ఈయన గారు సంపూర్ణముగా ఏసుక్రీస్తు సువార్తను తెలుసుకున్న పాస్టర్ అయ్యుంటే సర్వ జనాల కోసం తన ప్రాణాన్ని పెట్టేవాడు కానీ తన ప్రాణం కోసం సర్వ జనాన్ని ఎలా వాడుకోవాలో ఇలా తిరుగుతున్నాడు
క్రిస్టియన్ పాట పాడినంతలో పాస్టర్ ఇపోతారా బిచ్చగాడు కూడా పడతాడు అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం కానీ పాస్టర్ అన్నీ చెప్పుకుని ఇలా మాట్లాడటం సరికాదు జై బీమ్
విజయ్ అన్న ప్రైస్ ది లార్డ్ మీరు సత్యమును నమ్మి సత్యమును విడిచిపెట్టారు మన భారతదేశానికి అంబేద్కర్ గారు వెనుకబడిన కుటుంబాలను వెలుగులోనికి తీసుకొచ్చాడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏసుక్రీస్తు జగత్ రక్షకుడు నీవు మరల ప్రభువుతో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను కొలసి పత్రిక:3:1,2 ప్రకారం మీరు ముందుకు కొనసాగండి.
@RambabuJalliBSNL కామెంట్ రూపంలో దైవత్వాన్ని గురించి చెప్పమంటున్నారు అంటే ఇంక మిమ్మల్ని గొప్ప మేధావులు అనుకోవాలి అన్న కామెంట్ రూపంలో చెబితే అర్థం అయ్యేంత సులభమైనది కాదు దైవత్వం అలా అయితే ఎప్పుడో అందరికీ అర్థం అయిపోయేది కదా అంత సులభంగా దైవత్వం అర్థం కాదు అన్న దాని అభ్యసించాలి
నిజంగా క్రీస్తు ప్రేమను తెలుసుకున్నవారు ప్రాణాలేనా పెడతారు కానీ ఆయనను తృణీకరించి పక్కకు పోరు, అంటే క్రీస్తు పట్ల నీకు నిజమైన అంకితభావం లేదని అర్థమవుతుంది. అసలు నీకు ప్రభువు సేవా పిలుపు లేదని అర్థమవుతుంది. అంబేద్కర్ గారిని గౌరవించడం తప్పులేదు. నీవు ఈ లోకం గురించి మాత్రమే ఆలోచన చేసినావు, చనిపోయిన తర్వాత నిత్యత్వం గురించి మరిచిపోయినావు.
బైరి నరేష్ సగం తెలిస్తే సగం తెలియకుండా మాట్లాడుతాడు పిహెచ్ డీలు చేసే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటది అనుకుంటే పొరపాటు నా అభిప్రాయం మారకు బైరి నరేష్ కి సండే స్కూల్ వెళ్లి చిన్న పిల్లవాడుకుండే జ్ఞానము కూడా లేదనుకుంటున్నాను
విజయ్ గారు సూపర్ . మీ లాంటి నిజాన్ని చెప్పగలిగే మేధావుల వల్లే అంబేద్కర్ గురించి జ్యోతిరావు పూలే గురించి వాళ్ల త్యాగాల గురించి కొంతవరకైనా తెలుసుకోగలుగుతున్నము. మీకు నేను పెద్ద ఫ్యాన్ ని గతంలో పాడేరు బామ్ సెప్ మీటింగులో కలిశాను. జై భీమ్.
డబ్బు ఎంతటి వారినైనా మార్చగలడు కన్నతండ్రి నైనా తండ్రి కాదు అని చెప్పగల ధు చంపు అంటే చంపగల ధు ఇదీ ఎంత నీచమైన బ్రతుకు విజయ్ డబ్బుకోసం ఎంత పని అయినా చెయ్యగలడు దేవుడు ఒకమాట చెప్పినాడు మొదటి వారు కడపటి వారగ ధురు కడపటి. వారు. మో ధటి. వరగూ ధురు ఇధి వాస్తవము
అసలు ఇతనికి క్రీస్తును విడిచిపెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది?? డబ్బుకు లొంగిపోయాడా?? అయినా క్రైస్తవ్యం ఎప్పుడు కూడా దగాలు , దోపిడీలు , దుర్మార్గాలు చేయమని చెప్పలేదు కదా! నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే కదా చెప్పింది, బీదలను కటాక్షించమనే కదా చెప్పింది! నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు అనే కదా చెప్పింది! అబద్ధ సాక్షాలు పలకవద్దు అనేకదా చెప్పింది! దొంగ త్రాసు తూయవద్దు అనేకదా చెప్పింది! ఇలా బైబిల్ అంతా ఎంతో సత్య మార్గాన్ని బోధించింది.. ! అలాంటప్పుడు బైబిల్ ని విడిచి పెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది ?? ఇప్పుడు మనుషుల ఆరాధన చేయటానికి గల కారణం ఏంటి?? శరీరా ఆశలను , నేత్రాశలను జయించలేక... చివరికి దేవుడే లేడు అనే స్థాయికి వచ్చాడన్నమాట!
