కర్మ ఫలితం ఎంత క్రూరమైనదైనా భగవంతుడి చూపు చల్లనిది. నిత్యం భగవాన్నామ స్మరణ, పాప భీతి, దుష్కర్మ లకి దూరంగా ఉండడం, కర్మ ఫలితాన్ని అవశ్యం మార్చేస్తూంది ఇది నమ్మకం, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
దైవానుగ్రహం కర్మ ఫలాన్ని అనుభవించే శక్తిని ఇస్తుంది.. అని పెద్దలు అన్నారు ఆవశ్యం అనుభో క్తవ్యం కృతం కర్మ శుభాశుభం.. అని గదా... భగవానునికి కూడా తప్పలేదు అంటారు తప్పినట్టు అనిపించిన మరల వచ్చేదేట. అని పెద్దలు అంటారు. రమణులు రామకృష్ణ పరమహంస వారికి తప్పలేదుగా.
ఈ పాప కర్మలను చేయించేవాడు ఆత్మ నా పరమాత్మ నా ఆత్మ అయితే దానికి చావేలేదు పరమాత్మ అయితే తనకు తిరిగే లేదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అనే నేనే అంటాడు చేయించేది నేనే చేసే వాడిని నేనే అంటాడు కాబట్టి మనము నిమిత్తమాత్రులము జై గురుదేవ జై శ్రీ కృష్ణ
@@sreeramgt5120 పాప కర్మలు మన సృహ తోనే చేస్తున్నాం కనుక పరమాత్మ చేయించట్లేదు తప్పు ఒప్పు మనకు బాగా తెలుసు కాని మన స్వార్ధం లేదా సుఖం మరే ఇతర కారణాలు వలన మనం పాపం తెలిసే చేస్తున్నాం
పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. మరణించిన ప్రతి మనిషీ మళ్ళీ జన్మించకా తప్పదు. జ్ఞాన మార్గంలోనో; భక్తి మార్గంలోనో; సాధనా మార్గంలోనో; పుట్టుక, చావు అనే చక్రం నుంచి తనంత తాను బయట పడే వరకూ పుడుతూ, మరణిస్తూ ఉంటారు.
చేసిన పాపపుణ్యాలు స్వర్గ నరకలలో అనుభవిస్తాము అని గరుడ పురాణము చెప్తుంది... స్వర్గ నరకాలలో అనుభవించినా మళ్ళీ భూలోకం లో అనుభవించాలి అని అంటారు కొందరు., ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలో ఇవ్వకుండా ఇలా పునర్జన్మ సిద్ధాంతం అని ఒక అర్ధం లేని సిద్ధాంతాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు.. గత జన్మలో నేను చేసిన కర్మ అయినా కానీ ఆ జన్మలో లేదా స్వర్గ నరకాలాలో ఇవ్వాలి... ఈ జన్మలో ఇవ్వడం కరెక్ట్ కాదు.
Thank you Sir for enlightening me with the intricacies of Karma and rebirth in a lucd manner. May we practice doing good with our body,mind and thoughts too🙏🪔🪔🪔🪔🪔🕉️
పుట్టుకతో వెంటపెట్టుకు వచ్చిన ఆకలి అవసరాలు మనిషి ఎప్పటికి ఎదుర్కోలేని శత్రువులు ప్రాణం పోయేవరకు వీటితో పోరాడుతూ ఓడిపోతూ ఉంటాడు ప్రతిరోజు మన కాళ్ళ కింద పడి చీమల వంటి చిన్న జీ జీవులు ఎన్నో చనిపోతాయి పాపమా పంటలను పాడు చేసే ఎన్నో పురుగులను విషాన్ని చల్లి చంపుతాము పాపమా చంపకపోతే పంట మనుషులకు దక్కదు ఏది పుణ్యం ఏది పాపం ఎన్ని గ్రంథాలు వెతికిన మనుషులు రాసినవే కదా సమాధానాలు పాప పుణ్యముల కొలతలు లెక్కలు మనిషికి ఎప్పటికీ అర్థం కావు ఎందుకు పుట్టానో తెలియక ఇందుకు బ్రతుకుతున్నాము తెలియక అసలు ఎక్కడికి ఈ ప్రయాణం తెలియక ఎందుకు చనిపోతున్నాను తెలియక జీవించే ఒక పెద్ద ఎర్రి పప్ప మనిషి
good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
నమస్తే sir, పునః జన్మ, శరీరానికా లేక ఆత్మ కా, ఆత్మకి యెటు వంటి వి(పుణ్యాలు కానీ, పాపాలు కానీ) అంటవు అంటారు, మరి ఎవరికి పునః జన్మ కలుగుతుంది. పుణ్యాలు,పాపాలు రెండు శరీరమే కదా చేసేది. ఆత్మ సాక్షి భూతంగా మాత్రమే ఉంటుంది అంటున్నారు. మరి ఎవరికి పునః జన్మ కలుగుతుంద వివరించ గలరా please
Nenu e janmalo Ami papam seayaleadhu theylisi khanni Na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi ghatha janmalo Ami papam seasano sir cheapprani bhadha sir 🙏🙏.
