YESAYYA NEE PREMA NAA SONTHAMU /
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Lyrics:
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం
1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ
2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు
మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు
YESAYYA NEE PREMA NAA SONTHAMU
NAALONA PALIKINA STHUTHI GEETHAMU
YESAYYA NEEVEGA THOLI KIRANAMU
NAALONA VELIGINA RAVI KIRANAMU
YENAADU AARANI NAA DHEEPAMU
NAA JEEVITHAANIKI AADHAARAMU
EMMANUYELUGAA NEE SNEHAMU
NAALONA NITHYAMU OKA SAMBARAM
1. YEPAATI NANNU PREMINCHINAAVU
NEE PREMALONE NANU DHAACHINAAVU
NAA BHAARAMANTHA NUVU MOSINAAVU
NANNENTHAGAANO HECHHINCHINAAVU
NEE KRUPALONE NANU KAACHINAAVU
NEE KANIKARAME CHOOPINCHINAAVU
NAA HRUDILONE NEE VAAKYA DHYAANAM
NAA MADHILONE NEE NAAMA SMARANAM
NINNE AARAADHINCHI NEE DAYALO NE JEEVINCHI
NINNE NE POOJINCHI NEELONE THARIYINCHI
2. YENAADU NANNU VIDANAADALEDHU
NEE NEEDALONE NADIPINCHINAAVU
LOKAALANELE RAARAJU NEEVE
NAA JEEVA NAAVAKU RAHADHAARI NEEVE
NAA GURI NEEVE NAA YESU DHEVA
CHERITHI NINNE NAA PRAANA NAADHA
PARVATHA SIKHARAM NEE MAHIMA DWAARAM
UNNATHAMAINADHI NEE DHIVYA CHARITHAM
SAATELERU NEEKU SARVAADHIKAARIVI NEEVU
MAARANI DHAIVAM NEEVU MAHIMONNATHUDAVU NEEVU
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Javed Ali
#JoshuaShaikSongs #PranamKamlakhar #JavedAli #TeluguChristianSongs2021
#JesusSongsTelugu
Lyrics:
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం
1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ
2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు
మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు
00:00:44.680 --> 00:00:49.302
YESAYYA NEE PREMA NAA SONTHAMU
00:00:49.623 --> 00:00:54.320
NAALONA PALIKINA STHUTHI GEETHAMU
00:00:54.450 --> 00:00:58.876
YESAYYA NEE PREMA NAA SONTHAMU
00:00:59.376 --> 00:01:03.903
NAALONA PALIKINA STHUTHI GEETHAMU
00:01:04.294 --> 00:01:09.080
YESAYYA NEEVEGA THOLI KIRANAMU
00:01:09.080 --> 00:01:13.624
NAALONA VELIGINA RAVI KIRANAMU
00:01:13.624 --> 00:01:18.521
YENAADU AARANI NAA DHEEPAMU
00:01:18.521 --> 00:01:23.541
NAA JEEVITHAANIKI AADHAARAMU
00:01:23.541 --> 00:01:28.300
EMMANUYELUGAA NEE SNEHAMU
00:01:28.300 --> 00:01:33.280
NAALONA NITHYAMU OKA SAMBARAM
00:01:33.280 --> 00:01:37.807
YESAYYA NEE PREMA NAA SONTHAMU
00:01:37.807 --> 00:01:43.145
NAALONA PALIKINA STHUTHI GEETHAMU
00:02:26.480 --> 00:02:31.240
YEPAATI NANNU PREMINCHINAAVU
00:02:31.240 --> 00:02:36.320
NEE PREMALONE NANU DHAACHINAAVU
00:02:41.101 --> 00:02:45.969
NAA BHAARAMANTHA NUVU MOSINAAVU
00:02:46.041 --> 00:02:50.872
NANNENTHAGAANO HECHHINCHINAAVU
00:02:50.872 --> 00:02:55.906
NEE KRUPALONE NANU KAACHINAAVU
00:02:55.906 --> 00:03:00.955
NEE KANIKARAME CHOOPINCHINAAVU
00:03:00.955 --> 00:03:05.309
NAA HRUDILONE NEE VAAKYA DHYAANAM
00:03:05.309 --> 00:03:10.097
NAA MADHILONE NEE NAAMA SMARANAM
00:03:10.097 --> 00:03:15.000
NINNE AARAADHINCHI NEE DAYALO NE JEEVINCHI
00:03:15.000 --> 00:03:20.000
NINNE NE POOJINCHI NEELONE THARIYINCHI
00:03:20.000 --> 00:03:24.745
YESAYYA NEE PREMA NAA SONTHAMU
00:03:24.745 --> 00:03:29.620
NAALONA PALIKINA STHUTHI GEETHAMU
00:03:29.620 --> 00:03:34.558
YESAYYA NEEVEGA THOLI KIRANAMU