అంబేద్కర్ గౌరవించ దగ్గ మనిషి మాత్రమే కాబట్టి అందరం గౌరవిద్దాం అతని పూజించడం అతన్ని దేవుని చేయడం కరెక్ట్ కాదు సర్వలోక పాప పరిహారార్థం బలిగా ఏసుక్రీస్తు మాత్రమే బలి అయ్యాడని ఆ పాస్టర్ గారికి తెలియదనుకుంటా పాపం సందర్భం బట్టి అంబేద్కర్ అతని గురించి పాట పాడడం తప్పు కాదు కానీ ఎక్స్ పాస్టర్ పూర్తిగా ప్రభువు తెలుసుకోకపోవడం బాధగా ఉంది
నువ్వు ఇంత ఎగిరి గంతులు వేసి పాట పాడడానికి నీలో ఉన్న జీవమును పోసినవాడు ఆ యేసయ్య ఆ జీవంతో ఈ లోక పరమైన బెనిఫిట్స్ ఎన్ని ఇచ్చిన అవన్నీ దానిని విలువ కింద తక్కువ చి చి చి జీవం వచ్చిన దేవుని మరచి నువ్వు ఎంత ఎగిరి పడిన ఒకరోజు జీవం కలిగిన దేవుని చేతుల దొరుకుతాయి జాగ్రత్త
విజయ్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు ఇప్పటికైనా అబద్ధం నుంచి బయటపడి నిజాన్ని తెలుసుకుని ఎంతోమందికి బోధిస్తున్న అందుకు మరొక్కసారి ధన్యవాదాలు మీ పాటలు మీ మాటలు అక్కడ ఉండే వాళ్లకే కాదు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఈ mns కార్యక్రమాన్ని చూసే వాళ్ళు కాదు ఆచరించే వారిగా ఉంటాం ఈ వీడియోని చూడడంతో పాటు ఎంతోమందికి ఈ వీడియో ని ఈ లింక్ ని షేర్ చేస్తున్నాను
అంటరాని వారిని కుష్టు రోగులను పేదల ను హత్తుకున్న క్రీస్తు అందరూ సమానమే అని చెప్పిన క్రీస్తు ప్రేమే సర్వస్వం అని చెప్పిన క్రీస్తు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నా క్రీస్తు ఇతరులకు మేలు చేయమని చెప్పిన క్రీస్తు మీ సంఘా సిద్ధాంతాలు ఎన్నిన ఉండవచ్చు భక్తి లో నైన మరేందులో అయినా. మూర్ఖత్వం పని చేయదు
అన్ని బాగుంది కానీ,యేసయ్య నీ విడిచి పోవడం బాగోలేదు.నికు ఎప్పుడో యేసయ్య విడిచి పెడతాడు చూడు.కానీ ఒక్క విషయం మర్చిపోకు అంబేద్కర్ గార్కి అంత తెలివి ఇచ్చింది యేసయ్య నే...నువ్వు అది మార్చి పోతున్నావ్ చూస్కో..నాకు వేరుగా ఉండి మిరేమియు చేయలేరని యేసయ్య చెప్పారు చూడు.
