YESAYYA NEE PREMA NAA SONTHAMU /Sireesha B/

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Available at iTunes,Spotify,Amazon mp3 etc distrokid.com/...
    Lyrics:
    యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
    యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
    ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
    ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం
    1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు
    నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు
    నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
    నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం
    నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి
    నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ
    2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు
    లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే
    నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
    పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం
    సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు
    మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు
    YESAYYA NEE PREMA NAA SONTHAMU
    NAALONA PALIKINA STHUTHI GEETHAMU
    YESAYYA NEEVEGA THOLI KIRANAMU
    NAALONA VELIGINA RAVI KIRANAMU
    YENAADU AARANI NAA DHEEPAMU
    NAA JEEVITHAANIKI AADHAARAMU
    EMMANUYELUGAA NEE SNEHAMU
    NAALONA NITHYAMU OKA SAMBARAM
    1. YEPAATI NANNU PREMINCHINAAVU
    NEE PREMALONE NANU DHAACHINAAVU
    NAA BHAARAMANTHA NUVU MOSINAAVU
    NANNENTHAGAANO HECHHINCHINAAVU
    NEE KRUPALONE NANU KAACHINAAVU
    NEE KANIKARAME CHOOPINCHINAAVU
    NAA HRUDILONE NEE VAAKYA DHYAANAM
    NAA MADHILONE NEE NAAMA SMARANAM
    NINNE AARAADHINCHI NEE DAYALO NE JEEVINCHI
    NINNE NE POOJINCHI NEELONE THARIYINCHI
    2. YENAADU NANNU VIDANAADALEDHU
    NEE NEEDALONE NADIPINCHINAAVU
    LOKAALANELE RAARAJU NEEVE
    NAA JEEVA NAAVAKU RAHADHAARI NEEVE
    NAA GURI NEEVE NAA YESU DHEVA
    CHERITHI NINNE NAA PRAANA NAADHA
    PARVATHA SIKHARAM NEE MAHIMA DWAARAM
    UNNATHAMAINADHI NEE DHIVYA CHARITHAM
    SAATELERU NEEKU SARVAADHIKAARIVI NEEVU
    MAARANI DHAIVAM NEEVU MAHIMONNATHUDAVU NEEVU
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik
    Music : Pranam Kamlakhar
    Vocals : Sireesha B
    Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on RUclips or other streaming engines is Strictly Prohibited.
    Be Blessed and stay connected with us!!
    ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
    ►Visit : www.joshuashaik...
    ►Subscribe us on / passionforchrist4u
    ►Like us: / joshuashaiko. .
    ►Follow us: / joshua_shaik
    ►Follow us: / joshuashaik
    #JoshuaShaikSongs #PranamKamlakhar #TeluguChristianSongs2022
    #JesusSongsTelugu

Комментарии • 2,7 тыс.

  • @JoshuaShaik
    @JoshuaShaik  2 года назад +2099

    Lyrics:
    యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
    యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
    ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
    ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం
    1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు
    నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు
    నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
    నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం
    నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి
    నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ
    2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు
    లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే
    నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
    పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం
    సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు
    మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు
    YESAYYA NEE PREMA NAA SONTHAMU
    NAALONA PALIKINA STHUTHI GEETHAMU
    YESAYYA NEEVEGA THOLI KIRANAMU
    NAALONA VELIGINA RAVI KIRANAMU
    YENAADU AARANI NAA DHEEPAMU
    NAA JEEVITHAANIKI AADHAARAMU
    EMMANUYELUGAA NEE SNEHAMU
    NAALONA NITHYAMU OKA SAMBARAM
    1. YEPAATI NANNU PREMINCHINAAVU
    NEE PREMALONE NANU DHAACHINAAVU
    NAA BHAARAMANTHA NUVU MOSINAAVU
    NANNENTHAGAANO HECHHINCHINAAVU
    NEE KRUPALONE NANU KAACHINAAVU
    NEE KANIKARAME CHOOPINCHINAAVU
    NAA HRUDILONE NEE VAAKYA DHYAANAM
    NAA MADHILONE NEE NAAMA SMARANAM
    NINNE AARAADHINCHI NEE DAYALO NE JEEVINCHI
    NINNE NE POOJINCHI NEELONE THARIYINCHI
    2. YENAADU NANNU VIDANAADALEDHU
    NEE NEEDALONE NADIPINCHINAAVU
    LOKAALANELE RAARAJU NEEVE
    NAA JEEVA NAAVAKU RAHADHAARI NEEVE
    NAA GURI NEEVE NAA YESU DHEVA
    CHERITHI NINNE NAA PRAANA NAADHA
    PARVATHA SIKHARAM NEE MAHIMA DWAARAM
    UNNATHAMAINADHI NEE DHIVYA CHARITHAM
    SAATELERU NEEKU SARVAADHIKAARIVI NEEVU
    MAARANI DHAIVAM NEEVU MAHIMONNATHUDAVU NEEVU

