DIVILO VEDUKA ( సంబరాలు-7 )|
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Lyrics ( Turn Closed Captions ON ):
దివిలో వేడుక - ఊరంతా పండుగ - నేడే రారాజు పుట్టెనే
ఇలలో జాడగా - ఆ నింగీ తారక - వెలిసే ఈ వింత చూపగా
మహా సంతోషమే - ఆహా ఆనందమే
ఆహా ఈ రేయిలో - ఓహో ఉల్లాసమే
ఇల మెస్సయ్య - జన్మించినాడుగా
మన యేసయ్య - ఉదయించినాడుగా
మహారాజు - మన యేసు
నిన్నే కోరీ - ఇలా వచ్చెనే
జగాలేలే - మన యేసు
నిన్నే చేర - దిగి వచ్చెనే
1. దేవ దేవుడే - మరియ తనయుడై
ధరలో దీనుడై - పుట్టే పుణ్యుడై
పరిశుద్ధాత్ముడే - పాపరహితుడై
ప్రేమపూర్ణుడే - పరమ జీవమై
లోకాన్ని వెలిగించ వచ్చాడుగా
నిను దీవించి తన ప్రేమ చూపాడుగా
దారే చూపంగ దేవుడే
దయతో దీపంగ నిలిచెనే
2. ఆడే గొల్లలు - పాడే దూతలు
వచ్చిరి జ్ఞానులు - వేడిరి యేసుని
ఆ పశుపాకలో - పొంగే సంబరం
మనకు రక్షణై - యేసు ఈ దినం
పాపాన్ని తొలగించ వచ్చాడుగా
నిను కరుణించి తన జాలి చూపాడుగా
కృపతో కాపాడ వచ్చెనే
చెలిమై చల్లంగ చూసెనే
Divilo Veduka - Oorantha Panduga - Nede Raraju Puttene
Ilalo Jaadaga - Aa Ningi Thaaraka - Velise Ee Vintha Choopaga
Maha Santhoshame - Aha Anandame
Aha Ee Reyilo - Oho Ullasame
Ila Messayya - Janminchinaadugaa
Mana Yesayya - Udayinchinaadugaa
Maharaaju - Mana Yesu
Ninne Kori - Ilaa Vachhene
Jagaalele - Mana Yesu
Ninne Chera - Digi Vachhene
1. Deva Devude - Mariya Thanayudai
Dharalo Deenudai - Putte Punyudai
Parishuddhatmude - Paparahitudai
Premapoornude - Parama Jeevamai
Lokanni Veligincha Vachhadugaa
Ninu Deevinchi Thana Prema Choopadugaa
Daare Choopanga Devude
Dayatho Deepanga Nilichene
Maharaaju - Mana Yesu
Ninne Kori - Ilaa Vachhene
Jagaalele - Mana Yesu
Ninne Chera - Digi Vachhene
2. Aade Gollalu - Paade Doothalu
Vachhiri Gnaanulu - Vediri Yesuni
Aa Pasupaakalo - Ponge Sambaram
Manaku Rakshanai - Yesu Ee Dinam
Paapaanni Tholagincha Vachhadugaa
Ninu Karuninchi Thana Jaali Choopaadugaa
Krupatho Kaapada Vachhene
Chelimai Challanga Choosene
Maharaaju - Mana Yesu
Ninne Kori - Ilaa Vachhene
Jagaalele - Mana Yesu
Ninne Chera - Digi Vachhene
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Tune Composed & Music Arranged by : Pranam Kamlakhar
Vocals : Javed Ali
Filmed & Video Edit : Wellington Jones
Video Shoot ( Kochi ) : Don Valiyavelicham
Video Shoot ( Mumbai, Chennai ) : Karthik
#JoshuaShaikSongs #PranamKamlakhar #JavedAli #JesusSongsTelugu #TeluguChristmasSongs #TeluguChristianSongs #2024TeluguChristmasSongs #2024TeluguChristianSongs