బైరి నరేష్ అన్నకు వందనాలు విజయ్ అనే వ్యక్తి కి కరోనా లో డబ్బులు రాలేదు కాబట్టి ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నీ మాట మాట్లాడుతున్నారు అంతేగాని ఆయనకు నిజంగా అంబేద్కర్ అంటే ఇష్టం ఉండి మాట్లాడడం లేదు కాబట్టి ఆయనతో జాగ్రత్త
Neenu oka bahujanudnehh... Naaku ambedkar ante chaala gawravam, istam... Kaanee antha goppa gnanavettha aayananu manaku ichina aa bhagavanthudu inkentha goppavaadooo..... ✨🙌 Meeru thelsukovaali Naresh anna.... 😊 బైబిలు చదివి పాటలు పాడి, ప్రసంగాలు చేసినంత మాత్రాన క్రైస్తవులు అనబడురు సార్ 👍 క్రైస్తవుడు అంటే , క్రీస్తును పోలి నడుచుకునే వాడు... నీ హృదయం లోకి క్రీస్తు రానంత కాలం నీవు నామక క్రైస్తవుడివి
ఈయన గారు సంపూర్ణముగా ఏసుక్రీస్తు సువార్తను తెలుసుకున్న పాస్టర్ అయ్యుంటే సర్వ జనాల కోసం తన ప్రాణాన్ని పెట్టేవాడు కానీ తన ప్రాణం కోసం సర్వ జనాన్ని ఎలా వాడుకోవాలో ఇలా తిరుగుతున్నాడు
క్రిస్టియన్ పాట పాడినంతలో పాస్టర్ ఇపోతారా బిచ్చగాడు కూడా పడతాడు అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం కానీ పాస్టర్ అన్నీ చెప్పుకుని ఇలా మాట్లాడటం సరికాదు జై బీమ్
అతను Ex Pastor అనుకుంటున్నాడు కానీ అది వాస్తవం కాదు.. నిజంగా యేసయ్య ప్రేమను రుచి చూసినవాడెవ్వడు ఆయనను వదలలేడు.
💯 true
Biryaani baga ruchiga untundhi
100/ true
ఈయనకు మాట
మతిస్థితి లెనే మనిషిలాగా వున్నాడు
అంబేద్కర్ గారు భారతదేశానికి న్యాయం చేశారు.
ఏసుక్రీస్తు వారు సర్వలోకానికి న్యాయం చేశారు ఆయన రక్తము ద్వారా.
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Praise God
ఇంకా ఎప్పుడు మారుతారు అన్న
Tanaku tanu rakshinchu kolenudu desaanni ela rksistadu😂😂😂
ఇది అంబేద్కర్ తెలుసుకున్న తర్వాత అంబేద్కర్ ఇంకా ఇంకా ఇంకా కావాలని తెలుస్తుంది, జీవితం చివరికి ప్రాణం కూడా ఇవ్వాలని ధైర్యం వస్తుంది
సచ్చిపోయిన వాడిని కాదురా మనం ఆరాధించేది హౌలే ప్రజల పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభువైన ఏసుక్రీస్తును ఆరాధించాలి
అన్నగారు మీరు ఇలాంటి ప్రోగ్రామ్ మరిన్ని చేయాలని కోరుకుంటు నా జై భీమ్ సుపర్ పోగ్రాం
విజయ్ అన్న ప్రైస్ ది లార్డ్
మీరు సత్యమును నమ్మి
సత్యమును విడిచిపెట్టారు
మన భారతదేశానికి అంబేద్కర్ గారు వెనుకబడిన కుటుంబాలను వెలుగులోనికి తీసుకొచ్చాడు
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు
ఏసుక్రీస్తు జగత్ రక్షకుడు నీవు మరల ప్రభువుతో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను
కొలసి పత్రిక:3:1,2 ప్రకారం మీరు ముందుకు కొనసాగండి.
విజయ్ గారు మీలాగా అందరూ ఆలోచిస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది . నరేష్ గారూ చాల మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.చేస్తూనే ఉండండి ...
ఎన్ని తిరిగిన ఏమి చేసినా దైవత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేని వ్యక్తివి మీరు అన్న కొన్నాళ్ళకు మరొకటి సత్యమని దాన్ని ఆచరిస్తారు మీరు
దైవత్వము అంటే ఏమిటో దయ చేసి వివరించాలని మనవి.