పురాణాలలో సూక్ష్మ స్థాయిలో మత్స్యావతారం మొదట చెప్పబడింది. ఆధునిక Science కూడా; తొలుత జీవం నీటి నుంచి బయలు దేరింది అనే చెబుతూ ఉంది. అంటే, మనం, మనుషులం; నేరుగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. మొదట, నీటిలో నాచుగా, Algai, Fungus రూపంలో; Amoeba అంటే, ఏక కణ జీవిగా మొదలై, కొన్ని కోట్ల జన్మల తరువాత మానవ జన్మ తీసుకున్నాం. Charles Darwin చెప్పిన సిద్ధాంతం కొంత వరకు Correct. మనమే ఉన్నవాడు, లేనివాడు; అనీ, కులం పేరుతోనో మరో పేరుతోనో వేరు వేరుగా ఉండిపోయాం. ఇక, మీరు అడిగిన తొలిజన్మ అంటే, Amoeba కి కర్మ అంటూ ఏమీ లేదు. కాకుంటే, మరింత Better జన్మ ఏమైనా ఉంటే, నేను ఆ రూపం ధరిస్తే బాగుంటుంది అనే - "చిన్న ప్రేరణ" వలన ఆ తరువాత జన్మలో అది, (అంటే మనం) బహుకణ జీవిగా మారాం.
Ee janma anthaa time untundi., chesina papaalaku pariharam chesukune avakasam isthaadu. Appudu kudaa chesukoka pothe appudu malli janmalo anubhavinchali. Idi na knowledge
Sir deeniki example gaRaju gari katha oka story undi kada adi telistey okav video cheyyandi pls 7 years back vinnanu tarvata entha vethikina dorakaledu
అయ్యా మోక్షం, స్వర్గ లోక వాసం మొదలైన కర్మ వశాత్తూ పొంది చివరకు జీవునిగా పుట్టాలి. భగవంతుడు కర్మలు చెయ్యడు అంటారు. మరి శ్రి కృష్ణాదులు కర్మలు ఎందుకు చేసేరు? బహుశా ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కావచ్చు. ఇలాగ చెప్పుకొస్తే పరమాచార్యులు కూడా అవతార మూర్తులే. నిజంగా నమ్మితే కర్మ కౌశల్యం ఉన్న ప్రతి జీవి అవతార మూర్తే! అందరూ ఆరోగ్యవంతులయితే వైద్యుల అవసరం ఉండదు. కానీ కర్మ అలా కాదు. ఎందుకు? ధన్యవాదాలు. మూర్తి [california, usa]
మానవజన్మ రెండు రకాలు ఇది నేను చెప్తున్నాను రాసుకోండి ఒకటి దరిద్రం జన్మ మిడిల్ క్లాస్ లో క్లాస్ గొప్ప జన్మ డబ్బున్నవాడు బలిసినోడు కోటీశ్వరుడు ఈ రెండు జన్మలు ఇంకేం జన్మలో పురాణాలు లేవు ఏమి లేవు ఈయన్ని ఒకసారి కర్మ అనిపించింది మానవజన్మ అనవసరం నా కొడుకు వంద రూపాయలు సహాయం చేయడం మానవుడు ఆడ ఎంత బాధ పడుతున్నావ్ సరే మానవ జన్మ గొప్పతనం
కర్మ ఫలితం ఎంత క్రూరమైనదైనా భగవంతుడి చూపు చల్లనిది. నిత్యం భగవాన్నామ స్మరణ, పాప భీతి, దుష్కర్మ లకి దూరంగా ఉండడం, కర్మ ఫలితాన్ని అవశ్యం మార్చేస్తూంది ఇది నమ్మకం, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
దైవానుగ్రహం కర్మ ఫలాన్ని అనుభవించే శక్తిని ఇస్తుంది.. అని పెద్దలు అన్నారు
ఆవశ్యం అనుభో క్తవ్యం కృతం కర్మ శుభాశుభం.. అని గదా... భగవానునికి కూడా తప్పలేదు అంటారు
తప్పినట్టు అనిపించిన మరల వచ్చేదేట. అని పెద్దలు అంటారు. రమణులు రామకృష్ణ పరమహంస వారికి తప్పలేదుగా.