Lyrics ( Turn Closed Captions ON )::
దివిలో వేడుక - ఊరంతా పండుగ - నేడే రారాజు పుట్టెనే
ఇలలో జాడగా - ఆ నింగీ తారక - వెలిసే ఈ వింత చూపగా
మహా సంతోషమే - ఆహా ఆనందమే
ఆహా ఈ రేయిలో - ఓహో ఉల్లాసమే
ఇల మెస్సయ్య - జన్మించినాడుగా
మన యేసయ్య - ఉదయించినాడుగా
మహారాజు - మన యేసు
నిన్నే కోరీ - ఇలా వచ్చెనే
జగాలేలే - మన యేసు
నిన్నే చేర - దిగి వచ్చెనే
1. దేవ దేవుడే - మరియ తనయుడై
ధరలో దీనుడై - పుట్టే పుణ్యుడై
పరిశుద్ధాత్ముడే - పాపరహితుడై
ప్రేమపూర్ణుడే - పరమ జీవమై
లోకాన్ని వెలిగించ వచ్చాడుగా
నిను దీవించి తన ప్రేమ చూపాడుగా
దారే చూపంగ దేవుడే
దయతో దీపంగ నిలిచెనే
2. ఆడే గొల్లలు - పాడే దూతలు
వచ్చిరి జ్ఞానులు - వేడిరి యేసుని
ఆ పశుపాకలో - పొంగే సంబరం
మనకు రక్షణై - యేసు ఈ దినం
పాపాన్ని తొలగించ వచ్చాడుగా
నిను కరుణించి తన జాలి చూపాడుగా
కృపతో కాపాడ వచ్చెనే
చెలిమై చల్లంగ చూసెనే
Divilo Veduka - Oorantha Panduga - Nede Raraju Puttene
Ilalo Jaadaga - Aa Ningi Thaaraka - Velise Ee Vintha Choopaga
Maha Santhoshame - Aha Anandame
Aha Ee Reyilo - Oho Ullasame
Ila Messayya - Janminchinaadugaa
Mana Yesayya - Udayinchinaadugaa
Maharaaju - Mana Yesu
Ninne Kori - Ilaa Vachhene
Jagaalele - Mana Yesu
Ninne Chera - Digi Vachhene
1. Deva Devude - Mariya Thanayudai
Dharalo Deenudai - Putte Punyudai
Parishuddhatmude - Paparahitudai
Premapoornude - Parama Jeevamai
Lokanni Veligincha Vachhadugaa
Ninu Deevinchi Thana Prema Choopadugaa
Daare Choopanga Devude
Dayatho Deepanga Nilichene
Maharaaju - Mana Yesu
Ninne Kori - Ilaa Vachhene
Jagaalele - Mana Yesu
Ninne Chera - Digi Vachhene
2. Aade Gollalu - Paade Doothalu
Vachhiri Gnaanulu - Vediri Yesuni
Aa Pasupaakalo - Ponge Sambaram
Manaku Rakshanai - Yesu Ee Dinam
Paapaanni Tholagincha Vachhadugaa
Ninu Karuninchi Thana Jaali Choopaadugaa
Krupatho Kaapada Vachhene
Chelimai Challanga Choosene
Maharaaju - Mana Yesu
Ninne Kori - Ilaa Vachhene
Jagaalele - Mana Yesu
Ninne Chera - Digi Vachhene
Glory to God ❤
👌🤍
Can you post the lyrics in English (Roman Telugu). if possible. Thank you
👌🙏🙏✨🤍❤️
Glory to God GOD BLESS YOU Sir 🙏
అసలే యేసయ్య పేరు మీద ఎన్ని లక్షల పాటలు యేసయ్య పేరు మీద ఉన్న పాటలు మీరు కూడా వేరే ఏ దేవుడు మీద కూడా లేవు సమస్త మహిమ యేసయ్యకు చెల్లును గాక అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్
@@kothapallinaveen1938 amen
Thank you
Devuniki mahima kalugunu gaka amen 🙏
