నేర్చేరు చెప్పలేదంటనక పొయ్యెరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పు దోవల పోవువారల చప్పరించి మింగుశక్తులు..
    పూర్తి కథ విన్నాక..
    ఎంచి చూడవే మనసా!
    గాలించి చూడవే ఓ మనసా!
    వొద్దనె ఉన్నది వదలని మోక్షము
    వంగి తిరుగవే మనసా! ..
    అయిదై దక్షరా లమరు బెట్టుకు
    అంది చేర ఓ మనసా!
    నీల్ల మీద బుగ్గో మనసా!
    ఇది నిలకడ లేనిది ఓ మనసా!
    నిలకడలేని ఆత్మకు
    నిత్య ప్రయాణమె ఓ మనసా !
    మధ్యలో పదాలు, వాక్యాలు గుర్తుకు రావడం లేదండీ 😔
    చాలా మంచి కథను ఎంచుకున్నారు🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +3

      మీకు జ్ఞాపక శక్తి ఎక్కువే అండీ 🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 10 месяцев назад +33

    ఎన్నో జన్మల పుణ్యఫలం మానవజన్మ అంటారు కదా ఎన్నో పుణ్యం చేస్తే ఒక్కసారి మానవజన్మ వస్తుంది అనుకుంటే గత జన్మలలో చెట్టు పుట్ట పక్షి జంతు నా అనేక రకాల జన్మలు ఎత్తి జ్ఞానాన్ని తెలుసుకుంటూ కోట్ల జన్మలు ఎత్తి చివరగా మానవజన్మ ఎత్తు తార. లేక మన జీవన్ముక్తుడు అనే కథలో భాగంగా గత జన్మలో జపతపాలు చేసి మానవుడిగా పుట్టి మరలా మానవ జన్మ ఎత్తి రాజ్యంలో చాటింపు వేసే విధంగా పుట్టాడు. సందేహం ఏమంటే మానవజన్మ తరుచుగా వస్తుందా ఒక్కసారే వస్తుందా. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఒక్కసారే మానవ జన్మ అంటారు కదా... జన్మజన్మల లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియజేయండి కథలు ఉంటే... గత జన్మ వాసనలు ఈ జన్మలో ఎలా ఉంటాయో కూడా కథలు ఉంటే తెలియజేయండి ఎందుకంటే వర్తమాన జన్మలో కొంతమందికి గత జన్మలో చేసిన మంచి పనులు తాలూకు ఆధ్యాత్మికత కావచ్చు ధన సంపాదన పిచ్చి కావచ్చు అనేక రకాలుగా మంచి జీవించి ఉంటాడు కనుక ఈ జన్మకు కొంత తెచ్చుకుంటాడు ఆ జ్ఞానాన్ని దానిని తీర్చుకోవటానికి ప్రయత్నిస్తుంటారు.. మరోలా భావించకుండా కొత్త కొత్త టాపిక్ లు సందేహాలు తీర్చే విధంగా కూడా మీ సౌకర్యాన్ని వీలునుబట్టి వీడియోలు చేయగలరు ధన్యవాదాలు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +8

      మీరన్నది వాస్తవమే పూర్ణచంద్ర రావు గారు.. ఇక్కడ మన కథలో జీవన్ముక్తుడికి మళ్ళీ మానవ జన్మ రావడానికి కారణం ఆయన పూర్వ జన్మ కర్మలే.. అందుకే సత్కార్యాలు, నిత్య దైవనామ స్మరణ చేయమంటారు పెద్దలు. మన ధర్మంలో చెప్పినదంతా మంచే ఆండీ. దానిని నేను తెలుసుకుంటూ, నాతో పాటు తెలియని వారికీ, కొత్త తరంవారికి కూడా అందుబాటులోకి తీసుకు రావాలనేదే నా ప్రయత్నం. ఇందుకు తోడ్పడుతున్న మీలాంటి సహృదయులందరికీ కృతజ్ఞతాభివందనాలు 🙏