ఏది జరిగినా కర్మలో ఒక భాగమే ఓ మనసా ❤
ఒక అమ్మాయిని 5 గురు పశువులు లాగా మీద పడి దారుణంగా రేప్ చేసి పెట్రోల్ పోసి చంపేశారు …ఇది పూర్వ జన్మలో ఆమె చేసిన పాపమా…
????
ఈ పాప కర్మలను చేయించేవాడు ఆత్మ నా పరమాత్మ నా ఆత్మ అయితే దానికి చావేలేదు పరమాత్మ అయితే తనకు తిరిగే లేదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అనే నేనే అంటాడు చేయించేది నేనే చేసే వాడిని నేనే అంటాడు కాబట్టి మనము నిమిత్తమాత్రులము జై గురుదేవ జై శ్రీ కృష్ణ
ఆత్మ శరీరం వదిలి లేదు
Anubavinchedimathram jeevude kada
😊
పాప కర్మ లు అపరమాత్మ దేనికి చేయిస్తాడు!?
@@sreeramgt5120 పాప కర్మలు మన సృహ తోనే చేస్తున్నాం కనుక పరమాత్మ చేయించట్లేదు తప్పు ఒప్పు మనకు బాగా తెలుసు కాని మన స్వార్ధం లేదా సుఖం మరే ఇతర కారణాలు వలన మనం పాపం తెలిసే చేస్తున్నాం
🙏🙏🙏Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala........💐💐💐
అంతరాత్మ ప్రబోధకులకు ప్రణామములు గురువు గారు ❤
Paramacharya Swaami ne Namàh. Hari om hari.
పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. మరణించిన ప్రతి మనిషీ మళ్ళీ జన్మించకా తప్పదు.
జ్ఞాన మార్గంలోనో; భక్తి మార్గంలోనో; సాధనా మార్గంలోనో;
పుట్టుక, చావు అనే చక్రం నుంచి తనంత తాను బయట పడే వరకూ పుడుతూ, మరణిస్తూ ఉంటారు.
మంచి కర్మల వల్ల మంచి ఫలితాలు
If we think of this lifewefeel sad Have to leave every body and go oh better to go early brother
స్వామీజీ గారు కరెక్టుగా చెప్పారు.
OM Sri Gurubyo Namaha OM Sri Mathre Namaha Adbhutam Ga Teliyachesharu Andi
Meku Maa Tharupuna Sahashara Koti Kruthajnathalu
Thanks for watching the video subscribe to this channel for more videos
అద్భుతం గా వివరించారు, మీకు ధన్యవాదాలు 👏🙏🤗
తప్పోప్పు ల తపస్వి పరలోక పరమాత్మ పాహిమాం తండ్రి ❤
పూజ్య శ్రీగురుదేవుల పాదపద్మాలకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు
ఓం సాయినాధ జై గురుభరద్వాజ జై
జై సాయిమాస్టర్ జై జై సాయిమాస్టర్
జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణా
జయ జయ శంకర
హర హర శంకర
హర హర శంకర
జయ జయ శంకర
అపార కరుణా కరుణాసింధు0 జ్ఞానదం
శాంతరూపిణం
శ్రీచంద్రశేఖర గురు0 ప్రణమామి
ముదాన్వహం
అనంతార్య తనూజాతం
సాయినాధ సమప్రభం
భరద్వాజ మహంవందే
సర్వశిష్య ఫలప్రదం
Thanks for watching the video subscribe to this channel for more videos
🙏🙏om guru byonamha
Thanks for watching the video subscribe to this channel for more videos
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Oum Sree Gurubhyonamaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వివరణ చాలా బాగుంది
Thanks for watching the video subscribe to this channel for more videos
Chala adhbhuthga cheparu guruvu garu
Thanks for watching the video subscribe to this channel for more videos
Chala bhaga cheparu
Chalabaga cheparu sir 🙏🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
Good explanation 🎉🎉🎉
Jaya Jaya Sankara Hara Hara Sankara Om Sri kamakshi Deevye Namaha 🙏🙏
శ్రీ గురుభ్యోనమః ఓం నమో అరుణాచలేశ్వర రమణా!