అద్భుతమైన సాహిత్యం వీనులకు విందు చేసే సంగీతం మృదు మధుర ఆలాపన చక్కని పాటను అందించిన కమలాకర్ అన్నగారికి జాషువా గారికి అద్భుతంగా పాడిన జావేద్ ఆలీ గారికి మా నిండు వందనాలు దేవుడు మిమ్ములను చల్లని దీవెనలతో నింపాలని మా ప్రార్థన
రచనలో సంగీతంలో రక్షణానంద అనురాగ క్రిస్మస్ సంబరాలు జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍 🙌🙌 ఘనత మహిమ యేసయ్య కె చెల్లునుగాక
Godblesyou. Kamalakarsir. ।।&javedanna
మీ పాటలకోసం నేను ఎప్పుడు ఆశతో ఎదురుచూస్తాను చాలా చాలా అర్ధవంతంగా దేవుని మహిమపరిచేలా ఉంటాయి
Prabhuvuki entho mahimakamu ga undi paata
Glory to the lord🎉
Amen
ఇదొక్క క్రిస్మస్ గాన గావళి ఘనుడైనా యేసుకు స్తోత్రంంజలి 🎉🎉🎉🎉🎉🎉
@@Krupasampathiofficial స్తోత్రాంజలి
దివిలో వేడుక - ఊరంతా పండుగ - నేడే రారాజు పుట్టెనే
ఇలలో జాడగా - ఆ నింగీ తారక - వెలిసే ఈ వింత చూపగా
మహా సంతోషమే - ఆహా ఆనందమే
ఆహా ఈ రేయిలో - ఓహో ఉల్లాసమే
ఇల మెస్సయ్య - జన్మించినాడుగా
మన యేసయ్య - ఉదయించినాడుగా
మహారాజు - మన యేసు
నిన్నే కోరీ - ఇలా వచ్చెనే
జగాలేలే - మన యేసు
నిన్నే చేర - దిగి వచ్చెనే
1. దేవ దేవుడే - మరియ తనయుడై
ధరలో దీనుడై - పుట్టే పుణ్యుడై
పరిశుద్ధాత్ముడే - పాపరహితుడై
ప్రేమపూర్ణుడే - పరమ జీవమై
లోకాన్ని వెలిగించ వచ్చాడుగా
నిను దీవించి తన ప్రేమ చూపాడుగా
దారే చూపంగ దేవుడే
దయతో దీపంగ నిలిచెనే
2. ఆడే గొల్లలు - పాడే దూతలు
వచ్చిరి జ్ఞానులు - వేడిరి యేసుని
ఆ పశుపాకలో - పొంగే సంబరం
మనకు రక్షణై - యేసు ఈ దినం
పాపాన్ని తొలగించ వచ్చాడుగా
నిను కరుణించి తన జాలి చూపాడుగా
కృపతో కాపాడ వచ్చెనే
చెలిమై చల్లంగ చూసెనే
🎉
🙌🏻🙌🏻నా యేసయ్య కే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙇🏻🙇🏻 అన్న దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙌🏻🙇🏻ఇంక ఇలాంటి అద్భుతమైన పాటలతో దేవుడిని ఘన పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤
AMEN AMEN AMEN 🙏🙌
That sannai part 🙏🙏🙏🙏🙏🙏❤
Extremely superb 🔥🔥🔥🔥
5:48
Excellent composition.God bless you abundantly you All
తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక
ఇంత శ్రావ్యమైన సంగీతంతో మన క్రైస్తవ పాటలు చేయడం చాలా చాలా బాగుంది. ❤ Great work 🎉
యీ భూలోకం మీద అన్నిటికంటే కష్టమైన పని మనిషిలో నిరంతరం దేవుని చూస్తూ కొలవగలగటం 📖⛪✝️🛐
సమస్త మహిమ ఘనత ప్రభవాలు నా యేసయ్యకే కలుగునుగాక🙏🙏🙏ఆమేన్
Glory To Our Most Holy Holy Holy God ❤❤
Javid Suuuuper Nice Vaice God Bless You
క్రిస్మస్ వేడుకను మీ పాట ద్వారా ముందే తీసుకొచ్చారు❤
Music matram chala bagundi hand suff to all team members ✋✋✋✋✋✋✋👌👌👌👌👌👏👏👏👏
సెల్యూట్ జాషువా షేక్ 🙏కమలాకర్ గారు 👌👌👌
తండ్రియైన దేవునికి
మహిమ కలుగును గాక...
