Raraju Puttadoi |

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 1,5 тыс.

  • @JoshuaShaik
    @JoshuaShaik  Год назад +967

    Lyrics:
    రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
    సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్
    ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
    మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
    నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే
    సంబరమాయెనే, హోయ్ ...
    1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
    ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
    కన్నుల విందుగా దూతలు పాడగా
    సందడే సిందేయంగా మిన్నుల పండగ
    సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
    పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట
    చెరగని స్నేహమై .....
    2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
    మనసులో దీపమై దారి సూపు దేవుడు
    ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా
    అందరి తోడునీడై మాయని మమతలా
    సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
    వరముగ చేర యేసు పరమును వీడేనంట
    మరువని బంధమై .....
    RaRaju puttadoi - Maaraju puttadoi
    soodanga raarandoi - vedanga raarandoi
    Ee lokamunaku rakshakudika puttinaadandoi
    Mana koraku deva devudu digi vachhinaadandoi
    Ningi Nela pongipoye - Aa Thaara velasi murisipoye
    Sambaramaayene - Hoi ...
    1. Vennela velugullo poosenu salimanta
    Ooruvaada vinthaboye gollala savvadulu
    Kannula vindhugaa dhoothalu paadagaa
    Sandade sindheyanga minnula pandaga
    Sukkallo sandrudalle sooda sakkanodanta
    Pasuvula paakalona aa pasi baaludanta
    Cheragani snehamai ...
    2. Machhaleni muthyamalle podise sooreedu
    Manasulo deepamai daari soopu devudu
    Prema pongu sandramalle, kantiki reppalaa
    Andari ThoduNeedai maayani mamathalaa
    Sallanga sooda yesu ila vachhinaadanta
    Varamuga chera yesu paramunu veedenanta
    Maruvani bandhamai ...

  • @GNaveen124
    @GNaveen124 Год назад +185

    ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్న వారు నా comment ఒక Like 👍కొట్టండి 👍

  • @dhanakanakam1804
    @dhanakanakam1804 Год назад +239

    రాబోవు దినములలో మీరు ఇరువురు దేవుని సంగీత పరిచర్యలో బహు బలముగా వాడబడుదురు గాక Amen🙏🙏🙏

  • @tejesh189
    @tejesh189 Год назад +592

    కొందరిని దేవుడు రక్షించుకుని తలాంతులు ఇస్తారు.. కొందరికి తలాంతులు ఇచ్చి రక్షించుకుంటారు.. ఈ బిడ్డలకు దేవుడు రక్షణ కలుగజేసి ఆయన రాజ్య పరిచర్య లో బహుగా వాడుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.❤

  • @thirupathi-v7u
    @thirupathi-v7u 9 месяцев назад +8

    ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Год назад +145

    ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్న వారు నా comment ఒక Like 👍కొట్టండి 👍

  • @biharsankar8512
    @biharsankar8512 Год назад +82

    మి తల్లి తండ్రుల జన్మ ధన్యం అయింది మీకు ఆ దేవ దేవుని ఆశీషులు అన్ని వేళలా తోడుగా ఉంటాయి ❤

  • @ChokkaJohnwesley
    @ChokkaJohnwesley Год назад +361

    ఆ పిల్లలకి చెప్పట్లు కొట్టండి ఎంత అద్భుతంగా పాడారో wonderful 🎉🎉

    • @sindhuk9167
      @sindhuk9167 Год назад +2

      🎉🎉👏🏼👏🏼👏🏼👏🏼

    • @shekarbeats
      @shekarbeats Год назад +3

      👏👏👏👏👏👏👏❤️

    • @SobhaRani-s8x
      @SobhaRani-s8x Год назад +5

      👏👏👏👏👏

    • @sirizion7185
      @sirizion7185 Год назад +13

      అద్భుతంగా పాడడం కాదు, పిల్లల్లో ఆత్మీయత వుందా ? లేదా? అనేది ప్రాముఖ్యం. వాళ్లు సినిమా పాటలు పా డతారు. ఇలాంటి వాళ్లు ఎంత అద్భుతంగా పాడిన దేవునికి మహిమ రాదు.

    • @GM_Reddy____05
      @GM_Reddy____05 Год назад +4

      ​@@sirizion7185Yes# kane Balu garu kuda aalane antara ???

