TTD JEO vs Chandrababu Naidu | Chandrababu Naidu Stunning Waring To Tirumala JEO Officer | TCB

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 210

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 15 дней назад +65

    VIP దర్శనాలు అపాలి

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 14 дней назад +16

    సంఘటన జరగకముందు జాగ్రతలు తీసుకోవాలి . 6 గురు చనిపోయాక ఇలా విచారినడం వల్ల ఆ 6 గురి ప్రాణాలు తిరిగి వస్తాయా ఇది 6 ఆరుగురి కర్మ కానండ జరిపించడం లాన్టిది

    • @Jsr-l4q
      @Jsr-l4q 14 дней назад +4

      మీడియా షో ఎదో చేసిస్తున్నట్టు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @anageswararao7553
    @anageswararao7553 14 дней назад +16

    VIP దర్శనం, ప్రోటోకాల్ లు, అన్ని మందిరలలో ఎట్టివేయాలి. అందరు బాగావంతుని ద్రుష్టి లో ఒక్కటే.

    • @ramuvasam591
      @ramuvasam591 14 дней назад

      Ledu ledu baga dabbu unnodiki oka darshanam babbu leni peda vadiki oka darshanam isthadu devudu.

  • @m.v.v.prasad3770
    @m.v.v.prasad3770 15 дней назад +69

    VIP రికామెండేషన్స్ close చెయ్యాలి.

  • @nammivenkataappalaraju430
    @nammivenkataappalaraju430 14 дней назад +13

    అయ్యా CM గారు ఇప్పుడు సలహాలు ఎందుకండి అవన్నీ జరగక ముందుకదా చేయాలి

  • @Cnr-c
    @Cnr-c 12 дней назад

    Super madem

  • @PaluriRaju-j2q
    @PaluriRaju-j2q 14 дней назад +40

    సినిమా వాళ్లకు ఒక న్యాయం రాజకీయ నాయకురాలు చట్టం అందరికి సమానమే అల్లు అర్జున్ మీద కేసు పెట్టినట్టుగా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు పెట్టాలి

    • @jhansilakshmi6020
      @jhansilakshmi6020 14 дней назад

      Ori pechoda akada cm ledu.cm vachi Ela tokisalata jaraga ledhu.
      Ttd bord & police security saregga plan cheyaledhu.
      Kanesam antha janam vastra water kuda leu, & janalu antha mandhi vasthuntea ala mannage cheyalo kuda plan cheyaka pouadam ela jaregendhi

    • @pavankumar-kd4df
      @pavankumar-kd4df 14 дней назад +1

      Jagan manti amayakudu chandra babu unta neevu ilalona matladavu coment pettinavevntana nee guba polcelu chepala cheppu mantavunda

    • @shiva3362
      @shiva3362 13 дней назад

      ఎవడు రా నవ్వు ఎర్రిపువ్వు లా వున్నావు అందుకే జఫ్ఫా గాడికి 11 కి పరిమితం చేసారు మీరూ అందరూ ఇంతే నా 😂😂😂అందుకే చదువు అవసరం గురు

  • @MADUGULALingamaiah-g4y
    @MADUGULALingamaiah-g4y 15 дней назад +28

    నాకేమి అర్థం కాలేదు అబ్బ,ఏ మతము లో నైనా ఆ క్షేత్రాన్ని దర్శించు కొనే భక్తులు చిన్న పెద్ద ఉన్న వాడు లేని వాడు అనే భేదాలు లేకుండా క్రమశిక్షణ తో ఉంటారు,మన దేవాలయాల దగ్గర మాత్రం,వి ఐ పి, లకు ప్రత్యేకం అంట , ఇలాంటి భేదాలు చూపించే హిందువులు ఐన మాల మాదిగలు దూరమయ్యారు, ఇప్పుడు బి సి లు కూడా అదే బాట పట్టారు,

  • @mrlaxman9214
    @mrlaxman9214 15 дней назад +12

    Unfortunate. It's a clear cut management failure.

