అమూల్యమైన రచనకు అద్భుతమైన స్వరముతో శ్రావ్యమైన సంగీతoతో మా హృదయనికి హత్తుకునే ఈ పాట నేటి తరానికి మేలుకరం ఇది ఒక వరం లాంటిది,ఎరితిగా ప్రార్ధించలో ఎరితిగా ప్రభుకు దగ్గరకాగలమో నేర్పిస్తుంది Thankq❤️ MARANATHA AYAAGARU🙏🏻
దేవునికి మహిమ కలుగును గాక.చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక మంచి పాట మాకు ఇచ్చారు. థాంక్యూ జీవరత్నం అయ్యగారు ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే మాది ఒక చిన్న విన్నపం ఎక్కువ చరణాలు కాకుండా తక్కువ ఉండేలాగా పాట లెంగ్త్ ఎక్కువ కాకుండా ఉండేలాగా చూడండి. పాట చాలా బాగా వచ్చింది మరలా మరలా వినాలనిపించేలాగే ఉంది.
మరనాత అయ్యగారు అద్భుతమైన కీర్తన 👏👏👏👌👌👌 ఒక విశ్వాసి సంపూర్ణ ప్రార్థన నడిపింపులోనికి తీసుకుని రావడానికి ప్రార్ధనే మన ఆయుధం ఏకాంత ప్రార్థన అనుభవములోనికి నడిపించి మరింత బలపరచే ప్రార్థన గీతము ఆనాడు దేవదాసు అయ్యగారి నోట మరల ఈనాడు మీ నోట వినుట మాకెంతో ఆశీర్వాదము అయ్యగారు ప్రత్యేకంగా జీవరత్నం అయ్యగారికి మరనాత ఇంకా మరెన్నో దైవజనుని పాటలు ఈలాగు పొందుపరచాలని ప్రేమతో కోరుతూ ప్రార్ధిస్తాము 🙏🙏🙏
మహా భక్తుని నోటి నుండి వచ్చే ఆత్మీయ గీతములు ఇలాగే ఉంటాయి దైవజనులు అయ్యగారు చక్కగా పడుచు దేవుని స్తుతించి ఉన్నారు మన ప్రభువైన ఏసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక అయ్యగారికి వందనాలు
Maranatha ayyagaru andi Your voice is agift from god ayyagaru... When you sing,the feeling in it is soulful the hearts of all who hear them glorify the lord❤ ....
ఈ పాట వింటుంటే, బాధలన్నీ మర్చిపోవల్సిందే, చక్కని స్వరముతో, ప్రెసిడెంట్ అయ్యగారు పాడినారు, దేవదాస్ అయ్యగారు రచనలో ఇంకా ఎన్నో పాటలు రావాలి, మరనాతండి అయ్యగారు
Maranatha 🙏 This timeless Christian melody, from the heart of St. Devadas Ayyagaru, the founder of Bible Mission, carries profound meaning and continues to inspire us. Hearing it sung by our dear Victory President Rev. Dr. P. Sajeeva Rao Ayyagaru adds beautiful continuity to its message of prayer and devotion. Truly, this song touches the soul across generations. 🙏✨💙
Couldn't stop my tears when listening to this beautiful and meaningful song 😢... "The missing factor in Christendom..." Praise God for enabling you to bring this meaningful song to the present generation.... ❤
ఆ దాసుడు (దేవదాసు అయ్యగారు) ఆత్మ పూర్ణులై వ్రాసారు, ఈ దాసుడు (సజీవరావు అయ్యగారు)ఆత్మ పూర్ణులై పాడారు,ఆత్మానందం కలిగింది 🙏 Music &Picturaization Excellent👌 Thankyou Jeeva sir 🤝 మరిన్ని బైబిల్ మిషన్ పాటలు మరియు పద్యాలు సజీవరావు అయ్యగారి (దైవ)స్వరం ద్వారా అందించగలరని ఆత్మభారాముతో (కన్నీళ్లతో ) జీవరత్నం బాబుగారిని అడుగుచున్నాను 🙏 బహుశా బైబిల్ మిషన్ విశ్వాసుల అందరికి ఇలాంటి ఆత్మీయభారమే ఉండవచ్చు. మా ఆత్మీయ తండ్రి సజీవరావు అయ్యగారికి ధన్యవాదాలు💐 (పాటతో మమ్మును ఆత్మలో బలపరచినందుకు) మరనాత అయ్యగారు 🙏
చాలా అద్భుతం గా ఉంది. దేవదాసు అయ్యగారు వ్రాసిన కీర్తనలు అన్నింటినీ మీ స్వరంతో వినాలని ఎంతో ఆశగా ఉంది. దేవుడు తన కృప చూపి త్వరలో మీచేత ఎక్కువ పాటలను పాడింపజేసి మాకు వినిపించేటట్లు ప్రార్థిస్తాం.