  • @ravikumari7916
    @ravikumari7916 Год назад +192

    ఈ పాట రాసిన వారిని ఈ పాట అద్భుతంగా పాడిన వారిని ఈ టీంలో వర్క్ చేసిన వారందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను

  • @jhansisakalabathula7821
    @jhansisakalabathula7821 Год назад +276

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట... అంత అద్భుతం గా పాడారు సిస్టర్ చాలా అంటే చాలా బాగా పాడారు....నిజమే మారని దైవం ఆయన.. ఆల్ ది బెస్ట్ ఫర్ ఔర్ బ్రైట్ ఫ్యూచర్ సిస్టర్

    • @abhishekchettipalle4115
      @abhishekchettipalle4115 Год назад +2

      Correct 💯

    • @kiakothala186
      @kiakothala186 Год назад +1

      నాకు అంతే voice, lyrics బాగుంతి

    • @Boss99997
      @Boss99997 Год назад

      Malli malli vinalanipisthundi super 👌👌👌 song praise the lord all the very best team elanti songs Inka raavali tq all 🙏

    • @thanisettythanisetty3651
      @thanisettythanisetty3651 Год назад

      Chala chala nice son

    • @patipati4093
      @patipati4093 Год назад

      Hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏....I pray GOD Almighty JESUS CHRIST 🙏🙌..to bless alll

  • @geranna7798
    @geranna7798 Год назад +67

    ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపిస్తుంది , దేవుని మహిమ కలుగు గాక ఆమెన్

  • @srinivasrao850
    @srinivasrao850 11 месяцев назад +21

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @soujanyapradeep1822
    @soujanyapradeep1822 Год назад +110

    సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక. ఆమెన్ 🙏🏻👍🏾🙌🏻🤝💐👏🏻🙏🏻

  • @mulakalapalliemanial6713
    @mulakalapalliemanial6713 2 года назад +141

    ఈమె దగ్గర ఎన్నో పాటలు పాడించి పదిమందికి మేలు చేయాలని ఏసుక్రీస్తు నామమున మిమ్ములను అడిగి వేడుకొనుచున్నాను ఆమెన్,,🙏🙏🙏💐

  • @045jessicaboda9
    @045jessicaboda9 2 года назад +78

    శిరీష భగవంతుల ను ప్రభువైన యేసయ్య బహుగా ఆశీర్వదించి దేవుని మహిమ కొరకు వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు నా యేసయ్య చేయును గాక ఆమెన్

  • @RATNAKAR777
    @RATNAKAR777 Год назад +1458

    ఒక బ్రాహ్మిన్ సింగర్ . ఒక ముస్లిం రైటర్ . . ఒక హిందూ మ్యూజిక్ డైరెక్టర్. . . EXCELLENT SONG. ALL THE GLORY BE OUR HOLY GOD.

    • @anjalit9039
      @anjalit9039 Год назад +55

      But పాడింది Christian song

    • @chakri5268
      @chakri5268 Год назад +32

      Music Directoe is never a hindu brother.

    • @paulsunkhm9001
      @paulsunkhm9001 Год назад +1

      αnnα prαíѕє thє вrσ..
      víru muguru kαlαѕí dєvunílσkí vαchαru,вrσ

    • @jesus-os3cd
      @jesus-os3cd Год назад +44

      Anni matalu chivarike nijmaina devudaina yasayani nammukuntaru ani .. edi oka suchana

    • @luckymusic6954
      @luckymusic6954 Год назад +67

      5 సంవత్సరాలనుండి కమలాకర్ గారు పూర్తిగా కేవలం క్రిస్టియన్ సాంగ్స్ మాత్రమే చేస్తున్నారు...
      ఇక ముందు కూడా యేసయ్యా పాటలు మాత్రమే చేస్తానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు..

