Nanduri Srinivas Great Words About Patriji | Dhruva Stuti | PDMY 2024 | PMC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • Nanduri Srinivas Excellent Speech | Patriji Dhyana Maha Yagam | PDMY | PMC Telugu
    #nandurisrinivas #spritualtalks #PDMY2023 #PatrijiDhyanaMahaYagam2023 #Dhyanamahayagamkadthal
    " ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC Telugu సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332,
    040-29880145
    RUclips PMC Telugu 24*7:
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️ ఈ కేబుల్ ఆపరేటర్లలో TVలో "PMC తెలుగు" చూడండి:
    📺 Airtel DTH: 945
    📺 Gio TV: 1115
    📺 APFiber: 36
    📺 Act Vizag: 78
    📺 Act Nellore: 89
    📺 BCN: 75
    📺 TCN: 85
    📺 Ananta City Digital Com Network: 203
    📺 Sri Shirdi Saibaba International Dish: 60
    📺 City Cabel Network: 97
    📺 SSC Digital Network: 95
    📺 RAM Netcam: 199
    📺 Yuvaraj Digial Network: 17
    📺 Mahesh Network: 53
    📺 My Digital Network: 44
    📺 CPC Digital Network: 444
    📺 Uddanam Grameena Cable: 52
    📺 SR Digital: 24
    📺 GK Digital: 34
    📺 NXT Digital Network: 130
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    Our Famous Other Channels:
    🌎 PMC తెలుగు: / @pmctelugu
    🌎 PMC Health: / @pmchealth
    🌎 PMC English: / @pmcenglish
    🌎 పత్రీజీ తెలుగు సందేశాలు: / @patrijitelugu
    🌎 PMC Music: / @pmcmusicchannel
    🌎 PMC Bhakti: / @pmcbhakti
    🌎 ధ్యాన దివ్య జీవితం: / @miracleofmeditation
    🌎 Unstoppable Motivations: / @unstoppablemotivations
    🌎 Icon Talks: / @icontalks
    🌎 Patriji Daily Wisdom: / @patrijidailywisdom
    🌎 PMC Film: / @pmcfilm
    🌎 Patriji English Messages: / @patrijienglishmessages
    🌎 PMC Global: / pmcglobal
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pmctelugu
    🌐 / pmctelugu
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    #PMCTelugu #PMC #HowToDoMeditation #Meditation #Patriji #Pyramid #PitamahaPatriji #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​

Комментарии • 193

  • @PanduqwalityBags
    @PanduqwalityBags 8 месяцев назад +154

    ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో స్వామి మీ మాటలు వింటుంటే స్వయంగా మహావిష్ణువు వచ్చి చెప్పినట్టు ఉంటుంది మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు వాళ్లకి మీకు💐💐💐 మా పాదాభివందనాలు

    • @keziaarasavelli9108
      @keziaarasavelli9108 8 месяцев назад +2

      నిజం

    • @ksrinivas6682
      @ksrinivas6682 8 месяцев назад +3

      AKSHARA SATYAM!

    • @saritavenkat4050
      @saritavenkat4050 8 месяцев назад +1

      100 %correct aundi

    • @pvenkatramana5589
      @pvenkatramana5589 8 месяцев назад +1

      😅😅 ji😢 oo o

    • @mahdhhsudanaab3965
      @mahdhhsudanaab3965 8 месяцев назад +2

      అంత సీన్ లేదు.శ్రీమహావిష్ణువు ఎక్కడ అతను ఎక్కడా?

  • @rajyalaxmithodelu9562
    @rajyalaxmithodelu9562 7 месяцев назад +16

    నిజంగా ఇంత పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి వారి దర్శనం కలుగుతుంది గురువుగారికి పాదాభివందనం

  • @snehalatha.garige
    @snehalatha.garige 8 месяцев назад +51

    🌟 నండూరి శ్రీనివాస్ గారికి శతకోటి వందనాలు! 🙏🏻🙂 శ్రీనివాస్ గారు PDMY-2 కి వస్తున్నారు అని తెలియగానే చాలా మంచిగా అనిపించింది. ఇక శ్రీనివాస్ గారు పత్రీజీ గురించి, ధ్యాన శక్తి గురించి, శాకాహారం గురించి, మరియు పత్రీజీ చేసిన అవిరామ కృషి ని - ధ్రువుని కధతో జత చేర్చి ఇచ్చిన వివరణ చాలా ఆత్మానందాన్ని ఇచ్చింది. 👌🏻👏🏻👌🏻👏🏻🙏🏻💖
    😊 ఎంత చక్కగా, స్పష్టంగా, సరళంగా చెప్పారండి! చాలా ధన్యవాదాలు గురువుగారు! 🙏🏻🎊👏🏻🎊🙏🏻🌟

