ఏడవక ఊరుకో II YEDAVAKA OORUKO II Akshaya Praveen I Sister Sharon I Pastor Praveen

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 1,9 тыс.

  • @jkchristopher
    @jkchristopher 4 месяца назад +216

    Wonderful Lyrics, Music & Singing, Congrats akka, Akshaya, novah, and the team.

    • @NoahSunnyOfficial
      @NoahSunnyOfficial 4 месяца назад +34

      Thanku soo mch anna.. ❤

    • @mohanputti8355
      @mohanputti8355 4 месяца назад +10

      W̤o̤n̤d̤e̤r̤f̤ṳl̤ L̤y̤r̤i̤c̤s̤,̤ M̤ṳs̤i̤c̤ &̤ s̤i̤n̤g̤i̤n̤g̤
      A̤k̤s̤h̤a̤y̤a̤ t̤h̤a̤l̤l̤i̤ ,̤G̤o̤d̤b̤l̤e̤s̤s̤ y̤o̤ṳ A̤m̤m̤a̤

    • @Roselyn989
      @Roselyn989 4 месяца назад +5

      Praise the Lord mum&dad
      Amazing music annaya&awsm singing ammulodu
      Godbless you beta🙌♥️
      What a buetifull song, heart melting lyrics Mummy lu😭😭😭
      Tears are rolling down 😭😭😭
      Ee song vintunte aentho adharana kaligindhi mummyy 😭♥️aendharu vunna evaru lenatte
      Andharu vunna ni varu kanatte..
      Parishodhanalo gunde baramutho parikshalalo nuvu saguthunna😭😭😭 heart touching lines amma😢😭😭😭
      Tq mum
      Thankuu jesus
      Glory to God amen🙌🙌🙌🙌

    • @sanganageetha9261
      @sanganageetha9261 4 месяца назад +2

      Hallelujah Lord Jesus Christ

    • @thomasperly9443
      @thomasperly9443 4 месяца назад +1

      Linus sir music is excellent

  • @prabhasprabha1406
    @prabhasprabha1406 4 месяца назад +469

    ఎడవక ఊరుకో
    ~~~~~~~~~~
    ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే
    మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే "2"
    మారాను మధురంగా మార్చిన యేసయ్య
    తీరాలు దాటించి ధరిచేర్చునులే "2"
    " ఏడవక ఊరుకో "
    1]ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే
    అందరు ఉన్నా నీ వారు కానట్టే "2"
    ఒంటరి పాయణములో నువ్వు సాగుతున్న "2"
    నీ పేరు పిలచి నిను చూసిన వాడు " 2 "
    తీరాలు దాటించి దరిచేర్చునులే
    "ఎడవక ఊరుకో"
    2] పరిశోధనలో గుండె భారముతో
    పరీక్షలలో నువ్వు సాగుతున్న "2"
    దుఃఖసాగరంలో మునిగిపోతున్న. "2"
    నీ హృదయమునెరిగి చూసుకునే వాడు "2"
    తీరాలు దాటించి ధరిచేర్చునులే
    " ఏడవక ఊరుకో "

    • @SwaroopaSwaroopa-h4d
      @SwaroopaSwaroopa-h4d 4 месяца назад +7

    • @Roselyn989
      @Roselyn989 4 месяца назад +6

      Wonderful lyrics mummy

    • @user-bhavani517
      @user-bhavani517 4 месяца назад +4

      Song nice

    • @srikalap-mt2lf
      @srikalap-mt2lf 4 месяца назад +5

      🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @sagar-qn4zi
      @sagar-qn4zi 4 месяца назад +10

      😢😢😢😢 ఒకపక్క ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్నాయి, మరో ప్రక్క అప్పుల ఊబిలో కూరుకు పోయాను, నా ముందర ఒకే ఒక మార్గం ఉంది bsc జాబ్ కొట్టాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు ప్లీజ్😢😢😢😢