Truly a soul-stirring performance. The blend of heartfelt lyrics and ayyagaru angelic voice elevates this devotional song into a heavenly experience. Thank you for sharing such a divine blessing .Maranatha 🙏🙏
All the listeners are very much blessed while hearing soulful song by with blessed voice of our spiritual father President Ayyagaru.Thank you very much Rev Jeevav R Pakerla(baabu),for this wonderful project..Maranatha.
A perfect blend of devotional lyrics and mesmerizing voice what more could be the definition of a soulful rhythm that brings us closer to the fellowship of holy spirit.. a masterpiece sang by a great servant of God is truly an valuable artwork..praise God
By Hearing this song you made us so joyful and delighted Ayyagaru. In the days to come we expect all the songs in Telugu Christian hymn Book to be sung by you.
Maranatha..🙏🙏 This song is a testimony of faith and strength in God. Thanks for the masterpiece. may God continue to use your talent to touch heart's & spread his love..
Really heart touching lyrics... Wonderful song and nice videography... Very peaceful music... Totally superb nana... May the lord bless your ministry...❤😊🙏
“Bible Mission” is what I thoroughly experienced by this soulful song . Great singing, music, visuals, vision and presentation. Maranatha president Ayyagaru.
ఏకాంతస్థలము కోరుము - దేవుని ప్రార్ధింప -
ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి -
మోకాళ్ళ మీదవుండి లోకాశలను మదికి రాకుండ చూచుకొనుము
|| ఏకాంత ||
ఊహలోని పాపములను - ఒప్పుకొనుము తండ్రియెదుట = దేహము లోపలకవియె - దిగుచు నిన్ను బాధ పెట్టును
|| ఏకాంత ||
మాటలందలి పాపములను - మన్నించుమని వేడుకొనుము = ఆట పాటలందుమాట - లాడుటయు నేరంబులగును
|| ఏకాంత ||
పాప క్రియలు అతి దుఃఖముముతో -ప్రభుని యెదుట ఒప్పుకొనుము = పాపము మరల చేయనట్టి - ప్రయత్నంబుల్ చేయవలెను
|| ఏకాంత ||
నిన్ను మరల సిలువవేసి - యున్న పాప జీవినయ్యో = నన్ను క్షమియించుమని - యన్న నరులు మారువారు
|| ఏకాంత ||
చెడుగుమాని మంచిపనులు - చేయకున్న పాపమగును = పడియు లేవకున్న గొప్ప - పాపమగును పాపమగును
|| ఏకాంత ||
దేవా!నాకు కనబడుమన్న - దేవదర్శనమగును నీకు = పావనం బగు రూపముచూచి - బహుగా సంతోషించగలవు
|| ఏకాంత ||
దేవా!మాటలాడుమన్న - దేవవాక్కు వినబడు నీకు - నీవు అడిగిన ప్రశ్నలకెల్ల - నిజము తెలియనగును నీకు
|| ఏకాంత ||
ఎప్పుడు చెడుగు నీలోనికి - ఎగిరి వచ్చునో అప్పుడే - అప్పుడే నరక మార్గమందు - అడుగు బెట్టిన వాడవగుదువు
|| ఏకాంత ||
కష్టాల మేఘముల వెనుక - కలడు నీతి సూర్యుడు క్రీస్తు - దృష్టించు చున్నాడు నిన్ను - దిగులుపడకు దిగులుపడకు
|| ఏకాంత ||
నరలోక పాపాలు చూడు - నరకమునకు నిను దిగలాగు - పరలోకము వైపు చూడు - పైకి నిన్ను ఎత్తుచుండు
|| ఏకాంత ||
Super singer
అమూల్యమైన రచనకు అద్భుతమైన స్వరముతో శ్రావ్యమైన సంగీతoతో మా హృదయనికి హత్తుకునే ఈ పాట నేటి తరానికి మేలుకరం ఇది ఒక వరం లాంటిది,ఎరితిగా ప్రార్ధించలో
ఎరితిగా ప్రభుకు దగ్గరకాగలమో నేర్పిస్తుంది Thankq❤️ MARANATHA AYAAGARU🙏🏻
Devudu devadas ayyagariki andinchina gopa matallu.ee kalamulo padataniki ayyagarini vadukuna vedamunaky. Devuniky. Mahima.kalgunu gaka amen
మరనాత అయ్యగారు
అద్భుతమైన కీర్తనలు,
బైబిల్ మిషన్ కీర్తనలు
దేవునికి మహిమ కలుగును గాక.చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక మంచి పాట మాకు ఇచ్చారు. థాంక్యూ జీవరత్నం అయ్యగారు ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే మాది ఒక చిన్న విన్నపం ఎక్కువ చరణాలు కాకుండా తక్కువ ఉండేలాగా పాట లెంగ్త్ ఎక్కువ కాకుండా ఉండేలాగా చూడండి. పాట చాలా బాగా వచ్చింది మరలా మరలా వినాలనిపించేలాగే ఉంది.