  • @mojeshstanly4062
    @mojeshstanly4062 Год назад +31

    ఎన్ని సార్లు చూసానో ఈ పిల్లలు పాడిన పాట బంగారు పిల్లలు ఎంత బాగుందో మ్యూజిక్ కూడ అద్భుతం....... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Grace_of_lord_christ_csp7
    @Grace_of_lord_christ_csp7 Год назад +114

    దేవుడు అద్భుతం గా వీరిని వీరి కుటుంబాన్ని రక్షణ లోనికి నడిపించును గాక అదే విధంగా భవిష్యత్ లో అనేకమంది కి ఈ పాటల ద్వారా యేసుక్రీస్తు వారి కృపను బట్టి రక్షణ లోనికి నడిపించును గాక ఆమెన్ 🙇‍♂️🙏✝️

  • @Swaroop9955
    @Swaroop9955 Год назад +106

    అద్భుతంగా పాడారు... ఇంకా కమలాకర్ గారి పాటలన్ని ఈ పిల్లలే పాడాలని కోరుకొంటున్నాను. చిన్న పిల్లలు అయినా చేతులెత్తి నమస్కరించేలా పాడారు ....
    వాళ్ళను చూస్తుంటే చాలా ముచ్చట గా ఉంది. దేవుడు వారిని , వారి కుటుంబాలను రక్షించి , దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.

    • @anjanbabu8157
      @anjanbabu8157 Год назад +4

      This version sounds better!!!These youngsters are making a big positive impact on the today’s youth. May God bless them. Amen

    • @blessikashapogu7242
      @blessikashapogu7242 Год назад +2

      Super song 😍👫

    • @svenkateswarareddy1199
      @svenkateswarareddy1199 8 месяцев назад +1

      S.nivu.bagapadavu.tyaogshu.babumiakkukuda

  • @vutlaashokkumar826
    @vutlaashokkumar826 Год назад +2

    Gad BLESS YOU ❤❤❤

  • @Manohar-nu1ip
    @Manohar-nu1ip Год назад +2

    God bless the child's

  • @kannagudila8189
    @kannagudila8189 Год назад +2

    Adhbutham

  • @pramukhmervynchetti5017
    @pramukhmervynchetti5017 2 месяца назад +3

    Amen

  • @sumolsabu3093
    @sumolsabu3093 5 месяцев назад +1

    Super

  • @SwamyKodamanchilli
    @SwamyKodamanchilli Год назад +12

    Chala bhagundhi sir no comments super 🕊️🕊️🕊️🙏🙏 ammen

  • @bandibhaskar378
    @bandibhaskar378 Год назад +1

    Super all... 👌👍🙂💕

  • @kishorarts3584
    @kishorarts3584 Год назад +21

    ఎన్ని సార్లు విన్నా ..మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది....ఈ చిన్నారులను దేవుడు దీవించును గాక

  • @oldisgold1977
    @oldisgold1977 6 месяцев назад +18

    ബാവുകുട്ടാ ലവ് യു ഡാ. അനിർവിന്യ മോളു സൂപ്പർ. ❤️❤👏👏👏

  • @jampanivinay1510
    @jampanivinay1510 Год назад +2

    Super singer grate

  • @mkbadugu68
    @mkbadugu68 Год назад +86

    మీరు పిల్లలు కాదురా బాబు, పాపా దేవుని చేతిలో సువార్త గాయకులు అద్భుతమైన పాట రాసిన అన్న గారికి, మ్యూజిక్ అందించిన అన్న గారికి, వాద్య కళాకారులకు వందనములు 🙏

  • @Rishirithwik-18
    @Rishirithwik-18 Год назад +1

    ❤😂😮godblessyou childres

  • @Marshall-uf4sc
    @Marshall-uf4sc 7 месяцев назад +3

    Awesome avirbhav has spb voice

  • @manishavelagaleti1383
    @manishavelagaleti1383 Год назад +1

    Super song sir

  • @donbaba1048
    @donbaba1048 Год назад +39

    దేవునికే మహిమ కలుగును గాక
    పిల్లలు చాలా చాలా చాలా బాగా పాడారు దేవుడు వారిని వారి తల్లితండ్రులని దీవించును గాక

  • @arjunavvari1150
    @arjunavvari1150 Год назад +1

    ❤😂❤ chala bhaga padaru😅

  • @praveenkumarbegari3547
    @praveenkumarbegari3547 11 месяцев назад +2

    Praise the Loard Jeasus ...Amen 🙏🙏🙏⛪⛪⛪⛪

  • @kjaya2671
    @kjaya2671 10 месяцев назад +3

    God bless you both of you❤🥰🥰🥰😘😘

  • @mnandikamadigatla9348
    @mnandikamadigatla9348 Год назад +1

    God gifts

  • @seemamaraje2573
    @seemamaraje2573 9 месяцев назад +1

    Superb! Inborn talent!

