ఆకాశ వాకిల్లు తెరచి II Aakasa Vaakillu II 2025 New Year Song II AkshayaPraveen || Sis.Sharon

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 1,2 тыс.

  • @PastorPraveen
    @PastorPraveen  Месяц назад +495

    పల్లవి : ఆకాశ వాకిళ్ళు తెరచి
    ఆశీర్వాదపు జల్లులు కురిసీ
    ఆత్మీయ మేలులను చూపి
    ఆశ్చర్య కార్యములు చేసీ
    అప: ఆశీర్వదించును
    యేసయ్యనిన్ను
    ఆనందతైలముతో
    అభిషేకించున్ (2) ॥ఆకాశ॥
    పల్లవి: అనేక జనముల కంటే
    అధికముగా హెచ్చించును
    నీచేతి పనులన్నింటినీ
    ఫలియింపచేయును (2)
    ఆశీర్వదించును యేసయ్య
    నిన్ను ఐశ్వర్య ఘనతను
    నీకిచ్చును (2) ॥ఆకాశ॥
    పల్లవి: మునుపటి దినముల కంటే
    రెండంతలు దీవించును
    నీవెళ్ళు స్థలములన్నిటిలో
    సమృద్ధిని కలిగించును (2)
    ఆశిర్వదించును యేసయ్య
    నిన్ను స్వస్థతను నెమ్మదిని
    నికిచ్చును (2) ॥ఆకాశ ॥
    పల్లవి: ఆత్మ బలముతో నిండి
    అగ్ని వలె మారుదువు
    ఆత్మ ఫలములు కలిగి
    అభివృద్ధి పొందెదవు (2)
    అభిషేకించును యేసయ్య
    నిన్ను ఆత్మీయ వరములు
    నీకిచ్చును (2). ॥ఆకాశ॥

    • @DeepakDuguta57
      @DeepakDuguta57 Месяц назад +9

    • @KannaKanna12-oz4td
      @KannaKanna12-oz4td Месяц назад +4

      F songs super

    • @LaxmiBhavani-nu5dp
      @LaxmiBhavani-nu5dp Месяц назад +6

      Brother and sister praise the Lord God bless you 💐💐💐💐💐💐💐

    • @lakshmikamala9781
      @lakshmikamala9781 Месяц назад +3

      Amen ❤🎉

    • @khaledalhajri3923
      @khaledalhajri3923 Месяц назад +5

      మమ్మీ డాడీ కీ ధన్యవాదముల🌹🌹🌹🌹👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏💐💐

  • @RajuRajumoses
    @RajuRajumoses Месяц назад +13

    Mummy daddy praise the lord mummy daddy ❤❤❤❤ yesayya ke mahima kalugunugaka

  • @geethasuryavamshi-k8s
    @geethasuryavamshi-k8s Месяц назад +4

    This song full fill in our life in the mighty name of jesus amen amen amen amen 🙏 🙌 ♥️ 😊

  • @mounicamounica4826
    @mounicamounica4826 7 дней назад +1

    Blessed by this song..... Praise God 🙏🙏🙏

  • @GeethaG-lc1xx
    @GeethaG-lc1xx Месяц назад +4

    All glory to be god.amen.i received this promises and all amen.

  • @Padmaturaka-n2b
    @Padmaturaka-n2b Месяц назад +7

    Prise the Lord God bless you ❤❤❤🙏🙏🙏🙏

  • @Lucky1155-f5v
    @Lucky1155-f5v Месяц назад +8

    Praise the lord mummy daddy.e song ma andhari jivitham lo neraverunu gaka Amen amen amen

  • @sugumanjulavi4160
    @sugumanjulavi4160 Месяц назад +5

    Praise the lord 🙏🙌 amen 🙏

  • @luckyr15v3rider9
    @luckyr15v3rider9 12 дней назад +1

    Praise the lord 🙏🙏🙏

  • @GEshu-vo5es
    @GEshu-vo5es Месяц назад +7

    Maaalaki graham lo unna ee vakdhana geetham ma kutumbam lo neraverunu gakha Amen 🙏