  • @jsp2083
    @jsp2083 14 дней назад +6

    అన్ని public place లలో ఎలక్ట్రానిక్ display board లు పెట్టాలి. ఏ time కు ఏ పని జరుగుతుంది అని..
    Place లో ఎంత మంది వరకు allow చెయ్యాలి అంత వరకే..
    సెక్యూరిటీ బాగా ఉండాలి.. సెక్యూరిటీ announcement లు ఇస్తూ ఉండాలి.. ప్రాణాలు పోతున్నాయి.. చాలా దారుణం.. Officials బాగా శ్రద్ద గా పని చెయ్యాలి..

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 14 дней назад +6

    Administration and security response ttd.

  • @smv3971
    @smv3971 15 дней назад +11

    ఎన్ని సార్లు తమాషా అనే పదం అధికారంలోకి వచ్చాక వాడారో గుర్తుకుతెచ్చుకోండి. అంటే వ్యవస్థ సరిగా పనిచేయటం లేదు అని స్పష్టంగా కనిపిస్తుంటే సస్పెండ్ చేసి నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వండి. ట్రాన్స్ఫర్లు చేస్తే సరిపోతుందా?
    నిత్యం వేలమందికి దర్శనం కాకుండా వందల్లో మాత్రమే ఇస్తూ ఆధార్ కార్డు ప్రకారం ఏడాదికి ఒకసారి దర్శనం మాత్రమే అనుమతిస్తే పిల్లలు పెద్దవాళ్ళు విదేశాల నుండి వచ్చే వాళ్ళకి అందరికి సౌకర్యంగా ఉంటుంది.
    రాష్ట్రంలో ఏమి జరిగినా విచారణ చెయ్యాలి, అధికారం కోసం పక్క దేశాలతో కలిసినా ఆశ్చర్యపడక్కర్లే!
    సినిమా హాళ్లలో ఇలా జరిగితే tv5 అత్యంత హడావిడి చేసింది. వైకాపా ఏమి చేసినా హడావిడి మరి ఇప్పుడు వీళ్ళ సంగతి ఏమిటి. సంబంధిత అధికారులను, చైర్మన్ లను అరెస్టు చెయ్యాలిగా, రాజీనామాలు చెయ్యాలిగా?

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 14 дней назад

      Bolligadu chesedhe tamasha Vijaywada 60 mandhi chanipoyaru officers responsible ikkada 6 members chanipoyaru malli officers yeh responsible mari yemaina manchi jarigithe adhi officers credit iva ra bolliga nee inefficiency valla meedha padi yedustav endukuante vallu counter cheyaru ani kada

    • @bnageswararao1845
      @bnageswararao1845 13 дней назад

      Build-up ekkuva burrathakkuva CBN

  • @NellikamtiNagaraj
    @NellikamtiNagaraj 14 дней назад +3

    సామాన్యులు తిరుపతి దర్శనానికి చాలా ఇబ్బంది పడుతున్నారు

  • @kapsarma7409
    @kapsarma7409 15 дней назад +13

    కీచక మండలిని రద్దు చేయండి

  • @vasanthkumar-qg3ts
    @vasanthkumar-qg3ts 15 дней назад +9

    The tragic incident in Sandhya theatre is a lesson for entire country. But rest of the country has not learnt anything.

    • @naimalum
      @naimalum 14 дней назад

      Rest of the country endhuku lendi, pakkana unna state ke dikku ledhu

  • @KVenkatasrinu-vl6qg
    @KVenkatasrinu-vl6qg 14 дней назад +4

    విజనరీ.ముందే.గ్రహించాలి.చనిపోయిన.తర్వాత.సలహాలు.ఎందుకు.విజనరీ

  • @umashankarreddym469
    @umashankarreddym469 14 дней назад +2

    TTD very good business point.