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 8 месяцев назад +20

    సనాతన ధర్మానికి మూల స్థంబాలు మీలాంటి గురువులు ప్రతి తరానికి గొప్ప గురువులని అందిస్తూ వస్తున్న ఆ భగవంతుడు మళ్ళీ ఈ తరానికి కూడా మీలాంటి వాళ్ళను తయారు చేసి ధర్మ రక్షణ చేస్తున్నాడు జై సనాతన, జై గురు పరంపర హరిః ఓం గురుదేవదత్త 🙏🏻🙏🏻

  • @hemanthkumar-ey2pm
    @hemanthkumar-ey2pm 8 месяцев назад +20

    After chaganti god sent you for next generation sir❤ from Tirupathi

  • @nirmalae9303
    @nirmalae9303 8 месяцев назад +16

    నందూరి గారికి నమస్కారములు పత్రీజీ గారి గురించి ఎంత బాగా చెప్పారు మీ మాటలు వింటూ ఉంటే ఎంతైనా వినాలి అనిపిస్తుంది

  • @sankaraiahkethepalle4887
    @sankaraiahkethepalle4887 8 месяцев назад +16

    మీ లాంటి వారి ప్రసంగం వినడం జన్మ చరితార్థం అయ్యింది. వుపమానము అత్యద్భుతం. కొస మెరుపు. మీరు ధనాన్ని స్వీకరించకుండా మీరు ఏంటో తెలియ చెప్పారు.

  • @swaroopabhaskaran9433
    @swaroopabhaskaran9433 8 месяцев назад +25

    నండూరి వారికి నమస్కారం... పత్రిజి గారి ధ్యాన మార్గాన్ని ,ఆయన పద్ధతుల్ని ఎంత చక్కగా చెప్పారో...ధన్యవాదాలు...

  • @pusuluriannapurna3993
    @pusuluriannapurna3993 8 месяцев назад +8

    అందరికీ మంచి చెప్పి మనలో మార్పు తేవడానికి ఆయనకు ఇది ఒక అవకాశం. ఈ బోధన మన అదృష్టం.

  • @trivenidasa9304
    @trivenidasa9304 8 месяцев назад +30

    మహానుభావులు మీరు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు శతకోటి వందనాలు మీ నోటి వాక్కులు అద్భుతము అనంతము అందరిలో ఉన్న అనుమానాల్ని నివృత్తి చేసిన మహానుభావులు 🙏🏻

  • @praharshacreations798
    @praharshacreations798 8 месяцев назад +31

    Thank you universe thank you God thank you nature thank you sir that is power 🧘‍♂️ sir u r great master we r lucky to listen such a great words thank you pmc for inviting nanduri sir🎉

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 8 месяцев назад +7

    చాలా అద్భుతంగా చెప్పారు, చాలా ఆవేశంగా కూడా, అర్ధవంతంగా చెప్పారు.

  • @venkataramanavishnuvajjhal4499
    @venkataramanavishnuvajjhal4499 8 месяцев назад +12

    మీరు కారణజన్ములు స్వామీ

  • @user-km6hv7dj4b
    @user-km6hv7dj4b 8 месяцев назад +25

    Many people mouths will be shut with ur knowledge sir .... U r such an evolved soul sir .. nature had given right knowledge in the form of you in such a divine stage through the platform of PMC .. . You had cleared many of my doubts guruji.... Thank you patriji... Thank you Nanduri Gaaru... Thanks to DMC,PMC and every master behind this video ...thanks a lot

  • @user-dx5jc5ce1b
    @user-dx5jc5ce1b 7 месяцев назад +4

    నమస్కారం నండూరి శ్రీనివాస్ గారు , చాలా బాగా చెప్పారు,

  • @Dancer20464
    @Dancer20464 7 месяцев назад +2

    మీలాంటి వారు చెప్పే మాటలు వినడం మా అదృష్టం, మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేము, ఆధ్యాత్మికత గురించి ఎంత బాగా చెప్పారు 🙏🙏

  • @sgopal8928
    @sgopal8928 8 месяцев назад +13

    జై శ్రీ pathriji గురువుకు వందనాలు my dear friend my dear మాస్టర్ my dear god జై pmc మీ సత్సంగం చాలా ఆనందంగా వుంది

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 8 месяцев назад +4

    అనిర్వచనీయమైన అనుభూతి.. 🙏

  • @bharathim6205
    @bharathim6205 8 месяцев назад +7

    Sir chala chakaga cheparu me matalu. Manchi matalu cheparu baga santhosham sir.