  • @kishorevarikuti6023
    @kishorevarikuti6023 4 месяца назад +105

    ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే
    మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే "2"
    మారాను మధురంగా మార్చిన యేసయ్య
    తీరాలు దాటించి ధరిచేర్చునులే "2"
    " ఏడవక ఊరుకో "
    1.ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే
    అందరు ఉన్నా నీ వారు కానట్టే "2"
    ఒంటరి పాయణములో నువ్వు సాగుతున్న "2"
    నీ పేరు పిలచి నిను చూసిన వాడు " 2 "
    తీరాలు దాటించి దరిచేర్చునులే
    "ఎడవక ఊరుకో"
    2.పరిశోధనలో గుండె భారముతో
    పరీక్షలలో నువ్వు సాగుతున్న "2"
    దుఃఖసాగరంలో మునిగిపోతున్న "2"
    నీ హృదయమునెరిగి చూసుకునే వాడు "2"
    తీరాలు దాటించి ధరిచేర్చునులే
    " ఏడవక ఊరుకో "

    • @KakaraAnand
      @KakaraAnand 4 месяца назад +6

      👌👌👌👌👌👌👌👌👌👌

    • @KakaraAnand
      @KakaraAnand 4 месяца назад +4

      ❤❤❤❤❤

    • @VictoriaRaniUESI
      @VictoriaRaniUESI 4 месяца назад +3

      May God bless you akshaya Chelli ❤😊good singing

    • @NakshatraLudiya
      @NakshatraLudiya 3 месяца назад +3

      Super ❤

    • @HanumanthuKota
      @HanumanthuKota 3 месяца назад +3

      Super song❤❤❤❤

  • @maineyaktery1658
    @maineyaktery1658 День назад

    గాడ్.బైస్ యు.నాన్న అభీ.అక్షయ. మీకు.నాఁహదయ పూర్వకమైన వందనాలు❤❤❤దేవునిడు.మీకు.తోడుగా..Amen Amen God 🙏 🙌 ❤

  • @SailajaTammisetti
    @SailajaTammisetti 4 месяца назад +19

    దేనికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +6

    🙏ఏ డ వ క ఊ రోకో 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ 🌹ఆమెన్ ❤️🌹😭

  • @RaviFriendsPhotoStudio
    @RaviFriendsPhotoStudio 4 месяца назад +11

    Praise the God 🙏

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi 16 дней назад +2

    అయ్యా గారికి అమ్మ గారికి అలాగే కు o టు భ o నీ దేవుడు దివు o చు ను గా క ఆమెన్ ఆమెన్ 🌹🌹🌹

  • @ashokkumar5751
    @ashokkumar5751 4 месяца назад +117

    తండ్రీ ఈ పాట విన్న ప్రతి ఒక్కరికీ దీవెన కలుగును గాక ఆమెన్

    • @kavitaarja2281
      @kavitaarja2281 4 месяца назад +1

      Amen 🙏🛐✝️ hallelujah 🙏 Amen 🙏😭😭😭😭😭 Amen 🙏 please Yesayya save me 😢😢😢😢

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi 2 месяца назад +1

    🌹ఏ డ వ క ఊ రోకో ఆమెన్ ❤️ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🌹❤️

  • @AkashAsh2677
    @AkashAsh2677 4 месяца назад +3

    Amen

  • @ArunaPrashanth-v7w
    @ArunaPrashanth-v7w Месяц назад

    🌹🙏🙏ఆ మ్ న్ 🙏🙏🌹ఆ మ్ న్ 🌹🙏🙏ఆ మ్ న్ 🌹🙏🙏🎉🎉❤❤❤

  • @MopuriRama
    @MopuriRama 4 месяца назад +15

    Yedavaka Ooruko kannitiki phalithamundhile 😢😢😢tq u lord 😢😢😢😢e pata na jivitham lo andhari jivitham lo neraverunu gaka 😢😢😢😢 Amen 🙏

  • @PodduMary
    @PodduMary 10 дней назад

    Amenu 🙏🙏🙏 Naku palitham esthunavu esthau Ani namuchunanu yessaya 🙏🙏🙏🙏🙏 na bartha marali yessaya na jivithamu lo adduga una komali Ane addu tholaginchu yessaya 🙏🙏😭😭😭😭😭😭

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi 24 дня назад +3

    తండ్రి నీకు వందనాలు అయ్యా స్తోత్రాలు ప్రభు వ న న్ను నా కు టు o బ ని ఒక సా రి దివి o చు అయ్యా ఆమెన్ ఆమెన్ ❤️❤️❤️❤️