  • @chitneediveerabhadrarao
    @chitneediveerabhadrarao 15 дней назад +8

    అక్కడ ఉండే వాల్లు చూసుకోవాలి

  • @raghuramareddy8359
    @raghuramareddy8359 15 дней назад +7

    ఎందుకు ఈ విచారణ వివరాలు ఎవరు చేసిన పాపాలకు వారు అనుభవించాలి అని తెలియదా ఇప్పుడు జరగాల్సింది చూడండి అనవసరంగా ఒకరిమీద ఒకరికి చేసి నతప్పులనువేయకండిఇందులోగూడా లాలూచీ పడకండి దయచేసి, ఆదేవ దేవుడు చూస్తున్నాడు తప్పకుండా శిక్షించాడు తాడు. ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశా, గోవిందా గోవిందా గోవిందా హరి 😂😂😂😂😂😂😂😂😂

  • @gorantlakrishna1815
    @gorantlakrishna1815 15 дней назад +12

    ముందు తిరుమల లొ vip దర్శనాలు నిలిపి వేయాలి.
    ఒక వేళ క్యూ లైన్ లో కి అనుమతించినా 14, 15 గంటలు అవసరం అయిన సదుపాయలు క్యూ లైన్ లో లేవు,, ఆహారం, బాతు రూములు క్యూ లైన్లలకి attached గా ఉండాలి

  • @anjaneyulukakani6874
    @anjaneyulukakani6874 15 дней назад +9

    We are in 2024 and not in 2004, use technology, only software can solve this issue.

  • @Prapar-n3s
    @Prapar-n3s 15 дней назад +11

    శ్రీ చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు NDA కూటమి లో హోం మంత్రి గారు smt అనిత మేడం గారికి లోకేష్ బాబు చేతిలో ఉన్నారు మేడం.. లా అండ్ ఆర్డర్ చెప్పుకొనే అంత గొప్పగా లేదు..

  • @RAJA1984ism
    @RAJA1984ism 14 дней назад +2

    Y cant question TTD chairman directly....????

  • @SravanthiSrav-ox2pg
    @SravanthiSrav-ox2pg 14 дней назад

    సీఎం గారు విచారణ ఇప్పుడు కాదు నీ పరిస్థితి జరగకముందే మీరు వచ్చి గమనించి వచ్చి ఉంటే అప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ క్షేమంగా ఉండేవాల్లు

  • @5gedutech340
    @5gedutech340 14 дней назад +3

    రాజీనామా చేయాలి

  • @Mahender-yf7ll
    @Mahender-yf7ll 14 дней назад +2

    Take action against chairman

  • @GADEGVKCHIRANJEEVI
    @GADEGVKCHIRANJEEVI 15 дней назад +4

    Top to bottom suspend చేసి పారెయ్యండి...వేధవలకి బుద్ధి వస్తుంది...

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 14 дней назад +7

    చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చెయ్యాలి

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 14 дней назад

      అలా అయితే గత అయిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలకు, దాడులకు బాధ్యత వహించి జలగ ఎన్నో సార్లు రిజైన్ చేసుండాల్సింది. అప్పుడు నువ్వేమైనా ఇటువంటి డిమాండ్ చేశావా?

  • @anjaneyulukakani6874
    @anjaneyulukakani6874 15 дней назад +9

    Simple solution is , make it everything online, and do not allow into tirumala if people limit is crossed in tirupati

    • @Cityhunter9580
      @Cityhunter9580 15 дней назад +1

      Our country people still doesn't have internet and unaware about online in some corners of different states so its highly impossible to make everything online. And also that's wrong. No devotee is limited to enter to see GOD. But still limit chesaaru. This stampede is caused due to miscommunication and created chaos becoz of some idiotic people and management

  • @sunithavemulu9328
    @sunithavemulu9328 15 дней назад +3

    Yes first control VIP DARSHANAM వీళ్ళు చేయవట్టే సామాన్యుడు సచ్చిపోయిండు

  • @5star-ESR
    @5star-ESR 14 дней назад +2

    ఓం నమో వెంకటేశాయ నమః
    ఎవరు చేసిన పాపం వారు అనుభవించే తప్పదు. కానీ ఇక్కడ వెంకటేశ్వరుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకు ఇతరులను బలి తీసుకున్నాడు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేసి దేవుడిపై నిందలు వేశారు అలాగే లాస్ట్ గవర్నమెంట్ అయిన జగన్ మోహన్ రెడ్డి పైన కూడా వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేయడం జరిగింది దానికి ప్రతిఫలమే నీ యొక్క దేవుడు సమాధానాన్ని భావిస్తున్నాను