00:03:34.558 --> 00:03:39.100
NAALONA VELIGINA RAVI KIRANAMU
00:04:37.514 --> 00:04:42.120
YENAADU NANNU VIDANAADALEDHU
00:04:42.337 --> 00:04:47.413
NEE NEEDALONE NADIPINCHINAAVU
00:04:54.560 --> 00:04:59.200
LOKAALANELE RAARAJU NEEVE
00:04:59.200 --> 00:05:04.160
NAA JEEVA NAAVAKU RAHADHAARI NEEVE
00:05:04.363 --> 00:05:09.120
NAA GURI NEEVE NAA YESU DHEVA
00:05:09.120 --> 00:05:14.039
CHERITHI NINNE NAA PRAANA NAADHA
00:05:14.300 --> 00:05:19.088
PARVATHA SIKHARAM NEE MAHIMA DWAARAM
00:05:19.088 --> 00:05:23.595
UNNATHAMAINADHI NEE DHIVYA CHARITHAM
00:05:23.595 --> 00:05:28.122
SAATELERU NEEKU SARVAADHIKAARIVI NEEVU
00:05:28.311 --> 00:05:33.296
MAARANI DHAIVAM NEEVU MAHIMONNATHUDAVU NEEVU
00:05:33.296 --> 00:05:38.153
YESAYYA NEE PREMA NAA SONTHAMU
00:05:38.153 --> 00:05:42.680
NAALONA PALIKINA STHUTHI GEETHAMU
00:05:42.680 --> 00:05:47.353
YESAYYA NEEVEGA THOLI KIRANAMU
00:05:47.353 --> 00:05:52.400
NAALONA VELIGINA RAVI KIRANAMU
00:05:52.473 --> 00:05:57.526
YENAADU AARANI NAA DHEEPAMU
00:05:57.526 --> 00:06:02.358
NAA JEEVITHAANIKI AADHAARAMU
00:06:02.358 --> 00:06:07.044
EMMANUYELUGA NEE SNEHAMU
00:06:07.044 --> 00:06:11.995
NAALONA NITHYAMU OKA SAMBARAM
00:06:11.995 --> 00:06:16.986
YESAYYA NEE PREMA NAA SONTHAMU
00:06:16.986 --> 00:06:21.470
NAALONA PALIKINA STHUTHI GEETHAMU
00:06:21.470 --> 00:06:26.520
YESAYYA NEEVEGA THOLI KIRANAMU
00:06:26.520 --> 00:06:31.641
NAALONA VELIGINA RAVI KIRANAMU
praise the Lord brother.. paata chala bagundi... mahima aa yesu prabuvuke chellunu gaka 🙏Amen🙏
Praise the Lord Brother. Amazing lyrics. God bless you
Wow super javed ali garu chala baga paadaru tq brother n kamalakar sir 🙏🙏🙏
Praise the lord 🙏 super super excellent brother 👏 so many songs are flowing through your mind n heart and hand also we thankfull the lord of our Jesus Christ.
Good God bless you super lyrics praise the lord brother garu &sister garu
సార్ నాకు ఈ పాటలు sd card కావాలి మీరు చాల గొప్ప సేవకులు
Yes lord
Tum meri life me ayejab
Oka teliyani happynes
అంతరంగంలో ఉజ్జివం
మనసులో దైర్యం
మానసిక ప్రశాంతతను కలిగించే చక్కని పాట 👍👍👍
👍
@@davidkasapogu4432 god blessu
@@davidkasapogu4432--{ of 3 RC rc1111 as';;::😢👍🏼:6😢of we wee 4
Yes. Lord your love always with. Mee me kurpa leynii neynuu bathakaleynuuu aayaaa
ఏసు ప్రేమ అందరికి❤ దేవునికే మహిమ❤
Javed Ali sir your voice excellent God bless you sir😊👍
జాషువా షేక్ గారు మీరు రాసే ప్రతి లిరిక్ దేవుని చాలా మహిమ పరుస్తున్నాయి అనేకమైన ఆత్మలకు రక్షణ కరముగా నిలుస్తున్నాయి సమస్త మహిమ ప్రభువైన ఏసుక్రీస్తు కె
Kadu samastha mahima javed ali ki
@@sumithragracegospelsongsch413 Javed ali singer madam..Devudu kaadu
@@sumithragracegospelsongsch413 mahima javed ali ka?? Ur kidding right broo😂
@@sumithragracegospelsongsch413 😂😂😂🤦🥲 whole grace to god not humans mind it ✝️💟🛐
@@nareshdasari12585:18
Yessaayya i love you so much yessayya❤✝️🙇♀💝
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగా తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య||
ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ ||యేసయ్య||
ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు - సర్వాధికారివి నీవు
మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు ||యేసయ్య||
This song leads me into worship. So nice song. Glory to God.