  • @prettyLasya15612
    @prettyLasya15612 2 месяца назад +5

    May God bless you children

  • @ERavi-xs8bw
    @ERavi-xs8bw Год назад +1

    Super 🤝

  • @Sowmya-q1o
    @Sowmya-q1o 2 месяца назад +3

    Raaraju puttadoi maa raaju puttadoi....❤❤❤

  • @DhanaLakshmi-be5xr
    @DhanaLakshmi-be5xr 10 месяцев назад +1

    What a song bro

  • @yasamam9084
    @yasamam9084 Год назад +9

    super song good I Love you song super ok 👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MRavikumar-f6f
    @MRavikumar-f6f 9 месяцев назад +2

    Wonderful song

  • @MdhugramaleshChanti
    @MdhugramaleshChanti Год назад +62

    యేసు నామములో మీ అందరికీ మా వందనములు ఈ పాట పాడిన క్రీస్తు నామములో వందనములు ఆ దేవునికి మహిమ

  • @merydcruz2662
    @merydcruz2662 Год назад +2

    Super❤❤❤❤

  • @jangamkranthikumar9387
    @jangamkranthikumar9387 Год назад +23

    పరలోకంలో ఈ పాటకు దేవుడు మరల చిన్నపిల్లవాడిలాగా మారిపోయి ఉండిఉంటాడు దేవునికే మహిమ కలుగు గాక

  • @pamulahemanthkumar5113
    @pamulahemanthkumar5113 Год назад +2

    సూపర్

  • @Upi-t2i
    @Upi-t2i Год назад +10

    సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ యొక్క మినిస్ట్రీస్ ను దేవుడు బహుగా వాడుకొనును గాక! ఆమెన్
    రేవ జి.ఉపేందర్

  • @MadhuBabu-du8jo
    @MadhuBabu-du8jo 7 месяцев назад +1

    god bless you avirbhav

  • @dinakarjlu
    @dinakarjlu Год назад +17

    దేవుని వాక్యం........ కుమారులు యెహోవా అనుగ్రహించు శ్వాసము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే.......,...........127.128. కీర్తనలు. బిడ్డ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ 128వ కీర్తనలు ఉన్న ఆశీర్వాదాలు కుటుంబం అంతటికీ కలగాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.,......... ❤🙌

  • @jangamakshaya8225
    @jangamakshaya8225 10 месяцев назад +2

    Really both of you very proud of you❤

  • @Swaroop9955
    @Swaroop9955 Год назад +7

    క్రైస్తవ సంగీత ప్రపంచంలో ఓ ప్రభంజనంగా నిలిచిపోతుంది.

  • @venkateetakota8178
    @venkateetakota8178 8 месяцев назад +1

    God bless you ❤ children 🧒

  • @krinovijaybeernidi3861
    @krinovijaybeernidi3861 Год назад +5

    E pata yenthamandhiki nachido oka like veskodi nakeythey super ga anipinchindhi all the best for the future AMEN

  • @seggumsathaiah6703
    @seggumsathaiah6703 10 месяцев назад +2

    Very very good

  • @SumathiSuma-uu7cn
    @SumathiSuma-uu7cn Год назад +2

    Sach a butiful voice &song

  • @sagarabalaraju7451
    @sagarabalaraju7451 11 месяцев назад +1

    God bless bouth you

  • @ChanduSri-w8q
    @ChanduSri-w8q Год назад +10

    Wonderful song God bless you 😍😍

  • @NaumaniNau
    @NaumaniNau 9 месяцев назад +1

    God.blese.you

  • @gangaraomymusic8830
    @gangaraomymusic8830 Год назад +45

    దేవుడు మీకు ఇచ్చిన కృప తో అనేక ఆత్మలను మీ సంగీత పరిచర్య ద్వారా దేవునివైపు నడిపించుటకు తన ఆత్మను మీకు తోడుగా ఉంచును గాక. 🌹🌹🌹