  • @firudhienn1757
    @firudhienn1757 15 дней назад +1

    Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandelamohan373
    @bandelamohan373 4 месяца назад +22

    ఈపాట ద్వార దేవునికే మహిమా కలుగును గాక ఆమేన్

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +3

    తండ్రి దేవా అయ్యా నీకు వందనాలు స్తోత్రం ❤️❤️❤️❤️❤️❤️❤️❤️స్తోత్రాలు

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +6

    🙏ఈ వాగ్దానం నా అలాగే అ o దరి జీవితంలో నెరవేరాలని గా క ఆమెన్ 🌹🌹

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +5

    తండ్రి ఈ పాట విన్న ప్రతి వక్క రి జీవితంలో ని వా క్కు నె ర వేరు ను గా కా ఆమెన్ 🌹❤️

  • @RamavathAnnapurna
    @RamavathAnnapurna 4 месяца назад +56

    ఈ పాట అందరి హృదయాలని అందరి కన్నీటిని తుడువాలని నా మనసారా కోరుకుంటున్నాను యేసయ్యకే మహిమ కలుగును గాక❤❤❤❤❤❤❤

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +1

    అయ్యా నీకు వందనాలు తండ్రి నీకె స్తోత్రం దేవా 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏

  • @akshitkumar6348
    @akshitkumar6348 4 месяца назад +23

    ఏడవకు ఊరుకో నీ కన్నీటికి ఫలితం ఉండబోతుంది ఆమెన్

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +3

    వందనాలు అయ్యా స్తోత్రం praise tha lord jesus i loveyou తండ్రి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @sandhya8670
    @sandhya8670 4 месяца назад +13

    ఈ పాట ద్వార అందరి జీవితంలో నేరవేర్ను గాక ! ఆమెన్!

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +3

    దేవా నీకె వందనాలు తండ్రి స్తోత్రాలు నా య న అయ్యా నీకె మహిమ గ న త చెల్ల్ ను గా క ❤️❤️❤️ఆమెన్

  • @nagendrababu1109
    @nagendrababu1109 4 месяца назад +14

    Yesaiah nenu nammuthunanu ni goppa karyani na bharatha desham lo chupinchu prabhuva

  • @padmalathapadmalath5921
    @padmalathapadmalath5921 Месяц назад +3

    ఈ పాట చాలా బాగున్నది భాగా పడవు God bless you nana 🎉🎉🎉🎉🎉

  • @sowbhagyarebaka2757
    @sowbhagyarebaka2757 4 месяца назад +42

    Nenu నమ్ముతున్నాను యేసయ్యా నీ కార్యాన్ని బట్టి థాంక్స్ యేసయ్యా amen amen amen

    • @mercykopelli3474
      @mercykopelli3474 4 месяца назад

      Praise the lord 🙏🏻 Akshaya papa God bless you abundantly 🌹 e song ma gundelanu thakindi

    • @seshamabraham4397
      @seshamabraham4397 4 месяца назад

      Praise.The.Lord.Amen.

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +3

    దేవా నీకె స్తోత్రాలు నాయనా వందనాలు అయ్యా నీకె మహిమ క లు గు ను గా క ❤️❤️❤️ఆమెన్ 🌹🌹🌹

  • @pbraju8627
    @pbraju8627 4 месяца назад +48

    ఏడవకు ఊరుకో నీ కన్నీటి ఫలితం ఉండబోతుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్

  • @r_o_w_d_ybannuVelagaletiMurali
    @r_o_w_d_ybannuVelagaletiMurali Месяц назад +3

    God bless you.ammulu🎉❤🎉🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @soundaryaPuli-q7m
    @soundaryaPuli-q7m 4 месяца назад +11

    Deva mari maduramgu marchina Deva na jivithani marustuna Deva vandhanalu 😭

  • @chittismileyworshipsongs4100
    @chittismileyworshipsongs4100 2 месяца назад +2