  • @pitepoiujll
    @pitepoiujll 15 дней назад +9

    Show off.... Publik enquiry😂😮😅

  • @MKP612
    @MKP612 14 дней назад +15

    ఎంత CM అయినా ఒక ప్రభుత్వ అధికారిని నువ్వు అనాలా, మీరు అనాల. ఇదేనా మనం నేర్చుకున్న మర్యాదలు. ముందు టీటీడీ లో vip దర్శనాలు రద్దు చేయాలి. దేవుని ముందు అందరూ సమానమే, అందరికీ ఒకేలా దర్శనం కల్పించాలి. పేధవాళ్ళకి ఒకలా, ధనవంతునికి ఒకలా దర్శనాలు ఉండటమనేది సాధారణ మానవుని దౌర్భాగ్యం. ధనవంతుని భాగ్యం.

    • @shaiknasser1683
      @shaiknasser1683 14 дней назад

      Poguru

    • @lakshmireddyvudemula8853
      @lakshmireddyvudemula8853 14 дней назад

      ముఖ్యమంత్రి ప్రజల ప్రతినిధి. అధికారులు ప్రజల సేవకోసం నియమించబడిన సేవకులు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అందరు అధికారులకు యజమానులు.వారి ప్రతినిధి ప్రజల సేవకులను పూజించవలసిన అవసరం లేదు.

    • @MKP612
      @MKP612 14 дней назад

      @lakshmireddyvudemula8853
      ముఖ్యమంత్రి కూడా ప్రజల సేవకుడే, మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటేనే మర్యాధ. మర్యాదలు తెలిసి వుండాలి రాజకీయ నాయకులకు. ప్రజల డబ్బుతోనే పాలన జరిగేది. ఏ నాయకుడు కూడా వాళ్ళ సొంత డబ్బు పెట్టి ప్రజా పాలన చేయడం లేదు.

  • @sambasiva2692
    @sambasiva2692 14 дней назад +4

    మందు వీడిని మళ్ళీ దోమలతో కుట్టించండి !వీడి పాదం పాడు గాను ! ఏపి జనాభా తరిగి పోతోంది !!

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 15 дней назад +9

    దేవాలయ ప్రాంగణంలో బూట్లేసుకుని తిరుగుతున్నారేం..

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 15 дней назад +5

    చంద్రం, నీ చేతగాని తనం తో, అధికారులను బద్నాం చేయడం నీకు మామూలే.
    మొదట మీ వైప్ఫల్యాన్ని వొప్పుకొని, ఆ దేవ దేవుని క్షమాపణ చెప్పి, గుండు గీయించుకో 😊

  • @ఏపీజనాలు
    @ఏపీజనాలు 14 дней назад +1

    మరి EO.. చైర్మన్ సంగతి??

  • @అయ్యప్ప734
    @అయ్యప్ప734 15 дней назад +15

    మొదట గా అన్నయ్యమాతస్థుల ను తీసేవేయాలి

    • @winnerseducation7871
      @winnerseducation7871 15 дней назад

      ఇంకా మారారా స్వామీ.. ఇక్కడ ప్రభుత్వ వైపల్యం పక్క కనిపిస్తుంటే , నీవేమో అన్యమతస్థులు అంటున్నావు..