  • @JishayoBhuyan-wh8hr
    @JishayoBhuyan-wh8hr 11 месяцев назад +1

    👍👌🙌👏👏🙏Amen

  • @MYVILLAGE6
    @MYVILLAGE6 4 месяца назад +6

    ഈ... കന്നഡ ലോകത്ത്... മലയാളി... ഉണ്ടോ... 🥰🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👌മനസ്സിലായില്ല ഏങ്കിലും.... ആ.... സംഗീതത്തിൽ..ലൈച്ചിരുന്നു.. Wow... Veer... And... Sister...... Good... Work...... വരും കാല... ഗന്ധർവ്വ.. വാനംപാടികൾ.... ഞങ്ങൾ... കേരളീയരുടെ... ഭാഗ്യം..... കേരളം... ലോകത്തിന് നെറുകയിൽ..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @SayapoguSuvarnalatha
    @SayapoguSuvarnalatha 10 месяцев назад +1

    Exrtrodinary❤ god bless you kids

  • @arun-pf5hb
    @arun-pf5hb Год назад +155

    ఇలాంటి మంచి పాటలు మాకు అందిస్తున్న Joshua Shaik ministries టీం ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు 🙏🙏🙏

  • @prasadneo1
    @prasadneo1 Год назад +2

    👌👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
    God bless you

  • @ddaimari2141
    @ddaimari2141 6 месяцев назад +12

    Avirbhav love from Assam ❤❤

  • @merypushpa-ip9vk
    @merypushpa-ip9vk 9 месяцев назад +2

    God bless you babu

  • @teluguchristiansongs976
    @teluguchristiansongs976 Год назад +8

    Wow awesome vintunte antha cute ga vundo antha chakkaga padaru children may god bless you both of you nanna.

  • @br...paul777
    @br...paul777 Год назад +1

    god bless u pillalu

  • @nethelavijaysai8374
    @nethelavijaysai8374 Год назад +3

    Devudu epillalanu bhahuga Devinchunu gaka

  • @ZharnappaUpar
    @ZharnappaUpar 9 месяцев назад +1

    Praise the Jesus christ sister and brother

  • @abhishekdasi6689
    @abhishekdasi6689 Год назад +15

    Good children ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @mandepudivaraprasad7832
      @mandepudivaraprasad7832 11 месяцев назад

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊

  • @ithakrupavathi1428
    @ithakrupavathi1428 9 месяцев назад +1

    God bless you both

  • @KONDAPALLITHULASIKONDAPALLITHU
    @KONDAPALLITHULASIKONDAPALLITHU Год назад +6

    Devudu Naina Devi Durga ka❤

  • @busiprasannakumar2143
    @busiprasannakumar2143 Год назад +1

    Smooth flow

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +15

    యేసు క్రీస్తు ప్రభువు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐💐💐🎂🎂🎂

  • @elisharajunepala6596
    @elisharajunepala6596 11 месяцев назад +2

    6.36 wah what a wonderful

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 Год назад +58

    రారాజు పుట్టడో, నా కోరకు దేవుడే మనవ రూపం ధరించి భూలోకం దిగివచ్చడు.

  • @amritabhogam3673
    @amritabhogam3673 Месяц назад +1

    Praise the lord Jesus blessings

  • @ap70t
    @ap70t Год назад +21

    100 మందికి పైగా సంగీత వాయిద్యకారులతో పసిపిల్లలు, అద్భుతంగా పాడారు. విన్న మా ఆనందం వర్ణనాతీతం. సందేహం లేదు, ఈ క్రిస్టమస్ కి ఈ పాట రికార్డులను తిరగరాస్తుంది. జాషువా షేక్ గారికి, ప్రాణం కమలాకర్ గారికి ప్రత్యేక అభినందనలు👏👏👏👏🙏💐