    😢🎉🎉🎉🎉🎉 super song akka god bless you akka🎉

  • @laxmiAnnamneedi
    @laxmiAnnamneedi 4 месяца назад +10

    Amen 🙌🏻❤ Amen 🙌🏻 హలేలుయ Amen 🙌🏻 హలేలుయ Amen 🙌🏻❤❤❤❤❤

  • @mimusicshireesha5316
    @mimusicshireesha5316 3 месяца назад +7

    Praise The Lord🙏🙏🙏🙏🙏 Akshaya garu 🙏🙏🙏🙏🙏Devudu mimmalni Divunichunu gaka Amen Amen Amen 🙏🙏🙏🙏🙏Na yesayya ke Mahima ganatha prabhavamulu chellunu Gaka🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌🙌 Thank you Lord🙏🙏🙏🙏🙏

  • @gaddamparameshwari1934
    @gaddamparameshwari1934 4 месяца назад +38

    దేవ ఇ పాట ద్వారా న హ్రుదయం lకదిలించినoదుకు నీకే మహిమ 😢😢😢😢😢❤❤❤❤❤❤

  • @vanisindu7916
    @vanisindu7916 4 месяца назад +3

    Amen amen amen 😢😢😢😢😢😢😢

  • @byrilakshmidevi9282
    @byrilakshmidevi9282 4 месяца назад +12

    Yedavaku uruko Andhari jeevithalalo neraverchu yesayya🙏🙏🙏🙏🙏🙏

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi 2 месяца назад +3

    దేవుడు నిన్ను డివు o చు ను గా క ❤️❤️❤️🌹ఆమెన్

  • @rajub.v.d--timothy7457
    @rajub.v.d--timothy7457 4 месяца назад +18

    నేనూ ఏ పరిస్థితి లో ఉన్నానో నన్ను ఆదరించడానికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన పాట God bless you తల్లి

  • @Narasimha1550
    @Narasimha1550 4 месяца назад +6

    Supr song sister praise tha lord ✝️🙏✝️🙏✝️🙏👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @muramallakumari9552
    @muramallakumari9552 4 месяца назад +13

    Vandhanalu daddy mummy nejam amma devudu kariyam cheyseyvaduu vedipecheyvadu nenu papeni na kosam prayer చెయ్యడం అమ్మ మ నాన్న కోసం మకు unnna అప్పులు కోసం prYer మే అమ్మ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 e paytalo chala aradham undhii suoerrr Amma

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi 21 день назад +2

    ఏ డ వ క ఊ రు కో కన్నిటి కి ఫ లి త o ఉ o ది లె మనసు అయినా గా య o మా నీ పో యే స మ ఆమెన్ ఆమెన్ ఆమెన్ దేవుడు అ o ద రి నీ ది వు o చు ను గా క 🙏🙏🙏🙏

  • @sandeepsandy1047
    @sandeepsandy1047 4 месяца назад +9

    ఏడవక ఊరుకో కన్నీటికి పలితం ఉంధిలే ✝️🙏 Prise the lord Amen

  • @srinivasboppa453
    @srinivasboppa453 3 месяца назад +10

    ప్రభువా ఈ పాటలోని వాగ్దానములను నా జీవితంలో నా కుటుంబంలో నెరవేర్చి మేము ఎదుర్కొంటున్న శ్రమలు ఇరుకులు, ఇబ్బందులు బాధలు నిందలు అవమానములు నుండి వ్యాధి రోగముల నుండి విడిపించి మమ్మల్ని ఆర్థికపరంగా ఆత్మీయ పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి మీ నామమునకు ఘనత మహిమా ప్రభావాలను పొందు కోవాలని యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్🙏🙏

  • @JhKuwait-z9g
    @JhKuwait-z9g 4 месяца назад +17

    ఏడవకు ఊరుకో నెకన్నిటికి ఫలితం వుండబోతుంది❤❤❤❤🎉🎉

  • @ramakrishnarabbi8410
    @ramakrishnarabbi8410 4 месяца назад +3

    Glory to God hallelujah amen 🎉😢
    may God bless little baby akshay tq Jesus 🙏

  • @dineshkakumanu3963
    @dineshkakumanu3963 4 месяца назад +23

    వందనాలు యేసయ్య
    నా జీవితంలో ఉన్న మారను మధురముగా మార్చుటకు నీవే సమర్ధుడవు నమ్మదగిన వాడవు
    ఈ పాటను ఇచ్చినందుకు నీకే వందనాలు నీకే సమస్త మహిమ ఘనత ప్రభవములు చెల్లును గాక అమెన్!!!!❤❤❤❤

