Nee Swarame Vinna |

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июн 2024
  • LYRICS:
    నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా
    ప్రియమైన నా యేసయ్య
    నా చెలిమే నీవై - నీ ప్రేమే నాదై
    నిలిచావు నా నేస్తమా
    స్తుతి ఆలాపన - నీ కోసమే
    ఆరాధనా - నైవేద్యమే
    విశేషమైన బంధమే
    వరాల సంబంధమే
    1. నిన్ను చూడ - నిన్ను చేర
    పరితపించే నా ప్రాణమే
    ఎల్లవేళ - విన్నపాల
    కరుణ చూపే నీ స్నేహమే
    ఎంత ప్రేమ - నిమిషమైన
    వీడిపోనీ సంబంధమే
    సొంతమైన ఆనందమే
    2. ఆశతీర - యేసు నీలో
    పరవసించే - నా ప్రాణము
    ప్రాణనాథా - ఎన్నడైనా
    మరువలేను - నీ త్యాగము
    కానరాదే - ఈ జగాన
    నిన్ను పోలి - ఏ బంధము
    ఆరిపోని - అనుబంధము
    Nee swarame vinnaa - Nee mamathe kannaa
    Priyamaina Naa Yesayya
    Naa chelime neevai - Nee preme naadai
    Nilichaavu naa nesthamaa
    Sthuthi aalaapanaa - nee kosame
    Aaraadhanaa - naivedyame
    Visheshamaina bandhame
    Varaala sambandhame
    1. Ninnu chooda - ninnu chera
    Parithapinche naa praaname
    Yellavela - vinnapaala
    Karuna choope nee snehame
    Yentha prema - nimishamaina
    Veediponi sambandhame
    Sonthamaina aanandame
    2. Aasa theeraa - Yesu neelo
    Paravasinche - naa praanamu
    Praana naadhaa - yennadainaa
    Maruvalenu- nee thyaagamu
    Kaanaraadhe - ee jagaana
    Ninnu poli - ye bandhamu
    Aariponi - anubandhamu
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik
    Music Composed & Arranged by : Pranam Kamlakhar
    Vocals : Ankona Mukherjee
    Mix & Master : Pradeep Menon
    Camera : Prajeesh Sathyan
    Video Edit : Priyadarshan pg
    #JoshuaShaikSongs #PranamKamlakhar #AnkonaMukherjee #JesusSongsTelugu #TeluguChristianSongs2024
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 380

  • @JoshuaShaik
    @JoshuaShaik  22 дня назад +204

    LYRICS
    నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా
    ప్రియమైన నా యేసయ్య
    నా చెలిమే నీవై - నీ ప్రేమే నాదై
    నిలిచావు నా నేస్తమా
    స్తుతి ఆలాపన - నీ కోసమే
    ఆరాధనా - నైవేద్యమే
    విశేషమైన బంధమే
    వరాల సంబంధమే
    1. నిన్ను చూడ - నిన్ను చేర
    పరితపించే నా ప్రాణమే
    ఎల్లవేళ - విన్నపాల
    కరుణ చూపే నీ స్నేహమే
    ఎంత ప్రేమ - నిమిషమైన
    వీడిపోనీ సంబంధమే
    సొంతమైన ఆనందమే
    2. ఆశతీర - యేసు నీలో
    పరవసించే - నా ప్రాణము
    ప్రాణనాథా - ఎన్నడైనా
    మరువలేను - నీ త్యాగము
    కానరాదే - ఈ జగాన
    నిన్ను పోలి - ఏ బంధము
    ఆరిపోని - అనుబంధము
    Nee swarame vinnaa - Nee mamathe kannaa
    Priyamaina Naa Yesayya
    Naa chelime neevai - Nee preme naadai
    Nilichaavu naa nesthamaa
    Sthuthi aalaapanaa - nee kosame
    Aaraadhanaa - naivedyame
    Visheshamaina bandhame
    Varaala sambandhame
    1. Ninnu chooda - ninnu chera
    Parithapinche naa praaname
    Yellavela - vinnapaala
    Karuna choope nee snehame
    Yentha prema - nimishamaina
    Veediponi sambandhame
    Sonthamaina aanandame
    2. Aasa theeraa - Yesu neelo
    Paravasinche - naa praanamu
    Praana naadhaa - yennadainaa
    Maruvalenu- nee thyaagamu
    Kaanaraadhe - ee jagaana
    Ninnu poli - ye bandhamu
    Aariponi - anubandhamu

