Lokaalanele Naadhudu | Joshua Shaik | Pranam Kamlakhar | Aniirvinhya |Telugu Christmas Songs 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 330

  • @JoshuaShaik
    @JoshuaShaik  2 месяца назад +260

    LYRICS:
    ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
    ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇల పొంగేను లోలోన సంగీతం
    లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్
    లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య
    దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య
    ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక
    మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
    సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
    అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం
    సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం
    వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
    పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
    వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
    అంతులేని చింతలేని పరమునే పొందుకో
    సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె
    Akaasa Veedhullo Anandam - Aa Ningi Thaarallo Ullasam
    Ee Reyi Vennello Santhosham - Ila Pongenu Lolona Sangeetham
    Lokaalake Raraajugaa - Yesayya Puttadugaa .. Hehey
    Lokaalanele Naadhudu Velisaadu Naa Messiah
    Daricherinaadu Deenudai Dharalona Naa Yesayya
    Ilalo Jaadagaa Palikindhigaa Vinthaina O Taaraka
    Madilo Nindugaa O Panduga Techhadu Naa Rakshaka
    Sadaa Deepamai Santhoshamai Paramaathmude Eenade Janminche
    Aha Santhoshame Mahadaanandame Ila Vachindhi O Sambaram
    Samaadhaaname Ila Nee Kosame Digivachhindigaa Ee Dinam
    Vaakyamaina Devudegaa Baludai Vachchenu
    Paapamantha Teesiveya Rakshane Techhenu
    Vedukaina Ee Dinaana Yesune Veduko
    Anthuleni Chinthaleni Paramune Pondhuko
    Sadaa Thodugaa Nee Andaga Paramaathmude Eenade Janminche

    • @putlakshemabai496
      @putlakshemabai496 2 месяца назад +4

      Praise the Lord
      God bless you thalli

    • @ThimmarusuThimmarusu
      @ThimmarusuThimmarusu 2 месяца назад +7

      Praise the lord brother. నాకు తెలిసి మొదటి సారి ఇలాంటి సాంగ్ వింటున్నాను.ఎలా అంటే.......
      అన్ని సాంగ్స్ కు
      ( కోరస్ )తరువాత పల్లవి తరువాత 1 చరణం తరువాత పల్లవి 2 చరణం తరువాత పల్లవి తరువాత (కోరస్) ఈ సీక్వెన్స్ వుండేది.కానీ ఈ పాట
      కోరస్ తరువాత పల్లవి తరువాత కోరస్ తరువాత ఒకటే చరణం పల్లవి
      మంచి ప్రయోగం మంచి పాట.
      బా......గా....వుంది. దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్..

    • @p.vijayalakshmi9169
      @p.vijayalakshmi9169 2 месяца назад +3

      Good 👍 lyrics 💯

    • @divya_evangline.
      @divya_evangline. 2 месяца назад +3

      Please upload Track also

    • @ahmedin7044
      @ahmedin7044 2 месяца назад +2

      హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ అమెన్ అమెన్

  • @ZhareppaNirna
    @ZhareppaNirna День назад +1

    Praise the Jesus christ

  • @dasutabla6011
    @dasutabla6011 Месяц назад +22

    సాంగ్ చేసే ప్రతిసారి క్రొత్తగా అనిపిస్తుంది అన్నయ్య దేవుడు మీకు మంచి తలాంతు ఇచ్చాడు అన్నయ్య దేవుడు మిమ్మును దీవించును గాక అన్నయ్య

  • @franklyshiny1178
    @franklyshiny1178 2 месяца назад +12

    దేవుని గణమైన నామానికే మహిమ మహిమ తండ్రి నీకే నాప్రభు వింటుంటే హ్రుదయములొ ఎంతో సందడిగావుంది

  • @IbrahimKhan-nv5dh
    @IbrahimKhan-nv5dh 6 дней назад +1

    Pranam Kamlakhar is genius!

  • @nageswararaosallapu3590
    @nageswararaosallapu3590 9 дней назад +1

    Praise the lord

  • @sappagiprabhu9754
    @sappagiprabhu9754 2 месяца назад +22

    సృష్టి కర్త అయిన యేసయ్య కే మహిమ

  • @nellirajesh4549
    @nellirajesh4549 Месяц назад +5

    ప్రతి రోజూ ఉదయాన్నే ఫస్ట్ వినే పాట యిదే నాకు.