  • @ramchandupothagallaramchan9427
    @ramchandupothagallaramchan9427 4 месяца назад +32

    ఈ పాట నా కోసమే పాడారు అని పిస్తుంది అయ్యా దేవా నా జీవితం లో గొప్ప అద్భుత కార్యం చెయ్యి నాయనా గర్భపాలం యోహవా ఇచ్చు బహుమానం నాయనా .. నా జీవితం నేను గొప్ప వెలుగుగా నా జీవితం నీ మార్చు అయ్యా i love you jesus నిన్ను ఎక్కువ ప్రేమించే కృప నాకు ఇవ్వు యేసయ్యా...

  • @gracenoundru
    @gracenoundru 4 месяца назад +26

    ఏడవకు ఊరుకో నీ ప్రతి కన్నీటిని 🥹యేసయ్య😊 చూచును ఈ పాట మా జీవితంలో ఎంతో 😇ఆదరణను ఎంతో నెమ్మదిని ఎంతో ఎంతో విశాలమైన మనసును మాకు అనుగ్రహించింది..❤యేసయ్య ఈ పాట మా జీవితానికి నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు❤🙏 మమ్మీ డాడీ కి మా ప్రత్యేకమైనటువంటి వందనములు🙏

  • @calvarypentecostalministries
    @calvarypentecostalministries 4 месяца назад +27

    ఏడవక ఊరుకో నా ప్రాణమా
    దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ❤

  • @RajuRajumoses
    @RajuRajumoses 4 месяца назад +9

    ❤❤❤yedevaka oorako songs praise the lord mummy daddy iou IOU ❤❤❤❤❤

  • @kavithareddy-o8c
    @kavithareddy-o8c 4 месяца назад +3

    God balls ra thalli ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍

  • @maheshb5800
    @maheshb5800 4 месяца назад +25

    ఏడవకు ఊరుకో నా కన్నీటి కి ఫలితం ఉందిలే, మనసుకైనా గాయము శరీరం కు గాయమైన మనిపోవు సమయమైంది లే యేసయ్య 🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲

  • @gangarajupedapati
    @gangarajupedapati 4 месяца назад +11

    దేవునికి మహిమ మన దుఃఖ దినములు సమాప్తములగునుగాక అక్షయను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నా ఆమేన్ హల్లెలూయ

  • @josephpaul7658
    @josephpaul7658 4 месяца назад +24

    ఈ పాట అనేక హృదయాలను కదిలించును గాక అనేకలు ఓదార్చబడుదురు గాక అనేకులు నిరీక్షణ కలిగి వుండుదురుగాక అనేకులు దుఃఖమును దేవుడు తుడిచి వేయను గాక.. ఈ పాట ద్వారా నీకు అనేకులు ఆదరించబడుదురు గాక ఆమెన్... ✝️✝️

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +3

    తండ్రి ని మాట లు ద్వారా మమ్మల్ని బల prsthunnvu తండ్రి నీకె వందనాలు 🌹ఆమెన్

  • @_Dream_changer_r
    @_Dream_changer_r 4 месяца назад +112

    ఏడవకు ఊరుకో నీకన్నీటికి ఫలితం ఉండబోతున్నది... ఆమెన్ ఆమెన్

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +1

    దేవా నీకు వందనా లు ని వాక్క బట్టి నీకువందనా లు 🌹🙏ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @kammilipavani16
    @kammilipavani16 4 месяца назад +9

    ఏడవకు ఏడవకు కన్నీటికి ఫలితం ఉంటుందిలే ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sudhakarmugala6839
    @sudhakarmugala6839 4 месяца назад +8

    అద్భుతమైన క్రియలు యేసయ్య మా కుటుంబంలో చేశాడు థాంక్స్ యేసయ్య

  • @sundariprasad8348
    @sundariprasad8348 4 месяца назад +10

    ఏడవక ఊరుకో

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +1

    🙏దేవా నీకు వ o ద నా లు అయ్యా నన్ను బల పరుస్తూ న్న o దు కు నీకు వ o ద నా లు tq దేవా వ o ద నా లు 🌹🌹🙏

  • @anupamamadhurinimmagadda8018
    @anupamamadhurinimmagadda8018 4 месяца назад +6