  • @boyiniyogitha5220
    @boyiniyogitha5220 Месяц назад +2

    Amen 🙌🏻

  • @bobbybokka4056
    @bobbybokka4056 Месяц назад +4

    Amen amen amen 🙏🙏🙏🙏

  • @Ammu143-i7y
    @Ammu143-i7y 20 дней назад +1

    Amen amen amen 🙏🙏🙏🙏

  • @Magadeera-o1m
    @Magadeera-o1m 29 дней назад +6

    🌹ನಾಆತ್ಮಿಕ🌹 ಜೀವಿತಕ್ಕೆ ಹಾಡು🥰 ❤️

  • @ShrimantShrimant-l1h
    @ShrimantShrimant-l1h Месяц назад +3

    Amen 🙏🙏

  • @rijoey78
    @rijoey78 Месяц назад +1

    Blessed song ❤ Amen lord🙌

  • @anathaanatha3937
    @anathaanatha3937 29 дней назад +3

    Amen❤❤

  • @user-qg9cp6ct6r
    @user-qg9cp6ct6r Месяц назад +7

    Praise the lord 🙏 Happy New Year to all ❤️🎊 sthothram thandri 🙏 AMEN 🙏✝️❤️🛐✝️ hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤️🙏✝️🙏🙏🙏❤️

  • @anuanu5640
    @anuanu5640 Месяц назад +1

    దేవునికి సమస్త మహిమ °ᡣ𐭩
    యుగ యుగములు °ᡣ𐭩
    కలుగును గాక ఆమెన్°ᡣ𐭩
    ୨ৎ 🎧 ♡ 00 : 10ᡣ𐭩
    ꔫ : Lord ᡣ𐭩🎄✰⃢🎀ᡣ𐭩
    ⩇⩇:⩇⩇ 〇──── ⩇⩇:⩇⩇
    ⇄ ◃◃ ⅠⅠ ▹▹ °ᡣ𐭩

  • @prasadtata1520
    @prasadtata1520 Месяц назад +4

    Super song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 29 дней назад +4

    God bless you ammulu abhi

  • @santoshkumar-lq1dc
    @santoshkumar-lq1dc Месяц назад +2

    Praise the lord amma garu🙏🙏🙏

  • @anujesus3635
    @anujesus3635 Месяц назад +4

    Praise the Lord mummy daddy 🙏 abhi akshaya ee song lo vunna vagdhanalu mana jivithamlo neraverunu gaka Amen ❤✝️

  • @pallevijaykumar1751
    @pallevijaykumar1751 27 дней назад +5

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏

  • @ambarishg3961
    @ambarishg3961 Месяц назад +1

    Thank you Jesus praise the lord ❤

  • @bhavanibhavaya-g7t
    @bhavanibhavaya-g7t Месяц назад +10

    ఆమేన్ ఆమేన్ దేవుడు అక్షయ ని దీవించును గాక ❤❤❤❤

  • @sushil_aaron
    @sushil_aaron Месяц назад +1

    Glory to be God alone ✝️🙌

  • @abielanithadasari5705
    @abielanithadasari5705 Месяц назад +5

    Amen amen amen, All glory to Jesus, God bless you both abundantly, your songs are blessings to nations

  • @sumankukkamudi8258
    @sumankukkamudi8258 29 дней назад +1

    AMEN 🙏🙌 PRAISE THE LORD MEDAM

  • @Shivashankar-iw4wy
    @Shivashankar-iw4wy Месяц назад +15

    ఈ పాట లో ఉన్న వాగ్దానం ప్రతి ఒకరి జీవితంలో జరగాలని అడిగి వేడుకుంటున్నాము తండ్రి... Amen🙏🙏 థాంక్యూ యేసయ్య 🙏🙏

  • @gress1407
    @gress1407 Месяц назад +5

    Pataloni vagdanalu anni mana andari jivitham lo neraverchabadunu gaka Amen🙏

  • @pallebabu1990
    @pallebabu1990 Месяц назад +1

    God bless you thalli always you thalli

  • @chinnichinni8001
    @chinnichinni8001 Месяц назад +6

    Song lo una prati vachanm ma jivitamlo neraverunu gaka amen 🙏🏾

  • @kavithareddy-o8c
    @kavithareddy-o8c Месяц назад +2

    గాడ్ బ్లెస్స్ యు బంగారు తల్లి ❤️❤️❤️

  • @DevakumarDevakumar-bg3vw
    @DevakumarDevakumar-bg3vw 28 дней назад +4

    Dévouni ki lord thank Jesus ❤❤❤❤❤

  • @ikvibrahem5104
    @ikvibrahem5104 29 дней назад +1

    ఆమెన్

  • @kotrikamahalatha4632
    @kotrikamahalatha4632 Месяц назад +4

    Tnq Jesus.❤I receive this song.tnq Sharon garu.