మరనాత అయ్యగారు
అద్భుతమైన కీర్తన 👏👏👏👌👌👌
ఒక విశ్వాసి సంపూర్ణ ప్రార్థన నడిపింపులోనికి తీసుకుని రావడానికి ప్రార్ధనే మన ఆయుధం
ఏకాంత ప్రార్థన అనుభవములోనికి నడిపించి మరింత బలపరచే ప్రార్థన గీతము ఆనాడు దేవదాసు అయ్యగారి నోట మరల ఈనాడు మీ నోట వినుట మాకెంతో ఆశీర్వాదము అయ్యగారు
ప్రత్యేకంగా జీవరత్నం అయ్యగారికి మరనాత
ఇంకా మరెన్నో దైవజనుని పాటలు ఈలాగు పొందుపరచాలని ప్రేమతో కోరుతూ ప్రార్ధిస్తాము 🙏🙏🙏
Maranatha ayyagaru..
Ayyagaru rasina paata me noti nundi vintunte manasuku yentho prasanthatha kaluguthundhi ayyagaru
మహా భక్తుని నోటి నుండి వచ్చే ఆత్మీయ గీతములు ఇలాగే ఉంటాయి దైవజనులు అయ్యగారు చక్కగా పడుచు దేవుని స్తుతించి ఉన్నారు మన ప్రభువైన ఏసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక అయ్యగారికి వందనాలు
Maranatha ayyagaru andi
Your voice is agift from god ayyagaru...
When you sing,the feeling in it is soulful the hearts of all who hear them glorify the lord❤ ....
మంచి శుద్ధికరణ పాట అందించినందుకు jeva అన్న వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
ఈ పాట వింటుంటే, బాధలన్నీ మర్చిపోవల్సిందే, చక్కని స్వరముతో, ప్రెసిడెంట్ అయ్యగారు పాడినారు, దేవదాస్ అయ్యగారు రచనలో ఇంకా ఎన్నో పాటలు రావాలి, మరనాతండి అయ్యగారు
Marantha..🙏🙏
పాట వింటుంటే హృదయం లోని బాధలన్నీ మర్చిపోయేలా ఉంది... అయ్యగారి స్వరం మనసుకి చాలా ఆనందం గా ఉంది...❤
ఎంతో ఆత్మీయంగా ఉంది పాట, ప్రభువుకి మానవులను దగ్గర చేసే పాట.
Maranatha 🙏
This timeless Christian melody, from the heart of St. Devadas Ayyagaru, the founder of Bible Mission, carries profound meaning and continues to inspire us. Hearing it sung by our dear Victory President Rev. Dr. P. Sajeeva Rao Ayyagaru adds beautiful continuity to its message of prayer and devotion. Truly, this song touches the soul across generations. 🙏✨💙
Need this in every Christian life brother🙏
మరనాత అయ్యగారు, మధురమైన మీ స్వరముతో అయ్యగారి పాటలు మరిన్ని వినాలని ఆశిస్తున్నాను.
maranatha..🙏
Happy to hear this wonderful masterpiece by ayyagaru❤..Thank you for the whole team for giving this divine experience for all of us..😇❤
అద్భుతం. అయ్యగారు🤲🤲🤲💐💐
బైబిలు మిషనుకు దేవుడు ఇచ్చిన వరము మీ స్వరము అయ్యగారు మరనాత ❤
Cordially thanks for this song,
And waiting many songs from smruthi series..with prayerfully...