    ఏడవక ఊరుకో నీ కన్నీటికి ఫలితం ఉంది మన కన్నీటికి చక్కని ఫలితం చూడబోతున్నాము

  • @లింగారావు
    @లింగారావు 4 месяца назад +13

    కొన్ని ఒడిదుడుకులు అడ్డంకులు దుక్క దినములు తీరముగా దాటిచ్చినట్టు ఈ దిక్కు దినములను నా జీవితంలో తొలగించి ఈ పాట మీద హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్తుతులు

  • @chantibhukya9542
    @chantibhukya9542 4 месяца назад +9

    ప్రైస్ ది లార్డ్ తల్లి, దేవుడు నిన్ను దీవుంచును గాక............ ఆమెన్ 🌹🌹🌹🌹❤️❤️❤️❤️🩵🩵🩵🩵✝️✝️✝️✝️💙💙💙💙💙💜💜💜✝️✝️✝️✝️✝️✝️♥️♥️♥️♥️♥️♥️
    💜💜💜🩷🩷🩷🩷🩵🩵🩵🩵💙
    ❤️❤️❤️❤️🩵🩵🩵🩵🩵💙💙💙
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @AnitaAnita-bf7pj
    @AnitaAnita-bf7pj 4 месяца назад +20

    ఏడవకు ఊరుకో నా కన్నీటికి ఫలితం ఉండబోతుందిలే హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sudarsanakumartirupathi3355
    @sudarsanakumartirupathi3355 4 месяца назад +23

    ఈ పాట నా జీవితానికి సరిపోయిన పాట దేవా నీ నామమునకు మహిమకలుగును గాక

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir547 2 месяца назад

    కన్నీరు లేని ఆనందము కూడా అర్థం ఉండదు..
    కొన్నిసార్లు ఆ ఆనందం అహమును కలిగించవచ్చు...
    సిలువ లేని సింహాసనం....
    శాపకరము...❤❤❤❤🎉🎉🎉

  • @chpraveena
    @chpraveena 4 месяца назад +6

    దేవా నీకే మహిమ కలుగును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు తల్లి

  • @kumarijnr975
    @kumarijnr975 Месяц назад

    Praise the Lord amen hallelujah hallelujah hallelujah amen 🙏🙏🙏👏🙏👏👏👏🔊🔊🔊🎤🎤🎤🖐️👍🤝

  • @sarahbegum7897
    @sarahbegum7897 4 месяца назад +37

    ఏడవకు.ఊరుకో 'నీకన్నీటికి ఫలితం ఉండబోతున్నది AMEN

  • @rajupothem9610
    @rajupothem9610 4 месяца назад +23

    తండ్రి. ఈ. పాట. విన్న. ప్రతి. ఒక్కరికి దీవెన. కలుగును. గాక. ఆమేన్. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @padmakorapati7073
    @padmakorapati7073 4 месяца назад +14

    ఏడవక ఊరుకో నీ నా కన్నీటి కి ఫలితం ముందుంది ప్రియ నేస్తమా 🙏🏻🙏🏻🙏🏻ఆమేన్ ఆమెన్ ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @user-qg9cp6ct6r
    @user-qg9cp6ct6r Месяц назад +3

    Praise the lord jesus 🙏 thank you Jesus Christ 🙏❤️ i love you Jesus Christ 🙏❤️ glory to God 🙏 kruthagnatha sthuthulu sthothram thandri 🙏 sthuthi ganatha mahima Nike thandri 🙏 sthuthi ganatha mahima prabavamulu Nike thandri 🙏 AMEN 🙏✝️❤️ hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤️🛐🛐🙏 please e paapini kshaminchu thandri 🙏 please help me Jesus Christ 😭 Naku unna dikku nive kadha thandri 😭 na life lo nivu undaali yesappa 🙏 na numchi dhuram povadhu yesappa 🙏 na life ni chitthanusaram ga nadipinchu thandri 🙏 na marriage and na job life ni chitthanusaram ga nadipinchu thandri 🙏 AMEN 🙏✝️❤️🛐 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ❤️🛐🛐🙏🛐❤️❤🛐❤️❤