@RambabuJalliBSNL కామెంట్ రూపంలో దైవత్వాన్ని గురించి చెప్పమంటున్నారు అంటే ఇంక మిమ్మల్ని గొప్ప మేధావులు అనుకోవాలి అన్న కామెంట్ రూపంలో చెబితే అర్థం అయ్యేంత సులభమైనది కాదు దైవత్వం అలా అయితే ఎప్పుడో అందరికీ అర్థం అయిపోయేది కదా అంత సులభంగా దైవత్వం అర్థం కాదు అన్న దాని అభ్యసించాలి
ఇదే ప్రశ్న లలిత్ కుమార్ నీ అడిగినవ బ్రదర్
మహనీయుల చరిత్ర చెప్పండి బాగుంది, దైవత్వము పట్ల దురుద్దేశం వద్దు
జై భీమ్
ఎక్సలెంట్ బ్రదర్ జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బైరి నరేష్ సర్ గార్కి దన్నావాదాలు తెలియజెసుకుంతున్నమ్
నిజంగా క్రీస్తు ప్రేమను తెలుసుకున్నవారు ప్రాణాలేనా పెడతారు కానీ ఆయనను తృణీకరించి పక్కకు పోరు, అంటే క్రీస్తు పట్ల నీకు నిజమైన అంకితభావం లేదని అర్థమవుతుంది. అసలు నీకు ప్రభువు సేవా పిలుపు లేదని అర్థమవుతుంది. అంబేద్కర్ గారిని గౌరవించడం తప్పులేదు. నీవు ఈ లోకం గురించి మాత్రమే ఆలోచన చేసినావు, చనిపోయిన తర్వాత నిత్యత్వం గురించి మరిచిపోయినావు.
Every program attend this Sir Our MNS meeting dear brother Bairi Anna. Jay Bheem ❤
బైరి నరేష్ సగం తెలిస్తే సగం తెలియకుండా మాట్లాడుతాడు పిహెచ్ డీలు చేసే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటది అనుకుంటే పొరపాటు నా అభిప్రాయం మారకు బైరి నరేష్ కి సండే స్కూల్ వెళ్లి చిన్న పిల్లవాడుకుండే జ్ఞానము కూడా లేదనుకుంటున్నాను
Exactly❤
అన్ని విధాలా సూటబుల్ పర్సన్
క్రిస్టియనటి లో ఓల్లి పాస్టర్స్ చే ఉంటారు ఎక్స్ పాస్టర్లు ఉండరు అంతకముందు క్రిస్టియానిటీ ఫాలో అయ్యూండొచ్చు అంతే
అయ్యగారికి కరోనా వల్ల క్రైస్తవ్యం నుండి డబ్బుకు రాలేదు భీమ్ అని కొత్త అవతారము ఎత్తారు
Excellent sir
విజయ్ గారు సూపర్ . మీ లాంటి నిజాన్ని చెప్పగలిగే మేధావుల వల్లే అంబేద్కర్ గురించి జ్యోతిరావు పూలే గురించి వాళ్ల త్యాగాల గురించి కొంతవరకైనా తెలుసుకోగలుగుతున్నము. మీకు నేను పెద్ద ఫ్యాన్ ని గతంలో పాడేరు బామ్ సెప్ మీటింగులో కలిశాను. జై భీమ్.
డబ్బు ఎంతటి వారినైనా మార్చగలడు కన్నతండ్రి నైనా తండ్రి కాదు అని చెప్పగల ధు చంపు అంటే చంపగల ధు ఇదీ ఎంత నీచమైన బ్రతుకు విజయ్ డబ్బుకోసం ఎంత పని అయినా చెయ్యగలడు దేవుడు ఒకమాట చెప్పినాడు మొదటి వారు కడపటి వారగ ధురు కడపటి. వారు. మో ధటి. వరగూ ధురు ఇధి వాస్తవము
అసలు ఇతనికి క్రీస్తును విడిచిపెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది?? డబ్బుకు లొంగిపోయాడా?? అయినా క్రైస్తవ్యం ఎప్పుడు కూడా దగాలు , దోపిడీలు , దుర్మార్గాలు చేయమని చెప్పలేదు కదా! నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే కదా చెప్పింది, బీదలను కటాక్షించమనే కదా చెప్పింది! నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు అనే కదా చెప్పింది! అబద్ధ సాక్షాలు పలకవద్దు అనేకదా చెప్పింది! దొంగ త్రాసు తూయవద్దు అనేకదా చెప్పింది! ఇలా బైబిల్ అంతా ఎంతో సత్య మార్గాన్ని బోధించింది.. ! అలాంటప్పుడు బైబిల్ ని విడిచి పెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది ?? ఇప్పుడు మనుషుల ఆరాధన చేయటానికి గల కారణం ఏంటి?? శరీరా ఆశలను , నేత్రాశలను జయించలేక... చివరికి దేవుడే లేడు అనే స్థాయికి వచ్చాడన్నమాట!