  • @baderobert1525
    @baderobert1525 Год назад +2

    I wept my joyful tears 😅

  • @mohanalaxmi3270
    @mohanalaxmi3270 Год назад +5

    🙏🏽 మరనాథ తల్లి యూ & యువర్ ఫ్యామిలీ మెంబెర్స్ గాడ్ బ్లెస్సెస్ యూ 🙏🏽🙏🏽🙏🏽

  • @JayarajMallala
    @JayarajMallala Год назад +1

    Chala bhaga paduri

  • @bijujoseantony3257
    @bijujoseantony3257 7 месяцев назад +9

    Avirbhavu and sister.... Great..... And.... Super.... ❤🎉❤🎉❤🎉❤🎉

  • @dr.manasahepsi
    @dr.manasahepsi 11 месяцев назад +1

    Excellent children 👏 🎉 in future god will use you for his purpose mightily

  • @maheshmiriyala8748
    @maheshmiriyala8748 Год назад +5

    super super super

  • @uvani6326
    @uvani6326 Год назад +1

    Super

  • @puvvadavijayathomas9436
    @puvvadavijayathomas9436 Год назад +13

    ఇంత మంచి పాటలు రాస్తున్న Joshua shaik ministries మరియు పాటలు పాడిన ఇద్దరు పిల్లలను దేవుడు ఆయన రాజ్య వ్యాప్తి లో భహుగా వాడుకొనును గాక

  • @Jaswanth-e5m
    @Jaswanth-e5m 11 месяцев назад +2

    God bless you ❤❤❤❤

  • @mathewphilipphilip2806
    @mathewphilipphilip2806 6 месяцев назад +8

    Thank you my daughter my son king of kings Jesus Christ bless you beautiful Voice Lord Jesus Christ bless you Amen ✝️🛐🙏😇😇😇🌹🌹🌹😇😇😇🙌🙌🙌

  • @PiranullaBhikshapati
    @PiranullaBhikshapati 11 месяцев назад +2

    👌👌👌👌👌🙏🙏🙏👌👌👌

  • @shalemok8135
    @shalemok8135 Год назад +11

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @Kailastech-n4k
    @Kailastech-n4k Год назад +1

    God bless u ra....

  • @Venkymama77
    @Venkymama77 Год назад +5

    ఇంత గొప్ప సింగర్లు నేనెప్పుడూ చూడలేదు... ఇంతటి గొప్ప స్వరం నేనేప్పుడు ఇంతవరకు వినలేదు....

  • @veerababumattaparthi6422
    @veerababumattaparthi6422 9 месяцев назад +1

    Very super song 👍👍👍👍 praise the lord GOD BLESS YOU

  • @jajyothi1541
    @jajyothi1541 Год назад +19

    దేవుడు ఈ బిడ్డలకిచ్చిన తాలాంతు అబ్దుతం గాడ్ బ్లెస్స్ యు చైల్డ్స్

  • @Luckyworld02
    @Luckyworld02 Год назад +4

    E pillanli kanna thallidhandrulu adrustavanthulu 👍

  • @rajkumarsolla6449
    @rajkumarsolla6449 Год назад +1

    Abha😮 m vice Andy super chala bhaga padaru❤❤❤❤❤

  • @RajuSamuel-xt3lw
    @RajuSamuel-xt3lw Месяц назад +4

    Pillalu swaram vintey manasu auntha hai gaa vundhi great

  • @remyayohannan1716
    @remyayohannan1716 6 месяцев назад +2

    Super super 🎉

  • @apka8950
    @apka8950 Год назад +6

    Chala chakkagani padaru God bless you elantivi marenno padalani korukunkunnamu

  • @sukeerthna6606
    @sukeerthna6606 Год назад +1

    Malli malli vinalanipistundi

  • @katepoguchinnakatepoguch-uz8wd
    @katepoguchinnakatepoguch-uz8wd Год назад +7

    Samastha mahima ghanatha prabhavamulu yuga yugamulu sarva yugamulu na yesayyakey chellunu gaakaaa...AMEN ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🤝

  • @JesusLovesU4
    @JesusLovesU4 Год назад +41

    ఈ పాట వలన దేవుడు కి మహిమ కలుగును గా ఆమెన్. చాలా బాగా పాడేరు 👏 ❤️

  • @NaveenCellpoint
    @NaveenCellpoint Год назад +1

    sooooo nice kanna

  • @navaneethigrace6405
    @navaneethigrace6405 9 месяцев назад +4

    Super singing. May God bless you both abundantly in future.