  • @allamsirisha9605
    @allamsirisha9605 22 дня назад +31

    కానరారే ఈ జగాన యేసయ్య వంటి దేవుడు
    జాషువా షేక్ లాంటి లిరిక్ రైటర్
    కమలాకర్ లాంటి మ్యూజిక్ కంపోజర్

  • @showryvl7204
    @showryvl7204 22 дня назад +8

    కమలాకర్ అన్న, జాషువా గారి పాటలు, పాలు,తేనే, ప్రవహించే మాధుర్యంలా , ఉంటుంది. మీకు మీ కుటుంబాలకు జీవం గల దేవుని ఆశీర్వాదాలు నిత్యం ఉండాలని కోరుకుంటున్నాం.❤❤❤🎉🎉🎉🎉

  • @BhaskarSofficial
    @BhaskarSofficial 12 дней назад +9

    50times above విన్నాను ఈ సాంగ్ ఇంకా వింటూనే ఉన్న thank you God nee స్వరాన్ని వినిపిస్తున్నందుకు❤❤❤

    • @plssmile
      @plssmile 10 дней назад

      Mee purvikulu hinduvule kadhaa... Okkasaari Bible chaduvu neeke artham avvuthundhi.....meelantollaki siggu leedhu...... Mee purvikula aathmalu ninnu chusi gosisthuuntai....

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 14 дней назад +8

    యేసయ్య కే మహిమ కలుగును గాక జాషువా కమలాకర్ బ్రదర్ మిమ్మల్ని దేవుడు దివించును గాక మాకు ఇంత మంచి బ్రదర్స్ ను ఇచ్చినందుకు యేసయ్య కు వేలాది స్తోత్రాలు నా ప్రార్ధన లో జ్ఞాపకం చేసుకోంటాను బ్రదర్ మిమ్మల్ని 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @johnmosesnarikimelli4603
    @johnmosesnarikimelli4603 17 дней назад +7

    సింగర్స్ మీకు ఎక్కడ దొరుకుతారు అన్నా మీకు అద్భుతంగా పాడారు ఆ సింగర్ జాషువా గారి కలం నుండి మరొక అద్భుతమైన పాట కమలాకర్ సంగీత సారధ్యంలో మరొక ఆణిముత్యం ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది దేవునికి మహిమ గాడ్ బ్లెస్స్ యు అల్

  • @ANILBABUJANNU
    @ANILBABUJANNU 16 дней назад +8

    నీ స్వరమే వింటూనే ఉన్నా...........................

  • @manjulapaul3150
    @manjulapaul3150 2 дня назад +2

    God bless abundantly

  • @lakkojusatyanarayana5343
    @lakkojusatyanarayana5343 10 дней назад +2

    Praise the lord amen 🙏 ❤

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 22 дня назад +18

    🙏✝️🙏🌹🙏🛐🙏 ఈ రోజు ఈ పాట నేర్చుకొని రేపు ప్రేయర్ లో పాడాలి పాట బాగుంది ఇందులో పాల్గొన్న అందరిని దేవుడు దీవించునుగాక praise the lord 🙏✝️🌹🛐🙏

  • @motapothula7
    @motapothula7 21 день назад +10

    దేవుని మెల్లని స్వరం లాంటి రచన రాగం సంగీతం జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍😍 🙌🙌

  • @RevPastornakkaprakash3456
    @RevPastornakkaprakash3456 22 дня назад +11

    దేవుడు మీకిచ్చిన జ్ఞానం నుండి జాలువారిన మధుర మైన మరొక ఆణిముత్యం ❤❤❤

  • @SamadhanamRayapati
    @SamadhanamRayapati 9 дней назад +3

    Very good song

  • @tarypallysimon2487
    @tarypallysimon2487 14 часов назад +1

    This is A True Masterpiece and heart- touching. I have been weeping with gratitude for christ love for us.