  • @srikanthnany6150
    @srikanthnany6150 Год назад +77

    ఇంతటి ఆత్మీయమైన పాటలు రాసిన మీకు మరియు పాట చిత్రీకరణలో భాగమైన ప్రతిఒక్కరికి చాలా ధన్యవాదములు 🙏 సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసునకే 🤲

  • @anugulasrinu742
    @anugulasrinu742 Год назад +22

    ఇంత మంచి పాటరాసిన వారిని పాడిన వారిని యేసయ్య పరిశుద్ధాత్మ తొ దీవించి ఆశీర్వదించును గా క

  • @vanisuccesshunter
    @vanisuccesshunter 2 года назад +308

    యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
    యేసయ్య నీవేగా తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
    ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
    ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య||
    ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు
    నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు
    నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
    నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం
    నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి
    నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ ||యేసయ్య||
    ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు
    లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే
    నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
    పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం
    సాటే లేరు నీకు - సర్వాధికారివి నీవు
    మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు ||యేసయ్య||

  • @divyathalluri8579
    @divyathalluri8579 Месяц назад +9

    ప్రభువు ప్రేమను అద్బుతం గా వర్ణించారు. గానం, సంగీతం, రచనా ప్రతీదీ అద్భుతంగా ఉంది. ఆ దేవాది దేవుడైన యేసయ్య మిమ్మల్ని దీవించాలి

  • @siromani3750
    @siromani3750 Год назад +37

    Yesayya Nee Prema Naa Sonthamu - Naalona Palikina Sthuthigeethamu (2)
    Yesayya Neevega Tholikiranamu - Naalona Veligina Ravikiranamu
    Yenadu Aarani Naa Dheepamu - Naa Jeevithaniki Aadharamu
    Immanueluga Nee Snehamu - Naalona Nithyamu Oka Sambaram (Yesayya Nee Prema)
    1. Yepati Nannu Preminchinaavu - Nee Premalone Nanu Dhachinaavu
    Naa Bharamanthaa Nuvu Mosinaavu - Nannenthagaano Hechinchinaavu
    Nee Krupalone Nanu Kaachinavu - Nee Kanikarame Choopinchinaavu
    Naa Hrudhilone Nee Vaakyadhyanam - Naa Madhilone Nee Naamasmaranam
    Ninne Aaradhinchi - Nee Dhayalone Jeevinchi
    Ninne Ne Poojinchi - Neelo Ne Thariyinchee (Yesayya Nee Prema)
    2. Yenadu Nannu Vidanaadaledhu - Nee Needalone Nadipinchinaavu
    Lokaalanele Raraju Neeve - Naa Jeevanaavaku Rahadhari Neeve
    Naa Guri Neeve Naa Yesudheva - Cherithi Ninne Naa Prananaadhaa
    Parvatha Sikharam Nee Mahima Dhwaram - Unnathamainadhi Nee Divya Charitha
    Saate Leru Neeku - Sarvadhikarivi Neevu
    Maarani Dhaivam Neevu - Mahimonnathudavu Neevu (Yesayya Nee Prema)

  • @yalamandareddy6690
    @yalamandareddy6690 Год назад +67

    అక్క మీ పేరు తెలియదు గాని యేసయ్య పాట చాలా అద్భుతంగా పాడారు యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అలాగే ఈ ప్రోగ్రాం పాటిస్పేట్ చేసిన వాళ్లందరికీ యేసయ్య తరఫున నా తరఫున కృతజ్ఞతలు

  • @johndaniel5027
    @johndaniel5027 2 года назад +31

    Excellent పాట చాలా బాగుంది అర్థవంతమైన పాట చాలా బాగా పాడారు దేవుని కే మహిమ కలుగును గాక దేవుడు మిమ్మును ఆశీర్వాదించును గాక
    💐💐💐💐💐💐💐💐💐💐

  • @jayakongaleti3459
    @jayakongaleti3459 2 года назад +30

    పాట పాడిన వారిని, పాట వ్రాసిన వారిని, స్వరకల్పన చేసిన వారిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.