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 10 месяцев назад +6

      ఇలాంటి ఆధ్యాత్మిక మంచి విషయాలు తెలియజేయుటకు ప్రయత్నిస్తున్న మీకు మరియు సంచిత ఆగామి ప్రారబ్ద కర్మలు గురించి ఆధ్యాత్మిక విషయాలతో వీడియోలు చేస్తూ ఉండండి అందరి సందేహాలు తీరుతాయి అందరూ ఆధ్యాత్మిక భక్తి దైవనామస్మరణ లో ప్రయాణించే విధంగా వీడియోలు తోడ్పడతాయి మీ యొక్క వీడియోలో చెప్పే విధానం కూడా బాగా అర్థమవుతుంది రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +3

      తప్పకుండా పూర్ణచంద్ర రావు గారు 🙏 ధన్యోస్మి..

    • @chittipolugangamma4754
      @chittipolugangamma4754 10 месяцев назад

      Give your phone number

    • @chittipolugangamma4754
      @chittipolugangamma4754 10 месяцев назад

      Phone number please

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 7 месяцев назад +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ
    సత్సంగత్యం ఎంతో అదృష్టం 🙏👌🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  7 месяцев назад +1

      🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 9 месяцев назад +2

    గురువు గారి కి మా నమస్కారములు.

  • @balarajukavali8209
    @balarajukavali8209 10 месяцев назад +5

    Thank you bro.,.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +2

      🚩 ఓం నమః శివాయ 🙏

  • @madhumadhavi1341
    @madhumadhavi1341 6 месяцев назад +2

    జై భగవద్గీత 🙏

  • @amboursurendranath7661
    @amboursurendranath7661 11 дней назад +1

    What a voice. Iam indeed thrilled to watch this vedio. Excellent content.

  • @jagannadharao7779
    @jagannadharao7779 10 месяцев назад +5

    Super very good please 🙏 continue such stories 🎉

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +2

      Sure Jagannadha Rao garu 🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @dgopikrishna8521
    @dgopikrishna8521 10 месяцев назад +8

    🙏🙏🙏🙏

  • @kuwaitinkuwait3515
    @kuwaitinkuwait3515 6 месяцев назад +2

    Om nmo bagavathe vasu dava krishna vasu dava 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  6 месяцев назад

      🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @KamaswariPilli
    @KamaswariPilli 10 месяцев назад +7

    🙏🙏🙏🙏🙏👌👌

  • @oglsarma5197
    @oglsarma5197 9 месяцев назад +3

    చాలా బాగుంది

  • @annepureddyvijaykumarreddy2037
    @annepureddyvijaykumarreddy2037 10 месяцев назад +3

    చాలా మంచి కథ చక్కగా వివరించారు🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +3

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

    • @annepureddyvijaykumarreddy2037
      @annepureddyvijaykumarreddy2037 10 месяцев назад +2

      @@VoiceOfMaheedhar 🙏🙏🙏

  • @krishnareddy4172
    @krishnareddy4172 9 месяцев назад +1

    ఉపనిషత్తుల్యమైనఈకథఅద్భుతం

  • @somaiahkandi960
    @somaiahkandi960 9 месяцев назад +2

    Jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад +1

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @jayalakshmi6898
    @jayalakshmi6898 10 месяцев назад +3

    Excellent. 🙏🏻🙏🏻🙏🏻

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 4 месяца назад +1

    హర ఓం నమ శివాయ 🌺🙏🙏🌺

  • @asvachalapati6315
    @asvachalapati6315 7 дней назад +1

    Sathyalokamunaku.Margamu chupincharu.MahaAdhbhutham.Send more this type ofGoldenMessajes inTELUGU.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  7 дней назад

      ఇప్పటి వరకు మనం చేసిన వీడియోలు అన్నీ ఈ లింక్ లో ఉన్నాయి చలపతి గారు 🙏 www.youtube.com/@VoiceOfMaheedhar/videos