Divilo veduka......beautiful song. Praise God
🙏🙏🙏🙏🌹🌹🌹👌👍ఆల్ teem 👌👌👌👌🌹🌹🙏
ఏ పాట రాసిన చాలా చక్కగా, అర్థవంతంగా అండ్ అద్భుతంగా వుంటుంది. దేవుడు ఇంకా ఇలానే మరిన్ని పాటలు మీ ద్వారా అందించాలని ఆశిస్తున్నాం అన్నయ్య. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Wow....చాలా బాగుంది👌👌👌👌👏👏👏👏
Amen
కష్టమైన high pitch song ఎంతో సులువుగా పాడేసినట్టు ఒక feeling కలిగించి 📖⛪✝️🛐
Junior singers lo na favourite singer Anirvinya...
God bless you Bangaru thalli
Praise the Jesus Christ
సాంగ్ సూపర్, నైస్ వాయిస్,
మ్యూజిక్ సూపర్, టోటల్ సాంగ్ సూపర్...
అబ్బా ఎంత అద్భుతం గా ఉంది ❤️❤️❤️❤️
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు బ్రదర్🙏🙏జయశ్రీ, పుణె , మహారాష్ట్ర ✝️🛐🙌🙌🙌
సార్ మీరు ఏ పాట రాసిన చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా మరెన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
మెస్సయ్య నామమునకే ఘనత మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏼
అందరకీ షలోమ్ 🙏🏼
🌟🌲⛄💫🎄🎁💞✨🤩 superb andariki vandanamulu
Awesome 🎉🎉🎉🎉 music and composition 🎉🎉🎉Javed Ali the best. Congratulations Kamalakar Sir
Super song ✝️✝️✝️✝️✝️
Who’s here after UCEF church service 😌 for this Christmas ❤️ loved kids performance and hearing this song 🎧 again
Praise God 🙌🏻 Thank u Joshua sir
Love this particular line
Maharaju Mana Yesu
Ninne kori ila vachane
పాట చాలా బాగుంది .. దేవుడు యేసుని నామములో మిమ్ములను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ. పాట చాలా బాగుంది sir ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉. praise the lord. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వ దించును
బ్రదర్! మీరు చేసే పాటలన్నీ అద్బుతాలు,ఒక పాటను మించి ఇంకో పాట ఉంటుంది. thank you very much.
Big fan of Javed Ali sir....and happy to hear this type of songs from him...
All glory to Jesus and God bless you all team members
దేవునికి మహిమకలుగునుగాక 🙌ఆమెన్ క్రిస్మస్ సంబరాలు మొదలు అయినాయి దేవునికి స్తోత్రం అల్ హ్యాపీ క్రిస్మస్ 🎉🎉🎉💖💖☦️☦️🙏🙏🙏
@@MerrykumariBiridigeda యేసయ్య మాత్రమే దేవుడు కాబట్టి....