  • @chitneediveerabhadrarao
    @chitneediveerabhadrarao 15 дней назад +2

    Vip అంటె టేక్స్ కట్టెవాడని అర్దం వాల్ల వళ్ళే గవర్నమెంట్ కి ముడిపడి ఉంది వాల్ల వళ్ళే పేద వాడికి ఉచిత సౌకర్యాలు లభ్యమవుతున్నాయి ఇది అర్దం చేసుకుని మనం ఏమి మాట్లాడుతున్నాము అనేది ఆలోచించి మాట్లాడాలి

    • @maheshsistla8463
      @maheshsistla8463 15 дней назад

      Sir సామాన్య జనాలు కూడా tax pay చేస్తున్నారు

  • @BhavaniTurubatla
    @BhavaniTurubatla 15 дней назад +2

    Entamandi vastaru ani estimation vuntiundi kada ticket online cheste I sangatanalu vundavu

  • @Upendra_Farmer_Channel
    @Upendra_Farmer_Channel 14 дней назад

    Ttd chairman and eo should be resignines

  • @kapsarma7409
    @kapsarma7409 15 дней назад +3

    కో ఆర్డినేషన్ సరిగా లేదు

  • @vasanthkumar3108
    @vasanthkumar3108 15 дней назад +3

    Chairman waste fellow,and members also

  • @sivacharan9013
    @sivacharan9013 15 дней назад +2

    క్యూలైన్లు భయానకం

  • @DineshAnkamreddy
    @DineshAnkamreddy 13 дней назад

    పాపం పాపం సీఎం గారికి మానిటరింగ్ చేసుకోవడం చేతకాక ఉద్యోగస్తుల మీద పడుతున్నాడు పవర్ చూపిస్తున్నాడు ఆ పవర్ దీనికి ఆ జీవో దీనికి ఉపయోగించింది ఉద్యోగాలు తీసేస్తాడు జీతాలు పెంచేస్తాడు అంటాడు జగన్ తీసేస్తాడు ఇది పవర్ మన సీఎం గారి పవర్ అంటే ఏ పవర్ నువ్వు వస్తే అందరూ జనాలు చచ్చిపోతారు జనాలు చచ్చిపోతారు నువ్వు వస్తే నువ్వు వస్తే

  • @sarmatelidevarapalli5293
    @sarmatelidevarapalli5293 14 дней назад

    Ttd officers are happily enjoying with ttd funds. No body is feeling responsibility. Ttd should stop protocol darshans.

  • @r.v.v.satyanarayanabujji2154
    @r.v.v.satyanarayanabujji2154 13 дней назад

    Last Puskaralaki CBN government Same Refeat Tirupathi

  • @myview469
    @myview469 14 дней назад

    Simple capacity minchii tickets/evvakudadu

  • @ramakrishna9402
    @ramakrishna9402 13 дней назад

    Why this much people in TTD and governent employees salary waste give third party for visiting infrastructure and maintenance of temple visit process they will take with good technology.

  • @ramanavadakanchari5795
    @ramanavadakanchari5795 15 дней назад +5

    First people should how to go in line.

    • @relangimallickmallick4950
      @relangimallickmallick4950 15 дней назад

      100 ,%

    • @srinivasaraoy7029
      @srinivasaraoy7029 14 дней назад

      జనానికి ప్రతీ విషయంలోనూ తొందర ఎక్కువైపోయింది. అది సినిమా టికెట్స్ కానివ్వండి లేదా గుడిలో దర్శనం కానివ్వండి. త్వరగా పని ఐపోవాలి అనే ఆలోచనే ఇటువంటి వాటికి కారణం. మనలో క్రమశిక్షణ లేనప్పుడు ఎన్ని సిస్టమ్స్ ఉన్నా పనిచేయవు. కుట్రలు వంటివి ఐతే మరీ కష్టం. దురదృష్ట వశాత్తూ ఈ మధ్య గుళ్ళల్లో చూస్తున్నాం, త్వరగా దర్శనం అయ్యిపోవాలనే ధ్యాసే తప్ప భక్తి కనపడటం లేదు.అంత ఓపిక లేనప్పుడు గుళ్ళకు రావడం దేనికి.