Right 👍
👌👌👌👌@@a.rebellion2011
ఏదో రకంగా దేవుడు మీ మధ్య తన కార్యం చేస్తూన్నాడు.... ఆమెన్...
విజయ్ గారు ఈ మాత్రం దా నికి క్రీస్తును మర్చిపోవాలా....
క్రీస్తును మర్చిపోయా అని చెప్పలేదు కదా....
మీరు ప్రభువుకు దూరం అవ్వటం వలన ప్రభువుకు నష్టమేమీ లేదు
ప్రభువును వదులు కున్నందుకు మీరే నష్టపోయింది 💯
ఇంకా ఎలాంటి వారు పాస్టర్ ముసుకు వేసుకొని ఎంత మంది వున్నారో
❤ super excited
Best బుద్ధిహీనులు
WOW 😮😮👍🏽👌 WONDERFUL VIJAY SIR💯💯💯💯💯 SSSSSSSSS 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻✊✊JAI BHEEM ✊✊✊
Bheem Bless you all❤
In love with you all!!!
జై భీమ్ జై ఇన్సాన్ నరేష్ అన్న
చాలా గొప్పోడువులే... సత్యవంతుడ్ని వదిలేసి ఏ సత్యాన్ని తెలుసుకున్నావో వెనక్కి తిరిగి చూస్కో
సమాజంలో ఎంతో మంది గొప్ప వారు ఉన్నారు.కానీ యేసు క్రీస్తుల మనకోసం ప్రాణం పెట్టిన్ వారు ఎవ్వరూ లేరు.
Manakosam endhuku bro...
😂
జైభీం విజయ్ kumar sir, మీ అమూల్యమైన సందేశం, మమ్మల్ని మేల్కొల్పింది.
Super Sir Jai bheem 🌹🌹✊✊
Very nice programme Andi. He is a great performer. His voice is amazing like like our Balu garu.🎉❤
ఏదోచూసి, ఎదో చేద్దాం,ఎదో సంపాదిద్దాం అని నిలాంటి స్వార్థ పరులు,లోభులు, వేషాదారులు ఇంకా ఎందరు ఉన్నారో రాకడవరకు బయటకు వచ్చేస్తారు.అందుకే రాకడ ఆలస్యం అవుతుందేమో
మతి స్థిమితం లేకపోతె. యే సంస్థలో ఉన్నా నీ స్థితి ఇంతే. ఇక్కడగూడా ఉంటావని స్థిరమేంధీ అంతా బ్రమ
ఇదే ప్రశ్న లలిత్ కుమార్ నీ అడుగు బ్రదర్ ❓
@@kattapraveen6081 mudanammakalu annadu mari eendhulo vunnadhi enti paralokam aa 🙄
@@kattapraveen6081 niku para lokam ticket cancel ni name hindhu name laa vundhi 🤷
Vajay గారు మీకు జై భీమ్ లు 🎉super
అంబేద్కర్ గౌరవించ దగ్గ మనిషి మాత్రమే కాబట్టి అందరం గౌరవిద్దాం అతని పూజించడం అతన్ని దేవుని చేయడం కరెక్ట్ కాదు సర్వలోక పాప పరిహారార్థం బలిగా ఏసుక్రీస్తు మాత్రమే బలి అయ్యాడని ఆ పాస్టర్ గారికి తెలియదనుకుంటా పాపం సందర్భం బట్టి అంబేద్కర్ అతని గురించి పాట పాడడం తప్పు కాదు కానీ ఎక్స్ పాస్టర్ పూర్తిగా ప్రభువు తెలుసుకోకపోవడం బాధగా ఉంది
విజయనగరం కోటేశ్వరరావు గారిని చూసాను. మళ్ళీ విజయ్ గారిని చూసాను. మీకు జైభీమ్
జై ఇన్సాన్
Nenu chusina goppa program ❤
ఒరే నువ్ pastor కాదు నీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు
జయహో జ్యోతి రావు పులే ❤❤
జై బీమ్ జైజై బీమ్
I'm Waiting ❤❤
Super Jay Bheem
సార్ బైరి నరేష్ గారు కాస్త జాగ్రత్తగా బాలన్స్ చెయ్యండి ఇలాంటి వారితో........