  • @IbrahimKhan-nv5dh
    @IbrahimKhan-nv5dh 10 дней назад +1

    Thanks everyone for your hard work for producing this piece of art.

  • @kothapallinaveen1938
    @kothapallinaveen1938 2 месяца назад +73

    ఈ సాంగ్ నేను రిలీజ్ అయిన కాడ నుంచి 100 సార్లు విన్నాను చాలా బాగుంటుంది ఇలాంటి సాంగ్స్ మరెన్నో మీరు కంపోస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమస్త మహిమ యేసయ్యకు చెల్లెను గాక ఆమెన్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ప్రజలందరికీ❤

    • @durnojayalpremanand4138
      @durnojayalpremanand4138 2 месяца назад

      ఉత్తినే అలా చెబుతారు, నిజం కాదు 😂​@@ramupatchigalla6443

    • @ZionsongsHebron
      @ZionsongsHebron 2 месяца назад +6

      @@ramupatchigalla6443comment chudagane nenuuu same calculate chesa bro 😂 8.91 hrs vastundi😂 song release ayye 3 hrs😂😂😂

    • @_A-jl6uv
      @_A-jl6uv 2 месяца назад +3

      😅😅😅😅😅orey ni lekkalu thagaleyya

    • @DSOG360
      @DSOG360 2 месяца назад +1

      @@ramupatchigalla6443 babu thammudu e song thumbnail marchi pettaru original song name aakaasa veedhullo aanamdham ani type chesthe miku thelusthumdhi

    • @ramupatchigalla6443
      @ramupatchigalla6443 2 месяца назад

      @DSOG360 correct brother ee vishayam naku teliyadu, sorry brother i am deleting my comment

  • @PavaniGathala
    @PavaniGathala Месяц назад +6

    దేవుని నామమునకే గొప్ప మహిమ కలుగును గాక ఆమెన్

  • @paparao5634
    @paparao5634 2 месяца назад +8

    దేవునికే మహిమ కలుగును గాక

  • @jhansimedabalimi4199
    @jhansimedabalimi4199 2 месяца назад +11

    నువ్వు, తమ్ముడు అన్నీ songs superr గా ఉంటాయి

  • @Joseph-vr6je
    @Joseph-vr6je 2 месяца назад +4

    E song vintonte anandam anipisthundi panduga laga undi🥳

  • @k.s.sudarani
    @k.s.sudarani Месяц назад +3

    Devuni namanike mahima kalugunu gaka amen 🙏🙏👋👋👋

  • @byrapogushirisha7636
    @byrapogushirisha7636 26 дней назад +2

    Iam very blessed to listen your songs 🙏🙏
    Thank you for your team make this songs

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o Месяц назад +4

    Vandanalu andariki chala baga padaru devunike mahima kalugunugaka amen

  • @prakashevangelist3563
    @prakashevangelist3563 Месяц назад +8

    అన్నా ప్రైస్ ది లార్డ్ మీరు ఏ పాట కంపోజ్ చేసిన చాలా బాగుంటుంది దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక❤❤❤

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official 2 месяца назад +4

    ఎంతో అద్భుతంగా పాట మధ్యలో సరిగమలు పలికింది 🙏🙏🙏

  • @IbrahimKhan-nv5dh
    @IbrahimKhan-nv5dh 2 месяца назад +2

    Even though I don't understand Telugu, but I can feel peace in my soul. Wonderful work.

  • @drveerasmartgoalacademy6946
    @drveerasmartgoalacademy6946 2 месяца назад +5

    Awesome Awesome Song

  • @SankatiDevaraj-e7j
    @SankatiDevaraj-e7j 2 месяца назад +14

    చాలా సంతోషంగా ఈ పాట ఆడియో రికార్డింగ్ చాలా బాగుంది దేవుడి పాటలు దీవించును గాకఆమెన్

  • @chinnappavindanegas5740
    @chinnappavindanegas5740 2 месяца назад +10

    ಅದ್ಭುತವಾದ ಹಾಡು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ 🙏🙏🙏

  • @madhurirechel6996
    @madhurirechel6996 Месяц назад +4

    పరలోకంలో దేవుని స్తుతిస్తున్న దేవాదూతల సమూహం లా ఉన్నది, అలాంటి సమూహం లో నా జీవితాంతం దేవుని మహిమ పరుస్తూ ఉండిపోవాలని నా ఆశ ... దేవునికే మహిమ కలుగును గాక... అమేన్