🙏MARANATHA Ayyagaru 🙏
Thank you brother!
Maranatha ayyagaru ee song multiple times vinali anipistundhi ❤ chala chala bagundi pataku meeru padi roopu thisukocharu
ఇంత ఆత్మీయ రచన అయ్యగారికే సొంతం దాన్ని మరల ఆత్మీయంగా మాకు వినిపించినందుకు జీవ అన్న 😍😍 🙌🙌🙌
Couldn't stop my tears when listening to this beautiful and meaningful song 😢... "The missing factor in Christendom..."
Praise God for enabling you to bring this meaningful song to the present generation.... ❤
ఈ రోజులలో క్రైస్తవ సమాజానికి కావాల్సిన పాట
Maranatha Ayyagaru super song very nice voice Devuniki mahima kalugunugaka Amen Amen Amen🙏🙏🙏
ఆమెన్ maranatha అయ్యగారు
VERY Apt MUSIC AND Excellent lyrics...
, ఎంత చక్కగా పాడి దేవుని మహిమ పరిచే పరిచయం ఉన్న దైవ జనులకు అయ్యగారికి వందన మరనాత లు
మరనాత అయ్యగారు... అద్భుతమైన కీర్తన...
ఆ దాసుడు (దేవదాసు అయ్యగారు) ఆత్మ పూర్ణులై వ్రాసారు, ఈ దాసుడు (సజీవరావు అయ్యగారు)ఆత్మ పూర్ణులై పాడారు,ఆత్మానందం కలిగింది 🙏
Music &Picturaization Excellent👌
Thankyou Jeeva sir 🤝
మరిన్ని బైబిల్ మిషన్ పాటలు మరియు పద్యాలు సజీవరావు అయ్యగారి (దైవ)స్వరం ద్వారా అందించగలరని ఆత్మభారాముతో (కన్నీళ్లతో ) జీవరత్నం బాబుగారిని అడుగుచున్నాను 🙏 బహుశా బైబిల్ మిషన్ విశ్వాసుల అందరికి ఇలాంటి ఆత్మీయభారమే ఉండవచ్చు. మా ఆత్మీయ తండ్రి సజీవరావు అయ్యగారికి ధన్యవాదాలు💐 (పాటతో మమ్మును ఆత్మలో బలపరచినందుకు) మరనాత అయ్యగారు 🙏
చాలా అద్భుతం గా ఉంది. దేవదాసు అయ్యగారు వ్రాసిన కీర్తనలు అన్నింటినీ మీ స్వరంతో వినాలని ఎంతో ఆశగా ఉంది. దేవుడు తన కృప చూపి త్వరలో మీచేత ఎక్కువ పాటలను పాడింపజేసి మాకు వినిపించేటట్లు ప్రార్థిస్తాం.
🙏maranatha Ayyagaru Devuniki mahema kalugunu gaka❤
Maranatha Ayya garu chala dyranga undi e song vintuntey
Maranata Ayya Garu,
Song is very My Hart Anandam to Nindinadi.
Thank you, God Bless you.
💐🙏🙏Maranatha Aayyagaru🙏🙏💐
Truly a soul-stirring performance. The blend of heartfelt lyrics and ayyagaru angelic voice elevates this devotional song into a heavenly experience. Thank you for sharing such a divine blessing .Maranatha 🙏🙏
Maranatha
Maranatha ayyagaru super song❤⛪⛪🙏🙏
Maranatha ayyagaru ❤
ఈ సాంగ్ వింటుంటే ఇంక ఇంక ఇంక వినాలి అనిపిస్తుంది అయ్యగారు ❤❤
All the listeners are very much blessed while hearing soulful song by with blessed voice of our spiritual father President Ayyagaru.Thank you very much Rev Jeevav R Pakerla(baabu),for this wonderful project..Maranatha.