  • @sarika801
    @sarika801 4 месяца назад +7

    Adavaka vuruko maaranu madhuranga marchina devudu mana jeevithalani kuda marchbothunnadu amen

    • @nethalastella6655
      @nethalastella6655 4 месяца назад

      Adavaka vuruko maaranu madhuranga marchina devudu Amen Amen Amen 🙇🙇🙇🙇

  • @BorraParvathi-l8w
    @BorraParvathi-l8w 3 месяца назад +7

    అక్షయ కి గుడ్ హెల్త్ కావాలి ప్రభువా థాంక్యూ గాడ్ స్తోత్రం హల్లెలూయ యేసయ్య ఈ సాంగ్ ను బట్టి దేవునికి వందనాలు ఈ సాంగ్ వలన అనేకులు డీవించబడుదురు గాక ఆమెన్ 🙏🙏🙏

  • @joshuamarrion626
    @joshuamarrion626 4 месяца назад +8

    Amen 🙏🙏🙏

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi Месяц назад +1

    🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ ఆమెన్ 🙏ఆమెన్ 🙏❤️🌹

  • @loveofjesus3426
    @loveofjesus3426 4 месяца назад +13

    ఏడవక ఊరుకో నా కన్నీటికి ఫలితం ఉంది ఆమేన్ మనసుకు ఐన గాయము మానిపోయింది ఆమేన్ మారాను మధురముగా మార్చిన నా యేసయ్యకు మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ 🙏🛐మమ్మీ డాడీ ఈ అద్భుతమైన దైవవాకు యావత్ ప్రపంచం అంతా జరుగునుగాక నెరవేరునుగాక ఆమేన్ ఆమేన్ 🙏గాడ్ బ్లెస్స్ యూ అక్షయ తల్లి 🙏🛐👍❤️👏👏👏👏👏🌹🌹🌹🌹🌹

  • @annetlang1087
    @annetlang1087 2 месяца назад

    ❤❤❤❤❤❤❤❤glory to Jesus she's gift for us from Jesus to glorify his name with her 💖 amazing voice ❤️ 💖 love u Jesus 💖

  • @AnithaDava
    @AnithaDava 4 месяца назад +24

    అమ్మ ద్వారా 😭🙏🏻మా లాంటి వల్ల కొరకు దేవుడే... ఈ పాట ప్రేరేపణ తో రాపించిండు.. మా అమ్మ మాకు ఈ 50 days ఉపవాసప్రార్ధన లో మా అందరికి నూతన gift ఇచ్చారు.. వందనాలు mummy 🙏🏻daddy..

    • @isaac-om6qu
      @isaac-om6qu 4 месяца назад +1

      😭😭😭😭😭😭😭😭😭

    • @SkHussain-j7q
      @SkHussain-j7q 3 месяца назад

      😭😭😭😭

  • @SHanumanth-p9v
    @SHanumanth-p9v 2 месяца назад

    Singham setitya anmantra❤❤🎄🎄🎄🙏🙏🙏

  • @Rafiabegum14
    @Rafiabegum14 4 месяца назад +9

    Yedavaka uruko na kannitiki falitham undile🙏🙏🙏🙏🙏

    • @RajiMokati
      @RajiMokati 4 месяца назад

      😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😮😮😮😮😮😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💒🌷🕯🧔‍♀️👨‍🦳🧔‍♀️👨‍🦳👨‍🦳🔥🙏✋️

  • @mounikachinthamala3715
    @mounikachinthamala3715 3 месяца назад +1

    PRAISE THE LORD AMEN 🙌🙏

  • @sandhyapasupuleti5664
    @sandhyapasupuleti5664 4 месяца назад +6

    Praise the lord mummy daddy

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 месяца назад +22

    క్రీస్తు పేరట శుభములు అక్షయ్ పాప అద్భుతమైన ఆదరణ కలిగించే రక్షణ సువార్త సందేశము CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @LavanyaRankireddy
    @LavanyaRankireddy 4 месяца назад +11