  • @AnandKumar-nb4hg
    @AnandKumar-nb4hg 22 дня назад +15

    ఒకసారి విన్నవెంటనే కంఠస్థమై అతి సుళువుగా నోటినుండి వచ్చేసింది. పాట వినడం అవ్వగానే తన్మయత్వంతో “నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా” పాడేశాను. ఇలాంటి పదాలు, రాగాలు మన దేవునిని అలవోకగా ఆరాధించడానికి సహాయపడతాయి.
    Thank you Bro. Joshua and Bro. Kamlaakar for another wonderful worship song!!!

  • @Kanasrin7
    @Kanasrin7 16 дней назад +8

    ఎంత చెప్పిన తక్కువే అన్న, చక్కటి పాట.
    God bless you all abundantly 🙏🏻

  • @chandutelagathoti-wd3xv
    @chandutelagathoti-wd3xv 19 дней назад +9

    Antha haaegaa undho.e song vintuntee.devudu mimmunu deevinchunu gaaka.amen🙏🙏🙏

  • @blessingplacetossipudi4060
    @blessingplacetossipudi4060 17 дней назад +6

    మనసుకు తాకిన చక్కని పాట..

  • @velpulashoan7778
    @velpulashoan7778 10 дней назад +2

    Praise God 🙏 Beautiful song and lyrics and composing god bless the team ❤

  • @rajutalari2296
    @rajutalari2296 День назад +2

    Wow super nice song...... good voice......god bless you...all....❤

  • @victorselvaraj2727
    @victorselvaraj2727 9 дней назад +2

    Beautiful song

  • @priyadarsini-v6q
    @priyadarsini-v6q 6 дней назад +2

    Anna, lyrics and music adbhutham

  • @vizagstevenofficial8800
    @vizagstevenofficial8800 14 дней назад +3

    ఈ తరంలో దావీదు సార్ మీరు
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ❤❤

  • @devarajs6547
    @devarajs6547 8 дней назад +2

    Praise the Lord Amen amen respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj n family bangalore

  • @PhulantiPhulanti
    @PhulantiPhulanti 5 дней назад +2

    Amen ❤❤❤Super song sir God bless you

  • @ANILBABUJANNU
    @ANILBABUJANNU 19 дней назад +8

    తీయని స్వరాలతో song మళ్ళీ రిపీట్ అయినట్టుగా... ఆ గళమే మళ్ళీ వింటున్నట్టుగా.... రాగం ఒకటే అయినా పాటలు వేరు, singers వేరే అయినా ఒకటే గళం.... 💐💐💐💐💐💐💐💐💐💐👌🙏

  • @MPC076D.ManjulaD
    @MPC076D.ManjulaD 3 дня назад +2

    Wow amazing lyrics all glory to the Jesus 🙏 may God bless you more brother Joshua shaik

  • @SravyaChinthala-xh9ul
    @SravyaChinthala-xh9ul 17 дней назад +5

    Wonderful song.. heart touching glory to God 🙏

  • @chittibabuthammina_official
    @chittibabuthammina_official 22 дня назад +60

    ప్రతీ పాట ఒక మంచి Musical mircle ,తేనెలో ముంచి ఆస్వాదిస్తున్నట్టుగా ఉంది సంగీతం, మరియు రచన. క్రైస్తవ sangetaniki మీరు ఒక గొప్ప భహుమానం🥰🥰❤

    • @jcpfministriesongole242
      @jcpfministriesongole242 22 дня назад +2

      మరో నూతన ఆణిముత్యం...చేరింది... జాషువా షైక్ అన్న & ప్రాణం కమలాకర్ ఆన్న గారి ఆధ్వర్యంలో సంగీత సముద్రం లోకి...