  • @raisingstars6899
    @raisingstars6899 8 месяцев назад +4

    Really nanduri garu is very great👍 👌 long live
    His words can change in a positive way...

  • @rashmisaii286
    @rashmisaii286 8 месяцев назад +8

    Excellent speech ❤👌👌👌

  • @user-et2wn8mv1t
    @user-et2wn8mv1t 7 месяцев назад +4

    🙏🙏గురువు గారు

  • @AbcdeaFG
    @AbcdeaFG 8 месяцев назад +5

    Awesome speech Naduri sir

  • @publicreviews2171
    @publicreviews2171 8 месяцев назад +6

    Thank you guruvu garu 🙏🙏🙏🙏🙏 mee mate maku entho anandham kaligisthundhi🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏

  • @umashankardc3342
    @umashankardc3342 8 месяцев назад +3

    ನಮಸ್ತೆ nanduri srinivas ಗುರೂಜಿ ನಿಮಗೆ sira sastanga ನಮಸ್ಕಾರ

  • @rajeshwariraju1618
    @rajeshwariraju1618 8 месяцев назад +11

    Excellent speech guru garu 🙏🙏👏👏

  • @chikatipallipavani3974
    @chikatipallipavani3974 8 месяцев назад +5

    Thank you very much guruvugaru

  • @chikatipallipavani3974
    @chikatipallipavani3974 8 месяцев назад +6

    Your words is divine words

  • @VijayaLaxmi-jg1td
    @VijayaLaxmi-jg1td 8 месяцев назад +5

    చాలా బాగుంది 👌🏻👌🏻👍🙏🏻🙏🏻

  • @Dancer20464
    @Dancer20464 7 месяцев назад +2

    నండూరి శ్రీనివాస్ స్వామి గారు మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @ChikatipalliPavani
    @ChikatipalliPavani 6 дней назад

    Thank you very very much guruvugaru

  • @sravanthimusunuru3250
    @sravanthimusunuru3250 8 месяцев назад +3

    Asalu ee video chustunte inka inka chudalani nanduri gari speech inkaa vinalani undi chala bagundi video 😊

  • @padmaneti6799
    @padmaneti6799 8 месяцев назад +5

    Mee speech Adbhutam and Amrutham andi. Thank you so much.

  • @meenaprasad8136
    @meenaprasad8136 8 месяцев назад +8

    Excellent explanation swamiji jayaho pathriji jai pmc thankyou so much 🙏

  • @madhusudhanraokalluri3817
    @madhusudhanraokalluri3817 8 месяцев назад +4

    , ఓం శ్రీమాత్రే నమః అయ్యా ఈ సమస్య నాకు కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు అయ్యా వాళ్లని ధ్యానంలో కూర్చోబెట్టడానికి రెండు సంవత్సరాల నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నాను కొంచెం ఇప్పుడిప్పుడే వాళ్లు శ్వాస మీద ధ్యాస పెట్ట గలుగుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అయ్యా😅😅

  • @praharshacreations798
    @praharshacreations798 8 месяцев назад +11

    Super explanation sir 🎉 I am an excellent meditater in my life but my both sons are not doing meditation 🧘‍♂️ but I am still movting to my son I hope my sons will to it 😊

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102 8 месяцев назад +3

    Super msg

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 8 месяцев назад +3

    Thanks guruhugaru 🙏🙏👍 ఓం

  • @madhuchukka630
    @madhuchukka630 8 месяцев назад +7

    Wonderful information Nanduri Garu,, we are enlightened by your explain about DHRUVA,,,

  • @sravanthi3871
    @sravanthi3871 8 месяцев назад +6

    జయహో పత్రీజీ ❤జయ జయ జయహో పత్రీజీ ❤
    🙏🙏🙏🙏🧘🧘🧘🧘

  • @nagasuryadevatha
    @nagasuryadevatha 8 месяцев назад +4

    🎉🎉super speech never before never after

  • @vimalakolan-bn3yp
    @vimalakolan-bn3yp 8 месяцев назад +3

    Dhanya vadhalu Guruji, mee lanti Guruvulu marendharoo Vachi maalanti varini ki marennoo Vishalu theliya cheyalani vinnapam Namaskaram