  • @meesalaramakrishna2106
    @meesalaramakrishna2106 10 месяцев назад +3

    This type of spiritual knowledge should be extended to society especially to the youth so that atleast if they change, automatically, the society will be on the right track.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      Hope you would share the video with every one around you Ramakrishna garu 🙏

    • @meesalaramakrishna2106
      @meesalaramakrishna2106 10 месяцев назад +2

      @@VoiceOfMaheedhar sure sir 🌹🙏. definitely

  • @VadlaSujatha-v7q
    @VadlaSujatha-v7q 10 дней назад +1

    బలరాముడు నిద్రించినప్పుడు సర్పలాగా శ్వాస తీసుకోవడం జరిగినట్లు యశోదమ్మ శ్రీ కృష్ణుని నిద్ర పుచ్చడానికి రాముని కథను జోలపాటగా పాడుతు సితాపరణం గూర్చి చెప్పుతుంటె కృష్ణుడు లక్ష్మణా ధనస్సును బాణములు తీసుకురా అని అన్నాడు భాగవతంలో చెప్పారు ప్రస్తుత కాలంలో ఒక చైనా బాలుడు తాను నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు తిరిగి చోటును చూపించాడు ఇలాంటి కథలు బారతదేశంలో చాలావరకు జరిగినట్లు వార్త కథనాలు వచ్చాయి

  • @SwamuluAmbati
    @SwamuluAmbati 3 месяца назад +1

    Me Vaess Super Sir

  • @bhagyalakshmitanuku577
    @bhagyalakshmitanuku577 10 месяцев назад +2

    Me voice bhagundhi Mheedhar garu 👌👌

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад +1

      ధన్యవాదాలు భాగ్యలక్ష్మి గారు 🙏

  • @hamasavani7398
    @hamasavani7398 10 месяцев назад +8

    ,🙏🙏🙏

  • @chittipolugangamma4754
    @chittipolugangamma4754 10 месяцев назад +2

    Super

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      Thank you Gangamma garu 🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @venkateshavaddepally6455
    @venkateshavaddepally6455 24 дня назад +1

    I sir need about brahmakumari history Do one video please

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  24 дня назад

      మన ధర్మం గురించి తెలుసుకోవలసిన అద్భుతాలు కోకొల్లలు ఉండగా, అటువంటివారి విషయాలు మనకెందుకు వెంకటేష్ గారు? చెడు చేయడం, మాట్లాడడమే కాదు. వినడం కూడా తప్పే 🙏

  • @sandhyad8210
    @sandhyad8210 9 месяцев назад +1

    Chala bagundi sir 😊atmanamaskaram

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      ఆత్మ నమస్కారం 🙏 పద ప్రయోగం బాగుంది సంధ్య గారు..

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 9 месяцев назад +1

    ❤guru devula niruhethuka l
    Karuna shravana bagyam ❤

  • @dnr662
    @dnr662 4 месяца назад +1

    ❤❤❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 месяца назад

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @VaraLakshmi-q9f
    @VaraLakshmi-q9f 10 месяцев назад +2

    👌👏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @jaohnccook165
    @jaohnccook165 9 месяцев назад +1

    అయ్యా మీకు నమస్కారములు మంచి కథలో జీవన్ముక్తుడు అనే ఒక విషయాన్ని తెలియపరిచి మరణ సమయంలో ఏది అవసరం అవసరం తెలియపరిచారు అందుకు కారణం మీకు ధన్యవాదములు

  • @mynenisushma6786
    @mynenisushma6786 9 месяцев назад +1

    🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷.🙏🙏🙏.I use to tell this story to my students every year along with some other related 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      అద్భుతం సుష్మ గారు 🚩 ఓం శ్రీమాత్రే నమః 🙏