  • @ANNAPURNAGUDISE
    @ANNAPURNAGUDISE Месяц назад +2

    Praise the lord mummy daddy and praise the lord abhishek akshaya God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nerellamurali609
    @nerellamurali609 Месяц назад +8

    Excellent song- - devunike mahima kalugunu gaka🙏

  • @RamadeviPawar-s6n
    @RamadeviPawar-s6n Месяц назад +1

    Devunike mahima kalugunugaka Amen .😊

  • @jesuratnam1980
    @jesuratnam1980 28 дней назад +30

    అన్నా చెల్లి ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమెన్

  • @kattekolaprameela7009
    @kattekolaprameela7009 27 дней назад +3

    Price the lord yesayya price the lord mummy and daddy e pata andari jeevithalalo jaragalani korukuntunna yesayya ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @priyakeertana1557
    @priyakeertana1557 Месяц назад +1

    Amen hallelujah🙌🙌🙌🙌 glory to God

  • @saiprasadsribhashyam6051
    @saiprasadsribhashyam6051 29 дней назад +6

    Chalabagundi❤

  • @narayanarao8709
    @narayanarao8709 Месяц назад +1

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition

  • @syamprasadmoparthi6169
    @syamprasadmoparthi6169 Месяц назад +6

    ❤❤❤praise the lord Daddy Mammy Vandanalu Akshya Abhishek God bless you❤❤❤

  • @anjibijji9634
    @anjibijji9634 26 дней назад +4

    ❤❤❤❤ 🎉🎉🎉 ఈ పాటలోని vagdanalu maa jeevithamolo jarugunu korukuntunnanu amen❤❤❤❤❤ 🎉🎉🎉

  • @_keerthana_chanda_9575
    @_keerthana_chanda_9575 Месяц назад +1

    tq daddy thank you so much❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 25 дней назад +7

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవుడు ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆశీర్వదించి కృపా క్షేమములతో సమాధానంతో సంతోషం ఆనందం మేలు తో సర్వసంవృద్ధి ఆరోగ్యం దీర్ఘాయువు దయచేసి సాతాను యొక్క శక్తులు పై విజయం అనుగ్రహించి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి సమకూర్చి స్థిరపరచి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక సర్వశక్తి గల త్రీయేక దేవుడైన యెహోవా ప్రభువుకు మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు యుగయుగములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪🕊️📖👍🎶👏👏

  • @archanakurapati4250
    @archanakurapati4250 Месяц назад

    Amen Amen Amen..Thank you Jesus.. hallelujah

  • @jayakumari.v8450
    @jayakumari.v8450 Месяц назад +42

    ఈ పాట లో ఉన్న వాగ్దానాలు మా కుటుంబం లో నెరవేర్చబడును గాక ఆమేన్ హల్లెలూయ స్తోత్రము

  • @balakrishna6939
    @balakrishna6939 Месяц назад +1

    Deva sthotramulu tandri amen hallelujah,
    Love you Jesus 💞 thank you Lord,
    Mummy daddy praise the Lord,
    God bless you all 2024 and 2025💯years,
    Prayer me plz all 🙏🎂🌷,,,

  • @salmanrajsalmanraj3516
    @salmanrajsalmanraj3516 29 дней назад +25

    ఈపాటలొ ఉన్న వాగ్దానాలు మా కుటుంబం లొ నెరవేర్చే బడును గాక ఆమేన్ హల్లేలుయ స్తొత్రము

  • @ChiluveruRajitha
    @ChiluveruRajitha 28 дней назад +2

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏

  • @santoshkumar-lq1dc
    @santoshkumar-lq1dc Месяц назад +10

    అక్షయ గారు అభిషేక్ దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకోవాలి మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాము

  • @manikutti1602
    @manikutti1602 Месяц назад +1

    Amen amem 🙏 🙏 🙏 abishak akshya God bless both 🙏

  • @manicharan7613
    @manicharan7613 Месяц назад +6

    Praise the lord Mummy daddy happy new year e sang ma andari jivitham lo neraverun gaka Aameen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @YeliyaUppu
    @YeliyaUppu Месяц назад +4

    ఆ మ్ న్ 🙏🙏🙏👏👏👏🛐🛐🛐 ఆమెన్

  • @mahendharvvoree7511
    @mahendharvvoree7511 Месяц назад +5

    Praise the Lord thandri neeku vandhanalu 🙏goppa devuda neeku sthothramulu 🙏thandri thanaku thanuga call msgs chesthundhi thana thappu voppukundhi neeku vandhanalu Amen 🙏🙏🙏🙏

  • @vradha4162
    @vradha4162 Месяц назад +5

    2025 blessed year in my life thank you yesayya 🙏🏽🙏🏽🙏🏽

  • @Nani-vz5cj
    @Nani-vz5cj Месяц назад +1

    God is love God bless you abi ammulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @UdhayKumar-mb1es
    @UdhayKumar-mb1es Месяц назад +1