  • @nda1214
    @nda1214 2 года назад +374

    ఈ పాట రాసిన వారికి స్వరకల్పన చేసిన వారికి పాడిన వారికి దేవుని నామములో వందనాలు

  • @kallakuntalakshmi1161
    @kallakuntalakshmi1161 Год назад +36

    Chala Baga పాడారు sister mi pata వింటుంటున్నపుడు Edo తెలియని అనుభూతి కలుగుతుంది 🙏🎄price the lord 🙏🎄🙏⛄

  • @palepuprasad-fc7bh
    @palepuprasad-fc7bh 3 месяца назад +10

    Nenu Hinduvuni kani yesayya songs ante naku chalaistam ❤ suparsong 🙏

  • @motapothula7
    @motapothula7 2 года назад +201

    మీ పాటలు ఎవ్వరు పాడిన 😍😍, ఎందుకంటె యెషయా 66: 14
    మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును, మంచి కృపావరం పొందారు జాషువా గారు 🙌🙌, సమస్త మహిమ ఘనత మన యేసయ్యాకే చెల్లునుగాక

    • @psychoraki1381
      @psychoraki1381 2 года назад +2

      yt

    • @sandyak8527
      @sandyak8527 Год назад

      👌👌🙏🙏🥰🥰🙏👌👌🥰🙏🙏🙏👌👌👌👌

    • @sandyak8527
      @sandyak8527 Год назад

      అమ్మ 🥰👌👌👌👌👌👌👌👌👌ww🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖❤️💖❤️❤️❤️

    • @appayyasavara007
      @appayyasavara007 Год назад

      Super 👌👌🙏🙏🙏

    • @g.jayashree
      @g.jayashree Год назад

      Amen

  • @susanlanka303
    @susanlanka303 2 года назад +56

    సాహిత్యం చాలా బాగుండి సంగీతం ఉల్లాసంగా ఉంది వాయిస్ అద్భుతంగా ఉంది మొత్తం గా పాట చక్కగా సంపూర్ణంగా ఉంది .... Praise god... Devuniki mahima...🙌

  • @user-ep7mn3zm7s
    @user-ep7mn3zm7s 2 года назад +28

    ఎంత బాగుంది సాంగ్ అక్క వదనలు ✝️✝️🛐🛐🙌🙌👏👏🙏🙏🙏💐💐⛪⛪

  • @KumariK-fk3iy
    @KumariK-fk3iy 3 месяца назад +16

    అక్క చాలా బాగా పాడారు సూపర్ అక్క

    • @kattojusatyavathi3522
      @kattojusatyavathi3522 Месяц назад +1

      ✝️✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +9

    యేసు క్రీస్తు ప్రభువు నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్🙏🙏🙏

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 2 года назад +108

    ఆహా! 👌👍 ఎంత చక్కటి గీత రచన, చక్కటి స్వరకల్పన, దానికి తోడు వినసొంపైన, మల్లిమల్లి వినాలనిపించేలా శ్రావ్యమైన సంగీతము వీటన్నిటికీ తోడు చక్కటి voice and very clear పదముల ఉచ్చారణ అబ్బా ఏమని వివరించగలను?. బృందమంతటికి, specially star musician's అందరికి Heartly " 🙏 CONGRATULATION'S".

    • @prasannasingh8090
      @prasannasingh8090 4 месяца назад +1

      Aha! Very entertaining sir. What a composition Joshua Shaik garu and music goes without saying 👌👌👌👌👏👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️💯💯💯💯💯💯💯

    • @prasannasingh8090
      @prasannasingh8090 4 месяца назад

      And to top it all Sireesha's voice.Adiri pothindhi👌👌👌👌👍👍👍👍👏👏👏

  • @johnmosesnarikimelli4603
    @johnmosesnarikimelli4603 2 года назад +57

    జాషువా గారు, కమలాకర్ గారి combination amazing, sireesha bhagavathula adding more aroma glory to Jesus అదు్బతమైన స్వరము దేవుడు నీకు ఇచ్చాడు అమ్మ ,మీరు ఆ యేసు ప్రేమను అనుభవపూర్వకముగా తెలుసుకోవాలని నా ప్రార్థన🙏

  • @valleputirupathirao613
    @valleputirupathirao613 2 года назад +54

    ఏం చెప్పను పాట వింటువుంటే మనసు పొంగి పోర్లిపోతుంది పరవశించిపోతున్న మీకు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @ashokkumarorusu8755
    @ashokkumarorusu8755 Год назад +31

    సాంగ్ ఎన్నీ సార్లు విన్నా వినాలని ఉంది exlent job sister . music exlent and lirics soooo exlent

  • @beastgamingrcr
    @beastgamingrcr 12 дней назад +2

    ఎన‌్నిసార‌్లు విన‌్న తనివితీరని పాట మీ అందరికీ దేవుని దీవెనలు దిగి వచ‌్చును గాక 🙏🙏✝️✝️🙏🙏✝️✝️👌👌👌👌👌

  • @sreenivasdonthu8353
    @sreenivasdonthu8353 2 года назад +32

    Good Spritual song Praise to God Joshua garu మీరు రాసిన పాటలు అన్నీ దేవుని ద్వారా మీకు వచ్చిన ఆశీర్వాదములు

  • @PSBCHITHARANJAN000
    @PSBCHITHARANJAN000 Год назад +48

    చాలా చక్కగా స్వర కల్పన చేశారు అన్న
    దేవుడు నీకు తోడై యుండును గాక.