మీరు వాడుకుంటే గొప్పగా ఉపయోగపడతారు లేదంటే మీకు విజన్ కి ప్రమాదం.
Good analysis... Brother Jai Bhim...
జై భీమ్ అన్నయ్య జై ఇన్సాన్
జై భీమ్ పాస్టర్ గారు ఇలాంటి మార్పులు మరిన్ని రావాలని నేను మరీ కోరుకుంటున్నాను. జై ఇన్సాన్ జై భీమ్
Ksaminchi anna
Mimmalni tappuga ardam chesukunna ❤
నువ్వు ఇంత ఎగిరి గంతులు వేసి పాట పాడడానికి నీలో ఉన్న జీవమును పోసినవాడు ఆ యేసయ్య ఆ జీవంతో ఈ లోక పరమైన బెనిఫిట్స్ ఎన్ని ఇచ్చిన అవన్నీ దానిని విలువ కింద తక్కువ చి చి చి జీవం వచ్చిన దేవుని మరచి నువ్వు ఎంత ఎగిరి పడిన ఒకరోజు జీవం కలిగిన దేవుని చేతుల దొరుకుతాయి జాగ్రత్త
ఈ రోజు నుండి ఫేస్బుక్, వాట్సాప్, యూ ట్యూబ్, ఇతర సోషల్ మీడియా లో ప్రచారం చేస్తాం
జోతిరావుఫూలె పాట ఎంత చాలా బాగా పడరుసర్
జై భీమ్ సార్ 🎉👏👏👏👏
కృతజ్ఞతలు సర్. జైభీం జైఇన్సాన్.
Jai Jesus Jai Beem
జై బీం సార్ జై ఇన్సాన్
super sir chala enjoying chesa sir🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
విజయ్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు ఇప్పటికైనా అబద్ధం నుంచి బయటపడి నిజాన్ని తెలుసుకుని ఎంతోమందికి బోధిస్తున్న అందుకు మరొక్కసారి ధన్యవాదాలు మీ పాటలు మీ మాటలు అక్కడ ఉండే వాళ్లకే కాదు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఈ mns కార్యక్రమాన్ని చూసే వాళ్ళు కాదు ఆచరించే వారిగా ఉంటాం ఈ వీడియోని చూడడంతో పాటు ఎంతోమందికి ఈ వీడియో ని ఈ లింక్ ని షేర్ చేస్తున్నాను
అబద్ధం అనుకుంటే అబద్ధం అవ్వదు.
మాకు అరదమైంది మాత్రమే జ్ఞానము అనుకుంటే... అది అజ్ఞనమే...
తప్పిపోయిన కుమారుడు తను చేసిన తప్పు తెలుసుకుని మళ్లీ తిరిగి తండ్రి దగ్గరికి ఎలా చేరాడో మీరు మీ చివరి క్షణంలో నిజమైన తండ్రిని గుర్తిస్తారు
Excellent 👌 anna ..... People like you are very much needed in this society..... Really miss this wonderful program....jai bhim... Jai insan
ఏసుప్రభు కన్నా గొప్పవాడు ఎవడు లేడు
Jai Bheem anna
Super sir ❤
అంబేద్కర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ గా వుండాలనిపిస్తుంది ఆయన ప్రత్యక్ష దైవంగా సామాన్యుల కోసం పుట్టాడు
Vijay gariki byri gariki na namaskaramulu milantivallu ooriki okkarunna chalu thammullu jaibheem jaivijay jaibyri
ముందుగా బైరి నరేష్ అన్న గారికి జై భీమ్ జైన్సాన్....
అంద విశ్వాసం నుండి శాస్త్రీయ శ్రమ విజ్ఞానం బాటలో ప్రయాణం గొప్ప జ్ఞాన విషయాలు తెలుపుతుంది.🎉❤
మేకు అర్ధం కానిది అంద విశ్వాసం అని అనడం అజ్ఞానమే తప్ప జ్ఞానము కాదు.