    Prise The Lord mummy daddy Glory s year in 2025 A blassd year 🎉🎉🎉🎉🎉

  • @khaledalhajri3923
    @khaledalhajri3923 Месяц назад +11

    మమ్మీ డాడీ వందనాలు 🙏🙏🌹🌹💐💐2025 లో నూతన క్యారలు మన అoదరి జీవితలో కుటుoబలో జరుగును గాక ఆమెన్ 🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @garnepudidayamani4571
    @garnepudidayamani4571 Месяц назад +1

    Beautiful Song and Cute Voice 🎉🎉

  • @kalaram2983
    @kalaram2983 25 дней назад +6

    ఆమేన్ హల్లెలూయా 🙏🏻☦️🙇🏻‍♀️యేసయ్య మీకే కృతజ్ఞతలు స్తుతి స్తోత్రం 🙏🏻☦️🙇🏻‍♀️

    • @kalaram2983
      @kalaram2983 22 дня назад

      నాకు మనకు ఆశీర్వాదం ఈ పాట ఈ ఇద్దరు బిడ్డలు దేవుడు మహిమ తో నింపి దీవించును గాక ❤❤🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻ఆమేన్ 🙏🏻☦️🙇🏻‍♀️

  • @shobharani6261
    @shobharani6261 Месяц назад +1

    Amen Amen tq Jesus blessings kavale God 2025 lo Amen tq lord🙌💯💐👑

  • @gangadhars4121
    @gangadhars4121 Месяц назад +5

    Oh God bless me my family members annirakaluga ashivadinchina devadideva nannu naa kutumba sabhulanu divinchinanduna meeke stotramayya and bless your daughter subhashini get complete recovery from ostreo arthritis and rheumatoid arthritis

  • @prasanthiprasanthi9740
    @prasanthiprasanthi9740 Месяц назад +1

    Priase the lord mammy daddy god bless you akash abhi nice song

  • @kodavatisrujana1794
    @kodavatisrujana1794 Месяц назад +5

    ఈ పాటలో ఉన్న వాగ్దానాలు మా కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @salagalakantharajukanthara1553
    @salagalakantharajukanthara1553 Месяц назад +1

    Praies the lord daddy mammy family 🙏🙏🙏🙏 prayer

  • @godalajaipal7018
    @godalajaipal7018 Месяц назад +32

    ఈ పాటలోని వాగ్దానం మా కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్

  • @KattaPrabhuDayakar
    @KattaPrabhuDayakar 29 дней назад +1

    Devuniki mahima kalugunu gaka

  • @MDevi-vz3ty
    @MDevi-vz3ty Месяц назад +6

    Prise the lord amma garu.e song padina sister ki brother ki ma vandanalu.🙏🙏🙏

  • @gourujyothi
    @gourujyothi Месяц назад +1

    Super thalli song❤

  • @RavanaDeepala
    @RavanaDeepala Месяц назад +15

    ❤❤❤ అక్షయ్ అభిషేక్ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్

  • @varalakshmim4812
    @varalakshmim4812 Месяц назад

    Praise the Lord sister song glory to God bless you amen Amen🙏🙏❤

  • @RajithaNerella-l2q
    @RajithaNerella-l2q Месяц назад +11

    ధేవునికి మహిమ కలుగును గాకా ఆమెన్🙏 నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @MediGnaneshwar
    @MediGnaneshwar Месяц назад +4

    Amen hallelujah amen 🙌🙌🙌

  • @rokkamdasanna5413
    @rokkamdasanna5413 Месяц назад +1

    God bless you Thalli

  • @pothulakrupaaKruppa
    @pothulakrupaaKruppa 25 дней назад +11

    ఈ పాట మనందరి జీవిత లో యేసయ్య నామంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChandraKala-l4w
    @ChandraKala-l4w Месяц назад

    Glory to God 🎉🎉🎉🎉

  • @Suma-kj2ui
    @Suma-kj2ui Месяц назад +7

    Kolpoyina dhanikante adhikamuga e 2025 lo mamulanu maa kutumbam nu dhivinchabadunu gaka amen🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️🛐🛐🛐