  • @lakshmirajyamk.5216
    @lakshmirajyamk.5216 Год назад +41

    సూపర్ ఎక్సలెంట్ ఏంత బాగా పాడారు ఎన్నసార్లు ఇన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అద్భుతంగా రాసిన వారికి హృదయపూర్వక వందనాలు 🙏✝️👏🤝🌹

  • @N.RathnaPriyaAmulya
    @N.RathnaPriyaAmulya 22 дня назад +2

    ఈ పాట వినే కొద్దీ వినబుద్ది అయితుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ❤❤❤❤🎉👌👌👌ఈ పాట కీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ దేవుని నామములో ధన్యవాదములు తెలియజేస్తున్నాను god bless u👌👌👍👍👍💜💜💜💝💝💝💝❣️❣️

  • @Godmusic66
    @Godmusic66 2 года назад +20

    నీలా పాడటం చాల కష్టం తల్లి. ఆ గమకాస్ సూపర్ !!!!!!!!!!!!!!!!!

  • @vasuvasumangarao7623
    @vasuvasumangarao7623 2 года назад +13

    Enni sarlu vinna vinalanipisthundhi song best music and best voice🙏🙇

  • @danag1270
    @danag1270 2 года назад +36

    వందనాలు అన్నయ్య గారు 🙏
    మీరు పాడే ప్రతి పాట దేవుని కి మహిమ 🙌🏻దేవుని మాహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏🙏

  • @sheaikkhalirunisabegum3070
    @sheaikkhalirunisabegum3070 9 месяцев назад +6

    యేసు క్రీస్తు పుట్టిన ఆనందమ్ నాకుకుడ మీరుచలబాగ పాడ రు

  • @jhansirani7190
    @jhansirani7190 Год назад +30

    చాలా బాగా ఉంది అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @bharathisowmya8320
    @bharathisowmya8320 Год назад +23

    Ee song entha madiki nachentho like cheyandi

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 2 года назад +11

    సూపర్ సూపర్ సూపర్ దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును గాక

  • @rambabuch6234
    @rambabuch6234 2 месяца назад +6

    ❤ చాలా చాలా బాగా ఉంది సాంగ్ దేవునికి స్తుతించుడి

  • @bandelapushparaju1748
    @bandelapushparaju1748 Год назад +43

    Praise the lord Jesus 🙏🙏
    అక్క మీరు దేవుని ద్వారా మంచి తలాంతు పొందుకున్నారు. మీరు పాడిన పాట ద్వారా సమస్త మహిమ ఘనత యేసయ్య నామానికి కలుగును గాక 🙌🙌

  • @karunavelpuri2932
    @karunavelpuri2932 2 года назад +36

    👌 దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @durgasridurgasri2753
    @durgasridurgasri2753 2 года назад +14

    👌👌👌 chala baga paadaru song super

  • @jyotipatra5283
    @jyotipatra5283 4 месяца назад +6

    Yesayya Nee Prema Naa Sonthamu - Naalona Palikina Sthuthi Geethamu
    Yesayya Neevegaa Tholi Kiranamu - Naalona Veligina Ravi Kiranamu
    Aenaadu Aarani Naa Deepamu - Naa Jeevithaaniki Aadhaaramu
    Immaanuyelugaa Nee Snehamu - Naalona Nithyamu Oka Sambaram ||Yesayya||
    Aepaati Nannu Preminchinaavu - Nee Premalone Nanu Daachinaavu
    Naa Bhaaramanthaa Nuvu Mosinaavu - Nannenthagaano Hechchinchinaavu
    Nee Krupalone Nanu Kaachinaavu - Nee Kanikarame Choopinchinaavu
    Naa Hrudilone Nee Vaakya Dhyaanam - Naa Madilone Nee Naama Smaranam
    Ninne Aaraadhinchi - Nee Dayalo Ne Jeevinchi
    Ninne Ne Poojinchi - Neelone Thariyinchi ||Yesayya||
    Aenaadu Nannu Vidanaadaledu - Nee Needalone Nadipinchinaavu
    Lokaalanele Raaraaju Neeve - Naa Jeeva Naavaku Rahadaari Neeve
    Naa Guri Neeve Naa Yesu Devaa - Cherithi Ninne Naa Praana Naathaa
    Parvatha Shikharam Nee Mahima Dwaaram - Unnathamainadi Nee Divya Charitham
    Saate Leru Neeku - Sarvaadhikaarivi Neevu
    Maarani Daivam Neevu - Mahimonnathudavu Neevu ||Yesayya||