    ఏడవక ఊరుకో నీ కన్నీటికి ఫలితం ఉంది లే ఆమెన్ 🙏🙏🙏🙏

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi 2 месяца назад +1

    🙏🌹🌹❤️❤️ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🎂💐

  • @aligimanohar3573
    @aligimanohar3573 4 месяца назад +8

    🛐✝️❤️🙏🥰💐🤝 పల్లవి,, ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితముందిలే మనసు కైనా గాయము మనిపోయే సమయమైంది లే ,2,, మారాను మధురముగా మార్చి నా యేసయ్య తీరాలు దాటించి దరి చేర్చునులే ,2,,. ,, చరణం,,1, ఎందరు ఉన్న ఎవరు లేనట్టే అందరూ ఉన్న ని వారు కానట్టే, 2,ఒంటరి పయనంలో నువు సాగుతున్న,2, నీ పేరు పిలిచి నిను చూసిన వాడు,2,తీరాలు దాటించి దరి చేర్చును లే ,,. ,, ఏడవక,,. చరణం,,2,,పరిశోధనలో గుండె బరముతో పరీక్షలలో నువు సాగుతున్న,2,, దు,ఖ సగరములో మునిగిపోతున్న నీ హృదమునేరిగి చూసుకొనేవడు ,2,, తీరాలు దాటించి దరి చేర్చునులే ,,2,, ఏడవక ఊరుకో ,,గాడ్ బ్లేస్ యు ,, అక్షయ సిస్టర్,ఇంకా ఎన్నో పాటలతో మమ్మును దేవునిలో నిరంతరం బలపర్చలని కోరుకొంటున్నాను ,ఆమెన్, ప్రైస్ ది లార్డ్ ,, ఐయాం అశ్విని, తెలంగాణ రాష్ట్ర,, జహీరాబాద్,,❤❤🙏🥰💐🤝

  • @dharanipachamalla5041
    @dharanipachamalla5041 4 месяца назад +8

    ఈ పాట నా జీవితంలో నెరవేర్చాబాడును గాకా ఆమేన్🙌🙏🙌🙏

    • @Varalakshmi-ys2ui
      @Varalakshmi-ys2ui 4 месяца назад +1

      ఈ పాట నా జీవితంలో నెరవేర్చా బాడును గాకా ఆమేన్🙏🙏🙏🙏🙏😭💙

  • @nameisaravindh9967
    @nameisaravindh9967 4 месяца назад +25

    Like for Noah sunny ann❤

  • @sarithagattupalli3228
    @sarithagattupalli3228 4 месяца назад +12

    ఏడవకు ఊరుకో ఉండు నీ కన్నీటికి ఫలితం ఉండబోతుంది లే ఆమెన్ ఆమెన్

  • @subbaiahkatepogu1753
    @subbaiahkatepogu1753 4 месяца назад +4

    ఏడవక ఊరుకో నీ కన్నీటికి ఫలితం ఉండబోతుంది ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @ravikumark-iw4hr
    @ravikumark-iw4hr 4 месяца назад +7

    Adavaka ooruko odarchi devudu manaki vunnadu 💟✝️🛐

  • @MandalaDhanalaxmi
    @MandalaDhanalaxmi 3 месяца назад +8

    మ మ్మి డా డి కి వ o ద నా లు దేవుడు మిమ్మల్ని ఇ o క దేవుని సేవ లో బా గా వాడు కొ ను గా క ఆమెన్ ❤❤🎉🎉🎉🌹🌹

  • @rejetimeghavardhan4186
    @rejetimeghavardhan4186 4 месяца назад +12

    అవును నా కన్నీటికి ఫలితం వుంది, ఈ పాట నా జీవితం లో వింటున్న అందరి జీవితంలో ఒక ప్రవచనం లాగా నేరవేర్ను గాక

  • @SkHussain-j7q
    @SkHussain-j7q 18 дней назад

    E vakyam nalo vinina vari andarilonu jaragalani pradistunnanu alage na kutombamlo jaragalani pradistunnanu srilakshmi nathoatladela chudu devaa plz semmi christmas celebration paliginela chudu devaa Naku ninnu ardhinchalani vundi devaaa 😭🥺 na dhasalone Maya marchi poye bidagga nannu marchu devaaa 😭

  • @kumarikumari-dh3ll
    @kumarikumari-dh3ll 4 месяца назад +6

    ఏడవకు ఊరుకో నీ కన్నీటికి ప్రతిఫలం ఉంది ఆమెన్ ఆమెన్ ఆమెన్