  • @ratnakumari7578
    @ratnakumari7578 Месяц назад +2

    🙏🙏🙌🙌🖐️🖐️🎤🎤

  • @anithap4484
    @anithap4484 Месяц назад +8

    E vaddanam ma family Lo jarugunugaka anni manaspurthiga korukuntunamu❤❤

  • @borkarneha7335
    @borkarneha7335 29 дней назад

    Super 🎉🎉🎉🎉🎉 song

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 25 дней назад +7

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవుడు ఆయన చేసిన వాక్య వాగ్దానం నాపట్ల సంఘం పట్ల కుటుంబం పట్ల పరిచర్య పట్ల నెరవేర్చుటకు ఆయన ఆత్మ శక్తి తో నింపి ఆశీర్వదించి కృపా క్షేమములతో సమాధానంతో సంతోషం ఆనందం మేలు తో సర్వసంవృద్ధి ఆరోగ్యం దీర్ఘాయువు దయచేసి సాతాను యొక్క శక్తులు పై విజయం అనుగ్రహించి నూరంతంలుగా ఫలించుటకు కృపచూపి సమకూర్చి స్థిరపరచి ఆయన పరిచర్యలో బహు బలముగా వాడుకొనును గాక సర్వశక్తి గల త్రీయేక దేవుడైన యెహోవా ప్రభువుకు మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు యుగయుగములుకు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪🕊️📖👍🎶👏👏

  • @thammishettimercy1929
    @thammishettimercy1929 Месяц назад +1

    Amen🙏tqq lord

  • @Bhoomika-hf6jo
    @Bhoomika-hf6jo Месяц назад +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️👌👌👌👌 సంవత్సరంలో దేవుడు తలుపులు తెరుస్తాడని విశ్వాసంగా ఉన్నాం ప్రైస్ లార్డ్ 🛐🛐🛐🛐🛐😍😍😍♥️♥️♥️♥️♥️👌🌹🌹🌹

  • @priyakeertana1557
    @priyakeertana1557 Месяц назад +1

    Beautiful song God bless you children❤❤❤❤❤

  • @SwarnaK-x1m
    @SwarnaK-x1m 21 день назад +3

    స్వర్ణ కు సహాయం చేయాలి నా మీదికి లేచేవారిని ఆ దేవుడు అణచివేయాలి అని ప్రధాన చేయగలరు 🙏🙏🙏🙏🙏అమ్మ కూ డాడీ కి నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @gosalajhansi346
    @gosalajhansi346 Месяц назад

    God. Bless. You. Abhi. And. Akshaya❤❤❤❤❤

  • @MerryH-lz4mz
    @MerryH-lz4mz Месяц назад +5

    💞💐🙌💐💞💖👌👌👌💖 దేవునికి మహిమ కలుగును గాక మమ్మీ డాడీ కి వందనాలు మీ అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ అక్షయ తల్లి అభి బాబు గాడ్ బ్లెస్స్ యు మీ ఇద్దరికీ పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్✝️🧚👏👏🧚✝️

  • @MadhurisrinivasGeddam
    @MadhurisrinivasGeddam Месяц назад +1

    Super song ma God bless you ❤️

  • @amarkalakotla962
    @amarkalakotla962 Месяц назад +5

    Happy new year mummy daddy Akshaya thalli Abhi Nanna 🎉❤ Devunike mahima kalugunu gaka thanq my lord...2024 year lo maa shrema llo maa bhadhallo thoduga vundi mammalni 2025 lo ki Nadipinchina Deva meke sthothram thandri 🙏 ❤✝️✝️🛐🛐🛐🙏🙏❤️❤️♥️

  • @donipudiRajeshwari-tp6uh
    @donipudiRajeshwari-tp6uh Месяц назад

    Praise the lord God bless u Akshay Abhishek super song God bless u amen amen amen 👏👏👏👏👏🙏🙏🙏💐💐💐💐

  • @janisdjani5553
    @janisdjani5553 Месяц назад +4

    Nuthana samvathsaramulo maku sahayamu cheyyandi deva

  • @sunnysam2139
    @sunnysam2139 Месяц назад

    Praise God ✨
    Wonderful Lyrics ….
    Glory to God 🙌

  • @BellamkondaMohan
    @BellamkondaMohan Месяц назад +28

    2024లో కోల్పోయిన అటువంటి తిరిగి 2025 లో పొందుదుము గాక ఆమెన్❤❤🙏🙎🙇

  • @jeedisathishjeedisathish1869
    @jeedisathishjeedisathish1869 Месяц назад +1

    Hallelujah amen amen 🙏🙏❤❤

  • @sagartaralla4756
    @sagartaralla4756 Месяц назад +6

    ఈ పాట లోని వాగ్దానం నా జీవితం లో, విను ప్రతి ఒక్కరి జీవితం లో నెరవేరును గాక