  • @anilpilli4996
    @anilpilli4996 2 месяца назад +7

    ప్రైస్ ది లార్డ్ 🙏 బ్రదర్స్ అండ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడైయుండును గాక ఆమెన్

  • @thiruveedhulasushma1038
    @thiruveedhulasushma1038 Месяц назад +5

    Addicted to this song... chala baga padaru...😊❤

  • @AR-pi1hf
    @AR-pi1hf 2 месяца назад +5

    Wonderful song sir

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 24 дня назад +3

    Beautiful Song and Andaru Chala Baga Padaru 👌🏻👌🏻

  • @Smile-f2j
    @Smile-f2j 2 месяца назад +4

    Praise the lord ❤

  • @swarnalatha1473
    @swarnalatha1473 2 месяца назад +6

    Praise the lord 🙌 brother, chaala baagundhi song

  • @PrayersonISM
    @PrayersonISM 2 месяца назад +5

    Pranam kamal annna hard work ki Hattsoff

  • @tanetisubhashini-ym6ru
    @tanetisubhashini-ym6ru 2 месяца назад +4

    God bless you and your family 👪

  • @ThimmarusuThimmarusu
    @ThimmarusuThimmarusu 2 месяца назад +4

    Praise the lord song is beautiful

  • @varakumaripenumala6469
    @varakumaripenumala6469 2 месяца назад +4

    Lyrics and music very nice.. singing also very nice

  • @jeevanstudio6702
    @jeevanstudio6702 2 месяца назад +5

    Praise the lord in JESUS Name AMEN

  • @kotamarthinagarajunagaraju4675
    @kotamarthinagarajunagaraju4675 Месяц назад +3

    No words.to say just feel it

  • @workwithgod5781
    @workwithgod5781 2 месяца назад +3

    Praise to be god🙏🙏🙏🙏

  • @davidjampa1365
    @davidjampa1365 2 месяца назад +4

    Wonderful rhythm 🪘 beat ఇదే మాకు కావల్సింది 🎉🎉

  • @MalatiSoren-gn7ns
    @MalatiSoren-gn7ns Месяц назад +4

    What a beautiful, elegant and charming voice you have God bless you dear...❤❤❤

  • @narayanarao8709
    @narayanarao8709 Месяц назад +3

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen

  • @manjulasam3349
    @manjulasam3349 24 дня назад +2

    Wonderful music and song.yesayake vandanalu

  • @AVANTHIKA7999
    @AVANTHIKA7999 2 месяца назад +3

    నేను ఎన్నిసార్లు విన్నాను అంటే మాటలో చెప్పలేను బ్రదర్ చాలా బాగుంది బ్రదర్ సాంగ్స్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ టీమ్ మెంబర్స్ అందరిని 🛐🙇‍♀️🙏దేవుడు దీవించును గాక

  • @jhansimedabalimi4199
    @jhansimedabalimi4199 2 месяца назад +7

    Anirvinhya... Amazing 🥰

  • @babujoy926
    @babujoy926 2 месяца назад +4

    Praise the lord hallelujah all glory to our lord Jesus Christ 🕊🕊🕊🕊🕊🕊🕊🙌🙌

  • @BinduMarre-ck3po
    @BinduMarre-ck3po 24 дня назад +3

    సూపర్ మ్యూజిక్ system

  • @ananthalakshmiparameshwara8594
    @ananthalakshmiparameshwara8594 2 месяца назад +3

    Excellent song and singing too
    God bless always 🙏

  • @vidudalas
    @vidudalas 2 месяца назад +4

    Musical feast🎉🎉🎉🎉. Very glad to listen to this song. One more milestone😊😊

  • @prasannasingh8090
    @prasannasingh8090 2 месяца назад +5

    Bro Joshua and Bro.Pranam you guys carry the anointing of the Lord I feel. And so every musical you bring out becomes popular.God bless the ministry of 'Passion for Christ'.🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️

  • @advocateasharafaazi3078
    @advocateasharafaazi3078 Месяц назад +2

    Best music composer with hanif Aslam & asfak khavra dhol team ❤

  • @prasannasingh8090
    @prasannasingh8090 2 месяца назад +3

    Beauuuuutiful singing Aniirvinhya.Another Sireesha in the making 👌👌👌👌👏👏👏👏👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @ElizabethRani-t4e
    @ElizabethRani-t4e 2 месяца назад +3