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 15 дней назад +4

    రాధమనోహర్ దాస్ గారిని ttd ఛైర్మెన్ చెయ్యాలి ముక్కు సూటి మనిషి ఉండాలి ttd లో ఇంక ప్రభుత్వలా తిరుమారాలి

  • @nareshbabuupputuri5458
    @nareshbabuupputuri5458 14 дней назад +1

    Ekkuva lagakandi sir mee governament bhagotam bita paduuddi

  • @nagasaimaddukuri7332
    @nagasaimaddukuri7332 15 дней назад +1

    ఇది జరగడం చాలా దురదృష్టకరం ముందు అన్యమతస్తులను తీసివేయండి వాళ్ళు కూడా కొంతమంది ఇటువంటి ఘటన జరగటానికి కారణం ఉంది

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 15 дней назад +23

    తిరుమల పుణ్య క్షేత్రాన్ని ప్రక్షాళన చెయ్యటమంటే టీటీడీ చైర్మన్న్ని మార్చటం కాదు.తిరుమలలో పనిచేస్తున్న వైసీపీ సప్పోర్టింగ్ అధికారుల్ని,అన్యమత ఉద్యోగుల్ని తీసేయటం.

    • @gudemsrinivasreddy6471
      @gudemsrinivasreddy6471 15 дней назад +2

      Meru mara ru ra enka ycp endhira meru emi pekuthunbaru

    • @vijayakumaryenugupalli1559
      @vijayakumaryenugupalli1559 15 дней назад +2

      మరి గత ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు జరగలేదేం?

    • @bajji9966
      @bajji9966 15 дней назад

      jaragaalsindi chudandi mundu magalaaram matalu aapi​...anniti ki meeku Jagane gurthuku vastadu

    • @srinivasaraoy7029
      @srinivasaraoy7029 14 дней назад +1

      ​@@vijayakumaryenugupalli1559అప్పుడు అన్ని టికెట్స్ వాళ్ళ వాళ్ళకే కదా.అందు వల్ల ఇలా క్యూ లైన్ల అవసరమేముంటుంది.

    • @Hitler0089
      @Hitler0089 14 дней назад

      ​@@srinivasaraoy7029inka....jagan meeda edupenaaaa....chi .chi ..mee bratukantha....

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 12 дней назад

    విపుల ప్రభుత్వం అంతే

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf 15 дней назад +1

    Voice is not clearly audible .

  • @DurgaChintalapati
    @DurgaChintalapati 15 дней назад +1

    Vip darsanalu fist control cheyend babu garu ur our good administrater pls sir

  • @manoharpothala2491
    @manoharpothala2491 14 дней назад

    Why the endowment minister is silent.

  • @koradamohanarao9531
    @koradamohanarao9531 15 дней назад +1

    Administration failure the main reason for this untoward incident occurred security too reckless TTD should reorganize the entire system.Control maladjustments and malpractices

  • @JagannadhamVantaku
    @JagannadhamVantaku 14 дней назад

    Vip close cheyyali

  • @lokeswaridesineni8818
    @lokeswaridesineni8818 15 дней назад +5

    Law and order maintain cheyaledu

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 15 дней назад +1

    Phone undadu kada

  • @narayanraosridhara707
    @narayanraosridhara707 14 дней назад

    To be involved Chairman n board members for their absence in needy day. They r enjoying / called royal designates n swolling croes of rupees per annum. These to be reconstituted.

  • @PksavithriNair
    @PksavithriNair 15 дней назад

    Mana lone , mana intilone Venkateshwara swamy unnaru, chala rush untundani telisi kudaa akkadaki vellatam prajala porapaatu, mamuluga kudaa Q lonchi tosukoni vellutuntaaru, yedi yemainaa ikanundi jagratha ga undali, may their 6 persons souls rest in peace 🌹Govindaa Govindaa 🙏🙏

  • @ravibnv7957
    @ravibnv7957 15 дней назад

    ఆ సెక్యూరిటీ స్టాఫ్, టీటీడీ స్టాఫ్, జీఓ అండ్ ఓతే ఆఫీసర్స్బీలో హర్, ఫోన్ కాల్స్ చెక్ చేయాలి. call records of counter staff, security staff, jeo and officers below her to be checked clearly. any outside vested intrest hands may be there.

  • @VEMURISATYANARAYANA
    @VEMURISATYANARAYANA 15 дней назад +5

    Modi bajanalu padi tirupati lu maintance marchhipoyau CBN garu.