చేసిన పాపపుణ్యాలు స్వర్గ నరకలలో అనుభవిస్తాము అని గరుడ పురాణము చెప్తుంది... స్వర్గ నరకాలలో అనుభవించినా మళ్ళీ భూలోకం లో అనుభవించాలి అని అంటారు కొందరు., ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలో ఇవ్వకుండా ఇలా పునర్జన్మ సిద్ధాంతం అని ఒక అర్ధం లేని సిద్ధాంతాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు.. గత జన్మలో నేను చేసిన కర్మ అయినా కానీ ఆ జన్మలో లేదా స్వర్గ నరకాలాలో ఇవ్వాలి... ఈ జన్మలో ఇవ్వడం కరెక్ట్ కాదు.
I
"
గ
@@devatasomasundari1952 antey
Mari idhe karma siddhantham ante idhi nammme laaga undadhu ayina saakshaatthu srikrishna paramaathama laati aayane karma nunchi tappinchukoleka boolokam lo janmalu ettharu Inka manam thuccha maanavulam manamentha cheppandi
🎉🎉om shree jaya jaya shankara🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉om shree Hara Hara shankara🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Supar ga cheparu sir 🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
Jai guru dev namaste 🎉
Om Kanchi Swaamine Namah.
ఓమ్ శ్రీ గురుభ్యో న మహా 🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
👌👍
Thank you Sir for enlightening me with the intricacies of Karma and rebirth in a lucd manner.
May we practice doing good with our body,mind and thoughts too🙏🪔🪔🪔🪔🪔🕉️
Thanks for watching the video subscribe to this channel for more videos
పాదాభివందనం.
Thanks for watching the video subscribe to this channel for more videos
Prasab garu chala baaga explain chesaru 🙂👍👍👍👍
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
Om nama guru deva 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Jai Gurudev
Padabhi vandañam. Swamy. Gaaru. 🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
నమస్తే ఆచార్య గారు
Om namo shree Krishna vasudeva parandama namo namaha
పుట్టుకతో వెంటపెట్టుకు వచ్చిన ఆకలి అవసరాలు మనిషి ఎప్పటికి ఎదుర్కోలేని శత్రువులు ప్రాణం పోయేవరకు వీటితో పోరాడుతూ ఓడిపోతూ ఉంటాడు ప్రతిరోజు మన కాళ్ళ కింద పడి చీమల వంటి చిన్న జీ జీవులు ఎన్నో చనిపోతాయి పాపమా పంటలను పాడు చేసే ఎన్నో పురుగులను విషాన్ని చల్లి చంపుతాము పాపమా చంపకపోతే పంట మనుషులకు దక్కదు ఏది పుణ్యం ఏది పాపం ఎన్ని గ్రంథాలు వెతికిన మనుషులు రాసినవే కదా సమాధానాలు పాప పుణ్యముల కొలతలు లెక్కలు మనిషికి ఎప్పటికీ అర్థం కావు ఎందుకు పుట్టానో తెలియక ఇందుకు బ్రతుకుతున్నాము తెలియక అసలు ఎక్కడికి ఈ ప్రయాణం తెలియక ఎందుకు చనిపోతున్నాను తెలియక జీవించే ఒక పెద్ద ఎర్రి పప్ప మనిషి
Thanks for watching the video subscribe to this channel for more videos
Namaskarams guruvu garu
super sir❤
Om Sri Ramnayanamaha.