  • @polraj7999
    @polraj7999 Год назад +13

    దేవునికి మహిమ కలుగును గాక ❤🔥

  • @bobbyshortvideo
    @bobbyshortvideo 2 года назад +29

    Song చాలా బాగుంది Sister
    Thankyou for singing 🙏
    God bless you Sister ✝️

  • @pillapakapushpa6293
    @pillapakapushpa6293 Год назад +10

    Srisha huradsnni tachi cisindi song దేవుడు echina గిఫ్ట్🙏🙏🙏🙏👏👏👏👏

  • @rev.nareshpaul2801
    @rev.nareshpaul2801 Год назад +8

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ గా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా పాడారు సిస్టర్

  • @beastgamingrcr
    @beastgamingrcr 14 дней назад +1

    శిరీష నీకు ఆ దేవాది దేవుని దీవెనలు వచ‌్చును గాక ఆమెన్ ✝️🙇🙏

  • @pallachandrakantha1883
    @pallachandrakantha1883 Год назад +2

    1day loo kanisam oka sarina e song vinalipestundi.....manasu chala prasantham untadi

  • @hanumanthuson7555
    @hanumanthuson7555 2 года назад +9

    శిరిష గారు వండర్ ఫుల్ సాంగ్
    వందనాలు

  • @yesudaaschirra4807
    @yesudaaschirra4807 2 года назад +16

    ఎంత బాగుందో సాంగ్
    Spr spr spr
    Spr singing spr music spr lirycs❤️🌹

  • @brather378
    @brather378 2 года назад +12

    Devunike Mahima 🙌 amen

  • @gopisanthoshid6606
    @gopisanthoshid6606 Год назад +6

    ప్రైస్ లార్డ్ సిస్టర్🙏🙏🙏🙏🙏🙏🙏చాలా బాగా పాడారు పాట మరిన్ని పాటలు దేవుని కొరకు మీరు ఇంకా పాడాలని దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ హల్లెలూయా ఆమెన్✝️🛐🙏💐🙏🕊️🙏🙏🙏🙏🙏

  • @chantisavalapurapu9214
    @chantisavalapurapu9214 Год назад +7

    చాలా బాగుంది పాట ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది

  • @palletikala7578
    @palletikala7578 Год назад +26

    దేవునికి స్తోత్రం!💐💐💐
    తల్లీ!ఈగీతం దైవ ప్రీతం!👍👍👍

    • @arikamikoli
      @arikamikoli Год назад +2

      దేవునికి స్తోత్రం

  • @jesussglory8953
    @jesussglory8953 Год назад +25

    యీ పాట వింటే నేను కూడా నేర్చుకుని పాట పాడి మీలాగ దేవుని మహిమ పరచాలని ఉంది అక్క.సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక ఆమేన్ హల్లెలూయ .యి పాట రచించిన పాడిన అందరికీ ఎంతో కృతజ్ఞతలు యేసయ్యా నామంలో చెప్పు కుంటున్నాను ఆమేన్.🙏🙏🙏🙏🙏

    • @satishsathi6552
      @satishsathi6552 Год назад +1

      👌👌👌🙏🙏సూపర్ సాంగ్స్ అక్క

    • @kerangiapparao5064
      @kerangiapparao5064 3 месяца назад +1

      Supper song Akka❤❤❤❤❤❤❤❤❤

    • @sabbinani6127
      @sabbinani6127 2 месяца назад

      Naku alane anipinche

  • @newchannelammu
    @newchannelammu Год назад +9

    Prise the lord e song baga padaru...miru padutunte alage chusthu undalanipistundi....sister ♥️♥️♥️🙏🙏🙏🙏