Super song praise the lord
Vandanal Anna
@Anu_solossaue4444
TANDRI MAHAA KRUPA MEKU THODY UNUNU GAAKA 🙌🙌🙌🙌🙌🙌 🙌🙌 DNKRISHNA 🙏 TUNI 🇮🇳🙏
ఆయన ప్రేమ ఊహించలేనిది అయన ప్రేమే మాధుర్యం లోకంలో ఇటువంటి ప్రేమ ఉండదు సూపర్ సాంగ్ టీమ్ thankyou
Praise the lord Javed Ali brother -suha Steve jordon
1 చరణంలో నన్నెంతగానో అనే మాట రాగానే...అద్భుతమైన పాట నన్నెంతగా ప్రేమించితివో అనే పాట గుర్తుకు వచ్చింది
100 times paina vini unta ippati araki chala Baga undhi Baga padaru kuda glory to God God bless you all
Javid Ali gaaru me స్వరం devuni kosam పాడుట చాల ఆనందంగా ఉంది
Jesus
❤
Javed ali garu meeru super ga padaru and the song is superb
మరో సుఖ్విందర్ సింగ్ యేసయ్యను మహిమపరచినట్లుంది.. దేవా నీ కృపలో నీ బిడ్డలను వర్ధిల్ల జేయుము ...ఆమెన్
DEVUNIKI MEE PATLA UNNA PRANALIKA PRATYEKAMAINADI.GOD BE WITH U ALWAYS.
లోకాలునేలే రారాజు నీవే, నా జీవ నావకు రహదారి నీవే ✝️🛐
Enni saarlu vinna vinaali anichi song goppa gaa rasaru lyric 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️♥️♥️♥️❤️❤️❤️♥️❤️♥️♥️
Jaaved ali I think Muslim name anukunta. Aina kuda entha anubavinchi padatunnaru 😍😍 Hat's of sir......
Yes he is muslim
Prabhuvu nu varninchina aa padha jalaananu amani varninchala manasanthaa pongepoooendeee deva yessayyaaa mekai vandanam
యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతిగీతము "2"
యేసయ్య నీవేగ తొలికిరణము నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం
"యేసయ్య"
1. ఏపాటి నన్ను ప్రేమించినావు నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి నీలో నే తరియించీ
"యేసయ్య"
2. ఏనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు సర్వాథికారివి నీవు
మారని దైవం నీవు మహిమోన్నతుడవు నీవు
"యేసయ్య"
Supar anna
Thanq sister
❤
❤
❤
Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
సార్! మీపాటలు ఇంతవరకు ఎప్పుడూ వినలేదు, చూడలేదు. ఈ పాటనే మొదటిగా చూశా, ఇలాంటి పాటలు మరెన్నింటినో పాడాలని, కోరుకుంటున్నా. ఆ ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
Wonderful song.javed sir God has given ur wonderful voice. I heard this song more than 100 times. God bless u.
ఇప్పటికి ఎన్ని సార్లు విన్నా......మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
Yeshu All Good one is one Good yeshu Prabhu super song❤❤❤❤❤
నాహ్రుదయ౦ పరవసి౦స్తు౦ది దేవునికి మహిమ కలుగును గాక🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹💃💃💃💃💃
All glory and honor to our Lord and savior Jesus Christ bro Joshua Shaik, bro Pranam Kamalakar garu and vocalist bro Javed Ali
జాషువా అన్న మీరు కంపోజ్ చేసే పాటల వల్ల నేను ప్రభువు ని చాలా మహిమ పరుస్తున్నాను.నా హృదయాన్ని తాకుతున్నాయి మీ పాటలు tq అన్న.
Super mezishan pranam kamalakar Anna NAA yesaiki mahima kalughunu ghka amen
Javid anna meeru paata chaala baaga padaru... God bless you always...
Amen. Always his love for me.