  • @syamala2259
    @syamala2259 10 дней назад +2

    So beautiful song and heart touch brother🎉🎉

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 21 день назад +6

    🙏✝️🙏🌹🙏🛐🙏 praise the lord పాట నేర్చుకున్నాను పాడటం వచ్చింది దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏✝️🙏🌹🙏🛐🙏

  • @sagarisuribabu2192
    @sagarisuribabu2192 14 дней назад +4

    సూపర్ మై సిస్టర్ చాలా బాగా మంచి పాట పాడిన గాడ్ బ్లెస్ యు

  • @Deevena1377
    @Deevena1377 21 день назад +13

    😭😭 naku songs padadam ante chala eshtam
    Chala ante chala eshtam
    Nenu singer avalani chala ashaaa 😣
    Prayer for me 😭

    • @rahulkohli3905
      @rahulkohli3905 20 дней назад +3

      Praise The lord ❣️🙏 sister ala aithee meree own gaa songs padhi RUclips lo post cheyandhi sister ...ala try chesthee meru sisnger avee chances untai sister ..🤝

    • @Deevena1377
      @Deevena1377 20 дней назад +2

      Thanks for your advice brother 🤝

  • @mmsnehalatha2879
    @mmsnehalatha2879 22 дня назад +6

    Wow super song comforting words to me my soul 💕 thank you New singer nice voice thank you P kamalakar brother music and J Shaik brother lyrics overall thank you very much all glory to our GOD 🙏❣️

  • @jashuadaniel3815
    @jashuadaniel3815 14 дней назад +2

    Really great lyrics and composition also very soothing to the heart it's fantabulous sir great work 👏🏻 God bless you abundantly sir🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gangavarapurajeev6264
    @gangavarapurajeev6264 16 дней назад +1

    Soothing voice like anwessha

  • @RamaraoLundu
    @RamaraoLundu 8 дней назад +3

    ❤❤❤

  • @h.sunkannah.sunkanna2163
    @h.sunkannah.sunkanna2163 20 дней назад +4

    దేవునికి స్తుతి మహిమ కలుగును గాక ఆమన్

  • @MyTiktok100
    @MyTiktok100 22 дня назад +4

    God bless you all 🎉🎉 super song lyrics

  • @thadipallilakshminarayana2278
    @thadipallilakshminarayana2278 12 дней назад +3

    PRIASE THE LORD SIR🙏
    Have a great feel, comfort, pacified, Rejoice, free from turmoil and tribulation.

  • @kiranbagaji8424
    @kiranbagaji8424 22 дня назад +6

    మరొక అధ్బుతమైన పాటని రాసిన జాషువా అన్న కి అత్యద్భుతంగ సంగీతాన్ని సమకూర్చిన MUSIC STAR ⭐ కమలకర్ అన్న కి thank you and GOD bless you more you and your family's

  • @Praneethkarthika
    @Praneethkarthika 7 дней назад +2

    Superb song

  • @shaikjilani8392
    @shaikjilani8392 19 дней назад +3

    Great lyrics and excellent music glory to god...❤🛐🙏

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 5 дней назад +2

    🙏🏻

  • @thomasgeorge2341
    @thomasgeorge2341 12 дней назад +4

    Even I am from kerala, the song is so touching and giving a special feel.

  • @praisetoadonai4207
    @praisetoadonai4207 19 дней назад +1

    Very beautiful hymn ❤ may God bless your team 🙏

  • @venkataiahangalakurthi302
    @venkataiahangalakurthi302 11 дней назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సార్ మీ పాటలు చాలా సాఫ్టగా ఉన్నాయి god bless all of you.