  • @SrinivasaraoKonagalla
    @SrinivasaraoKonagalla 13 дней назад

    Ippudu sameekshalento

  • @ramagopalreddythathireddy8605
    @ramagopalreddythathireddy8605 15 дней назад

    In the name of god extract the public money

  • @shaiknasser1683
    @shaiknasser1683 14 дней назад

    Tdp down down hm resign cheyyali

  • @TGgaming-vb6vh
    @TGgaming-vb6vh 13 дней назад

    Bhoomi the undevaru Evaru leru VIP mamulu vaalu Akkad ke velledi endrau

  • @narayanamurthynyayapati2542
    @narayanamurthynyayapati2542 14 дней назад +3

    టీటీడీ JEO గౌతమి గారు తన విధులకు సక్రమంగా నిర్వతించలేదని వినపడుతున్నది.
    విచారణ జరిపించి టీటీడీ నుండి మరో చోటికి బదిలీ చేయాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.

  • @1982ramachandra
    @1982ramachandra 15 дней назад +2

    After damage what is the use of review... Other than Publicity... This should be done before initiation of distribution of tickets 😢😢😢

  • @padimitinagaratnam8159
    @padimitinagaratnam8159 15 дней назад +1

    No lesson learned from .
    Rajahmundry Pushkar
    Stampede

  • @englishnagesh5807
    @englishnagesh5807 15 дней назад

    TTD BOARD MEMBERS BELONG TO BUSINESS TYCOONS NOT TO SERVE THE SOCIETY IN THE NAME OF LORD VENKATESWARA SWAMI.😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @prasadmedikonda9060
    @prasadmedikonda9060 14 дней назад +3

    తిరుమలలో వైసీపీ సపోర్ట్ అధికారులు మొత్తం మార్చేయండి సార్

    • @bajji9966
      @bajji9966 14 дней назад +2

      @@prasadmedikonda9060 adedo Chey leka mangalaaram annatta

    • @veeranjaneyareddy3336
      @veeranjaneyareddy3336 14 дней назад

      chetha kaka wherey vari meda nindhalu veayatam manchidhi kadu thappu jarigindhi oppu kovali annitiki jagan medha ruddatam correct kadu

    • @venkatlaxmisimuni4519
      @venkatlaxmisimuni4519 14 дней назад

      Inefficient Management

  • @BhavaniTurubatla
    @BhavaniTurubatla 15 дней назад +2

    Enta cepu police leru Ane tappa okaraina anta crowdlo velte emjarugu tundi ani alochicharu

  • @valmiki527
    @valmiki527 14 дней назад

    TTD is a mafia and stop all VIP breaks which was the only cause for all those problems

  • @krishnap7671
    @krishnap7671 15 дней назад +1

    ప్రతి క్యూ లైన్ లో గరిష్ట # వ్యక్తుల పెట్టాలి; ఇంకా ఎక్కువ వుండ కూడదు

  • @sakethreddy5027
    @sakethreddy5027 14 дней назад

    Publicity

  • @m.v.v.prasad3770
    @m.v.v.prasad3770 15 дней назад

    ఇలాగా ఎవరైనా విచారణ చేసారా.
    అక్కడ గల అధికారులు చూసుకోవాలి.

  • @tgangadharam3067
    @tgangadharam3067 15 дней назад +2

    Jeo కొంచం కూడా భయం లేదు, ఈమె జగన్ ptm employ

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 14 дней назад

      tappu cheyakapothe enduku baya padali ra erri paappa

  • @SamuelMedapati-n5s
    @SamuelMedapati-n5s 14 дней назад

    AP karma because of the election commission support for the tdp and EVM scam 😭

  • @VijwalCreations
    @VijwalCreations 14 дней назад

    Devuni mundu Evadayya VIP , 1st Normal people ki Darsanam kaliginchandi Free Time lo Vip Lani Allow cheyandi, Valla kosam normal prajalani Ebbandi pettakandi plzz ,, And que lines lo Announce cheyandi ,Anni Visayalu

  • @VM-xg7cb
    @VM-xg7cb 14 дней назад

    Daridrudu raajyamelithey ilantive jariguthundhi...motham devude chusukuntadu....