Thanks for watching the video subscribe to this channel for more videos
Jai sree krishna..🌷🙏🍎
Thanks for watching the video subscribe to this channel for more videos
Chala bagundi
Thanks for watching the video subscribe to this channel for more videos
🙏 OM Sri CHANDRASEKHARENDRA SARASWATHI MAHA SWAMIYE NAMAHA 🙏
Om namo Govinda Govinda namo narayana narayana narayana narayana narayana narayana narayana namaha
Athma namaste 🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
Jaya jaya sannkara Hara Hara Sankara.
Thanks for watching the video subscribe to this channel for more videos
Baga chepparu
Thanks for watching the video subscribe to this channel for more videos
కర్మ ఫలములె మాకు జన్మ. నిచ్చినవయ్య ఆత్మ శక్తిని. నిలుపు భవసాగరము. దాట మాగురుదేవులు రాసిన పాట లోనిది 🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
😮
స
@@telugubooks1031 ైైైైైైైైైైైైైైై౨ైైైైై
Om namaha shivaya
స్వామి జన్మ ముందా లేక కర్మ ముందా మరి జన్మ లేకుండా కర్మ వుండదు కర్మ లేకుండా జన్మ తరువాత వుంటే ?
Karma untene kaada janma
@@appalavenkataramaiah8175 అన్నింటికంటే మీ ఆత్మ ముందు
Janma lakuna karma ala untundi
ఓం నమో నారాయణ
Ome namah shivay 🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
Yes Right ✅️ 👏
చాలా బాగుంది
Thanks for watching the video subscribe to this channel for more videos
🙏🙏🙏 Miku naa kruthagnathalu matallo cheppalenu
Thanks for watching the video subscribe to this channel for more videos
good ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
పాపం చేయకుండా ఉండడమే మానవ జన్మ ధర్మం ఇది గమనించుకొని జీవించడమే మానవ జన్మ ఒకరికి పుణ్యం చేయక పోయిన మంచిదే కానీ పాపం మాత్రం చేయకండి
కర్మ ఫలితమే ఏదైనా
Thanks for watching the video subscribe to this channel for more videos
ఎవడు చెప్పిన పద్ధతి కర్మ మరుసటి రోజే ప్రారంభం అవ్వాలి
శ్రీ గురుభ్యోం నమః
👏👏👌🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
దేవుడు ఇచ్చిన ది దేవునికి తిరిగి ఇచ్చుటయే మానవుని చిట్టచివరి గమ్యం
నమస్తే sir, పునః జన్మ, శరీరానికా లేక ఆత్మ కా, ఆత్మకి యెటు వంటి వి(పుణ్యాలు కానీ, పాపాలు కానీ) అంటవు అంటారు, మరి ఎవరికి పునః జన్మ కలుగుతుంది. పుణ్యాలు,పాపాలు రెండు శరీరమే కదా చేసేది. ఆత్మ సాక్షి భూతంగా మాత్రమే ఉంటుంది అంటున్నారు. మరి ఎవరికి పునః జన్మ కలుగుతుంద వివరించ గలరా please
Nenu manishini anukuni, nene chesthunaanu ani nammina jeevudu ki anukunta punah janma kaligedhi.
శరీరం ఒక భౌతికం పునః జన్మ జీవి కి జీవి శరీరం తో పుడుతుంది పాపం పుణ్యం జీవి అనుభవిస్తుంది పాపం పుణ్యం శరీరం చెయ్యదు జీవి చేస్తాడు
కారు నడుపుతున్న వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే... కార్ ని శిక్షస్తారా... లేక డ్రైవర్ న?
ఇక్కడ శిక్ష కాదు గాని శిక్షణ ఉంటుంది
@@venkateswararaorayala1074 మీకే తెలియాలి
🙏🏿🙏🏿🙏🏿🙏🏿
😢విముక్త జీవి నీ పంచ 0:10 భూతాలు నవ గ్రహాలు తాకవు,యి జీవికి అస్ట్ సిద్ధులు కలుగును,అనిమ,గరిమ,laghima మహిమ,ప్రాప్తి , ప్రాకామ్యా,మున్నగు శ,క్తులు కొరకనే ప్రాప్తించును garwa,mada mooha mulu వెంటాడి నను,చలించ కుండుటచే,వసిత్వం,యి సత్వం కలుగును,పట్టు విడువక తపము లో యుండుట చే,బ్రహ్మ సిద్ది కలుగును,దేవl సమానుడగును
కర్మ శేష్ మే పునర్జన్మ. ఆత్మ కి జన్మ కి ఉండవు.