  • @sivakrishna1937
    @sivakrishna1937 17 дней назад +1

    Jai sairam

  • @bhagyalakshmitanuku577
    @bhagyalakshmitanuku577 10 месяцев назад +1

    OM sivaya namo namah 🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @korluravikumar
    @korluravikumar 8 месяцев назад +1

    Itharula sankshemam kosam daiva prardhana chesthe variki melu jaruguthumda dayachesi theliya cheyandi

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 месяцев назад

      మనస్పూర్తిగా ప్రార్ధిస్తే తప్పకుండా జరుగుతుంది రవి గారు 🙏

  • @meesalaramakrishna2106
    @meesalaramakrishna2106 10 месяцев назад +1

    Sai Ram sir 🌹🌹🙏🙏🙏

  • @amar1624
    @amar1624 8 месяцев назад +1

    Anna...ante eepudu mana mundhu vunna ante oka pakshi kani,sinham ga gani ethara jeevalu kani ....manava janma pondhey kraman lo unnaya...🙏🙏...kasta chyeparaa...

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  8 месяцев назад

      ఏదైనా కావచ్చు అమర్ గారు. అటు నుంచి ఇటు వచ్చే క్రమం కావచ్చు, లేదా ఇటునుంచి అటు వెళ్ళిన పరిస్థితీ ఉండవచ్చు. అందులో మన పూర్వీకులు కూడా ఉండవచ్చు 🙏 అందుకే మన పెద్దలు అంటుంటారు. ప్రతి ప్రాణిలో భగవంతుడిని దర్శించమని..

  • @satyaveni1983
    @satyaveni1983 8 месяцев назад +1

    🌹🙏🌹

  • @ramumudidana9859
    @ramumudidana9859 10 месяцев назад +2

    సార్ మహాభారత వీడియోస్ మళ్లీ ఎప్పుడు పెడతారు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      మహాభారతం కొనసాగించడానికి ఇంకా టైమ్ పడుతుంది రాము గారు 🙏

  • @madhavarajusagiraju
    @madhavarajusagiraju 10 месяцев назад +2

    Abba bba guru gaaru Sanjana sangati ante ede guruvugaaru padabhivandanalu Jai Jai sriram. S Madhava Raju

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      కృష్ణార్పణం 🚩 జై శ్రీరామ 🙏 ధన్యోస్మి మాధవ రాజు గారు..

  • @bhaskarn2087
    @bhaskarn2087 7 месяцев назад +1

    Nityam daiva naama smaranatho jeevinchina maanavudu antyakalamulo daivamlo aikyamai tirigi marala maanava janme pondutaaru idi satyam

  • @Ashokr8008
    @Ashokr8008 9 месяцев назад +1

    Sri Ramana maharishi gari bodanlu videos అరుణాచలం సీ మీ

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  9 месяцев назад

      Thappakunda Ashok garu 🙏 ruclips.net/video/PRr5MjGOg_g/видео.html

  • @THENATURE-l9k
    @THENATURE-l9k 3 месяца назад +1

    👍👍👍👍👍

  • @revansiddeshwaragarments8127
    @revansiddeshwaragarments8127 9 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @lord-hq2gv
    @lord-hq2gv 2 месяца назад +1

    Ñrugha. Maharaj. History. Wanted

  • @kbksharma733
    @kbksharma733 9 месяцев назад +1

    CHALABAGUNDI

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 10 месяцев назад +2

    బుద్దుని జాతక కథలు చెప్పండి విక్రమార్క జననం శాలివాహన జననం చెప్పండి

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      తప్పకుండా ప్రయత్నిస్తాను సుబ్బారావు గారు 🙏

  • @You.tube.mastar.nagarjuna999
    @You.tube.mastar.nagarjuna999 3 месяца назад +1

    🙏🙏 🙏

  • @chandrasekharreddy7142
    @chandrasekharreddy7142 10 месяцев назад +2

    🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 месяцев назад +1

      🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 9 месяцев назад +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @subhasinipatro5082
    @subhasinipatro5082 9 месяцев назад +1

    🙏🙏🙏