పల్లవి:; యేసు పుట్టెను బేత్లేహేము లోనా బహు సందాడయెను సకల జనుల లోనా. యేసు పుట్టెను బేత్లేహేము లోనా ప్రతి గుండె మురిసెను చిన్ని క్రీస్తు లోనా..... ఆనందం సంతోషం ఉప్పోంగెను ఉల్లాసం ఉత్సాహం విరబూసేను"2""" గొల్లల వేడుకతో జ్ఞానుల రాకతో. "విరాజిల్లే పరిమళమే ఇది పండుగ పరవశమే ""2"" "" యేసు పుట్టెను"" చరణం-1 ఆకాశ మార్గాన మెరిసింది తార జనులంతా ఈవింత చూచేను కళ్ళారా భువినేలు దివి రాజు దిగివచ్చిన వేళా పులకించే ప్రతి హృదయం క్రీస్తు యేసుని చూడా జ్ఞానులు వచ్చెను తార దారి చూపెను దీనుడైన దైవ సుతుని గాంచెను మోకరించెను సాగిల పడి మ్రొక్కేను సాంబ్రాణి బొలములు అర్పించేను కన్య మరియ కంటి నిండా యేసు దివ్య రూపు నిండా "దూతలన్నీ పాట పాడెను మహిమ లో దైవ సూతుని మహిమ పరిచెను". "2" "యేసు పుట్టెను" చరణం 2 ప్రేమించే దేవుడు ఈ లోకాన్ని అంటా పంపించే తన తనయుని మన కోసమేనంట ప్రాణాలే ఇచ్చేటి ప్రేమే తనధంటా విడిపించి నడిపింప ఇలా వచ్చేనంటా లేత మొక్కలా నునిలేత బుగ్గలా పరదైవ చిరుదివ్య రూపుడు లోక పాపముల్ మోసుకొని పోయేడి దేవుని గొర్రె పిల్ల ఇతడు మనిషిని పోలికగా దాసుని రూపంలో "రిక్తునిగా భువికి వచ్చేను భువికి రక్షణగా తేజరిల్లెను "2" "యేసు పుట్టెను"
Praise and glory to our Lord. Wonderful song with wonderful lyrics and tune Anna. May God bless you. May your music ministry be blessing to many people 🎉🙌❤
ఆనాడు ఆ దావీదు మీదకు వచ్చిన ఆరాధన ఆత్మ (తలాంతు)ఈ దావీదు మీదకు వచ్చినట్టు ఉంది. దేవుడు బహుగా ఆరాధనా పరిచర్యలో నిన్ను వాడుకొనును గాక అన్న 💐చాలా బాగుంది పాట 👍
Devudu. Ninnu bahuga divinchunu gaka
రానున్న రోజుల్లో సంగీతసేవలో నా దేవుడు మిమ్ములను బహు విరివిగా వాడుకోనుగాక ఆమెన్🙌🙌🙌🙌
Amen
God bless you
Super wonderful✨😍🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
పల్లవి:;
యేసు పుట్టెను బేత్లేహేము లోనా
బహు సందాడయెను సకల జనుల లోనా.
యేసు పుట్టెను బేత్లేహేము లోనా
ప్రతి గుండె మురిసెను చిన్ని క్రీస్తు లోనా.....
ఆనందం సంతోషం ఉప్పోంగెను
ఉల్లాసం ఉత్సాహం విరబూసేను"2"""
గొల్లల వేడుకతో జ్ఞానుల రాకతో.
"విరాజిల్లే పరిమళమే
ఇది పండుగ పరవశమే ""2""
"" యేసు పుట్టెను""
చరణం-1
ఆకాశ మార్గాన మెరిసింది తార
జనులంతా ఈవింత చూచేను కళ్ళారా
భువినేలు దివి రాజు దిగివచ్చిన వేళా
పులకించే ప్రతి హృదయం క్రీస్తు యేసుని చూడా
జ్ఞానులు వచ్చెను తార దారి చూపెను
దీనుడైన దైవ సుతుని గాంచెను
మోకరించెను సాగిల పడి మ్రొక్కేను
సాంబ్రాణి బొలములు అర్పించేను
కన్య మరియ కంటి నిండా
యేసు దివ్య రూపు నిండా
"దూతలన్నీ పాట పాడెను
మహిమ లో దైవ సూతుని మహిమ పరిచెను". "2"
"యేసు పుట్టెను"
చరణం 2
ప్రేమించే దేవుడు ఈ లోకాన్ని అంటా
పంపించే తన తనయుని మన కోసమేనంట
ప్రాణాలే ఇచ్చేటి ప్రేమే తనధంటా
విడిపించి నడిపింప ఇలా వచ్చేనంటా
లేత మొక్కలా నునిలేత బుగ్గలా పరదైవ చిరుదివ్య రూపుడు
లోక పాపముల్ మోసుకొని పోయేడి దేవుని గొర్రె పిల్ల ఇతడు
మనిషిని పోలికగా దాసుని రూపంలో
"రిక్తునిగా భువికి వచ్చేను
భువికి రక్షణగా తేజరిల్లెను "2"
"యేసు పుట్టెను"
God bless you 🙏🏼🙏🏼🎉🎉🎉
హల్లెలూయా
@@M.AneelaAneela thank you
Hallelujah 🙌
God bless you ❤❤❤❤❤❤
Thank you Annnayya 🤝
God bless you 🎉🎉🎉 brother
Good Lyrics and Tune., May the Lord God Almighty bless you brother
@@SamuelGloryk thank you very much brother🤝
May GOD BLESS YOU dear brother Jeevan david 🎉❤
Thank you so much Ravikiran Anna🤝
Excellent dear brother 🎉
Many many thanks anna🤝
Praise and glory to our Lord. Wonderful song with wonderful lyrics and tune Anna. May God bless you. May your music ministry be blessing to many people 🎉🙌❤
Thank you very much brother
Very nice singing anna
Thank you
ఆనాడు ఆ దావీదు మీదకు వచ్చిన ఆరాధన ఆత్మ (తలాంతు)ఈ దావీదు మీదకు వచ్చినట్టు ఉంది. దేవుడు బహుగా ఆరాధనా పరిచర్యలో నిన్ను వాడుకొనును గాక అన్న 💐చాలా బాగుంది పాట 👍
Glory to God తమ్ముడు🤝🤝
God bless you ❤❤❤❤❤