Real battle. EVM vs BALLOT
నువ్వు డాంబము చూపిస్తున్నావు అందుకే మహాదేవుని ఎదుట నిలవలేకపోయావు ఈ బజనే నీకు కరెక్ట్
అంటరాని వారిని కుష్టు రోగులను పేదల ను హత్తుకున్న క్రీస్తు అందరూ సమానమే అని చెప్పిన క్రీస్తు ప్రేమే సర్వస్వం అని చెప్పిన క్రీస్తు
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నా క్రీస్తు ఇతరులకు మేలు చేయమని చెప్పిన క్రీస్తు మీ సంఘా సిద్ధాంతాలు ఎన్నిన ఉండవచ్చు భక్తి లో నైన మరేందులో అయినా. మూర్ఖత్వం పని చేయదు
చేతనైతే అమితాషా అంబెడ్కర్ గారికి చేసిన అవమానం మీద మాట్లాడమను ఈ vijay కుమార్ గాడిని
🙏🙏🙏
జై బీమ్ ✊ నేను మాట విని నేను ప్రతి రోజు ఒక గంట బోదిస్తాను ✊🤝
అన్ని బాగుంది కానీ,యేసయ్య నీ విడిచి పోవడం బాగోలేదు.నికు ఎప్పుడో యేసయ్య విడిచి పెడతాడు చూడు.కానీ ఒక్క విషయం మర్చిపోకు అంబేద్కర్ గార్కి అంత తెలివి ఇచ్చింది యేసయ్య నే...నువ్వు అది మార్చి పోతున్నావ్ చూస్కో..నాకు వేరుగా ఉండి మిరేమియు చేయలేరని యేసయ్య చెప్పారు చూడు.
బ్రష్టలు ఈలనే ఉంటారు
ఆన్న మిలగా అందరూ ఆలోచిస్తే .బాగుండు ఆన్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నీ. మించిన దేవుడు లేడు జై భీమ్ ❤❤
Jai bhim
అభినవ అంబేద్కర్ వర్థిల్లాలి!
Dear Vijay sir,you never experienced miracles of Lord Jesus Christ in your life.
Protect Constitution
It Projects Our Country
Our family
Devudu unnadu bairi naresh garu God is one
You have duing Great job sir..
JAI BHEEM 🙏🙏🙏🙏🙏 BR GOOD MESSAGE BR 💐💐
Super sir
యేసును వదిలి పెట్టొద్దు అది సత్యం
అంబేద్కర్ కూడా యేసయ్యను ఫాలోయింగ్ అయ్యారు గొప్పవాడు వీళ్లిద్దరూ గొప్పవాళ్లే ❤
జై భీమ్.
👌👌✊✊
సూపర్ మెసేజ్ సార్ 👏🙏🙏
Abba super anna meeru great 🙏🙏
బైరి నరేష్ అన్నకు వందనాలు విజయ్ అనే వ్యక్తి కి కరోనా లో డబ్బులు రాలేదు కాబట్టి ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నీ మాట మాట్లాడుతున్నారు అంతేగాని ఆయనకు నిజంగా అంబేద్కర్ అంటే ఇష్టం ఉండి మాట్లాడడం లేదు కాబట్టి ఆయనతో జాగ్రత్త
Correct 💯
Jai bheem ✊🏻 Vijay garu
ఒక్క దేవుడిని గూర్చే కాదు సమాజాన్ని చైతన్యవంతం పరిచే వాళ్లు కూడా రావాలి
Neenu oka bahujanudnehh...
Naaku ambedkar ante chaala gawravam, istam...
Kaanee antha goppa gnanavettha aayananu manaku ichina aa bhagavanthudu inkentha goppavaadooo..... ✨🙌
Meeru thelsukovaali Naresh anna.... 😊
బైబిలు చదివి పాటలు పాడి, ప్రసంగాలు చేసినంత మాత్రాన క్రైస్తవులు అనబడురు సార్
👍
క్రైస్తవుడు అంటే , క్రీస్తును పోలి నడుచుకునే వాడు...
నీ హృదయం లోకి క్రీస్తు రానంత కాలం నీవు నామక క్రైస్తవుడివి
అంబేద్కర్ అభిమానిగా ఉండండి వెనుకకు దిరిగి సైతాను ఉచ్చులో పడకండి ఆశీర్వాదం పోగొట్టుకున్న వారీగా ఉండొద్దు సోదరా ప్రేమతో మీ సోదరుడు
Excellent brother 👏👏
Good naresh ❤❤❤❤❤❤
సూపర్ సూపర్ సూపర్ 👍👍👍
Sp balu garu యేసయ్య songs చాలా చాలా బాగా పాడారు మరి అయన pastor అవుతాడ..