జన్మము కూడా ఒక కర్మ ఫలమే!
If food not how to repeat.
Ardayushu ki karam kodha karmalape adharapadhi unyaya guruvugaru
Karmalu cheyinchedi manassu karmendriyalatho chestundi sir
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks for watching the video subscribe to this channel for more videos
Nenu e janmalo Ami papam seayaleadhu theylisi khanni Na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi ghatha janmalo Ami papam seasano sir cheapprani bhadha sir 🙏🙏.
🙏🙏
తొలిజన్మకు ఏది కర్మ
పురాణాలలో సూక్ష్మ స్థాయిలో మత్స్యావతారం మొదట చెప్పబడింది. ఆధునిక Science కూడా; తొలుత జీవం నీటి నుంచి బయలు దేరింది అనే చెబుతూ ఉంది.
అంటే, మనం, మనుషులం; నేరుగా ఆకాశం నుంచి ఊడిపడలేదు.
మొదట, నీటిలో నాచుగా, Algai, Fungus రూపంలో; Amoeba అంటే, ఏక కణ జీవిగా మొదలై, కొన్ని కోట్ల జన్మల తరువాత మానవ జన్మ తీసుకున్నాం.
Charles Darwin చెప్పిన సిద్ధాంతం కొంత వరకు Correct.
మనమే ఉన్నవాడు, లేనివాడు; అనీ, కులం పేరుతోనో మరో పేరుతోనో వేరు వేరుగా ఉండిపోయాం.
ఇక, మీరు అడిగిన తొలిజన్మ అంటే, Amoeba కి కర్మ అంటూ ఏమీ లేదు. కాకుంటే, మరింత Better జన్మ ఏమైనా ఉంటే, నేను ఆ రూపం ధరిస్తే బాగుంటుంది అనే - "చిన్న ప్రేరణ" వలన ఆ తరువాత జన్మలో అది, (అంటే మనం) బహుకణ జీవిగా మారాం.
తొలి జన్మ కు కర్మ వుండదు
@@Hanu-kt5bsmari first janma ala vachinadhi manaku
@@umabitr8157 మొదటి జన్మ దేవుడి వలన వచ్చింది
@@umabitr8157 మొదటి జన్మ దేవుడి వలన వచ్చింది
Gurthuleni janmalo manchi chedu.. vere janmalo anedi yelaa... ye answer leka elaa chepthaaru anipisthundi
Ee janma anthaa time untundi., chesina papaalaku pariharam chesukune avakasam isthaadu. Appudu kudaa chesukoka pothe appudu malli janmalo anubhavinchali. Idi na knowledge
What will happen to (strong) desires?
Sir deeniki example gaRaju gari katha oka story undi kada adi telistey okav video cheyyandi pls
7 years back vinnanu tarvata entha vethikina dorakaledu
Karmalu janmalu anadi ante adi antam vundadu sir
karmaphalitham ante sareeram bhouthikamganu aathma maanasikamganu anubhavisthundhani ardhama
🌹🙏🌹
Thanks for watching the video subscribe to this channel for more videos
How can they know it is good because some one to bad
🙏🙏👌
Thanks for watching the video subscribe to this channel for more videos
Kanchi . parama acharuluvariki ayya ravala Mee anughaha bhash Anam amrutamu eroju vini. chirakala manovanchat neraverindi B Vijayalaxmi
6:17 6:22
Thanks for watching the video subscribe to this channel for more videos
What is the chapter in Gita
👌
ఏ కర్మ ఫలితం నా మొట్ట మొదటి జన్మ, అసలు ఏ కర్మ ఫలితం ఈ సృష్టి ఆవిర్భావం ??