  • @anthigariswapna9600
    @anthigariswapna9600 13 дней назад +2

    Amen... glory to JESUS CHRIST Alone 🙏🙏🙏

  • @Divya-ru1cb
    @Divya-ru1cb 8 дней назад +2

    Wow spr🙏🙏🙏
    Blessed voice.🙏🙏💖👌🙌

  • @mychristismylord-imliving
    @mychristismylord-imliving 20 дней назад +3

    Praise the lord 🙏🙏🙏

  • @KaryampudiSuresh
    @KaryampudiSuresh 16 дней назад +2

    I love u mam whaty voice what aa song

  • @yesayaasherwadhakrupasanni8368
    @yesayaasherwadhakrupasanni8368 18 дней назад +3

    Praise the lord 🙏 GOD BLESS YOU
    JESUS BLESSING GRACE MINISTRIES INDIA

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 10 дней назад +3

    సంగీతం ద్వారా మనుషులను దేవునికి దగ్గర చేసే బాధ్యత మీ పైన ఉంచాడు దేవుడు అని అనిపిస్తుంది అన్న🙏

  • @lathapallekonda1550
    @lathapallekonda1550 17 дней назад +3

    Praise God Hallelujah Hallelujah Hallelujah ❤❤❤

  • @user-vc5ew4xs6y
    @user-vc5ew4xs6y 11 дней назад +2

    I would have listened to this song more then 50 times, still looking new and fresh to listen. Wonderful songs and tune is really amazing ❤️❤️❤️❤️

  • @Jay_1830
    @Jay_1830 19 дней назад +4

    Yem paatabbaaa asaluuu...wowww

  • @mastanmaddela2708
    @mastanmaddela2708 19 дней назад +2

    Super song

  • @zainubkanchighar3205
    @zainubkanchighar3205 22 дня назад +3

    Praise the lord 🙏

  • @prassujosh8558
    @prassujosh8558 22 дня назад +4

    Praise the lord🙏 super song👌 and excellent music composition👍💐

  • @vinoliadasari7868
    @vinoliadasari7868 11 дней назад +2

    Lyrics are very heart touching..wonderful song. Glory to our LORD JESUS.

  • @p.srilekhasrilekha5307
    @p.srilekhasrilekha5307 22 дня назад +3

    We like and love your songs so silent and peaceful all glory to God

  • @Mr.slayer577
    @Mr.slayer577 22 дня назад +3

    Wah....! Kamalakar ji song motham okati aitey last lo pillala corus matram highlight sir never expected that corus it is the beauty of the song....❤

  • @neelamjeevan2846
    @neelamjeevan2846 22 дня назад +3

    Awesome song and music and voice and voices and God bless you. Amen.

  • @yenugupallirajeshwari9676
    @yenugupallirajeshwari9676 22 дня назад +2

    Praise the Lord 🙏

  • @RUTHU.k
    @RUTHU.k 22 дня назад +4

    Nice supar music ayite Inka బాగుంది దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎల్లవేళలా మీకును పాలిబాగస్తులైన ప్రతి ఒక్కరికీ తోడుగా ఉండెను గాక ఆమేన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @DineshPalaparthi.Official
    @DineshPalaparthi.Official 22 дня назад +3

    Aha ...❤ Yentha Haayiga Undho Ee Song Vintunte ☺ Thanks So Much Anna For Bringing This Wonderful Song.
    Tunes,Lyrics ,Singing and Music All are Perfect ✅

  • @OmCakeShop
    @OmCakeShop 10 дней назад +2

    ❤❤❤❤❤

  • @samuellakamana6312
    @samuellakamana6312 8 дней назад +2

    I was sing this song at my charch everyone gloryfly Jesus

  • @jonsersilaban6678
    @jonsersilaban6678 18 дней назад +3

    Lord Jesus bless you sister Ankona Mukherjee

  • @Manujessyofficial
    @Manujessyofficial 22 дня назад +2

    Beutiful voice and nice tune and nice lyrics ❤

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 21 день назад +3

    Praise the lord brother nice song glory to Jesus and God bless you all team members

  • @sweswarupini9732
    @sweswarupini9732 15 дней назад +2

    Good song

  • @martinjoseph1757
    @martinjoseph1757 20 дней назад +2

    Excellent

  • @akshakumari4694
    @akshakumari4694 17 дней назад +3

    Nice song brother❤❤

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 22 дня назад +3

    Very melodious song presented by the holy team members of God services 🎉❤🎉 God bless you all the team members 🙏

  • @moushumimukherjee8704
    @moushumimukherjee8704 22 дня назад +2

    Outstanding arrangement, composition,❤️❤️❤️❤️❤️❤️

  • @ilovenature8706
    @ilovenature8706 18 дней назад +3

    ఇలాంటి మంచి మంచి పాటలతో దేవునికి మహిమ కలగాలని.... ఇంకా ఇలాంటి మంచి పాటలు మీరు పాడలని మీ అందరికీ దేవుడు దీవెనలు ఎప్పుడు వుండాలని neenu korukuntunnanu.......