    ❤❤❤ praise the lord Anna song super papa voice super lovely song in jesus christ ❤❤❤❤❤

  • @rambabueconomics9487
    @rambabueconomics9487 2 месяца назад +3

    Praise The Lord 🙏✝️🙏 Thank you Jesus,For another wonderful melodious Christmas song ❤

  • @Bepositive-np6wz
    @Bepositive-np6wz 2 месяца назад +3

    Beautiful voice, you are a perfect playback singer Aniirvinhya, God bless you ❤❤

  • @Krupasampathiofficial
    @Krupasampathiofficial 23 дня назад +2

    అదుభతమైన పాటల ఒరవడి ఇది అనురాగల సందడి సార్ మీకు 👏

  • @chkishore2154
    @chkishore2154 Месяц назад +2

    అయ్యగారు మంచి ఆణిముత్యాలు లాంటీ గేయాలు రచించి మంచి ఆణిముత్యాలు తొ పాడీ స్తున్నారు !
    మీపట్లా అ మహాదేవుడు సంతోషిస్తాడు

  • @ravindrababuthalluru4140
    @ravindrababuthalluru4140 Месяц назад +2

    Glory to Jesus Joshua shaik Garu

  • @muraharichandrakanth5790
    @muraharichandrakanth5790 Месяц назад +4

    బ్రదర్ ఈ సాంగ్ ఇప్పటికే నేను 30 సార్లు విన్నాను ఇంకా వినాలనిపిస్తుంది

  • @amalacarey2733
    @amalacarey2733 2 месяца назад +3

    Super God bless you team

  • @santhijyothirmai1332
    @santhijyothirmai1332 Месяц назад +3

    Sir so overwhelming song May God bless entire team with his Love 💖

  • @NaveenKumar-y5n8i
    @NaveenKumar-y5n8i 25 дней назад +2

    Thank you song super

  • @amithajampana146
    @amithajampana146 2 месяца назад +3

    Nice singing and wonderful 🎵🎶 thankyou brother 🙏

  • @varunchinna5613
    @varunchinna5613 23 дня назад +2

    Super singing god bless you sister ❤️

  • @vipparlaprasatharaju9079
    @vipparlaprasatharaju9079 2 месяца назад +5

    Super song sir
    Good singing and super voice
    HAPPY Christmas Mery Christmas for all ( advanced).

  • @Vardhan1212
    @Vardhan1212 Месяц назад +2

    జాషువా garu కమలాకర్ అన్న combination songs ఎప్పుడూ super hit awesome ❤🎉

  • @tammisettipramod6230
    @tammisettipramod6230 Месяц назад +3

    ఈ సాంగ్ చెలా చేలా బాగుంది ఈ పాట రాసిన వారు చాలా బాగా రాశారు ట్యూన్ చాలా బాగుంది సంగీతం ఒక అద్బుతం

  • @shanthapaul74
    @shanthapaul74 20 дней назад +1

    Dear Child,
    You are Born to Sing. May God bless you dear.

  • @ShivShankar-u4r
    @ShivShankar-u4r Месяц назад +2

    My dear God father jesus prise the lord God bless you jesus yesu amen hallelujah jesus every one and every second good time and bad time God bless you jesus prise the lord jesus prayer to God jesus please help me jesus

  • @Heiejjsjsbw
    @Heiejjsjsbw 2 месяца назад +4

    God bless u thalli🎉

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 2 месяца назад +7

    Praise the lord.... Brother
    అద్భుతమైన రచన...
    వీనుల విందైన సంగీతం.
    కోకిలల గాణం....
    వినే వారికి ఉల్లాసం

  • @SrinivasaRao-om9ov
    @SrinivasaRao-om9ov Месяц назад +3

    Song matram super bro
    Sister god bless you ❤❤❤❤🎉🎉🎉🎉

  • @PedapudiSunitha-i1d
    @PedapudiSunitha-i1d 2 месяца назад +3

    Naa thandri meeke mahima kalugunugaka amen amen amen amen amen amen tq you God 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @SujnanaKota
    @SujnanaKota Месяц назад +3