  • @k.s.sekharseshadri7530
    @k.s.sekharseshadri7530 15 дней назад +1

    Failure of ttd officers

  • @jairajedla1705
    @jairajedla1705 14 дней назад

    Robot bomma

  • @9533199326
    @9533199326 15 дней назад +2

    Educated and knowledgeable home minsister required , not on biased.

  • @rambabud6103
    @rambabud6103 15 дней назад

    రిప్ Vip

  • @venkateshkumarvuppuladadiy4374
    @venkateshkumarvuppuladadiy4374 15 дней назад

    No use in publicity and cornering officials. Pl see the solution .no politics pl.protect the pilgrims.

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 14 дней назад

      Bolligadiki adhi alavatu edhi choosi pacha gorrelu inka rechipotharu CBN adhi edhi mamulu ga undadhu inka pacha gorrlae tho

  • @SathyanarayanaK-gu2bh
    @SathyanarayanaK-gu2bh 14 дней назад

    Cinema hall Ko nahin ne Ko nahin hua

  • @naginenikoti280
    @naginenikoti280 14 дней назад +1

    వైసిపి సైకోలు కొంతమంది ఇలాంటి ప్రజలు పాల్గొనే కార్యక్రమం లో 10/20 గంజాయి బ్యాచ్ తిరుగుతూ జనాల మధ్యలో వెళ్లి ప్రజలను వాళ్ళ ఇష్టం వచ్చినట్లు దోచేస్తున్నారు, పోలీసులు, ఇంటలిజెన్స్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం లో డేగ కన్నుతో పరిశీలిస్తూ జాగ్రత్తగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి,

  • @obedullahsalafi2619
    @obedullahsalafi2619 15 дней назад

    Papam hom menistar ne chuste badaga unde papam avdanu ewwaru pattenchu kodam ledu

  • @RiskyInvestor826
    @RiskyInvestor826 13 дней назад

    Non kmma vallank balli chesi kamma adhikarulni kapadina mana kamma visionary..mana kamma jeo vekannx chowdary ki matram no punishment

  • @dlinkdlink1033
    @dlinkdlink1033 15 дней назад

    Thats mob... Dont try to put allegations on officials that too female officers. As a CM Mr Chandrababu Naidu dont use singular govt higher officials.

    • @Vastavdev
      @Vastavdev 15 дней назад

      jaggu gaadu kottadara daniki matladu

  • @dappuraju6236
    @dappuraju6236 15 дней назад

    rathi vigraham daggariki if you are in a hurry to go, God will save you.

  • @ashokp4555
    @ashokp4555 15 дней назад

    First stop protocol Darshan

  • @chodavarapuanjitkumar8510
    @chodavarapuanjitkumar8510 15 дней назад +6

    ఈ సంఘటన జరగడానికి వెనక ఏదో గొర్రెల కుట్ర ఉన్నట్టు అనిపిస్తుంది

    • @chinnamnaidugogada8656
      @chinnamnaidugogada8656 15 дней назад

      Okay anukondam bolli government, chirman pv naidu ,ae,aeo ,Dgp,employee ,security mottam ame pikuthunnaru m. Gudustunnara

    • @gjagan7538
      @gjagan7538 14 дней назад

      Ycp gorrela kutra vundi

    • @gjagan7538
      @gjagan7538 14 дней назад

      Ore yadhava nee intlo ne nee pillalu nee pellam ekkadiki velutunnaro infer maton vundadu .nuvvu matadutunava yadahava

  • @duryodhanareddy4739
    @duryodhanareddy4739 13 дней назад

    Enduku cm mida kesu pettaru sir TTD minister ki tisi pareyali kada mari enduku ceyaru ante valu TDP VALU KABATTI ACTION CEYYARU EDE PARIPALANA ANITAGARU EM CESTUNNARU MARI

  • @kumar-356
    @kumar-356 15 дней назад +1

    B R Naidu ami chatunadu babu

  • @lokeswaridesineni8818
    @lokeswaridesineni8818 15 дней назад

    VIP break stop cheyali