దేవా దేవుడే మరియ తనయుడై......❤❤❤❤
Nice song
Advanced happy Christmas all
సాంగ్ చాలా చాలా బాగుంది
ఈ పాటతో christmas సంబరాలు మొదలయ్యాయి అనిపిస్తుంది
బ్రదర్ మిమ్మల్ని దేవుడు పనిలో బాగా వాడుకుంటున్నారు మీరు ఇంకా అనేక వేల పాటలను రాయాలని ఇల పాడించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న god bless you బ్రదర్
Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💐💐💐👨👩👧👦🛐 amen
Praise to God 🙌✝️🙌
మీ పాటలకోసం ఎప్పుడు ఆశతో ఎదురుచూస్తున్నాను చాలా చాలా అద్భుతగా ఉంటుంది
Good lyrics and super music devunike mahimaa
Superb song
Praise God.. every honour and glory to God Jesus Christ only for ever and ever Amen Amen Amen ❤❤❤
మహా రాజు మన యేసు ❤❤❤❤
చాలా అద్భుతం ఉంది సార్ దేవునికే మహిమ కలుగును గాక 🎉🎉🎉🎉
మహా అద్భుతం గా ఉందండి పాట....🙏 మీ టీం అందరినీ పరమతండ్రి బహుగా దీవించును గాక.... Thank you Jesus 🙏
Wonderful songs given by jashua shaik garu
సూపర్ లిరిక్ and సాంగ్ 🙏🙏🙏🌹👍❤️👌
కృపాసాగరము లోనుంచు అమృతము కురిసింది ఈ నూతన కీర్తనగా
Kya baat Javed sir...kya kehne...❤🎉
Javed Ali Sir Superb and music also wonderful 👏 👌 🙌 🎉
Excellent lyrics excellent music excellent singing Joshua shaik garu and pranam kamlakhar garu
Paralokamandunna nijamayina devudu oke okka yesayyake mahima ghanatha kalugunu gaaka
Thank you so much @JoshuaShaik garu for bringing us early Christmas vibes with your wonderful sambaralu-7
Glory to god 👌👌👌✨✨❤
👏👏👏👏👏👏👏👌వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు 🙏 గ్లోరీ టు గాడ్ 🙌🙌
Praise the lord Vandanallu yesayya thanku juses mahima devuniki wonderful song 🌟🌟🎉🎉💐🎉🌲🌲🌲🌲🌲
Nice song 👍👍👍
Javed Ali ❤❤
Hallelujah, Praise the Lord.
చాలా సంతోషం 🙏
Beautiful Christmas song 💗💗💗💗💗🎉🎉🎉🎉🎉❤❤❤❤ TanQ , Joshua Gari Team, Kamalakar Anna, Javed Ali, Special Thanks 🙏🙏🙏🙏🙏🙏
God grace 🙏🙏👌👌👍👍😊✝️✝️✝️
Divilo Veduka Vurantha Panduga Super Song God Bless You Your Channel ❤
Glory be to Supreme God and Jesus the the True Wisdom. May God bless every one.
ప్రైస్ ది లార్డ్ 🙏 బ్రదర్స్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడై యుండును గాక ఆమెన్ ఆమెన్
Glory to God
Prabhuvuki entho mahimakaramu ga undi paata
Thank you joshua shaik sir ❤
Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏
Hallelujah 🙏🙏 Amen 🙏🙏🙏🙏
Super singing
No words to say.....
Legendary Composition 🎹
Beautiful Singing 🎤
Great Lyrication ✍️
Praise the lord team
Amen praise the lord
Praise the lord
Very super song
Christmas celebrations starts with this song Praise God 🎉
Superb Song, Great Singing, wonderful music 👌 God bless you all!
❤❤❤❤❤❤❤❤❤
I love this song ❤❤❤
Super super super super extremely excellent 🎉
no words
All Glory to King Jesus Amen hallelujah 🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏
Happy Christmas to all 🙏
Glory to God wonderful song ❤️❤️ praise the lord ✝️🙌🙏🙏🙏 amen hallelujah hallelujah hallelujah 🕊️🛐🕊️🛐🙏🙏
గుడ్ song 👌👌👌
యేసయ్య కే మహిమ కలుగునుగాక బ్రదర్ ఇక్క పాట రాలేదు అన్ని ఎదురుచూస్తున్న ప్రతి రోజు నా ప్రార్థన లో జ్ఞపక చేసుకొంటాను యేసయ్య మిమ్ములను దీవించునుగాక 🙌🙌🙏🙏🙏
Congratulation brother🛐♥️🙏 అద్భుతమైన పాటను మా కొరకు అందించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం బ్రదర్ మా కొరకు యేసయ్య మిమ్మల్ని మాకు బ్రదర్ గా పంపించినందుకు యేసయ్య మహిమ కలుగును గాక 🎉❤🙇♀️🙏👏 ఇంకా అద్భుతమైన పాటలు ఇంకా ఏసయ్య కొరకు అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం బ్రదర్ 🎉❤🙇♀️🙏