ఇంత అద్భుతమైన పాటలు మీకు ఎలా వస్తున్నాయ్ sir నిజంగా దేవుని కృప మీపై మెండుగా వుంది మరిన్ని పాటల కొరకు ఎదురు చూస్తున్నాను thank you sir🙏🙏🙏🙏
Na yesayya niku vandanalu kotladi stutralu thandri amen amen amen 👨👩👧👦🙏🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగును గాక..ఆమెన్...
Beautiful 😍 song ❤️ praise the lord 🙏✝️
Unbelievable, Javed Ali is singing Telugu Christian Song. Hats off to Pranam Kamlakhar for making Javed Ali to sing this song. Excellently sung. His pronunciation is excellent. Please make use of Javed Ali full potential for glory of the Lord. Congratulations to the Team. Excellent video. Tune is good. Please give more opportunities to Mr. Ali.
Woooooooow mind blowing..no word's to say.,.Thank you Jesus
పాట పాడిన అన్న ఎక్స్ ప్రేషన్స్ సూపర్ పాట మీనింగ్ సూపర్ ఎన్నిసార్లు విన్న తక్కువే అన్న
Hallelujah
ప్రభువు సంగీతానికి కమలాకర్ గారి ద్వారా జీవము ఇచ్చాడు. మరియు జాషువ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత మంచి పాటను రాసినందుకు దేవుడు మీ అందరి దీవించునుగాక. 🙏💐💐💐🙏
ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ఈ పాట వింటుంటే అర్థమవుతుందా అన్నయ్య యేసయ్య అంటే మీకు ఎంత ప్రేమో అందుకే ప్రతి చరణం ఒక అద్భుతం🙏🙏👌💐
ఒక పండగ వాతావరణం సృష్టించారు.. .very nice creativity...
Love you sir mind blowing Lirylcs music 👌👌👌👌👌👌👌
ఏ పాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు- నన్నెంతగానో హెచ్చించినావు...................
నా జీవ నావకు రహదారి నీవే👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏..God bless you all...
జాషువా అన్నా కమలాకర్ అన్నయ్యకి 🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖💖💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💖💖
ఈ పాట విన్నంతసేపు మాలో ఏదో కొత్త ఆనందం కలుగుతున్నట్లుంది..
praise the lord గ్రూపులో టెక్నీకల్ అందరికి 🙏🙏💐💐❤️❤️
😮
devunike mahima kalugunu gaka
అన్న చాలా అద్భుతంగా ఉంది.... ప్రేమ అనే ముసుగులో చెడిపోతున్న లోకానికి యేసయ్య ప్రేమను రుచి చూపిస్తున్నారు..
జాషువా అన్న మిమ్మును దేవుడు ఇంకా దీవించి వర్ధిల్లజేయును గాక..తెలుగు క్రైస్తవ లోకానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్న కమలాకర్ అన్నను ప్రభువు ఆశీర్వాదించును గాక...దేవునికి మహిమ కలుగును గాక...
That Band idea...... Next level
wonderful song glory to God
Ee song vintunte cheppaleni santosam naa devudu Chala goppavadu parisuddu amen
The way singer represents simply superb. 👏🏻👏🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻
మంచి పాటలు ఇస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙌🙌🙌🙏
Jaaved ali voice chala bagudi good singing..... good choice....... good music.... Good lyrics
ఎంతో ప్రేమ,ఆదరణ లభించింది ఈ పాట తో Praise the Lord మీ అందరికీ 🙏
Supar song heart teaching ga vundi chala ante chala bagundi
దేవుడు మిమ్మలని దేవించును గాక ఆమెన్ అద్భుత మయిన పాట🙏🙏🙏🙏
Ee song marriages play chesthe entho adbhuthamga untundani naa Prerana Happy marriage ku happy song really very nice god bless whole team. Praise the lord
జావేద్ ఆలీ అన్న మీ గొంతు equal to బాలసుబ్రహ్మణ్యం సార్ లాంటి అద్భుతమైన voice మీది... fabulous voice... జావేద్ అలీ అన్న,🙏👍🤚💅
Mee patalu vinadam makentho anandam ga undi brother -suha jordon
ఎన్ని సారులు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. చాలా చక్కగా రాసి పాడారు. గాడ్ బ్లెస్స్ యు 🙌🙌
Yeah. Its true. 🙌🏻
ನಿಜವಾಗಲೂ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ Praise the lord 🙏
Javed Ali Brother outstanding Joshua anna. No words to say 👌👌👌👌👌👌👌🌹🆗
Sir I'm Odia But I love Telugu cristian song ❤🩹❤🩹❤🩹❤🩹❤🩹🥰
Annallu adariki praise the lord 🙏🙏 Amen 🙏 Amen 🙏 Amen Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 praise tha lord 🙏 Annayallu
ఇప్పటికి కూడా ఈ పాట నా ప్రాణాన్ని దేవుని యందు ఆనందింపాచేస్తూ ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 🙏🏽. నా తండ్రికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక.