    No words.... Glory to God ❤❤❤

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 2 месяца назад +3

    Glory to Jesus Christ ❤good job brother గారు all team TQ

  • @ANILKUMAR-ef9lj
    @ANILKUMAR-ef9lj 2 месяца назад +3

    Praise the lord 🙏. GOD BLESS YOU 🎉. All

  • @user-uu8sw4nb1o
    @user-uu8sw4nb1o 2 месяца назад +4

    👏 ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸೂಪರ್ ಸಾಂಗ್

  • @vipparlaprasatharaju9079
    @vipparlaprasatharaju9079 2 месяца назад +6

    Iam in waiting this song🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 Месяц назад +2

    Thank you sir very nice Exlent super video song and love you 🙏❤️ i

  • @Choppalakumar
    @Choppalakumar Месяц назад +2

    Praise The Lord... Awesome 🙏

  • @sugandhkumar4300
    @sugandhkumar4300 2 месяца назад +3

    Joshua shaik brother songs nenu vintunnanu chala santosham anipistundhi. prathi sari new song releasing chala adbhuthanga vuntae,🎉

  • @prasannasingh8090
    @prasannasingh8090 Месяц назад +1

    Suuuuuuuperb percussion, esp. the dhol players👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @csichurchvempalliofficial2100
    @csichurchvempalliofficial2100 2 месяца назад +5

    Superb Anna

  • @shalommelody
    @shalommelody Месяц назад +3

    Praise the Lord, song is v v good, music ,singers, lyrics excellent ,please karaoke

  • @vadigageorge9579
    @vadigageorge9579 Месяц назад +2

    Extraordinary ❤❤❤super super song❤❤❤❤

  • @sureshvva-r2p
    @sureshvva-r2p 2 месяца назад +3

    😮😮😮😮😮😮her voice goood 😊😊😊😊😊🎉🎉🎉🎉

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 2 месяца назад +3

    Prise the lord 🙏🙏🙏 to all.దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.

  • @sanjaydoraswamy1338
    @sanjaydoraswamy1338 Месяц назад +2

    Can't stop hearing again and again. May God give you more anointing to compose many for His glory in Jesus name.Amen!

  • @MounikaKonda-mu5wu
    @MounikaKonda-mu5wu 2 месяца назад +2

    Beautiful ❤️❤️ Song Amen 🙏🙏🙏

  • @040mimi
    @040mimi Месяц назад +2

    God bless the team to produce more songs to reach the unreached souls

  • @ribka-sw4yl
    @ribka-sw4yl 2 месяца назад +3

    Super song 🎵

  • @manisharaj9709
    @manisharaj9709 Месяц назад +1

    All glory to God amen 🙏🙏

  • @PradeepKumar-ic2ix
    @PradeepKumar-ic2ix 2 месяца назад +3

    Thank you and kamalakar sir. advance merry christmas and happy christmas

  • @rajubabuedutech1693
    @rajubabuedutech1693 15 дней назад +1

    LYRICS:
    ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
    ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇల పొంగేను లోలోన సంగీతం
    లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్
    లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య
    దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య
    ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక
    మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక
    సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె
    అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం
    సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం
    వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను
    పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను
    వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో
    అంతులేని చింతలేని పరమునే పొందుకో
    సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 2 месяца назад +2

    Praise the lord brother nice song glory to Jesus and God bless you all

  • @MagicBoyT
    @MagicBoyT 19 дней назад +1

    Lovely brothers...❤ Wel support

  • @RAMARAOVIBHUVAN
    @RAMARAOVIBHUVAN Месяц назад +2

    చాలా బాగుంది.. హ్యాపీ గా హాయిగా... 💐💐💐

  • @KannepoguKranthikumar
    @KannepoguKranthikumar 2 месяца назад +2

    అద్భుతం మీ పాఠాలు

  • @praveenkumarkommu
    @praveenkumarkommu 2 месяца назад +2

    God bless you thalliga exlent సింగింగ్

  • @naveenkumargajjela9547
    @naveenkumargajjela9547 2 месяца назад +2

    Wonderful song and music❤

  • @davidjampa1365
    @davidjampa1365 2 месяца назад +2

    I am aslo a lyrics writer sir so when we are composed the best fastest beat tune then automatically music output Is also comes 🎉🎉

  • @AR-pi1hf
    @AR-pi1hf 2 месяца назад +2

    Wonderful lyrics and music God bless you all