  • @AbhiAbhi-vt4ys
    @AbhiAbhi-vt4ys 3 месяца назад +3

    Devunike stotram kalugunugaaka Akka excelent GA padaru meeandarini devudu deevinchunu gaaka amen
    ❤🎉😮😊

  • @Vidyasagarratna
    @Vidyasagarratna 10 месяцев назад +9

    Very Beautiful Song Devvuniki Mahima kalugunu gaka Amen

  • @ranichchch7215
    @ranichchch7215 2 года назад +12

    చాలా బాగా పాడారు మీ వాయిస్ చాలా బాగుంది మ్యూజిక్ లిరిక్స్ సూపర్ 👌👌

  • @nareshkunamalla2643
    @nareshkunamalla2643 10 дней назад +1

    సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లెస్తున్నమయ్య ❤

  • @KanakapudiPrameela
    @KanakapudiPrameela 4 месяца назад +2

    వండర్ఫుల్ సాంగ్ చాలా బాగా పాడారు 👌 సిస్టర్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @Theboral_12
    @Theboral_12 Год назад +9

    I'm tmail but i understood this meaning full lyrics of song,bec my Jesus Christ only❤️!

  • @ksrikanth107
    @ksrikanth107 Год назад +14

    Glory to God Jesus AMEN Praise the Lord Jesus 🙏🙏♥️🙏

  • @prasanthirose5459
    @prasanthirose5459 2 года назад +12

    Wonderful singing in female voice...No words sir...👏👏👏👏👏👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💞💞💞💞💞💞💞💞💞💞💞👍👍👍👍💯💯🍬🍫🍬🍫🍬🍫🍬🍫🍬🍫🍬🍬🍫🍫🍬💞💞💞💞💞💞💞💐💐💐💐💐💐💐💐

  • @diyyarani3633
    @diyyarani3633 2 месяца назад +2

    Suuuuuuuuuuuper స్వరామాధుర్యం
    కమ్మనైనా, స్వరం వీనులకు ఇంపైన
    లిరిక్స్. Praise God

  • @johnPaul-sc9ow
    @johnPaul-sc9ow 9 дней назад +1

    పోయబడిన పరిమళ తైలము లా హృదయాలలో దూసుకుపోతున్న శ్రావ్య సంగీత స్వర రచన ధూప వేద దూమము

  • @oblieshc6380
    @oblieshc6380 2 года назад +10

    I love music so I am fan of the song especially pranam kamalakar has pour a life to the song thanks

  • @swarupakamanchi1264
    @swarupakamanchi1264 Год назад +6

    So beautiful voice, excellent lyrics
    పాట చాలా బాగా పాడారు 👌👌👌🥰🥰

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 2 года назад +19

    Thank you My LORD JESUS 🕎🙏
    Hallelujah hallelujah hallelujah Amen 🙌
    PRAISE THE LORD ANDI 🙏💞✝️
    JESUS CHRIST LOVES YOU AMEN 🙌 ANNA 🙏
    Very nice 👏 Super Song 👌

  • @arunmanjalicookingstyle...9876
    @arunmanjalicookingstyle...9876 6 месяцев назад +3

    Naku estamaiena song aenni sarlu vinnaa malli malli vinalane vuntundi..... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ yesaiah ni prema naa sontham🙏 amen😢😢

  • @ishwarmadar957
    @ishwarmadar957 Год назад +2

    Nice telagu song god bless yours all literature and singing singer

  • @user-xw6hq6qu2k
    @user-xw6hq6qu2k Год назад +10

    Amen prise the lord of Jesus ❤️🙏❤️❤️❤️ 🙏🙏🙏🙏🙏

  • @JallyAnil
    @JallyAnil 3 месяца назад +7

    Exlent supar lirics super tune and very very nice singing......God bless entire team

  • @aderlaprabhakar7458
    @aderlaprabhakar7458 8 месяцев назад +4

    Super padaru ani sarlu vinna vinalani vundi

  • @user-de1fw1on4q
    @user-de1fw1on4q 9 месяцев назад +3

    Praise the lord hallelujah amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super song devuneki mahema kalugunu gakha amen hallelujah 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @LovelyCookingApron-rn9jb
    @LovelyCookingApron-rn9jb 7 месяцев назад +2

    తంబుర సితార నాదముతో దేవునికి మహిమ గలుగునట్టు ఎంతో మహిమంగా ఈ పాట మధురముగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @koletinagaraju9432
    @koletinagaraju9432 11 месяцев назад +6