Praise the lord
Brother
దైవజనులు పాట చాలా బాగా పాడారు
Awesome ❤❤❤
A perfect blend of devotional lyrics and mesmerizing voice what more could be the definition of a soulful rhythm that brings us closer to the fellowship of holy spirit.. a masterpiece sang by a great servant of God is truly an valuable artwork..praise God
MARANATHA AYYA GARU
Very happy about the song and your singing is very well done
Mee swaram to inka enno paatalu vinalanukuntunnam. Maranatha
Awesome voice 🎉🎉❤ ayyagaru maranatha
Wonderfull Song❤ Wonderfull Music❤Wonderfull Vocals 🎉🎉❤❤
Maranatha అయ్య garu. Supar.
Maranatha ayyagaru what a wonderful song
By Hearing this song you made us so joyful and delighted Ayyagaru. In the days to come we expect all the songs in Telugu Christian hymn Book to be sung by you.
దేవునితో సాన్నిహిత్యం నేర్పించే పాట .అయ్యగారి స్వరం లో ప్రాణం పోసుకుంది. మరనాతండి అయ్యగారు
అద్భుతమైన గానం💐💐
Ayyagaru awesome really while listening this automatically my eyes getting close and praising jesus 🎉❤❤❤ praise God 🙌🙌🙌🙌🙌
Maranatha..🙏🙏 This song is a testimony of faith and strength in God.
Thanks for the masterpiece.
may God continue to use your talent to touch heart's & spread his love..
Super nice nice song🎤 maranatha AYYAGARU karnataka sate🙏🙏Daniel. Rev
Maranatha ayyagaru song is so super❤❤
Maranatha🙏🙏.. This song touches the heart and lifts the spirit with its powerful message of faith and devotion.
Thank you For the whole team.. 🙏😇
Maranatha ayyagaru , mi pata vintumtea entho athmiyamga balapadthunnam ayyagaru .
Glorious Ayyagaru 💐
Maranatha....
Soulful presence. Thank you Jeeva Anna for making with Ayyagaru. Maranatha ❤❤
అద్భుతం అయ్యగారు ❤️🙏
Really spiritual singing , very meaningful lyrics... Maranatha Ayyagaru
Thank u so much
Exlent Ayyagaru
Maranatha Ayyagaru…blessed song…bringing out ayyagari’s songs in such a lovely music is more blessed…❤
Excellent lyrics and singing is very spiritual...
May God bless the entire team'
Gloy to The Lord Ayyagaru 🎉
❤Music ❤
Maranatha ayya garu
Really heart touching lyrics... Wonderful song and nice videography... Very peaceful music... Totally superb nana... May the lord bless your ministry...❤😊🙏
Praise the lord all
Glory to Almighty JESUS
Maranatha 🙏🙏🙏
Ayya garu
🎉🎉❤👌👌👌
❤ మరనాత అయ్యగారు ప్రభువుని హత్తుకునే మంచి పాట
Maranatha Ayyagaru 🙏
“Bible Mission” is what I thoroughly experienced by this soulful song . Great singing, music, visuals, vision and presentation.
Maranatha president Ayyagaru.
Bringing Bible mission songs to many ears is truly a fabulous thing brother..❤ Hope we get to hear BBM songs from you.. maranatha 🙏
Maranatha ayyagaru Baga padaru please give more songs through your voice
Maranatha ayyagaru wonderful
,🙏🙏🙏🙏Maranatha
maranatha
మరనాత 🙏🙏🙏
Ebinazer annayya maranatha
Maranatha Ayyagaru
Glory to God
Annaya Garu spiritual nd inspirational song God bless you 👌
Blessed to listen this song...🙏🙏
Profound lyrics, Perfect Musical arrangement.
Ayyagaru MARANATHA🎉
❤❤❤❤❤❤❤
Maranatha ayyagarandi
Heart touching ❤ Ayyagaru 🙏
Very very good and blessing work
Maranatha ayyagaru 🙏
Wonderfull song and one of my favourite song
I wish some more songs with your voice
Wonderful songs by you sir.
Wonderful Music and Vocals. Glory to God.
I'm happy to see this song really idea and creativity is too good thank you so much Jeeva brother...
ఆమెన్
But spiritual exercise school uncle🎉? How? God is there to lead?🎉Excellent Excellent Excellent🎉 Praise God.Diamond Song uncle.