  • @vijayarebba8240
    @vijayarebba8240 22 дня назад +2

    Praise God 🙏 heart touching song 🙏

  • @ribkavanga3871
    @ribkavanga3871 20 дней назад +2

    Praise the Lord
    Nice Song
    God Bless you

  • @johnweslypamarru5903
    @johnweslypamarru5903 19 дней назад +2

    Excellent melody song sir music chala peaceful ga udhi singing nice sir totally song amazing sir no words

  • @mudugurajakumar8772
    @mudugurajakumar8772 22 дня назад +4

    Melodious n meaningful song from mesmerising voice of new singer Ankona Mukherjee. Wonderful music editing by Kamalji . Beautiful output Joshua garu.
    Second stanza is really mind-blowing. 🎉🎉🎉❤

  • @JayaLingala-xg3kx
    @JayaLingala-xg3kx 8 дней назад +2

    Nice song🎉❤

  • @babukodali9909
    @babukodali9909 22 дня назад +13

    జాషువా గారి నుండి జాలువారిన మరొక ఆణిముత్యం, కమలాకర్ గారి మరువలేని సంగీత కళా ఖండం 💐❤️❤️❤️

  • @varakumaripenumala6469
    @varakumaripenumala6469 19 дней назад +2

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @KocharlaSupriya
    @KocharlaSupriya 3 дня назад +2

    Voice is soo beautiful siss..... prise the lord 🙏🙏

  • @maheshwariuppula606
    @maheshwariuppula606 20 дней назад +2

    Wonderful song glory to God ❤

  • @suryakumarbhagvandas5150
    @suryakumarbhagvandas5150 15 дней назад +2

    Super awesome beloved brother!

  • @AnandaAdam-ho6uu
    @AnandaAdam-ho6uu 22 дня назад +3

    చాలా బాగుంది సాంగ్ baga పాడారు sister God bless you

  • @mastanmaddela2708
    @mastanmaddela2708 19 дней назад +2

    Praise the Lord sir

  • @Asharekha321
    @Asharekha321 12 дней назад +2

    Magical voice 🥰

  • @anandsagar6389
    @anandsagar6389 21 день назад +3

    Excellent sir !

  • @sreekanthkona8797
    @sreekanthkona8797 7 дней назад +2

  • @karthikkevinjames1002
    @karthikkevinjames1002 19 дней назад +1

    No words for these words of the song, you are different among all our christian communities, no compromises no comparisons for the quality lyrics and everything, we can see all your songs same quality same efforts same authentic aroma of your anointing for the ministry, thank you for one more song to praise jesus 🙏🏻

  • @suryakumarbhagvandas5150
    @suryakumarbhagvandas5150 14 дней назад +2

    Ecstatic!!!!!

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 22 дня назад +2

    Praise the lord
    God bless you all

  • @KrishanaveniKrishnaveni
    @KrishanaveniKrishnaveni 12 дней назад +2

    Chala baga padaru..ma abbayi ki me paadina pata chala estam ..

  • @infomate7741
    @infomate7741 22 дня назад +3

    WOW WHAT A FEEL THE MUSIC...BGM❤

  • @bunnysairambunny1473
    @bunnysairambunny1473 19 дней назад +2

    Beautiful song 🎶🎼🎵 Praise the lord 🙏🙏🙏

  • @ch.sravankumar7943
    @ch.sravankumar7943 19 дней назад +2

    Anna praise the lord

  • @yesuthota8650
    @yesuthota8650 18 дней назад +2

    Wow nice