కర్మ ను బట్టి ఫలితం జన్మ నే కాదు ఏదైనా
@@Hanu-kt5bs అవునా!! నువ్వు పుట్టకమునుపు నీ కర్మ ఎక్కడ ఉంది? ఎలాచేశావు?? ముందు ప్రశ్న ను అర్థం చేసుకుని మాట్లాడు
@@srinunaikbanavat8077 మొట్ట మొదటి జన్మ కర్మ ఫలితం కాదు
@@srinunaikbanavat8077 మొదటి జన్మ కు కర్మ వుండదు
@@srinunaikbanavat8077 మొదటి జన్మ కు కర్మ వుండదు
అయ్యా మోక్షం, స్వర్గ లోక వాసం మొదలైన కర్మ వశాత్తూ పొంది చివరకు జీవునిగా పుట్టాలి. భగవంతుడు కర్మలు చెయ్యడు అంటారు. మరి శ్రి కృష్ణాదులు కర్మలు ఎందుకు చేసేరు? బహుశా ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కావచ్చు. ఇలాగ చెప్పుకొస్తే పరమాచార్యులు కూడా అవతార మూర్తులే. నిజంగా నమ్మితే కర్మ కౌశల్యం ఉన్న ప్రతి జీవి అవతార మూర్తే! అందరూ ఆరోగ్యవంతులయితే వైద్యుల అవసరం ఉండదు. కానీ కర్మ అలా కాదు. ఎందుకు? ధన్యవాదాలు. మూర్తి [california, usa]
⚘
🚩🚩💐💐👌👌👃👃
Thanks for watching the video subscribe to this channel for more videos
మానవజన్మ రెండు రకాలు ఇది నేను చెప్తున్నాను రాసుకోండి ఒకటి దరిద్రం జన్మ మిడిల్ క్లాస్ లో క్లాస్ గొప్ప జన్మ డబ్బున్నవాడు బలిసినోడు కోటీశ్వరుడు ఈ రెండు జన్మలు ఇంకేం జన్మలో పురాణాలు లేవు ఏమి లేవు ఈయన్ని ఒకసారి కర్మ అనిపించింది మానవజన్మ అనవసరం నా కొడుకు వంద రూపాయలు సహాయం చేయడం మానవుడు ఆడ ఎంత బాధ పడుతున్నావ్ సరే మానవ జన్మ గొప్పతనం
Pooja janmalo EMI chesamo theliyadu, ee yanamolodi ee janmalo esthey ardhamavuthundi. Theliyani Dhaniki Ella eppudu estharu.
పుణ్యం పాపం చేసుకున్నప్పుడు అనుభవించాల్సిందే
కర్మ సిధ్దాంతము , ఎవ్వరికి అర్దము కాదు. ఎవ్వరూ సరిగా వివరించలేరు.
Thanks for watching the video subscribe to this channel for more videos
In next rebirtth kanchi paramacharya born as charmakar as he livedasparasite on. the society lived idle and preached false things
జీవికి మొదటి జన్మ ఏ కర్మ ఫలము వలన కలిగినది?
ఏ పలితమైనా కర్మ ఫలితమే
జీవి కి మొదటి జన్మ కర్మం వలన కలగలేదు
మొదటి జన్మ కు కర్మ వుండదు
మొట్ట మొదట జన్మ లో నే పాపం పుణ్యం ?నా
Only for Hindus only this rebirth? What about other religions Christian?
కర్మ ముందా జన్మ ముందా?
Mysterious question chepalemu
Mana ku sareveswarudu chupina dhari lo nadavatame manapani
అసలు జన్మ ఒక ఖర్మ
సైన్స్ పరంగా చూసినా
శాస్త్ర పరంగా చూసినా
ఒక పని జరిగితేనే ఏదైనా తయారు అయ్యేది అందుకే స్వయం ఖర్మ ముందు
అదిచేసింది విశ్వ శక్తి
First janma tharvatha karma. , andariki istaprakaram cheyyamani chepthe evari istam vachinattu chesaru
Idhi kaliyugam , Birth okkate God aadhinam lo undhi.
Acting mottham beeru bottle aadhinam lo undhi.
Vela samvastharala nundi matha marpidi lu chesi
Nature ku viruddanga Jeevanam sage laga thayaru chesinaaru
Jai sree Ram
Asalu e karma lu endhuku e mansha janmamulu endhuku mana ki endhuku e gola krishana