  • @VSR_888
    @VSR_888 8 месяцев назад +13

    ఇంత చక్కటి సందేహాన్ని ఇచ్చిన గురువు గారికి పాదాభివందనాలు🙏🙏 జై శ్రీరామ్, జై పత్రీజి, జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై శాఖాహార జగత్ 🙏🙏🙏

  • @pranavi_makeovers
    @pranavi_makeovers 7 месяцев назад +2

    Excellent words sir😢

  • @macherlanaveen1423
    @macherlanaveen1423 8 месяцев назад +4

    Excellent Speech... Sir....

  • @lakshminivas5376
    @lakshminivas5376 8 месяцев назад +2

    Chala bagaaa chapru sir🙏🙏💐🌹

  • @padmavathimaddi9349
    @padmavathimaddi9349 8 месяцев назад +3

    Thank you Thank you Thank you sir very great explanation. You are also clarify the Shirdi Sai Baaba 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 8 месяцев назад +5

    Bharya bharthalani ilaanti saampradaaya dusthullo chusthananuko ledu,meeru endariko maargadarshakulu kavaali 🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌄🌄🌄💐👍

  • @balakrishnaraojeedigunta4564
    @balakrishnaraojeedigunta4564 8 месяцев назад +2

    Great sir you are really guru devulu

  • @prameshbabu3267
    @prameshbabu3267 8 месяцев назад +8

    అమృత వాక్కులు గురువుగారు🙏

  • @TSSHORTS-s9k
    @TSSHORTS-s9k 8 месяцев назад +2

    Thank you sir, great story really we r blessed to hear this story

  • @JayaPrakash1942
    @JayaPrakash1942 8 месяцев назад +2

    సూపర్

  • @ksg9356
    @ksg9356 8 месяцев назад +1

    Guruvu gariki nammaskaram amdii

  • @pratyushap74
    @pratyushap74 7 месяцев назад +1

    Guruji gari ki satakoti Atmabhivandanalu adbutam me prasangam sir👌🙏🌹💐

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 8 месяцев назад +4

    Nanduri gaaru meeku shatha koti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ef5rv9no7f
    @user-ef5rv9no7f 7 месяцев назад +1

    Mahanubavulu meeru meetho okka sari matladadaniki avakasam ravalanna entho punyam chesukunte thappa kalava lemo anipisthundi maku eppudu vasthundo metho matlade bhaghyam🙏guruvu gariki shathakoti padhabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @esampallivigneswararao752
    @esampallivigneswararao752 7 месяцев назад

    Excellent ga cheparu tq Swamy

  • @ushasarma9344
    @ushasarma9344 8 месяцев назад +4

    Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹 Thank You Patriji Thank You Master Om Sai Ram 🙏🙏🙏

  • @varahimatha369
    @varahimatha369 8 месяцев назад +5

    yes it's true😊

  • @thirupathimultitech7848
    @thirupathimultitech7848 8 месяцев назад +1

    Thank you so much sir 🙏

  • @yelugotilakshmi4910
    @yelugotilakshmi4910 7 месяцев назад +1

    శ్రీ matre namaha

  • @akshayajarupula-ko4zd
    @akshayajarupula-ko4zd 8 месяцев назад +2

    Grate sir

  • @rajanikumari2674
    @rajanikumari2674 8 месяцев назад +4

    నండూరి వారికి వందనం🎉

  • @bethalaratna2377
    @bethalaratna2377 8 месяцев назад +1

    Sri vishnu roopaya namah shivaya nanduri guruvu gariki naa paadhabi vandhanaalu🙏yenno vishayalu chala vipulanga vivarinchaaru guruvu garu💐💐🙏🙏🙏🙏

  • @arunaannavarapu8208
    @arunaannavarapu8208 8 месяцев назад +1

    Adbhutham Guruvugaru 🙏🙏🙏

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 8 месяцев назад +5

    Gurudevobhava 😊

  • @suryakumarikancherla533
    @suryakumarikancherla533 8 месяцев назад +2

    శ్రీ మాత్రే నమః గురువుగారు

  • @GayithriKondapalli
    @GayithriKondapalli 8 месяцев назад +2

    Guruvugari Padaalaku namaskaramulu🙏🙏🙏

  • @PakkiSudharani
    @PakkiSudharani 8 месяцев назад +1

    By watching this video Guruji seems like that child 💐💐💐

  • @jayamallu3701
    @jayamallu3701 7 месяцев назад

    Sri vishnu rupaya namaha sivayya.
    E kaliyugam lo mana nanduri srinivas garu. Adhi Shankara charulu. 🙏