    ❤❤❤❤ హార్ట్ ఫుల్ గా మీ అందరికీ కృజ్ఞతలు sir & madam

  • @mounimouni4901
    @mounimouni4901 Год назад +10

    No matter in what religion/caste they belongs too everyone should bound before Jesus Christ the Saviour

  • @benitamerlin9940
    @benitamerlin9940 Год назад +5

    இயேசு கிறிஸ்து நல்லவர் ஆமென்

  • @thatiparthiemmanuel2376
    @thatiparthiemmanuel2376 6 месяцев назад +2

    Super chala baga rasaru baga padaru devunike maxima kalugunugaka

  • @schamandischamandi3453
    @schamandischamandi3453 Год назад +1

    Very nice song ennisarlu vinna vinalanipistune untundi ee song rasina variki paadina variki music kottina variki thank u so much

  • @pundlik6948
    @pundlik6948 2 года назад +12

    Super voice and good music
    Praise the LORD AMEN 🙏

  • @AKvlogss982
    @AKvlogss982 2 года назад +8

    సూపర్ ఉన్నది సాంగ్ ❤❤❤👈🤝🌹🌹పాట పడిన, సిస్టర్ కు 🌹& మ్యూజిక్ డైరెక్టర్ మరియు వారి బృందమనకు. 🌹❤❤❤❤❤❤❤👈🤝🙏
    ఇప్పటికి వరకు (18 ) టైమ్స్ 👈 విన్నాను.
    నాకు చాలా నచ్చింది సాంగ్ 😍😍😍😍

  • @KiranKumar-fz3ng
    @KiranKumar-fz3ng 2 года назад +8

    ఈపాట విటె మనసులో ఏదో బద కనిరు అగదు

  • @yervakarthikreddy7363
    @yervakarthikreddy7363 Год назад +4

    Excellent💯👍👏👏 song🎵🎵
    Devunike mahima kalugunu gaka Amen Amen Amen Amen🙏🙏🙏🙏🎉🎉😊😊😊😊

  • @user-cs2sk9dc3c
    @user-cs2sk9dc3c Год назад +12

    చాల మంచి పాటను వినిపించారు 👌
    గుడ్ టీమ్ వర్క్ 🎊🥳
    దేవుడికే మహిమా కలుగును గాక అమెన్ 🙏👌

  • @angelchinnuusha6293
    @angelchinnuusha6293 2 года назад +7

    Nice song దేవునికి మహిమ

  • @b.umeshnaikumeshnaik3263
    @b.umeshnaikumeshnaik3263 Год назад +15

    Praise the Lord sister🙏Jesus Blessing Eversecond sister your singing🎤 nice 👏👏sister 🙏🙏

  • @b.s.shyam3733
    @b.s.shyam3733 2 года назад +5

    Praise the lord jashua shaik gari lyrics is awesome god gift very nice chala baga padaru shiresha bhagavatula garu

  • @anithasupersonganitha5621
    @anithasupersonganitha5621 Год назад +6

    ప్రైస్ ది లార్డ్ సాంగ్ చాలా చాలా బాగుంది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాట రాసినందుకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను

  • @user-ec9lm4cl7f
    @user-ec9lm4cl7f 8 месяцев назад +1

    Beautiful song thanks so much kalsi padinanduku devudu ellepudu meku thoduga undunu gaka AMEEN

  • @shekarbabu3617
    @shekarbabu3617 2 года назад +15

    ప్రైస్ ది లార్డ్ అమ్మ చాలా చక్కగా పాడినావు దేవుడు నిన్ను దీవించును

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 Год назад +12

    Praise the lord 🙏🌼🙏🌹🙏🌼 God bless you sister glory to God 🙏🙏🌼🙏🌹🙏🌼🙏🌹🙏🌼🙏🌹🙏🌼

  • @durgarajuelisali4526
    @durgarajuelisali4526 8 месяцев назад +4

    Super

  • @InnocentBeignets-pq1uv
    @InnocentBeignets-pq1uv Месяц назад +2

    నా జీవితంలో నేను విన్న బెస్ట్ అఫ్ ది బెస్ట్ పాటలలో ఇది ఒక మోస్ట్ అండ్ ఎక్సలెంట్ సాంగ్.

  • @kmahesh6757
    @kmahesh6757 6 месяцев назад +2

    Chala Baga padaru sister God bless you