Nijamaina prema ma yesu prema edi jesus blessing song
ఆయన ప్రేమకు సాటి లేదు.. what a joy we are having.. All glory to God.. God Bless you and team..
Waah !!! SUUUUUPER MUSIC !!! SUUUPER SINGING !!! FEELS LIKE THE MELODY IS REACHING HEAVENS. ANGELS MUST BE ENJOYING THE SINGING TOOO !!!
Javid bhai.... 😍and Karunakar je.. Composition and 🔥joushua jee Written ki E treple combo 🔥🔥🔥🔥ki beat cheyyaleru evaru🔥🔥🔥🔥
జావెద్ అలీ గారికి హృదయపూర్వక ధన్య వాదములు
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక సూపర్ సాంగ్ యేసయ్య నీ ప్రేమ నా సొంతము యేసు రాజు పెండ్యాల
Almighty God jesus Christ loves you🌹 India🇮🇳
Almighty God jesus Christ loves you🌹 Indian🇮🇳 Constitution
May God bless you🌹 long life
Please maintain proper prayer life🎉
2022 నేను వినగానే పాడాలనుకున్న మొదటి పాట 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
S... Me too
@@SureshBabu-gk5re ,..
Ma babu 12 year's e song nerchukuni padutunnadu very good song and meaning always perfect💯💯
I wish Javed ali sir to accept Jesus as his saviour. god bless you my favorite singer. Thank you for this wedding song❤️💐🌹
Praise the Lord.. Annayya
ఆత్మీయ రచనలో జీవముగల దేవుని ప్రేమను తెలిపే కృపావరం పొందారు జాషువా గారు 😍 దెవునికే మహిమ కలుగునుగాక
Our Lord's love for us un comparable. He wants to be with us always. All he wants from us unconditional love and faith towards him. If only we ask He is ready always to be with us and guide us in the right path to live happily. It is up to us to accept his love. If we say yes He will gladly stay with us.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
దేవునికే మహిమ🙏 మరియొక మధుర గీతం అందించిన బ్రదర్స్ కి వందనాలు 🌷🌷🌷
Javed Ali you really excelled in singing Telugu aand that too about the Saviour !
చాలా అద్భుతంగా పాడారు...
దేవునికి మహిమ 🙏🙏🙏
God bless you javed ail what a joy ful song all to jesus📯🎷🔔📯🔔
జాషువా షేక్ గారు మీరు వ్రాసిన పాటలన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపిత మయిన మని నేను నమ్ముతున్నాను. ఈ పాటలు మానవాళిని ఎంతగానో ఆత్మీయంగా ప్రభావం చూపుతున్నాయి. God bless you brother 🙏🙏🙏
Priase the lord 🙏🏻🙏🏻🙌🙌🙏🏻🙏🏻
చక్కటి ఉచ్చారణ... అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందితే చాలా సంతోషం..💐👌👍☺️
Praise the lord amen 🙏🙏🙏
Master voice of javed Ali Sir jii you are a real Legend singer in our Bollywood industry
Sing praises to the Lord Jesus
ఒక పాట బైటకి రావడానికి ఎంత మంది కస్థా పడుతున్నారు.. అందరికీ ధన్వా వాదాలు.. మంచి music ఇచ్చారు....🤝🤝🙏🙏💐💐
Exellent voice brother ❤️
యేసయ్య ని ప్రేమ న సొంతము ఆమేన్
కనులు పండుగ వుంది అన్న వందనాలు చాలా చక్కగా పాడారు అన్న
Ayya,vandana lu,,miru padina pata,,hart ki,,chala happy ga undi,,yesa tho,,matladi kattu undi,,,alage,,,enstments vayichevaru chala baga vayistunaru,,medam garayite valin supar ga vaycharu🎉❤ supar
కమలాకర్ గారు 🙏 గాడ్ బ్లేస్ యు . దేవున్ని ఘనపరచటంలో మీకు మీరే సరి ..దేవుడు మీకిచ్చిన ధన్యత
Amenn
సూపర్ సాంగ్ అన్న ఈ సాంగ్ వెతకడం కోసం చాలా కష్టపడ్డాము సూపర్ అన్న చాలా బాగా పాడారు గాడ్ బ్లస్ యు అన్న
Praise 🙏 the lord 🙌🙏 pastor anna
Wow,fantastic 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