  • @sridevinammi3145
    @sridevinammi3145 7 месяцев назад +1

    🙏🙏🙏

  • @sunithaprakash202
    @sunithaprakash202 8 месяцев назад +1

    Thank you guruji Namastae

  • @arunakumari2708
    @arunakumari2708 8 месяцев назад +3

    🙏🙏🙏🙏💐 sree mathre namaha 🙏🙏🙏 sree gurubhoyo namaha

  • @godavarthipichaiah7024
    @godavarthipichaiah7024 8 месяцев назад +1

    Guruvugariki sata koti atmapranamalu👏👏👏🙏🙏🙏

  • @SB-lj6zi
    @SB-lj6zi 6 месяцев назад

    Druvudu=patriji=nanduri sir....purest souls...all matched in a single story

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 8 месяцев назад +1

    good god pmc
    small request andi
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu pmc

  • @kanikajagadish1132
    @kanikajagadish1132 7 месяцев назад

    Super Sir

  • @satyavani7775
    @satyavani7775 8 месяцев назад +2

    Excellent speech

  • @hindudevotional3570
    @hindudevotional3570 8 месяцев назад +1

    Nice❤

  • @lakshminandula5303
    @lakshminandula5303 8 месяцев назад +1

    👌🤝👍👏🙌

  • @user-km6hv7dj4b
    @user-km6hv7dj4b 8 месяцев назад +5

    1 rupee kudaa theeskoledhu ilanti acharaneeyulu chala thakkuva ee kaalam lo... Great sir ...

  • @shantigundu4821
    @shantigundu4821 8 месяцев назад +1

    Gurugaru me teach is entering depth result universe connected to me

  • @jyothijuluri1716
    @jyothijuluri1716 8 месяцев назад +7

    Bharatha Desanni pooja gadi ani chepparu👌👌👌👌

  • @sushmam3450
    @sushmam3450 8 месяцев назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shivapyla7204
    @shivapyla7204 8 месяцев назад +2

    Sree gurubhyo namaha

  • @krishnakumari1455
    @krishnakumari1455 8 месяцев назад +1

    Sri Vishnurupaya namasivya 🙏🙏🙏 Sri guruboyanamaha 🙏🙏🙏

  • @onlypositivethoughts9592
    @onlypositivethoughts9592 8 месяцев назад +2

  • @PondaraSunitha
    @PondaraSunitha 7 месяцев назад

    Guruji ki namaskarm

  • @katrupriyanka9210
    @katrupriyanka9210 8 месяцев назад +2

    🙏🙏🙏👏👏👏

  • @chandrrashekharkurumoju6860
    @chandrrashekharkurumoju6860 8 месяцев назад

    Guruvu ane padam ni correct ga teliya chesaru.. Emi ichi mee runam teerchukogalam.

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 8 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @vasusrinivasrao9753
    @vasusrinivasrao9753 8 месяцев назад

    Chalabaga chepparu kallalo Neely tirigai

  • @veenapuli6183
    @veenapuli6183 7 месяцев назад +1

    Really 1hr ala velindu telvadam ledu pravachana vintunte

  • @anjalitammina7407
    @anjalitammina7407 8 месяцев назад +3

    Namaste guruji 🙏🙏

  • @ramkumarramineni623
    @ramkumarramineni623 8 часов назад

    🙏🙏🙏

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 8 месяцев назад +6

    Sir shirdi baba garini kali పురుషుడి రూపం లో కొందరు దుషించినట్లే మిమ్మల్ని కూడా కొన్ని చానల్స్ vallu criticize chestunnaru....kali ప్రభావం చాలా ఉంది గురువుగారు....😢...ధర్మో రక్షతి రక్షితః

  • @harshavemuluri6403
    @harshavemuluri6403 8 месяцев назад +1

    Entha clarity ga chepparo 🙏🙏 naku baga ardem aeindi

  • @PakkiSudharani
    @PakkiSudharani 8 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐TQ

  • @varalakshmibalijepalli871
    @varalakshmibalijepalli871 8 месяцев назад +1

    👏👏

  • @navveennnavveenn9986
    @navveennnavveenn9986 8 месяцев назад

    Nanduri garu karanya janmulu... Ayana matladuthunte inka vinali anipistundi...